చంద్రబాబు పై పిల్..సీబీఐ కోసం పెద్ద ప్లాన్ | Petition Filed on Chandrababu In AP High Court | Aadhan

  Рет қаралды 130,383

Aadhan Telugu

Aadhan Telugu

6 күн бұрын

Watch చంద్రబాబు పై పిల్..సీబీఐ కోసం పెద్ద ప్లాన్..Marokonam analysis on a petition filed in the AP High Court requesting Chandrababu's 2023 cases to be transferred to the CBI. To find out who filed the petition and why, watch the full video.
Watch: • మనం ఊహించలేని భయంకర కు...
#cmchandrababu #aphighcourt #apnews #chandrababucaseupdate #apbreakingnews #marokonamkishorjuly2024 #aadhantelugu
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching

Пікірлер: 605
@balasuryanarayanamaganti9348
@balasuryanarayanamaganti9348 4 күн бұрын
ఇలాంటి నిరాధారమైన తప్పుడు కేసులు cbi ఈ డి తీసుకొని విచారణ చేస్తుంది అని మనం భావిస్తే అంతకంటే అవివేకం దుర్మార్గం ఇంకోటి ఉండదు.
@gnm4558
@gnm4558 4 күн бұрын
ఇరికించాలి అనుకున్నప్పుడు కోర్ట్ తీసుకోక ఏం చేస్తుంది...అసలు అదికారంలోనే లేని జగన్ మీద కేసులు పెట్టాలేదా..రికార్డర్ గా వచ్చిన పెట్టుబడుల నే లంచాలు అనలేదా..పోనీ తండ్రి నేరం చేసాడు అనుకుందాము..కొడుకుని జైల్ లో పెట్టే రాజ్యాంగం వుందా...రికార్డు లో లేని రూపాయి జగన్ వద్ద ఒక్క రూపాయి కూడా సీబీఐ వాళ్లకు దొరకలేదు కదా
@archana5020
@archana5020 4 күн бұрын
​@@gnm4558janam picchollu kaadu meerenta samardhinchukunna evaru elaanti vaaro 2004-2009 evari aasthulu asaadhaaranam gaa perigaayo janaalaki telusu
@bhaskarpavuluru7312
@bhaskarpavuluru7312 2 күн бұрын
​@@gnm4558ఎక్కడున్నావు నువు, 14,500 కోట్లు litteral గా జగన్ పై ఆధారాలతో సహా పట్టుబడినాయి, ఇంకా 45000 కోట్లు వాస్తవంగా అవినీతి ఆధారాలతో ED జగన్ ఆస్తులు నీ అటాచ్ కూడా చేసింది, నీలాంటోల్లు ఇంకా ఉండే రాష్ట్రం ఇలా నాశనమైంది , 🐓🔪డ్రామా,🫀 పోటుగ డ్రామాలు ఆడి నిజం బయటికొచ్చాక ఇది CBN pai తోసి నారాసుర రక్త చరిత్ర అని డ్రామాలు ఆడి, టీడీపీ కి డ్యామేజ్ చేసిన కేసు చాలు 🪓పార్టీ సమాధికి, బాబాయ్ నీ ఎవరు చంపారో తేలకుండా కేసులు తొక్కిపెట్టినోడికా నే సపోర్ట్, ఉండండి దూల తీరస్తారు త్వరలో
@balamms6181
@balamms6181 4 күн бұрын
రికార్డులు తగలబడుతున్నాయి వీటిపై కూడా CBI కావాలి 🎉
@gnm4558
@gnm4558 4 күн бұрын
టీడీపీ ప్రజెంట్ అధికారం లో వుండగా ఫైల్స్ తగలబడుచున్నాయి అంటే..ప్రభుత్వం అసమర్ధత అనుకోవాలి..లేక చెత్త తగలబెడుతున్నా దాన్ని ఓవర్ గా పచ్చ మీడియా ఈకలు లాగుతుంది అనుకోవాలా..
@ramachandraraomalladi112
@ramachandraraomalladi112 4 күн бұрын
ఏమి అవ్వదు ఇలాంటి కేసులు హై కోర్ట్ తీసుకోదు డోంట్ వర్రీ
@patibandlavenkatanarayana7547
@patibandlavenkatanarayana7547 4 күн бұрын
ఆంధ్రప్రదేశ్ లో దోచుకున్న వేలకోట్ల జగన్ లిక్కర్ వ్యాపారం పై కూడా సిబిఐ తో విచారణ చేయించాలి అని కేసులు వేస్తే బాగుంటుంది.
@saginamallupadal1210
@saginamallupadal1210 4 күн бұрын
బాబు ఏమైనా సుద్దపూసన
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll 4 күн бұрын
My Agree 👍
@Krms5689
@Krms5689 4 күн бұрын
​@@saginamallupadal1210Mari Aadhaaraalu Yekkada ? Yendhuku Ivvaledhuraa Chavatannara Chavata ?!!!
