Lalitha Jewellery Owner Kiran Kumar Inspirational Success Story || Kiran Kumar Exclusive Interview

  Рет қаралды 720,738

SumanTV Telugu

SumanTV Telugu

Жыл бұрын

Lalitha Jewellery Owner Kiran Kumar Inspirational Success Story || Kiran Kumar Exclusive Interview || ‪@sumantvtelugulive‬
#LalithaJewellersMdKiranKumar #LalithaJewellers #sumantvtelugu

Пікірлер: 465
@madhusudhanvaddemani2766
@madhusudhanvaddemani2766 Жыл бұрын
అబద్దం చెప్పడానికి తెలివితేటలు,ధైర్యం కావాలి! కాని నిజం చెప్పడానికి దమ్ము కావాలి !! ఆ దమ్ము మీకుంది!!! సర్
@vanimutyala537
@vanimutyala537 10 ай бұрын
18:06
@madhoo0207
@madhoo0207 Жыл бұрын
ఎంత సింప్లీగా ఉన్నారు....ఇలాంటి మనిషులు ఊరికే దొరికారు.....ఇంటర్వ్యూ లో మాత్రమే దొరుకుతారు...
@chravi9732
@chravi9732 Жыл бұрын
సూపర్ సార్ కొన్ని విజయాలకు మీరే ఇన్స్పిరేషన్ అవుతారు 🙏👌👌👌👌👌👌👌👌👌👌👌
@aminute4u922
@aminute4u922 Жыл бұрын
ఇలాంటి ఇంటర్వ్యూలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు వూరికే రావు, వచ్చినపుడే చూసేయండి. superb Kiran garu..😊👌
@28.8.21
@28.8.21 Жыл бұрын
😁
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
Yes.
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
_GUNDU BOSS Dialogue_ : *DABBU Lu Vurikey RAVU Dialogue Cheppadam Lo TAGADHEYYY LEY* 🤣🤣🤣 _Lalitha Jewelleries Lo GOLD Konadaniki DABBU Lu Asalu RAVU_ 🤗🤗🤗
@arunam1699
@arunam1699 Жыл бұрын
S
@venkateswaraochinchinada6546
@venkateswaraochinchinada6546 Жыл бұрын
good
@chakradharanaidumaricharla6322
@chakradharanaidumaricharla6322 Жыл бұрын
గుండు బాస్ కిరణ్ గారు జీవితం లో నేర్చుకున్న పాఠాలు ఊరకనే పోవు.అందుకే మీకొక ప్రత్యేకత వుంది. మీరే ఒక ట్రెండ్ సెట్టర్.మీకు ధన్యవాదాలు గాడ్ బ్లేస్ యూ సర్.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
Anchor Nirupama garu. Lalitha Jewellary Owner. Gunudu Rao. Kaadhu. Kiran kumar. Gari tho chaala Baagaa chesaru. Interview. Super. Very Nyce.
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
_GUNDU BOSS Dialogue_ : *DABBU Lu Vurikey RAVU Dialogue Cheppadam Lo TAGADHEYYY LEY* 🤣🤣🤣 _Lalitha Jewelleries Lo GOLD Konadaniki DABBU Lu Asalu RAVU_ 🤗🤗🤗
@mallikarjunkudumala5685
@mallikarjunkudumala5685 Жыл бұрын
@@prakashreddytoom3807 l ki k8
@mallikarjunkudumala5685
@mallikarjunkudumala5685 Жыл бұрын
Ji8
@anand5725
@anand5725 Жыл бұрын
Gundu Gundu anadam comedy ayipoyindhindi..mana intlo vallani Gundu ani pilichina..etla feel avthaaru...dhaya chesi anakandi Gundu ani..entho mandhi pedha anaadha pillani education isthunnarru aina...
@djanardhanrao7381
@djanardhanrao7381 Жыл бұрын
కష్టం+ అద్రుష్టం+నిజాయితీ=కిరణ్
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
Mummatiki.
