No video

చాలామందికి బజ్జీలు బోండాలు లాంటి స్నాక్స్ ఇష్టం అయితే నాకు మాత్రం ఎంతో ఇష్టమైన 100% healthy snacks

  Рет қаралды 63,865

Spice Food

Spice Food

Күн бұрын

చాలామందికి బజ్జీలు బోండాలు లాంటి స్నాక్స్ ఇష్టం అయితే నాకు మాత్రం ఎంతో ఇష్టమైన స్నాక్/healthy snacks/‪@SpiceFoodKitchen‬

Пікірлер: 264
@homecooking7527
@homecooking7527 Ай бұрын
పరవళ్ళు పేరు కొత్తగా వుంది గాని మా వైపు పొటాల్స్ అంటారు.మాది ఆంధ్రా.శ్రీకాకుళం.మేము కూడా చాలా ఇష్టంగా తింటాం మడం.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@homecooking7527 అవునండీ! ఇక్కడ హైదారాబాద్ లో అమ్మేవాళ్లు కొందరు పరవళ్ళు అనీ, కొందరు పర్వల్ అని అంటారు.. ఇంకా మన వ్యువర్స్ వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో పిలిచే చాలా రకాల పేర్లు కామెంట్స్ లో పెట్టారు..
@Sudha-ib6si
@Sudha-ib6si Ай бұрын
@@homecooking7527 Nellore dt lo budankaaya antaru market lo ammaru polam lo kosukovaali
@MrFatobese
@MrFatobese 21 күн бұрын
Thankyou..Nice trick.. We call them Potals..abundantly available in Vizag ..and it is also the State Vegetable of Orissa..❤
@shaikbujji4288
@shaikbujji4288 Ай бұрын
పరవళ్ళు అనే ఒక కూరగాయ ఉందని జీవితంలో తొలిసారిగా విన్నాను ఎంత అజ్ఞానంలో ఉన్నామో ఏమైనా మీకు అభినందనలు కృతజ్ఞతలు
@Vaaraahi5
@Vaaraahi5 Ай бұрын
It is called parval in Hindi
@naakuneekunokia
@naakuneekunokia Ай бұрын
మీరు సూపర్ సార్ 😂
@BiryaniShopp
@BiryaniShopp Ай бұрын
తెలియకపోవడం అజ్ఞానం కాదు, తెలుసుకోకపోవడం అజ్ఞానం !
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
@sarvepallisunitha5574
@sarvepallisunitha5574 Ай бұрын
Avunu andi ekkada Orissa lo undi,ennallu Danni dondakaya lo oka type anukuntunanu
@udayabasker461
@udayabasker461 Ай бұрын
Super!🥰 ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని ఎన్నుకొని మీరు చేసారు కాబట్టి చూసినవాళ్ళు తప్పక కొందరు చెయ్యడం మొదలుపెడతారు! నిజంగా పాతతరం వారికి, అడవి ప్రాంతంలో ఉండేవారికి, ఎంతో మందికి దీని గురించి బాగా తెలుసు! దీన్ని గుర్తు చేసినందుకు ఎందరో మిమ్మల్ని మెచ్చుకుంటారు! 🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗💕🙏 Thank you so much 😊
@lakshmij9762
@lakshmij9762 29 күн бұрын
వీటిని మేము బుడంకాయలు అంటాము దొండకాయలు లాగ ఉంటాయి ...మాది కొత్తగూడెం ,తెలంగాణ...పరవళ్ళు అనే పేరు ఫస్ట్ టైం వింటున్నా...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 29 күн бұрын
హైదారాబాద్ లో ఎవ్వరూ బుడంకాయలు అనరు అండి! పరవళ్ళు, పర్వల్ అంటారు..
