Chandra Mohan & His Wife First Interview | Anchor Roshan | Actress Sudha Surprise to Chandra Mohan

  Рет қаралды 1,943,529

SumanTV Telugu

SumanTV Telugu

Жыл бұрын

Watch► Chandra Mohan & His Wife First Interview | Anchor Roshan | Actress Sudha Surprise to Chandra Mohan
#chandramohan #actorchandramohan #sumantvtelugu #anchorroshan
Follow us: / sumantvdigitalnews

Пікірлер: 605
@MLVSS143
@MLVSS143 Жыл бұрын
చంద్ర మోహన్ గారిని చూస్తుంటే....ఒక రకమైన బాధ,ఆనందం రెండూ వస్తున్నాయి.
@paparaopaparapaparaotnp6642
@paparaopaparapaparaotnp6642 Жыл бұрын
ని జమే తమ్ముడు ఆ య కిచె ముడు కూడా వచ్చి నంటు 0 దినా కు చాలా బాధ గావుంది
@srivani1606
@srivani1606 Жыл бұрын
చంద్రమోహన్ గారు చాలా గొప్ప హీరో. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻చాలా మంచి మనిషి అండి ఆయన నిండునూరేళ్ళు చల్లగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kondapalliambica1411
@kondapalliambica1411 Жыл бұрын
​@@viswaknaidu1096 i
@mahipalpashikanti6473
@mahipalpashikanti6473 Жыл бұрын
​@@kondapalliambica1411
@KrishnaMurthy-hu7gj
@KrishnaMurthy-hu7gj Жыл бұрын
@@mahipalpashikanti6473 do so
@KrishnaMurthy-hu7gj
@KrishnaMurthy-hu7gj Жыл бұрын
@@kondapalliambica1411 le
@dandusatyanarayanamurthy8195
@dandusatyanarayanamurthy8195 Жыл бұрын
@@kondapalliambica1411 . ,,
@rajanitipparaju9348
@rajanitipparaju9348 Жыл бұрын
We can't find such a legend actor. Thanks for taking the interview of Chandramohan garu
@madhura0403
@madhura0403 Жыл бұрын
Thank you for all your positive comments about my dad. He is a simple man and always a director's artist and never considered himself a " star". Thank you for keeping him alive in your hearts and honoring him as an artist. This is his greatest award 👏🙌❤️
@suryaprabhasubhramaniyam6011
@suryaprabhasubhramaniyam6011 Жыл бұрын
So nice & happy interview prabha
@syamalapotluri4167
@syamalapotluri4167 Жыл бұрын
I had an opportunity to see him in Manjeera mall.But couldn’t not talk to him nearly 4yrs back.Everyone like his action.A great actor
@balabhadrapatruniramani2251
@balabhadrapatruniramani2251 Жыл бұрын
Miru adrustavanthulu amma..amma goppa writer. Naanna goppa natulu
@krislv9219
@krislv9219 Жыл бұрын
Your dad stayed at my parents house in 80s- I was a child then when he came to Telugu function conference in New Jersey USA. He was very gracious with all of us even then. Nice to see this interview years later. I’ll definitely tell my parents about this interview thanks
@apuroopag4608
@apuroopag4608 Жыл бұрын
May I know where can I buy All writings of mam Jalandhara, please?
@gadagottubaby6351
@gadagottubaby6351 Жыл бұрын
చంద్రమోహన్ గారికి పద్మశ్రీ అవార్డు యివ్వాలి. 🥰🥰🥰🥰🥰🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@rk37780
@rk37780 Жыл бұрын
సరైన వారికి పద్మ శ్రీ ఎప్పుడు ఇచ్చారు కనుకలే ఇప్పుడు సార్ కి ఇవ్వడానికి.. పద్మ శ్రీ కే ఆ అదృష్టం లేదు అంతే..
