Chirala Nethi Jeedipappu Pakam | జీడిపప్పు గుళ్ల పాకం | Chiara Special Traditional Sweet | Food Book

  Рет қаралды 59,362

Food Book

Food Book

3 жыл бұрын

Chirala Nethi Jeedipappu Pakam | జీడిపప్పు గుళ్ల పాకం | Chiara Special Traditional Sweet | Food Book
#FoodBook #ChiralaJeedipappuPakam #TraditionalSweet
పురివిప్పిన ప్రకృతి సోయగాలే కాదు. మధుర రుచులు మదిని పరవశింపజేస్తాయి. తనువును తన్మయత్వం లో తడుపుతాయు.
ఆహార విహారం లో మధురానుభూతులెన్నో నాలో.
ఆ ఊసులలో వకటైన ప్రసిద్ధి చెందిన చీరాల నేతి జీడీ పప్పు పాకం యొక్క నా ఆస్వాధనను ఈ వేళ మీతో పంచుకోదాల్చాను.
జీడిపప్పు పాకం చీరాల ప్రాంతంలో లభించినంత నాణ్యతతో,మధుర రుచి తో మరెక్కడా లభించదంటే అతిశయోక్తి కాదు.
పాకం తయారీ లో వినియోగించే వేటపాలెం జీడీ పప్పే క్షిరపురి మిఠాయి ప్రసిద్ధి చెందడానికీ కీలకం.
వేటపాలెం ప్రాంతంలో అనువైన ఇసుక నేలల్లో పండించిన జీడీ పప్పు అత్యంత నాణ్యతతో ఉంటాయి. చూడండి మీరే వైడూర్యాలు, వజ్రాల వలే ఎంత శోభితం గా ఉన్నాయో.
ఈ జీడీ పప్పుకు నేతిని జోడించి బెల్లం పాకాన్ని మిళితం యలుకల పోడి అలా విరజల్లి ఇలా మనకు అందిస్తారు.
మేలిమి పసిడి వర్ణంలో సువాసన పరిమళాన్ని వేదజల్లుతూ ఉన్నా ఈ జీడీ పప్పు పాకాన్ని అలా నోటికి అందించగానే కమ్మనైన మధుర రుచి మనకు అందుతుంది.ఆ ఆస్వాధన తీపి పరవశమే.
ప్రసిద్ధి చెందిన చీరాల జీడిపప్పు పాకం గూర్చి కార్యక్రమాన్ని రవి గారు నిర్వహణ చేస్తున్న పాకశాల వద్ద చిత్రీకరణ చేశాము.ఉన్నత విద్యా వంతుడైన సోదరుడు రవి కుమార్ గారు సదాశయంతో ఆరోగ్యానికి మేలు చేసే తినుబండారాల తయారీ కేంద్రం ప్రారంభించారు కొద్దీ మాసాల క్రితం.అనుభవం గల వంట వారితో జీడిపప్పు, వేరుశనగ పప్పు, నువ్వులతో అనేక ఆహార పదార్థాలు నాణ్యత తో తయారుచేసి అందిస్తూ స్వల్ప కాలంలోనే గుర్తింపు పొందారు. ఈ తరుణంలో వారినీ సంప్రదించి అనుమతి తీసుకుని ఇలా చక్కటి కార్యక్రమంతో మీ ముందుకు రావడం జరిగింది. వారి వద్ద జీడీ పప్పు పాకం తో పాటు అనేక ఆహార పదార్థాలు తిన్న నేను పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను.మీకు కావాలంటే వారు సరఫరా చేస్తారు.వివరాలు నేను పొందు పరుస్తాను.
ఇప్పుడు రవి కుమార్ గారు తమ గూర్చి అలానే వారు అందించు తినుబండారాల గురించి మనకు సవివరంగా వివరిస్తారు.

Пікірлер: 179
@9966vgoud
@9966vgoud 3 жыл бұрын
మీ నోటి నుండి వచ్చే ఆ యొక్క స్పష్టమైన తెలుగు వినడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాం......❤❤❤
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు అన్న..
@skjani9036
@skjani9036 3 жыл бұрын
@@LOKFOODBOOK pls share phone number ravi kumar
@harishkumary6998
@harishkumary6998 3 жыл бұрын
Please share the phone number
@cacmaprapulkumar3940
@cacmaprapulkumar3940 3 жыл бұрын
@@LOKFOODBOOK Where is Mobile number of the owner bro? I wud like to order
@muralikrishna1748
@muralikrishna1748 Жыл бұрын
True
@vijethatv3041
@vijethatv3041 3 жыл бұрын
మీ మధురమైన తెలుగుదనం కి ఎవరైనా ఫిదా అవుతారు
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
ధన్యవాదాలు అండి
@olivetree9262
@olivetree9262 3 жыл бұрын
తేనె కలిపిన మీ తెలుగు మాటలు నెయ్యి కలిపిన జీడిపప్పు పాకం 👌👌👌👌🙏🙏
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
ధన్యవాదాలు అండి..