@joshika_03
@joshika_03 Ай бұрын
Veetini memu potans antam madam chala testy ga vuntundhi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗
@saraswathisri6528
@saraswathisri6528 Ай бұрын
మీరు చెప్పినట్టు A. P లో దొరకడం లేదు సిస్టర్ సూపర్ అందుకే మీరు చాలా బాగున్నారు ఇలాంటి తినే సిస్టర్
@BiryaniShopp
@BiryaniShopp Ай бұрын
Ap లో qwality 🥃 తప్ప, దొరకనిది అంటూ ఏమీ వుండదు, మిది ఏ జిల్లా చెప్పండి, ఎక్కడ దొరుకుతుందో చెప్తాను 🤔
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
@saraswathisri6528
@saraswathisri6528 Ай бұрын
@@BiryaniShoppమాది తిరుపతి అండీ
@BiryaniShopp
@BiryaniShopp Ай бұрын
@@saraswathisri6528 ఇందిరా ప్రియర్శిని మార్కెట్ & swiggy insta mart
@MuthyamMuthyam-jq2ww
@MuthyamMuthyam-jq2ww Ай бұрын
Nenu first dhondakaya anukunna sister super 😍❤❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗💕🙏
@GraceSwarna-gj1gu
@GraceSwarna-gj1gu Ай бұрын
First time chustuna andi evi dorikithe thappakunda chesta ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Try చేయండి, చాలా మంచి వెజిటబుల్.. ☺️
@shammishaik481
@shammishaik481 Ай бұрын
Chala simple ga healthy recipe chesi chupincharu khacchitamga try chesta
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thanks for liking it andi 🤗 💕 Sure..
@subbulakshmi8516
@subbulakshmi8516 Ай бұрын
ఇవి వైజాగ్ లో బాగా దొరుకుతాయి, వీటిని పొటల్స్ అంటాం మేము👍👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi..
@telugurecepies7311
@telugurecepies7311 Ай бұрын
Vatini potals antaru visakhapatnam lo chala veg marketso ammutaru, ma mother chala baga vandutaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi.. Thank you 😊
@chinni7884
@chinni7884 Ай бұрын
నేను ఇపుడే వీటిని చూస్తున్న మా ఇవి మాకు దొరికితే కొంటాను 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi.. Thank you 😊
@foodaromaskitchen
@foodaromaskitchen Ай бұрын
Wonderful 👌 👌 👌 👌 once again ❤ really so healthy💪 😍 👏 many thanks 😊 foodie ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much 😊 It's my pleasure 🤗
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 Ай бұрын
Hi sis ❤ first nenu chusi dondakaya anukunanu but edi ento naku teliyadu nijama sis baguntunda 🤔 ooho sis anduke kada meru antha slim ga untaru ❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Hi andi... Thanks for your sweet compliments 🤗💕🙏 బావుంటుందా అంటే నాకు మాత్రం చాలా బాగుంటుంది అండి 🤤 కానీ మా husband కి అంతగా నచ్చదు.. ఒక్కొక్కళ్ళకీ ఒక్కో టేస్ట్ ఉంటుంది కదా! ఒకసారి తిని చూడండి, బావుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు.. ఇలా half cook చేస్తే నచ్చకపోతే రెగ్యులర్ గా చేసుకొనే కూరలా అయినా చేసుకోవచ్చు..
@rajyalakshmi825
@rajyalakshmi825 Ай бұрын
Naku chala ishtam idi. Nenu tarachu ga chestu vunta. Veetiki vullikaaram stuff cheste kuda chala baguntundi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అవునండీ! ఇది నేను స్నాక్ లా చేశాను.. కర్రీ లాగా అయితే మీరు చెప్పిన విధానం చాలా బాగుంటుంది! Thank u 😊
@naakuneekunokia
@naakuneekunokia Ай бұрын
వీట్ని ఏం చేస్తారో తెలీక వాటిని, వాట్ని అమ్మే వాళ్ల ను ఎగాదిగా ఒక చూపు చూసి సైడైపోతుంటాం మేడం 😂
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh Ай бұрын
😂😂
@kalpanasuri8394
@kalpanasuri8394 Ай бұрын
Ivi na chinnapati nundi thelisanavi.curry fry Ila cook cheskunte chala baguntai.potans antam memu.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
నేను కూడా చాలా కాలం క్రితం మీలాగే అనుకునేదాన్ని అండి 😀 వీటిని మా అపార్ట్మెంట్స్ లో బెంగాలీ వాళ్ళు చాలా ఎక్కువగా తింటారు, వాళ్ళ దగ్గర మసాలా కర్రీ నేర్చుకున్నాను కానీ నేను ఇలా చేసుకొని తినడం స్టార్ట్ చేసాను.. ఒకసారి ట్రై చేయండి, ఇలా half cook చేయడం అలవాటు లేకపోతే రెగ్యులర్ కూరలా కూడా చేసుకోవచ్చు..