@jaanutektelugu9825
@jaanutektelugu9825 Жыл бұрын
నువ్వు ఇవ్వు 😂😂
@jaanutektelugu9825
@jaanutektelugu9825 Жыл бұрын
@@viswaknaidu1096 మీరు నా కళ్ళు తెరిచారు చంద్ర మోహన్ అయ్యగరే కరెట్టూ😂😂😂
@VenteshavenkiVentesha
@VenteshavenkiVentesha Жыл бұрын
Yeppudo.vachi.vundaali
@kameshk7201
@kameshk7201 Жыл бұрын
చంద్రమోహన్ గారు చాల గొప్ప కళాకారులు అంతకు మించి ఉన్నతమైన వ్యక్తి త్త్వం కలవారు..., సార్. మీరు మంచిగా ఆరోగ్యం తో ఉండాలని భగవంతుడు ని కోరుకుంటున్నా ను......
@MiNi_miLItiA_gAmeR_258
@MiNi_miLItiA_gAmeR_258 Жыл бұрын
నవ్వుల రారాజు సమ్మోహన చంద్రుడు గట్టివాడు చంద్ర మోహన్ గారు....భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
@sankarsankart4067
@sankarsankart4067 Жыл бұрын
చంద్ర మోహన్ గారు హీరోగా చేసిన పదహారెళ్ల వయసు సినిమా అంటే నాకు చాలా ఇష్టం తండ్రి పాత్ర అయితే సూపర్ చేస్తారు రోషన్ గారు చాలా కృతజ్ఞతలు చంద్ర మోహన్ గారి ఇల్లు ను మరియు వారి ఇళ్లలాలను చూపించి నందుకు ఇలాగే అందరు హీరో లను మరియు ఆర్టిస్ట్ లను మాకు చూపించండి ధన్యవాదములు
@inndarktelugu
@inndarktelugu Жыл бұрын
great hero, 16 ఏళ్ల వయసు ఆయన యాక్టింగ్ కి ఫిదా.. ఎన్ని సార్లు చూశానో..
@magicbandtradingsoftware2023
@magicbandtradingsoftware2023 Жыл бұрын
Very happy to see Chandramohan garu after long time. Since my childhood, I grew up watching his movies. Legendary actors, always live on in our memories. Keep giving us more surprises, need more such interviews of Legendary actors. Thank you once again 💖
@swapnasvs6881
@swapnasvs6881 Жыл бұрын
Well Said 👍
@User-143-sc
@User-143-sc Жыл бұрын
నాది కూడా మీ టేస్ట్ ఏ సార్.నేను కూడా మీలాగే కట్టుకుంట...మీరు ఆనందం గా ఉండాలి ఆరోగ్యం గా ఉండాలి We love you sir 💓💓💓💓💓
@vasumamidi2290
@vasumamidi2290 Жыл бұрын
ముందుగా సుమన్ టివి చానెల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను 🙏🙏😊 చాలా మందికి తెలియని విషయంపై స్పష్టత ఇస్తున్నారు.ఈరోజు మన తెలుగు సినిమా నటులు...ఒక ఆణిముత్యం ను ... మళ్లీ మనకు చాలా రోజుల తర్వాత చూపించారు.తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది మనకు కనుమరుగు అవుతున్నారు.ఉన్నా వారికైన మనకు ఎంతో కొంత మంచిగా చూసే అవకాశం ఉందని తెలుసుకోవాల్సిందే.చంద్ర మోహన్ గారు.. వారి సతీమణి గారు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ 🙏🙏
@maruthikumari3705
@maruthikumari3705 Жыл бұрын
Congratulations Suman TV thank you Chandra Mohan gariki vari wife ki devudu challaga chudalani manaspurthiga korukuntunna 🙏🙏
@HF_Bunny_17
@HF_Bunny_17 Жыл бұрын
చంద్రమోహన్ గారు నటించిన సినిమాలలో ఒక మంచి సినిమా నాకు నచ్చిన సినిమా కొత్తనీరు movie ❤️👌
@boddulurib.rambabu996
@boddulurib.rambabu996 Жыл бұрын
ఎందరో మహానుభావులు చంద్రమోహన్ గారు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని మనసారా కోరుకుంటూ
@shravanidavala3689
@shravanidavala3689 Жыл бұрын
Tears in my eyes....Very beautiful and heart touching video ever in Suman tv...Such a pure soul Chandra mohan garu🙏🏻
@lakshmikanth6407
@lakshmikanth6407 Жыл бұрын
Kop O Ll Mm. U
@lakshmikanth6407
@lakshmikanth6407 Жыл бұрын
M. . Kopkp chu GTI ni fry Yu fry C Bfi
@rk37780
@rk37780 Жыл бұрын
లక్కీ యాక్టర్ అండ్ అందగాడు చంద్రమోహన్ గారు.. ఎన్నో సత్కారాలు సన్మానాలు అందుకోవల్సిన వారు సరైన గౌరవం ఇండస్ట్రీ ఇవ్వలేదేమో అనిపిస్తుంది.. రోషన్ మాట తీరులో మార్పు కనిపించింది ఈ ఇంటర్యూ లో 👍
@sudhakarch80
@sudhakarch80 Жыл бұрын
Same feeling about roshan
@haripriyam9577
@haripriyam9577 Жыл бұрын
@@sudhakarch80 avunu cgsngd ayyaru
@devasudha565
@devasudha565 Ай бұрын
0p​@@sudhakarch80
@p.v.8775
@p.v.8775 Жыл бұрын
Great person చందు sir thank you suman TV మీకు నా హృదయపూర్వక అభినందనలు
@Annapurna545
@Annapurna545 Жыл бұрын
చంద్ర మెాహన్ గారిని చూపించారు చాలా ధన్యవాదాలు.
