చదివింది ఐదో తరగతి సంపాదన కోట్లపైనే ..! | Task Force - TV9

  Рет қаралды 638,637

TV9 Telugu Live

TV9 Telugu Live

Жыл бұрын

Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#taskforce #tv9telugu

Пікірлер: 217
@parimiramakrishna7720
@parimiramakrishna7720 Күн бұрын
నువ్వు సూపర్ ఐదో తరగతి చదివినా గాని నీదగ్గర సూపర్ టేలెంట్ నీ తప్పు లేదు
@mallikbasha7945
@mallikbasha7945 Жыл бұрын
మీ మీడియా వాళ్లకు ఆర్ధిక నేరగాలు ఐనంట్టి విజయ్ మాల్యా నీరవ్ మోడీ ఇలా చాలామంది ఆర్థిక నేరగాలను వాళ్ల గురించి చూపించే దమ్ము ధైర్యం మీకుందా
@srinutamiri8061
@srinutamiri8061 Жыл бұрын
ఇతను తెలుగు వాడు కాబట్టి, వీళ్ళందరూ ఏదో సోలు చెపుతున్నారు. అదే మార్వాడి అయితే నవనంద్రాలు మూసుకుంటారు.
@maheshpati1645
@maheshpati1645 Жыл бұрын
ఇతనిని దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు ఒకరిగా నియమించడం చాలా మంచిది 😁
@ssg3338
@ssg3338 Жыл бұрын
సార్ కొద్దిగా వెస్టజ్ పైన దృష్టి పెట్టండి ...
@KrishnamohanTallapragada
@KrishnamohanTallapragada 12 сағат бұрын
Papam ఈయనకి news paper లేదేమో మన రామోజీరావు గారి లాగ
@VinayTruth
@VinayTruth Жыл бұрын
ఇతని తప్పు తక్కువ : జనాల అత్యాశ నే ఎక్కువ
@korsasuresh1961
@korsasuresh1961 Жыл бұрын
నిరుద్యోగ యువతకు చేసే నెట్వర్కింగ్ మార్కెటింగ్ చాలా మంచిది ఆయన మోసం చేయకపోయినా ఆరుబయ రూల్స్ విరుద్ధంగా ఉన్నాయి అన్న ఒక కారణం చేత మోసగాడిగా చిత్రీకరించారు ఆ యొక్క సంకల్ప ద్వారా ఎన్నో లక్షల జీవితాలకు స్థిరపడే అవకాశాన్ని ఆయన కలిగించారు కానీ మీరు ఇంకా పాత పద్ధతి స్కామ్ లోనే లెక్క చేస్తూ ఉంటారు
@rrrfabrics
@rrrfabrics Күн бұрын
Vestige పైన ద్రుష్టి పెట్టండి
@coriyarboy1786
@coriyarboy1786 Жыл бұрын
నేను ఇప్పుడే చూస్తున్న .. ఈ కంపెనీ గురించి నాకు తెలీదు
@pogadthalapullaiah3314
@pogadthalapullaiah3314 Жыл бұрын
అతను మోసం చేయలేదు చదువు కాదు ముఖ్యం పది మందికి మంచి చేయాలనే ఆలోచన నిరుద్యోగులకు మంచి ఉపాధి కల్పిచారు సంకల్పమార్ట్ ద్వారా జై సకల్పమార్ట్.
@daveedum5540
@daveedum5540 Жыл бұрын
సేఫ్ షాప్ కోసం కూడా వీడియో చెయ్యండి
@devireddyramu5002
@devireddyramu5002 Жыл бұрын
😲😲మన దేశంలో చదువు తో ఎమి పని ఉంది ఐడియా లు తెలివితేటలు ఉండాలి మరియు జనని ఎలా మోసం చేయడం ఎలా అని చదివేతే శాలు అయినా మన జనం కి బుద్ధి ఉండాలి దురాశ దుఃఖాన్ని శెట్టు అని ఎప్పుడూ తెలుసుకుటారో 😀😀
@kalyan9404
@kalyan9404 Жыл бұрын
రిలయన్స్ అంబాని పెట్రోల్ బనాక్ లో పనిచేసాడు
@korsasuresh1961
@korsasuresh1961 Жыл бұрын
అందులో ఏ విధమైన మాయ జరగలేదు అనుకున్నది అనుకున్న విధంగా జరుగుతూనే ఉంది ఎంతోమంది లబ్ధి పొందుతూనే ఉన్నారు అది డబ్బు పరంగా కావచ్చు వస్తూపరంగా కావచ్చు లాభంగానే ఉన్నారు కేవలం న్యూస్ కోసం వారి యొక్క లబ్ధి కోసం ఆర్బిఐ రూల్స్ కు విరుద్ధంగా ఉంది అన్న ఒక కారణం చేత తప్పుడు న్యూస్ నుంచి ఆ యొక్క సంస్థను మూసివేసే ప్రయత్నం చేశారు ఏది ఏమైనా అందులో ఉన్న కస్టమర్లకు ఎవరు డబ్బును వాళ్లకు తిరిగి ఇవ్వాలి కానీ ఆ యొక్క అధికారులు ప్రజలకు ఆ డబ్బును తిరిగి ఇవ్వరు ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో సంస్థల డబ్బును అలాగే తినేశారు ఉదాహరణకు అగ్రిగోల్డ్
@sreeKS1
@sreeKS1 Жыл бұрын
MLM అనేది మోసం అని ఎన్నో సార్లు ప్రూవ్ అయినా అలాంటి కంపెనీ లకు లైసెన్స్ లు ఇచ్చేస్తారు ఏదో మూల పానీపూరి బండి పెట్టుకున్న పోలీసులకు ఈ మీడియా కు తెలుస్తది కానీ జనాలని మోసం చేసి బోర్డు తిప్పేసే వరకూ ఈ మీడియా వాడు వార్త రాయడు పోలీస్ వాడు యాక్షన్ తీసుకోడు ఎందుకంటె ఇద్దరికీ మాముళ్లు వచ్చేస్తాయి
@maddilalakshmi779
@maddilalakshmi779 Жыл бұрын
ఆయన చదివింది 5వ తరగతి అయినా చదువు కాదు చూద్దాం ఆయన చేసే మంచి పనిని చూడండి
@PushpaTakkalapally
@PushpaTakkalapally 9 сағат бұрын
మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టము 2016 నుండి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు, గైడ్లైన్స్ కూడా ఉన్నాయి, కానీ మనీ సర్కులేషన్ స్కీం అనేది అది కరెక్ట్ కాదు, అది నేరం కూడా తను ఆ మనీ సర్కులేషన్ ఒకటే పొరపాటు చేసారు అనుకుంటున్నా చాలా గ్రేట్ పర్సన్.
@narsinaguvideos834
@narsinaguvideos834 21 сағат бұрын
షేర్ మార్కెట్ కూడా ఇలాంటి దే గా
@srinivlogs5871
@srinivlogs5871 Жыл бұрын
నువ్వు తోపురా బాబు
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 100 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4,7 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
Ramadandu Movie Back To Back Comedy Scenes || Master Bharath | iDream
17:51
News 100 | Speed News | News Express | 29-06-2024 - TV9 Exclusive
11:15
Big Debate With Anchor Jaya | Transgender's VS Business mans ||Best Moral Video | SumanTV
25:38