@naakuneekunokia
@naakuneekunokia Ай бұрын
@@SpiceFoodKitchen 🙏
@sreevanirentala5424
@sreevanirentala5424 Ай бұрын
Very informative Thank u
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
My pleasure andi 🤗 Thank you 😊
@chitra9123
@chitra9123 Ай бұрын
Super andi ❤వెరీ nice and tasty ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much 😊💕
@a...k.16127
@a...k.16127 Ай бұрын
బుడం దోసాకాయాలు
@januskitchenmagic557
@januskitchenmagic557 21 күн бұрын
It's very nice recipe sis, keep going
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 21 күн бұрын
Thank you so much andi 🤗
@ragavaraosarma5266
@ragavaraosarma5266 Ай бұрын
సూపర్ చెల్లి. పంపండి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ధన్యవాదాలు అండి 🙏💕
@fawziaskitchen5161
@fawziaskitchen5161 Ай бұрын
Wow that's awesome 💯👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much 😊
@padmavathi516
@padmavathi516 Ай бұрын
Nice habits amma ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 💕🙏
@annadath69
@annadath69 Ай бұрын
Excellent food habits, god bless you.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗
@daviddayakarmesa1683
@daviddayakarmesa1683 Ай бұрын
పరవల్లు is famous vegetable in West Bengal, Orissa and Bangladesh people's like very much. Your diet time table is good😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అవునండీ! నేను కూడా బెంగాలీ వాళ్ళ వల్లే ఈ కూరగాయ కోసం తెలుసుకున్నాను.. Thanks for liking my recipes 🤗🙏
@rithvikareddy5151
@rithvikareddy5151 29 күн бұрын
Parwar, my favourite vegetable
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 28 күн бұрын
Thank u 😊
@swarnaramesh876
@swarnaramesh876 Ай бұрын
Maharashtra lo ekkuva untayi madam memu akkada unnappudu curry chesukunevallamu nice andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗
@alltogetherwithsri2255
@alltogetherwithsri2255 Ай бұрын
Nice recipe akka . Tqu so much for sharing akka health n yummy dishes akka 🥰🥳🥳🥰👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much dear 🤗💕🙏 It's my pleasure..
@swathantrameme1183
@swathantrameme1183 Ай бұрын
Chala bagundi Andi recipe. Nenu Kura chestha but idi different ga vundi definitely try chesta 😊😊😊❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much 😊 💕 🙏అవునండీ! అందరూ ఎక్కువగా కూర లాగానే చేస్తారు, కానీ నేను తినే పధ్ధతిలో చూపించాను..
@sdgtzdff6255
@sdgtzdff6255 Ай бұрын
Dini peru potals antamu correct inadi. Idi chala famous ina vegetable srikakulam , orissa, bengal lo. Dinini mamulu anni curries la ga sannaga niluvuga cut chesi fry cheste rice to chala baguntundi, potato ni niluvuga sannga cut chesi rendu kalipi fry cheste excelent ga untundi, potals, potato allam velluli tomato masala petti gravy cheste adbutamuga untundi. idi regular chese tasty curry potals.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అవునండీ! మీరు చెప్పిన పద్ధతిలో చేసే కూరలు చాలా బాగుంటాయి! కాకపోతే ఇక్కడ నేను సింపుల్ స్నాక్ లాగా చేశాను! Thank u 😊
@HappysHomeKitchenBites
@HappysHomeKitchenBites Ай бұрын
Tindorani Telugu lo paravallu antara, first time vinnanu Telugu lo, nice andi. Ee vegetable bavitundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ఇది pounted gourd.. ఇది దొండకాయ ఫ్యామిలీ అవ్వొచ్చు కానీ టేస్ట్ & texture వేరేగా ఉంటుంది..
@HappysHomeKitchenBites
@HappysHomeKitchenBites Ай бұрын
@@SpiceFoodKitchen ok so this is parval thanks
@ArunaBetala-ju9ge
@ArunaBetala-ju9ge Ай бұрын
Chala baga chesaru andi 🎉❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗💕
@vpadmaja380
@vpadmaja380 Ай бұрын
మీ food హ్యాబిట్ good.. మీ వంటలు అదుర్స్ ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗💕
@balachaithanya7069
@balachaithanya7069 Ай бұрын
Odisha lo శ్రీకాకులం lo vuntay
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi.. Thank you 😊
@Sudha-ib6si
@Sudha-ib6si Ай бұрын
Last words are super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank u so much for liking 🙏
@himagirirachamalla5661
@himagirirachamalla5661 Ай бұрын
We call them as potalls. Nice receipe❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 🤗💕
@sarikap7733
@sarikap7733 Ай бұрын
Andhralo kuda baga dorukutayi andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi..
