No video

చత్రపతి శివాజీ చరిత్ర చెప్పిన రెంజర్ల రాజేష్ Renjarla Rajesh

  Рет қаралды 368,502

G8 NEWS

G8 NEWS

Күн бұрын

Renjarla Rajesh told the history of Chhatrapati Shivaji
#renjarlarajesh #SSD #jaibheem #renjarla rajesh speech
#renjarlarajesh #SSD #jaibheem
#renjarlarajesh
#jaibheem
#renjarlarajesh
#chhatrapatishivajimaharaj
#shivajimaharaj

Пікірлер: 997
@challahariprasadprasad-mw1bg
@challahariprasadprasad-mw1bg Жыл бұрын
చత్రపతి శివాజీ అన్ని కులాలని సమానంగా చూసిన మహారాజు
@supercrazynlazybros7446
@supercrazynlazybros7446 Жыл бұрын
రాజేష్ అన్న నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ అన్నా రిజర్వేషన్లు అనేవి ఒక ఎగ్జామ్ చెప్తాను 1: ఒక ఎస్సీ కాండేట్ కి రిజర్వేషన్ ఇస్తే అతని జాబ్ వచ్చింది ఆయన ఫైనాన్షియల్ గా సెటిల్, మళ్లీ గవర్నమెంట్ ఎస్సీలకు 100 జాబు లేస్తే అందులో ఫస్ట్ సెటిల్ అయినా వాళ్ల కొడుకు కూడా వందలో జాబ్ కొట్టేసాడు మరియు అలా సెట్ అయిన వాళ్ళు ఏసీలు ఎంతమంది ఉన్నారు ఎవరికి వస్తాయి, కానీ పేదవాడికి మాత్రం ఆ జాబు రాదు ఎందుకంటే సెటిల్ అయినా కొడుకు కోచింగ్ లక్షలలో పెట్టి చదివిస్తాడు సిటీలో ఉంటాడు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది ఏందనేది వాళ్ళ కొలిక్కి అడిగి తెలుసుకుని మరి ఎగ్జామ్ మీద ఒక పట్టు సాధిస్తాడు కానీ పేదవాని కొడుకు కోచింగ్ తీసుకోలేడు క్యూస్షన్ పేపర్ ఎలా వస్తుందో అనేది తెలియదు ఒక్కొక్కసారి ఎగ్జామ్ ఫీజు కూడా డబ్బులు ఉండవు మరియు అవేర్నెస్ ఉండదు ఇంకా ఎప్పుడు రావాలా పేదవాడికి జాబ్ ఎస్సీ లో కూడా పేదవాడు పేదవాడి లాగానే ఉంటున్నాడు జాబులు చేసుకునే వాళ్ళు జాబులు చేసుకునే వాళ్ళు లాగానే ఉన్నారు, గవర్నమెంట్ కూడా ఫైనాన్స్ గా సెట్ అయిన వాళ్ళని మళ్లీ కొడుకుల రూపంలో సెటిల్ చేస్తున్నారు పేదవాని మాత్రం కాదు, దీని క్వశ్చన్ చేయాలి ఎస్సీలనే కాదు అన్ని బిసి అన్ని క్యాస్ట్ లల్లో ఇలానే ఉంది . 👍నా ఉద్దేశ్యం ఏంటంటే పర్సన్ కి వచ్చే ఇన్కమ్ బట్టి రిజర్వేషన్ ఇయ్యాలి. ఈ ట్యాగ్ సపోర్ట్ చేసేవాళ్లు ఒక లైక్ చేయండి👍
@chraghavender6089
@chraghavender6089 Жыл бұрын
Yes bro
@nallalaxman9853
@nallalaxman9853 Жыл бұрын
Yes bro
@edhinachepthadude..1630
@edhinachepthadude..1630 5 ай бұрын
Yes😢
@kattamallareddy657
@kattamallareddy657 5 ай бұрын
Yes
@rajsudheer8959
@rajsudheer8959 Ай бұрын
తెలివి లేనివాడా రిజర్వేషన్లు ఇచ్చేది కేటగిరీ ప్రకారం రా స్వామి..... అన్ని ఎస్సీలకు ఉండవు రా కేటగిరి ఉంటాయి రా..... అది తెలుసుకోరా ఎస్సీలకు ఏమి ఎక్కువ లేవురా
@baluprasad2654
@baluprasad2654 Жыл бұрын
Jai Mahar jai Chatrapathi Shivaji jai Bheem ✊🏻✊🏻✊🏻✊🏻
@hauksbyers2786
@hauksbyers2786 6 ай бұрын
శూద్రుడు అయినటువంటి శివాజీ మహారాజ్ గారికి పట్టాభిషేకం చేయడానికి 575 రాజులు నిరాకరించిన రూ బ్రాహ్మణులు రాలేదు అప్పుడు హైదరాబాద్ నవాబు ఆయనను రాజుగా గుర్తించి ఆయన రాక కోసం పురానాపూల్ దగ్గర ఒక ద్వారము కట్టించి అందులో ఒక అమ్మవారి మందిరం కట్టించి ఆ ద్వారం గుండా స్వాగతము పలికినాడు అంత మహా వ్యక్తి ఎనిమిది వందల దేవాలయాలు పురాణబస్తీలో ఉన్నవి
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 Жыл бұрын
బ్రాహ్మణులు అందరూ చెడ్డ వారు కాదు, మంచివారు కూడా వారిలో ఉన్నారు, అలాగే అన్ని కులాల్లో చెడ్డ వారూ ఉన్నారు, మంచివారూ ఉన్నారు.
@bunnychannel265
@bunnychannel265 Жыл бұрын
true words bro
@RAMACHANDRARKGPB
@RAMACHANDRARKGPB Жыл бұрын
Yes I too agree 100%, but that good people should not kept quiet when social issues comes..., they should speak for truth... , BCs and SCs/STs should equaly get the opportunity for their growth and development, which is missing/ making to miss due to this hierarchical system./ mind set up...
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 Жыл бұрын
@@RAMACHANDRARKGPB Thank you somuch Ramachandra garu for your comment. Everybody should understand/know the "truth".
@harsha3428
@harsha3428 Жыл бұрын
ADHI RENJERLA RAJESH ANNA EPPUDO CHEPPINDU
@sulugurianjaneyulu7924
@sulugurianjaneyulu7924 Жыл бұрын
bye bro
@praveenkumarbuyankar1482
@praveenkumarbuyankar1482 Жыл бұрын
రాజేశ్ అన్న నేను నీకూ పెద్ద ఫ్యాన్ ఛత్రపతి శివాజీ మహరాజ్ క్షత్రియుడు అన్న....
@Mahendarbaindla
@Mahendarbaindla Жыл бұрын
ఛత్రపతి శివాజి శూద్రుడు....
