[CC] మంత్ర సాధన వల్ల జీవితంలో కలిగే లాభాలు | Chanting Mantra Changes Your Life

  Рет қаралды 47,846

Vastavam

Vastavam

2 жыл бұрын

#prasadthota #mantrachanting #problemsolving
మంత్ర సాధన వల్ల జీవితంలో కలిగే మార్పులు
ఏ రంగంలో నైనా ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చు | మంత్ర సాధన మనకు కొన్ని శక్తులు ఇస్తుంది, జీవితానికి కావలిసిన ప్రయోజనాలు సమకూరుస్తుంది. ఇవి చాలా మంది మంత్ర సాధకులకు సాధారణం గా కలిగే మార్పులు. మంత్ర సాధన ద్వారా లభించిన శక్తి తో ఏ రంగంలో నైనా ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చు .లేదా ఆధ్యాత్మిక ప్రగతి సాధించ వచ్చు.
మీరు నమ్మిన దేవతా రూపాన్ని , మీకు సాధ్యమైన పద్దతిలో పూర్తి నమ్మకం తో సాధన లేదా ఉపాసన చెయ్యండి, ఆ దేవత ఆశీస్సులు , దైవ శక్తి మీకు లభించి తీరుతుంది.
Chanting Mantra brings more power and benefits to the life automatically. The energy gained by mantra sadhana can be used to grow in different walks of life. It will help you to be successful in your life. Just have full trust in your goddess and start worshiping, you will be blessed by her.
These are my experiences out of Matangi Mantra Sadhana. But these are very common symptoms of most mantra sadhaks - Prasad Thota, Vastavam

Пікірлер: 156
@vkchaitanya2003
@vkchaitanya2003 Жыл бұрын
When I was singing along the lalitha saharasanam during navratris I would feel a lady is singing along . I was all alone in the house. I was so scared.
@durgabhavanim1200
@durgabhavanim1200 2 жыл бұрын
అమ్మ అనుగ్రహం మీకు కలిగినందుకు.మీకు వందనాలు
@vastavam
@vastavam 2 жыл бұрын
🙏
@hitthegoal8940
@hitthegoal8940 Жыл бұрын
@@vastavam sir rajya shyammala amma mariyu mathangi amma iddaru same or different Shyammala amma mariyu sharadha amma iddaru okkatena...
@somaiahnomula4869
@somaiahnomula4869 Жыл бұрын
​@@hitthegoal8940
@Rajendra9771
@Rajendra9771 Жыл бұрын
@@hitthegoal8940 రాజ శ్యామల, రాజ మాతంగి, మాతంగి ఒక్కరే. ఈ అమ్మవారు తాంత్రిక సరస్వతి అవతారం.
@rmrpyramid
@rmrpyramid Жыл бұрын
మంత్రసాధన గురించి చాలా వివరంగా చెబుతున్నారు మీకు ధన్యవాదములు గురువుగారు
@vahmagna2861
@vahmagna2861 Жыл бұрын
Adbhutam.
@abhimanyuvaradhi7083
@abhimanyuvaradhi7083 3 ай бұрын
You are a pure soul ...Mastaruu... you r experience encouraging us to move ahead in the spiritual path of Sanathana Dharma....🙏🙏🙏
@chandrasekharraokulkarni4743
@chandrasekharraokulkarni4743 Жыл бұрын
Chala chakkaga chepparu Sir. 🙏
@yaravasaraladevi9319
@yaravasaraladevi9319 Жыл бұрын
Chala baga chepparu sir.. Thank you..
@santoshdasoji2426
@santoshdasoji2426 9 ай бұрын
Thank you so much sir. Chaala manchi motivation ee video.
@tprabhakar7187
@tprabhakar7187 2 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః.శ్రీ రాజ శ్యామలాదేవ్యై నమః.శ్రీ రాజ మాతంగి దేవ్యై నమః.ధన్యులు మీరు.చాలా విషయాలు వివరించారు.
@vastavam
@vastavam 2 жыл бұрын
🙏
@sravanireddysangu
@sravanireddysangu Жыл бұрын
Thankyou so much for sharing your experiences and inspiring us too towards God..