@aashayatv7463
@aashayatv7463 2 жыл бұрын
మీరు చేసే వీడియోలో స్పష్టమైన తెలుగు ఉచ్చారణ బాగుంది..వాటి ధరలు మరియు వారి సెల్ నంబర్ ఇస్తే బాగుంటుంది.
@raghuparvathala3037
@raghuparvathala3037 Ай бұрын
Ravi Garu Mee Voice Superrrrrrrrrrrr Brother Garu
@blueeye2347
@blueeye2347 3 жыл бұрын
వైడూర్యాలు వజ్రాల వలే ఎంత శోభితంగా ఉన్నాయో .....మీ నోటినుండి మాత్రమే వచ్చే ఆణిముత్యాలు .... సూపర్ సార్
@rajeshvarig3780
@rajeshvarig3780 2 ай бұрын
ఎంత మధురమైన అనుభూతి కలిగింది నాకు. మీ భాష వింటుంటే
@Rainysleepingsoundz
@Rainysleepingsoundz 2 жыл бұрын
Proud to be chirala person.... ❤️❤️❤️❤️
@karimullashashaik8684
@karimullashashaik8684 2 жыл бұрын
Super Annayya God bless you
@harisanku2670
@harisanku2670 2 жыл бұрын
God bless you Ayya.
@guduriveeraprasad2306
@guduriveeraprasad2306 3 жыл бұрын
Chirala lo address ekkada
@2nagarjuna
@2nagarjuna 2 жыл бұрын
Nice video anna chinna age lo business start chesadu ante chala great anna super
@raghuparvathala3037
@raghuparvathala3037 Ай бұрын
Sir Mee Voice Superrrrrrrr Sir
@satishvolgas5532
@satishvolgas5532 2 жыл бұрын
Brother I'm fida the way u present the show with ur sweet telugu...
@phanisairam1950
@phanisairam1950 3 жыл бұрын
Super telugu
@yoseburavinuthala4140
@yoseburavinuthala4140 3 жыл бұрын
అన్న మీరు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగు భాష మేము అందరం కూడా మాట్లడడాని కోరుకుంటున్నాను🙏🏻
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
ధన్యవాదాలు తమ్ముడు
@bodduakash7079
@bodduakash7079 3 жыл бұрын
Anna ellageyy me success higher range ki vellalanii ...inkaa konni rakala items thooo pillalakuu madhraminaa vantakalathoo successful avalanii korukuntuuu..🙏🙏 💥
@veerukethavarapu1957
@veerukethavarapu1957 2 жыл бұрын
Nice Explain....bro
@murthylakkoju4251
@murthylakkoju4251 3 жыл бұрын
Mi telugu chala bagundi
@santoshglns
@santoshglns 3 жыл бұрын
Love your videos and very happy to see you brother after a long time .. 👍 take care and stay safe
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
ధన్యవాదాలు సంతోష్ గారు
@villageweather7124
@villageweather7124 3 жыл бұрын
ఎట్టకేలకు మళ్లీ చాలా రోజులకు మిమ్మల్ని, మీ అచ్ఛ తెలుగు మాటలను వింటున్నాం అన్న గారు. మీ స్వచ్చమైన మాటలలాగా ఎంతో రుచిగా ఉన్నాయి పాకం జీళ్లు
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు అమ్మ..
@spicerkChannel
@spicerkChannel 3 жыл бұрын
జీడి పప్పు పాకం కన్నా మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది.అండి
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
ధన్యవాదాలు అండి
@mareswararaotadicherla2850
@mareswararaotadicherla2850 2 жыл бұрын
రేట్లు వివరాలు కూడా చెబితే బాగుంటుంది
@user-sd9hu5tb8z
@user-sd9hu5tb8z 5 ай бұрын
480/- kg istaru, whole sala, very cheep and affordable rates, good quality
@vajjiparthiprasad
@vajjiparthiprasad 2 жыл бұрын
your telugu background voice is super
@Masoodvali786
@Masoodvali786 2 жыл бұрын
Mee telugu ki oka salam andi,pure telugu
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 жыл бұрын
ధన్యవాదాలు
@raghup1694
@raghup1694 2 жыл бұрын
Meeru video cheste super bro... Ravi gari business manchi gaa sagipovalani ...
