Рет қаралды 8,826
కరోనా మహమ్మారితో కుదేలైన చైనా ఆర్థికరంగం… ఇప్పుడు దేశీయ పర్యటకానికి పెద్దపీట వేస్తోంది. అయితే విదేశీ పర్యటకులు మాత్రం మునుపటిలా చైనాకు రావట్లేదు. ఈ లోటును తీర్చుకోవడం కోసం, విదేశీ పర్యటకులను ఆకర్షించే చర్యలు చేపడుతోంది చైనా ప్రభుత్వం. బీబీసీ ప్రభుత్వం స్టీఫెన్ మెక్‌డోనెల్ అందిస్తోన్న రిపోర్ట్.
#China #Tourism #Covid19 #Travel
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్: www.bbc.com/telugu