Chandrababu Changed the EVMs In AP Revanth Reddy Sensation in Delhi? | Chandrababu Furious | RED TV

  Рет қаралды 63,775

RED TV TELUGU

RED TV TELUGU

6 күн бұрын

Chandrababu Changed the EVMs In AP Revanth Reddy Sensation in Delhi? | Chandrababu Furious | RED TV TELUGU
#chandrababu #revathreddy #daamubalaji #redtvtelugu
Watch:For More Latest Political/Movie Updates:
RED TV Telugu is a leading News/Media Web Channel giving the latest news on Telugu Topics.
We Provide Exclusive updates of audio releases, press meets, success parties, exclusive interviews, motion posters, first looks, teasers, trailers & latest movie promos etc,,
For all political breaking News & Latest Updates on Tollywood Movie, Tollywood Gossips, please subscribe to our KZfaq Channel RED TV Telugu.
Do LIKE- SHARE- COMMENT to help us to bring you more stuff...

Пікірлер: 111
@sarveshjujju3463
@sarveshjujju3463 5 күн бұрын
Evm లను మేనేజ్ చేసి కూటమి అధికారం లోకి వచ్చింది
@satyarotanuku5036
@satyarotanuku5036 5 күн бұрын
100%మీరు చెప్పుంది నిజమే
@GooD-kb8fj
@GooD-kb8fj 4 күн бұрын
నిజమే ఈవీఎం టాంపరింగ్
@kramalingareddykrlr
@kramalingareddykrlr 5 күн бұрын
మీరు చెప్పిందంతా నిజమే సార్ గాడ్ బ్లెస్ యు
@sankarkumar2788
@sankarkumar2788 5 күн бұрын
AP లో మరియు ఒరిస్సా లో జరిగింది అని మాత్రం అనుమానాలు వున్నాయి
@baburaouppu
@baburaouppu 4 күн бұрын
నిజము నిలకడగా తెలుస్తోంది 😂😂😂
@user-hp8bb3hy1h
@user-hp8bb3hy1h 4 күн бұрын
నిజమ్ అందరికీ తెలుసు గానీ నీరూపించే ది ఎవరు?. ఎలా?
@ganapathiraoyerla1401
@ganapathiraoyerla1401 4 күн бұрын
ఈ లో గా ఊ రు కాలిపోద్ది
@mniranjan9509
@mniranjan9509 5 күн бұрын
EVM PM modi, EVM CM chandrababu.. 😮
@khwjashaik6432
@khwjashaik6432 5 күн бұрын
ఉండవల్లి గారు మరియు ప్రశాంత భూషణ్ గారు ఇద్దరు కలిసి సుప్రీంకోర్టులో కేసు వేస్తే గాని దేశవ్యాప్తంగా ఈ వి.ఎం గోల ఓ కొలికి వచ్చే విధంగా లేదు😅😂
@RamanacharyaChalluri
@RamanacharyaChalluri 5 күн бұрын
ఎన్ని అనుమానాలు ఈవీఎంలపై వచ్చినప్పుడు. వాటిని వాడకుండా. పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యం.
@k.karthikkumar4674
@k.karthikkumar4674 5 күн бұрын
Revanth. Sir. Is morally. Excellent.
@Kodada-SouthIndia
@Kodada-SouthIndia 5 күн бұрын
మోడీ @EC ప్రధాని...😂
@user-xi6kh4bj7n
@user-xi6kh4bj7n 5 күн бұрын
వడ్డించే వాడు మనవాడైతే అంతా మనవైపే వుంటుంది
@user-kc5pm9lb9p
@user-kc5pm9lb9p 4 күн бұрын
బ్యాలెట్ ఉంటే మంచిది.