@createfrp3648
@createfrp3648 Жыл бұрын
మనసు పూర్తిగా,హాయిగా చేస్తారు రోషన్ గారు ఇంటర్వ్యూ లు pleasant గా ఉంటాయి, గ్రేట్ యాక్టర్ చంద్ర మెహన్ గారు, వారి భార్య ను, ఇల్లు ని చూడటం ఆనందం గా ఉంది
@honorplay4631
@honorplay4631 Жыл бұрын
ababa aba nuvu okadive brother manodi anchoring ni mechukundi..
@honorplay4631
@honorplay4631 Жыл бұрын
this fellow shud learn anchoring from his juniors..
@rk37780
@rk37780 Жыл бұрын
@@honorplay4631 👌కామెంట్
@prasanth34864
@prasanth34864 Жыл бұрын
@@honorplay4631 brother nenu kuda
@terminator969
@terminator969 Жыл бұрын
Legend Chandra mohan gariki padhabi vandanalu 💐🙏🙌
@shekerreddy134
@shekerreddy134 Жыл бұрын
7/G బృందావన కాలనీ సినిమా లో ఆయన నటన అద్భుతం. ముఖ్యంగా హీరో ని ఎగిరెగిరి తన్నే సన్నివేశాలు బాగుంటాయి.
@jaraplaharisha407
@jaraplaharisha407 Жыл бұрын
😂yes
@venugantinarasimhaswamyven5990
@venugantinarasimhaswamyven5990 Жыл бұрын
🤣😜
@rameshnarayana4731
@rameshnarayana4731 Жыл бұрын
ullasamga utsahamga movie lo meru chesina hero ki father carecter super sir 😘🦅🔥
@srinivasaadipudi6732
@srinivasaadipudi6732 Жыл бұрын
Great actor and human being. He should be given due recognition and awards by both governments
@saradavutukuru2165
@saradavutukuru2165 Жыл бұрын
జలంధరమ్మగారు తెలియని తెలుగు వారు వుండరు. మైత్రి ద్వారా ప్రతి మహిళ గుండెలో నిలిచారు.. నమస్తే అమ్మ మీ దంపతులు ఇద్దరి కి‍🙏
@mybabysrmyworld692
@mybabysrmyworld692 Жыл бұрын
Uy CV hljii
@jutikelukaiah7347
@jutikelukaiah7347 Жыл бұрын
దాదాపు 10 మంది హీరోయిన్స్కు స్టారడమ్ ఇచ్చిన వ్యక్తి 👌👌
@akshaykumarchitti239
@akshaykumarchitti239 Жыл бұрын
తగిన సత్కారం దొరకాలి sir ki🌸💚
@ammupinky33_goud
@ammupinky33_goud Жыл бұрын
Video middle lo eyes lo tears vachay. So happy. Tq suman tv
@angelcuty13
@angelcuty13 Жыл бұрын
Feeling very emotional.. legendary actor Chandra Mohan gaaru.we all love you
@renu-iu3jo
@renu-iu3jo Жыл бұрын
Very impressed with Suman TV 👍 Such a gracious actor of Telugu film industry good to see him again. 🙂.Thanku you for this video
@r.vignavyshnavireddyrollno6535
@r.vignavyshnavireddyrollno6535 Жыл бұрын
great man 👌😊 చంద్ర గారు
@funwithharsha5182
@funwithharsha5182 Жыл бұрын
Thank you andi Roshan garu, legendery actor chandramohan garu ni chupincheru 🙏🙏🙏🙏
@srivarshini9042
@srivarshini9042 Жыл бұрын
Atleast now,the Telengana government should think of Chandramohan's talent and respect him with many many rewards even when he is alive.Unparallal actor should be given due recognition.
@krishnamurthydarsi909
@krishnamurthydarsi909 Жыл бұрын
Ae chara ter ayina chayagala cheva vunnodu.
@SJ-21
@SJ-21 Жыл бұрын
Andhra govt can also think 🤔???
@bobbyg6707
@bobbyg6707 Жыл бұрын
Yes.. Telangana Govt shud think about Telangana actors first.. Andhra Govt shud think about andhra actors.. We Telangana given them too much land and money already..
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 Жыл бұрын
సుధ గారి entry బాగుంది
@gkbirla6121
@gkbirla6121 Жыл бұрын
మనకి తెలిసిన విషయాలు... మనలో దాచుకోకుండా... అందరికీ చెప్పాలనుకోవడం... పాత్రికేయ విలువలు... మనకు కూడా తెలియని విషయాలు మనం తెలుసుకుని... ఆ ప్రత్యేకతను ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అనుకోవడం స్వచ్ఛమైన స్వచ్ఛమైన భావం... అలాంటి భావాలు కలిగిన మీ వ్యక్తిత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడే చంద్రమోహన్ గారి ఇంటర్వ్యూ చూసాను.. మీరు ఒక చాలా కేరింగ్ తీసుకుంటూ చేశారు... ఆయన మాటలు ఆయన హావ బావాలు ఒక చిన్న పిల్లాడిని చూసినట్టు అనిపించింది... ఒకే విధంగా చెప్పాలంటే ముచ్చటేసింది.... మీ మాటల కదలికకు ఆయన సమాధానాలు... చాల చక్కగా చెప్పారు. ఇది ఒకటే కాదు మీ ప్రతి ఇంటర్వ్యూ కూడా సందర్భానుసారంగా ఉంటుంది... - గణేష్ కుమార్ బేర వైజాగ్
@nareshnutthaki6350
@nareshnutthaki6350 Жыл бұрын
]
@kadivetisreenivasulu5137
@kadivetisreenivasulu5137 Жыл бұрын
Good. Programme sir. Chandramohan sir garki familyki. Padha bheevamdanLu. God bless you tthebest. Wishes
@RaiderGoals
@RaiderGoals Жыл бұрын
Please do such interviews on this kind of legends... Great work Roshan 👍👍👍👏👏👏 this is what we expect from you...
@ramadevimovidi9962
@ramadevimovidi9962 Жыл бұрын
చంద్రమోహన్ గారి ని చూసి చాలా సంవత్సరాలు అయింది అండీ. .....ఆయన సినిమాలు కూడా ఈ మధ్య కాలంలో రాలేదు. .....చంద్రమోహన్ గారి house చాలా మటుకు విలేజ్ వాతావరణంలా ఉంది. ఆయన నటించిన సిరిసిరిమువ. ....గోపాలరావుగారి ammayi. .... పదహారు ఏళవయసు సినిమాలలో నటన ఎప్పుడూ గురుతుఉండిపోతుంది. చంద్రమోహన్ గారి భార్య జలంధర్ గారు మంచి రచయిత . ఆయన నటన మటుకు చాల సహజంగా ఉంటుంది. ....సినిమాలుకూడ చాలా బావుంటాఇ.
@vineethathangella3314
@vineethathangella3314 Жыл бұрын
జీవితం కాలం ఎంత బలియమైనవో కదా... ఓ సారి చంద్రమోహన్ గారి పాత మూవీస్ చూడండి ఆయన నటన అందం మాటలు హావభావాలు అన్ని ఎంతో గొప్పగా ఉంటాయి.చంద్రమోహన్ గారి సీతామాలక్ష్మి మూవీ నాకు ఎంతో ఇష్టం......
