చెమ్మగిల్లిన కళ్లు చల్లారేది ఎప్పుడో ??? ఒక్కసారి ఆలోచించండి నాన్న పిల్లలు..!

  Рет қаралды 40,394

Palani Swamy

Palani Swamy

3 жыл бұрын

Пікірлер: 282
@sangitaraomadireddy121
@sangitaraomadireddy121 3 жыл бұрын
ప్రతి ఇంటికి మీరు ఒక నాన్న లాగా అన్న లాగా ,తమ్ముడు లాగా, కొడుకు లాగా, తాతయ్య , ఒక ఇంటి పెద్ద లాగా బాగా చెప్పారు, స్వమిగారు మీరు always వీడియోస్ చేస్తూ ఇప్పటి వారికి రధసరధిగా మీ మంచి మాటలతో ముందుకు నదిపించాలని 100 ఇయర్స్ పైన మీరు జీవించాలని కోరుకుంటున్నాను నమస్కారం ఇలాంటి మాటలు చెప్పేవారు కరువయ్యారు అందుకే
@bhaskaracharyv9543
@bhaskaracharyv9543 3 жыл бұрын
మీ లాంటి పెద్దలు సమాజానికి ఉపయోగపడే ఇలాంటి మంచి మాటలు చెప్పడం చాలా అవసరం. సమాజానికి ముఖ్యంగా యువతకు మీసూక్తులు శిరోధార్యాలు. నమస్కారం
@gumadeviomnamovenkatesayag223
@gumadeviomnamovenkatesayag223 3 жыл бұрын
ప్రతితల్లితండ్రుల మనసులోని తపనను మీరు పిల్లలకు ప్రేమపూర్వకముగాచెప్పారు కళ్ళు చెమ్మగిల్లాయి మీరు సంతోషంగా ఉండాలని కోరుతూ🙏
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 Жыл бұрын
ఆహా, ఆత్మీయ తండ్రిగారు, మీరు జిహ్వకు రుచికరమైన పదార్థాలను మాత్రమే అందిస్తారు అని ఇంతవరకు అనుకుని జిహ్వా చాపల్యానికి లోనైనాను కానీ ఈరోజునే నాకు అర్థమైంది ఏమిటంటే మీ ఆత్మీయ అనురాగాన్ని కూడా నేను రుచి చూడగలిగానని. ఈరోజున మీరుఅందించే రుచిలకంటే ఆత్మీయ రుచులను అందించినందుకు జన్మద అభివందనాలు. అమ్మ నాన్నలు నేర్పించే మాటలకంటే మధురమైన తేనెలూరే చవులను మీరు ఈరోజు మాకు అందించిన మాటల తేనెలను మేము అనుభవిస్తున్నందుకు మా కన్నులలో చెప్పిందే కన్నీటి దరాలను చూచుకొని మీకు నమస్కరిస్తున్నాం
@bhavanikumari474
@bhavanikumari474 3 жыл бұрын
సాక్షాత్తూ ఆ సుబ్రహ్మణ్యస్వామి యే మీరు అన్నయ్యా
@kothasatyavati6439
@kothasatyavati6439 3 жыл бұрын
నమస్కారం గురువుగారు తల్లి తండ్రి పడే బాధను చాలా వివరంగా గుండెలోని బాధను కళ్ల ద్వారా తెలిపారు కళ్ళలోని శోకాన్ని చాలా వివరంగా నాన్న అంటూ.... జీవితాంతం గుండెలకు హత్తుకు పోయేలా వివరించారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ధన్యులు అవుతారు. మీ పాదాలకు శతకోటి దండాలు పెడుతున్న 🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Anilkumar-ie2mf
@Anilkumar-ie2mf 3 жыл бұрын
అమ్మ లా మనసుకి నచేవిధంగా చెప్పారు గురువుగారు,నేను ఒక టీచర్ ను మీ మాటలు విద్యార్థులకు తెలిజేస్తాను,నేను పాటిస్తాను
@durgabhavani8510
@durgabhavani8510 3 жыл бұрын
ఇంత మంచి విడియో నేను ఎప్పుడూ చూడలేదు నాన్న గారు
@sirivantaluandpatalu5504
@sirivantaluandpatalu5504 3 жыл бұрын
🤝
@tuskerhere
@tuskerhere 3 жыл бұрын
mee naanna gara andi
@polasanapallilakshmichandr2625
@polasanapallilakshmichandr2625 2 жыл бұрын
Chala santhosam ga undi nayana
@saibaba5958
@saibaba5958 3 жыл бұрын
మంచి మాటలు ఎంతో ప్రేమగా చెప్పారు నాన్న గారు ఇంత ప్రేమగా చెబితే వినకుండా ఎవరు ఉంటారు🌷👏👨‍👩‍👧‍👧
@chilukurihimabindu8922
@chilukurihimabindu8922 3 жыл бұрын
నమస్కారం తండ్రి. ఎంత మంచి మాటలు ఆణిముత్యం లాంటి వి చెప్పారు మాకళ్ళుచెమర్చాయి
@lavanyanlngl6217
@lavanyanlngl6217 3 жыл бұрын
🙏🙏🙏మీకు శాతకోటి నమస్కరములు స్వామి ..... నిజంగా చాలా టచ్ చెసారు.
@gayathrivenkatraman1380
@gayathrivenkatraman1380 3 жыл бұрын
నాన్నగారు, మీరు చెప్పే ప్రతీ మాట మా గుండెకు హత్తుకుంటుంది. తల్లిని చిన్నప్పుడే కోల్పోయాను, తండ్రి కొన్నేళ్ళక్రితం. వాళ్ళు పోయాక వారి విలువ ఇంకా ఎక్కువగా తెలిసొచ్చింది. ఇప్పుడు వాళ్ళతో సమయం గడపాలన్నా వాళ్ళు లేరు😭 మిగిలింది వాళ్ళతో గడిపిన memories మాత్రమే. మీకు ఋణగ్రస్థులం. మీకు నా పాదాభివందనం. మీ ప్రేమని ఎప్పుడు ఇలా పంచుతూవుండoడి🙏🏼🙇‍♀️🌹
@nagabhatlanagabhatla9976
@nagabhatlanagabhatla9976 3 жыл бұрын
నమ స్కారం అండీ ప్రతి తల్లితండ్రుల మనసులోని బాధ పిల్లలందరికీ చాలాచక్కగాచెప్పారు మీరుఇలాంటి మంచిమాటలు చెప్పడంవల్ల భవిష్యత్తులో వృద్ధాశ్రమాలు తగ్గుతాయి ధన్యవాదాలు,.
@sridevinichenametla7864
@sridevinichenametla7864 3 жыл бұрын
తల్లి దండ్రుల భాధ వారు తల్లి దండ్రు అయిన తర్వాత తెల్పు కుంటారు. కాని వారి విలువ తెల్పు కొనే సరికి అమూల్య మై న కాలం వెళ్ళి పోతుంది.🙏👌
@skyblue2337
@skyblue2337 3 жыл бұрын
చాలా మంచి మాటలు చెప్పారు గురువుగారు, అందరు అలా వుండాలి అని కోరుకుంటున్నాను, మీరు ఎప్పుడు ఇలాంటి మంచి మాటలు అందరికి చెప్తూ ఉండాలి గురువుగారు, మీకు నా నమస్కారములు.
@jayapradhan2394
@jayapradhan2394 3 жыл бұрын
Superb
@pavan2kumar759
@pavan2kumar759 3 жыл бұрын
"తల్లి, తండ్రి మించిన దైవం లేరు", I missed my father last two years back
@vatyamnarayana5187
@vatyamnarayana5187 3 жыл бұрын
తండ్రిలా లాలిస్తున్నారు.
@vogetipadmavathi4580
@vogetipadmavathi4580 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు. మనసు కు హత్తుకునేలా చెప్పారు🙏🙏🙏
@dpg613
@dpg613 3 жыл бұрын
చాల బాగుంది మీ లాంటి వారు ఈ తరం పిల్లలకు కావలసిన సుభాషితాలు. కచచితంగా ప్రతి తల్లి తండ్రుల లో కలిగే అనుభూతి ని తెలియ చేశారు. మీ వాక్కు వింటున్నంత సేపూ నా అమ్మ ని నాన్నగారిని కళ్ల ముందే నిలబెట్టారు. ఆ భాగ్యం కలిగే లోపే వాళ్ళు వెళ్లిపోయారు. కళ్ల లో నీళ్లు అలా కారుతూనే ఉన్నాయి. కడుపు తీపి పరమార్థం. 🙏🌹🙏
@nvenkat3042
@nvenkat3042 2 жыл бұрын
గురువుగారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్కారములు,నేటి తరానికి తల్లిదండ్రుల యొక్క ప్రేమను,త్యాగాలను ఎంతో ఆర్థ్రతతో మనసుకు హత్తుకునేలా చాలా చక్కగా వివరించారు సార్. నేనొక ప్రైవేటు పాఠశాలలో మాతృభాష ఉపాధ్యాయుడిని సార్. మీ వంటి మహాత్ములు ప్రేరణతో నేను గురువుగా విద్యార్థులకు నా బాధ్యతగా వారి భావి జీవితానికి సంబంధించి మాతృభక్తి ,పితృభక్తి, గురుభక్తి, దేశభక్తి, కుటుంబ సభ్యుల గొప్పతనం,సన్మిత్రుల మైత్రి ,నైతిక విలువలు,విజయాపజయాలు ,లక్ష్యసిద్ధి మరియు దానధర్మాలు వంటి విషయాలను పాఠ్యాంశాల బోధనతో పాటుగా బోధిస్తుంటాను.విద్యార్థి గొప్పసంస్కారంతో ప్రయోజకుడైనప్పుడే గురువుల బోధనకు పరమార్థం కదా సార్. మీ సుభాషితాలు నేటి సమాజానికి అమృతతుల్యములు.ధన్యవాదములు గురువుగారు.
@ammammalogili4721
@ammammalogili4721 3 жыл бұрын
ఎంతబాగా చెప్పారు అన్నయ్యా మీమనసు లొని ఆవేదన కళ్ళలొ కనిపిస్తూంది నాభావాన్ని మీమాటల్లో విన్నాను అమ్మమ్మలొగిలి ఛానల్ ద్వారాచెప్పాలని వున్నా పెదవిదాటి రావటంలేదు కళ్ళల్లొ కళ్ళుపెట్టి చూస్తే తెలుస్తుది కాని చూసే తీరిక వాళ్ళుకల్పిచుకొవటంలేదు అంతే
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 3 жыл бұрын
చాలా సంతోషం అమ్మ..100 యేళ్లు చల్లగా ఉండండి..!!
@Mohan-tl9om
@Mohan-tl9om 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు తల్లి, తండ్రుల ఆవేదన ఏ రకంగా ఉంటుందో తెలియ చెప్పారు మీకు ధన్యవాదాలు
@madhavik7588
@madhavik7588 3 жыл бұрын
Entha baaga nijaalu manasuku thagiletatlu chepparu Swamy garu
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
గురు దేవా మీ శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు🥰🤗🥳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌻🌻🌻🌻🌻🌻🌷🌷🌷🌷🌷🌺🌺🌺🌺💐💐💐💐🌼🌼🌹🌹🌹🌹🥀🥀🥀🥀🧆🧆🧆🍓🍓🍓🍓🥭🥭🥭🍏🍏🍏🍏🌽🌽🌽🍌🍌🍌🍒🍒🍒🍑🍑🍑🍑🥙🥙🥙🍨🍨🍨🍯🍯🍯🥥🥥🥥🥥🥰🤗🥳🤗🥳
@purna.2.O
@purna.2.O 3 жыл бұрын
🙏 చాలా మంచి మాటలు చెప్పారు బాబాయ్ గారు మీ మాటలు తప్పకుండా వింటాము ధన్యవాదములు బాబాయ్ గారు🙏
@sapnabalivada3149
@sapnabalivada3149 3 жыл бұрын
Antha baga chepparu guruvu garu. Koti koti dhanyavadhalandi guruvu garu. Naa kanulu ayithe chemmagilli poyayi. Antha suthi mettha ga antho madhurangano chepparu. Dhanyosmi 🙏
@BharatiyaGovernmentJobsAdda
@BharatiyaGovernmentJobsAdda 3 жыл бұрын
Guruvu gariki namaskaaram 🙏🏻🙏🏻 Ma lanti youth ki ardhamayyela intha chakkaga cheppinanduku chaala thanks 🙏🏻
@paulchristopher5377
@paulchristopher5377 2 жыл бұрын
మీరు వంట చేసి చూపడం మాత్రమే కాదు,మంచి వక్త కూడాను మీ ప్రీచింగ్ చాలా బాగుంది నాన్నగారూ!మీకు పాదాభి వందనాలు🙏🙏🙏🙏🙏
@lavanyavimal598
@lavanyavimal598 3 жыл бұрын
Nijam ga chalaa baagaa cheparu andi guruvu garu 🙏... మాత్రు దేవో భవ 🙏 పిత్రు దేవో భవ 🙏
@shekaravantsa4563
@shekaravantsa4563 3 жыл бұрын
మీరు చేసిన ఈ వీడియో ఈ తరానికి చాలా చాలా అవసరం !! మీ పాదపద్మాలకి కొన్ని వేలకోట్ల నమస్కారాలు గురూజీ 🙏🙏🙏🙏
@baddipudibhavani19
@baddipudibhavani19 3 жыл бұрын
మీ మాటలు వింటుంటే అమ్మ నాన్న గుర్తుకువచ్చారు కళ్లు చెమ్మగిల్లాయి
@swaraspandanaarts6601
@swaraspandanaarts6601 3 жыл бұрын
ఎంత బాగా చెప్తున్నారు. Tq andi
@ananthakoppisetty8185
@ananthakoppisetty8185 3 жыл бұрын
Chala manchi vishayalu cheputunnaru ...Guruvu gariki Dhanyavadalu 🙏🙏
@vamshikrishnamarupak
@vamshikrishnamarupak 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు ఆ అనుభూతిని ఆనందాన్ని
@yvsusilayvsusila3354
@yvsusilayvsusila3354 2 жыл бұрын
Good advice Guruvugaru 🙏🙏🙏
@sunandhareddy5735
@sunandhareddy5735 3 жыл бұрын
Anta baga chepparu swamygaru meeru vandendlu santoshanga vundali
@sindhujacherunc6670
@sindhujacherunc6670 3 жыл бұрын
Entha goppa ga chepparu guruvu garu. Meeru cheppe manchimatalu vini chakkaga pillalu manchi nadavadika nerchukunte parents ki happy pillalu unnatha stayi lo untaru mee matalatho 100 lo 10 mandi pillalu marina chala Happy ga untundi. Meelaga intha manchi matalu KZfaq lo nenu ekkada chudaledu . Chala chala santosham guruvu garu . Intha motivational speech chppinanduku meku padabhi vandanalu. 🙏🙏🙏🙏🙏
@eduhope9204
@eduhope9204 3 жыл бұрын
Sir excellent No body has touched this topic. Hats off to you This is the need of the hour, No body dares to 🔥touch this topic
@nagalaxmiavasarala7857
@nagalaxmiavasarala7857 3 жыл бұрын
🙏🙏చాలా బాగా చెప్పారు . ధన్యవాదములు
@lakshmigayathri9192
@lakshmigayathri9192 3 жыл бұрын
Chalabaga chepparu andi.mee anubhavasaram.,👍👍👌
@valluripadmaja4953
@valluripadmaja4953 3 жыл бұрын
బాగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏
@aditviswanath7044
@aditviswanath7044 3 жыл бұрын
Sathyam chepparu babaigaru🙇mee pillalu dhanyulu
@kavithaudayagiri7243
@kavithaudayagiri7243 2 жыл бұрын
Chala manchi gaa chepparu Sir
@umamohangimka9434
@umamohangimka9434 2 жыл бұрын
చాలా మంచిగా చెప్పారు guruji
@madhusudhanreddy477
@madhusudhanreddy477 3 жыл бұрын
Good saying guruvu garu ... yes saying unbeliveble truths .... keep it up.
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 3 жыл бұрын
చాలా చాలా బాగా చెప్పారు.
@sarojinidasari8901
@sarojinidasari8901 3 жыл бұрын
Challa Bagga cheparu guruvu garu 🙏
@sreejapms9646
@sreejapms9646 3 жыл бұрын
Chala baga chepparu guruvu garu...ma generation ki mi lanti oka guruvu chala avasaram .ma adrustam kuda ....
@krishnasayana637
@krishnasayana637 3 жыл бұрын
Entha baga chypthunnarandi Guruvu garu chala chala thanks andi
@mohanrao4461
@mohanrao4461 3 жыл бұрын
Great PRA sang am guru u garu
@umadevi360
@umadevi360 2 жыл бұрын
Super guruvugaru excellent ga chepparu
@svgfashions4935
@svgfashions4935 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు
@sugunakrishnan322
@sugunakrishnan322 8 күн бұрын
Chala Baga chepparu guruvu garu.namaste.meeru challaga noorendlu jeevinchali.
@sriharsha3411
@sriharsha3411 2 жыл бұрын
Challa baga chepparu gurugaru .heart touching story
@anup6598
@anup6598 3 жыл бұрын
Great tatha garu🙏
@saneeswaralayamkodurupadu-1138
@saneeswaralayamkodurupadu-1138 3 жыл бұрын
Chala baagaa chepparu Anna garu
@pullabhatlarajeshsharma2326
@pullabhatlarajeshsharma2326 10 күн бұрын
చాలా బాగా చేప్పారు స్వామి 🙏🌹👌👍
@chandrakalapamarti7707
@chandrakalapamarti7707 3 жыл бұрын
Sarigga cheppaaru 👌👌👌
@bharghavigayathri4275
@bharghavigayathri4275 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు.
@syamalagunturu6800
@syamalagunturu6800 3 жыл бұрын
Eentha baga chepparu Swamy.Biddalakicheppukoleka abhimanamtho krungipothu naligipoye thallidandrula manasuloni badhani mruduvuga theliyajesaru.Naa Namassulu.
@Akkithv
@Akkithv 2 жыл бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు గురువు గారు.🙏🙏
@koppakasivaramakrishna488
@koppakasivaramakrishna488 3 жыл бұрын
Very nice message guru hi.
@alivelumangaperi7701
@alivelumangaperi7701 3 жыл бұрын
🙏🙏🙏chala baga chepparu 🙏🙏🙏
@arunakumari9273
@arunakumari9273 3 жыл бұрын
🙏🙏🙏🙏మా తృ దేవో భవ పితృ దేవో భవ. 🙏🙏
@sunithasharvirala3031
@sunithasharvirala3031 3 жыл бұрын
Correct guruvu garu Meeru chepindi 100 % Correct
@gowripriyarao1483
@gowripriyarao1483 3 жыл бұрын
Swami mee video maa ammai chala sradhatho chusindi...10th chaduvukuntondi....prati amma naanna manasuloni baadhanu meeru chaala baaga chepparu👍
@gvldnageswari8619
@gvldnageswari8619 3 жыл бұрын
Guru garu chal chal valuebul words 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@saichandra1538
@saichandra1538 2 жыл бұрын
Peddha naana gaaru manchi maata chepparu
@vdprasadaraojayanthi7029
@vdprasadaraojayanthi7029 3 жыл бұрын
గురువుగారు మీరు చాలా బాగా చెప్పారు
@duggiraladurga6585
@duggiraladurga6585 2 ай бұрын
Thank you universe 🌏 Wonderfull love 🙏🙏🙏🙏
@hemanthkumar605
@hemanthkumar605 3 жыл бұрын
mikulaa cheppevalle ivala mana jaatiki karuvipotunaru babai gaaru. avasaram unna agelo maaku ma amma dooramindi.. unna maa nannalone ammanukud chuskuntunamu.. 😥😥 thank u babai gaaru...🙏🙏🙏
@parasuramdunga3669
@parasuramdunga3669 3 жыл бұрын
Swamy meeru cheppina Bangaram lanti maatalu🙏🙏🙏🙏
@susheelas6487
@susheelas6487 2 жыл бұрын
Guruvu garu meeku dhanyawadhalu chaala kruthagnathalu
@sridevi-mo9dk
@sridevi-mo9dk 2 жыл бұрын
Guruvu gaaru meeku padabhivandanm
@sridevikumar9745
@sridevikumar9745 3 жыл бұрын
Maa lanti thallithandrula mañasuloni maata..manasuku hathukonelaga.. chala baga cheppaaru.. Dhanyavaadamulu Guruvu garu 🙏🙏🙏
@srinivaspaturi813
@srinivaspaturi813 2 жыл бұрын
Great eye open to the present generation !
@bharathidattatreya7473
@bharathidattatreya7473 3 жыл бұрын
Danyavadalu 🙏
@ivssarma6984
@ivssarma6984 3 жыл бұрын
Very much enriching.
@muralinavamani9005
@muralinavamani9005 3 жыл бұрын
Wow hats off guru garu maatalu Ravadam ledu me e u tube prayanam nijamga maaku o goppa varam punya falam Intha manchiga matlade varu dorakadam Maku adrustam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@TheGousey
@TheGousey 3 жыл бұрын
Chala baga chepparu andi guruvu garu nenu ma nanna pogattukuni yedusthunna
@jayanthisantoshi3947
@jayanthisantoshi3947 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 gurvu Garu chala baga chepperu. ma pillalu ,matho miru cheppinate untunnaru elage kalakalam vundalani divinchandi🤚🤚. Chala valuable msg ichharu. Thank you gurvu garu
@jyothikishore8185
@jyothikishore8185 3 жыл бұрын
Excellent speech
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 3 жыл бұрын
నమస్కారమండి గురువుగారు మీరు మాట్లాడే మాటలు ఆనందాల సిరులు కురిపిస్తున్న సంగతి అందరికి ఉపయోగపడతాయి అండి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి
@sirivantaluandpatalu5504
@sirivantaluandpatalu5504 3 жыл бұрын
Hi
@balasubhramanyam6472
@balasubhramanyam6472 2 жыл бұрын
Thank you so much.....
@venkatratnam6748
@venkatratnam6748 2 жыл бұрын
Nayti yuvataki manasuku telisaylaga chepparu swami.meeku satakoti namaskaramulu.
@rohinis7040
@rohinis7040 4 ай бұрын
Thank you nannagaru
@janakidornala6521
@janakidornala6521 3 жыл бұрын
🙏🙏🙏🙏chaalaa baagaa cheppaaru..
@radhapillalamarri4704
@radhapillalamarri4704 3 жыл бұрын
Very great
@vijayalakshmitulasi7839
@vijayalakshmitulasi7839 3 жыл бұрын
🙏😭👌 valuable words
@krishnavenireddy6891
@krishnavenireddy6891 3 жыл бұрын
Namaskarm Guruvugaru 🙏.mee matalalu vintunte maa manasu lo maata mee nota vintunnatundhi andi.kanneelu agatam ledu andi.Andhari pillalaku yee vishayalu ardhmayithe bagundedhi Guruvugaru.Chala thanks andi yee vishayalu meeru pillalaku nerputhunnanduku.🙏
@Krishna-mn5nf
@Krishna-mn5nf 2 жыл бұрын
KZfaq lone idi ...One of the Best video...
@krishnaraokotagiri3572
@krishnaraokotagiri3572 3 жыл бұрын
Gurvu garu mera bagha cheparu
@vatyamnarayana5187
@vatyamnarayana5187 3 жыл бұрын
మృదు మధురంగా తెలియచేశారు. 🙏🙏🙏🙏
@swarajyalakshmimallampalli714
@swarajyalakshmimallampalli714 3 жыл бұрын
Prastuta samaajamlo adugadugunaa meelaanti guruvulunte maanavataa viluvalu, naitika viluvalu pempodhinchabadi oka nutana sakam aavishkarinchabadutundi guruvu gaaru. Meeru cheppe prati maata oka aani mutyam. Video choostunnatasepu kanulalo neeti tera. Meeku paadaabivandanaalu guruvu garu. Inni manchi mastalu ee social medial lo cheppevaaru arudainaaru. Marinni manchi maatalu mee nunchi aasistu selav. 🙏
@abhikingp9431
@abhikingp9431 3 жыл бұрын
Guruvu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saireddymaheshwari4358
@saireddymaheshwari4358 3 жыл бұрын
Guruvu garu🙏
@sridharmaddu69491
@sridharmaddu69491 3 жыл бұрын
Guruvu garu
@perlasrilatha4446
@perlasrilatha4446 3 жыл бұрын
Thank you uncle 🙏
@ramsonykdl6304
@ramsonykdl6304 3 жыл бұрын
Sarojini kakinada Guruvu Gary meru chepena matalu chala baguna meku na danyavadalu
@lakshmisailaja3085
@lakshmisailaja3085 3 жыл бұрын
అయ్యా!! మీ వంటలు మరియు మీ మాటలు మాకు చాలా అమూల్యం అండి. ఇలాగే మీ సలహాలు , అనుభవాలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాము.🙏🙏🙏
@padmaarya6186
@padmaarya6186 5 ай бұрын
Gurv garu namaskaram andi chala bhaga chepparu 100% curect Alge me vantalu kuda chala bhaga chestaru me vantalu nenu kuda trychestunna chala bhagunnyi meru chipividhsnam anni kuda super
Naa Anukunna"Mee Andharitho"Naa Manassuloni Maata.
10:43
Palani Swamy
Рет қаралды 89 М.
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 11 МЛН
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 36 МЛН
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 31 МЛН
Aratikaya Ava Kura Recipe
4:27
Lalithamma Vantillu
Рет қаралды 9 М.
Tamaata-Roti Pachchadi.
17:05
Palani Swamy
Рет қаралды 235 М.
Prasaadham Pulihora.
18:26
Palani Swamy
Рет қаралды 538 М.
Dhosa - Aavakaaya.
11:20
Palani Swamy
Рет қаралды 213 М.
Ganji Tho- Chaaru(Rasam).
5:31
Palani Swamy
Рет қаралды 55 М.
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 11 МЛН