@gnm4558
@gnm4558 4 күн бұрын
లిక్కర్ లో చెయ్యడానికి ఏమీ వుండదు..ఆరోపణలు మాత్రమే వున్నాయి ప్రభుత్వానికి బ్రూవరీస్ కంపెనీ లు సరుకు పంపిస్తుంది..దానికి తగ్గ సొమ్ము గవర్నమెంట్ వారికి ఇచ్చేస్తుంది ఇంకా దోపిడీ ఎక్కడ వుంది. యే గవర్నమెంట్ వున్నా బ్రూవరీస్ కంపెనీ లు కమిషన్లు మాత్రమే ఇస్తాయి వాటికి ఆదారాలు వుండవు
@vijayav8957
@vijayav8957 4 күн бұрын
​@@saginamallupadal1210కాదా?మరి దొంగ కేసులు పెట్టి 53రోజులు అకారణంగా జైల్లో 1ఆథారం చూడలేక పారిపోయి లండన్ లో ఏడ్పును ,పొన్న వోలు సు.. రెడ్డి
@s.mraobusam6916
@s.mraobusam6916 4 күн бұрын
Cid దగ్గరే సరయిన అదరాలులేవు సీబీఐ ఏమీ చేస్తుంది
@gnm4558
@gnm4558 4 күн бұрын
270 కోట్లు దారిమల్లిన స్కిల్ కేసు సీబీఐ. ఈ డి వద్ద వుంది.
@Thammi1986
@Thammi1986 4 күн бұрын
​@@gnm4558 neeku edho thelisinattu chepthunav. Emunnayo cheppu.
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 4 күн бұрын
​​@@gnm4558ఒరేయ్ పేటియం పిచ్చ నాకొడకా.. చంద్రబాబు మీద ఏ ఆధారాలు లేకుండా అరెస్టు చేశారు.. జగన్ రెడ్డి కేసుల్లో వివేకానంద రెడ్డి హత్య కేసులోనూ అన్ని ఆధారాలు ఉన్నాయి..మీ బెయిల్ రెడ్డి కోర్టుకి హాజరు కావడం లేదు.. సిగ్గు లేదురా పెంట తినే వెధవా.
@Karthikeyan-jc4zm
@Karthikeyan-jc4zm 4 күн бұрын
@@gnm4558 మీరు చూసారా
@venkataramanaiahgarige6917
@venkataramanaiahgarige6917 4 күн бұрын
​@@gnm4558ఒక్క ఆధారం చూపించలేక మూసుకొన్నారు
@voletisatyanarayana3470
@voletisatyanarayana3470 4 күн бұрын
CBI Ed మోడీ అంతా బాబు వెంటే. ఇప్పటికే జగన్ మీద వున్న కేసులు ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు అని కూడా అడగమను
@GGOPAL-uq5zc
@GGOPAL-uq5zc 4 күн бұрын
Thilak.ni.bokkalo.veyali
@GGOPAL-uq5zc
@GGOPAL-uq5zc 4 күн бұрын
Jaggubhai.nextmonth.jailbhai
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 4 күн бұрын
జగ్గారెడ్డి త్వరలో జైలుకి వెళతాడు. సిగ్గు లేని నీచమైన రాష్ట్ర ద్రోహులు ఇంకా బెయిల్ రెడ్డి చంకనాకుతున్నారు థూ..
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 4 күн бұрын
బ్రాహ్మణులు కూడా కొంతమంది హిందూ ద్వేషి చంకనాకుతున్నారు.
@balamms6181
@balamms6181 4 күн бұрын
2:00 గత నాలుగేళ్లుగా జరిగిన వాటిపైన కూడా CBI కి ఇవ్వాలి 🎉
@gnm4558
@gnm4558 4 күн бұрын
గత నాలుగేళ్లలో నే ఎందుకు 2014 నుంచి..2024 వరకూ సీబీఐ ఎంక్వైరీ చేస్తే మంచిదే కదా
@venkataramanaiahgarige6917
@venkataramanaiahgarige6917 4 күн бұрын
అలాగే చేయండి.
@chavasuryaprakashrao473
@chavasuryaprakashrao473 4 күн бұрын
చంద్రబాబుని ఎవరూ టచ్ చేయ లేరు
@prabhakararaodvs3515
@prabhakararaodvs3515 2 күн бұрын
Sir god is the only one whom nobody can be touched. So by your qualification to Mr. Chandrababu Naidu please start worshipping him.
@balamms6181
@balamms6181 4 күн бұрын
మరి వివేకానంద కేసు 😮
@singamanenivenkatarao9997
@singamanenivenkatarao9997 4 күн бұрын
యీ సమాజ విచ్చిన్నకారులుఎవరిని ప్రకృతి వదలి పెట్టదు టైం దగ్గర పడింది త్వరలోనే చూస్తాం, ప్రకృతి సరి చేస్తుంది.రాక్షస సంహారం జరుగు తుంది.
