రెడ్ బుక్ వివాదంపై జేడీ లక్ష్మీనారాయణతో ప్రొఫెసర్ నాగేశ్వర్ || On Red Book row : JD Laxminarayana ||

  Рет қаралды 65,593

Prof K Nageshwar

Prof K Nageshwar

16 күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
రెడ్ బుక్ వివాదంపై జేడీ లక్ష్మీనారాయణతో ప్రొఫెసర్ నాగేశ్వర్ || On Red Book row : JD Laxminarayana ||

Пікірлер: 188
@jaganthecmjaganthecm4632
@jaganthecmjaganthecm4632 2 күн бұрын
నరకాసురుడు అరాచకాలు చూడలేదు కానీ మన నారాసురుడు పరిపాలన అంతకు మించి అన్నట్టు వుంది, ఎం డెవలప్మెంట్ చేసావు రా ఆంధ్రా నీ
@raghuinturi9741
@raghuinturi9741 2 күн бұрын
సొంత డబ్బా బాగా వాయించారు లోకేష్ గారూ
@sowmyaborugadda3831
@sowmyaborugadda3831 Күн бұрын
కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు ఆఖరికి పార్టీ కూడా చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందని మరి జగన్ గారు టైంలో వీళ్ళు వచ్చిన వన్ మంత్ లోనే 15000 మందికి ఆపేశారు పథకాలు.
@nageswararaogubbala8949
@nageswararaogubbala8949 6 күн бұрын
ఇంత ఓపెన్ గా లోకేష్ మాట్లాడాడు. ధీనికి జవాబు చెప్పండి సార్
@syedpeershaik1983
@syedpeershaik1983 Күн бұрын
టీడీపీ ఆవిర్భవించిన మొదటి ఎన్నికల్లో 1983 టీడీపీ ఏమని గెలుచిందో ఆ రోజు నుండి ఎస్సీ ఎస్టీ రెడ్డి కాపు బలిజ ఒంటరి తెలగ సామాజిక వర్గాలను అంతం చెయ్యడం మొదలు పెట్టారు టీడీపీ కమ్మ వారు బీసీ కులాల ద్వారా రాను రాను నారా చంద్రబాబు పాలనలో బీసీ ముస్లిమ్ క్రైస్తవ సామాజిక వర్గాలను కూడా వదల కుండా హత్యలు మానభంగాలు అఘాయిత్యాలు విధ్వంసాలు తారా స్తాయికి చేర్చారు ఇప్పుడు నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలులోకి తెచ్చి పవణ్ కళ్యాణ్ ను కాపు బలిజ సామాజిక వర్గాల వారిని ఆయుధాలుగా మలుచుకొని ఏమి చేస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం. భారత దేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక ప్రత్యేక దేశం తెలుగు దేశంగా అవతరించింది టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో జరుగుతున్న అరాచక పాలన విధ్వంసాలు హత్యలు మానభంగాలు అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి గవర్నర్ న్యాయ పోలీసు రెవెన్యూ వ్యవస్థలను డమ్మీలుగా చేసి అంతా తామే అన్నట్లు టీడీపి బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో నిరూపిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని సోమాలియా ఉగాండా ఆఫ్ఘనిస్తాన్ గా మార్చేసారు నారా చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు రామోజీ రావు ఎన్వీ రమణ ABN రాధాకృష్ణ BR నాయుడు మొదలైన కమ్మ రాక్షసులు అంతా కలసి పవణ్ కళ్యాణ్ నరేంద్ర మోడీ అమిత్ షా బీజేపీ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని తమ ఆయుధాలుగా మలుచుకొని
@tirupathinallabothula1188
@tirupathinallabothula1188 Күн бұрын
జేడీ గారు యాంకర్ అడిగిన ప్రశ్నకు ముక్కుసూటిగా సమాధానం చెబుతారని ఆశించి భంగపడ్డాం. రెడ్ బుక్ గురించి జేడీగారు ఏమత్రం మాట్లాడలేకపోయారు. కనీసం రెడ్ బుక్ అనే పేరుకూడా ఉచ్చరించకుండా డొంకతిరుగుడు మాటలతో సామాన్యుడికి అర్థం కానిరీతిలో చెప్పారు
@Kshatriya345
@Kshatriya345 Күн бұрын
రెడ్ బుక్ అని లోకేష్ గారు మాట్లాడింది దానికి సరిఅయినా న్యా న్యాయలు చెప్పండి