@nerallamadhuri9359
@nerallamadhuri9359 2 жыл бұрын
అన్న మీరు చాలా చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు.మీరు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడైనా ఆంగ్ల పదాలు వస్తాయేమో అని చూస్తుంటాను అన్న.కానీ ఎక్కడ అలాంటి పదాలు కనిపించడం లేదు.మిరు గ్రేట్ అన్న.
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 жыл бұрын
ధన్యవాదాలు మాధురి గారు
@jessywithjesus9084
@jessywithjesus9084 3 жыл бұрын
Nice bro for doing this videos
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
ధన్యవాదాలు జెస్సి గారు
@BalaSiva1994
@BalaSiva1994 2 жыл бұрын
Anna mee chitrikarana dwara swachamyna telugu nerchukovachu mariyu manchi Anubhavalanu pondavachu palu rakala pranthala parisaraala andhala valla
@sivareddy7653
@sivareddy7653 3 жыл бұрын
Nice video mam
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
ధన్యవాదాలు శివ
@naveenreddy2587
@naveenreddy2587 2 жыл бұрын
Hi bro me Telugu toooooooo good
@baluisbalu
@baluisbalu 2 жыл бұрын
మీరు తినే ఆ పాకం లో వేయించిన జీడిపప్పు తింటూ మీ నోటి నుండి వచ్చే ఆ తీయటి తెలుగు మా చెవులకు ఇంపుగా ఉంది💞💞
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 жыл бұрын
ధన్యవాదాలు విద్యాసాగర్ గారు
@gousebasha4237
@gousebasha4237 3 жыл бұрын
It's good to see you after a long time....🙏🙏👍
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
👍🙏 ధన్యవాదాలు గౌస్ గారు
@rameshbollineni4231
@rameshbollineni4231 3 жыл бұрын
This channel gives the quality content . Lets encourage.
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
ధన్యవాదాలు రమేష్ గారు
@vasc5935
@vasc5935 Жыл бұрын
Where are the details.
@nagendraperumalla
@nagendraperumalla 3 жыл бұрын
Memu taste chesamu chirala jeedipappu items..
@kumarv.naresh5520
@kumarv.naresh5520 2 жыл бұрын
Wow Bro me voice ki me swacha maina Telugu ki 🙏
@hariraju392
@hariraju392 3 жыл бұрын
Voice and talking very good brother
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
ధన్యవాదాలు హరి రాజు గారు
@lsmartamar3819
@lsmartamar3819 3 жыл бұрын
సార్ మీ వీడియోసు ఎంత బాగా నచ్చాయి సార్ చీరాల ఉన్న జీడిపప్పు పాకం అడ్రస్ కొంచెం పెట్టండి సార్
@sitaramaraokankanala651
@sitaramaraokankanala651 2 жыл бұрын
RAMARAO sweets Darbar road CHIŔALA
@sitaramaraokankanala651
@sitaramaraokankanala651 2 жыл бұрын
RAMARAO sweets
@lokeswarareddylokeswarared2607
@lokeswarareddylokeswarared2607 3 жыл бұрын
Brother it's truth
@bhaskarraovacha269
@bhaskarraovacha269 Жыл бұрын
What is the use of your programme without contact details
@sravanv2226
@sravanv2226 3 жыл бұрын
స్వచ్ఛమైన తేనెలూరుతూ పలికే మీ తెలుగు మాటలు , జీడి పాకం కంటే ఏంతో మధురం, లోకేష్ మరి అంతలా జిహ్వ చాపల్యం చూపిస్తుంటే మాకు నోరు అదుపులో పెట్టుకోవడం కష్టమే.