@muralikrishnanarra431
@muralikrishnanarra431 4 күн бұрын
లేని రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, అంగల్లు లో దాడి చేసింది పెద్దిరెడ్డి బ్యాచ్, తక్కువ ధరకే ఫోన్, ఇంటర్నెట్, టీవీ ప్రసారాలు ఇది వైస్సార్సీపీ పెట్టిన దొంగ కేసు, ముందు ఈ కేసులు పెట్టిన వాడి మీద, హై కోర్ట్ పెనాల్టీ వేయాలి, కోర్ట్ టైం ను దూర్వినియోగం చేసినందుకు. మరి జగన్ రెడ్డి 43,000 కోట్ల అవినీతి మీద కూడా ఒక పిల్ ఎందుకు వేయడు ఈ మహాను భావుడు. కోర్ట్ ఇలాంటి పిల్ స్వీకరించకూడదు
@gnm4558
@gnm4558 4 күн бұрын
జగన్ వద్ద 43 వేల కోట్లు ఏమైనా దొరికిందా 30 సీబీఐ బృందాలు వచ్చినా ఒక్క రూపాయి కూడా లెక్కలో లేనివి జగన్ వద్ద దొరకలేదు కదా..పెట్టుబడులు పెట్టిన వారి ఆస్తులు కూడా లెక్కిస్తారా..అయినా ఆ పెట్టుబడులు కేవలం 15 వందల కోట్లు అని సిబిఐ మాజీ డైరెక్టర్ చెప్పాడు కదా..అధికారం లో లేని జగన్ దోపిడీ చేస్తే 4 సార్లు సీఎం అయిన వారి ఆస్తులు సంగతి ఏమిటి..
@rajendraprasad765
@rajendraprasad765 4 күн бұрын
5 ఏళ్లు అధికారం ఉంటే ఒక్కనాడు కూడా కోర్టుకు వెళ్ళలేదు గత సీఎం,b ఇప్పుడు ఈ CM వెళ్ళే అవకాశం ఉందా!
@jayaramp3986
@jayaramp3986 4 күн бұрын
ఏనుగు బాంబు వేస్తుంది అని చెవులు మూసుకన్నారుట జనం . కారణం తెలియదు చివరికి తుస్సుమన్నది ట. ఎవ్వరి చెవులు పగల్లేదు ట.
@politicalfirevspoliticalaf4012
@politicalfirevspoliticalaf4012 4 күн бұрын
తరువాత చూస్తే ఏనుగు పగిలిపోయిందట
@papineniramarao4036
@papineniramarao4036 4 күн бұрын
సరైన ఆధారాలు లేకుండా కేసులు వేసే వారికి కనీసం పది సంవత్సరాలు కఠిన శిక్ష విధించాలి.
@SreenivasuluKuppe
@SreenivasuluKuppe 4 күн бұрын
పదేండ్ల నుండి జగన్ ఏమి పికలేని సీబీఐ ఇప్పుడు బాబును పీకుతుందా.ఎవడో పిల్ వేస్తే,నువు భుజాలు చారుచుకోవడం ఏమిటో. కేసులో బలం లేనివి ఇక్కడ వున్న ఒకటే సీబీఐ లో వున్నాయికటే
@sivasankararaoboppudi9212
@sivasankararaoboppudi9212 4 күн бұрын
2019 to 2022 వరకు జరిగిన పరిపాలనలో అవినీతి మీద CBI Ed కూడ విచారణ జరగాలి
@pnssarmapns6734
@pnssarmapns6734 4 күн бұрын
అడ్మిషన్ తీసుకోరు
@veerabrahmammuthoju9406
@veerabrahmammuthoju9406 4 күн бұрын
విచారణ అర్హత లేదని కొట్టి వేస్తుంది.. అనుకొంటా..
@yogisuryakumari5372
@yogisuryakumari5372 4 күн бұрын
అంతకన్నా ఎక్కువ కేసులో ఉన్న జగన్ మీద ముందు 12 సంవత్సరాల నుంచి నడుస్తున్న కేసులను చూడండి
@mvrr2270
@mvrr2270 4 күн бұрын
ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤ జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
@saideepikakarimireddi6061
@saideepikakarimireddi6061 4 күн бұрын
అధికారం లో ఉన్నప్పుడు ఏమీ చేయలేక పోయాడు ఈ జలగన్న
@mohanrao1859
@mohanrao1859 4 күн бұрын
జడ్జి లు యిప్పుడు చంద్ర బాబు పరిపాలన చూస్తూ వారు యీ కేసులను అడ్మిట్ చెయ్యరు
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 4 күн бұрын
Jagan gadi meeda cases twaralo vicharana cheyali.
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 4 күн бұрын
ఇన్నాళ్లూ నిద్ర పోతున్నాడు కాబోలు.