@rajasreeg9772
@rajasreeg9772 Ай бұрын
Potals vizag lo ekkuvagane untay, dondakay taste lo untudi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi.. Thank you 😊
@pushpalatha4983
@pushpalatha4983 Ай бұрын
Budamakaya plus from Telangana
@indian-4591
@indian-4591 Ай бұрын
👍💖Good Voice & Delivery.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank u so much for your compliment 🙏
@GeetaAnjali-mt8co
@GeetaAnjali-mt8co Ай бұрын
Donda kaya kadha
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
కాదండీ! Paraval లేదా Potals అంటారు! చూడ్డానికి దొండ కాయల మాదిరి ఉంటాయి!
@ss-ox4bf
@ss-ox4bf Ай бұрын
నేను కూరగాయలు ఎక్కువగా వాడతాను. అయినా నాకు పరవళ్ళు అనే పేరుతో ఒక కూరగాయ వుందని ఇప్పటివరకూ తెలియదు. ఇప్పుడే చూస్తున్నా.
@vijjiamuly4740
@vijjiamuly4740 Ай бұрын
పరవళ్ళు కాదు,తప్పు చెపుతున్నారు పర్వర్ అనాలి,north,west and eastern states లో common గా వాడే vegetable ఇది.
@sandhyanemaluri4479
@sandhyanemaluri4479 Ай бұрын
కర్ణాటక , రాయలసీమ వైపు బుడుమకాయలు అని అంటారు. పెద్ద దొండకాయల్లాంటివి. Parval, పరవళ్లు బావుంది తెలుగులో.😊
@yesh9019
@yesh9019 Ай бұрын
​@@vijjiamuly4740అవును నాకు కూడా చాలా ఇష్టం
@lotus4276
@lotus4276 Ай бұрын
Eastern India lo pandutayi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
నాకు కూడా ఇంతకుముందు వీటి కోసం తెలియదు అండి!! కూరగాయల షాపుల్లో సూపర్ మార్కెట్ లో నీళ్ళలో వేసి పెడితే ఎంటో ఇవి అనుకునేదాన్ని.. కానీ మా అపార్ట్మెంట్స్ లో బెంగాలీ వాళ్ళు, ఇంకా నార్త్ వాళ్ళు వాడుతూ ఉంటే చూసి వాళ్ళు చేసే మసాలా కూర ట్రై చేశాను, చాలా బాగుంది.. అయితే హెల్దీగా తినడం కోసం నేను ఇలా చేసుకొని తింటూ ఉంటాను.. దొరికితే ట్రై చెయ్యండి, చాలా బాగుంటాయి..
@rk2coolblue
@rk2coolblue Ай бұрын
Kerala vegetable idi. Ikkada Bangalore lo prathi vegetable shop lo untayi. Epudu try cheyale.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ఇది చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి, మంచి హెల్తీ కూరగాయ.. వీలైతే ట్రై చేయండి..
@rk2coolblue
@rk2coolblue Ай бұрын
@@SpiceFoodKitchen దొండకాయ ఎక్కువ ఇష్టం లేదు అందుకే ఇది కూడా కేరళ దొండకాయ అనుకుని ఎపుడు కొనలేదు స్వీటీ.
@anithap1382
@anithap1382 Ай бұрын
Paraval ani Gujarati people antaru maky Us lo always available ga untai some high price but aadindakaya edi okatena memu ma chinnapudu India lo i think rainy season lo anukunta tinevallamu ma amma ues to make sambhar 2nd day very tasty ga undedi health ki very good
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ఇక్కడ హైదరాబాద్ లో పర్వల్ అనీ, కూరగాయలు అమ్మే వాళ్ళు పరవళ్ళు అనీ పిలుస్తారు అండి!! అయితే ఇక్కడ మన వ్యువర్స్ చెప్పిన పేర్లు అయితే ఇవి.. పటోల్స్ అనీ, బుడమకాయలు అనీ, పొటల్స్ అనీ, నేతి దొండకాయలు అనీ ,సారా దోస అనీ పొట్టి పొట్లకాయ అనీ అంటారట.. దీన్ని చాలా రకాలుగా వండుతారు.. అయితే ఈసారి సాంబార్ చేసి చూడాలి 😊
@anithap1382
@anithap1382 Ай бұрын
@@SpiceFoodKitchen budamakaya is different it's dosakaya family
@anithap1382
@anithap1382 Ай бұрын
You can cook lot of varieties
@ramyapodisetti2730
@ramyapodisetti2730 Ай бұрын
Budamdosakay ani kuda antaru kadandi or budamakayalu.