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
ధన్యవాదాలు అన్న
@hemanthkumar-ch7ti
@hemanthkumar-ch7ti 3 жыл бұрын
Phone number ఎక్కడ Sir Ravi Kumar గారిది
@varanasimeenakshi4383
@varanasimeenakshi4383 3 жыл бұрын
Vellade online shopping vundaa ande hyd ki estaaraa plz give me reply 🙏
@vijethatv3041
@vijethatv3041 3 жыл бұрын
ఈ మధ్య కాలంలో మీరు వీడియోస్ సరిగా పెట్టడం లేదు కదా..ఎలాంటి వీడియోలు చాల మిస్ అయ్యాం రెగ్యులర్ గా వీడియోలు పెట్టండి
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
విపత్కర పరిస్థితుల్లో కార్యాక్రమాలు ప్రసారం చేయదల్చలేదు.ఇక పై వస్తాయి అండి
@srinivasr1806
@srinivasr1806 Жыл бұрын
Ravi Kumar ఫోన్ నెంబర్ కాని, ఏవిధంగా కాంటాక్ట్ కావచ్చో కొంచెం పెట్టండి లోక్ నాథ్
@vinayteja4501
@vinayteja4501 2 жыл бұрын
Madi chirala
@itsmearavinda7000
@itsmearavinda7000 3 жыл бұрын
Meru okka adbhutham anthe telugu me valla brathukuthundhi sir
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
ధన్యవాదాలు వేణుగోపాల్ రెడ్డి గారు
@murthythondepu3018
@murthythondepu3018 2 жыл бұрын
Meeru anni chepparu . What is the address in chirala
@adi8201
@adi8201 2 жыл бұрын
Can I get the store detat
@maruthiprasad631
@maruthiprasad631 3 жыл бұрын
how to order this online brother?...to bangalore
@mygodsaviour7608
@mygodsaviour7608 3 жыл бұрын
Bro pls Visit martur, martur lo SBI Bank beside Masala bandi super taste bro
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
త్వరలోనే చేస్తాను అండి
@chalapatiraop5246
@chalapatiraop5246 3 жыл бұрын
Address please
@siva61166
@siva61166 3 жыл бұрын
మీరు గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా షేర్ చేయగలరు
@SaiCharan-wb5xy
@SaiCharan-wb5xy 3 жыл бұрын
Hi ana me videos miss avutunam telugu basha madhuram ga undi
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
ధన్యవాదాలు తమ్ముడు
@prasadaraoprathapurao2721
@prasadaraoprathapurao2721 2 ай бұрын
రవి కుమార్ గారు నమస్కారం నాకు విశాఖపట్నం గాజువాక మార్కెట్లో షాపు హోల్ సేల్ గా వెయ్యగలరా
@chandramouli9416
@chandramouli9416 2 жыл бұрын
Brother Google pin locations pettandi
@veanuk9213
@veanuk9213 Ай бұрын
Why did not mentioned prices.
@Chaitu009
@Chaitu009 2 жыл бұрын
Location please sir
@suryasekhard9354
@suryasekhard9354 Жыл бұрын
Sir దయచేసి కాంటాక్ట్ నంబర్ పంపించగలరు.
@k.v.r.caterers5595
@k.v.r.caterers5595 2 жыл бұрын
Bro where is the p.no. of Ravi
@p99youtubechaneel44
@p99youtubechaneel44 3 жыл бұрын
Hai.lok
@srinivasababu7080
@srinivasababu7080 2 жыл бұрын
Ravi gari phone number description lo ivvaledu .Number teliya cheyyagalaru
@TheVarma9009
@TheVarma9009 3 жыл бұрын
How to contact
@alisultan3968
@alisultan3968 2 жыл бұрын
Address cheppandi plz
@radhakrishnamothukuri6730
@radhakrishnamothukuri6730 2 жыл бұрын
Address. Pettandi
@aishwaryaproperties5555
@aishwaryaproperties5555 2 жыл бұрын
Lokanadam bayya Meeru shirt ki oka Myk pettukondi voice clarity miss avthundi
@pavankumar-cu9no
@pavankumar-cu9no 2 жыл бұрын
Google location కూడా ఇవ్వండి
@mahik632
@mahik632 3 жыл бұрын
Brother, i cant find their phone number in description. Can u kindly provide.
@narendragogineni8880
@narendragogineni8880 2 жыл бұрын
ware is the phone number and address
@maruthikumar5449
@maruthikumar5449 2 жыл бұрын
Plz phone numbers
@subbaraoalapati3318
@subbaraoalapati3318 2 жыл бұрын
Adress cheppakunda ela
@Anand.B27
@Anand.B27 Жыл бұрын
Number పెట్టలేదు, address అయిన లేదు
@king90143
@king90143 3 жыл бұрын
Minium order quantity anta???
@pentecostpradnamandhirbapa3858
@pentecostpradnamandhirbapa3858 3 жыл бұрын
10kg
@doligopikrishna
@doligopikrishna Жыл бұрын
Sir meru contact miss iyaaru...
@vakulanaidu
@vakulanaidu 2 жыл бұрын
ఒరేనియేషలో అడ్రెస్ ఫోన్ నెంబర్ వివరాలు తప్పక మిగత అన్ని బాగానే చెప్పావు తమ్ముడు
@njmhi9647
@njmhi9647 6 ай бұрын
అవును ఈ message కి తప్ప అన్నిటికి react అవుతున్నారు...