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
_GUNDU BOSS Dialogue_ : *DABBU Lu Vurikey RAVU Dialogue Cheppadam Lo TAGADHEYYY LEY* 🤣🤣🤣 _Lalitha Jewelleries Lo GOLD Konadaniki DABBU Lu Asalu RAVU_ 🤗🤗🤗
@kurmamohan187
@kurmamohan187 Жыл бұрын
👍
@veeramanikanta3654
@veeramanikanta3654 5 ай бұрын
Heeyy adrustam em lee sir kastam nijaithi antheee
@shyamsunderreddym8578
@shyamsunderreddym8578 Жыл бұрын
👌👍 సార్ చాలా సరదా మనిషి సంతోషం 🙏🙏🙏
@saraswahtimotrha8441
@saraswahtimotrha8441 Жыл бұрын
ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలంటారు అది మీరే అండి సూపర్ సార్ సూపర్
@kurmamohan187
@kurmamohan187 Жыл бұрын
👍
@hanumantharaokoppolu4457
@hanumantharaokoppolu4457 Жыл бұрын
😮🎉🎉🎉
@anilkumarvlogs8281
@anilkumarvlogs8281 Жыл бұрын
కిరణ్ కుమార్ సార్ మీరే నా ఇన్స్పిరేషన్ మీరు చాలా మంచివారు మీలాంటి వాళ్ళ ఇంటర్వ్యూలు చూడడం నా అదృష్టం ఆల్ ది బెస్ట్ సార్ మీకు మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@vinodkumarreddy2760
@vinodkumarreddy2760 Жыл бұрын
చాలా మంచి ఇంటర్వ్యూ... ఫస్ట్ టైం నా ఆత్మీయులకు కచ్చితంగా ఫార్వర్డ్ చేయాలి... అని ఫిక్స్ అయ్యాను...ఈ ఇంటర్వ్యూ నుంచి చాలా నేర్చుకోవచ్చు.. సరదాగా నవ్వుకోవచ్చు...కూడా.. లాస్ట్ 3,4 మినిట్స్ మనసుని కదిలించింది...❤️🙏🙏
@suryakala4312
@suryakala4312 Жыл бұрын
Yes sir
@ARROW-CHARY_
@ARROW-CHARY_ Жыл бұрын
సూపర్ కరెక్ట్ చెప్పిండ్రు అబద్ధం చెప్పిన వారు అన్ని గుర్తుపెట్టుకోవాలి నిజం చెప్పే వాళ్ళు ఏది గుర్తు పెట్టుకోవడం అవసరం లేదు ఇది ట్రూ
@ramachandrapoola6324
@ramachandrapoola6324 Жыл бұрын
I appreciate your attitude Kiran
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
Yes. 💯%True.
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
_GUNDU BOSS Dialogue_ : *DABBU Lu Vurikey RAVU Dialogue Cheppadam Lo TAGADHEYYY LEY* 🤣🤣🤣 _Lalitha Jewelleries Lo GOLD Konadaniki DABBU Lu Asalu RAVU_ 🤗🤗🤗
@ratanbushi8132
@ratanbushi8132 6 ай бұрын
💯%
@deviladiestailorssathyamva1433
@deviladiestailorssathyamva1433 Жыл бұрын
👌👌👌 ఇంటర్వ్యూ మేడం గారు చాలా హుషారుగా ఉన్నారు....
@rajyamlakshmi8235
@rajyamlakshmi8235 Жыл бұрын
నిజంగా నిజమే సార్ డబ్బులు ఊరికే రావు అన్న పదం అందరూ మర్చిపోయారు మీరు గుర్తు చేశారు
@chinna.g4193
@chinna.g4193 Жыл бұрын
కిరణ్ కుమార్ గారు చాలా కరెక్ట్ చెప్పారు సార్ డబ్బులు ఊరికే రావు
@rajuhartnagaraju757
@rajuhartnagaraju757 Жыл бұрын
కిరణ్ సార్ చూసి నప్పుడు మనలోనే ఉన్నట్లు ఉంటుంది అయన ప్రవర్తన
@govindreddyvelagala3766
@govindreddyvelagala3766 Жыл бұрын
వెరీ నైస్ ఇంటర్వ్యూ మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము కిరణ్ కుమార్ గారు మీ ఇంటర్యూని స్కిప్ చేయకుండా మొత్తం చూసాము
@vangapandukrishnavamsi4087
@vangapandukrishnavamsi4087 Жыл бұрын
సూపర్ ఒక మంచి మనిషిని ఇంటర్వ్యూ చేశారు
@ravimohanvikram8977
@ravimohanvikram8977 Жыл бұрын
Suuuper Sir, ur very much inspirational 👏 🙏 ❤
@shivarajgolla7066
@shivarajgolla7066 Жыл бұрын
మీరు చాలా మంది మహిళలు కు అన్నయ్యగా మీ 👌LALITHA జూఎలర్రీ లో అతి తక్కువగా PRICE UNNANDUKU MAA హృదయపూర్వక ధన్యవాదాలు జై కిరణ్ 👌👌👌👍👍👍💖
@jayanthideshikachar3600
@jayanthideshikachar3600 Жыл бұрын
Long live Kiran gaaru.god bless you.very down to earth person
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
_GUNDU BOSS Dialogue_ : *DABBU Lu Vurikey RAVU Dialogue Cheppadam Lo TAGADHEYYY LEY* 🤣🤣🤣 _Lalitha Jewelleries Lo GOLD Konadaniki DABBU Lu Asalu RAVU_ 🤗🤗🤗
@anuradhaphirangi5675
@anuradhaphirangi5675 Жыл бұрын
❤ Chaala manchi & interesting interview Nirupama madam. I am doing online business but not upto d mark after seeing this video I got inspiration from Kiran sir. Tnq sir to increase confident levels.