@badampudivenkatanageswarar9391
@badampudivenkatanageswarar9391 4 күн бұрын
చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు కక్షపూతగా పెట్టిన అటువంటి కేసులు 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద ఐదు సంవత్సరాలు వంటి కోర్టు నిమ్మక నేర్పినట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి మీద 32 కేసులు ఉన్నాయి అవి కాకుండా కోర్టుని ఐదు సంవత్సరాల పాటు ధిక్కరించాడు ఈ ఐదు సంవత్సరాల్లో చేయని అవినీతి అంటూ లేదు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అన్ని ముందు పరిశీలించిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గురించి ఆలోచించాలి ఎవరైనా సరే ఒరేయ్ జగన్మోహన్ రెడ్డి ముందు నీ ముడ్డి నువ్వు శుభ్రంగా కడుక్కో తర్వాత ఎదుటి వాడి మూతి కడుక్కోమని చెప్పు ముందు నువ్వు గబ్బు పట్టిపోయి ఉన్న బాగా ఆ గబ్బులు శుభ్రంగా కడుక్కో లేకపోతే నీ పార్టీకే నష్టం
@dudekulahussainpeeran924
@dudekulahussainpeeran924 4 күн бұрын
తీసి చెత్త బుట్టలో పడేస్తారు
@kogeshpangi1504
@kogeshpangi1504 4 күн бұрын
అంత sin లేదు పుగాళ్ళు మొడ్డగాలు టీడీపీ వాలు
@bommanalakshmi6568
@bommanalakshmi6568 4 күн бұрын
సాక్ష్యాలు కూడా చూపించాలి గా ఐదు సంవత్సరాలు ఏడవలెక పోయారు
@sastrychaturvedula8473
@sastrychaturvedula8473 4 күн бұрын
Since ysr period they are filing cases without proof !
@madeti
@madeti 4 күн бұрын
రెడ్డి గారు లేరా??? 12 సంవత్సరాల నుండి క్విడ్ ప్రో కో & ED కేసులు ఉన్నవాని అభిమాని
@kolaparthinarasimharao7819
@kolaparthinarasimharao7819 4 күн бұрын
అన్ని ఫేక్ కేసులు. ఒక్క కేసులో కూడా ఆధారాలు చూపించ లేక పొయినారు ఇది కావాలి అని ఒక ఫేక్ వ్యక్తీ అందులోనూ జగన్ కు ముఖ్య అనుచరుడు చేత వేయించి నాడు అందుకే క్రిమినల్ అర్థిక నెరగాదు 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి సియం గా ఉంటే పరిపాలన చేయడు అని ఆనేక సార్లు నేను చెప్పినాను. క్రిమినల్ పరిపాలన చేయడు. అందుకే జగన్ క్రిమినల్ అనేది.
@venkatakrishnaraochallagul2989
@venkatakrishnaraochallagul2989 4 күн бұрын
Chivariki ayyaa assu Sri Lakshmi tho koodaa high court lo appeal chepichhaadu. Iddaru judgeelani thappincheyyaalanta. Vallu nyaayam chepparanta. Valliddarikee chero platu amaraavathilo unnayyanta. Kanuka rastraaniki anyaayam chesttaranta. Nyayam gurunchi Nyaaya moorthulu deeni daggara nerchukovaalanta nerchukovaalanta.
@user-je6ln7hc2z
@user-je6ln7hc2z 4 күн бұрын
Nothing will be happened. Without Proofs , No one can prove.
@786Sree
@786Sree 4 күн бұрын
తప్పుడు కేసులుకి ఎవడు భయపడడు😊😊😊
@narayanamurthyalladi8443
@narayanamurthyalladi8443 4 күн бұрын
లిక్కర్ మాఫియా ఇసుక మజియా మీద మీరెందుకు కేసులు పెట్టి అరెస్టుసేసి సిబిఐ కి ఎందుకు ఇవ్వరు
@ytramanaytramana72
@ytramanaytramana72 4 күн бұрын
అంత సీన్ లేదు
@JyothiprakashVelamasetty
@JyothiprakashVelamasetty 4 күн бұрын
నిజాం బయటకి రావాలి అన్ని కేసులు ధర్యపు చేసి, శిక్ష పడాలి
@sreenivasuludirsavancha2651
@sreenivasuludirsavancha2651 4 күн бұрын
నిజమైన జరిగిన నేరలానే తెల్చలేని C B I, E D లు ఊహజనీత కేసు లను ఏమి తెతెల్చుతుంది 🤣
@user-je6ln7hc2z
@user-je6ln7hc2z 4 күн бұрын
First that Petitioner must provide Money Proof to the Court . Without Proofs, Considering that Petition is an Illegal. That Petitioner must be procecuted and must be punished for filing Illegal Cases.