@rajeshd9268
@rajeshd9268 3 жыл бұрын
Number edi bro contact cheyyadaniki
@youtube1694
@youtube1694 4 ай бұрын
all is fine but where is the phone no ,pl send it
@gundluriteam2813
@gundluriteam2813 2 жыл бұрын
చరవని నంబర్ చెప్పలేదు
@Na_V_n
@Na_V_n 14 күн бұрын
Vala number evvu anna
@varaprasadlebaka578
@varaprasadlebaka578 Ай бұрын
Phone number not mentioned
@venkatarajuindukuri9863
@venkatarajuindukuri9863 2 жыл бұрын
Why you are not giving the phone number.
@sreeramsagar5115
@sreeramsagar5115 2 жыл бұрын
Sir phone number ledha?
@indrakanthmanda3314
@indrakanthmanda3314 2 жыл бұрын
No pH number?
@lsmartamar3819
@lsmartamar3819 3 жыл бұрын
సార్ ఫోన్ నెంబరు పొందుపరుస్తాను అన్నారు కానీ ఫోన్ నెంబర్ రాలేదు కొంచెం పెట్టండి
@velagalakshmisrinivas9734
@velagalakshmisrinivas9734 2 жыл бұрын
జీడిపప్పు yekkada దొరుకుతవి vatapalem లో ఆ వివరాలు pettandi meekabyantaram లేకపోతే
@EXCLUSIVEDESIGNERSAREESARKA
@EXCLUSIVEDESIGNERSAREESARKA 2 жыл бұрын
అంత దూరం వెళ్లి వీడియో చేశారు తమ్ముడూ మీరు మాట్లాడే మాటలు బాగున్నాయి కాని మీరు తినడానికి వెళ్ళినట్లే వుంది కానీ వాటి తయారీ విధానం కాని అడ్రెస్స్ కాని ఏవి కూడా డిస్క్రిప్షన్ లో పొందుపరచటం లేదు అతని దగ్గర ఏమేమి దొరుకుతున్నాయి కూడా అతన్ని చెప్పనివ్వకుండ మీరు తినడమే చూపించారు ఫోన్ నంబర్ అడ్రెస్స్ పొందు పరిస్తే మీ వీడియో చూసిన వారు షాప్ యజమానిని సంప్రదిస్తారు కొనే వారికి కూడా ఉపయోగ పడుతుంది అట్లీస్ట్ ఇప్పటికైనా ఎడిట్ చేసి వారి నంబర్ పొందుపరుస్తారు అని ఆశిస్తున్నాను.
@user-td4wc1gz8q
@user-td4wc1gz8q Ай бұрын
How to contact no phone
@shivakumar-ip6ws
@shivakumar-ip6ws 27 күн бұрын
Meru total acres phone no pettandi
@rattaiahkantamneni1456
@rattaiahkantamneni1456 6 ай бұрын
వారు బహు చక్కగా భుజించి చిరునామా పెట్టడం,మరియు ఫోన్ కాదు కాదు చరవాణి నంబరు మరచినారు. బహు బాగుగా బుజించండి.
@srianjaneyambrightfutureid8819
@srianjaneyambrightfutureid8819 2 жыл бұрын
No mobile numbers sir
@damaganesh3723
@damaganesh3723 Жыл бұрын
Contact details
@janardhanranga113
@janardhanranga113 2 жыл бұрын
Ravi phone number ekkada ladu
@NarendraKumar-ee9jk
@NarendraKumar-ee9jk 2 жыл бұрын
Address phone📱 😄
@maruthikumar5449
@maruthikumar5449 2 жыл бұрын
Meeku number teliyada
@pottnuruganesh989
@pottnuruganesh989 2 жыл бұрын
Phone numbers pettandi
@self743
@self743 7 ай бұрын
Contact details bro
@sridhark5491
@sridhark5491 Ай бұрын
Phone number display cheyyaledhu, waste of time
@maruthikumar5449
@maruthikumar5449 2 жыл бұрын
Phone no chepalrdu bro
@suryaprakashimmaneni6492
@suryaprakashimmaneni6492 Ай бұрын
What is the use of telling the above information? No address and no phone number!
@manisarma9418
@manisarma9418 2 жыл бұрын
Ravi gari phone no please
@usharanichaganti830
@usharanichaganti830 2 жыл бұрын
Number kavali bro
@usharanichaganti830
@usharanichaganti830 2 жыл бұрын
Send me ur number
@saikausthav9924
@saikausthav9924 2 жыл бұрын
Send me phone number
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 33 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 45 МЛН
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 7 МЛН
జీడిపప్పు బెల్లం పాకం jeedipappu bellam achu
11:19
Sithamma gari Godavari ruchulu
Рет қаралды 11 М.
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 33 МЛН