@koti3673
@koti3673 Жыл бұрын
👌👌👌దేవుడు మీకు మాంచిచేయలి మీరు అందరికీ మంచిచేయలి
@ayyappareddyp1136
@ayyappareddyp1136 Жыл бұрын
నిజ జీవితంలో హీరో అండి మీరు
@venkateshwarrao435
@venkateshwarrao435 Жыл бұрын
ఏ మాత్రం భేషజం లేకుండా,కలివిడిగా,సంతోషంగా,సొంత మనిషి తో మాట్లాడుతున్నట్లు వుండే ఈయన ఇలానే ఎప్పుడూ వుండాలని కోరు కొందాము.చదువు లేక పోయినా,ఇంత వ్యాపారాన్ని విస్తరించడం,మామూలు విషయం కాదు.
@ramavathkumar1210
@ramavathkumar1210 Жыл бұрын
Nenu paper plate business chestunna , today onwards low profits to high sales chestha , high income earn chestha . THANK YOU KIRAN SIR
@yusufyusuf-cp4df
@yusufyusuf-cp4df Жыл бұрын
సూపర్ కృషి దర్శనం మీ ప్రతి ఒక్క మాట చాలా బాగా చెప్పారు మంచి ఇంటర్వ్యూ చేసారు మేడం మీరు మీరు ఇలాంటి మంచి మంచి కెమెరా ముందుకు తీసుకురావాలి మేడం చాలా బాగా చెప్పారు సార్ నిజం చెప్పాలంటే ధైర్యం వస్తుంది ధైర్యం వస్తుంది ఇది మాత్రం వాస్తవం
@keerthirajasekher1853
@keerthirajasekher1853 Жыл бұрын
One of the best interviews in this channel.
@sahityachundru
@sahityachundru Жыл бұрын
Absolutely 🤍🫰🏻
@kondurudargaiah1032
@kondurudargaiah1032 Жыл бұрын
Exactly
@reddyseena7805
@reddyseena7805 Жыл бұрын
Yesss
@DhanaLakshmi-yp2ds
@DhanaLakshmi-yp2ds Жыл бұрын
AA
@gorleappalanaidu2384
@gorleappalanaidu2384 Жыл бұрын
A person with great hard work honest and simplecity
@mosesbandi6224
@mosesbandi6224 Жыл бұрын
From nowhere to the one and only honest gold business in India 👍🔥🔥
@abhilashmama
@abhilashmama Жыл бұрын
Felt most happy after watching your interview. Tq madam, tq captain. What a stature discipline ideology consistency and truthfulness
@udaybhaskarkasoju8421
@udaybhaskarkasoju8421 Жыл бұрын
నిరుపమ గారు సూపర్ అండి Excellent ఇది ఇంటర్వ్యూ లా లేదు ఫ్రెండ్లీగ మాట్లాడారు సూపర్ సూపర్ సుపర్
@sudharshansudharshan637
@sudharshansudharshan637 Жыл бұрын
What a down to earth nice person n great human being n such a great.