@janudattu7900
@janudattu7900 Ай бұрын
నేను ade అనుకుంటున్నాను .ive ite ma side చల్ల మిరమ లాగా మజ్జిగలో కలిపి చేస్తాము
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అవునండీ! ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు..
@BiryaniShopp
@BiryaniShopp Ай бұрын
😎 NICE
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊
@rangalakshmi3610
@rangalakshmi3610 Ай бұрын
పరవల్ ఆంటారు
@padma9025
@padma9025 Ай бұрын
👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank u 🙏
@srilakshmiar1542
@srilakshmiar1542 Ай бұрын
Super 👌 👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊
@sarahsupriyavelagapalli2430
@sarahsupriyavelagapalli2430 Ай бұрын
vitini paramal anttaru edi faridabad Delhi lo regular ga dorukuthayyee nenu akkada vundettapudu vadedahnni
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అవునండీ! నార్త్ వైపు బాగా దొరుకుతాయి.. ఒక్కోచోట ఒక్కో పేరుతో పిలుస్తారు..
@chandrakalabhimanadham1678
@chandrakalabhimanadham1678 Ай бұрын
🎉👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
😊🤗🙏
@VijayaRani-qn9ov
@VijayaRani-qn9ov Ай бұрын
Evi vizianagaram lo chala yekkuvga dorukutay Potals antamu nakassalu istamundadu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అవునండీ! అందరికీ అన్నీ నచ్చవు కదా 😊
@VijayaRani-qn9ov
@VijayaRani-qn9ov Ай бұрын
@@SpiceFoodKitchen but maa intlo istamga thintarandi potato with Potals fry ante ma husband favorite
@BiryaniShopp
@BiryaniShopp Ай бұрын
మిది మాది ఒక్కటే ఊరూ.
@avidipadmapriya9070
@avidipadmapriya9070 Ай бұрын
Mam, parval tho curry kuda chesi chupinchandi....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi..
@munnipedapati
@munnipedapati Ай бұрын
Padwal ani kani parwal ani kani antaru vatini. UP lo Maharashtra lo inka chala chotla dorukutayi.Ela ina curry cheskovacchu.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi.. Thank you so much 😊
@indirakobagapu3312
@indirakobagapu3312 Ай бұрын
Andhra lo e vegetable undi madam SRIKAKULAM lo vitini potals & nethi donda kayalu ani kuda antamu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi.. Thank you 😊
@indirakobagapu3312
@indirakobagapu3312 Ай бұрын
@@SpiceFoodKitchen ☺🤝
@saisushrifashions
@saisushrifashions Ай бұрын
Nenu Srikakulam ee. Potans veru. Nethi donda kayyalu veru.
@sairabanu7690
@sairabanu7690 Ай бұрын
Donda kaya idi kaki mukku ku donda kaya ane sametha dinne cheptaru 😊. Acha ivi konchem peddaviga nillallo petti ammutaru banglore lo nenu tinaledu kona ledu just chusanu😂😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అవునండీ! డ్రై అయిపోకుండా ఉండడం కోసం నీళ్ళలో పెడతారు, ఈసారి ట్రై చేయండి.. ఇలా half cook గానీ లేదా రెగ్యులర్ కూరల్లా గానీ చేసుకోవచ్చు..
@pavanijagarlamudi7139
@pavanijagarlamudi7139 Ай бұрын
Me vantalu healthy ga untay
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much for liking my recipes andi 🤗
@srujanlittlewonders
@srujanlittlewonders Ай бұрын
Paravallu kaadandi.... Potans antaru .. Hindi lo parval antaru Andhra lo kuda untai
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ఇక్కడ హైదరాబాద్ లో పర్వల్ అనీ, కూరగాయలు అమ్మే వాళ్ళు పరవళ్ళు అనీ పిలుస్తారు అండి!! అయితే ఇక్కడ మన వ్యువర్స్ చెప్పిన పేర్లు అయితే ఇవి.. పటోల్స్ అనీ, బుడమకాయలు అనీ, పొటల్స్ అనీ, నేతి దొండకాయలు అనీ ,సారా దోస అనీ పొట్టి పొట్లకాయ అనీ అంటారట..