@koteswarraoanem1080
@koteswarraoanem1080 4 күн бұрын
సిఐడి దగ్గర ఏమిలీదు సీబీఐ ఏమి చేస్తాది
@teluguvidhyarthi2090
@teluguvidhyarthi2090 4 күн бұрын
జైల్లో పెట్టి అప్పుడు ఏం పికలేకపోయారు, దానికి ఒక్క ఆధారం కూడా లేదు ఇప్పుడు మాత్రం ఏం చేస్తారు
@siddaiahbodagala5348
@siddaiahbodagala5348 4 күн бұрын
కోర్టు దీనిని రిజెక్ట్ చేస్తుంది. అంతే కాకుండా వేసిన పిటిషనర్ కు పెనాల్టీ వేస్తుంది.
@dhanunjayagoud3499
@dhanunjayagoud3499 4 күн бұрын
లిక్కర్ స్కామ్ పైన సిబిఐ& ఈడి కి అప్పగించాలి
@gunjivenkataguravaiah3411
@gunjivenkataguravaiah3411 4 күн бұрын
అవన్నీ నిజమైన కేసులు కాదు, ఆ కేసుల వల్ల CBN మరో సారి అవినీతి లేని రాజకీయ నాయకుడి గా నిరూపించబడతారు....
@munasabugarimanumadu
@munasabugarimanumadu 4 күн бұрын
కోర్ట్ మీద నమ్మకం లేదు అని కోర్ట్ కి వెళ్లడం కోర్ట్ ఎడ్మిట్ చేయదు అనుకుంటున్నాను
@vanimannepalli9071
@vanimannepalli9071 4 күн бұрын
1. ఎందుకుజగన్ దొంగ. దొంగే దొంగ అని అరుస్తున్నట్టుంది‌. 2. జగన్ కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. 3. సలహాదారులను మార్చినంత ఈజీగా ప్రజలు మారరు. 4. జగన్ ఇలా ఉండవల్లి, ఊసరవెల్లి లను నమ్ముకున్నందువల్ల ఉపయోగం లేదు. 5. నీ కేసుల నుండి బయటపడ్డా... నీమీద కొత్త కేసులు నమోదు అవుతాయి (బాబు మీద నువ్వు పెట్టినట్టు) అది నీకు కూడా తెలుసు. 6. లాస్ట్ ఎండ్ ఫైనల్ చెరపకురా చెడేవు లేదా ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు.😢
@cvvrbhanuprasad5742
@cvvrbhanuprasad5742 4 күн бұрын
ఎవ్వడు ఏమి చేయలేడు, ఎందుకు అంటే అవన్నీ తప్పలు.
@murthycvvs3753
@murthycvvs3753 19 сағат бұрын
పైసా మే ప్రమాత్మ అందువల్ల ఏమి జరిగినా ఆశ్చపోనవసరం లేదు 😮
@dewpoint1637
@dewpoint1637 3 күн бұрын
మొదట్లో నే ఎదవలను కంట్రోల్ చేయాలి లేదంటే అమరావతి కి కంటిలో నలుసు లా మండేలా చేస్తారు. కార్యకర్తల ను రెచ్చగొట్టి గొడవలు పెట్టీ అభివృద్ధికి అడ్డు పడే కుట్ర జరుగుతుంది
@venigandla
@venigandla 4 күн бұрын
Such cases will waste time for everybody. Dismiss the petition.
@RAMESHHEALTH
@RAMESHHEALTH 4 күн бұрын
జగన్ గారు కేసులు కూడా అలాగే సిబిఐ కి ఇచ్చారు కదా అవి వాస్తవాలు తెలియాలి అలాగే ఇప్పుడు చంద్రబాబు మీద పెట్టిన కేసులు కూడా సిబిఐ కి ఇచ్చి అవి కూడా వాస్తవాలు ఏంటో అనేది తెలియాలి దాంట్లో చంద్రబాబు గారు సచ్చిన్ గా నిరూపించుకుని బయటకు రావాలని కోరుకుంటున్నాం
@gamechanger2017
@gamechanger2017 4 күн бұрын
ముందు జగన్ మీద ఉన్న సిబిఐ కేసెస్ కంప్లీట్ చెయ్యాలి
@KishoreKumar-ov8oi
@KishoreKumar-ov8oi 4 күн бұрын
మంచిదే. కావలిసిన పని గంధర్వులే చేస్తారు.
@Vinodkumar-ej5yg
@Vinodkumar-ej5yg 3 күн бұрын
Jagan never had time to attend court but now he is visiting jail and court to file fake case
@prietya9906
@prietya9906 3 күн бұрын
బలమైన ఆధారాలు లేవు కాబట్టి ఆ కేసులన్నీ కోర్టు రద్దు చేస్తాయి
@jvvasanth9341
@jvvasanth9341 4 күн бұрын
అసలు ఏ కేసులోనూ అఫిడవిట్ దాఖలు చేయలేదు కొన్ని కేసెస్ కి fir కూడా నమోదు కాలేదు ఏ ఆధారాలు లేకుండా హైకోర్టు ఈ పిటీషన్ ని ఎలా స్వీకరిస్తుంది
@somisettynarasimhulu7560
@somisettynarasimhulu7560 4 күн бұрын
అనవసరపు ఆలోచనలు పెట్టి అందరినీ కన్ఫ్యూజన్ చేయవద్దు. కేసు నిలబడదు. అలా ఎన్నో కేసులు పెట్టి చీవాట్లు తిన్నారు. ఇక ఈ సంపాదకుడిని వాడి ఖర్మకు వాడిని వదిలి వేయండి.