@mandalavenkataramana1142
@mandalavenkataramana1142 10 күн бұрын
జెడి లక్ష్మీనారాయణ గారు మీరు వృత్తి నిర్వహణలో ప్రభుత్వ ఒత్తిడి మేరకు విధులు నిర్వహించలేదా
@sreeni_vas_in_oficial
@sreeni_vas_in_oficial 14 күн бұрын
రాముడు కృష్టుడు అంటే మన ఎన్టీఆర్ గారు అలాంటిది బాబుగారు రాముడు అంటే వినటానిజే గోరంగా ఉంది 😂😂😂😂😂
@phebedasi3500
@phebedasi3500 Күн бұрын
Panduraju
@KondaiguntaUma
@KondaiguntaUma 2 күн бұрын
ఎవరి ఇష్టం వచ్చి్నట్టుగా వారు పోలీస్ లను, జడ్జ్ లను మారుస్తూ మేము ఏమి చేసినా చెల్లాలి అన్నట్లు ఉంటే మన భారత రాజ్యాంగం దేనికి, ఈ విధానం లో వుంటే ఏ పరిశ్రమల వాళ్ళు వస్తారు మన రాష్ట్రానికి
@lekharajusrinivasarao5267
@lekharajusrinivasarao5267 Күн бұрын
DON'T ENTER INTO PUBLIC ANTIRULING FACTORIES IN A.P
@GooD-kb8fj
@GooD-kb8fj 4 сағат бұрын
😢😢
@satyem0053
@satyem0053 11 сағат бұрын
చివరికి నాగేశ్వర్రావు గారికి కావలసిన, వీక్షకులకు కావలసిన జవాబు JD గారి దగ్గరనుంచి రాలేదు, రాదు. ఇక JD గార్ని ఇబ్బంది పెట్టకండి.
@RammohanraoPulipati
@RammohanraoPulipati 15 күн бұрын
ఇంత సేపు చేప్పిన మాలోకం మాట్లాడింది తప్పు అని చేప్పటానికి మీరు భయపడుతున్నారు అని చేప్పటానికి ఇంత కంటె ఉదాహరణ ఇంకేముంది
@KarumanchiprabhakararaoPrabhak
@KarumanchiprabhakararaoPrabhak 14 күн бұрын
పోలీస్ ల పవర్ సినిమాల వరకే పరిమితం పోలీస్ ల పవర్ సినిమాల్లో మాత్రమే ఉపయోగపడుతుంది. బయట నిజజీవితంలో పవర్ లెస్ పోలీసులు రాజకీయ నాయకులకు బానిసలు 'కీలుబొమ్మలు రాజకీయ నాయకుల చేతిలో చేతిలో పోలీస్ పవర్ నిర్వీర్యం
@prasadkilaru9447
@prasadkilaru9447 11 күн бұрын
రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఎన్నో ఉచితాలు, తాయిలాలు ఇస్తున్నా రోజూ కొన్ని వేల దొంగతనాలు జరుగుతుంటాయి. చాలామందికి పోలీసుల నిర్వాకం తెలుసు కాబట్టి, వాళ్ళకు చెప్పనే చెప్పరు. ఏదో కొన్ని దొంగతనాల విషయంలో శ్రద్ధ కనపరుస్తారు గాని, ఎక్కువ శాతం పోయినవి పోవటమే! పోలీసుల దినచర్య ఎక్కువ భాగం రాజకీయ నాయకుల భద్రత, వారి పట్ల అతి విధేయత కనబరచటం!
@ramisettikrishnarao353
@ramisettikrishnarao353 7 күн бұрын
Ori babu " ycp govt lo okka ntr vigahane Kalichara " only 30 days lo tdp govt lo aracham chudadi swami 😢😢😢😢
@deekshithrishi5163
@deekshithrishi5163 2 күн бұрын
Waste Evm batch
@yesudasuketapargula6310
@yesudasuketapargula6310 Күн бұрын
టిడిపి కుట్ర
@MasterVlogs99
@MasterVlogs99 Күн бұрын
సంఘంలో పెద్దవాళ్లు గా చలామణి అవుతున్న వారు ఎవరైనా సరే రాష్ట్ర సంక్షేమం గురించి మాట్లాడాలి తప్ప రాజ్యాంగాన్ని అమలు చేయడంలో విఫలమవుతున్న ఏ పార్టీ అయినా ధైర్యంగా విమర్శించడానికి ముందుకు వస్తే ఒక రకమైన హెచ్చరింపు చేసేటట్లుగా ఉంటే. పాలకుల లో కూడా ఒక రకమైన పాప బితిన్యాయ పరిపాలన చేస్తారు
@janakimaradana7301
@janakimaradana7301 Күн бұрын
పంటికి పన్ను కంటికి కన్ను ఇదేనా మనిషి జీవన విధానం? ఒకరు తప్పుచేస్తే ఆ తప్పుని ఒప్పుకుని ఆ మనిషి లో మార్పు వచ్చేలా చూడాలి. అంతేకాని ఇలా రాక్షసంగా ఆ నాయకులు కోసం మన ప్రాణాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్
@padminipagi3845
@padminipagi3845 4 сағат бұрын
Explain about Lokesh Red Book sir. Jd Laxminarayan garu.