@jkc1140
@jkc1140 Жыл бұрын
మన గుండోడు చెప్పేది నిజమే మేడం
@kotilingachari9831
@kotilingachari9831 Жыл бұрын
సార్! ప్రస్తుతం ఉన్న ప్రభుత్వలు చేయలేని విద్య దానము మీరు చేయటం చాలా మంచిగా ఉన్నది. గతమీలాంటి మంచి వారు పూర్వము చేసేవారని అన్ని తెలుసు. ముఖ్యంగా బంగారం ఎలా కొనుగోలు చేయాలో మీ ద్వారా ప్రతివారికీ తెలియజేయటం మంచిది
@kiluvenkateshwaro8717
@kiluvenkateshwaro8717 7 ай бұрын
రర
@malakondaiahmalakondaiah7128
@malakondaiahmalakondaiah7128 Жыл бұрын
Chala bagundi interview kirangari mukhamlo lakshmikalavundi great person
@jalagamvenkatasatyanarayan9806
@jalagamvenkatasatyanarayan9806 Жыл бұрын
Mosalatho Athyasatho kudina prasthutha vyapara samrajyam lo merusthunna swatchamayina kiranam. Hats off to you sir.🙏
@Ravindra23412
@Ravindra23412 9 ай бұрын
Kiran sir, Ur Confidence levels are very high Actually I bought one item from ur Branch, I compared after purchase d, there is large difference between ur rate & others'. Ur item has high quality & reasonable price.
@mvsrinivas5966
@mvsrinivas5966 Жыл бұрын
షోరూమ్ లు కాకుండా ఇళ్ళు కట్టి సరైనా ధరలో అందుబాటులోకి తేవాలి.
@gandesiri4u
@gandesiri4u Жыл бұрын
ఓపిక కోరిక తీరిక ఉంటే మీరైనా మొదలు పెట్టొచ్చు
@devikharamadevi4930
@devikharamadevi4930 Жыл бұрын
Miru chala baga chepparu sir your great sir miru 450 Store s open cheyalani anukuntaru chestaru sir chala mandi ki future kuda estunnaru sir job opportunity sir
@devikharamadevi4930
@devikharamadevi4930 Жыл бұрын
Ma lanti job leni vallaki future estunnaru sir your great sir
@vijayanirmalareddy8945
@vijayanirmalareddy8945 Жыл бұрын
Amazing interview......kiran gaaru pure soul.....God bless you sir
@lakshmichennaiah5097
@lakshmichennaiah5097 Жыл бұрын
Great personality and hard working, Social commitment person, May God bless you and your family 👪 All the best sir 👍 🙏 ❤️
@inalanagendrarao1038
@inalanagendrarao1038 4 ай бұрын
సుమన్ టీవీ అనుపమ గారు లలిత జ్యూయలరీ కిరణ్ కుమార్ గారితో ఇంటర్యూ చాలాబాగుంది.మీ ఇరువు రి సంభాషణ చాలా బాగుంది ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలని కుతూహలంగా ఉంటుంది.... *ఎవరికి డబ్బులు ఊరకే రావు* కిరణ్ గారు ఈ కాప్షన్ ఇంకా ఇంకా బాగుంది.మీకు సహాయంచేసే గుణం ఉన్నట్లు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్నాను,చాలామంది పిల్లలను చదివిస్తూ ఉన్నట్లు విన్నాను.ఆ సహాయంను అలాగే కొనసాగించండి.మీరు నమ్మిన దేవత మిమ్ములను సదా రక్షిస్తూ ఉంటుంది.👌👍✌️💐💐💐🙏
@chikkullaupender3706
@chikkullaupender3706 Жыл бұрын
చాలా నిజాయితీగా చాలా సింపుల్ గా ఉన్నారు
@duvvurivenkataramakrishna5350
@duvvurivenkataramakrishna5350 Жыл бұрын
This anchor has got a very lovely face and beautiful expressions.
@venkatkondam7950
@venkatkondam7950 Жыл бұрын
Kiran gaaru, you are a great and humble human being. Great sir. !!!!
@parasaneeraja777
@parasaneeraja777 Жыл бұрын
Wowwww chaaaala pleasant ga positive ga anpinchindi video lovely ♥️♥️♥️♥️ nenu enka pedda fan ipoyaa Kiran gaaruuuu♥️♥️♥️
@lollilolli9884
@lollilolli9884 Жыл бұрын
Endi ma'am interview ki evvarini vadaladam ledu.. Great ma'am 👍
@saibabusiddabathuni5568
@saibabusiddabathuni5568 Жыл бұрын
Very natural interview all credit goes to Anupamaa garu
@kensmusic1229
@kensmusic1229 Жыл бұрын
Hats off to Kiran garu. I wish you him all the best.