@sandadisureshreddy3318
@sandadisureshreddy3318 4 күн бұрын
CBI, ED inquiry చెయ్యాల్సిందే. లేక పోతే వ్యవస్థలను ఉపయోగించుకొని బయట పడటానికి పయత్నిస్తాడు.
@dhanunjayagoud3499
@dhanunjayagoud3499 4 күн бұрын
ఇళ్ల పట్టాల విషయం పైన విచారణ జరగాలి
@kvramanaidu
@kvramanaidu 4 күн бұрын
ముందు ఆ బాల గంగాధర్ తిలక్ అని పేరు పెట్టుకున్న ఆయన , ఆ పేరు పెట్టుకునే అర్హత వుందో? లేదో? తెలుసుకోవాలి.
@user-ko8ve2sp4q
@user-ko8ve2sp4q 4 күн бұрын
మాజీ cm... ని.. Present cm.. ని ఇద్దరినీ పిలవండి మధిస్తాం పెడదాం సరేనా...
@ICHSURYAM
@ICHSURYAM 4 күн бұрын
ఈ సీబీఐ ed దర్యాప్తు గురించి ఇంతకు ముందే శ్రీ అరుణ్ కుమార్ గారు ప్రస్తావించారు. ఇప్పుడు ఆయన శిష్యుడు పిల్ వేశాడు.
@sreedharjeevaji2712
@sreedharjeevaji2712 4 күн бұрын
చంద్ర బాబు పై కేసు లు అన్ని ఆధారాలు లేనివి..ఏమీ చెయ్యలేరు
@user-ex5pf8hl8c
@user-ex5pf8hl8c 4 күн бұрын
చెప్పలేము,గిఫ్టు వ్వవ హారం ఏమైనా నడుస్తున్నదా.
@siriparapusriservanpraneet5469
@siriparapusriservanpraneet5469 4 күн бұрын
ట్రాఫిక్ కాన్స్టేబుల్ డ్యూటీ IPS ఆఫీసర్ తో చేయించినట్లు వుంది.
@appannagurugubelli2049
@appannagurugubelli2049 3 сағат бұрын
Absolutely right please handover the All CBN related cases to CBI and ED is better vyavastatalu Manage cheyadam lo ditta mana CBN so better to handover these cases to CBI and ED is better
@lakshmijampani681
@lakshmijampani681 4 күн бұрын
ఈ లోపు జలగ అండ్ కో లోపలికి వెళ్తారు, సిబిన్ జనం మనిషి, ఏపీ కోసం కన్న తండ్రిలా కష్ట పడుతున్నారు
@rajupadumuttam8813
@rajupadumuttam8813 4 күн бұрын
అన్నీ బయటికి కూపీ లాగాల్సిన్దే....?
@venkateswaraswamyputtaugun3168
@venkateswaraswamyputtaugun3168 4 күн бұрын
ఇలాంటి వేస్టు మనుషులగురించి చర్చించడం కన్నా ముందు వీడిని లోపలవేసి ఉతికే కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుంది సార్. అంత గొప్ప వ్యక్తి పేరు ఇటువంటి తలతిక్క మనిషికి పెట్టినందున వాళ్ళ పెద్దలు బాధపడుతున్నారు.😢
@gopalakrishnanallakaluvala8928
@gopalakrishnanallakaluvala8928 4 күн бұрын
10 years ga బెయిలు మీద వుండి ఇంక వాళ్ళు అదికార party inka katsha సాదిస్తున్నరు ante entha aggressive ga వున్నారో తెలుస్తోంది. చంద్రబాబుగారు, లోకేష్ గారు, Pawan గారు mundu వాడి Bail cancel చేసి లోపల వేయండి.
@sesharao490
@sesharao490 4 күн бұрын
The court should ask the petioner to bear the cost of the investigation and also ask them to deposit 20 kr rupees
@sunandapaul1967
@sunandapaul1967 2 күн бұрын
దయచేసి జగన్ అనే దయ్యాన్ని ఈ రాష్ట్రంలో లేకుండా చేయండి ప్రజల సహకారం తో
@bennypusparaj
@bennypusparaj 2 күн бұрын
Yes there is a chance of CBI ED investigation on cnb cases
@narasimhamkota5678
@narasimhamkota5678 4 күн бұрын
ముందు ఆ A1A2 లను అర్జెంటు గా బొక్కలో వేసేయాలి
@pragallapativ.v.rajendraku4899
@pragallapativ.v.rajendraku4899 4 күн бұрын
సీనియారిటీ ప్రకారం చూస్తే వైఎస్ జగన్ కేసుల విచారణ పూర్తి అయ్యి శిక్ష తీర్పు కింది కోర్టు ఇస్తే, హై కోర్టు a తరువాత సుప్రీం కోర్టు ధృవీకరిస్తే, ఆ శిక్ష అమలు చేస్తే ఆ సిక్ష పూర్తి అయిన తరువాత ఈ లొట్టపీసు కేసు రిజిస్ట్రీ లో నెంబర్ రావొచ్చు.