@puliramesh729
@puliramesh729 9 күн бұрын
ఒకేష్ టాకింగ్ చేశాడు రెడ్ బుక్ అంటే సమాణ్యలు మీద కాదు అనుకుంటాను
@msrinivasulu5587
@msrinivasulu5587 11 күн бұрын
సార్ గారు ఆధునిక అంబేద్కర్గారు, ఆధునిక స్వామి వివేకానంద గారు. గాలి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో బంగారు కుర్చీ దొరికింది అని అప్పట్లో పేపర్లో చూశాము.ఆకుర్చీ ఏమైందో, ఎక్కడ వుందో..ఎవరిదగ్గర వుందో తెలియదు. కానీ ప్రజలకు గుర్తుంది.కనుక సార్ గారి నోటినుండి ఆ బంగారు కుర్చీకధ వివరిస్తే బాగుంటుంది.
@rajareddymn80
@rajareddymn80 2 күн бұрын
ఈ మేధావులు అంతా కట్టి విరగ కూడదు, పాము చావకూడదు అనేదే
@vijayabhaskarpuli8005
@vijayabhaskarpuli8005 14 күн бұрын
It is very bad prof and JD respected persons supporting Redbook and lokesh comments which is so bad… talked useless info than talking abt Lokesh comments.. so bad
@narasingaraopadi8179
@narasingaraopadi8179 15 күн бұрын
This is the fate of AP. People elected them for to state development however these parties main motto to take political revenges and filling up their bellies. Its reached to the extent that the future party TDP head Lokesh publicly announces that he's noting down the names of his rivals including government servants in red book and also act like a fool to implement.The glamour political hero says he will walk his opponents with cut drawers on roads and present opposition party heads warning to retaliate. Only God can save State.🙏
@sowmyaborugadda3831
@sowmyaborugadda3831 Күн бұрын
Correct 👍👍👍👍
@SkylineOOO7-to5do
@SkylineOOO7-to5do 15 күн бұрын
మీరు Paytm ధృవీకరించబడ్డారు. లోకేశ్ చెప్పిన మాటలను మీరు పూర్తిగా కవర్ చేయలేదు. పైగా అది ఎన్నికల ముందు. వీక్షణలు మరియు 1 మిలియన్ చందాదారులను మళ్లీ చీప్ ట్రిక్ ప్లే చేయవద్దు
@ramasubbareddymc
@ramasubbareddymc 5 сағат бұрын
Andhra Medhavis N.Jayaprakash Narayana garu and VV.Lakshminarayana garu are requested to comment on "Red book"rajyangam.
@vedullaravikumar2215
@vedullaravikumar2215 16 сағат бұрын
లోకేష్ మాట్లాడిన ప్రకారమైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసిపి నేతలపై కక్ష సాధింపు జరుగుతుంది. జెడి సార్ దయవుంచి రెడ్ బుక్ గురించి మీ అభిప్రాయం చెప్పవలెను
@jayarajdon3005
@jayarajdon3005 9 күн бұрын
జేడీ లక్ష్మీనారాయణ గారు న్యూస్ రీడర్ అడిగిన ప్రశ్న ఏమిటి మీరు చెప్పే సమాధానం ఏమిటి మిమ్మల్ని రామాయణం మహాభారతం గురించి అడగలే లోకేష్ గారు టిడిపి కార్యకర్తలను రెడ్ బుక్ అని ఎలా రెచ్చగొడుతున్నాడు అది మంచిదా చెడ్డదా అని కదా అడిగింది అది చెప్పండి ఫస్ట్ మీరేమో చంద్రబాబు సానుభూతిపరులు ఈ ఈ రిపోర్టరు మిమ్మల్ని లైన్లో తీసుకుని అడగడం ఇంకా పెద్ద తప్పు
@GooD-kb8fj
@GooD-kb8fj 4 сағат бұрын
😄😄 ఏంటో ఈ ఈ....... Lu
@SatyavathiKusume
@SatyavathiKusume Күн бұрын
నారసురిడీకి భయఫడి ఇంత స్క
@fragproplayers2336
@fragproplayers2336 Күн бұрын
నువ్వు రెడ్ బుక్ పెట్టి పీకేది ఏంటి
@maheshai-nj6bc
@maheshai-nj6bc 15 күн бұрын
Jd laxminarayan speaks about old commissions which is no use.He won't comments on TDP,Jena sena criminal behaviour.