@Durga-d9j
@Durga-d9j Жыл бұрын
క్షత్రియుడు అంటే దానికి అర్థం ఏంటో చెప్పు రా నువ్వు
@Durga-d9j
@Durga-d9j Жыл бұрын
క్షత్రియుడు అంటే కులం కాదురా సరేనా ముందు చరిత్ర తెలుసుకో
@Durga-d9j
@Durga-d9j Жыл бұрын
మేము కూడా శివాజీ చత్రపతి మహారాజ్ ఫ్యాన్స్ అల్లూరి సీతారాం ఫ్యాన్స్ భగత్ సింగ్ ఫ్యాన్స్ వీళ్ళ కూడా
@manojkumar-xe2fy
@manojkumar-xe2fy Жыл бұрын
Bhai hain sab dhed jaati ke log inkoo kya malum rey the
@srinuchinna396
@srinuchinna396 Жыл бұрын
రాజేష్ అన్న నువు పిలుచుకునే గాలి కనబడదు కానీ అది లేకపోతే బ్రతకలేవు భక్తి కూడా అలాంటిదే 🤙🤙🤙
@kuntollaarunarun7401
@kuntollaarunarun7401 Жыл бұрын
Super anna
@dailygyan2771
@dailygyan2771 Жыл бұрын
Gali enduku kanabadadu bhayya 2 nimishalu mukku noru rendu musuko. Appudu gali undo ledo kanabadutundi atarvata gali yokka vishvaroopam kuda kanabadutundi😂😂
@Rajukumar-es4me
@Rajukumar-es4me Жыл бұрын
మీ లాంటి మేధావులు ఉండడం మా దౌర్భాగ్యం
@mandavasaidulu1023
@mandavasaidulu1023 Жыл бұрын
జై శ్రీరామ్ జై శివాజీ 🙏🙏
@hauksbyers2786
@hauksbyers2786 6 ай бұрын
శూద్రుడు అయినటువంటి శివాజీ మహారాజ్ గారి అంగరక్షకులు ముస్లిమ్స్ ఆగ్రా ఎర్రకోటలో బంధించినప్పుడు ఆగ్ర ఎర్రకోటలో బంధించి ఖైదీగా ఉంచినప్పుడు ఔరంగజేబు కుమారుడు సేవకుని డ్రెస్ తొడిగించి ప్రాణాలు కాపాడినాడు తరువాత శివాజీ పొట్టిగా ఉండగా ఢిల్లీ నుంచి వచ్చిన రాజప్రతినిధి ని చంపుటకు ఆయుధాలు లేకుండా పోయినప్పుడు ముస్లిం సైన్య అధిపతి రహస్యమైన అటువంటి ఉంగరములలో కత్తులు పంపించి ఏర్పాటు చేసి ఆ దుర్మార్గున్ని కడుపు చీల్చి చంపించి నారు ముస్లింస్ అంటే శివాజీకి ఎంతో గౌరవం శుద్ర మహారాజు శివాజీ జిందాబాద్
@gdkadda8063
@gdkadda8063 Жыл бұрын
అరేయ్ ఓ హౌలే నీకు నిజంగా తెలుస్తే చెప్పు ఈ డాగులు బంద్చెయ్ అర్ధం అయిందా.... జై శివాజీ🚩
@laxmanlucky66
@laxmanlucky66 6 ай бұрын
చరిత్ర చదువుకో అర్థం అవుతా ది
@mrcomrentyt7103
@mrcomrentyt7103 Жыл бұрын
Jai Hindu Dharmam 🚩 jai shivaji maharaj 🚩🔥🕉️
@pavankalyankaapu
@pavankalyankaapu Жыл бұрын
Hindu ante dagulbaaji
@akhildevarakonda9887
@akhildevarakonda9887 Жыл бұрын
🙆
@Chaitu14390
@Chaitu14390 Ай бұрын
​@pavankalyankaapu cristians ante lanjilu😂😂
@devikiran2729
@devikiran2729 11 ай бұрын
ఆన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చాలా బాగా చెప్పారు అన్నగారు.
@rakeshrocky6849
@rakeshrocky6849 Жыл бұрын
JAI SREE RAM 🚩🚩🚩JAI sivaji maharaj🚩🚩🕉️🕉️🕉️
@pabbapraveen2503
@pabbapraveen2503 Жыл бұрын
ఆ చరిత్ర తప్పు
@yadeeshkumar8830
@yadeeshkumar8830 Жыл бұрын
Jai shivaji🔥🔥🔥
@chandamama802
@chandamama802 10 ай бұрын
Jai shivaji Maharaj
@timmaipallyanjaneyulu3897
@timmaipallyanjaneyulu3897 Жыл бұрын
ఏదో ఒక రోజు బైరి నరేష్ కు జరిగిన(ఈ రోజు) శాస్త్రి రాజేష్ గారికి కూడ కచ్చితంగా జరుగుతుంది.కాబట్టి ఇకనైనా వీళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి.plz
@jshankar6566
@jshankar6566 Жыл бұрын
Nijam
@rajumadhusaielectricals8202
@rajumadhusaielectricals8202 Жыл бұрын
నిజం మాట్లాడితే ఎదిరించడం కాదు బెదిరించడం కాదు ధైర్యం ఉంటే నిరూపించాలి
@tnagaraju102
@tnagaraju102 Жыл бұрын
🔒🔒🔒
@gandlaravi6236
@gandlaravi6236 Жыл бұрын
తప్పకుండా జరుగుతుంది అన్నయ్య 🙏🙏
@logicspunches981
@logicspunches981 Жыл бұрын
@@rajumadhusaielectricals8202 ఎది రా నిజం బ్రాహ్మణ కొడుకులు అనటం కరెక్ట్ as for రాజ్యాంగం
@SRTV477
@SRTV477 6 ай бұрын
రాజేష్ అన్న, చెప్పింది 100%నిజం.....
@user-yb9cj4ls8d
@user-yb9cj4ls8d 5 ай бұрын
కట్టు కథలు బాగానే చెప్పి నీ పబ్బం గడుకుపుకుంటున్నవు. రాజేష్. శివాజీ మహా రాజ్. కాపు కుల వంశం కు చెందిన వాడు అని అన్నారు....ఇప్పుడేమో. శూద్రుడు అని శివాజీ నీ అంటున్నావు. ఏమి చెప్పావురా. రాజేష్.
@avigneshwar6726
@avigneshwar6726 11 күн бұрын
Pitta katalu cheppi prajalanu pichhollu chestunnaru
@chintalabhaskararao7949
@chintalabhaskararao7949 Жыл бұрын
జై శత్రపతి శివాజీ మహారాజ్ గారు.జై డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారు.. జై భీమ్ జై భారత్
@kondapalliganapathi3042
@kondapalliganapathi3042 Жыл бұрын
రాజేష్ అన్న గారికి జై భీమ్ ✊అన్న మన జాతి వెనక బడటానికి కారణం మనదాంట్లో చదువుకున్న గాడిదలే జాతి ద్రోహులు
@venumadhav6586
@venumadhav6586 Жыл бұрын
దళితుడే దళితుడికి అత్యంత ప్రాణసంకటం
@Shiva-O9n
@Shiva-O9n Жыл бұрын
😂😂😂
@sampathyadav5767
@sampathyadav5767 6 ай бұрын
Dalitudu ante evaru bro
@kailasmanche7953
@kailasmanche7953 Жыл бұрын
అన్న బాపన్ నా కొడుకులు అని సంస్కారం లేకుండా మాట్లాడకు ఎవరిని కులం పేరుతో ధూషించొద్దు అన్న డాక్టర్ బాబ సాహెబ్ అంబేడ్కర్ గారు వ్రాసిన రాజ్యంగాన్ని గౌరవించుదాం అంబేడ్కర్ గారి దయవలన బాగుపడ్డ మనం మన రాజ్యాంగాన్ని గౌరవించకపోతే మనం అంబేడ్కర్ గారిని అవమానానించి నట్లవుతుంది జై BC ఐక్య వేదిక
@lordganeshpictures53
@lordganeshpictures53 Жыл бұрын
Anna andaru కలిసి హెచ్చరించాడు లేకపోతే హిందూ వులని మొత్తని దరిమల్లిస్తున్నరు
@PRAKASH-xb9dh
@PRAKASH-xb9dh Жыл бұрын
నువ్వు బాపనోడివా? లేకపోతే వాడికి పుట్టావా?