@nandakishore9211
@nandakishore9211 Ай бұрын
Budam dosakayalu
@kvr.bookahm7634
@kvr.bookahm7634 Ай бұрын
కాదూ
@anasuyareddy8104
@anasuyareddy8104 Ай бұрын
పరవల్.
@shantidamerla8584
@shantidamerla8584 Ай бұрын
Parval అనేది హిందీ పదం. Potals అని కూడా అంటారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi.. Thank you 😊
@saisushrifashions
@saisushrifashions Ай бұрын
Andhra lo memu potans antamu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Ok అండి.. Thank u 😊
@brazilalaska3610
@brazilalaska3610 Ай бұрын
Hi madam Evi ekkada dorukuthai
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Hi andi.. మాకు హైదారాబాద్ లో కూరగాయల షాపుల్లో సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి అండి..
@ram_990
@ram_990 Ай бұрын
North / Delhi lo dorukutai
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi..
@satyavantharaoponnada114
@satyavantharaoponnada114 Ай бұрын
Maa Vizag lo viriviga dorukutayi. Veetini potans antaaru.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi..
@kotagirirajesh1250
@kotagirirajesh1250 Ай бұрын
వీటిని మా దగ్గర దొండకాయలు అంటాము...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
మేము కూడా దొండ కాయలు వండుకుంటాము అండి! ఇవి వేరే రకం.. వీటిని Parwal లేదా Potals అంటారు! కొన్ని ప్రాంతాల్లో బుడంకాయలు అని కూడా పిలుస్తారు! మీకింకా డౌట్ ఉంటే ఓసారి Google చేసి చూడండి! Thank u 😊
@vijayadurga7331
@vijayadurga7331 Ай бұрын
నక్క దోసకాయ
@ArunaBetala-ju9ge
@ArunaBetala-ju9ge Ай бұрын
Amduke Spice food mam antha smart ga vuntarani naku Yippude ardamyndi 😅
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
😀😀 Thanks for your sweet compliments andi 🤗💕
@sarikakonjerla7686
@sarikakonjerla7686 26 күн бұрын
Memu వీటిని budamakaayalu అంటాము
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 26 күн бұрын
OK అండి..
@anushashiva518
@anushashiva518 Ай бұрын
Vitini ma dhaggara warangal lo budamkayalu...budda dosakayalu antaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi.. Thank you 😊
@jyothijuluri4756
@jyothijuluri4756 26 күн бұрын
Akka thairoid vunna vallu thinnocha
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 26 күн бұрын
ఈ కూరగాయ వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదండి! అందరూ తింటారు.. లేదంటే ఒకసారి మీ పర్సనల్ డాక్టర్ అడ్వైస్ తీసుకోండి..
@mvramalakshmi942
@mvramalakshmi942 Ай бұрын
Potals అంటాము విశాఖపట్నం లో
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Ok అండి 👍
@rkalyani923
@rkalyani923 Ай бұрын
Sister akakarakaya carry kuda chasi chupichhadi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అలాగేనండి..
@shantidamerla8584
@shantidamerla8584 Ай бұрын
ఒరిస్సా లో చాలా లేత పోటల్స్ దొరుకుతాయి. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం లో కూడా బాగా వాడతారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అవునండీ!! Thank you 😊
@srinivaskanchinadham641
@srinivaskanchinadham641 Ай бұрын
ఒరిస్సా, బెంగాల్‌ లో పొటలస్‌ అని పిలుస్తారు. నార్త్ లో దీన్ని పరవల్‌ అని పిలుస్తారు. దీని ఉల్లికారం stuff చేసి వండితే అద్భుతం గా ఉంటుంది.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ఇక్కడ సింపుల్ snack లా తినడం కోసం ఇలా చేశాను అండి.. మీరు చెప్పినట్టు stuff చేసి చేస్తే main లేదా side dish లాగా సర్వ్ చేసుకోవచ్చు! Thanks for sharing your thoughts 😊
@madhuthokavarastu4136
@madhuthokavarastu4136 Ай бұрын
Ap lo వీటిని ఏమంటారు చెప్పండి
@BiryaniShopp
@BiryaniShopp Ай бұрын
పొటాన్స్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ఇక్కడ హైదరాబాద్ లో పర్వల్ అనీ, కూరగాయలు అమ్మే వాళ్ళు పరవళ్ళు అనీ పిలుస్తారు అండి!! అయితే ఇక్కడ మన వ్యువర్స్ చెప్పిన పేర్లు అయితే ఇవి.. పటోల్స్ అనీ, బుడమకాయలు అనీ, పొటల్స్ అనీ, నేతి దొండకాయలు అనీ ,సారా దోస అనీ పొట్టి పొట్లకాయ అనీ అంటారట..