@sreenivas2781
@sreenivas2781 10 күн бұрын
AP lo vipareetha dhoranitho TDP pratyarthulapy daadi chesthu unte JD, JP, chalasani, Narayana, Ramakrishna laanti vaallaku kanpinchadhu. Deniko?
@masudarsan
@masudarsan 15 күн бұрын
This is for TDP workers.
@madeenawali7658
@madeenawali7658 2 күн бұрын
Nijmaina saikoo paalana ippudu nadstundi
@csubramanyammani3425
@csubramanyammani3425 2 күн бұрын
Sir జరుతున్న సందర్బం గురించి చెప్పండి, దేశాల్లో జరిగిన స్టోరి అవసరం లేదు,ధర్మాన్ని కాపాడాలి.
@kanyakumarithummalagunta1287
@kanyakumarithummalagunta1287 Күн бұрын
Exactly Memu enthaoo thelivi gala vaallami ani cheppukovataniki vedika dorikindi
@Steven-rx8pq
@Steven-rx8pq 8 сағат бұрын
ఈ రెడ్ బుక్కు అనేది పోలీసులు నీ ఉద్దే శించి తయారు చేసుకొన్న పుస్తకం
@kvsarma8192
@kvsarma8192 3 сағат бұрын
అడిగిన ప్రశ్నకు సూటిగా నిష్పక్షపాతంగా సమాధానం చెప్పండి సర్.
@murthygolagani2965
@murthygolagani2965 6 сағат бұрын
అత్యధిక కేసులు ఉన్నవాళ్లకు..నేను నామినేటెడ్ పదవులు ఇస్తాను అని నిర్భయంగా...నిర్లజ్జగా...నిస్సిగ్గుగా మాట్లాడిన లోకేష్ ను అరెస్టు చేయారా....బాబు JD గారు...ప్రొఫెసర్ గారు...RED book అనే చరిత్రలో ఉన్న బుక్ కోసం మిమ్మలను చెప్పమనలేదు సారు...లోకేష్ RED book మాటలు గురించి మాట్లాడమని అడిగారు... ఇది ఇలా ఉంటే...పురంధేశ్వరి గారు కొందరు YCP అనుకూలంగా పనిచేస్తారు అని మాకు అనుమానంగా ఉంది...అందుకని వాళ్ళను మార్చమని అడిగినా కొంత న్యాయంగా ఉండేది....కానీ తమకు అనుకూలంగా పని చేసే టీడీపీ కార్యకర్తలు లాంటి 13 మంది DSP లు ను ఒక లెటర్ తో మార్పించు కొన్నారు...ఇలాంటి ఆదేశాలు అమలు కావడం దేశం లో ఎలక్షన్ ముందు జరగడం ఎప్పుడైనా చూసారా ఎవరైనా....ఇదిగో అప్పుడు మొదలైన రాక్షస రాజకీయం ఎలక్షన్స్...కౌంటింగ్...ఆ పైన అధికారం లోనికి టీడీపీ దౌర్జన్యం తాలిబాన్ లను...మించి సాగుతుంది గత 45 రోజులుగా....ఇప్పుడు ఆంధ్రా లో నాశనం అయిన శాంతిభద్రతల కోసం మాట్లాడరు ఏమండీ....యండమూరి నవల లోని రాతలు మాట్లాడుతారు ఏమిటి...అంటే టీడీపీ గూండాలకు మీరు భయపడ్డారు అన్నమాట...Tq Sir....ఈ సోది ఆపినందుకు
@GooD-kb8fj
@GooD-kb8fj 4 сағат бұрын
ఈయన కూడా......... కి భయపడ్డాడు
@thotaalluraiah5823
@thotaalluraiah5823 Күн бұрын
Prashthutam jaruguchunna vatini gurinchi mataladandi sir
@spchandrarao8611
@spchandrarao8611 14 сағат бұрын
ఒక మూర్ఖుని ఎన్నుకున్న, ఈ ఆంధ్ర ప్రజలు ఇంకెంత మూర్ఖులు. నేను మూర్ఖున్ని అని చెప్పిన ఓట్లు వేసే ప్రజలను ఏమనాలి
@subrahmanyambathula9218
@subrahmanyambathula9218 6 сағат бұрын
జెడి గారి ప్రసంగాలు చాలా విన్నాం.కానీ కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన ప్రసంగాలు రావడం లేదు.రాష్ట్రంలోని నేటి పరిస్థితులపై ఆయన వైఖరి ఏమిటో ఎక్కడా తెలిపిన వివరాలు లేవు.