@lordganeshpictures53
@lordganeshpictures53 Жыл бұрын
@@PRAKASH-xb9dh మాటలు జాగ్రత్త లేకపోతే పరిణామం తీవ్రంగా ఉంటుంది
@PRAKASH-xb9dh
@PRAKASH-xb9dh Жыл бұрын
@@lordganeshpictures53 ఏమిరా! చంపుతావా? రా వచ్చి చంపు. నువ్వు బాపనోడివా? నువ్వు బీసీ , దళితువైతే నిన్ను వాళ్ళు ఎందుకు బానిసలుగా, అంటరాని వారుగా చేసారో చెప్పు.
@NaveenKumar-cc8cb
@NaveenKumar-cc8cb Жыл бұрын
నువ్వు మాట్లాడే విధానంలో పూర్తి అర్థాలు తెలుసుకొని మాట్లాడు లేకపోతే నోరు మూసుకొని ఇంటికాడ పండుకో అంబేద్కర్ ఇలాంటి ఎప్పుడు చెప్పలేడు నీలాంటి తెలివి లేని దద్దమ్మలు చెబుతారు ముందు నువ్వు దేవుని నమ్ము తర్వాత ఫలితం తెలుస్తుంది చెప్పంగానే వస్తారా ఫలితం
@shivashivaji9403
@shivashivaji9403 Жыл бұрын
jai shivaji maharaj 🚩🚩🚩
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 Жыл бұрын
ఎక్సాంపుల్ అనకూడదు భయ్యా, శివాజీ జీవితం లో జరిగిన ఒక "సంఘటన" అనాలి.
@Ramesh-by6lx
@Ramesh-by6lx Жыл бұрын
వంద ఏళ్ళ లో ఓ బ్రాహ్మణ కుటుంబంలో 12 మంది మాత్రమే భూమ్మీద కొచ్చారు కాని నటుడు అలి బర్మా నుండి నలుగురు వచ్చి 70 ఏళ్ల లో 500 మంది పిల్లలను కన్నారు ఎవరు ప్రమాదమే చెప్పరా
@nandhu819
@nandhu819 Жыл бұрын
మొట్టమొదటి సింధు నాగరికత ప్రజలు మనదేశం లో ఉన్నప్పుడు కనుమ, బోగసు పర్వతాలు నుండి వచ్చినవాళ్ళు ఈ బాపనోళ్లే నే పెద్దమనిషి, సింధు ప్రజలను హింసించి, ఈ దేశాన్ని వాళ్ళ అధీనం లో తీసుకోవాలనే ఉద్దేశ్యం తో పుక్కిటి పురాణాలూ గ్రంథలు మాలివేదా నాగరికత సమయం లో రాసారు ఒక కులం తక్కువ, ఇంకో కులం ఎక్కువ అని రాసి మనకు మనకే గొడవలు జరిగే ల కుట్ర పన్నారు ఏదైనా హిందూ పోరాటం జరిగితే మన BC SC ST OC ప్రజలు చేస్తారు ప్రాణాల కోల్పోతారు వాళ్ళు మాత్రమే ఏ ఒక్కడు రోడ్డు మీద వచ్చి పోరాటం చెయ్యడు దొంగ కొడుకులు బాపనోళ్ళు మీకు డౌట్ ఉంటే భారతదేశం చరిత్ర చదవగలరు
@Daram.shivareddy5005
@Daram.shivareddy5005 Жыл бұрын
@@nandhu819 brother avi rasinavi kadu epatiki reference undi like dwaraka rama sethu mana temples
@user-pv5zx1qb3m
@user-pv5zx1qb3m 11 ай бұрын
Ayithe akkadanuchi vasthe adheshyamulo hindhutvamu ledhukadha,eppatikana hindhu dharmamu puttindhi bharathe
@samsonraju9055
@samsonraju9055 Жыл бұрын
మన భారత దేశంలో నిజం చెబితే వినని వారు ఎక్కువగా బీసీనే వీరు లేని దేవుడనుమొక్కుతు బానిసలుగా మారిపోయారు వీరు నిజానిజాలు తెలుసుకున్నప్పుడే! ఈ దేశం బాగుపడుతుంది అంతవరకు ఈ దేశం అభివృద్ధి చెందుతున్న దేశమే గత డబ్బై ఆరు సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతున్న. దేశం గానే ఉంది.
@BaluBalu-ut2sm
@BaluBalu-ut2sm Жыл бұрын
అన్నా ఒకసారి మా ఊరిలోకి రావాలి నువ్వు ప్లీజ్ ప్లీజ్ వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండలం తాడిపర్తి గ్రామం
@pavandivvela489
@pavandivvela489 Жыл бұрын
Am vundhi anna money and name kosam vagutharu kukkalu vagi nattau gorrala vintaru chasadhi am ledhu chustu silent ga vundali react ayyam anuko adhi mana mistake avuthundhi
@shyamkumarsidraboyina6461
@shyamkumarsidraboyina6461 Жыл бұрын
నీకు అయ్య ఉన్నాడనేది ఎంత నిజమో దేవుడు ఉన్నాడనేది కూడా అంతే నిజం
@samsonraju9055
@samsonraju9055 Жыл бұрын
నీకు దేవుడు ఉన్నాడని నమ్మకం... నాకు లేడు అనేది నా నమ్మకం. ఎవరి అభిప్రాయం వారిది.
@sampathsampath3229
@sampathsampath3229 Жыл бұрын
@@shyamkumarsidraboyina6461 niku ayya kanipisthundu mari devudu kani pisthunda
@mahammadrafishaik343
@mahammadrafishaik343 Жыл бұрын
రాజేష్ గారు, ఒకసారి మిమ్మల్ని కలవాలని ఉంది మిత్రమా. మీ ప్రతి వీడియో వింటాను. బ్రాహ్మణులు అందరూ చెడ్డవారు కాదు మిత్రమా. వారిలో కొందరు మాత్రమే. ఇలాంటివారు అన్ని మతాలలో ఉంటారు మిత్రమా. పరుష పదజాలం తగ్గించుకోండి మిత్రమా. మీరంటే చాలా ఇష్టం మిత్రమా. దయచేసి నా మాట వినండి. పరమత సహనం ఎంతో గొప్పది మిత్రమా
@remoramstyle8642
@remoramstyle8642 Жыл бұрын
Charitra lo unnavallanu eviri gurinchi aina cheppandi. Adhe meerannaru ga manchi brahmans unnarani. ala evaru unnaro history lo search chesi cheppandi...... Appudu aalochistham mee la.....