@madinedisujatha7635
@madinedisujatha7635 Жыл бұрын
God bless you sir 🙏 🙌 ❤
@maniroxx6405
@maniroxx6405 Жыл бұрын
Proud to be a Lalitha jwellery employee😍🔥🔥🔥
@sakuntalap8327
@sakuntalap8327 Жыл бұрын
V
@maniroxx6405
@maniroxx6405 Жыл бұрын
@@sakuntalap8327 v ati bro
@ravimohanvikram8977
@ravimohanvikram8977 Жыл бұрын
Suuuper Sir You are Very much Inspirational ❤ 🙏
@thatipakasiri3042
@thatipakasiri3042 Жыл бұрын
Super super interview 😍😍😍chala chala happy gaa vundi .anthaa jocks.😁😁😁chuusinantha serious gaa leeru Kiran gaaru . smile and jock 😍😍😍
@sudiaujwal
@sudiaujwal Жыл бұрын
Kiran garu is an inspiration person
@rishiyadav3646
@rishiyadav3646 Жыл бұрын
సూపర్ sir mee matalu
@ayyarajuyalla1965
@ayyarajuyalla1965 Жыл бұрын
Kiran Kumar garu is a very good hearted person
@goulejeevanagj4865
@goulejeevanagj4865 Жыл бұрын
Sir e interview lo oka manchi mata chepu sir ade super 💐💐
@duggepoguisaac5926
@duggepoguisaac5926 Жыл бұрын
He have great entrepreneurial mindset,😮😮😮 hats off to you sir
@syamsunderyadav5612
@syamsunderyadav5612 Жыл бұрын
We inspired from you sir..... We love you
@chinnichinni4184
@chinnichinni4184 Жыл бұрын
Chaala simple ga unnaaaru great sir
@nunechandra4850
@nunechandra4850 Жыл бұрын
Real business men..... Every realise to man to men🙏🎉🎉🎉
@mamathakanaka8459
@mamathakanaka8459 Жыл бұрын
Really beautiful interview thanks to suman tv and kirangaru
@sudilavanya5281
@sudilavanya5281 Жыл бұрын
Kiran sir I agree your total words .na shirt and long haram Lalitha lone konnanu all r super.😁👌💞
@pulisrinivasarao4990
@pulisrinivasarao4990 Жыл бұрын
NIRUPAMA GARU INTERVIEW SUPER , HATS OFF MAM, TQ
@joshnab7046
@joshnab7046 Жыл бұрын
U r so bold and beautiful soul sir
@challapallisita3270
@challapallisita3270 Жыл бұрын
Chala bagundi interview 🙂
@nochurbalaji3238
@nochurbalaji3238 Жыл бұрын
Good interactive session nice to listen
@leahdinnu3751
@leahdinnu3751 Жыл бұрын
Genuine and very inspirational video...
@obireddyd9670
@obireddyd9670 Жыл бұрын
Very nice interview sir....
@saradakadapa2759
@saradakadapa2759 Жыл бұрын
Super sir down to earth
@ManiKanta-bm4ue
@ManiKanta-bm4ue Жыл бұрын
Super nirupama akka...na korika tirindi akka... waiting for Lalitha jewellery md sir interview
@prashntyadagiri2620
@prashntyadagiri2620 Жыл бұрын
I like the interview ❤️👌
@ratnamkadali
@ratnamkadali Жыл бұрын
Thank you so much
@psiba7188
@psiba7188 Жыл бұрын
My Lord jagannath definitely bless you always sr....
@chnarshimamurthy3418
@chnarshimamurthy3418 Жыл бұрын
thank you sir 🙏💐
@mysashravankumar
@mysashravankumar Жыл бұрын
Very nice and worth to watch 😀
@gsmani16
@gsmani16 Жыл бұрын
I like lalitha julari gold.Thank you very much Sir Sri Kiran Sir and suman TV Yaajamanyam. Because, very good news and good information. Subramanyam Naaraiah From Kuwait.