@vidyadhararao3165
@vidyadhararao3165 Күн бұрын
Why you aren’t talking about RED book sir,what for it meant,plz clarify,you are diverting the message of meeting.
@ramisettikrishnarao353
@ramisettikrishnarao353 7 күн бұрын
Tdp cbn govt lo " only 30 days lo " jagan govt kanete " darunam ga chasuthunaru adi Nigam kada 😂 profesar saru 😅😅😅😅😅😅😅
@chandrakalakomara7501
@chandrakalakomara7501 23 сағат бұрын
this is not democracy why political leaders doing like that , we never support that at all.
@secretaryhelpslegal7971
@secretaryhelpslegal7971 7 сағат бұрын
రెడ్ బుక్ ఒకరు, పచ్చ బిళ్ళ అని ఒకరు ,ఆరు నెలల లో సెటిల్ చేస్తానని అన్న మరో మంత్రి....ఇలా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇలా
@gopalreddydadi2965
@gopalreddydadi2965 14 күн бұрын
మీరు రాజ్యగానికి redbook కు ముడి పెట్టి మాట్లాడుతూ న్నారు redbook only అధికారుల కోసం . ఎన్నడు jaragaantha వారు ఇష్టమొచ్చినట్లు ప్రవతించి ప్రతిపక్షాల ని నానా ఇబ్బందులు పెట్టినారు వారిని క్షమించి వది లేస్తే విర్రవీగిపోతారు వారిని వాద లొద్దు
@KIRANKUMAR489
@KIRANKUMAR489 2 күн бұрын
Encouraging Crime.....not same...
@jvmedia2023
@jvmedia2023 12 сағат бұрын
Law and order.. Antha.. ఆదికారం లో వున్న వారి చేతిలో కీలు బొమ్మ గా.. మారిపోయింది.
@lambodhararaovandrangi1037
@lambodhararaovandrangi1037 5 сағат бұрын
అంటే 2019 లో అధికారంలో కి వస్తారని అప్పుడే తెలిసిపోయింది అన్న మాట
@anjana6041
@anjana6041 9 сағат бұрын
I guess, there should be a powerful system without involving politics and political leaders like the Supreme court to the High court, IAS, IPS system should be follow
@avulavenkatnarayana308
@avulavenkatnarayana308 6 сағат бұрын
Sir, Control of the polce department power to judicial department etc.,
@anilvinukonda2686
@anilvinukonda2686 15 күн бұрын
జరిగిన 5 సంవత్సరాలు నోరు మూసుకుని కూర్చుని ఇప్పుడు ఎందుకు ఈ దురద ! అన్యాయం జరిగినప్పుడు మాట్లాడని ప్రొఫెసర్ ఇప్పుడు దేనికి ?
@AS_11114
@AS_11114 Күн бұрын
Mari 2014-2019 madhyana jariginavi ? Anthaku mundhu jagan ni 18 months jail lo pettindhi ? Eenadu tv5 ABN ni addam pettukuni jagan meedha thappudu pracharam chesindhi ?