@gowrivarma7198
@gowrivarma7198 Ай бұрын
Budam kayalu antaru evena madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు అండి, బుడంకాయలు కూడా ఇలాగే ఉంటాయి కానీ అవీ ఇవీ వేరు..
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 Ай бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
😊🤗💕
@sradhikasravan2274
@sradhikasravan2274 Ай бұрын
Dondakaya kadandi
@janudattu7900
@janudattu7900 Ай бұрын
కాదు
@yesh9019
@yesh9019 Ай бұрын
Ivy gourd కాదు pointed gourd
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
కాదండీ!! చూడ్డానికి దొండకాయలా ఉంటుంది కానీ టేస్ట్ వేరేగా ఉంటుంది..
@sradhikasravan2274
@sradhikasravan2274 Ай бұрын
Tnq all
@krishnapriya5896
@krishnapriya5896 Ай бұрын
ప్రోట న్స్ , నేతీ దొండకాయలు ఇలానే ఉంటాయి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi.. Thank you 😊
@meenakshitota4996
@meenakshitota4996 Ай бұрын
ఇవి బుదండోసకాయలు కావా అండీ
@marutihari1804
@marutihari1804 Ай бұрын
Kadu bosakayalo ne gitalu vunnavatini budum bosakayalantaru
@sujanaharishreddy
@sujanaharishreddy Ай бұрын
Dondakaya lu kadha avi😮😮
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
కాదండీ!!
@mahejumbarthi3512
@mahejumbarthi3512 Ай бұрын
మేము దుబాయ్ ల వండుకుంటాం సారా దోస లు అంటాం
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi.. Thank you 😊
@udayabasker461
@udayabasker461 Ай бұрын
"😋పొట్టి పొట్ల కాయల"(Pointed gourd)తో వేపుడు చాలా బావుంటుంది! 😊 ఇక లోపల ఉన్నవి లేత గింజలు అయితే తొలగించనవసరం లేదు కాని గట్టిగా ఉంటే మాత్రం తప్పక తొలగించాలి! తరతరాలుగా ఎన్నో రోగాలను నయం చెయ్యడానికి ఉపయోగించబడిన ఆయుర్వేదంలో చెప్పబడిన పొట్లకాయ ఇదే!ఇప్పుడు దీన్ని రక్తంలో "కొలెస్ట్రాలు" తగ్గిస్తున్న ఆలోచనతో దీనిపై ఆసక్తి చూపుతున్నారు (కొమ్ముపొట్ల, చేదుపొట్ల, అడవిపొట్ల అని తెలుగులో పిలవబడే వీటికి ఎన్నో పేర్లు ఉన్నా దేశం అంతా "పటోలా" అంటే ఎక్కువ శాతం ప్రజలకు తెలుసు) 😊
@udayabasker461
@udayabasker461 Ай бұрын
హైదరాబాద్ లో "పరవల్" అన్న మరాఠి పేరుతో పిలుస్తున్నారు... సంస్కృతం లో "పటోలా" అన్నది నిజం!
@ss-ox4bf
@ss-ox4bf Ай бұрын
చేదుపొట్ల నాకు తెలుసు. ఆకులు, కాయలలోని గింజలు చాలా చేదుగా వుంటాయి. కాయలు తింటారని నాకు తెలియదు. అవి చేదు వుండవా? వీలయితే వాడతాను చెప్పండి. పండితే తియ్యగా వుంటాయి. రామచిలుకలు తింటాయి.