@sivakrishna7783
@sivakrishna7783 Жыл бұрын
Interesting and highly useful to the beginners
@kanishkagidde472
@kanishkagidde472 Жыл бұрын
Super Explanation Sir ,Thank you
@varalakshmivara9360
@varalakshmivara9360 Жыл бұрын
Thank you sir
@gudaraju4246
@gudaraju4246 Жыл бұрын
Thanku
@visinigirirameshkumar8885
@visinigirirameshkumar8885 Жыл бұрын
Tq very much nenu namahshivaya Japam chestunnanu Chala manchi doubts clarifychesaru danyavadalu sir
@ashamuppaneni3880
@ashamuppaneni3880 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః.👏👏👏
@shivaprasadmuppaneni1684
@shivaprasadmuppaneni1684 Жыл бұрын
Hai
@santhakumarigodini5581
@santhakumarigodini5581 Жыл бұрын
Good thanks
@shaikrafimakloor3636
@shaikrafimakloor3636 10 ай бұрын
Thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramanarao6632
@ramanarao6632 Жыл бұрын
Thank you Prasad garu
@minnupapa6972
@minnupapa6972 Жыл бұрын
thank u sir mee videos valla naa sandehaluku chala varaku clarity vachhindi ilane videos chyandi sir
@gnanadareddy8333
@gnanadareddy8333 2 жыл бұрын
Super
@vishweswaribanala799
@vishweswaribanala799 Жыл бұрын
Om sri mathraye Namah
@radhamahajan9247
@radhamahajan9247 Жыл бұрын
Nenu me videos eroje chosanu Kani me matalu vintunte chala bagundi sir
@geddamsridevi2827
@geddamsridevi2827 Жыл бұрын
అమ్మ అనుగ్రహం మీకు కలిగినందుకు.. సంతోషంగా ఉంది
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@ramu6285
@ramu6285 5 ай бұрын
Nice sir
@sudharachapudi1131
@sudharachapudi1131 Жыл бұрын
శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యోనమః మన జీవితంలో కీ ఒక గురువు కాదు వివిధ గురువులు మనకి కావాల్సినవి అవసరమైనవి అమ్మ కృపవల్ల అయా సమయాలలో లభిస్తాయి,మనము అవి చేసుకుంటూ వెళ్ళటమే ఫలితాన్ని ఆశించకుండా
@srikanthanugula-ve2hl
@srikanthanugula-ve2hl Ай бұрын
Anna super
@Buji-bk1du
@Buji-bk1du Жыл бұрын
అన్నయ్య చాలసంతోష అతలినితోఇలా ఆ తల్లి ఇలా నీతో చెప్పిస్తున్నందుకు మేమంతా చాలా సంతోష ఉన్నాను అన్నయ్య చెప్పే ప్రతి వీడియో చూస్తున్న నాకు చాలా సంతోషంగా ఉంది మాకు తెలియని విషయాలు ఆ తల్లి మీ ద్వారా మాకు తెలియజేస్తున్నాను
@vastavam
@vastavam Жыл бұрын
శ్రీ మాత్రేనమః 🙏
@madhukarambilapu3310
@madhukarambilapu3310 4 ай бұрын
gurubyom namaha
@M.RameshRamesh-ww4ff
@M.RameshRamesh-ww4ff 10 ай бұрын
Super anna
@mantrammahaadbutham
@mantrammahaadbutham 11 ай бұрын
ఓం శ్రీ కాలభైరవయా నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@anjaliannamneni4625