@gnm4558
@gnm4558 8 сағат бұрын
గత 5 సంవత్సరాలలో ఇలాంటి దారుణాలు జరగలేదు..యే పార్టీ అని చూడకుండా అన్ని మతాలు.అన్ని వర్గాలవారికి సంక్షేమం అందించారు..2019 లో వైసీపీ గెలిచిన తరువాత వైసీపీ కి మీరు ఓటు వెయ్యలదని సామాన్య ఓటర్లను ఇళ్ళల్లోకి వెళ్లి తలలు పగలకొట్టలేదు..చంపలేదు..సామాన్యుల ఇళ్లను JCB ల తో కూల్చాలేదు..ఒక్కనెలలో ఇంత అరాచకం చూడలేదు..బీహార్ నీ ఇప్పుడు ఏపీలో చూస్తున్నాము..ఏదైనా వుంటే నాయకులు..నాయకులు చూసుకోవాలి..సాదారణ ఓటర్లను చంపడమేమిటి..గత 5 యేళ్ల పాలనలో నువ్వు చూసావా ఇంత అరాచకం
@sivaprasadsingaraju3770
@sivaprasadsingaraju3770 2 сағат бұрын
When NRT was alive, they through cheppals on him and now they are garlanding him and praise him as Loka rakhshsk.whst a difference, this is only for votes
@దొంగరాముడు
@దొంగరాముడు 15 күн бұрын
చిత్రగుప్తుడు గనుక తన బుక్ పట్టుకొని,పార్లమెంట్,శాసన సభల్లో ప్రత్యక్షం అయి పాపాల చిట్టా విప్పితే మొత్తం మందికి కుంబీ పాకం,క్రిమీ భోజనమే.😅😅😅😅😅
@pattandariyavali2005
@pattandariyavali2005 Сағат бұрын
నారా బాబు మారాలి ఇప్పుడు చేస్తున్నది చెత్త రాజకీయం మంచి పరి పాలన ఇస్తే ఈ చివరి దశలో పేరు ఉంటది బాబులో నో మార్పు పవన్ బెటర్ జగన్ బెటర్ వైస్సార్ బెటర్ ఎన్టీఆర్ సూపర్ 👍🏽
@johnykaki1989
@johnykaki1989 8 сағат бұрын
రాష్ట్రంలో చేస్తుంది ఓవరాక్షన్ రెడ్ బు ఫేస్బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి మౌనం మీకు కూడా ఇబ్బంది అవుతుంది
@enrojan5232
@enrojan5232 Күн бұрын
ee neethivantha nayakulu yekkda dakkunnaru😢😢😢😢
@Satyadammu-fo3pq
@Satyadammu-fo3pq 17 сағат бұрын
టిడిపి అధికారం లోకేష్ మూర్ఖత్వం తో రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుందని బహిరంగంగా ప్రకటించడం ప్రస్తుతం రాష్ట్రము లో చోటుచేసుకొంటున్న హింసత్మక చర్యలు పోలీస్ దృతారాష్ట్రీయ పాత్ర ప్రజాందోళన కలిగిస్తున్న పరిస్థితులు బాధ్యాతా యుత అధికారవర్గాలు విస్మరించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది శాంతి భద్రతల పరిరక్షణ బాధత్యతలు నిర్వర్తించ్చాల్సిన. పోలీస్ వ్యవస్థ ను స్వతంత్ర అధికార ప్రతిపత్తి తో రాజకీయ ప్రమేయం లేని వ్యవస్థ గా రూపొందించాల్సిన ఆవశ్యకత ను గుర్తించాలి. ప్రభుత్వ ఆర్ధిక నిధులు అధికారదుర్వినియోగఅభియోగాలు ఎదుర్కొంటున్ననాయకులే ముఖ్యమంత్రి తదితరప్రజాప్రాతినిధ్య పదవులు అలంకరణ తో సాసిస్తున్నప్పుడు రాజకీయ కక్షలు కార్పణ్యాలు రహిత ప్రభుత్వ పాలన ఎలా సాధ్యం
@eswararaok3847
@eswararaok3847 10 сағат бұрын
నాగేశ్వరావు గారు రాజ్యాంగం బుక్ కరెక్ట్ గా జరుగుతుంది అండి
@giridhark9889
@giridhark9889 14 күн бұрын
Yes, good discussion and good suggestions from JD లక్ష్మినారాయణ గారు. The parties won't implement police reforms but citizens themselves should start demanding the police reforms to be implemented. We need to start with Prakash Singh's judgement reforms. We need immediately an SSC and then SPCA and PEB. MH govt started implementing but failed in making the reforms successful. Thus, we need an improved version. Also I wonder who the LOP is in the AP Assembly now? Should we call YCP an opposition? If so then Jagan will surely be an LOP. Thanks.
@knageswararao9374
@knageswararao9374 19 сағат бұрын
నాన్చొద్దు...మేధావులారా!?!? ఎవరు చేసినా తప్పు.. తప్పే!! నిజాల్ని ధైర్యంగా ప్రజల ముందు ఉంచండి..
@lekkalasreenivasulureddy1684
@lekkalasreenivasulureddy1684 Күн бұрын
Evm scam chesi gelichaaru.ika veellaki avaru vote veyyaru.evm scam bata pade lopala vaallu too much gaa behave chesthunnaaaru
@venkateswararaorajarapu1531
@venkateswararaorajarapu1531 13 сағат бұрын
Nageswar garu jagan CM ga unnappudu courts reverse ga involve kani TDP time lo govt ki support
@sattinreddy7641
@sattinreddy7641 2 сағат бұрын
Red book means blood book, it is going on today.
@vasug2348
@vasug2348 16 сағат бұрын
Before you desire you must deserve.
@panjasatyanarayana6382
@panjasatyanarayana6382 6 күн бұрын
Adigina question ki chepaka sabandam lenidi cheputadu,
@Ravirocking88
@Ravirocking88 16 сағат бұрын
Question okkati.. answer marokati.. 😂😂. Red book anni chepadam case yekuva unte nominated post istha annadam leader lakshnam kadhu dhini.. democracy lo definate ga kandinchali.
@TAPIVPR
@TAPIVPR Күн бұрын
Mana karma kakapothe RED book ani public ga cheppina kooda VOTES ela vestaru cheppandi. This is all EVM management by CBN and BJP and PK.
@suhanamoulali
@suhanamoulali 2 сағат бұрын
ఎక్కడ ఉంది సార్ న్యాయం చట్టం
@user-xs5gu7gq5s
@user-xs5gu7gq5s 10 күн бұрын
The Congress amended several times the original Constitution!? Denied fundamental rights in emergency!? But talk on Constitution as their property and patiency!?
@anandpasupureddy9999
@anandpasupureddy9999 10 сағат бұрын
Nageswarao garu currect ga chepparu sir.
@suhanamoulali
@suhanamoulali 2 сағат бұрын
అధికారం ఉన్నవాళ్ళిది రాజ్యం
@user-vd3kg4ie2d
@user-vd3kg4ie2d 14 күн бұрын
The purpose of Red book is to ensure what you said .
@lekkalasreenivasulureddy1684
@lekkalasreenivasulureddy1684 Күн бұрын
Red book ante clear gaa chupisthunnaaru inkaa artham kaka pothe aa debate deniki time wast gaaa
@DSREDUCATIONHUB
@DSREDUCATIONHUB 4 сағат бұрын
Chala darunam gaa undi A. P paristiti
@dorcanitla951
@dorcanitla951 8 сағат бұрын
Red book gurichi mataladandi J.D garu.
@lekkalasreenivasulureddy1684
@lekkalasreenivasulureddy1684 Күн бұрын
Okkadiki red book gurinchi noru pedipe dare lekaa ededo maatlaaduthunnaaru too much balancing gaaa
@tadisitaramaiah604
@tadisitaramaiah604 3 сағат бұрын
What ever this gentleman talking is ok in legal system. But the legal system is not useful at present political systems. And it's not possible to implement because of courts are not taking actions. The judges are also curpted, so who are in power their law is going on.
@venkateswararaorajarapu1531
@venkateswararaorajarapu1531 13 сағат бұрын
Nageswar garu red book implement avutundi kada pranam teeyaram easy but pranam. Poiatam enta kastam kutami ki ruling evatan endukena AP peoples karma
@bharathutb
@bharathutb 14 күн бұрын
మీరు నిజంగా జోకర్స్.. దీన్నికూడా విశ్లేషిస్తున్నారు.. రెడ్ బుక్ అనే ఫాన్సీ పదాలు వాడాడు లోకేశ్. 😅😂 అదే లోకేశ్ అన్ని రాసిపెట్టుకున్నాం అని అంటే కేడర్ కి deep గా ఎక్కదు 😂😂 కర్మ రా బాబు , మీరు విశ్లేషకులు, మేధావులు 🤦‍♀️🤦‍♀️🤦🏽‍♀️🤦🏽‍♀️🤦🏻🤦🏻🤦🏼‍♂️🤦🏼‍♂️
@rajasekhar8481
@rajasekhar8481 14 күн бұрын
Nothing wrong in taking legal action
@Kishorer437
@Kishorer437 Күн бұрын
😊😊
@sudhakarare6577
@sudhakarare6577 14 күн бұрын
Eppudu bayyamestunda
@saikishoremaddi497
@saikishoremaddi497 14 күн бұрын
Waste discussion
@samueljamblekar6641
@samueljamblekar6641 6 сағат бұрын
Andhra Pradesh nu.. Andhera Pradesh ga Marusthunnaru..😢
@maheshreddy4851
@maheshreddy4851 35 минут бұрын
Ayyagarlu adigina daniki samadhanam cheppaledhu mari ilanti peddalu.....
@nagarjujetti4248
@nagarjujetti4248 11 күн бұрын
పప్పు
@pullamraju4855
@pullamraju4855 9 күн бұрын
The total executive powers kept in hand of legislature constitutionally leaving executive/ president & Governor with out any powers anticipating that future leadership will be true followers of Mahatma or with selfish moto!? But it's against seperation of powers concept of democracy as per Montesquieu!? Hence absolut power lead to absolute corruption in UPA as well in YSRCP ruling!? Perfection is not of this world as said by General Goalie of France!? Needs a direct election for president, give CBI, ED, EC like control powers. Same police under direct elected governor!?
@bashabashabasha8794
@bashabashabasha8794 13 күн бұрын
Red book ante official ga pettaindi politics ga andaru tappu cheste bayapettadaniki ante tappa red book anedi Rajynga book kaadu adi ayana edo tama vidulu sakramanga chesukovadaniki ante tappa em ledu edo jaruutundi ante porapate adi chatta prakaram ga siksha untundi Red book lo rajyangam em undadu jai lokesh Anna
@ykalyani7580
@ykalyani7580 4 сағат бұрын
Prajaswamyama hatya rajakiyaalu 😢😢baadakaram
@sanjeevy1408
@sanjeevy1408 9 күн бұрын
Jogan ante mamulu manshi kadu okka CM ante hundagaa vundali lokesh family meeda vykthigatha vimarshalu chesinaopudu medavulu police vyavastalu humanraits vallu nidrapoyaru kabatte badatho annamatalu lokesh garu okka ex CM intimidiki dhadi cheyataniki okka MLA vellithe cm ga vunna jagan garu vaadiki minister icchi sanmaninchadamaa cheprasiki paniko raani vadini CM chesina prajala thappu
@sattinreddy7641
@sattinreddy7641 2 сағат бұрын
Ee red book policy valla andhralo industry business nashta potato.
@Viva-07
@Viva-07 14 күн бұрын
Audio horrible ga undhi Sir, please check.
@v.venkatareddy8978
@v.venkatareddy8978 14 күн бұрын
Mikugatafiveyearslojariginaarasakalugurtukiralada
@anjana6041
@anjana6041 9 сағат бұрын
Jagan antunadu kaadu sir, meeru state lo lera news chudatamleda state lo em jarugutunao. Honest ga chepsndi
@sudhatandra368
@sudhatandra368 13 сағат бұрын
అంతరిక్ష మేధావి 1.&2
@alapatiprasad5541
@alapatiprasad5541 15 күн бұрын
2019 to 2024 వరకు AP లో పరిపాలన లో ఎన్నో అవమానాలు, భాధలు పడినవాళ్ళకి అప్పుడు క్యాడర్ లో లోకేష్ ధ్యేర్యం నింపటానికి మాటలికి మీ మేధావులు చర్చ అనవసరం
@mallikarjunatraders5079
@mallikarjunatraders5079 2 күн бұрын
😂🤔😒
@Iamtheghostoftheyoutube
@Iamtheghostoftheyoutube 14 күн бұрын
Veedi padhella batti Modi yathire pracharam chestundu pm kala modi
@sudha722
@sudha722 15 күн бұрын
2024 varaku Sri Reddy prasangam vintu kurchunna proof nagesh
@sreekalakatamala3103
@sreekalakatamala3103 Күн бұрын
JD garu suthya kaadhu Red book lokesh yevarevarini murder cheyinchali yevarevarini ibbandhi pettali anedhi adhi ippudu jarupu thunnaru idhi cheppu murder lu lutilu alajadulu cheppu
@BLakshimi1959
@BLakshimi1959 9 сағат бұрын
Lokesh Devudu Ntr annadu kadaa Devudine chapesaadu kadaa Cbn
@shankaryalla446
@shankaryalla446 15 күн бұрын
Induke neeku prajalalo respect lekunda poindi.setup your mouths rasqels, what did you do last five years.
@srinivasarao447
@srinivasarao447 14 күн бұрын
Needi evari channel howle ga......
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 6 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 74 МЛН
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 6 МЛН