@Harita347
@Harita347 Жыл бұрын
Well said
@haripriyam9577
@haripriyam9577 Жыл бұрын
@@Harita347 a age lo nansmu beautiful ga energtic ga vundi sged ayyaka no beauty no energy,life inthe kada
@m.s.rvlogs4697
@m.s.rvlogs4697 Жыл бұрын
Roshan గారు మంచీ మనిషి నీ interview చేశారు thank u bro
@jagadambadsouza9370
@jagadambadsouza9370 Жыл бұрын
Thanks u , we've got to see Chandramohan after a long time .
@YouTubeCommentry
@YouTubeCommentry Жыл бұрын
The sad thing is that our legends are getting old🥺💔😓
@chandrashekarahl3377
@chandrashekarahl3377 Жыл бұрын
Of course physically. But their acting is always eternally fresh
@subhashinigundepudi6389
@subhashinigundepudi6389 Жыл бұрын
Very good to see Chandramohan garu. Very great actor. Thanks to Suman tv. Most talented actor ayana. May God bless them with good health. 🙏
@RamaDevi-hq3ij
@RamaDevi-hq3ij Жыл бұрын
Mana Telugu rastralu rendu aa legendary actor ki doctorate ivvali . Great natural and lucky star
@bharathpanu8831
@bharathpanu8831 Жыл бұрын
Thank you so much Suman TV and Roshan. Proud n genuine Channel
@RajkumarImalla5858
@RajkumarImalla5858 Жыл бұрын
I feel so happy . To see chandra mohan garu , very talented actor and good human being . Hatsuf to our interview chanel.
@shivastudiofromnalgonda554
@shivastudiofromnalgonda554 Жыл бұрын
నువ్వు నాకు నచ్చావ్ మూవీ సూపర్ 💕
@gattusumathi5998
@gattusumathi5998 Жыл бұрын
Inka konchem length cheste bagundi anipistundi than q suman tv I like Chandramohan Gari natural acting he is a legendary actor🙏🙏
@KB-hs9bq
@KB-hs9bq Жыл бұрын
Wow, we love you ChandraMohan garu. Thanks Suman TV for this great Interview with ChandraMohan.
@padmapriya3042
@padmapriya3042 Жыл бұрын
Chandramohan garini chusinanduku chala happy...ilanti videos inka cheyyandi
@ashasri7148
@ashasri7148 Жыл бұрын
Felt very happy to see his interview
@agavlogs9758
@agavlogs9758 Жыл бұрын
Naaku maa nanna garu gurtochcharu, very happy to see you sir🙏🙏🙏🙏🙏 live long long long long with lots of love and happiness 👍👍👏👏👏
@aaronazai9802
@aaronazai9802 Жыл бұрын
Roshan meru Suman TV Ke oka big asset. Meru interview chasina vedanam chala chakkaga undi. Naku kuda one Rupee kavali. 😊💖
@nasreenbegumbujji3
@nasreenbegumbujji3 Жыл бұрын
First Suman TV ki 🙏🙏🙏 Manchi ga happy ga undi. All the best 👍
@ravikanth5871
@ravikanth5871 Жыл бұрын
Legendary actor chandhra Mohan garu wonderful video thank you suman TV
@AnantapurdanceStudio
@AnantapurdanceStudio Жыл бұрын
Legendary actor never seen with postive Vibes super sir
@adennakasukurthi8466
@adennakasukurthi8466 Жыл бұрын
I met him personally in his residence Madras fifty years back I am proud of him
@anithamuralidharan9525
@anithamuralidharan9525 Жыл бұрын
Great actor. All new actress are introduced by chandramohan sir. Thank you Suman tv
@ramurolla9387
@ramurolla9387 Жыл бұрын
సూపర్,రోసన్, అన్న, వీడియో, చాలా, నచ్చింది,మీ, సుమన్, టివీ వారికి ధన్యవాదాలు
@neelapumadhu
@neelapumadhu Жыл бұрын
Sir na chinnapudu school ki Vella time lo radio lo me songs kuda vachevi andulo ( moodumullu )movie songs chala famous ippudu na car lo vintunta china Nati rojulu malli gurthuku vastunai sir your one of the legend Telugu film industry god bless you sir
@mohammadkw3777
@mohammadkw3777 Жыл бұрын
Nice to see you చంద్రమోహన్ గారు,stay Blessed
@PrinczChinna
@PrinczChinna Жыл бұрын
Chandra Mohn garu is great actor.. I grew up watching his movies.. I really do not remember the movie names.. But i watched all of his movies.. One recorded go and check.. When ever a new heroine enters the industry first movie will be with Chandra mohan garu, later with NTR ANR and Krishna garu. Marvellous actor
@shravyareddy7526
@shravyareddy7526 Жыл бұрын
We miss him as father role in movies, legendary actor, missing 1990 movies
@vardhanreddynani8035
@vardhanreddynani8035 Жыл бұрын
Super hero kadha madam shravyareddy7526
@vardhanreddynani8035
@vardhanreddynani8035 Жыл бұрын
Hi madam shravyareddy7526 how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
@mjlearningchannel1108
@mjlearningchannel1108 Жыл бұрын
నేను మెచ్చే నటుల్లో చంద్రమోహన్ గారు
@asamhemanthkumar
@asamhemanthkumar Жыл бұрын
Really great actor and impressed multiple generations with his versatile acting.
@pmrsocioeducationalmedia5757
@pmrsocioeducationalmedia5757 Жыл бұрын
గ్రేట్ ఇంటర్వ్యూ . చంద్రమోహన్ గారు మంచి హీరో. ఆయన నటన బోరే కొట్టదు. సహజంగా వుంటుంది. సుధ గారి చక్కగా, ఆప్యాయంగా మాట్లాడారు
@priyadarshinisree
@priyadarshinisree Жыл бұрын
Tq so much Suman tv channel Great episode keep going
@humanbeing8855
@humanbeing8855 Жыл бұрын
Wow, great person Chandra mohan garu 🙏🏻
@Dhoni_07252
@Dhoni_07252 Жыл бұрын
Best interview ❤
@yedidipremalatha1660
@yedidipremalatha1660 Жыл бұрын
Nice interview. Thank you Anchor
@ravindrababu7114
@ravindrababu7114 Жыл бұрын
Wow super Andi video..... Suman TV వారి కి ధన్యవాదాలు🙏🙏🙏🙏
@sandeepv1622
@sandeepv1622 Жыл бұрын
A great simple man with wide knowledge and best life partner,Dr.Chandramohan. Thank you Roshan.
@SandhyaRani-qy4ms
@SandhyaRani-qy4ms Жыл бұрын
Thank you Suman TV,Today u made my day, Happy to see Chandra Mohan Garu, kudos to Anchor, good work
@suryaprabhasaidugari5521
@suryaprabhasaidugari5521 Жыл бұрын
Namastey. One of best ever actor in film industry. V all r gud fans of such gud person.god bless him with good health.
@radhakrishna5916
@radhakrishna5916 Жыл бұрын
Thank you Mr.Roshan for Introducing Veteran Actor Sri Chandramohan And Ms Jalandhara Famous Writer And Cosultant Of Human Relations
@kumudarani2618
@kumudarani2618 Жыл бұрын
Vayasu prabavam baga kanipistundi... Opikaga rosan garu interview chesaru... Happy to u see u sir
@malayappa777
@malayappa777 Жыл бұрын
గొప్ప నటులు. చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. నాన్ కాంట్రవెంషియల్ వ్యక్తి. వారికి వారి ధర్మపత్నిగారికి కుటుంబసభ్యులందరికి అ భగవంతుడు ఆయురారోగ్యసలివ్వాలిని ప్రార్దిస్తున్న. సుమన్ టి‌వి.వసరికు ప్రత్యేక ధన్యవాదాలండి.
@madhyatharagathiprayanam
@madhyatharagathiprayanam Жыл бұрын
hatsoff to suman tv the best of all interviews👌👋👋❤
@madhuramhoney1095
@madhuramhoney1095 Жыл бұрын
చంద్రమోహన్ గారికి నా నమస్కారంలు
@khadervali9460
@khadervali9460 Жыл бұрын
Sri Chandra Mohan garu is a good financial planner. I met him in 1982 in a Sociey of Alwal , where he came to enquire about the grape garden land which he want to buy around Shamirpet. At that time he was staying in Chennai, but taken personal interest in dealing a property matter. He was a Margadarsi for young generation in financial matters. I pray for his good health. Khader vali
@prathimareddy3656
@prathimareddy3656 Жыл бұрын
Nice to the actor Chandra mohan garu, nice house 👌
@sugunakarmanchala7864
@sugunakarmanchala7864 Жыл бұрын
Super vedio very good actors Sri Chandra Mohan garu. Thanks to Suman vedio.
@senatorofutah
@senatorofutah Жыл бұрын
World class actor 👏 anchor ⚓️ also super duper good job bro
@tharungaaritharun82
@tharungaaritharun82 Жыл бұрын
Roshan గారు మీరు అన్నా మీ interview అన్నా చాలా ఇష్టం
@jessimannu3563
@jessimannu3563 Жыл бұрын
చాలా గొప్ప ఇంటర్వ్యూ చాలా హ్యాపీగా ఉంది ❤️❤️❤️
@swethakommoji
@swethakommoji Жыл бұрын
Very good to see you sir 🙏🏻🙏🏻🙏🏻 you are the most inspirational person sir for current generation people 🙏🏻🙏🏻😊😊
@venkyparitala6860
@venkyparitala6860 Жыл бұрын
Chala chala chalaaa thanks broooo
@skin1597
@skin1597 Жыл бұрын
Very good. Krishna gari laga chandramohan garu kuda very nice human being. Good interview
@umarani2159
@umarani2159 Жыл бұрын
Thank you sir
@panjalasairamgoud5288
@panjalasairamgoud5288 Жыл бұрын
Super thanks to see you sir and also Suman TV vallaki thanks 🙏👍
@dailystuff9599
@dailystuff9599 Жыл бұрын
Great interview
@saradavemuri4535
@saradavemuri4535 Жыл бұрын
Emotionally touching video 👌
@laxmiteja5869
@laxmiteja5869 Жыл бұрын
Great hero 👍 chala happy ga vunde Chandra mohan garene chusthumte ...🙏
@SJ-21
@SJ-21 Жыл бұрын
Awesome artist...
@gangimadhavilatha8745
@gangimadhavilatha8745 Жыл бұрын
Nice interview
@lakshmidevi1582
@lakshmidevi1582 Жыл бұрын
I felt very happy to see this interview
@vedanthreddy7019
@vedanthreddy7019 Жыл бұрын
The way anchor interviewed 👏👏
@sureshtankala6433
@sureshtankala6433 Жыл бұрын
One of best interviews. Good work
@thanishkam862
@thanishkam862 Жыл бұрын
I literally had tears.... Good job bro....
@liveonlifeonhealthcare3240
@liveonlifeonhealthcare3240 Жыл бұрын
Roshan ur doing great job by giving importance to those past legends
@ravikumardesamala5667
@ravikumardesamala5667 Жыл бұрын
Super, nice, good interve
@pushpavankayala3518
@pushpavankayala3518 Жыл бұрын
జలంధర గారు రచయిత్రిగా బాగ తెలుసు చాలా బాగుంది
@haripriyam9577
@haripriyam9577 Жыл бұрын
Sudha mam my favourite actress gud hero Chandra mohan.
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 13 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 47 МЛН
ПРИДУМАЛ ВЫХОД (@inaciomundoafora - Instagram)
0:21
В ТРЕНДЕ
Рет қаралды 14 МЛН
ЕМУ БОЛЬШЕ НЕ ПРИДЕТСЯ НИЧЕГО ВЫБИРАТЬ😂😂😂
0:39
СЕМЬЯ СТАРОВОЙТОВЫХ 💖 Starovoitov.family
Рет қаралды 7 МЛН
Cậu bé tốt bụng khi có người anh tốt | 111
1:01
Ông Lùn Vlog
Рет қаралды 5 МЛН
Не трогайте эту ВОЛОСАТУЮ ШТУКУ! 😱
0:24
Взрывная История
Рет қаралды 4,2 МЛН