@anjaliannamneni4625 Жыл бұрын
Ok andi alagay undaydi andi pakkana avaro koorchunnatlu undady
@phanendrap-ot1yz
@phanendrap-ot1yz Жыл бұрын
Sri Matrenamaha
@asr166
@asr166 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@nagavaththirupathi6671
@nagavaththirupathi6671 2 жыл бұрын
Thnk u guruji
@vastavam
@vastavam 2 жыл бұрын
🙏
@funstarssbr1413
@funstarssbr1413 Жыл бұрын
మీరు చెప్పె ప్రతి మాట నేను అనుభవిస్తున్నాను కని ఉన్నా ఆస్తులు అన్ని పోయాయి ప్రస్తుతం ఎడారి బతుకు అయిపోయింది కష్ట పడడం తప్ప ఇంకో మార్గం కనపడుతలేదు చేతికి వచ్చి జారిపోతుంటే అది వేరే వారి నోటికి వెళ్తుంటే ఎవరికి అన్యాయం చేయలేదు అన్న మాట నిలబెడుతుంది సాధన చేయటం కష్టపడటం ఇప్పుడు ఉన్న పరిస్థితి నాకంటూ ఒక కుటుంభం ఏర్పాటు కాలేదు మానవ జన్మ సఫలికృతం కాధెమె అని ఒక సందేహం.. కని నాకు ఒక మార్గ నిర్ధేశున చేసే వారికోసమే నా అన్వేషణ ఇది మీరు నేను చేసేది కరెక్టే అంటారా సార్,,, మీకు మా నమస్కరాలు
@sravanisuravarapu1141
@sravanisuravarapu1141 Жыл бұрын
Sir ithaniki ans cheyyandi
@vastavam
@vastavam Жыл бұрын
అవకాశం ఉంటే ఒక మంచి గురువుని కలవండి. లేక పొతే మీ ఫోన్ నెంబర్ నాకు ఈ ఇమెయిల్ కి (vastavam2016@gmail.com) పంపండి . నాకు అవకాశం కుదిరినప్పుడు నేనే మీకు ఫోన్ చేస్తాను.
@sreerampolkanti1915
@sreerampolkanti1915 Жыл бұрын
@@vastavam sir...meeku namaskaram...Mee anubhavalani share ccesthunnandhuku chala dhanyavadhalu...naku sadhana cheyalani undi...kani elano thelyatle...em cheyyalo thelyatle...emanna help cheyagalara sir please...jai Durgamma🙏
@sssmadhupati7204
@sssmadhupati7204 Жыл бұрын
నేను ఒక గ్రామ దేవతను పూజ చేశాను మా పొలం లోనే టెంపుల్ కట్టినాం కానీ హా అమ్మ వారికి పూజా చేస్తుండగా దేవి నవరాత్రులు లో vupavasam 9days కానీ నాకు టూ days Lo ఆకలి వేసింది ఆరోజు రాత్రి అమ్మ నేను ఆకలికి తాళలేక పోతున్న క్షమించు రేపటి నుంచి ఉపవాసం vundanu అని మొక్కి నుదురపోయను అపుడు హా రాత్రి దయ్యాలు భూతాలుకలలోకి వచ్చాయి. నిదుర రాలేదు. బయం వేసింది అమ్మ thappu అయింది ani మొక్కి పడుకున్న నైట్ 3.30థర్వత దీపం కలలో వచ్చి శబ్ద రూపంలో లొ oka మంత్రం వినిపించింది. హా అ మంత్రం చేయమని చెప్పి పోయింది. వుదయం హా మంత్రం గుర్తుంది. ఇప్పటికీ హా మంత్రం నే చేస్తున్న . కానీ oka సందేహం అది కల కదా కలన నిజమా అర్థం కావడం లేదు సమాధానం చెప్పగలరు. స్వామి హా అమ్మ వారు పోలేరమ్మ దేవత సందేహని తిర్చగలరు అని నా మనవి . అయితే ఈ మంత్రాన్ని ప్రతీ బుక్ లొ serach చేశా kani ledu నాకు మాత్రం మంత్రం గుర్తుంది దయ చేసి చెప్పగలరు.
@avm8872
@avm8872 Жыл бұрын
Main ga miru anta sepu mantra sadana chestunnaru ante amma mimmalni anugrahinchi miku toduga vundi so miku tirugu ledu sadana chestu andariki Ila mi anubhavalu teliyacheydam chala bagundhi
@admin604
@admin604 Жыл бұрын
🙏🙏
@asr166
@asr166 Жыл бұрын
Sri gurubyo namaha
@KrishnaKrishna-xc3rs
@KrishnaKrishna-xc3rs 11 ай бұрын
సమస్తం.ammanay.ప్రతి.మానవుడు.తెలుసుకోవాలి.ఘ్రుమంతరంలో.my.thaylusukunna అనుభవం
@viking9056
@viking9056 2 жыл бұрын
గాయత్రి మంత్రం
@ramakrishnasathelli9854
@ramakrishnasathelli9854 Жыл бұрын
3.30 swami chepina visayam satyam nenu anubavinchanu 👌👌⚘⚘🙏🙏🙏 andharu cheyandi anubuthini pondhadi
@porlachakravarthi3857
@porlachakravarthi3857 Жыл бұрын
🙏🙏🙏
@satish3698
@satish3698 2 жыл бұрын
Yes correct under guru guidance is needed
@anjaneyacharyulu6754
@anjaneyacharyulu6754 Жыл бұрын
Your experiences in general are genuine. Go on.
@vastavam
@vastavam Жыл бұрын
శ్రీ మాత్రేనమః
@kolliswathi-ck8rz
@kolliswathi-ck8rz Жыл бұрын
Nice explanation anaya
@hreemDurga
@hreemDurga Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@shanthakulkarni4004
@shanthakulkarni4004 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@SkHaseena-qb8uw
@SkHaseena-qb8uw Жыл бұрын
Sir Gayatri Mantram gurinche
@radhamahajan9247
@radhamahajan9247 Жыл бұрын
Sadhana mantram chepandi sir
@ranjaniadipudi2846
@ranjaniadipudi2846 10 ай бұрын
Lokamlo happiest heaviest propserpus man choodali ani asa unnidi. Mimmalini choosinatharuvatha Yes you are the luckiest happest health wealth prosoerity tho super ga unnaru ani telusindi. Worry lekunda okaru meere
@vastavam
@vastavam 10 ай бұрын
దూరపు కొండలు నునుపు
@balajimogadali
@balajimogadali Жыл бұрын
Matangi mudra video ceyande.
@gururajbm5178
@gururajbm5178 Жыл бұрын
Namasthe annagaru mantra sadhana valla vasikarana kuda cheyavachha
@durgabhavanim1200
@durgabhavanim1200 2 жыл бұрын
ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం
@vastavam
@vastavam 2 жыл бұрын
🙏
@mounikasamala9201
@mounikasamala9201 Жыл бұрын
Guruvu garu naku dout andi
@susheelg6626
@susheelg6626 Жыл бұрын
sampurna Vishwasam(or sharanagathi in my terms) ante elaga kalugutundai... Asalu a point ni pattukunte,,, process Leda Amma kapadutunda Leda Ane doubt nundi bayata padagalam...
@bhagyarekha4406
@bhagyarekha4406 Жыл бұрын
meeku jarigina anubavalo konni naaku kuda japa sadhana samayamlo jarigayi guruvugaru kani meeru cheppinattu nenu ma ayana chanipoyaka 1 nara samtsaram japam manesanu ippudu malli 6 months nu ndi modhalu pettanu appati Shakthi ippudu ledhemo anukunna malli modhati nundi prarambam avuthundhemo anukunna meeru cheppindhi vinnaka na anumanam theerindhi dhanyavadhalu guruvugaru
@krupakarreddykothinti2068
@krupakarreddykothinti2068 5 ай бұрын
మంత్రోపదేశం చేసే ...సిద్ధ గురువులని ఎలా కనుక్కోవడం...ఎక్కడ ఉంటారు...pl..చెప్పండి..
@srinathguru2553
@srinathguru2553 Жыл бұрын
Sir. neelanjana samabhasam Shani mantram japam chesukovacha?
@vishweswaribanala799
@vishweswaribanala799 Жыл бұрын
Prasad Anna Mantra Sadhna cheppandi Ela Chela Sadhana cheppandi ammavari Sadhana Ellam mutula pettale
@vishweswaribanala799
@vishweswaribanala799 Жыл бұрын
Mantra Sadhna slokam cheppandi please
@lavanyasandu6552
@lavanyasandu6552 Жыл бұрын
Japam kallumusikuni cheyala
@deepadasari8497
@deepadasari8497 Ай бұрын
Hello sir aslu gruhasthulu (dashamahavidya devathalni) poojinchakandii ani konii channel vallu chepthunaru haa vedios chusii intlo vallu kuda bayapadtunaru . Please rpl me sir
@Sri-yb4jo
@Sri-yb4jo Ай бұрын
మా గురువు గారు వెళ్ళిపోయారు అండి , ఇప్పుడు నా పరిస్థితి ఏంటి , ఆయన ఎలా నన్ను కాపాడుతారు ....ఆయన ఉన్నప్పుడు ఆయన friends కి నా దగ్గర నుంచి అమౌంట్ ఇప్పించారు వాళ్ళకి interest ki , ippudu ayana లేరు ,vallu amount ivvadam ledu , nenu yevaritho cheppukovali , Naa paristhithi chaala dayaneeyamga undi ..manasa vacha karmana ayaney Naa guruvu Ani nammi seva chesanu , ee rojuna road meeda unnanu ..ayana nannu yela kapadutaaru ???
@Srilakshmidurgayandamuri
@Srilakshmidurgayandamuri Жыл бұрын
గురువుగారు నాకు మితొ మట్టలటే అవకాశమూ ఇవ్వడి
@kingsworld8766
@kingsworld8766 Жыл бұрын
Daily entha sepu sadana chesevaruu swami
@shivaprasadmuppaneni1684
@shivaprasadmuppaneni1684 Жыл бұрын
Seddesvarananada bharati swamy varini 8months nunchi follow avutunnanu mantram gurenchi kali prasad garu video lo chypparu enka nynu prayatnam chyaludu artika parestiti Karanam tirupati vyllalani 4years aendi vyallatam kudaratam ludu seddysvara swamy vari videos chustunnanu me videos nennany chudadam oka manchi veshayam salaha chypitarani asistunnanu
@vastavam
@vastavam Жыл бұрын
మీకు దగ్గరలో ఎవరైనా గురువులను కలిసి మంత్రోపదేశం తీసుకోండి
@shivaprasadmuppaneni1684
@shivaprasadmuppaneni1684 Жыл бұрын
@@vastavam chala santosham prasad garu
@shivaprasadmuppaneni1684
@shivaprasadmuppaneni1684 Жыл бұрын
Health eppudu ala vundi kudutapadenda meru replay echinanduku chala santosham sravanamasam lo seenivasa Vidya Puja chysanu alagy venkatysvara swamy sapta sanivara vratam chystunnanu enka 3varalu vunnae aena taruvata mavna swami seddyasvarananda bharati swami daggareki vyallalani swami vareni prartestunnanu
@durgaprasadkoda
@durgaprasadkoda 11 ай бұрын
Siddeswarananda bharathi swamy present visakhapatnam lo akkayyapalem daggara lalitha peetham lo unnaru.
@shivaprasadmuppaneni1684
@shivaprasadmuppaneni1684 Жыл бұрын
Mali Mali venalanipichya video
@venkyyyy
@venkyyyy Жыл бұрын
How to find power centre's in Canada and USA?
@viking9056
@viking9056 2 жыл бұрын
Visit Jogulamba Temple @ Alampur
@vastavam
@vastavam 2 жыл бұрын
Yes andi.. it's in my plan 🙏
@ranithamatam7637
@ranithamatam7637 2 жыл бұрын
Namaste sir,daily Lalitha sahasra namam chadivina suddistunda sir,Japam cheyaleni varu
@vastavam
@vastavam 2 жыл бұрын
Lalitha sahasra namam is very powerful. Please continue doing that
@swethajay6250
@swethajay6250 3 ай бұрын
I am looking for a guru to initiate me into mantra Sadana, I am in Texas which makes even more challenging to find one. Please recommend.
@gnanadareddy8333
@gnanadareddy8333 2 жыл бұрын
How to do puracharana
@kanakadurga2331
@kanakadurga2331 2 жыл бұрын
Sir naaku mathangi devata ante chala estem do more videos about Mathangi devata 🙏🙏🙏🙏
@vastavam
@vastavam 2 жыл бұрын
🙏
@chirusyamalajoyhthhise582
@chirusyamalajoyhthhise582 Жыл бұрын
Guru vugaaru vandanaalu. Meeru samudraalu daatinaa hindhu darmam mimmaalni vadalleadu danithodu maathamgeswai devikoodanu
@chirusyamalajoyhthhise582
@chirusyamalajoyhthhise582 Жыл бұрын
Naaku kalalo chilakalu aakaasamm lo thiruguthoo arupulu vinntuunnaa vatini piluvagaa oka chiluka vachi naameeda vaalimdhiii. Naaku jaama kaayalu kanipistuntaaay. Amma anugramm dorukunaaa
@hitthegoal8940
@hitthegoal8940 Жыл бұрын
@@vastavam Sir, pls rply me... 1. Mathangi matha satvika devatana... 2. Nenu chala videos sadhana pina chustu unnanu... In fact Im doing.. But no guru... Actually I'm at the point where u were in beginning... Meeru upadesam kosam vellarinappudu guruvu mii ista divam adigaru kada ala... Actually mine is Saibaba, shiva, saraswati devi... But don't know whom I should.... 3. Satvika devatala gurinchi and ugra roopamlo unde devathala gurinchi deppara... Ardana gurinchi.. 4. Saradha aradana gurinchi cheptarani korukuntunnanu... I'm a student actually... Pls rply me
@hitthegoal8940
@hitthegoal8940 Жыл бұрын
Sir, pls rply me... 1. Mathangi matha satvika devatana... 2. Nenu chala videos sadhana pina chustu unnanu... In fact Im doing.. But no guru... Actually I'm at the point where u were in beginning... Meeru upadesam kosam vellarinappudu guruvu mii ista divam adigaru kada ala... Actually mine is Saibaba, shiva, saraswati devi... But don't know whom I should.... 3. Satvika devatala gurinchi and ugra roopamlo unde devathala gurinchi deppara... Ardana gurinchi.. 4. Saradha aradana gurinchi cheptarani korukuntunnanu... I'm a student actually... Pls rply me
@Legendgaming46669
@Legendgaming46669 Жыл бұрын
Sir nenu 2 years nundi Bala mantra japam chesthunnanu ippati varaku swapna darshanam kooda kalagaledu yekkada mistake jaruguthundo ardham kaavadam ledu sir please any help your said sir
@lavanyamaradana9773
@lavanyamaradana9773 8 ай бұрын
Onion tinavachandi
@shivaprasadmuppaneni1684
@shivaprasadmuppaneni1684 Жыл бұрын
Pratyangira ammavari sadana chyali ankuntunnanu mi abhiprayam salaha chyppandi
@vastavam
@vastavam Жыл бұрын
ప్రత్యంగిరా దేవత ఉగ్ర దేవత, ఆ సాధన చాలా జాగ్రత్తగా గురువు మార్గదర్శకంలో చేయడం మంచిది.
@sitaarasitaara2930
@sitaarasitaara2930 11 ай бұрын
Japa saadana ante edaina oka devudi namam ni japinchatama leka Edaina oka stotram naa .
@satish3698
@satish3698 2 жыл бұрын
U are correct i experiencing same but financially sufferings came more why what is the reason
@vastavam
@vastavam 2 жыл бұрын
I believe all our sufferings are resulted from pre birth karma’s. Everyone has to clear that debt with no exceptions.
@poojitha3094
@poojitha3094 2 жыл бұрын
@@vastavam avi tagganike kada sir mantra sadana cesedi mari sadhana cestunapudu kuda ilantivi vaste ela
@nareshk9447
@nareshk9447 Жыл бұрын
Guruvu garu mantropadesam kastaalani batti istaara leka ista daivam adharanga istaara
@vastavam
@vastavam Жыл бұрын
మీ గురువు గారిని కలిసి మీ కోరిక తెలియ చేయండి. మీరు అడిగిన విధంగా, మీ పరిస్తితులకు అనుగుణంగా గురోపదేశం వుంటుంది
@sreedevigudipati1192
@sreedevigudipati1192 2 жыл бұрын
Namaste sir Naa Peru Sreedevi Naaku kudaa matangi devi mantra saadhana cheyyaalani vundi Nenu cheyavachhaa Gurupadesam evaritho cheyinchu kovaali ? Maatangi mantra siddhi pondina vaaritho maatrame cheyinchukovaalaa ? Guruvu gaarini suggest cheyyandi. Please.
@vastavam
@vastavam 2 жыл бұрын
మాతంగి సాధన ఎవరైనా చేయవచ్చు ... స్త్రీలు మాతంగి సాధన చేస్తే ఫలితం త్వరగా సిద్ధిస్తుంది అని శాస్త్రం చెపుతుంది ... స్త్రీలకు జప సాధన లో చాలా నియమాలు వర్తించవు కూడా... గురువు లేకుండా జప సాధన ఎలా ప్రారంభించాలి ? నిన్న విడుదల చేసిన వీడియో "మాతంగి సాధన ఎలా చెయ్యాలి ?." లో ఆ విషయాలు వివరించాను ... చూడగలరు
@gopihchand8166
@gopihchand8166 3 ай бұрын
Meru che pic vshayalu naaku andanni estunne naku saportga vnnye memalni kalvavja sar me ph no etarasar
@saritacreation5662
@saritacreation5662 Жыл бұрын
Nenu mantra japam chesetappudu Naku kallu tippinattu avutundi Ma intlo vallu neeku ammavaru punutundi antaru
@anjimuddum9565
@anjimuddum9565 2 жыл бұрын
Sir nenu kali amma mantram manasulo chanting chestunna ayite naku shareeram vedi chestundi karanam cheppandi
@vastavam
@vastavam 2 жыл бұрын
జప సాధన లో శరీరం వేడి చేయడం, తల వెంట్రుకలు రాలిపోవడం లాంటివి చాలా సహజంగా జరుగుతుంటాయి. ఆహార పరమైన జాగ్రత్తలు తీసుకొని వేడి ని తగ్గించుకోవాలి.
@manu-mj
@manu-mj 2 жыл бұрын
Mantra sadhana ela start cheyyalo ela ending cheyyalo oka video thiyyandi🙏
@vastavam
@vastavam 2 жыл бұрын
నిన్న నే ఒక వీడియో చేశాను .. మాతంగి సాధన ఎలా చేయాలి ? అని... చూడ గలరు 🙏
@kanakadurga2331
@kanakadurga2331 2 жыл бұрын
Sir japamala lekunda mantram cheyavacha pls inform
@vastavam
@vastavam 2 жыл бұрын
నిన్న విడుదల చేసిన వీడియో "మాతంగి సాధన ఎలా చెయ్యాలి ?." లో జప మాల లేకుండా జపం చేసే విధానం వివరించాను. చూడగలరు
@muneshbabu1945
@muneshbabu1945 Жыл бұрын
SRI GURUBHYONAMAH . MANTRA SADANA CHESETAPPUDU NON-VEG THINALA , VADDA PLEASE TELL ME SIR.
@durgaprasadkoda
@durgaprasadkoda 11 ай бұрын
Thinakudadu
@konijatalakshmi9724
@konijatalakshmi9724 Жыл бұрын
నేను అమ్మ mantraanni ఎలా సాధన చేయాలి ఎపుడు మొదలు పెట్టాలి నేను స్త్రీ ని,,ఎటువంటి అంటూ అవి లేవు దయచేసి cheppagalaru
@v.krishna9047
@v.krishna9047 Жыл бұрын
Mantra sadana chesthe aahara niyamalu cheppandi, non veg maneyala? Pls tell me ,
@everythingisenergynaveenv9883
@everythingisenergynaveenv9883 Жыл бұрын
No Non Veg...Eat only VEG...Janthi himsa neram
@venkataramanaanantha4343
@venkataramanaanantha4343 Жыл бұрын
Sir mantra Sadhana madhyalo oka roju manam non veg thinna taravatha roju mantram cheyyocha please sir reply
@vastavam
@vastavam Жыл бұрын
మళ్ళీ మొదటినుండి మొదలు పెట్టాలి శ్రీ మాత్రేనమః 🙏
@neelimaravulkar5462
@neelimaravulkar5462 9 ай бұрын
Devatha sadhana chesthe samsara jeevitam nashanam avtundi ani goppa goppa mantra vethalu chepthunnaru .evarni nammali?
@tprabhakar7187
@tprabhakar7187 2 жыл бұрын
మీ మెయిల్ అడ్రస్ పెట్టగలరు.
@padma207
@padma207 2 жыл бұрын
Avnu sir naku mantra siddi kaligindi
@vastavam
@vastavam 2 жыл бұрын
🙏
@mouryakagita
@mouryakagita Жыл бұрын
Mula mantram okkati chesthene sidhisthaya? Leka devathaki sambhandhinchina Gayatri ina cheyyacha?
@vastavam
@vastavam Жыл бұрын
మూల మంత్రం చేయవచ్చు
@mouryakagita
@mouryakagita Жыл бұрын
@@vastavam muula mantraniki gayatri mantraniki difference entandi? Ante rooju example prathyangira / ledha varahi gayatri mantram chesthe emavthundhi? Leedhu varahi/prathyangira muula mantram rooju chesthe emavthundhi?? Huf..chaala dbts asalu..kani intrest inkaaa bhayam. Plz help to clarify these..
@mouryakagita
@mouryakagita Жыл бұрын
@@vastavam sir inko question..manam kurchoni cheseppudu..kaaallu noppesthe madhyalo lechi oka 2 min nadici mall kurchonii start cheyyacha dhanvalla emina problem avthadha? Sorry silly questions kaani naku show stoppers
@gouthamiradha8642
@gouthamiradha8642 Жыл бұрын
Ammavaru vundhi ani nenu nammuthunnanu. Kani na life lo growth ledhu. Job&marriage life. E work chedhhamani anukunna kuda anni atankale edhuravuthunnai.
@sravani27
@sravani27 Жыл бұрын
Same problem
@Prashanth502
@Prashanth502 Жыл бұрын
Guruji naku me number kavali
@rajusoma4922
@rajusoma4922 Жыл бұрын
Mimmalini kalavalani vundi Ela
@vastavam
@vastavam Жыл бұрын
నాకు మీ నెంబర్ ఈమెయిల్ చెయ్యండి .
@kavithaakhil6597
@kavithaakhil6597 Жыл бұрын
అన్ని మెసేజ్ చేస్తున్నాము ఒక్కటి కూడ రిప్లై పెట్టరే సార్ మీరు
@vastavam
@vastavam Жыл бұрын
సాధ్యమైనంత వరకూ సమాధానం ఇస్తాను అండి. అన్నిటికి సమాధానం ఇవ్వడానికి నా సమయం సరిపోదు. family, job, japam, other responsibilities and then social media 😊 hope you will understand
@saravananbalakrishnan9832
@saravananbalakrishnan9832 2 жыл бұрын
Sir ma papa down syndrome amma anugraham mi dwara kaliginchandi a papa normal bidda kavali
@vastavam
@vastavam 2 жыл бұрын
ఆ దేవత ని నమ్ముకోండి ... ఆమె ని వేడుకోండి .. తప్పక అనుగ్రహిస్తుంది . 🙏
@surya9161
@surya9161 Жыл бұрын
అసలు ఇన్ని ఇన్ని గంటలు స్థిరంగా ఎలా కూర్చోగలుగుతున్నారు?
@vastavam
@vastavam Жыл бұрын
By practice ..
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 54 МЛН
Mantra Sadhana || Part 1 || Dr. Krovi ParthaSarathi
27:59
Krovi Partha Sarathi Official
Рет қаралды 18 М.
The Ancient Science Of Mantra Chanting
21:37
Asangoham
Рет қаралды 466 М.