@bhavanamnagireddy7482
@bhavanamnagireddy7482 4 күн бұрын
YES HIGH COURT MAY GIVE.WHAT ABOUT STAY CASES
@subbumanyam6342
@subbumanyam6342 4 күн бұрын
Stay case lu yekada vunai ra Reddy garu...ఒకసారి చెప్పింది వినకుండా...నిజం తెలుసుకో...మరి కొండ గొర్రి ల vundakandi...ఒక stay kuda ledu...ani kotesaru yepudooo
@mandamusenuraju3435
@mandamusenuraju3435 4 күн бұрын
Yes CBI And E D must investigate all' case on Chandra Babu Naidu. Supreme court of India also involve this cases 😮
@gollarajubotu
@gollarajubotu 4 күн бұрын
వీళ్ళు ఊరుకుంటే... వాళ్లు రెచ్చిపోతున్నారు.....
@mohanrao7641
@mohanrao7641 Сағат бұрын
పి ల్ వేయడం కరెక్ట్..
@gvsprasad954
@gvsprasad954 4 күн бұрын
ఈ వ్యక్తి (జగత్ మోసం రెడ్డి) నేరపూరిత స్వభావం మరొకసారి బహిర్గతం మైంది. వేసింది తిలక్ అయిన వేయించింది ఎవరో తెలుస్తోంది అందరికీ...ఏమి కాదు, వీళ్ళు స్వభావం ఉన్నవాళ్ళకి మీటింగ్ లలో చెప్పుకోడానికి పనికి వస్తుంది అంతే.....
@chinnababupotnuru8807
@chinnababupotnuru8807 4 күн бұрын
సిఎం.చంద్రబాబు నాయుడు గారు గారు ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు
@NazimamunishaSk-jf9rc
@NazimamunishaSk-jf9rc 4 күн бұрын
సార్ మీరు చెప్పింది అక్షరాలా జరుగుతున్నాయి అండి
@h5379
@h5379 4 күн бұрын
ఏమి కాదు. అయితే కనుక పరిణామాలు తీవ్రం అవుతాయి. కేంద్రానికి కూడా దెబ్బే.
@venkataraonandamuri5300
@venkataraonandamuri5300 4 күн бұрын
Super Visleshana Thank You.
@venkateswararaokothapalli9026
@venkateswararaokothapalli9026 4 күн бұрын
జగన్ కేసులు కోసం ముందు జాగ్రత్త కారణం ఏమిటి అంటే , మందు, ఇసుక ,శాండల్ కేసులు c b n గారు నమోదు చేయడం ఆపమని
@crajendran6306
@crajendran6306 4 күн бұрын
అలాగే జగన్ మీద ఉన్న అన్ని కేసు లను త్వరగా విచారణ పూర్తి చేయాలి అని కూడా కోరండి, వివేకా ను చంపినవాడి ని త్వరగా శిక్షించాలని కోర్ట్ ను కోరండి
@gopalmalapati1446
@gopalmalapati1446 4 күн бұрын
వుడ్త ఊపులకి ఎవరు భయపడరు.
@purushothamraj3690
@purushothamraj3690 4 күн бұрын
తప్పులేదు, వేయవచ్చు, కానీ ముందు జగన్ కేసులన్నీ తుదితీర్పు వచ్చిన తరువాత మాత్రమే, ఈ కేసును అడ్మిట్ చేయించ వలెను.
@eyunninarasimhacharyulu768
@eyunninarasimhacharyulu768 4 күн бұрын
Utter nonsense Waste of time for High Court
@varaprasadkodela7966
@varaprasadkodela7966 4 күн бұрын
చంద్రబాబు మెతక వైఖరి కారణంగా జగన్,టిడిపి నాయకులు కార్యకర్తలు ను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు, ఎంతోమంది నాయకులు కార్యకర్తలు చనిపోయారు. లోకేష్ కూడా చంద్రబాబు లాగా ఉంటే టిడిపి కి భవిష్యత్ లో కూడా కష్టాలు తప్పవు. జగన్ ఎన్నో అరాచకాలు చేసాడు అయినా సిగ్గు చరం లేకుండా మాట్లాడుతున్నారు అంటే ఏమనుకోవాలి
@swamycreations17
@swamycreations17 4 күн бұрын
😢 అది నీవల్లె జరిగింది 6 నెలల ముందు గుర్తు చేశావు దానిని లోడ టానికి అరు నెలలు ప్రక్రట్టింది. వారికి ఆలోచన మీరే కలిగే విదంగా క్లు ఇచ్చరనడానికి అవకాశం లేదా మీరు గొప్ప మేదావి తప్ప చేసిన వారెవరైనా వారిని సమర్థించరాదు అని పెద్దవారు చెబుతారు నేరస్థుడు తప్పించుకున్నా గాని నిర్దోషిని శిక్షించరాదన్న నింమం ఉన్నది కదా కాని ఇప్పుటి పరిస్థితి మీకు తెలుసు నా మాకు క్లియర్ గా చెప్పండి ఇది 6 నెలల ముందు చెప్పగల మీరు ఇది కుడా చెప్పగలరేమో కాదా
@narasimharaomonni3040
@narasimharaomonni3040 4 күн бұрын
Undi jaganku undavu
@hariprasadhari342
@hariprasadhari342 2 күн бұрын
కేసు డిస్మిస్ అవుతుంది.