@avinashrenikunta5037
@avinashrenikunta5037 Жыл бұрын
దళితులు ఆదివాసీలు గిరిజనులు మనం మనమే చాలా మోసం చేసుకుంటాం ఇది మాత్రం కరెక్ట్ చెప్పారు
@k.gopinathnath8957
@k.gopinathnath8957 Жыл бұрын
హక్కుల కోసం పోరాడు అధికారం కోసం పోరాడు తప్పులేదు వీటి విషయంలో ఎదుటివారిని నరికి చంపిన తప్పులేదు జై భగవద్గీత జైశ్రీరామ్
@BluePanther007
@BluePanther007 Жыл бұрын
🤣🤣
@jadavchandrashekar9626
@jadavchandrashekar9626 Жыл бұрын
JAI SHIVAJI MAHARAJ 🙏🙇🔥🚩
@factindia9192
@factindia9192 Жыл бұрын
చత్రపతి శివాజీ ఎంతో గొప్ప మా మాదిగ జాతికి చెందిన వ్యక్తి .అంబేద్కర్ విగ్రహాలు పడగొట్టి శివాజీ విగ్రహాలు పెడదాము..జై మాది గా
@budigedeva2367
@budigedeva2367 Жыл бұрын
🤦‍♂️
@srinukanikella4096
@srinukanikella4096 Жыл бұрын
Miru మారారు
@ANIRUDHRAO.
@ANIRUDHRAO. Жыл бұрын
ఇంకా నయ్యమ్.. అయినక్ పుట్టినం అన్లే
@msahsikapur5439
@msahsikapur5439 Жыл бұрын
ఒరే హిందూ ఉగ్రవాది
@krishnakinnera7042
@krishnakinnera7042 Жыл бұрын
అంబేడ్కర్ విగ్రహం పడగొట్టడం తర్వాత జరిగే పరస్థితి ఎలా ఉంటదో నువే చూస్తవు
@sharatbabu2236
@sharatbabu2236 Жыл бұрын
Chatrapati Shivaji is Kshatriya and a great king who saved Hindus. What ever are talking about great Shivaji is wrong
@kevinanand94949
@kevinanand94949 Жыл бұрын
Go and read some history u might be upset by knowing truth 🤣🤣🤣🤣😂😂
@umeshchandra366
@umeshchandra366 Жыл бұрын
He was aryakshatriyan
@Thomasshelby_18
@Thomasshelby_18 6 ай бұрын
Not ksatriya he is munnuru kapu
@baswarajravula3917
@baswarajravula3917 Жыл бұрын
జై శ్రీరాం.. స్వామియే శరణం అయ్యప్ప..🚩🚩
@nnryadav6843
@nnryadav6843 Жыл бұрын
జై శ్రీ రామ్
@Sai-lp1od
@Sai-lp1od Жыл бұрын
Jai Sriram అనగానే బిజెపికి ఓట్లు పడుతున్నాయి... కానీ జై శ్రీరామ్ అనగానే గవర్నమెంట్ ను అడగకుండా ప్రజల కష్టాలు తీర్చాలి..స్టూడెంట్స్ కి మార్కులు ,నిరుద్యోగులకు ఉద్యోగం రావాలి 😀😀😀😀
@nitishr3015
@nitishr3015 Жыл бұрын
Vishnuvu sivudu kalisthe ayyapa puttadu. And ramudu Gurram , kausalya kalisthe puttadu. Jai
@charvicharishmalake7763
@charvicharishmalake7763 5 ай бұрын
అన్నా ఇలాంటి నిజాలు ఎవరూ చెప్పరు, చెప్పినా మార్కులు వినరు jai రాజేష్ అన్నా
@ramgopal3642
@ramgopal3642 Жыл бұрын
Nenu BC jai sriram 🚩🚩🚩🚩 jai narender modi 🦁🙏
@ramgopal3642
@ramgopal3642 Жыл бұрын
I am vote for Real hindhus 💪🦁
@budigedeva2367
@budigedeva2367 Жыл бұрын
రాజేష్ అన్న మీరు ఒక వీడియోలో ఛత్రపతి శివాజీ గారిని మున్నూరు కాపు అన్నావ్. ఇప్పుడు షూద్రుడు అంటున్నవ్. నీకు తలకాయ వుంది కానీ, మెదడు కొంచెం వుంది అని అర్ధం అవుతుంది 🙏🏼
@sirimalleraju9535
@sirimalleraju9535 6 ай бұрын
Sc st bc obc లు రెడ్డి లు కూడా శూద్రులే
@smilekilleryt3414
@smilekilleryt3414 6 ай бұрын
​@@sirimalleraju9535not all castes bc lo konni kshtriya castes unnayex: Yadav's chandravansha kshtriya lineage
@nanivenkat1946
@nanivenkat1946 Жыл бұрын
నిజం ముర్కుల మనస్సు నొప్పిస్తుంది వాస్తవం తెలుసుకుంటే తేలిక అవుతుంది దయచేసి చరిత్ర చదవండి నిజం తెలుసుకోండి జై భీమ్
@Daram.shivareddy5005
@Daram.shivareddy5005 Жыл бұрын
brother elanti vallu brathakadiniki nelanti nalanti gorrelu kavali neku artam kadu
@nanivenkat1946
@nanivenkat1946 Жыл бұрын
@@Daram.shivareddy5005 😊
@logicspunches981
@logicspunches981 Жыл бұрын
ఇక్కడ జై బీమ్ ఎందుకురా నువ్వు ఛత్రపతి నీ ఒక్క కులానికి అంట కడుతున్నవ్ మళ్ళీ జై బీమ్ మీలాంటి వాళ్ళ వల్లనే అంబేద్కర్ గారిని కొంత మంది అసహించు కుంటున్నాను
@jirigaribhanuprasad4506
@jirigaribhanuprasad4506 Жыл бұрын
Jai shivaji jai Sree Ram ❤️🔥🕉️
@k.gopinathnath8957
@k.gopinathnath8957 Жыл бұрын
జై భీమ్ జైశ్రీరామ్ అన్నా అల్లా ఏసుక్రీస్తు జైశ్రీరామ్ జై భగవద్గీత
@samsonraju9055
@samsonraju9055 Жыл бұрын
You are correct bro
@latheefshaik4727
@latheefshaik4727 Жыл бұрын
Very good bro . ilanti vallani sama jam lo unchani . migitha varini eliminate cheyyandi devuda.
@nandhu819
@nandhu819 Жыл бұрын
కరెక్ట్ బ్రో 👌👌👌 అందరికి సపోర్ట్ చేసే నీ మనస్తత్వం కి 👌👌👌🤝
@samsonraju9055
@samsonraju9055 Жыл бұрын
@@nandhu819 ఎవరు ఏ వాదన చేసినా అది ఆరోగ్యకరంగా ఉండాలి వ్యక్తిగత విమర్శలు మంచిది కాదు బైరి నరేష్ ఏదో అంటే అది కాదు అని చెప్పు .తప్పులేదు అసలు ఇంతవరకు ఎంతోమంది కామెంట్లు పెట్టారు అయ్యప్ప స్వామి జననం నరేష్ చెప్పింది కరెక్ట్ కాదు అన్నమాట ఎవరూ చెప్పలేదు. చెప్పాలి కదా! ఎంతసేపు అతను మాట్లాడింది తప్పు అని మాత్రమే అంటున్నారు. ఏ బాధనైనా సైదాంతిక పరంగా మాట్లాడుకోవాలి.
@nandhu819
@nandhu819 Жыл бұрын
@@samsonraju9055 i agree bro👍👍
@nagarajugoud5809
@nagarajugoud5809 Жыл бұрын
. జై భీమలేదుమేమంతా ఒక్కటేజై శ్రీరామ్ జై చత్రపతినేను కూడా బి సి బిడ్డని నాకు ముఖ్యం జై శ్రీరామ్ చత్రపతి శివాజీ వివేకానందనువ్వే నువ్వు చెప్పేది
@pavankalyankaapu
@pavankalyankaapu Жыл бұрын
Orey goudu geda kutta muy ta
@shivarajtheeducator1011
@shivarajtheeducator1011 Жыл бұрын
APJ గారిది ఎ మతం ఏ కులము, కులమతం తో సంబందం లేదు ..జ్ఞానమే అనేది ఒక్కటి ఉంటే ..జ్ఞానం ఉన్నవాడికి వీటితో సంబందం లేదు....మన దేశం లో కష్టపడే వారికి దేశం ఎప్పుడు అండగా ఉంటుంది.. జ్ఞానం వర్ధిల్లాలి , జై శ్రీరాం...
@pbhaskarreddy9628
@pbhaskarreddy9628 Жыл бұрын
ఇలాంటి వాళ్ళ వల్లనే మత పిచ్చి పెరుగుతుంది
@katikaswathivishal9723
@katikaswathivishal9723 Жыл бұрын
ముస్లిం names అన్ని తీసేసి హిందూ names ఎందుకు bjp party వాళ్ళు pedthunnaru
@logicspunches981
@logicspunches981 Жыл бұрын
ఈ రాజేష్ గానీకి అవి కనపడవు
@logicspunches981
@logicspunches981 Жыл бұрын
@@katikaswathivishal9723 ఎందుకు అంటే అంతక ముందు ఆ పేర్ల తోనే ఉన్నాయి కాబట్టి
@MaxGameing8483
@MaxGameing8483 Жыл бұрын
Nv BJP kada andhuke ela pedutharu coment
@chepurishekar1443
@chepurishekar1443 Жыл бұрын
Jai shivaji 🔥🔥🔥🔥🔥🔥
@sathyarayal2554
@sathyarayal2554 Жыл бұрын
నేను BC నే.... నిల లోఫర్ని కాను. సనాతన ఒక్క బ్రంహనులదే కాదు మది కూడా నేనూ కులాల ప్రాకారం పోను. వర్ణాశ్రమ విధానన్ని బట్టి పోతా ఇంట్లో ఉండి పోరాడే లేని నువ్వు పక్కింటినుంది పోరాడుతున్నారు..... నిధి పోరాటం కాదు తిరుగుబాటు. నాది పోరాటం
@dhanuvilasagar6295
@dhanuvilasagar6295 Жыл бұрын
Jai Shivaji..🚩🚩🚩
@chowhanlaxman9911
@chowhanlaxman9911 Жыл бұрын
రాజెష్ గారు నువ్వు చెప్పింది నిజమె అయితె హిందువుల దేవుని పట్ల కడ నికు నిజమె తెలియాలె కాని నజం కాని వాటిని కుడా ని ప్రసంగం తొ నిజమె అని నమ్మిస్తున్నట్టున్నావు ఇక్కడ స్పస్టంగా కనపడుతున్నది ఇతరమతం లొ మరియు ఇతర మత దేవుళ్ళ జొలికి వెళ్ళడం లెదు .ఎందుకు అంటె నువ్వు ఇ హిందువులను అందులొ కులానికి ఎదిఅన్న ఎవరుపట్టించుకొరని
@sravanthipothula6306
@sravanthipothula6306 Жыл бұрын
Vaniki garu ani anadam anty
@kolekarshivasai1423
@kolekarshivasai1423 Жыл бұрын
Pora donga Naa kodaka
@pavankalyankaapu
@pavankalyankaapu Жыл бұрын
Orey bepanah sulli ga
@todayhistory1
@todayhistory1 Жыл бұрын
నాకెంతో ప్రశాంతంగా మరియు బాధ గా కూడా ఉన్నది అఖండ ఆసియా ఖండం మొత్తం హిందువులే ఉండేవారు కాలక్రమేణా కొంతమంది స్వార్ధపరుల వలన హిందూ మతం నుండి విడిపోయి రకరకాల మతాలని శృష్టించుకున్నారు వాళ్ళు అయినా చక్కగా ఉన్నారు అనుకుంటే ఆ మతాలు కూడా అంతరించిపోయినై కాదు బలవంతంగా నాశనం చేసాయి మరో రెండు క్రొత్త మతాలు అవే క్రైస్తవ మతం, ఇస్లామిక్ మతం. ప్రపంచం మొత్తం ఈ రెండు మతాలు శాంతియుతంగా ప్రేమతో విస్తరించలేదు కొన్ని కోట్ల మంది ని చంపేసి ఆడవారిని మానభంగాలు చేసి, కొన్ని వందల మతాలని నాశనం చేసి బలవంతంగా మతం మార్చాయి ఈ రెండు మతాలు. మన పూర్వికులు. నమ్మిన దేవుడు హిందూ దేవుడు అని సత్యాన్ని తెల్సుకొని, ఈ రెండు మతాలు ముఖ్యంగా క్రిస్టియన్ మతాలు ఉన్న దేశాలు యేసు అనేవాడు ఒక కల్పిత పాత్ర అని నిజాన్ని తెల్సుకొని కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆసియా ఖండం మొత్తం హిందువులని మతం మార్చారు అని తెల్సుకొని భగవద్గీత, రామాయణం చదివి వాళ్ళ సనాతన ధర్మం అయినా హిందూ మతంలోకి వచ్చిన, వస్తున్నా విదేశీయులు ఈ విషయం తెలిసిన ఇంకా ఇంకా వార్తలు వింటున్న మనసు ఆనందం తో ఉప్పొంగి పోయి ప్రశాంతంగా ఉంటుంది కానీ దేవుళ్ళు నడయాడిన దేశం ఇది ఈ దేశంలోనే హిందువుల గర్భలయం నందు పుట్టి హిందూ నదుల నీరు తాగుతూ, హిందువులు భూమి పూజ చేసి పండించిన భూదేవి ప్రసాదం తింటూ సర్టిఫికెట్ లో హిందూ అని పెట్టుకొని పుట్టేలేనివాడి కోసం పరితపిస్తున్న మాజీ హిందువులుఅయినా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మతం మారి వాళ్ళ కన్నా తల్లి అయినా సనాతన ధర్మాన్ని అవమానిస్తూ వాళ్ళ తోబుట్టువులతో సమానం అయినా స్త్రీ మూర్తులని చేరుస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు. ఇది ఎంతో బాధాకరమైన విషయం
@Pjames369
@Pjames369 Жыл бұрын
Avunu sir ithey rajesh anna e matham vaadu .hindhu ithe endhuku vyathirekisthunnadu ,konni veala samvatsaraalaga unna mathani and e buthulu leni sanathana darmani
@Andhratraveller33
@Andhratraveller33 Жыл бұрын
Avunu sir
@Indian12333
@Indian12333 5 ай бұрын
Ni amma pukem kadhu
@109venkateshbhukya8
@109venkateshbhukya8 Жыл бұрын
మన దేశంలో లేరా రా ముస్లిం లు.... సిక్కు లు..... క్రైస్తవులు....మన దేశం హిందూ దేశమే రా ఎవడో చెప్పిన మాటలు నమ్మితే నీ లెక్కనే తయారవుతారు రా ప్రజలు .....నువ్ నమ్మకు దేవుడ్ని .....నువ్వు పూజించే దేవుడ్ని కూడా పూజించే వాడెర హిందువు 🚩జై శివాజీ జై భవాని 🚩
@mattapallishivalocky7592
@mattapallishivalocky7592 Жыл бұрын
Jai shivaji,,,,, 🚩🚩
@charvicharishmalake7763
@charvicharishmalake7763 5 ай бұрын
అసలు హిందూ అంటే ఎంటి బ్రో
@sampathbanoth434
@sampathbanoth434 Жыл бұрын
శివాజీ మహారాజ్ క్షత్రియుడు
@vanumuramakrishna5700
@vanumuramakrishna5700 Жыл бұрын
Kadhu sudrudu
@muggedupspace
@muggedupspace Жыл бұрын
Avunu 100% kshatriyulu
@RAMACHANDRARKGPB
@RAMACHANDRARKGPB Жыл бұрын
@@muggedupspace Please read history, don't listen anyone,
@sureshmaggidi3580
@sureshmaggidi3580 Жыл бұрын
శివాజీ గారి గురించి చాలా చక్కగా వివరించి చెప్పిన రాజేష్ అన్న జై భీమ్
@mr_heart_hacker3384
@mr_heart_hacker3384 Жыл бұрын
Ne Amman degara
@bhajrangi1105
@bhajrangi1105 Жыл бұрын
Wrong details
@mocker174
@mocker174 Жыл бұрын
Bro vado edhava vadu cheppinadhi anni abadhalu vadni nammuthav enti bro vadu paniki Rani edhava adukku thine edhava vadiki asalu history aa radhu nikanthaga shivaji gurinchi teluskovali ante books chaduvu bro elanti bekar Galla matalu vinaku
@manojkumar-yr2op
@manojkumar-yr2op Жыл бұрын
Okka nijam kuda ledu akkada. Shivaji Maharaj sudrudu ani okka evidence chupinchu bro
@Ram-xf2ms
@Ram-xf2ms Жыл бұрын
Chirstain lanjakodaka
@rrvchannel
@rrvchannel Жыл бұрын
Jay Shri Ram 🚩
@shankaryoga1075
@shankaryoga1075 Жыл бұрын
ఓం నమస్తే రాజేష్ అన్నగారు మీరు ఎన్నో ఇబ్బందులు పడిన మాట వాస్తవమే కానీ మనుధర్మ శాస్త్రం లో మీరు అర్థం చేసుకున్న విధానం పొరపాటు అసలు బ్రహ్మ కు మనిషి రూపమే లేదు ఈ జగత్తంతయు ఒక మనిషి రూపం అనుకుంటే ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారు వారందరూ కూడా బ్రాహ్మణులు ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారు వారు క్షత్రియులు ఎవరైతే ఆర్థికంగా సమాజానికి మేలు చేస్తారు వారు వైశ్యులు ఎవరైతే ఈ మూడు వ్యవస్థలకు సహకారిగా ఉంటారో వారిని శూద్రులు అని అలంకారంగా చెప్పడం జరిగినది అంతేకానీ బ్రహ్మ మనుషులందరినీ ఒకే రకంగా సృష్టి చేశాడు వారి వారి తెలివితేటలు బట్టి వర్ణం ఏర్పడుతుంది కానీ పుట్టుకతో అందరూ శూద్రులు లే ఇది అసలు విషయం కాబట్టి పెడతా లు మాని సరైనటువంటి అర్థం చేసుకుంటారని మా మనవి వేదాలలో మన స్మృతి లో ఇలాగే ఉంది ఓం నమస్తే యోగ శంకర్
@srivenichanakya8464
@srivenichanakya8464 Жыл бұрын
Aithe meeku gnanam okkate undha? Meeru dharmaanni rakshinchatledha? Arthikanga sahayapadatledha? Muudu vyavasthulaku sahayapade vaallu sudhrula? Asalu nuvvevaru manushulni divide chesi maatladdaniki? Nuvvu manishivaithe ila manushulni vibajinchi maatladaku.. meeru narrow minded people meedhi broad mind kaadhu..
@srivenichanakya8464
@srivenichanakya8464 Жыл бұрын
Vari vari gnananni batti untadhi antunnaru kadha mari ippudu caste system ni endhuku follow authunnaru. Caste ane oka column ni theeseyyali kadha mari.. meeku nachinattu maatladithe urukoru ikkada
@ramanareddy-zk2bw
@ramanareddy-zk2bw Ай бұрын
సనాతన ధర్మాన్ని విడగొట్టాలని చూస్తున్నాడు వీరు
@mahammadrafishaik343
@mahammadrafishaik343 Жыл бұрын
గవర్నమెంట్ జాబ్ చేసే వారి వారసులకు రిజర్వేషన్ వర్తించకుడడు.
@msahsikapur5439
@msahsikapur5439 Жыл бұрын
వ్యవసాయం చెయ్యడం రాని వారి దగ్గరే భూములు ఉన్నాయి. వాటిని దళితులకు ఇవ్వాలి
@vatushyam6478
@vatushyam6478 Жыл бұрын
Reservations vaddu kadu.. Caste le vaddu ane cheppe dhammu untene, reservations vaddu ani,, epdu reservations meda padi edvadame telsu.. Sanyasulaku
@katikaswathivishal9723
@katikaswathivishal9723 Жыл бұрын
భూస్వాములు గా ఉన్న కులాల వ్యక్తుల భూములను వ్యవసాయం చేసే కులాల వారికి ఇచ్చేయలి
@laxmanyamjala6143
@laxmanyamjala6143 Жыл бұрын
Me ayyaku ledha job
@rockstarrockstar7738
@rockstarrockstar7738 Жыл бұрын
Mi kullamlo girl' unte evvandi nen pelli chesukunta okka na
@sathyarayal2554
@sathyarayal2554 Жыл бұрын
ఇంద్రుడిని ఎవరూ పూజించారు..... బ్రంహ. విష్ణు. శివ ..... వీళ్లు gods 🙏.... నీ ప్రశ్నలకు అన్నీ తెలియాలి అంతే ముందూ నువ్వూ చర్చకు కూర్చోవాలి ...
@k.gopinathnath8957
@k.gopinathnath8957 Жыл бұрын
జై భీమ్ జైశ్రీరామ్ జై అల్లా జై యేసు జై భగవద్గీత
@contentideasH.F.A_
@contentideasH.F.A_ Жыл бұрын
సభక మాలిక్ ఏక్ హే
@srisailamkavali3404
@srisailamkavali3404 Жыл бұрын
ఆరోయ్ నువ్వూ చరిత్ర సరిగ్గా తెలుసుకో మాదిగ అయినా రెడ్డి అయినా బీసీ అయినా అందరూ హిందువులే. Votes కోసం హిందువులను విడదీయకు. హిందువులంతా కలసి ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది.
@chowhanlaxman9911
@chowhanlaxman9911 Жыл бұрын
కల్పితాలు చెసి శివాజి చరిత్రను మార్చెటట్టు ఉన్నాడు ఇతను
@indian4375
@indian4375 Жыл бұрын
అన్న స్వార్దం, దురాక్రమణ ,అన్యాయం అధర్మము తో కూడుకొని ఉన్న ఈ రాజకీయ వ్యవస్థను రాజకీయ నాయకులను నాకోసం ప్రశ్నించిగలవా
@klvirat6404
@klvirat6404 Жыл бұрын
Ekkada undi Alaa Cheppu Nenu Chaduvutha history
@sathishprajakkp9782
@sathishprajakkp9782 Ай бұрын
జై భీమ్.. జై శివాజీ మహారాజ్
@saiKumar-kf6lu
@saiKumar-kf6lu Жыл бұрын
Jai shivaji maharaj jai✊🙏
@madhuelumalaa2649
@madhuelumalaa2649 Жыл бұрын
చిర్తపతి శివాజీ మహారాజు గునిచ్చి చెప్పినావు అన్న ఇల్లాంటి ఇంకా మాకు చెప్పాలి అన్న జై చిత్రపతి శివాజీ మహారాజు కి జై
@ashokboga393
@ashokboga393 Жыл бұрын
Vaadi bondha cheppindu.. prathi dhaniki Kulam antakadthundu.. Books chadavandi chatrapathi gurinchi.. antha abadham nonsense...
@madhuelumalaa2649
@madhuelumalaa2649 Жыл бұрын
Nuvvu cheppendi nijame Kani chitapathi Shivaji maharaju pata Vinni matalu okavella book la lekapothe chitapathi Shivaji maharaju pata vini chepali nuvvu book chadavina anthunavu okasari chitapathi Shivaji song Vinni matalu tharuvatha Nenu chepputha tenjela Rajesh Anna cheppendi book ledha okasari patha Vinni nakku rippiy ivvi
@monsterfishing5806
@monsterfishing5806 Жыл бұрын
Jai Shivaji Maharaj🚩🚩⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️
@kishorekishore736
@kishorekishore736 Жыл бұрын
మీరు చెప్పింది ఎక్కడ వుంది sir ఏ పుస్తకంలో చదివారు కొంచెం రిఫరెన్స్ చెప్పగలరా మీకు కూడా తెలుసుకుంటాం. మీకులా కాకుండా సమాజానికి మంచి మెసేజ్ ఇస్తాం. చెప్పండి సార్ కొంచెం
@kramesh8332
@kramesh8332 Жыл бұрын
వాడి వాయిస్ విని వాడిపక్కనోడు ఆవలింపు వేస్తున్నాడు 😁
@_krishna_without_radha_
@_krishna_without_radha_ Жыл бұрын
@@kramesh8332 pora pooka
@sivak5674
@sivak5674 Жыл бұрын
Ea book cheppu nenu telusukunta
@no.1thop26
@no.1thop26 Жыл бұрын
Dhiganmar kamble garu oka interview lo clarity ga cheppinadu ye book lo undho kuda cheppinadu okasari chudandi Book name madya yugam ani cheppinadu
@kabhaliroasting2489
@kabhaliroasting2489 Жыл бұрын
Bro aalanti nijamaina charithralani eppudo pathipettaru kani nijam ennalu undadhu jai bheem jai shivaji
@maddurinani8706
@maddurinani8706 Жыл бұрын
అన్న నువ్వు నిజమే చెప్తావ్ కానీ ఎదు్టోడికి అవి విషం లాగా అర్ధం చేసుకుంటారు జనం. నిజం చనిపోయింది అన్న ఈ జనాలు అబద్దాలు వినటానికి చెవులు చచుతారు అబద్ధాన్ని నమ్మినంత తొందరగా నిజాన్ని నమ్మలేకపోతున్నారు కర్మ
@snehithbobbili3353
@snehithbobbili3353 Жыл бұрын
JAI shree RAM 🚩🚩 JAI SHIVAJI MAHARAJ 🚩🚩
@djganeshmupparam8861
@djganeshmupparam8861 Жыл бұрын
Jai Chhatrapati Shivaji Maharaj ki Chhatrapati Shivaji is great on in Indian Hinduism
@RAMACHANDRARKGPB
@RAMACHANDRARKGPB Жыл бұрын
You are working at your level brother... same way other Ambedkarites at cities are working at their level. But we can understand your pain, Go with your ideas and strength as usual.
@srikanthsri7197
@srikanthsri7197 Жыл бұрын
Jai shree Ram 💐🙏🚩 Jai shivaji maharaj 🚩💐💖
@praveenkoundinya4141
@praveenkoundinya4141 Жыл бұрын
పరమత సహనం లేకుంటే బైరి నరేష్ లాగా దెబ్బలు తినకు అన్న.శాంతిని ప్రభోధించు మిత్రమా....బుద్ధుడు చేసింది అదే....
@Daram.shivareddy5005
@Daram.shivareddy5005 Жыл бұрын
vellu buddudu ambetkar chepindi vinaru bro vella agenda veru valla margam lo velte vellu epudo kallu teriche varu
@todayhistory1
@todayhistory1 Жыл бұрын
అందరూ రిపోర్ట్ చేయండి. Spam or misleading
@logicspunches981
@logicspunches981 Жыл бұрын
శివాజీ గారిని ఒక్క కులానికి అంట గట్టే లచ్చా గాడు ఎవరు అంటే ఒక్క రాజేష్ గడే
@MukheshPADMASALI
@MukheshPADMASALI Жыл бұрын
JAI HINDI JAI SHIVAJI MAHARAJ
@shekarpatel1163
@shekarpatel1163 Жыл бұрын
Jai Shivaji 🚩🚩🚩🚩🚩🚩
@TSTV3435
@TSTV3435 Жыл бұрын
Only jai sriram 🚩🚩🚩....
@user-ou6uj4ey2i
@user-ou6uj4ey2i 6 ай бұрын
వర్గ పోరాటం ఏనిఈ రోజులు BC SC ముస్లిం హింద్ క్రిస్టీన్ WE ARE INDIAN ALL IS ONE
@ganeshkottala3537
@ganeshkottala3537 Жыл бұрын
Jai Shivaji maharaj 🚩
@laxmikumariyalla8915
@laxmikumariyalla8915 5 ай бұрын
It is correct your speech
@ajaygoud7147
@ajaygoud7147 Жыл бұрын
Jai Sri ram Jai Shivaji
@balluch4256
@balluch4256 Жыл бұрын
𝙅𝙖𝙞 𝙨𝙧𝙞 𝙧𝙖𝙢🚩
@jadavchandrashekar9626
@jadavchandrashekar9626 Жыл бұрын
కులాల మధ్య చీచ్చు పెట్టేవాడు ఎప్పుడు మంచి నాయకుడు కాలేడు
@valmikiashok5811
@valmikiashok5811 Жыл бұрын
Chhatrapati Shivaji Maharaj Jai
@abdulganipasha8333
@abdulganipasha8333 9 күн бұрын
Super speech anna
@rmu8864
@rmu8864 Жыл бұрын
జై భీమ్ అన్నా ✊✊✊
@vardhankumar3786
@vardhankumar3786 Жыл бұрын
Jai hindu jai shivajimaharaj 💪💪💪💪💪🕉️🕉️🕉️🕉️🕉️🕉️⚔️⚔️🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@kuntollaarunarun7401
@kuntollaarunarun7401 Жыл бұрын
Jai shivaji...,🚩🚩🚩
@sridharshivarashi2904
@sridharshivarashi2904 Жыл бұрын
Rajesh అన్న రిజర్వేషన్ కోసం కాదు income నీ బట్టి రిజర్వేషన్ కోసం పోరాడు అన్న అప్పుడు మీ వెనుక oc bc sc st అందరు నీవెంట నడుస్తారు అన్న oc bc లలో కూడా పేదవారు ఉన్నారు sc st లలో కూడా బాగా ఉన్నా వారు కూడా ఉన్నారు అందుకే 60 మార్కులు వచిన్నా వాడు అధికారి అవుతున్నాడు 100 మార్కులు వచిన్నవాడు అటెండర్ అవుతున్నాడు అందుకే మన దేశం అభివృద్ధి చెందుతున్న వాటిలో ఒకటిగా మాత్రమే ఉంది ఇంకా అభివృిద్ది చెందిన దేశం గా మారలేదు *జై హింద్*
@VamsiKrishna-fq2hv
@VamsiKrishna-fq2hv Жыл бұрын
Ippatiki ni lanti vallu vunnaru entha sepu yi reservation kosam yedavadame antha unity kavali anukune vallu ayithe endhuku thakkuva chesi chusthunnaru ,for example sc or st abbayi ni mi caste lo vunna ammayiki marriage cheyyadaniki accept cheyyagalaraa adhi mi valla kadhu mundhu ivanni marchandi appudu matladandi
@sridharshivarashi2904
@sridharshivarashi2904 Жыл бұрын
@@VamsiKrishna-fq2hv tammudu nenu పెళ్లిళ్ల గురుంచి మాట్లాడుతలేను ప్రతి పేదవాడి గురుంచి పోరాటం చేయమంటున్న పెళ్లి అనేది వారి యొక్క వ్యక్తి గతం అంబేద్కర్ గారు దాని గురించి రాజ్యాగంలో ఎప్పుడో చెప్పాడు మేజర్ అయిన తరువాత పెళ్లి అనేది వారి ఇష్టం ఉన్నా వారిని చేసుకోవచ్చు అని నేను చెప్పేది ఏంటి అంటే ప్రతి నిరుద్యోగ పేదవాడి కి సంక్షేమ ఫలాలు అందాలని కోరుకంటున్న
@SIVASIVA-fy4wb
@SIVASIVA-fy4wb Жыл бұрын
Good message about the shiva
@sanathanchannel1488
@sanathanchannel1488 Жыл бұрын
మీకు ఫోన్ చేసి చేపిండ శివాజీ నేను ఇది నా కులం నా జాతి అన్ని
@akhillobo6795
@akhillobo6795 Жыл бұрын
JAI shivaji 🚩✊🏹
@hauksbyers2786
@hauksbyers2786 6 ай бұрын
జై భీమ్ జై ముస్లిం జై జై జైన్ జై సిక్ జయసుధ జయ ఎస్సీ ఎస్టీ జై బిసి
@k.gopinathnath8957
@k.gopinathnath8957 Жыл бұрын
రాజేష్ గారు మాట్లాడే టివి అన్ని కల్పిత మాటలు శివాజీ చరిత్ర ఈ సంఘటన లేదు
@renjarlarajesh8284
@renjarlarajesh8284 Жыл бұрын
శివాజీ చరిత చదివినవా మిత్రమా గగభట్ గురించి తెలుసుకో లేదా నీ అడ్రెస్స్ పంపు నేనే నీకు బుక్ పంపిస్తాను
@surenderpasula1212
@surenderpasula1212 Жыл бұрын
రాజేష్ అన్న మాట్లాడింది నిజం తెలుసుకో బ్రో నేత
@rajannap64
@rajannap64 Жыл бұрын
Rajesh told truth
@rajannap64
@rajannap64 Жыл бұрын
Rajesh told truth
@prakashdakekar1528
@prakashdakekar1528 Жыл бұрын
Anna cheppandi 💯 correct nenu Maharashtra vanni naku telusu nev adege telsuko
@shivamallekhedi9370
@shivamallekhedi9370 Жыл бұрын
కోస్తే ఏడు ఊర్లకు సరిపోతాయి
@k.gopinathnath8957
@k.gopinathnath8957 Жыл бұрын
మిస్టర్ రేజర్ల రాజేష్ గారు ఇష్టం వచ్చినట్లు కల్పితాలు కల్పించి మాట్లాడకండి అంబేద్కర్ హక్కుల కోసం పోరాడు మల్వితాలు మాట్లాడకు
@suryaduvvu7821
@suryaduvvu7821 Жыл бұрын
Nijalura lingam
@Darmarakshano
@Darmarakshano Жыл бұрын
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి... క్రిస్టియన్స్ కి మూడు దేశాలు మరియు ముస్లిమ్స్ కి మూడు దేశాలు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి మూడు దేశాలు ఉన్నాయి మరియు మా హిందువులకు మరియు ఒకటే దేశం ఉంది అది భారతదేశం తప్ప మరి ఎక్కడ మహ హిందువులకు
@ajaykumar-xh8ug
@ajaykumar-xh8ug Жыл бұрын
Rajesh Anna nii...Age...35 untadhi....ee.... Shivaji Maharaj History nek...ala...talsuu....okavala.....Talisena.....entha....Depth ga....ala....talsu..... Rajesh Anna..... Reply me....?
@udaykiran7357
@udaykiran7357 Жыл бұрын
Jai shivaji 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@srikanthjSriramojujaibjpjaisri
@srikanthjSriramojujaibjpjaisri Жыл бұрын
మీకు ఓటు వేసేది ఎవర్రా
@chintucreationsarg1375
@chintucreationsarg1375 Жыл бұрын
JAI SHIVAJI MAHARAJ 🚩🚩🚩🚩🚩🚩
@chsoma658gmailcom
@chsoma658gmailcom Жыл бұрын
అల్పుడు ఇతరులను విమర్శిస్తారు,హిందువులు అంబేడ్కర్ కాదా,చదువు ఎక్కువై వంకరులు పోతున్న రేంజర్
@koteshyadavkalva8010
@koteshyadavkalva8010 Жыл бұрын
Jai sree ram 💥
@ramu2694
@ramu2694 Ай бұрын
Nice.
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 24 МЛН
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 19 МЛН
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 24 МЛН