@nagarajuvanumu5727
@nagarajuvanumu5727 Жыл бұрын
Great, great, great
@rlingeswarlks2442
@rlingeswarlks2442 Жыл бұрын
At 16:22 __ 44 to 450 __ Taggede lae __ Hundred may be saturation point in CAREER
@DazzlingDheekshitha
@DazzlingDheekshitha Жыл бұрын
Kiran gaaru...Meeru Super 👌 Honest Person 🙏
@sravankumarkanchanapalli3033
@sravankumarkanchanapalli3033 Жыл бұрын
Genuine interview no hypocrisy 🙏.
@saipadmaja8130
@saipadmaja8130 Жыл бұрын
Kiran garu Mee interview simply superb meeru chala mandini chadivustunnaru Vidya dananni minchina daanam ledu thank you so much andi
@mebhaskar
@mebhaskar Жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు గుండు బాస్ గారు..
@bhagyarajugarapati2422
@bhagyarajugarapati2422 Жыл бұрын
U R my inspiration sir
@ushaarmamidi1321
@ushaarmamidi1321 Жыл бұрын
real hero
@sunilmanepalli3590
@sunilmanepalli3590 Жыл бұрын
Nirupama Madam, Good inspiration Interview. 🙏🙏
@gowthamiedubilli6096
@gowthamiedubilli6096 11 ай бұрын
Nice interview🎉 great personality sir
@dontcare8666
@dontcare8666 Жыл бұрын
Sir is so casual and funny
@jammuvenkataramana864
@jammuvenkataramana864 Жыл бұрын
U r so inspirational sir
@gudipatianil8473
@gudipatianil8473 Жыл бұрын
చాలా సరదా మనిషి
@maheshchinna8004
@maheshchinna8004 Жыл бұрын
Meeru chala saradhaga matladutharu
@burrasuresh1092
@burrasuresh1092 Жыл бұрын
Super nice simply man, you are life chala people ki inspiration Sir . All the Best .
@Sri30001
@Sri30001 Жыл бұрын
Amazing personality 🙂From Rags to Riches🤗
@sivanaidu8963
@sivanaidu8963 Жыл бұрын
Miru chephe vidhanam super andi and mi dhagara chala nerchukovali chalaa ..
@vijayakrishnainapagurthi7152
@vijayakrishnainapagurthi7152 Жыл бұрын
Lalitha jewelries add lo cheppindi nijame bhayya.....nen oka sari chala pedda showrooms ki vella....annintlo chusanu....lalitha antha thakkuva price inkekkada ledu.....andulo tharugu chala thakkuva...lots of respect to him....
@honeylawrence1810
@honeylawrence1810 Жыл бұрын
Perfect and Gentlemen
@sravanthi8042
@sravanthi8042 Жыл бұрын
Next warangal lo showroom start cheyandi plz
@abhinayr1585
@abhinayr1585 Жыл бұрын
Super Interview
@saichethanuniquecreations3753
@saichethanuniquecreations3753 Жыл бұрын
Excellent sir
@murthy2722
@murthy2722 5 ай бұрын
మీరు మంచి గుండు మంచి మనిషిగా కనిపిస్తున్నారు
@mahiyadavkodari4160
@mahiyadavkodari4160 Жыл бұрын
Ne smile super sir😍😍
@raziakousar7447
@raziakousar7447 Жыл бұрын
Great person.kiran garu
@sabi19447
@sabi19447 Жыл бұрын
Super interview
@dontaramsailoomudhiraj2708
@dontaramsailoomudhiraj2708 Жыл бұрын
Super sir meeru....Nice Interview
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 49 МЛН
Nutella bro sis family Challenge 😋
00:31
Mr. Clabik
Рет қаралды 11 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 100 МЛН
Cheppalani Vundi | Lalithaa Jewellery MD Kiran Kumar with DN Prasad
46:20
ETV Andhra Pradesh
Рет қаралды 6 МЛН
Нажимай выше ☝️☝️☝️ #а4 #глент #риви #viral
0:36
Как меняются люди
Рет қаралды 3,4 МЛН
Ужасное свидание🤯 #стальноймужик #жиза #еда
0:50
SteelMan XXL | Стальной мужик
Рет қаралды 1,5 МЛН
My cat mastered black magic #cat #cats
0:23
Princess Nika cat
Рет қаралды 26 МЛН