చంద్రబాబుకు ABN రాధాక్రిష్ణ `చురకలు', జగన్ కు అమ్ముడు పోయారంటారేమో! || ABN RK alerts Chandrababu ||

  Рет қаралды 254,826

Prof K Nageshwar

Prof K Nageshwar

18 күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar #appolitics
#apcmchandrababunaidu
#ysjagan
చంద్రబాబుకు ABN రాధాక్రిష్ణ `చురకలు', జగన్ కు అమ్ముడు పోయారంటారేమో! || ABN RK alerts Chandrababu ||

Пікірлер: 1 000
@mareppamallepogu1732
@mareppamallepogu1732 11 күн бұрын
ఈ పచ్చ రంగు రాష్టానికి పట్టిన దరిద్రం ఇది పూర్తిగా చచ్చిన రోజే రాష్టానికి విముక్తి
@lekharajusrinivasarao5267
@lekharajusrinivasarao5267 2 күн бұрын
RIGHT 👍
@subrahmanyambhaskarla3761
@subrahmanyambhaskarla3761 14 күн бұрын
సచివాలయం ఉద్యోగుల్ని నియమించింది ఎవరు గతంలో మండల వ్యవస్థ తీసుకొస్తే ok గాని జగన్ సచివాలయం తీసుకొస్తే తప్పు అదే ఎల్లో మీడియా జర్నలిజం
@చిరంజీవిలింగిశెట్టి
@చిరంజీవిలింగిశెట్టి 8 күн бұрын
Neutral channels Maadi anipichukoraniki oka strategy ABN
@shaikmoinuddeen6892
@shaikmoinuddeen6892 16 күн бұрын
చెడు ఎవరు చేసినా తప్పే.. మన తప్పులు మనకు చెప్పడం మంచిదే..సరిదిద్దుకునే అవకాశం వుంటుంది
@venkatasubbaraopathipati5815
@venkatasubbaraopathipati5815 16 күн бұрын
గత 30 ఏళ్లుగా చదువు, ఉద్యోగ రీత్యా చెన్నైలో సెటిల్ ఐన నేను, ఈ 30 ఏళ్లలో ఎప్పుడూ కూడా వేరే రాష్ట్రంలో ఉన్నాను అన్న బాధ కానీ, నేను వేరే ప్రాంతం వ్యక్తిని అని అభద్రతా భావనకు లోను కాలేదు. మాది ప్రకాశం జిల్లా కనుక,దేశంలో ఉన్న పెద్ద నగరాలలో చెన్నై మాకు దగ్గరగా ఉంటుంది, కేవలం 5-6 గంటలలో మా ఊరు వెళ్లొచ్చు, ఇది ఒక ప్రధాన కారణం నాకు చెన్నైలో సెటిల్ అవడానికి. ఇదంతా ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి అంటే, 2014 కు 20 ఏళ్ల ముందు చెన్నై వెళ్లిన నేను, 2014 వరకూ ఏనాడు కూడా ఆంధ్ర వచ్చినప్పుడు వివక్షకు గురి కాలేదు. 2014 తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఎప్పుడు వచ్చినా సరే రాజకీయ పార్టీల, వారి కార్యకర్తల ధోరణి వలన వివక్షకు గురి ఐయ్యాను. పోనీ ఇది నాతో ఆగినదా అంటే, లేదు కదా?. ఈ పదేళ్లలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఎవరో ఒకరిపై ఆరాచకం జరిగింది అని మీ లాంటి వారు ఇచ్చిన సమాచారం ఉన్నది. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు హుందాతనం అలవరుచుకోవాలి. ప్రతీకారంలో ఆనందం ఉండదు, అధికారంలో ఉన్న వారు ప్రతీకారం కోసం పాకులాడితే, అధికారంలో ఉన్నాము అన్న ఆనందం ఉండదు కదా, సింపుల్ లాజిక్. 2019 లో టీడీపీ కి 23 సీట్లే వచ్చినా ఒంటరిగా 40% ఓట్లు వచ్చాయి, జగన్ గారు ఈ విషయం అర్ధం చేసుకోవాలి, ప్రస్తుతం అధికారం అనే కాయిన్ గాలిలో ఉన్నది, అది 2024 లో ఎటైనా పడొచ్చు అని నాలుగేళ్ల క్రితమే నేను సోషల్ మీడియాలో మిత్రులతో పంచుకున్నాను. అలానే 2024 లో మూడు పార్టీలు కూటమి కట్టి, జగన్ గారి మానిఫెస్టో కన్నా రెండింతలు ఉచితాలు ఇస్తాము అన్నా కూడా జగన్ గారికీ 40% వచ్చాయి అంటే జగన్ గారు కూడా బలంగా ఉన్నారు. టీడీపీ కి 2019 లోని దారి, వైసీపీ కి 2024 లోని దారి 2029 లో తెరిచే ఉంటాయి. ఈరోజున కూడా పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపుకు చూసే సాహసం చేయడం లేదు, ఎందుకంటే ప్రతీకార రాజకీయాలు ఆనవాయితీ ఐపోయాక ఒకవేళ 2029 లో జగన్ గారు వస్తే మా పరిస్థితి ఏమిటీ? అనే ఆలోచన పెట్టుబడిదారుల్లో వస్తుంది. గత పదేళ్లలో మొదటి ఐదేళ్లు ఒకరు, తరువాతి 5 మరొకరు అధికారంలో ఉండి ఒకరినొకరు వేదించుకున్నారు,కొన్ని సందర్బంలలో సామాన్యులను కూడా వేధించారు, ఐపోయినది ఏదో ఐపోయినది ప్రతీకార రాజకీయాలు మాని ఏపీ ని ప్రశాంతంగా ఉంచండి అని నేను కోరితే, నన్ను వింతగా చూస్తున్నారు. ప్రతీకార రాజకీయాలా వలన తమ శత్రువుకు మాత్రమే నష్టం అని ఇరు పార్టీలు పొరపాటుగా ఆలోచన చేస్తున్నారు, ప్రతీకార రాజకీయాలు ఉన్న చోటుకు పెట్టుబడులు రావు. 