@BinduPriya587
@BinduPriya587 5 күн бұрын
Evm Cm chakram baba
@sadanandamksm7317
@sadanandamksm7317 4 күн бұрын
Meeru cheppindanta nijam sir good analysis
@sankarkumar2788
@sankarkumar2788 5 күн бұрын
భారత దేశ చరిత్ర లో ఇంతవరకు votes విషయం లో ఇంత doubt ఎప్పుడు లేదు. ఒక్కసారి చూడండి ఒరిస్సా లో BJP MP seats = 21 MLA seats = 78 AP లో Tdp BJP కూటమి MP = 21 MLA = 161 ఒరిస్సా లో నవీన్ పట్నాయక్ party MP seats = 0 MLA seats = 51 జగన్ party MP = 4 MLA = 11 దీని అర్ధం ఒరిస్సా లో సగం మాయ చేస్తే AP లో మొత్తం మాయ
@Pandudhy9530
@Pandudhy9530 5 күн бұрын
అసలు 20 లక్షల ఈవీఎం లు మిస్సయ్యాయంట అవేమయ్యాయంటే వీళ్ళ చేతికొచ్జాయి very clear
@super39korivi
@super39korivi 5 күн бұрын
Reventh reddy is 100% correct that is why mismatch between of votes polled ...and votes counted.
@user-wk9pq9pv2l
@user-wk9pq9pv2l 4 күн бұрын
2019 లో జగన్ evm లు టాంపర్ చేసి ఉంటే ఇప్పుడు కూడా చేసి గెలిచే వాడే కదా ...😊
@Pandudhy9530
@Pandudhy9530 5 күн бұрын
నిజమేగా
@ValeswaraRaoChavali
@ValeswaraRaoChavali 5 күн бұрын
Balaji garu very good spach tdp party vasty
@user-yf2go2ce4f
@user-yf2go2ce4f 5 күн бұрын
EVMs ki సీరియల్ నెంబర్ vundadandi
@user-kh6ft4md6k
@user-kh6ft4md6k 4 күн бұрын
SSS BABU EVM CM 420🔥
@purohithamvyasarajacharyul9508
@purohithamvyasarajacharyul9508 4 күн бұрын
Supreme Court judge should take the issue serious and probe for enquiry
@jathin6333
@jathin6333 4 күн бұрын
రాజే తప్పు చేస్తే అడిగేవాడెవ్వడు? అడిగినా ప్రయోజన్మముంది?
@johnwesly5708
@johnwesly5708 4 күн бұрын
Jagananna ku nayam jaragali please 🙏🙏🙏
@poldasanil8392
@poldasanil8392 4 күн бұрын
💯 percent correct
@patilsundaramireddy8157
@patilsundaramireddy8157 5 күн бұрын
Its correct
@jraju6132
@jraju6132 5 күн бұрын
100%cbn evm tamparing
@ananthnaraharialkur4874
@ananthnaraharialkur4874 4 күн бұрын
Yes doubts are there.
@nickrentapalla8045
@nickrentapalla8045 4 күн бұрын
So demand for judiciary enquiry?
@user-il6rn4ps2h
@user-il6rn4ps2h 5 күн бұрын
Pakka chiting 2024 A P Election. Election Commissioner. Ki Anni thelusu
@dmthunderfastnews991
@dmthunderfastnews991 4 күн бұрын
@punugumadhusudan7051
@punugumadhusudan7051 5 күн бұрын
Eeesari elections lo AP lo chesaru Deenike CBN ,MODI kallu pattukoni kootami lo cheradu 20 lakh EVN lu ekkadiki poyayi That is correct
@lokeswarareddybattula7609
@lokeswarareddybattula7609 4 күн бұрын
100%corect
@user-lv5zb2md3c
@user-lv5zb2md3c 5 күн бұрын
Very good talking boos
@rkmurthy8009
@rkmurthy8009 4 күн бұрын
Based on the revanth Reddy s comments on evms why a case can't be booked on CBN?
@ganapathiraoyerla1401
@ganapathiraoyerla1401 4 күн бұрын
ఇ వి యం ల సహాయం చేస్తాడనే కూ టమి లో చేర్చుకున్నాడు. మీ డి యే ట రు చేసిన సహాయం.
@durgadevimatte
@durgadevimatte 4 күн бұрын
Undavalli garu cheyppindi corret
@shaikkhaleel6418
@shaikkhaleel6418 4 күн бұрын
100 PERSENTAGE MODI&SHA GARANTEE
@nagamanimunduri4159
@nagamanimunduri4159 4 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@StanleyJ-db3sc
@StanleyJ-db3sc 4 күн бұрын
100000% true
@vijayakishorekumarSaremakala
@vijayakishorekumarSaremakala 4 күн бұрын
AP 30℅
@paripalliravinder3776
@paripalliravinder3776 4 күн бұрын
EVM MUST BE abolished
@TrinadhaswamySura-in3zd
@TrinadhaswamySura-in3zd 4 күн бұрын
Yes sir, 60 lakhs were ordered but 40 lakhs were handed over to Election Commission remaing 20 lacks were in the custody of the central government. They managed and won in the elections. A.P.People doesn't want to vote to BJP ,at the same time JENASENA who stand as MLAs people doesn't know them but they own with high majority How? Why is it possible? No not at all.
@bettamsettilakshminarayana4252
@bettamsettilakshminarayana4252 4 күн бұрын
🙏
@shaikkhaleel6418
@shaikkhaleel6418 4 күн бұрын
A.P. LOW BJP JANA SENA GALAVATAM YAMATI 100 DALLARS QUESTATION?
@yeleswarapusai7348
@yeleswarapusai7348 3 күн бұрын
MILLION DOLLARS QUESTION IS WHICH FOOL WILL VOTE NDA FOR NOT DOING ANYTHING FOR PUBLIC OR STATE. PUBLIC AND VOTERS IN AP ARE IN CHOAS AS TO WHERE THEIR CASTED VOTES TO YCP HAD GONE
@skreddy6000
@skreddy6000 4 күн бұрын
ఈవీఎం లను మేనేజ్ చేసి కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది,మోడీ ప్రభుత్వం ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ల 400సీట్స్ ఎక్కువ ఈవీఎం లను చేసుకోలేక పోయారు
@durgadevimatte
@durgadevimatte 4 күн бұрын
Manam elanti prajasayam lo, unnamu
@mahadevv1314
@mahadevv1314 5 күн бұрын
Yes correct sir you are right
@user-dz5ln6bq1n
@user-dz5ln6bq1n 4 күн бұрын
బాలాజీ గారూ చాలా బాగా చెప్పారు. మీ కామెంటరీ చాలా ఇంసైట్ఫుల్గా ఉంది. ఆంధ్ర లో బీజేపీ కి ఎదురు లేదు. అంచేత బీజేపీ అండతో 2024 లో బాబు ఎలక్షన్ కమిషన్ని, పోలీస్ వ్యవస్థని మేనేజ్ చేసాడు. ఫలితంగా ఈవీఎంలను బాబు టాంపరింగ్ చేయగలిగాడు, అంతేగాక వైసీపీ ఓటర్లను వోట్ వేయకుండా చేశాడు. మరి బీజేపీ దేశ వ్యాప్తంగా ఇదే ఎందుకు చేయలేదు? ఎందుకంటే, దేశమంతా వైసీపీ లాంటి పార్టీలు లేవు. మమతా బనెర్జీ, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్లు ఊరుకోరు. అంతే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ లో బీజేపీ కి, భారత దేశానికీ చాలా చెడ్డ పేరు వస్తుంది. దాంతో చాలా చెడు పరిణామాలు ఉంటాయి. 2019 లో జగన్ కి బీజేపీ అండ, పొత్తు లేవు. బాబు కు ఉన్న వ్యవస్థలను మేనేజ్ చేసే అనుభవము, కెపాసిటీ అంతకంటే లేవు. అంచేత 2019 లో వైసీపీ కుడా ఇదే చేసిందా అని నమ్మలేము. బీజేపీ వలన బాబు చాలా లబ్ది పొందాడు. ఎలక్షన్ గెలిచాడు. ఎన్ని స్కామ్లు చేసినా, కేసులు ఉన్నా ED, సిబిఐ దగ్గరికి రావు. ఇక ఎందుకు బాబు బీజేపీ మీద స్పెషల్ స్టేటస్ అంటూ వత్తిడి తేవాలి?
@muralikrishnaporuri30
@muralikrishnaporuri30 4 күн бұрын
తమిళనాడు లో వీలుకాలేదా??😅😅
@tadisitaramaiah604
@tadisitaramaiah604 4 күн бұрын
In this elections main culprit is EC, kutami has managed EC in the AP state, because of TDP won this elections.
@theunbiased888truth4
@theunbiased888truth4 4 күн бұрын
It's babu not modi,who did it.
@theunbiased888truth4
@theunbiased888truth4 4 күн бұрын
Where is that guy, Hari prasad or something, the guy who pleaded on behalf of tdp in 2019 with election commission, stating evms were tampered, and also demonstrated how they can be.
@vvpthereach2322
@vvpthereach2322 4 күн бұрын
EVM CM😂
@ramudevarapalli2114
@ramudevarapalli2114 4 күн бұрын
Sir internet lekapoyinakuda Cordiator ani Okatundi idi PenDrive laga ne untundi like Mobile Recharge lantide. .ayithe Ee Cordirator Systyem plug in lo kakund Direct lopala connect cheyavachu Chusevallaki Ye wire kanpinchadu.
@shaikkareembasha2299
@shaikkareembasha2299 4 күн бұрын
Jai fake evm cm ccchhhheeeeebn 😂😂😂
@VijayKumar-zm1ky
@VijayKumar-zm1ky 4 күн бұрын
Moodee maaya chesadu evm lu carecte kaadhu
@msksreekanth3047
@msksreekanth3047 4 күн бұрын
Take rest for a day.
@haribathala2746
@haribathala2746 4 күн бұрын
ఎక్కడైతే మనకు ఓట్లు పడవు ఆ బూతుల్లో ఈవీఎంలు బదులు వేరే ఈవీఎం ఉన్న వాటిలో ఎక్స్ట్రా గా ఉన్న వాటిలో తన పార్టీకి ఓట్లు వేసుకుని దాన్ని తీసుకుపోయి వాటి బదులు రీప్లే చేసి స్ట్రాంగ్ రూమ్ కి పంపించి ఉండవచ్చు
@nageshidagottu6387
@nageshidagottu6387 4 күн бұрын
Sir meeanalasis oneside vundadhu meelaga anni chaanal vaaru telusukovali
@chamarthysatyanarayana3888
@chamarthysatyanarayana3888 5 күн бұрын
3%
@sivaprasadsingaraju3770
@sivaprasadsingaraju3770 5 күн бұрын
Who says it's tampering, it's replacement through favourable officials. Party in power say EVM is ideal and opposition say it's tampered
@rahimaanmohammed7834
@rahimaanmohammed7834 4 күн бұрын
బాలజిగారు మీకు కూడా అవ గాహనలేదు మోడీ మూడు రా సస్ట్రాల్లో వొడిపోతాడని నిర్ణ యించుకొని గదా నితీష్ణు బా బును బాక్సులద్వారా గెలిపిం చింది ముందుగా తెలిసి వుంటే ఆపని ఆయనే చేసుకొనే వాడు
@ImdadullaKHANA-xb1jb
@ImdadullaKHANA-xb1jb 2 күн бұрын
జిల్లా కలెక్టర్కు డిఎం అంటారు నార్త్ సైడ్ dm అంటే డిస్ట్రిక్ట్ మాస్టర్ యూపీ రాష్ట్రంలో డిఎం ఎదుట ఉప స్థానాలు ఈవెంట్లు మార్చారు బిజెపి వారు ముఖంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంటారు యూపీలో ఆ 30 స్థానాల్లో ఈవీఎంలు మార్చక పోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టింది
@ImdadullaKHANA-xb1jb
@ImdadullaKHANA-xb1jb 2 күн бұрын
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 21 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క స్థానం కూడా ఓడిపోకుండా అన్ని గెలిచారు అంటే ఒకరకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుమానం వస్తుంది
@sathulurirambabu1128
@sathulurirambabu1128 4 күн бұрын
మేధావి చెప్పిన దంటే
@NAGESWARARAOGORU
@NAGESWARARAOGORU 3 күн бұрын
24. Lo. Evm. Jagan. Tamprig. Chsta. Galesa. Vadukada
@tejaswini5981
@tejaswini5981 4 күн бұрын
Asalu puttuka yemiti anni abaddale ! Oka ammaku babuku putti vunte ituvanti abddaladadu !