@veerabhadramkhandavilli6583
@veerabhadramkhandavilli6583 Ай бұрын
​@@ss-ox4bf yes .. they are bitter....the same what you told correct😊
@udayabasker461
@udayabasker461 Ай бұрын
@@ss-ox4bf : : 😊అవును!బాగా గుర్తించారు! 👏ఆకులు కొంచెం చేదుగా, కాయలు వగరుగా ఉంటాయి...తెలిసినా కూడా తెలుగువాళ్ళు అందరూ తినేవాళ్ళు కాదు! దీని కర్రీ బెంగాల్ లో మాత్రం బాగా తింటారు...కొంతకాలం క్రితం వరకు బర్మా వెళ్ళి తిరిగివచ్చిన కార్మికులు అక్కడ అలవాటు కావడం వల్ల వాళ్ళు ఎక్కువగా తినేవారు....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ఇక్కడ హైదరాబాద్ లో కూరగాయలు అమ్మేవాళ్ళు పరవల్ అనీ, పరవళ్ళు అనీ పిలుస్తారు అండి, ఇక్కడ మన వ్యువర్స్ చాలా పేర్లు చెప్పారు.. ఒక్కో ప్రాంతంలో పిలిచే ఒక్కో పేరు ఇక్కడ చూడగలుగుతున్నాము.. ధన్యవాదాలు 🙏🤗
@kasmurmuralidhar2124
@kasmurmuralidhar2124 29 күн бұрын
దొండ పండా ?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 29 күн бұрын
కాదండీ! ఇది కూడా అదే జాతి లోకి వస్తుంది కానీ వేరే..
@vasavihealthchannel8832
@vasavihealthchannel8832 Ай бұрын
వీటిని విజయనగరంలో పొటన్స్ అంటారు. పొట్లకాయ జాతికి సంబంధించిన కూరగాయ.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi..
@meemadhuskitchen6317
@meemadhuskitchen6317 Ай бұрын
Andra lo kuda dorukuthayi, kani potals antaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi..
@mandapakanagalakshmi3788
@mandapakanagalakshmi3788 Ай бұрын
ఇవి పొటల్స్ అండీ.... ఎక్కడైనా కూరగాయలు అమ్మే దగ్గర ఉంటాయి.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi.. Thank you 😊
@venugopalaraopanigrahi5430
@venugopalaraopanigrahi5430 Ай бұрын
Odissa lo potals antaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi..
@sanikommuvasanthamma558
@sanikommuvasanthamma558 26 күн бұрын
Veetini Budamkayalu anikuda antaru.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 26 күн бұрын
అవునండీ! ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు..
@lakshmig7151
@lakshmig7151 Ай бұрын
Potals antaru, north andhra lo kuda vuntai.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi..
@ammajisfashionandartworld6128
@ammajisfashionandartworld6128 Ай бұрын
పరవల్
@RadhaKumari-jo6ke
@RadhaKumari-jo6ke Ай бұрын
హాయ్ ఇవి పొటల్స్ అంటాము మేము
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Hi andi.. OK..
@kumara4250
@kumara4250 Ай бұрын
These are also called as "POTALS"
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi..
@jalajachennuru1023
@jalajachennuru1023 Ай бұрын
Evi potals kada vere name chepputunnaru amiti
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు అండి..
@user-tn2xw4gs3d
@user-tn2xw4gs3d Ай бұрын
ఇవి శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో దొరుకుతాయి వీటిని పొటల్స అని అంటారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi..
@padmaa9943
@padmaa9943 Ай бұрын
వీటిని పొటల్స్ అని విజయనగరం లో బాగా దొరుకుతాయి, , కొన్ని ప్రాంతాలలో మాత్రమే రేర్ గా దొరుకుతాయి, కొన్ని చోట్ల చార దొండ అని కూడా అంటారు, లోపల ఆకాకర కాయ లా ఉంటుంది, కూర బాగుంటుంది, ఉల్లి, టమాటా,ఆలు గడ్డ లతో కలిపి కూడా కూర చేసుకోవచ్చు😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అవునండీ! ఈ కూరగాయకి మీరు చెప్పిన పేరుతోపాటు మన వ్యువర్స్ చెప్పిన పేర్లతో కలిపి చాలా పేర్లు ఉన్నాయి
@padmaa9943
@padmaa9943 Ай бұрын
@@SpiceFoodKitchen మీ ఛానెల్ లో వంటలు అన్నీ చాలా బాగా వుంటాయి అండి, బాగా చేస్తారు మీరు
@ashokkumar-kw5gk
@ashokkumar-kw5gk Ай бұрын
Parmals
@rajiyam7469
@rajiyam7469 Ай бұрын
Budam kayalu
@srinivasreddy2319
@srinivasreddy2319 Ай бұрын
దొండకాయ laga unnati
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అవునండీ!! కానీ దొండకాయ కాదు..
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 25 МЛН
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 24 МЛН
పచ్చి గుమ్మడికాయ కూర || Sweet Pumpkin fry || Green gummadikaya fry
18:29