2014 కు ముందు ఏపీ వేరు, తరువాతి ఏపీ వేరు అని మాలాంటి వారికి స్పష్టంగా అర్ధం అవుతుంది. ఏదో ఒక పార్టీకి భజన చేయకపోతే ఏపీ లో బ్రతకలేము అనే పరిస్థితి వచ్చినది. దేశంలో మొదటి 5 గురు సంపన్న MLA లలో చంద్రబాబు గారూ, జగన్ గారూ ఎప్పుడూ ఉంటారు, ఒక దశలో మెదటి రెండు స్థానాలలో వారిద్దరే ఉన్నారు, ఈ విషయం ఇరు పార్టీలలోని అతి వాదులు గుర్తించి, తమ తమ పనులలలో నిమగ్నం ఐతే బాగుంటుంది. నేను మొదటిసారి అమెరికా వెళ్లి రెండున్నరేళ్ళ తరువాత మా ఊరు వచ్చాక మామూలుగానే అందరితో మాట్లాడాను, అమెరికా వెళ్లినా మారలేదు నువ్వు అని పలువురు అనడంతో విసిగిపోయిన నేను నవ్వుతూనే అదేమీ పెద్ద విషయం కాదులే అనేవాడిని. అలానే నేను టీనేజ్ లో ఉన్నప్పుడు మా షాపు వద్దకు వెళితే అక్కడ రైతులు నేను కూర్చోవడానికి ప్లేస్ లేకపోతే, ఓనర్ గారి అబ్బాయి కదా కూర్చుంటావా అని అడిగే వారు, అందుకు నేను లేదు కూర్చొను అని బదులు చెప్పేవాడిని, నా కోసం వారు లేస్తే నేను కూర్చోవడం మర్యాద కాదు కనుక. ఇప్పటికీ 51 ఏళ్ళు వయసులో కూడా ఎప్పుడైనా మా షాపుల వద్దకు వెళితే, అక్కడ కుర్చీలో ఎవరో కూర్చుని ఉంటారు, నన్ను చూడగానే షాపుల యజమానిని అని లేస్తారు, వద్దు కూర్చోండి అని చెబుతాను, నా కన్నా పెద్ద వారు ఐతే, నన్ను ఎప్పుడు చూసినా మీరు అసలు కుర్చీ లోనుండి కదలను కూడా కదలొద్దు, వయసులో పెద్దవారు మీరు నన్ను చూసి లేవడం ఎబ్బెట్టుగా ఉంటుంది అని స్పష్టంగా చెప్పాను. ఇదంతా ఎందుకు అంటే, నేను ఆర్థికంగా బాగున్నప్పుడు -బాగా లేనప్పుడు ఒకేలా ఉన్నాను తప్పితే ఇటు అహకారం కానీ - అటు ఆత్మ న్యూనత కానీ చూపలేదు. ఒక మనిషిగా భావోద్వేగాలు, కోప తాపాలు ఉన్న మాట వాస్తవమే కానీ ఎప్పుడు కూడా ప్రతీకారం కోసం తపన పడిన పరిస్థితి లేదు. కోపం తాత్కాలిక పిచ్చి ఐతే, ప్రతీకారం శాశ్వతమైన పిచ్చి అని నేను నమ్ముతాను. అప్పుడప్పుడు ఇతరుల వేధింపుల వలన కోపం వస్తుంది, అంతేకానీ ప్రతీకారం కోసం నేనెప్పుడూ తపన పడలేదు, ఎందుకంటే ప్రతీకారం నా సంతోషాన్ని హరిస్తుంది అని స్పష్టంగా తెలుసు నాకు, అందుకే వారితో జాగ్రత్తగా లేదా దూరంగా ఉంటాను తప్పితే ప్రతీకారం కోరను ?
@gsreeramamurthy9416
@gsreeramamurthy9416 16 күн бұрын
మీ , ఉపో dghaatam మొత్తం చదివా?' అర్థం కాలేదు తండ్రి.నవయసు 65
@paparaodevabhaktuni4231
@paparaodevabhaktuni4231 16 күн бұрын
Well said friend..great..
@venkatasubbaraopathipati5815
@venkatasubbaraopathipati5815 16 күн бұрын
@@gsreeramamurthy9416 అర్ధం కానివి వదలివేయడం ఉత్తమం, అందులోనూ సోషల్ మీడియాలో అపార్ధాలు వస్తాయి కనుక వదలివెయడమే ఉత్తమం 🙏🙏🙏
@crb02050
@crb02050 16 күн бұрын
Chala baga chepparu, Madi Prakasham Dist. Nenu Advocate ni 1992 nundi High Court lo vunna, AMARAVATHI High Court separate ayyaka nenu Amaravati ravadaniki bhayamesthundi ee politics chusi anduke Hyderabad lone vundipoyanu.
@lekkalavenkat
@lekkalavenkat 16 күн бұрын
Miru Chennai lo vundi emi observe chesaro teliyaadu gani correct ga observe cheyaledu anipisthundi. 2014 govt ki 2019 govt Compare cheyatam anedi cheyakandi. AP ki chala mandi CM lu chesaru gani Jagan chesina vidwamsam inka evadu cheyaledu. Best example Capital,Polavaram, liquor,Sand. Kaksha politics Jagan start chesinde. YSR ki Jagan ki 1% kuda polika ledu. 11 seats & 23 compare cheyakandi previous Jagan governance evaru chudaledu. Ippudu veru.. Last 5yr lo methavi prof enni sarlu React ayyadu any issue paina .
@satyanarayanap4957
@satyanarayanap4957 16 күн бұрын
టీడీపీ చేసిన పని మంచిది కాదు CBN lokesh Pawan సమాధానం చెప్పాలి
@RedChillisNews
@RedChillisNews 16 күн бұрын
Tdp social media terrorism kante danger
@HonestWorldDetails
@HonestWorldDetails 16 күн бұрын
@@RedChillisNewsysrcp India lo danger tdp far better than ysrcp
@maosiyangmanam9532
@maosiyangmanam9532 16 күн бұрын
​మంచి చెప్పిన వారిని శత్రువులుగా భావించేవారు, తమ గోతి తామే తవ్వుకున్నట్లే అవుతుందని గుర్తించండి మిత్రమా.​@@HonestWorldDetails
@RedChillisNews
@RedChillisNews 16 күн бұрын
​@@HonestWorldDetailsNeedaka vaste telustundi yevaru better
@asrini4u
@asrini4u 15 күн бұрын
రోజూ జగన్ ని పొగిడి జగన్ ఫోటోలు ప్రభుత్వ ఆఫీసుల్లో తీయకపోయినా మాట్లాడకూడదు . అప్పుడు టీడీపీ మీద దయ తలుస్తారు. ఇదే జగన్ అయితే చంద్రబాబు ఫోటో ఇంట్లో పెట్టుకున్నా , లేదా ప్రభుత్వ ఆఫీసులో ఈనాడు పేపర్ ఉన్నా అరెస్ట్ కూడా చేయొచ్చు . అదీ సమన్యాయం
@Cent-130
@Cent-130 16 күн бұрын
టీడీపి అహంకారం ధోరణి మంచిది కాదు సీపీఎం ఎప్పుడు పేదల తోడుగా ఉంటుంది 🙏
@user-lm2nc6hj7b
@user-lm2nc6hj7b 13 күн бұрын
కమ్మీనీచులందరూ చైనా వాడి *డ్డ గుడవండి 😂
@VasthavChengalva-rm8sc
@VasthavChengalva-rm8sc 13 күн бұрын
bokkem kadu cpm prajalanu nashanam chesi batukutundi. communists china proxy
@talepallenagaraj1785
@talepallenagaraj1785 12 күн бұрын
CPM, CPI vallu yeppudu kuda valla sonta party ki vote veyaru 90%...
@Indian-ix3vn
@Indian-ix3vn 54 минут бұрын
Package party
@talepallenagaraj1785
@talepallenagaraj1785 4 минут бұрын
@@Cent-130 కేంద్ర, రాష్ట్ర నాయకులు ok..కార్మికులు, వారి నాయకులు అంటే గ్రామ, మండల, స్థాయిcpm, cpi వారు ధర్నాలో కనిపిస్తారు కాని ఓటు వేసేటపుడు మిగతా పార్టీలకి వేస్తారు..99%...
@appalanaidurongali696
@appalanaidurongali696 16 күн бұрын
తప్పును చెప్పేవాడే మనవాడు
@bharaniravuri1316
@bharaniravuri1316 16 күн бұрын
వీడు PAY tm member. ఇంకా బుద్ధి రాలేదు.
@RedChillisNews
@RedChillisNews 16 күн бұрын
​@@bharaniravuri1316Paytm Paytm antu undu andarini mallee 23 tdp ki.. 1 janasena ki vastayi 2029 lo ..ABN Radha Krishna cheptunadu idi video chusko
@asrini4u
@asrini4u 15 күн бұрын
ఈ ప్రభుత్వం జగన్ కి వైసీపీకి వేయాల్సిన శిక్ష వేయటం లేదు
@user-cr6cx9ur8f
@user-cr6cx9ur8f 15 күн бұрын
@@bharaniravuri1316 socail media mob.teacher meeda ummu veste..manake paduddi
@QuestionerVOICE
@QuestionerVOICE 15 күн бұрын
Tama kodi kuste ne tellarali Ane vidhanam tdp media ..prabhutwam meme nadapali, pratipaksham meme
@narayanakalakonda8863
@narayanakalakonda8863 16 күн бұрын
ఎవరు తొవ్విన బావిలో వల్లే పడతారు ఇది నిరూపించబడిన సత్యం గుర్తుంచుకోవాలి పాలకులు. మీరు కరెక్ట్ విశ్లేషణ చేస్తున్నారు.
@jaigurudev009
@jaigurudev009 16 күн бұрын
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి Always Support to TAP ,But Now They are Alerting ..TDP ..&Showing Mistakes to Correct 😊.
@RedChillisNews
@RedChillisNews 16 күн бұрын
గత 30 రోజుల నుండి ఉగ్రవాదుల తాయరయ్యారు టీడీపీ కార్యకర్తలు
@bharaniravuri1316
@bharaniravuri1316 16 күн бұрын
That is known as REAL SUPPORT.
@gvsubbarao8030
@gvsubbarao8030 16 күн бұрын
Well said sir
@sriramteja9518
@sriramteja9518 12 күн бұрын
Correct cheppaaru.
@The_Virupaksha
@The_Virupaksha 16 күн бұрын
చంద్రబాబు అభిమానిగా అతను విజన్ కి ఆకర్షితుడైన ఒక అభిమానిగా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు మొదటి స్పందించాల్సింది పింఛను తెలుగుదేశం పార్టీ ఇస్తుందా ప్రభుత్వం ఇస్తుందా , ప్రభుత్వం ఇస్తున్నట్లు అయితే గ్రామ సచివాలయం దగ్గర గాని గ్రామ సిబ్బంది గానీ ఇవ్వాలి , తెలుగుదేశం పార్టీ లీడర్ ఎలా ప్రభుత్వ పింఛన్ ని ఇస్తాడు దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి , ఇలాంటి ఆగడాలను అరికట్ట కు పోతే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు, జగన్ లాంటి నిజమైన పాలన మీరు కొనసాగించారని భావిస్తున్నా
@ameya1559
@ameya1559 9 күн бұрын
Mistake is certainly mistake. No matter who does it. But it's Commoner money paid in many tax layers. May it be any leader in power, but the money is public. Last word is sorry to disagree. Unbiased
@mohansunke6103
@mohansunke6103 16 күн бұрын
సార్ ఆంద్ర రాజకీయాలు గుడి దగ్గర అడుక్కునే వారికంటే ఆద్వంన్నంగా మారాయి ' కచర రాజకీయం
@Cent-130
@Cent-130 16 күн бұрын
😂😂🙏🙏 అవును చిల్లర్ రాజకీయం అయింది
@KumarRaju-bu3mk
@KumarRaju-bu3mk 14 күн бұрын
💯💯💯💯💯💯💯💯​@@Cent-130
@togetherwithdhivija1790
@togetherwithdhivija1790 9 күн бұрын
💯
@aanandh8517
@aanandh8517 16 күн бұрын
నడుస్తున్నది రెడ్ బుక్ రాజ్యాంగం కదా
@RedChillisNews
@RedChillisNews 16 күн бұрын
గత 30 రోజుల నుండి ఉగ్రవాదుల తాయరయ్యారు టీడీపీ కార్యకర్తలు
@subbarao.koyyalamudi
@subbarao.koyyalamudi 16 күн бұрын
Raja Reddy Raajyangam kantenaa
@asrini4u
@asrini4u 15 күн бұрын
రోజూ జగన్ ని పొగిడి జగన్ ఫోటోలు ప్రభుత్వ ఆఫీసుల్లో తీయకపోయినా మాట్లాడకూడదు . అప్పుడు టీడీపీ మీద దయ తలుస్తారు. ఇదే జగన్ అయితే చంద్రబాబు ఫోటో ఇంట్లో పెట్టుకున్నా , లేదా ప్రభుత్వ ఆఫీసులో ఈనాడు పేపర్ ఉన్నా అరెస్ట్ కూడా చేయొచ్చు . అదీ సమన్యాయం
@beastmode5285
@beastmode5285 15 күн бұрын
😂😂niku chachedaka bayam vadaladu emo ra Redbook erribook nayala power lo undi kuda Inka bayoadtunaru​@@subbarao.koyyalamudi
@ameya1559
@ameya1559 9 күн бұрын
Forgot the government documents. 😂 they didn't leave government revenue domain too
@user-wm7ji5cj5j
@user-wm7ji5cj5j 16 күн бұрын
Y. S. R పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ వారైనా అందరికి పథకాలు అందాయి
@MuneendraRao
@MuneendraRao 16 күн бұрын
అవును వైస్సార్సీపీ కి మాత్రమే.. నీ జాతి ని బెంగ
@satheeshshirdi9973
@satheeshshirdi9973 16 күн бұрын
👍
@satya4716
@satya4716 16 күн бұрын
11 తో రాడ్డు దింపినా మా భజనలు చిడతలు మాత్రం ఆగవు 😂
@satya4716
@satya4716 16 күн бұрын
అందుకేనా 11 తో రాడ్డు దించారు. ఐనా మా భజనలు ఆగవు😂
@maosiyangmanam9532
@maosiyangmanam9532 16 күн бұрын
​​@@satya4716YSR cp, చేసిన తప్పులు TDP కూడా చేయాలని భావించే వారు, TDP వైఫల్యం కోరుకుంటూ మద్దతిస్తున్నట్లు నటిస్తున్నారని అనిపిస్తున్నది.
@posubabukosuri6876
@posubabukosuri6876 16 күн бұрын
అధికార మద్దం ఎప్పటికైనా మంచిది కాదు....
@user-lo2vr2bs2g
@user-lo2vr2bs2g 9 күн бұрын
13:43
@bsrsreedhar239
@bsrsreedhar239 16 күн бұрын
సోషల్ మీడియా భస్మాసుర హస్తం... చాలా కరెక్ట్ గా చెప్పారు సార్. నేటి రాజకీయ పార్టీల అభిమానులు ప్రత్యర్థులను తూలనాడడం లో విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. సద్విమర్శను కూడా స్వీకరించకుండా అందరూ వారిలాగే ఉండాలని ఆశిస్తున్నారు. ఇలాంటి క్యాడర్ ఉండడం ఏ రాజకీయ పార్టీకి మంచిది కాదు. ఆత్మ విమర్శ లేని చోట అభివృద్ధి ఉండదు, అది ఎందులోనైనా.
@lsrksarma6196
@lsrksarma6196 16 күн бұрын
మనుషుల స్వభావాలు అంత తేలికగా మారవు. అదే మనిషి నైజం.
@kandikattuvasudevarao6434
@kandikattuvasudevarao6434 14 күн бұрын
ఇది ప్రారంభం మాత్రమే.. ఇంకా వేచి చూడండి..
@venkatakiritimunganuru601
@venkatakiritimunganuru601 16 күн бұрын
Agree with ABN RK sir on these incidents
@kotireddy8975
@kotireddy8975 12 күн бұрын
నిత్యము అసత్య తెలుగు ప్రచారకర్తగా తెలుగు వారిని వికృత రోతపుట్టించే రాతలు రాసే రామోజీ రాష్ట్రాన్ని తెలుగు ప్రచారకర్తగా రాజకీయ నాయకుల తెలుగు జాతికే కళంకం తెచ్చిన దోపిడి దొంగల్లా వ్యవస్థలను మేనేజ్ చేసి తెలుగు రాష్ట్రాలను సర్వనాశనం చేసి తెలుగు కు ఒక నీతీ నిజాయితీ లేని రాజకీయాలు చేస్తున్నారు
@sriranga6150
@sriranga6150 2 күн бұрын
తన జర్నలిజం తొ కమ్మ అహంకారం తొ ఆయన రాష్ట్రనికి అన్యాయం చేసిన మొదటి వ్యక్తి రాష్ట్ర అభివృద్ధి నిరోధకూడుగా మిగిలిపోయాడు ఇప్పుడు ఇంకా భయంకరంగా తయారు చేశారు పెట్టుబడి పెట్టేవారు ఎలా వస్తారు
@sreekapara2167
@sreekapara2167 16 күн бұрын
తెలంగాణ లో ఆంధ్రజ్యోతి , ఈనాడు ల విషాన్ని ఆపడం ఎలా ?
@rajubabuchintapalli4388
@rajubabuchintapalli4388 11 күн бұрын
ప్రొఫెసర్ అయ్యుండి కూడా రాధాకృష్ణ చెప్పిన న్యూస్ అంతా కరెక్టే అన్నట్లుగా చెబుతున్నాడు.
@rajubabuchintapalli4388
@rajubabuchintapalli4388 11 күн бұрын
ప్రొఫెసర్ అయ్యుండి కూడా రాధాకృష్ణ చెప్పిన న్యూస్ అంతా కరెక్టే అన్నట్లుగా చెబుతున్నాడు.
@SS-vr
@SS-vr 16 күн бұрын
♥️ Red Book 📚 రాజ్యాంగం మొదలయింది.
@chukkalachandrasekhar1098
@chukkalachandrasekhar1098 16 күн бұрын
నాగేశ్వర సార్ సూపర్ ఎక్సప్లేనేషన్ చేశారు
@maddusuryanarayan6033
@maddusuryanarayan6033 16 күн бұрын
చంద్రబాబు ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే నష్టం జరుగుతుంది. ప్రజావేదిక కూల్చినప్పుడు ప్రజలంతా బాధపడ్డారు. శాపనార్థాలు పెట్టారు. ఇలాంటి నిందితులు వలనే 2019 టీడీపీ ఓడిపోయింది.
@incrediblelife8251
@incrediblelife8251 16 күн бұрын
16:06 తాడిపత్రి దగ్గర పుట్లూరు మండలం లోని చాలవేముల లొ పెన్షన్ 6000/- లె ఇచ్చారు ఇది ఎక్కడ news లొ రాలేదు ...
@sreenivaschattu1969
@sreenivaschattu1969 14 күн бұрын
Yellow media lo veyaru alanti news
@littleprinceofmymother-lb1dw
@littleprinceofmymother-lb1dw 14 күн бұрын
Bro maadi velavali proddatur rajupalem mandal ikka pension 6000 icharu ikada kuda no news at all
@bonaku20
@bonaku20 16 күн бұрын
Thanks for sharing this news 👌🏻👍
@rpatro5723
@rpatro5723 16 күн бұрын
ఇంటింటికి పంపిణీ ఇదాన్నమాట
@mohansunke6103
@mohansunke6103 16 күн бұрын
చతనైతే ...మంచి చయ్యండిరా నయాన చేడు మాత్రం చయాకండి
@shaikzakirhussainzakir1671
@shaikzakirhussainzakir1671 15 күн бұрын
సాక్షి లో ఎప్పుడైనా ఇలా విమర్శలు చూసారా,
@SRR-555
@SRR-555 16 күн бұрын
PLEASE DISCUSS ON 33.000 GIRLS MISSING IN ANDHRA PRADESH
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 16 күн бұрын
మా ఊప ముఖ్యమంత్రి అయిన గాలి బాబా ధూళి బాబా బోలె బాబా కి కనపడవు.
@subbarao.koyyalamudi
@subbarao.koyyalamudi 16 күн бұрын
@@SrinivasSrinivas-zo6ef Mee Deputy prastutam Dwarampudi Chandra Shekhar Reddy ni bokkalo Veinche panilo busy, kangaaru padaku andhari Lekkalu Sari chestaadu
@maosiyangmanam9532
@maosiyangmanam9532 16 күн бұрын
మీరు చంద్రశేఖర్ ఏమని వ్యాఖ్యానించారు అర్థం కావటం లేదు.
@snresr6931
@snresr6931 16 күн бұрын
😂😂😂😂
@VenuGopal-jo6fn
@VenuGopal-jo6fn 16 күн бұрын
జై ధూళి బాబా
@subbarao.koyyalamudi
@subbarao.koyyalamudi 16 күн бұрын
@@VenuGopal-jo6fn Jai Jail Dadha
@SreenivasuluKuppe
@SreenivasuluKuppe 16 күн бұрын
అమ్ముడు పోలేదు కానీ బిల్డప్ మాత్రం అతనికి ఉన్న జ్ఞానం ఇతరులకు లేదనుకుంటాడు.
@090usa
@090usa 15 күн бұрын
This is all ABN strategy to save TDP mistakes saying that whatever Janaga did was wrong, in other words to escape from 2024 TDP election promises, mind game to divert AP people.CBN never full filled his promises and not going to in his life time. Nobody remembers CBN and Ramoji in history as they never did good for common man except their C batch They want built Amaravathi only for C batch, no land for non C Bach in Amaravathi. That is TRUE. RIP AP
@user-cr6cx9ur8f
@user-cr6cx9ur8f 16 күн бұрын
Teacher ki bayam Ledu. Ani chepparu.. neutral gaa think chyndi CPM vallu emi chesaru
@khadarvalli
@khadarvalli 16 күн бұрын
That is the reason Jagan not involved YCP or any political leaders during schems distribution... people soon understand value of Volunteers job
@kiran.Perasani
@kiran.Perasani 16 күн бұрын
సర్, పల్నాడు జిల్లా, ప్రాంతం లో ఏ పార్టీ అయినా... ఆ మనుషులు అంతె
@vallapallisubba9889
@vallapallisubba9889 16 күн бұрын
Not sure about ABN but professor got sold by YCP
@reddimohan9904
@reddimohan9904 16 күн бұрын
Really very good humanity 💯 person jagan garu
@subbarao.koyyalamudi
@subbarao.koyyalamudi 16 күн бұрын
Cha bale Joke
@HonestWorldDetails
@HonestWorldDetails 16 күн бұрын
Jagan should be in mental hospital
@sandy666ification
@sandy666ification 16 күн бұрын
😂😂😂😂
@bharaniravuri1316
@bharaniravuri1316 16 күн бұрын
JAGGU దాదా. సీమ క్రైస్తవ దేవుని బిడ్డ. హిందూ దొంగ రెడ్డి కులం.
@asrini4u
@asrini4u 15 күн бұрын
రోజూ జగన్ ని పొగిడి జగన్ ఫోటోలు ప్రభుత్వ ఆఫీసుల్లో తీయకపోయినా మాట్లాడకూడదు . అప్పుడు టీడీపీ మీద దయ తలుస్తారు. ఇదే జగన్ అయితే చంద్రబాబు ఫోటో ఇంట్లో పెట్టుకున్నా , లేదా ప్రభుత్వ ఆఫీసులో ఈనాడు పేపర్ ఉన్నా అరెస్ట్ కూడా చేయొచ్చు . అదీ సమన్యాయం
@rp_legend7489
@rp_legend7489 16 күн бұрын
success సక్సెస్ అనేది మంచివారికి ఎప్పటికి రాదు , నేర ప్రువృత్తి కలిగి వ్యవస్థలను తెలివిగా వాడుకున్నోడే, చట్టాలను చుట్టాలు చేసుకున్నోడే సక్సెస్ పర్సన్
@sudhacarawraunaccaw4659
@sudhacarawraunaccaw4659 15 күн бұрын
Radha Krishna of ABN is a great fearless and honest journalist and editor of national status and stature... his observations are deep , discerning and dispassionate... TDP is a unique party, must not follow the satanic and hooliganic and Talibanic ways of Anti national and anti social elements party of Factionists...ysrcp...😢
@bujjishankar
@bujjishankar 16 күн бұрын
గత ప్రభుత్వ లోపాలు చాలనే ఉన్నాయి, కానీ మీరు ఎప్పుడూ ఇంతగా స్పందించలేదు, కొన్నివాటికి అస్సలు మీరు స్పందించనే లేదు.
@MuneendraRao
@MuneendraRao 16 күн бұрын
బ్రో.. ఈ నాగేశ్వరావు వైస్సార్సీపీ కి నెల కి 4 లక్షలు అమ్ముడు పోయాడు బ్రో
@maosiyangmanam9532
@maosiyangmanam9532 16 күн бұрын
Ysrcp తప్పులే మీరు చేయవద్దు అని చెప్పటం, Tdp కి సహృదయంతో సలహా చెప్పటంగా భావించక పోతే, రాజ్యాంగ విరుద్ధంగా నిన్నటి వారు చేసిన నేరాలు, మీరు కూడా కక్షపూరితంగా చేయాలనుకుంటు న్నట్లు. అంటే మంచి చెప్పిన వారిని పగవారుగా ద్వేషించే ఉన్మాద బుద్ధి.
@VenkatNalluri
@VenkatNalluri 16 күн бұрын
వీడు ప్రొ. నాగేశ్వర్ కాదు; బ్రోకర్ వాగేశ్వర్.
@billusuresh6229
@billusuresh6229 16 күн бұрын
Paytm gaadu bro
@jagadeeshbaburn2266
@jagadeeshbaburn2266 15 күн бұрын
Ala anukonte adi Mee kharma
@onepluslatest
@onepluslatest 16 күн бұрын
తప్పు.... నాగేశ్వర్ గారిని తప్పు పట్టడం మనకు అనుకూలంగా లేకపోతే అతడు దుర్మార్గుడు... నీచుడు.... పార్సీయల్ అని అనటం సబబు గా లేదు తెలుగు జాతి గర్వించదగ్గ మేధావి.....నాగేశ్వర్ గారు ఇక Rk కొన్ని విషయాల్లో కరెక్ట్ కానీ టీడీపీ ఎలా నడపాలో కూడా పరిధి దాటి హెచ్చరికలు చేయడం..... ఎంత వరకు సమంజసం నా దృష్టిలో... టీడీపీ గెలుపును ఏపీ లో ఓ 500 మంది నావల్లనే గెలిచింది అని చెప్పుకునే బాచ్ ఉంది అందులో RK ఒకరు నాయకుడు బలహీనుడు అయితే ఇలాగే ఉంటుంది.... సర్వం లూటీ చెసి.... అత్యంత కిరాతక పాలన కొనసాగించిన వైసీపీ నీ వదిలేయాలా? ఏపీ RK /జగన్ /చంద్రబాబు ప్రైవేట్ ఎస్టేట్ కాదు పోయింది జనం సొమ్ము.... రికవరి చేయకపోతే..... గల్ల పట్టుకొనీ అడుగుతారు... ఎవర్నైనా?
@buildthelife8262
@buildthelife8262 15 күн бұрын
Ala cheyaka pothe .Praja vythirakatha modalu avuthundhi nana
@reddimohan9904
@reddimohan9904 16 күн бұрын
Super 💯
@ravisankarpeesapati9839
@ravisankarpeesapati9839 15 күн бұрын
What Nageswara Rao says maybe true but he is distracting from the "main reason" why people criticised him, which is "he hardly ever identified faults with Jagan's policies for 5 long years".
@kampaanthony344
@kampaanthony344 13 күн бұрын
Sir, the TRUTH is always under threat,criticism,rejection.Be bold n keep doing your truthful job for the benefit of the society.I always appreciate your truthful vedios which are full of TRUTH with out parliality with courage.
@prasanna2399
@prasanna2399 16 күн бұрын
Super sir
@yvraovisweswararao3613
@yvraovisweswararao3613 16 күн бұрын
Abn one side tdp party mike
@raghavakaturi5729
@raghavakaturi5729 16 күн бұрын
Sir Please highlight one point. This academic year onwards VIT and SRM University removed from APEMCET counseling. Seens this is not a fair decision taken by present GOVT.
@jaggarao411
@jaggarao411 16 күн бұрын
People need only development. Not revenges. After State divided they through Congress out. Then TDP out. Again YCP out. First Focus on capital , polavaram and development not revenges and not enjoyment.
@krishnahari77
@krishnahari77 16 күн бұрын
Sir, you never did this type of criticism during the previous regime. I don’t think they compare ABN with you. I strongly feel you are no more a neutral analyst. If you are, you don’t need to prove to anyone. But your actions show that people want to think that you are neutral analyst. Actions speak louder than voices. I have been watching your videos for the last 7-8 years. You are good at analysis but not a neutral analyst. I respect whatever side you take but please stop proving your neutrality
@chandum2041
@chandum2041 16 күн бұрын
Past 1year, You might have wore slight blue glassess and it is visible in the way you collect resources comfortably and the timing. Babu gave warning, your appreciation on babu is missing.
@vvsnmurtyvinjarapu5188
@vvsnmurtyvinjarapu5188 16 күн бұрын
Very bad incident..
@dasarikoteswararao1696
@dasarikoteswararao1696 16 күн бұрын
What about Actham naidu and Ayyanna patrudu comments about officials not taken any view by RK, why? Do you support this act Nageswar garu?
@sivasankargobburu8095
@sivasankargobburu8095 15 күн бұрын
And, you did not target the Jagan's Govt in the first month itself and your tone while differentiating last and present Govts, that is clearly visible sir.
@itsmee555
@itsmee555 16 күн бұрын
How do u justify sir,people's money spent for private person
@nareddyjhansi5539
@nareddyjhansi5539 16 күн бұрын
Thank u for sharing as a good journalist.
@benjaminseelam8248
@benjaminseelam8248 16 күн бұрын
Sir andhra lo jagan esuka dochesadu annaru eeroju chudandi tun 1400 rs pettaru denimeda matladand sir
@rameshmukthinuthalapati4967
@rameshmukthinuthalapati4967 16 күн бұрын
గుడ్ బాగా చెప్పారు. బాబు గారు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి
@nagaRaj-un3ws
@nagaRaj-un3ws 14 күн бұрын
Telangana lo unemployes issue gurinch cheppandi sir
@blvkishore
@blvkishore 16 күн бұрын
Paytm boy evado pati okadaki telusu 🤫🤫🤫
@RamakrishnaDukkupati
@RamakrishnaDukkupati 16 күн бұрын
👏👏
@nagasumuka5422
@nagasumuka5422 5 күн бұрын
ఈ పచ్చ పార్టి భుస్టాపితము అయిన రోజే ఎ పి కి పట్టిన శ ని వదిలి పోతుంది అప్పుడే ఎ పి ప్రగతి పదంలో ముందుకు వెళుతుంది
@gopikrishna7139
@gopikrishna7139 12 күн бұрын
జర్నలిజం లో నేను నిజాయతీ అని చెప్పుకోవడానికి ఆంధ్రజ్యోతి చేస్తున్న నాటకం
@adinarayana5552
@adinarayana5552 16 күн бұрын
సార్ మీరు చెప్పింది కరెక్ట్ . ఎవరు దాడులు చేసినా సమర్థించ కూడదు .. అయితే మీ సమస్య ఏంటంటే .. ఇంతకు మించి వెయ్యి రెట్లు వైసీపీ వాళ్ళు అరాచకం చేశారు .. అప్పుడు మీరు విమర్శించారు కానీ ఇంత తీవ్రంగా కాదు . అందుకే మీ పట్ల విమర్శలు .. ఎనీవే ఇలాంటి అహంకార దౌర్జ్యన్యాలు ఉండొద్దు .
@palpodugu7669
@palpodugu7669 14 күн бұрын
రామెుజి విషయంలో మీ అభిప్రాయం తప్పు మీరు 10 లక్షలు ఇవ్వవలసింది
@maheshuyala9444
@maheshuyala9444 16 күн бұрын
Thank you sir
@gopiv6954
@gopiv6954 16 күн бұрын
My sincere suggestion is, please take some rest and do good for the rest of your life.
@ThirupathiReddyMaram
@ThirupathiReddyMaram 16 күн бұрын
Excellent analysis
@Kpcr1
@Kpcr1 16 күн бұрын
సారు, మిమ్ములను రాధాకృష్ణ గారు మర్యాదగా పిలుస్తారు, కానీ మీరు ఆయనను ఏకవచనంతో అమర్యాదగా పిలుస్తున్నారు?
@SiddharthYerramsetty
@SiddharthYerramsetty 16 күн бұрын
Kodi guddu meeda eekalu eradam lo meeku meere saati.
@hussainmdyt7638
@hussainmdyt7638 16 күн бұрын
Samasya gurinchi aalochinchu bro... Maryaadalu anavasaram
@venkateswararaop7166
@venkateswararaop7166 12 күн бұрын
Super Analysis sir Nageswara Rao Garu ❤❤
@vasug2348
@vasug2348 16 күн бұрын
Political system itself is very very good good business under the shadow of democracy .who will agree?
@venkatprasad8320
@venkatprasad8320 16 күн бұрын
Good analysis
@mdn_7106
@mdn_7106 16 күн бұрын
Ramoji, was a businessman rather than journalist.
@rahimaanmohammed7834
@rahimaanmohammed7834 16 күн бұрын
గవర్నమెంట్ డబ్బులు 12 కోట్లు ఖర్చుపెట్టడం తప్పుకాదా నాగే శ్వరరావు గారు.
@maggirock1304
@maggirock1304 16 күн бұрын
Sir next cbn intikey sir.
@rangaraonalajala1073
@rangaraonalajala1073 16 күн бұрын
Mr Nageswar we have never heard from you about Jagan in last five years please look into your self
@maosiyangmanam9532
@maosiyangmanam9532 16 күн бұрын
నాగేశ్వర్ తో నాకు భేదం లేదు అని నన్ను కూడా తప్పుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయకండి బాబు. కానీ ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతున్నది జాగ్రత్త పడమని సహృదయంతో సూచిస్తున్న సలహాగా తీసుకోవడం మంచిది.
@gosalarameshbabu4930
@gosalarameshbabu4930 16 күн бұрын
first comment
@shaikzakirhussainzakir1671
@shaikzakirhussainzakir1671 15 күн бұрын
నువ్వు మాత్రం, అలా కాదులే సర్, మీరు మామూలు డ్రామాలు చెయ్యలేదు
@HH-Ministries
@HH-Ministries 16 күн бұрын
Prof nagesawaro garu full meals thini happy ga padukuni vuntaruu eroju
@Kpcr1
@Kpcr1 16 күн бұрын
సారు, పార్టీకి రామోజీరావు చేసిన మేలునీ, ప్రభుత్వం రుణం తీర్చుకోవటం తప్పు కాదా?
@saikrishna8614
@saikrishna8614 16 күн бұрын
Arey babu government 2 crores karchu pedithe , Ramojirao family government ki 10 crores icharu
@prasadbolla4579
@prasadbolla4579 16 күн бұрын
Kaadu.!
@secretaryhelpslegal7971
@secretaryhelpslegal7971 16 күн бұрын
12 కోట్లు ప్రజాధనం వెచ్చించి ఉంటే అది తప్పే
@secretaryhelpslegal7971
@secretaryhelpslegal7971 16 күн бұрын
​@@saikrishna8614కొంత సహనం నేర్చుకోండి. అహంకారం అన్నివేళలా మంచిది కాదు
@secretaryhelpslegal7971
@secretaryhelpslegal7971 16 күн бұрын
రెడ్ బుక్ అని ఒక అప్రజాస్వామిక అరాచకం చేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక ముఖ్య నేత లోకేష్ అంటూంటే అది తప్పు అని చెపితే తప్పా....
@5DMEDIA
@5DMEDIA 16 күн бұрын
prof గారు ప్రశ్నించండి కాని చంద్రబాబు ని జగన్ ని ఇద్దర్ని ప్రశ్నించండి.మీ ప్రశ్న చంద్రబాబు గారిని ఒక్కర్నే అడిగితె మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తారు
@Anna_Swamy_Nageshwar
@Anna_Swamy_Nageshwar 16 күн бұрын
we need to question the people who are in power
@maosiyangmanam9532
@maosiyangmanam9532 16 күн бұрын
ప్రస్తుతం అధికారంలో ఉన్న వారిని, గత పాలకుల లాగా అప్రతిష్ట పాలు కావొద్దు, అని సహృదయంతో చెప్పిన సలహాగా తీసుకోవటం మంచిదని గుర్తించండి.
@agastya3583
@agastya3583 16 күн бұрын
Rey power lo unnavarini question chestaru
@satishkumarrayavarapu5054
@satishkumarrayavarapu5054 15 күн бұрын
first time you spoke correctly..!! TDP should not touch CPM and CPI those are good people
@prasanthk967
@prasanthk967 16 күн бұрын
Meru super ga analysis chesaru
@SS-vr
@SS-vr 16 күн бұрын
మంచి విశ్లేషణ చేశారు.
@veerendarnaik9696
@veerendarnaik9696 16 күн бұрын
University బ్రోకర్లు బాగా తయారు ఇయ్యారు sir తెలుగు రాష్ట్రంలో
@Ksomh8877
@Ksomh8877 15 күн бұрын
Ap political gurunchi వధిలేయండి please🙏 తెలంగాణ gurunchi, central gurunchi matladandi
@popurinagabhushanarao7481
@popurinagabhushanarao7481 16 күн бұрын
Why should we waste our precious energy and time on them sir . being Vysya kindly focus on the strategies required to bring our community to be a reasonable alternative to these muscle powered communities like Reddy kamma kapu sir .this is the need of the hour sir .
@dhudalanarasaiahkumar4336
@dhudalanarasaiahkumar4336 16 күн бұрын
EVm cbn
@sudhir4321
@sudhir4321 16 күн бұрын
🐔🔪 🪓
@nagamalleshkolanuchelimi
@nagamalleshkolanuchelimi 16 күн бұрын
Sir...తెలంగాణ లో నిరుద్యోగుల సమస్యల మీద స్పందించండి...
@pavaniprasadarao9844
@pavaniprasadarao9844 12 күн бұрын
Coming days facing many problems
@rameshbijja477
@rameshbijja477 16 күн бұрын
Radhkrishna కు మీకు తేడా ఉంది , ఆయన TDP మంచి కోరి advice ఇస్తూనాడు, కానీ మీరు grudge పెటికొని మాట్లాడుతున్నారు
@gvk-77
@gvk-77 16 күн бұрын
గత 5 యేళ్లు అరాచకాలు కనిపించలేదా prof. అప్పుడు మీరు ఎలా మూసుకొని ఉన్నారో మేము చూసాము.
@maosiyangmanam9532
@maosiyangmanam9532 16 күн бұрын
వాడు నేరస్థుడు అని గగ్గోలు పెట్టినప్పుడు అదే నేరాన్ని నేను చేస్తే, వాడు చేసినప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతున్నావు అని నేను మాట్లాడితే, నాకు జాగ్రత్తగా వ్యవహరించమని తప్పులు చేయవద్దని మంచి సలహా చెప్పిన వారిని దూషిస్తే, నాది వినాశకాలే విపరీత బుద్ధి.
@gvk-77
@gvk-77 16 күн бұрын
@@maosiyangmanam9532 పోరాట యోధులు అనుకునేవాళ్లు గత 5 యేళ్లు మోకరిల్లి, సన్నగిల్లి, సప్పగిల్లి. ప్రత్యర్థులకు అధికారం ఉన్నప్పుడు మాత్రమే గళం విప్పితే, ఆ విశ్వసనీయత గంగ లో ,తుంగ లో ఎందులో కలిసిపోయేనో. విశ్వదాభిరామ చెవులో పువ్వు లేదు మామ.
@linithaful
@linithaful 16 күн бұрын
Adhike 11 vachinayi. Meeku next time anthe vastayi sarriga lekunte.
@gvk-77
@gvk-77 16 күн бұрын
@@linithaful we mentioned about professor hypocrisy
@agastya3583
@agastya3583 16 күн бұрын
So miku 11 seats kaavalaa next election lo
@velusamy5214
@velusamy5214 16 күн бұрын
Super news good
@suribabumunagala9349
@suribabumunagala9349 16 күн бұрын
ABN's warning is the advice to the TDP Party but not anything else
@zindaginamilegidobara3372
@zindaginamilegidobara3372 16 күн бұрын
రామోజీ రావుకు ఎక్కువ priority ఇస్తే abn ki priority తగ్గిపోతుంది అని badha కృష్ణ భయం
@mohansunke6103
@mohansunke6103 16 күн бұрын
చంద్ర బాబు ఇంక మారాలేదా
@pkr9305
@pkr9305 16 күн бұрын
Mundu jagan marali
@srinivasking.7150
@srinivasking.7150 15 күн бұрын
సచ్చాక మారతాడు.
@pkr9305
@pkr9305 15 күн бұрын
@@mohansunke6103 LK neee AD
@dhadisettysubramanyam7555
@dhadisettysubramanyam7555 16 күн бұрын
I request all mass leaders of TDP pls don't create any trouble to common man even he belongs to ycp..TDP has to investigate systematically and punish leaders who involved in corruption
@ashokgoutham4365
@ashokgoutham4365 Күн бұрын
పాపాలు చేసిన వారికి దేవుడు తగిన పరిహారం తప్పక అందిస్తాడు అనుభవించక తప్పదు వేచి ఉండండి నీతి నిజాయతి తప్పక గెలుస్తుంది జై జగనన్న ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@statilu8481
@statilu8481 16 күн бұрын
రామోజీ సంతాప సబ డబ్బులు విషయంలో తప్పు మాటాలాడారు సార్
@isrvsp7500
@isrvsp7500 16 күн бұрын
నీ తెలివి అతి తేటలు తగలెయ్య. రాధాకృష్ణ బుజంపై గన్ పెట్టి చంద్రబాబుకి గురిపెట్టి నీ నోటి కంపు మరోసారి బయటపెట్టావు.
@shivarajkumarr1539
@shivarajkumarr1539 16 күн бұрын
ఆ ఊరిలో జరిగిన సంఘటన నిజమైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినప్పటికీ నేను కూడా వ్యతిరేకిస్తున్నాను. కానీ ఒక ఊరిలో జరిగిన సంఘటనకు పార్టీ మొత్తాన్ని బాధ్యుల్ని చేయడం దానికి చంద్రబాబు నాయుడు గారి విమర్శించడం మంచిది కాదు. ఒక మంత్రి భార్య ప్రభుత్వ ఉద్యోగి పై దురుసుగా వ్యవహరిస్తేనే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోలేదు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటిని సహించరు వారి పైన తగిన చర్యలు తీసుకుంటారు.
@maosiyangmanam9532
@maosiyangmanam9532 16 күн бұрын
గత ప్రభుత్వం చేసిన నేరాలు మీరు చేయవద్దు అని హెచ్చరించటం తప్పా? చంద్రబాబుని విమర్శించినట్లు భావించటం అతి అభిమానంతో చంద్ర బాబు మీద ఈగ వాల వద్దనే అభిమాన ఉన్మాదం అవుతుంది.
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 6 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 60 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 4,7 МЛН
Abby Joseph Cohen on the Global IT Crash, the AI Market, Meme Stocks and More
15:09
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 6 МЛН