@chinnababupotnuru8807
@chinnababupotnuru8807 4 күн бұрын
అన్న జడ్జెస్ ఎమైన మన లాగా బుర్ర లేనివార జగన్ చేసిన కుట్రలు వాళ్ళకి తెలియదా
@swamycreations17
@swamycreations17 4 күн бұрын
వారికి రాని ఆలోచనలు వ్యూహాలు నీలాటి వారు ఊహించి చెప్పిన మాటలు విని ఇల్లా కూడా చేయవచ్చు అని వారు అలా చేస్తుంటారు కాని దాని వల్ల ఊడేదేం లేదు కారణం అతనికి ఏదైన చెడు ఆలోచించి చేస్తే అతనికి అనుకూలంగా మార్చుకుని బల పడతారు అదేపరిస్థితివస్తే రాష్ట్రపతి పాలనకు సిద్దపడి సిఫార్స్ చేస్తారు అప్పుడు దొంగలు ఆ ట లాడలేరు
@ponnaswamysriharikota9129
@ponnaswamysriharikota9129 4 күн бұрын
నీ లాజిక్ ప్రకారమ్ స్కిల్ డవల్పమెంట్ కేసు లో చంద్రబాబు నాయుడు తప్ప చేసినట్లుేకదా ?
@user-nf9ym4tv9q
@user-nf9ym4tv9q 4 күн бұрын
గుడ్ న్యూస్ cbi ఇవ్వాలి
@ravikrao9995
@ravikrao9995 4 күн бұрын
If it is truth, there are so many media channels.. this news should be watched through each and every channel.
@chevuruvenkateswarlu2806
@chevuruvenkateswarlu2806 4 күн бұрын
పి ల్లి శా పా ల కు ఉ ట్లు తె గ వు. ఈ వె ద వ మీ ద వు న్న కే సు ల ను o డి బ య ట కు వ స్తే చా లు.
@SatyaramakrishnaNadimint-hg7dg
@SatyaramakrishnaNadimint-hg7dg Күн бұрын
అరేబాబూచంద్రబాబునాయుడుకిబిజెపితోపొత్తుఉండగాఏకోర్టూకూడాచంద్రబాబునాయిడికినష్టంబాధకలిగేేతీర్పులుఇవ్వవు.రేపుజరగబోయేదికూడాఅదే.
@kongaranandakumaar8910
@kongaranandakumaar8910 4 күн бұрын
ఆపవయ్యా యాంకర్, వీళ్ళు హైకోర్టులో పిటిషన్ వేస్తే , సీబీఐ కి ఇస్తారా 😂🤣 తిక్కలోడు లాగున్నావే 😂😅
@user-br5qy2fd9b
@user-br5qy2fd9b 4 күн бұрын
నది దాటే వరకు మల్లన్న నది దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న సామెత గుర్తు తెచ్చుకోవాలి ఏమో 😅 మోడీ గారు వెనక ఉండి నడిపే కథలు ఇలాగే ఉంటాయి😅😂 కొసమెరుపుఏమిటంటే త్వరలో ఈ కేసును సుప్రీంకోర్టులో కూడా కేసు ఫైల్ చేస్తారేమో
@gnm4558
@gnm4558 4 күн бұрын
పూర్తిగా ఫలితాలు రాకముందే 3 వ తేదీ నే మంత్రుల చాంబర్లకు తాళాలు వెయ్యడం అనేది గతం లో జరిగిందా..తాళాలు వెయ్యమని ఎవరు చెబితే. డీజీపీ తాళాలు వేశారు..ఫలితాలు ఎలా వస్తాయి అనేది టీడీపీ కి ముందే తెలుసా...ఒక పార్టీ గెలిస్తే..ఓడిన పార్టీ మంత్రివర్గం రాజీనామా లు చెయ్యకుండానే ముందు రోజే తాళాలు ఎలా వేస్తారు..టీడీపీ గెలవకుండానే ప్రభుత్వం వారి చేతుల్లోకి వెళ్ళిపోయిందా
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 14 МЛН
Always be more smart #shorts
00:32
Jin and Hattie
Рет қаралды 48 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 32 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН