Cheppalani Vundi | Lalithaa Jewellery MD Kiran Kumar with DN Prasad

  Рет қаралды 6,265,080

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

5 жыл бұрын

Cheppalani Vundi | Lalithaa Jewellery Managing Director Kiran Kumar with DN Prasad | చెప్పాలని ఉంది || Episode 64 || 20th July
#CheppalaniVundi
#EtvAndhraPradesh
#LalithaJewellery
#KiranKumar

Пікірлер: 2 400
@kmahender9224
@kmahender9224 3 жыл бұрын
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు లలిత జువెలర్స్ కిరణ్ సార్ చేసి చూపించారు వాట్సాప్ సర్ 👍🙏🙏🙏🙏🙏
@thirupathia3600
@thirupathia3600 5 жыл бұрын
వ్యాపారం గురించి ఇంత క్లుప్తంగా ఇంత బాహాటంగా నాకు తెలిసి ఎవరూ వివరించరు, సార్ నిజంగా మీరు చాలా గ్రేట్ సర్, ఏమి మొహమాటం లేకుండా మాట్లాడుతున్నారు...
@bhavyaputti4641
@bhavyaputti4641 3 жыл бұрын
Mari meeru kuda business start chyandi
@ssathyamsathenapally3823
@ssathyamsathenapally3823 3 жыл бұрын
మీ మాటలు వింటే బంగారం కొనాలి అనుకునే వాళ్ళు మీ షాపులో తప్ప ఇంకో వేరే షాపులో కొనరు అంత బాగా మాట్లాడారు సూపర్....వెరీ నైస్ టాకింగ్ సార్..👌👌👌🙏🙏🙏
@RAAMS14589
@RAAMS14589 3 жыл бұрын
@indrasena538
@indrasena538 3 жыл бұрын
ఇంత మంచిగా మాట్లాడుతున్నారు. You are so simple and honesty person sir.
@shareefshaik4163
@shareefshaik4163 3 жыл бұрын
Na life lo Skip cheyakunda chusina first interview....such a "humble man" and" down to earth" ...🙌🙏inspired alot sir.😍
@sukumarnethala4193
@sukumarnethala4193 3 жыл бұрын
🤣🤣
@B2B.menstore
@B2B.menstore 3 жыл бұрын
Mee too
@shareefshaik4163
@shareefshaik4163 3 жыл бұрын
@@B2B.menstore 😊🙌
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 2 жыл бұрын
Yes
@mvramaiah4307
@mvramaiah4307 2 жыл бұрын
Q RTR
@madhavaraoch108
@madhavaraoch108 2 жыл бұрын
U r grt kiran kumar garu. ఎంతో కష్టపడి సంపాదించారు. మిమ్ములను ఆదర్శంగా చేసుకోవాలి నేటి యువత. Hatsoff to u again. 👍👍
@thatipamulakiran792
@thatipamulakiran792 4 жыл бұрын
మీ ఇంటర్వ్యూ లో చాలా చక్కని విషయాలు తెలుసుకున్నాము.... కృతజ్ఞతలు కిరణ్ కుమార్ సర్ గారు....
@ShivaKumar-rx6nj
@ShivaKumar-rx6nj 3 жыл бұрын
చాలా మంచి రోజు ఇది... మీ ఇంటర్వ్యూ చూసినందుకు.. మీరు సూపర్ సార్
@vuppalasatyanarayanamurthi8507
@vuppalasatyanarayanamurthi8507 2 жыл бұрын
O
@mohanraokona3653
@mohanraokona3653 2 жыл бұрын
@@vuppalasatyanarayanamurthi8507 EEEEEEEEEeeEEEeEeEEEeeEEEeeeeeEEEeEEEEeeEeeeeEEeeEeeeeeeeeeeeeeeEeeeeEeeeeeeeeeeeeEeeeeeEeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeEeWeeefdddDDDDddDDddddDdddDddDDddDDdddDDDddDDddDdddddddDDDddDDddDDDDdDDddDdDddDdddddddDddddddddddddddddddddddddddddddddDdddddddddDDdddddddddddddddddddddddDdddddddddddddddddDddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddDdddddddddddDfdddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddDdddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddDDdddDDdddddddDdDdddddDddddddDdDdddddDddddddddddddddddddddddddddddddddDddddddddddddddddddddddddDddddddddDddddddddddddddddddddddddddddddDdfddddddddddGGGg
@dhanna648
@dhanna648 2 жыл бұрын
Meeru super
@pavanip1441
@pavanip1441 2 жыл бұрын
@@vuppalasatyanarayanamurthi8507 1
@Hunter-yy3dr
@Hunter-yy3dr 4 жыл бұрын
Anchor calling him Kiran Kumar gaaru... and he is respecting anchor with "Sir"... OMG...!!! such a down to earth person.... 10000 Crores - 10000 🙏🙏🙏
@kistaiahgodugu8955
@kistaiahgodugu8955 3 жыл бұрын
Rdc %
@cherukurimarygrace3477
@cherukurimarygrace3477 3 жыл бұрын
Yes
@KKVlogs516
@KKVlogs516 4 жыл бұрын
మీలో ఎక్కడ గర్వం కనపడలేదు సర్ 🙏🙏😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pushparao6922
@pushparao6922 3 жыл бұрын
A great businessman with full confidence. He is the leader in gold ornaments business. He almost made other people in the business to sell their jewellry at lower profit. He brought healthy competition in the market/business.
@Ramakrishnapilla69
@Ramakrishnapilla69 3 жыл бұрын
ఇన్నాళ్లు మీరు డబ్బులు ఊరికే రావు అని చెపుతుంటే నాకు అర్దం కాలేదు ఈ వీడియో చుసినత వరకు. మీరు గ్రేట్ 🙏🙏🙏
@ameeruddinshaik7943
@ameeruddinshaik7943 Жыл бұрын
మీరు య్యపార్ ప్రారంభించింది నెల్లూరు లో కదా , మీరు ఈరోజు ఈపొజిషన్ లో వుండటానికి , నెల్లూరు అనుకొంటాను అటువంటప్పుడు మీ షాప్ నెల్లూరు లో ఎందుకు పెట్టలేదు , నెల్లూరు ను మరచి నారు కదా , తొందరలో Nellore లో Shop open చేయండి .
@kavyavenkatesh9316
@kavyavenkatesh9316 Жыл бұрын
@@ameeruddinshaik7943 aaaaaaaa
@zubairzubbu
@zubairzubbu 4 жыл бұрын
The way of his sitting position and delivering his message .....he's more interested in sharing his knowledge,thoughts and marketing strategy of his business... He doesn't even hesitated to share thou.... 💭
@RamaKrishna-mi9pf
@RamaKrishna-mi9pf 5 жыл бұрын
మీ ప్రతి మాట ఎంతో స్ఫూర్తినిస్తుంది..అసహనంతో ఉన్నవారికి మీ మాటలు ఎంతో ధైర్యం ఇస్తున్నాయి. జీవిత సత్యం కరెక్ట్ గా చెప్పారు.
@gaurav_k6626
@gaurav_k6626 3 жыл бұрын
F4trv
@d.mahesh7102
@d.mahesh7102 3 жыл бұрын
Sir super
@sherwanreddyv2418
@sherwanreddyv2418 3 жыл бұрын
Yas anna
@eatingworldfood2893
@eatingworldfood2893 3 жыл бұрын
Yes
@sampoornaveda6967
@sampoornaveda6967 3 жыл бұрын
Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me Thanq❤️❤️❤️❤️
@praveenaluri9655
@praveenaluri9655 3 жыл бұрын
ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం ఎంటో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి.....
@vijayanarra7907
@vijayanarra7907 3 жыл бұрын
తన్ను తాను తగ్గించుకొనువాడు...హెచ్చింపబడును # ఈ దేవుని వాక్యము మీలో నెరవేరింది.👍👌👏🤗
@suhasinibellary2403
@suhasinibellary2403 3 жыл бұрын
Avnu amen
@thopsing2958
@thopsing2958 3 жыл бұрын
0
@suryakiran5681
@suryakiran5681 3 жыл бұрын
Haha
@holyfaithsadu1524
@holyfaithsadu1524 3 жыл бұрын
Yes.
@velminetivinayreddy7180
@velminetivinayreddy7180 3 жыл бұрын
@@suryakiran5681 NM NM.
@joyvani337
@joyvani337 4 жыл бұрын
మీరు ఇగో లేకుండా కష్ట పడి లేదు ఇష్టపడి మిమ్మల్ని మీరు తగ్గించుకుని వర్క్ చేశారు గనుకనే ఈరోజు ఈ పొజిషన్లో వున్నారు సూపర్ సర్. గ్రేట్ సర్ మీరు.
@vijayabharathi9912
@vijayabharathi9912 3 жыл бұрын
The
@amaravathigadidhala6925
@amaravathigadidhala6925 3 жыл бұрын
Super 💐💐💐👌👌👌
@sampoornaveda6967
@sampoornaveda6967 3 жыл бұрын
Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me Thanq❤️❤️❤️❤️
@nenunaistambn2891
@nenunaistambn2891 3 жыл бұрын
Hi ra vaani
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 4 жыл бұрын
ఒక రియల్ లైఫ్ స్టోరీ..వ్యాపారవేత్త మానసిక నిపుణుడి సమ్మేళనం ఈ కిరణ్ ఇది కొందరికి ప్రేరణ కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు.ఒక్క మాటలో చెప్పాలంటే మార్గదర్శి.
@prabhavathirachakonda1410
@prabhavathirachakonda1410 3 жыл бұрын
ఈ సంత్సరమ 100GM's మేము కొన్నాము నమ్మకము అంతే!
@meenakumarichandaluri6658
@meenakumarichandaluri6658 3 жыл бұрын
Chi vhm by
@meenakumarichandaluri6658
@meenakumarichandaluri6658 3 жыл бұрын
@@prabhavathirachakonda1410 9क्स
@malgarishivaleela6152
@malgarishivaleela6152 3 жыл бұрын
Yes
@gangarajuthummala947
@gangarajuthummala947 3 жыл бұрын
నేను ప్రోగ్రాం మొత్తం చూసాను మీరు చెప్పినా విషయాలు 100% కరెక్ట్ సర్ కానీ మీరు చెప్పినదాంట్లో నాకు నచ్చింది వ్యాపారస్తుడు కస్టమర్ దగ్గర ఎలా ఉండాలి వాళ్ళని మనం గొప్పలు చెప్పి మోసం చెయ్యకూడదు అని సూపర్ సర్ మీరు👌👌
@devotionalvideos2024
@devotionalvideos2024 2 жыл бұрын
Me మాటల్లో nijaitee కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది, కష్టే ఫలి అని నిరూపించారు,really great
@allabakashshaikabdhulla1450
@allabakashshaikabdhulla1450 5 жыл бұрын
లలిత జ్యూలరి యండి గారికి ధన్యవాదాలు . మీరు మీ బాడీ లాంగ్వేజ్ , మరియు మీ మాట అమోఘం . బెస్ట్ ఆఫ్ లక్
@jahangersk3863
@jahangersk3863 5 жыл бұрын
Private songs
@gulzalbegam4965
@gulzalbegam4965 5 жыл бұрын
Ĺĺ1à
@user-bj3yc1vv4k
@user-bj3yc1vv4k 5 жыл бұрын
Allabakash Shaik Abdhulla . ుత ొ
@gulzalbegam4965
@gulzalbegam4965 5 жыл бұрын
@ as Po
@ganeshkaranam1083
@ganeshkaranam1083 5 жыл бұрын
Keep continue talking Telugu bro
@sk.8747
@sk.8747 5 жыл бұрын
సూపర్ ఎండీ కిరణ్ కుమార్ గారు. మీ లైఫ్ అచివ్ మెంట్ సూపర్. ప్రజలే దేవులు అన్నారో అదే మి లైఫ్ టర్నింగ్ పాయింట్ . అయింది.. సూపర్ లలిత జ్యులరి.
@venkatalakshmi9340
@venkatalakshmi9340 5 жыл бұрын
P
@venkatalakshmi9340
@venkatalakshmi9340 5 жыл бұрын
Tc
@chintambhaskar8215
@chintambhaskar8215 4 жыл бұрын
Lalitha Kiran gariki blesses
@chintambhaskar8215
@chintambhaskar8215 4 жыл бұрын
Wishes to you
@chirasaniseshireddy2246
@chirasaniseshireddy2246 4 жыл бұрын
@@venkatalakshmi9340.
@sureshp9456
@sureshp9456 3 жыл бұрын
లలిత జ్యువలరీ కిరణ్ కుమార్ సార్ మీరు చాలా ఇన్స్పిరేషన్
@keepsmile1219
@keepsmile1219 3 жыл бұрын
Life lo first time oka Manchi interview chusanu,,,,mi matalu chala inspire chesaie sir..definately nenu Lalitha jewellery lo ne konali anentaga inspire ayyanu,,skip cheyakunda chusa interview ..U r my inspiration ...
@hussainbasha5197
@hussainbasha5197 4 жыл бұрын
కష్టం విలువ, కష్టపడ్డ వాళ్ళకే తేలుస్తుంది. కష్టం విలువ తేలియ కుండా ,సుఖసంతోషాలు అనుభవించేవాడికి తేలియదు కష్టం విలువ,ఇ మేసేజ్ వాళ్ళకు చాలా ఉపయేాగ పడుతుంది అనుకుంటా👍👍👍👍👍
@sathynarayana1067
@sathynarayana1067 4 жыл бұрын
L
@naesihmamadagani3475
@naesihmamadagani3475 3 жыл бұрын
P
@sampoornaveda6967
@sampoornaveda6967 3 жыл бұрын
Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me Thanq❤️❤️❤️❤️
@lavanyag5286
@lavanyag5286 2 жыл бұрын
Super sir
@ramakrishna-duta
@ramakrishna-duta 5 жыл бұрын
Kiran Garu mimmalni chusi comedy anukunna but u t awesome person Really meeru chala great Chala positive thinking And chala meture words....meeru matlade matalu
@jnrrocks5402
@jnrrocks5402 4 жыл бұрын
కాస్త కూడ గర్వం లేకుండా మాట్లాడారు సర్ సూపర్
@maheshb1621
@maheshb1621 3 жыл бұрын
మాది కూడా నెల్లూరు sir super 👌 మీరు అస్సలు గర్వం లేదు మీకు 👍ప్రతి మాటకు సిర్ అని సంబోధించడం grate 👍🙏
@Ajay20
@Ajay20 4 жыл бұрын
చాలా ఇన్స్పిరేషల్ గా ఉంది. నిజంగా లలిత జ్యూయలరీ వెనక ఇంత కథ ఉందంటే అద్భుతం. ఇట్స్ రియల్లీ వండర్.
@chakradharnandipati4820
@chakradharnandipati4820 4 жыл бұрын
సార్ మీరు పెద్ద పొజిషన్ లో ఉండి గర్వం లేకుండా చాలా అద్భుతంగా మాట్లాడారు హాట్సాఫ్ సార్
@venkateswarlukavuri8252
@venkateswarlukavuri8252 4 жыл бұрын
I want.to.lnocw.about.you.s Or
@venkatalakshmiboddapati8754
@venkatalakshmiboddapati8754 4 жыл бұрын
@@venkateswarlukavuri8252 mkcm
@ramchandrakuwait923
@ramchandrakuwait923 4 жыл бұрын
@@venkateswarlukavuri8252 ⁰y
@laxmisrinivas9830
@laxmisrinivas9830 3 жыл бұрын
@@ramchandrakuwait923 8o⁵
@vijayakumarirepaka4032
@vijayakumarirepaka4032 3 жыл бұрын
@@laxmisrinivas9830 °
@crazzymahi
@crazzymahi 3 жыл бұрын
నిజంగా మీకు హ్యాట్సాఫ్ సార్ అంత పోసిషన్ లో ఉండి కూడా నార్మల్ మన లాగా మాట్లాడారు హ్యాట్సాఫ్ సార్
@bhavyaputti4641
@bhavyaputti4641 3 жыл бұрын
Avnu anthe ga mari, meeru em chestunnaru
@vbhargavi1973
@vbhargavi1973 4 жыл бұрын
Winning without struggle is a victory !but winning all against adds is a history ...u r the created history sir...specchless ..
@ramwthu
@ramwthu 4 жыл бұрын
Entha గొప్ప వ్యక్తి సర్ సర్ అని మాట్లాడుతున్నారు... Hats off
@RajaKollepara
@RajaKollepara 4 жыл бұрын
ఎంత సంపాదించిన అస్సలు గర్వం అనేదే లేదు మీ నుండి చాలా నేర్చుకోవాలి సార్
@mohankumarmohankumar1470
@mohankumarmohankumar1470 3 жыл бұрын
A
@vissarao3841
@vissarao3841 3 жыл бұрын
@@mohankumarmohankumar1470 k
@p.v.revathi2402
@p.v.revathi2402 3 жыл бұрын
Very good explanation sir But I found negligence of customers in Hyd branch It's me only felt bad But continue to buying You have look sir Tq sooo much
@sampoornaveda6967
@sampoornaveda6967 3 жыл бұрын
Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me Thanq❤️❤️❤️❤️
@ramakrishnaraomudiya857
@ramakrishnaraomudiya857 3 жыл бұрын
.@@p.v.revathi2402
@maniyadavtokala2838
@maniyadavtokala2838 2 жыл бұрын
*Kiran Kumar Sir thanks you 🙏🤝❤️ నేను వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను కానీ నీ మాటలు విన్నాక వ్యాపారం మొదలు పెట్టాలనిపిస్తుంది ఎందుకంటే నీ జీవితం నీ జీవిత చరిత్ర గురించి తెలుసుకున్నాక మీరు ఎంత కష్టపడుతున్న రో మాకు అర్థం అవుతుంది మీరు నిజానికి విలవనిస్తున్నారు డబ్బుకు విలవానిస్తున్నారు నీకు సహాయం చేసిన వారికి విలువనిస్తున్నారు మొత్తానికి మనిషి అనే జీవితానికి విలవనిస్థున్నారు నీకు ఒక్క language చదవడం రాయడం రాదు కానీ 8 భాషలు మాట్లాడ గలుగుతున్నారు అంటే నాకు అర్థం అవుతుంది మీకు ఎంత నాలెడ్జ్ ఉందని మీ మాటలు inspiration గా తీసుకొని నేను వ్యాపారాన్ని మొదలు పెడతాను sir డబ్బులు ఊరికే రావు మనం కష్ట పడాలి అప్పుడే మనం కోరుకునేది చేయగలం సాధించ గలం thanks you sir😁😍🙏🤝❤️👍*
@bsai6053
@bsai6053 3 жыл бұрын
నిజాయితీగా బ్రతికితే నిలబడతావు అనే విషయాన్ని స్వయంగా నిరూపించాడు
@Hyderabadmuchatlu125
@Hyderabadmuchatlu125 3 жыл бұрын
Nijame bro
@bangarinaidunaukotla5348
@bangarinaidunaukotla5348 4 жыл бұрын
చదువు కి సంపాదన కి సంబంధం లేదు...అని నిరూపించారు సర్ ....
@manoharmanohar9198
@manoharmanohar9198 3 жыл бұрын
Hi
@HariKrishna-ip8xu
@HariKrishna-ip8xu 3 жыл бұрын
Edu cheppindi pakka sollu
@ramulupathuri2046
@ramulupathuri2046 3 жыл бұрын
By
@saimohanarangarouthu9253
@saimohanarangarouthu9253 2 жыл бұрын
Chadhuw ela bhathakalo cepaadu ilanti walu prapamchni chadhiwrstharu
@kiranroyal1104
@kiranroyal1104 5 жыл бұрын
Prathi mataku mundhu venuka eyana "SIR" ani pikusthu matladuthunnaru uu....The great personn
@alavalaindira8983
@alavalaindira8983 5 жыл бұрын
Gowravinchatam lo thappem ledhuga.. Am I right..
@alavalaindira8983
@alavalaindira8983 5 жыл бұрын
@Sandya Ajmera Thank you Sandya garu
@settipalliramarao1501
@settipalliramarao1501 4 жыл бұрын
kiran royal
@Ammu_voice1115
@Ammu_voice1115 4 жыл бұрын
Really great
@Ammu_voice1115
@Ammu_voice1115 4 жыл бұрын
Andaru sir anaru kada meeru antaru antay baaga respect echi matladutunaru kada he is good
@krishnamurthy9958
@krishnamurthy9958 3 жыл бұрын
Great person very humble even though very rich. Wonderful interview. Very plain hearted. No internal tricks. Probably his rise is highly phenomenal. Like another Ambaniji. Umbaniji toiled hard with skills. Anchor is experienced & good. Informative one.
@reddy5476
@reddy5476 2 жыл бұрын
ఇంత పెద్ద బిజినెస్ మేన్ అయి ఉండి కూడా చాలా చక్కగా చాలా మర్యాదగా చాలా గౌరవంగా చాలా సమాధానం చెప్పారు సార్ వెరీ వెరీ థాంక్యూ సర్ 🙏🙏🙏🙏🙏❤️🙏🙏🙏🌹🙏🙏🙏🌷🙏🙏
@srinivastumma6874
@srinivastumma6874 5 жыл бұрын
Your ATTITUDE, confident , body language , talking all mostly 1000% xelent
@ravivarun9414
@ravivarun9414 5 жыл бұрын
Devudu sir meru Rajasthan lo 1000 students ki free education istunnadu anta.... great sir
@suneethachandrappa8008
@suneethachandrappa8008 3 жыл бұрын
Practical thinking is his success and very informative. Thanks for sharing interview.
@pink_hail....6024
@pink_hail....6024 3 жыл бұрын
Business secret's open ga chepthunnaru... generous ❤️❤️...confidce levels🔥🔥
@kirankumarbw
@kirankumarbw 5 жыл бұрын
Awesome.. truly inspiring story. great achievement...he nailed it. Hats off to you sir..superb confidence levels ..keep rocking!
@SandeepKumar-xd2nk
@SandeepKumar-xd2nk 4 жыл бұрын
Iam working in jewellery sector only.but today u spoke about jewellery na.that is totally correct..but finally business is business..the way of talking is good sir.
@avinashsudhagani1539
@avinashsudhagani1539 4 жыл бұрын
Great inspiration words from KIRAN gaaru....humble and clean middle class words..👍
@suryakp7324
@suryakp7324 3 жыл бұрын
You are a very great inspiration Sir. 👍 You have made me to think "Thinking One Hour is Good Concept". One day I am sure will meet you after bettering myself 🙏
@Sureshguruvlogs
@Sureshguruvlogs 4 жыл бұрын
Chaala interviews chusaanu first time chaala aasakthiga total video chusa... Thank u sir
@robot38243
@robot38243 4 жыл бұрын
Me also
@Prashanth-iv3pz
@Prashanth-iv3pz 3 жыл бұрын
Yes nenu kuda
@kiffim6004
@kiffim6004 3 жыл бұрын
Me also
@sampoornaveda6967
@sampoornaveda6967 3 жыл бұрын
Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me Thanq❤️❤️❤️❤️
@chitti1520
@chitti1520 2 жыл бұрын
Me too... without seeing comment section also
@vijayavani8003
@vijayavani8003 4 жыл бұрын
Kiranji, since your mind and heart appear to be pure and honest, God is on your side. Please keep it up.
@ayyappanavabatthula9303
@ayyappanavabatthula9303 2 жыл бұрын
ప్రతిమాటలోను సార్ సార్ అని మాట్లాడుతున్నారు...మీ మాట లోనే మీ గొప్పతనం ఉంది సార్...🙏🙏🙏
@k.snivas7323
@k.snivas7323 4 жыл бұрын
Sir,sir,sir,sir prathi maatalo, Very respectable person. Thanks kiran gaaru.
@rajusp1012
@rajusp1012 5 жыл бұрын
కష్టం విలువ తెల్సిన కిరణ్ గారు. ఆయన నమ్మకమైన వ్యక్తి.
@massbittu4348
@massbittu4348 4 жыл бұрын
Super sir
@nraja3662
@nraja3662 4 жыл бұрын
U
@sireeshakasukhela5947
@sireeshakasukhela5947 4 жыл бұрын
@@massbittu4348 ll)l)lllll
@kadiyalavenkateshwararao9102
@kadiyalavenkateshwararao9102 4 жыл бұрын
@@nraja3662 t so yes pl5u of to
@seshagirirao1832
@seshagirirao1832 3 жыл бұрын
@@nraja3662 u6
@AmmuAmmu-cw8zm
@AmmuAmmu-cw8zm 4 жыл бұрын
Last words baunnava thinnava ani adigithe Naku kuda chala kopam vastadi. Super sir.....
@kattavenkatesh3620
@kattavenkatesh3620 3 жыл бұрын
మార్పు అనేది ఒకరి నుండీ మొదలు అవుతుంది దీనికి మీరు నిదర్శనం
@seshagirimunipalle7147
@seshagirimunipalle7147 3 жыл бұрын
Ìt is quite interesting and eyre opener for young people to follow
@shreedharamanni1240
@shreedharamanni1240 3 жыл бұрын
What a confidence and humbleness.
@koramramesh99
@koramramesh99 3 жыл бұрын
సూపర్. సార్
@koramramesh99
@koramramesh99 3 жыл бұрын
సూపర్. సార్
@Aadhya2907
@Aadhya2907 2 жыл бұрын
L
@babuaraval4521
@babuaraval4521 4 жыл бұрын
Really great Kiran Ji, seeing you have created your own empire with out any background . Yout hardworking and presence of mind and self confidence ..
@malathinissi4166
@malathinissi4166 5 жыл бұрын
Sir u r soooooo great sir.....wt a respect and wt a humble Ness....👏👏👏👏 U r real diamond sir💎💎💎
@chinthamvanitha7955
@chinthamvanitha7955 4 жыл бұрын
Great sir...like u so much
@satyanarayanavuppu6310
@satyanarayanavuppu6310 2 жыл бұрын
వాస్తవానికి అద్దం పడుతోంది మీ.మాటలు కస్టమర్స్.కొండంత భరోసా కలిగిస్తున్నారు.👍👍
@godavaribujjivlogs6600
@godavaribujjivlogs6600 3 жыл бұрын
Really super sir చాలా బాగా ఒక సామాన్యుడు లాగా మాట్లాడారు సార్‌👌🙏🙏
@animishaladdu4257
@animishaladdu4257 3 жыл бұрын
Hi laxmi
@rameshjagannatham2662
@rameshjagannatham2662 3 жыл бұрын
Hi
@RAJUK-hr1oh
@RAJUK-hr1oh 3 жыл бұрын
Hi
@samrajyalakshmi2917
@samrajyalakshmi2917 2 жыл бұрын
@@animishaladdu4257 pnnnppnpnnpnppnpppnnpppnnpnpnppnppnnpnpnpppnppnlnnplnnppnnpnp pnpnppnnlpnppnnppnnp Pnnpnpnpppnnppnnpnplnnppnppnnpnpnppnpnnllnnppnpnnlnpppnnppnnpnpnpnn
@RudraSharma-fi3no
@RudraSharma-fi3no 2 жыл бұрын
@@animishaladdu4257 aaaaa
@vijayrxz
@vijayrxz 4 жыл бұрын
On 28-12-2019 only I purchased gold ornaments in Lalitha jewellery’s 😂😂 for my marriage 🙋🏼‍♂️❤️
@sudharani5406
@sudharani5406 3 жыл бұрын
Iiio
@alavalaindira8983
@alavalaindira8983 5 жыл бұрын
Sir mee Shop ki ravalani vundhi sir, mimmalni kuda kalavalani vundhi sir..I appreciate you sir👏👏👏
@venkateshnalluri7170
@venkateshnalluri7170 4 жыл бұрын
Free ga gold expect cheyyakandi mam!!!!!!
@aniluddanda7068
@aniluddanda7068 3 жыл бұрын
What a great ,what a talented , what an intelligent,what a humble,what a creativity,what a perseverance.,what a dedication, what a wonderful story, okka interview tho one hour lo cheppocchu really GREAT.
@kmohankulkarni1970
@kmohankulkarni1970 2 жыл бұрын
Great take back msg from Sri.Kiran,MD ,Lalitha Jewellery, he was spontaneous, very practical, transparent dialogue and vibrant. regards
@srinuneeraja3307
@srinuneeraja3307 5 жыл бұрын
Kiran sir you are daring & honest person
@venkatesh3543
@venkatesh3543 5 жыл бұрын
రామాయణం మో మహాభారతం మో... వింటే శుభం కలుగుతది అంటారు. కానీ అస్సలై మొక్షం కిరణ్ సారు.. జీవితపాఠం లో వుంది..
@lakshmibhavani2415
@lakshmibhavani2415 4 жыл бұрын
ఒ.కానీ నా మొదటి కవిత కు మంచి
@desapandunagaraju6113
@desapandunagaraju6113 4 жыл бұрын
Super. Sir.
@sampoornaveda6967
@sampoornaveda6967 3 жыл бұрын
Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me Thanq❤️❤️❤️❤️
@gopikrishna5539
@gopikrishna5539 2 жыл бұрын
@@lakshmibhavani2415 hi Darling
@maniyadavtokala2838
@maniyadavtokala2838 2 жыл бұрын
👍
@exploretheworld2forgetyourself
@exploretheworld2forgetyourself 3 жыл бұрын
He speaks like a normal person You're an inspiration
@ramanjaneyulupeddineni8195
@ramanjaneyulupeddineni8195 3 жыл бұрын
Finally he use "etv" for promoting his company without any cost
@sunilkumargubatala5317
@sunilkumargubatala5317 5 жыл бұрын
First time oka full interview chusanu hats off sir
@Truthalwayswin55
@Truthalwayswin55 5 жыл бұрын
Very open, very energetic and positive minded guy.. Hatsoff sir👏👏👏🙏.. You are inspiration for many😄😄😄😄😄
@MaheshMahi-qk2de
@MaheshMahi-qk2de 5 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@rajapolumahanti5604
@rajapolumahanti5604 3 жыл бұрын
థ దయ, ౬ జె కె మగ యటతకకకకహరాఆ౪౪5౬హబ౫
@nareshanu1041
@nareshanu1041 3 жыл бұрын
@@MaheshMahi-qk2de but.
@sampoornaveda6967
@sampoornaveda6967 3 жыл бұрын
Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me Thanq❤️❤️❤️❤️
@alwalalaxmiraju4909
@alwalalaxmiraju4909 3 жыл бұрын
Kiran sir equal to Hard work Ur my inspiration sir Pls if u dnt mind Mi tho work chesi chance vasthe chala adrustam
@pavanabburi2242
@pavanabburi2242 3 жыл бұрын
ఇంత సింపుల్ పర్సన్ ని నేను ఎప్పుడూ చూడలేదు హ్యాట్సాఫ్ to you sir
@hanumanrsastry3459
@hanumanrsastry3459 3 жыл бұрын
Enlightened.
@krishnasunkara2628
@krishnasunkara2628 3 жыл бұрын
👌🏻👌🏻
@maheshdatarecovery.hyderab3033
@maheshdatarecovery.hyderab3033 5 жыл бұрын
మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది మీరు చాలా గ్రేట్ సార్
@sivakumarivarma6009
@sivakumarivarma6009 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏miru nindu noorellu challaga undali sir🙏🙏🙏🙏💐💐💐💐
@venkatanarasimulu1334
@venkatanarasimulu1334 4 жыл бұрын
Sir,Ur the Inspiration for many people.
@idreviews886
@idreviews886 3 жыл бұрын
A Man From Rags to RICHES.....PERSON OF SELF CONFIDENCE...N...TRUTH FULNESS FROM CORE OF HIS🙏🙏🙏🙏 HEART.....AWESOME SIRRR....🤝🤝🤝
@subhasinikadiyala7637
@subhasinikadiyala7637 3 жыл бұрын
Chala great👏🙏🙏🙏🙏Sir meru mee add chusi chala sarlu navvanu ippudu siggu padutunna mee kasam chuste entha respect ga anipisthondi
@shaikjilani9015
@shaikjilani9015 2 жыл бұрын
No
@sivasenkarareddy8357
@sivasenkarareddy8357 2 жыл бұрын
Ĺlĺĺĺĺllmĺ9yimmmmm mmmmmmmmmmm mmmmmmmmmmm mmmmmmmmmmm mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
@mridsvlogs8305
@mridsvlogs8305 5 жыл бұрын
Great sir... We have bought from ur shop only... Price is very less compared to any kalyan joyalukas malabar jewelers
@balajichitikela7840
@balajichitikela7840 5 жыл бұрын
గుండు బాస్ ని చుస్తుంటే ఏవరైనా లైక్ కొట్టల్సిందే బాస్ ఫెల్యుర్ శక్సేస్ స్టోరి వింటే జై గుండు బాస్ పెట్టుబడి పెట్టం లాబాలు రాలేదు కలిసిరాలేదు అన్నవల్లకి గుండు బాస్ రోల్ మోడల్
@ravisuper8250
@ravisuper8250 4 жыл бұрын
Super voice sir super intervies
@mittasivashankar5650
@mittasivashankar5650 3 жыл бұрын
"Entha etthu edhigina odhigina undali" ane Sentence ki meeru complete meaning chepparu sir🙏🙏🙏
@dpg613
@dpg613 3 жыл бұрын
A dedicated Great Person. No fear No looking back. We have to learn meaning of confidence from you SIR. Hats off to You SIR. We wish you a great success in your future business. Love your Interview.
@teluguspirit8370
@teluguspirit8370 4 жыл бұрын
Rojuki 4 hour's a padukuntara ... Meeru nijam ga great sir Cool minded♥️♥️♥️
@deepakvedam7434
@deepakvedam7434 4 жыл бұрын
Nice to hear that this hardworking guy is from my place..Nellore...really inspriring👏🏻
@praveenpspk
@praveenpspk 4 жыл бұрын
Nellore ante Nellore..
@sureshmudiraj7641
@sureshmudiraj7641 3 жыл бұрын
చాలా నిజాయితీగా మాట్లాడుతున్నారు కిరణ్ గారు.మిమ్మల్ని చూసే ప్రతి వ్యాపారస్తుడు బుద్ధి తెచ్చుకోవాలి ప్రజలకు మోసం చేయకూడదు. కృతజ్ఞతలు.
@nlndas5215
@nlndas5215 3 жыл бұрын
Excellent interview. My sincere advice to Mr Kimar is to maintain the same standard in future also. Your Telugu is super. May God give you strength to go ahead in your life. You are good actor , be actor ,don't think of employing any movie actor.
@Neelu9533
@Neelu9533 5 жыл бұрын
Entha edhigina meeru chaala vodigi vunnaru 🙏🙏🙏
@monikadirisala616
@monikadirisala616 4 жыл бұрын
No attitude.... Awesome personality gifted to mother India
@jayasundararajupodalada1701
@jayasundararajupodalada1701 4 жыл бұрын
GENUINITY ,SEE GOD IN EVERYTHING SUCCESS ,Customer's money GUANRATEE IS SUCCESS OF LOLITHA JEWLLERIES,
@jayasundararajupodalada1701
@jayasundararajupodalada1701 4 жыл бұрын
ETV PROGRAMMING IS VERY NICE PROGRAMME TO IMPROVEMENT TO ACHIEVE QUALITY INDIA
@tkrishnaraokrishnarao9404
@tkrishnaraokrishnarao9404 4 жыл бұрын
Not seen
@kankatisatyanarayana9449
@kankatisatyanarayana9449 4 жыл бұрын
Thanks
@sankararaojalanidhula8065
@sankararaojalanidhula8065 4 жыл бұрын
Ç
@jcbabujoda7442
@jcbabujoda7442 2 жыл бұрын
Super motivation hats off Kiran Kumar. Good inspiration for every labour. 🙏🏻🙏🏻👏🏼👏🏼👌👌
@Lakshmilakshmi-wj2jm
@Lakshmilakshmi-wj2jm 3 жыл бұрын
Sir i become a fan of u ...i remembering my mind in your words
@Jai-yi2nl
@Jai-yi2nl 2 жыл бұрын
Super
@RajaKollepara
@RajaKollepara 4 жыл бұрын
మీ కష్టానికి తగిన ప్రతి ఫలం దక్కింది హాట్స్ ఆఫ్ సార్ మీరు ఎపుడు బాగుండాలి
@TheKhysar
@TheKhysar 4 жыл бұрын
27:22 , 27:53 idhe నా అమ్మా లాంటిది, నేనే చేస్తా ,,, మనసులో గట్టిగా అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు...
@kameswaraochamarthi3599
@kameswaraochamarthi3599 4 жыл бұрын
V
@sumanpresents1801
@sumanpresents1801 2 жыл бұрын
చాలా open గా మాట్లాడారు సార్.. and చాలా simple ఉన్నారు great...
@dadydady3087
@dadydady3087 3 жыл бұрын
ఇలాంటి వాళ్ళు నీ encourage చెయ్యండి plz. మనా తెలుగు వ్యక్తి.నిజంగా ఈ లాంటి బిజినెస్ ఇంత త్వరగా దూసుకు పోవడం అనేది మామూలు విషయం కాదు. కష్ట పడి పని చేసుకునే వాడు కచ్చితంగా గా పైకి వస్తారు
@priyankamalagavalli8440
@priyankamalagavalli8440 4 жыл бұрын
Sir.... You are really great.... Meethopaatu me workers ni kuda success chesaru... Meelanti vallu chala rare sir.
@rkfashiondresscollection3270
@rkfashiondresscollection3270 5 жыл бұрын
Add vastunty abha mali gundodu vachadu emi e sodi anukuny dani kani me speech vinaka chala inspiringa undi sir.
@bhaskaruppalapati7157
@bhaskaruppalapati7157 5 жыл бұрын
Hats off to your open mind
@ommisudhakar4454
@ommisudhakar4454 5 жыл бұрын
Superb kiraan gi fida
@sksubhanu8012
@sksubhanu8012 5 жыл бұрын
Ramya Krishna
@manojthota9975
@manojthota9975 4 жыл бұрын
Ha nenukuda kani eppudu chala garvanga vundhi
@bolisettiswathi6975
@bolisettiswathi6975 4 жыл бұрын
Super sir mee simply city bagundi sir
@holyfaithsadu1524
@holyfaithsadu1524 3 жыл бұрын
Dabbulu dachipettadam kuda sampadimchadame.really precious word that God has put in your heart sir.Thank u sir.
@manjuvinay4229
@manjuvinay4229 2 жыл бұрын
Kiran sir na పెళ్ళికి gold motham mi shop lone కొన్నము thaks sir very grateful person
@nutriindiachannel9683
@nutriindiachannel9683 5 жыл бұрын
Your life history is very inspiring to everyone sir
@ramvaratalks9094
@ramvaratalks9094 5 жыл бұрын
Kooteshwarulu mimmalni chuusi nerchukoovaali sir.. meeru suuuuper
@NaveenKumar-ly4px
@NaveenKumar-ly4px 4 жыл бұрын
What a super personality, really amazing character.
@leelashree769
@leelashree769 3 жыл бұрын
Such an inspiring person...Hats off to your hardworking sir🙏
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 52 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 168 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 5 МЛН
Cheppalani Vundi | Brahma Sri Chaganti Koteswara Rao with DN Prasad
43:59
ETV Andhra Pradesh
Рет қаралды 154 М.
Midnight 2 AM | Lalitha Jewellers MD | Exclusive On Voice Of Telugu
11:03