@nagarajakotika2934
@nagarajakotika2934 5 күн бұрын
Chettha channel. Chettha analyst. If EVMs could be tampered Modi snd his adopted son, who spents hundreds of crores of rupees in each essably segment could buy the technology and successfully tampered evms in their favour. But Jagan got 11 seats and Modi could not get majority of his own.
@sarkar4512
@sarkar4512 5 күн бұрын
no one can understand this truth, only bulugu fellows always thinking negative only, still they are thinking jaggu did good for society, to be Frank he destroyed the society
@vvkrishnakishorepenjarla2899
@vvkrishnakishorepenjarla2899 4 күн бұрын
EVM lu gurunchi anta sollu vagutunnaru..
@naidunalla1152
@naidunalla1152 5 күн бұрын
Fake news
@tekrish123
@tekrish123 4 күн бұрын
This guy is so boring with his stupid Gossips always goes against cbn.
@bandisreenivasulu9906
@bandisreenivasulu9906 5 күн бұрын
Senior person I undi ela matadam bagaledu . Telegana win I napudu tampering chesada revanth reddy
@pvr369
@pvr369 5 күн бұрын
ఇంత బాధ్యత లేకుండా ఇంత దరిద్రమైన youtube చానల్స్ వాళ్లు విసిరేసే డబ్బులు కోసం ఏమాత్రం విజ్ఞత లేకుండా వ్యాఖ్యానాలు విశ్లేషణలు చేయటం నీ దరిద్రపు బుద్ధికి నిదర్శనం ఎందుకంటే బంపర్ మెజారిటీతో bjp గెలుస్తుందనిఎన్నికలకు ముందే నిర్ణయానికి భారతదేశం వచ్చింది అటువంటి సమయంలో 400 పైబడి సీట్లు గెలిచేలా ఈవీఎంలను మేని ప్లేట్ చేసిన దేశానికి అనుమానం వచ్చేది కాదు అలా మేనేజ్ చేయగలిగితే ప్రతి నియోజకవర్గంలో ఎక్స్ట్రా ఈవీఎంల ద్వారా ఎన్ని బూతులు మేనేజ్ చేయాలి అన్న విషయాన్ని ప్రణాళిక మేరకు బిజెపి చేయగలిగి ఉండేది కేవలం 240 సీట్లకు పరిమితమై ఉండేది కాదు ఇటువంటి చెత్త మాటలు మాట్లాడటం రెడ్ టీవీ లో గాలి గాళ్లు ఇద్దరికీ బాగా అలవాటయిపోయింది
@subbarayudusunkara8289
@subbarayudusunkara8289 5 күн бұрын
ప్రస్తుతం రేవంత్ రెడ్డి మరియు జగన్ 2019 లో ఇలాగే మేనేజ్ చేసి గెలిసారా
@Venkateswarluk-dx6ib
@Venkateswarluk-dx6ib 4 күн бұрын
2019లో జగన్మోహన్ రెడ్డి మోడీ సహాయంతో ఇటువంటి పనులు చేసి 151 సీట్లు సంపాదించాడు అని మీ అభిప్రాయమా?
@jukuntlasundararao3186
@jukuntlasundararao3186 4 күн бұрын
Yes chandrababu managed EVM.
@peaceandprosperity2865
@peaceandprosperity2865 4 күн бұрын
Pakka evm govt
@sms8678
@sms8678 5 күн бұрын
Modi ki 150 Vachinadi Total ga....... Gelusthanu ani Nammakamtho anni chotla Pettaledu......
🌊Насколько Глубокий Океан ? #shorts
00:42
Sudha Murthy First speech in Rajya Sabha Speech : Janam Kosam
8:58
СРОЧНО ДОМОЙ! Эта НЕ КОНФЕТА!
0:21
Клаунхаус Kids
Рет қаралды 1,5 МЛН
😁💸 @karina-kola
0:16
Andrey Grechka
Рет қаралды 7 МЛН
Русалка
1:00
История одного вокалиста
Рет қаралды 4,4 МЛН
СРОЧНО ДОМОЙ! Эта НЕ КОНФЕТА!
0:21
Клаунхаус Kids
Рет қаралды 1,5 МЛН