No video

Chittoori Vaari 193 Years Old Vintage Kalayanapu Manduva logili House

  Рет қаралды 112,248

Godavari Muni

Godavari Muni

Жыл бұрын

Пікірлер: 222
@jyothibabuch2563
@jyothibabuch2563 Жыл бұрын
మా అందమైన గ్రామమును చిత్రీకరించి చూపించిన మీకు కృతజ్ఞతలు 🙏
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome Sir
@sivaparvathikollipara7823
@sivaparvathikollipara7823 8 ай бұрын
​@@GodavariMuni😢 😂 ki
@muralireddy2263
@muralireddy2263 Жыл бұрын
సూపర్ అన్నయ్య మా ఊరు మా ఊరి జనం మీ ఛానల్ లో కనిపించారు❤❤
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome Brother 🥰🥰
@phanikumar4728
@phanikumar4728 Ай бұрын
Bro Mee num plzz.. marriage function ki aa house rent ki istara
@millionairenarsisurya0323
@millionairenarsisurya0323 Жыл бұрын
పల్లెటూరి జ్ఞాపకాలు మనసుకు ప్రశాంతతను ఇస్తున్నాయి
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
🥰🥰🥰
@lathaprasad3328
@lathaprasad3328 Жыл бұрын
చాలా చాలా బాగుంది అండి, ఇంకా ఆ ఇల్లు ఐతే చాలా చాలా చాలా బాగుంది ఇప్పటికి కూడా.మేము ఈ వీడియో చూస్తున్నంత సేపు మీతో ట్రెవెల్ చేస్తున్న ఫీలింగ్ ఎప్పుడెప్పుడు ఆ ఇల్లు చూపిస్తారా అని...... బట్ చివరికి మీతో మేము చూసేసాం tq..... అండి
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome Andi
@padmanabhakotareddy5216
@padmanabhakotareddy5216 Жыл бұрын
Nearly 200 years house maintainance is not aJOKE. Thanks to Gadavari Muni for showing the Old Uptodate house.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome sir
@santhryal2141
@santhryal2141 Жыл бұрын
మీరు ఇలాంటీ ఇంక అద్భుతాలు తియాలి సార్ keep it up ❤
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks your support కచ్చితంగా chesthanu sir
@RoseRose-oi7uv
@RoseRose-oi7uv Жыл бұрын
సూపర్ సార్ మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నా
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks chesthanu madam
@millionairenarsisurya0323
@millionairenarsisurya0323 Жыл бұрын
Muni గారు మీరు concept చాలా బాగుంది. మన తెలుగు వారు America లో ఉన్నా కూడా మీ video's చూస్తుంటే, మళ్ళీ పల్లెటూరి జ్ఞాపకాలు, ఆ ప్రకృతి అందాలు కమనీయం, చాలా ఆనందంగా మరియు ఉల్లాసంగా ఉంటుంది. మీరు ఇలాగే మన తెలుగు సాంప్రదాయ చరిత్ర గురించి మరిన్ని video's చెయ్యాలి, చేసి మీ viewrs కి చూపించాలని కోరుకుంటున్నాం
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
థాంక్స్ your support అండి చేస్తా అండి మంచి వీడియోస్
@rammohangodthi
@rammohangodthi Жыл бұрын
Super video with interesting comments, thanks , it was our mother’s birthplace, we are proud of this historical village with outstanding super buildings with beautiful Godavari river on one side , your work is superb 🌷
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks your valueble Comment సార్
@vhomelycreations5361
@vhomelycreations5361 Жыл бұрын
Villages ni chustu unte entho peaceful ga bhale untundi,naaku old tradition chala istam anduke me videos chustu unta
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
K Brother Elanti manchi vedios enka thisukostha
@ramamohan6296
@ramamohan6296 Жыл бұрын
చాలా మంచి మండువా ఇల్లు చూపించారు బ్రో
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍👍
@ramasuryas3620
@ramasuryas3620 Жыл бұрын
Nice . Thanks for your time to show old beautiful houses
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome andi
@sureshnaidu.puchakayala2074
@sureshnaidu.puchakayala2074 Жыл бұрын
Chala mandhiki theliyani వెళ్ళి chudaleni. Viseshalu. Adbhutham ga chupisthunnaru. Keep it up. Sir. T. Q
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks your support Suresh naidu garu
@anumallasandhyarani5656
@anumallasandhyarani5656 Жыл бұрын
Mee explanation superr. ..man duva illu, village gurinchi chalaa chakkaga ee tharaa niki videos dwara chupistunnaru... Maaku andra illu ila untai ani teleedhu.. Movies lo chudadam thappa
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks your support sir 👍👍👍
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 Жыл бұрын
Harsha mi abhiruchiki vandanaalu.Great godavari glory of villages
@srijadidlasrija-dr5qo
@srijadidlasrija-dr5qo Жыл бұрын
Ma ruri apyayathallu tisinandhuku miku mi chenal ki dhanyavadhallu good believe vedio 😊
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome మేడం
@nalinimannem994
@nalinimannem994 Жыл бұрын
Velli choodaleni vatini mee vedios dwara choostunamu.. Very nice places
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks your support madam
@jaggarao2312
@jaggarao2312 Жыл бұрын
మీ అభిరుచి.. అభినందనీయం, మిత్రమా..!! 👌👌🤗🤗
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks sir
@kamalakamala244
@kamalakamala244 Жыл бұрын
Nice me video very nice old house village 👌👍
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks madam
@paramjyotisade6440
@paramjyotisade6440 Жыл бұрын
Super, this is my birthday place and netive place. I am very happy to see again my place. Now I am settled in Maharashtra.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@csnsrikant6925
@csnsrikant6925 Жыл бұрын
Nice 👍 info about taataku , dubbu gaddi paaka Ela tayaru chestaro baaga chepparu 👍 and manduva logili adhurs 👍🤗
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks sir
@srinivasa_kasimahanthi
@srinivasa_kasimahanthi 10 ай бұрын
house looks good and different !! never seen before
@GodavariMuni
@GodavariMuni 10 ай бұрын
👍👍👍
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 Жыл бұрын
Great heritage building of chitturi family. Telugu nelameeda bhuloka swargam
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@adapastephen4006
@adapastephen4006 Жыл бұрын
Ma urini chala mandhi paricheyam chesaru thanks Anna I love my villege
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome brother
@lalithasista4644
@lalithasista4644 Жыл бұрын
Very nice nenu 7th varaku akkade chaduvukunna , malli inni years tarvata chustunna Kulla
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@acharyananduri7910
@acharyananduri7910 Жыл бұрын
Very nice to see our Godavari Districts beauty.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@user-yg3yf7sd7o
@user-yg3yf7sd7o Ай бұрын
అక్కడ దగ్గర్లో మా అమ్మమ్మఊరు ఉంది - దంగేరు. అక్కడ కూడా మండువా ఇళ్లు బాగుంటాయి 🙂
@GodavariMuni
@GodavariMuni Ай бұрын
K andi
@kalyankumarpaladugula414
@kalyankumarpaladugula414 Жыл бұрын
మా ఊరి అందాలని చక్కగా చూపించినందులకు మీకు ధన్యవాదములు. మా ఊరి గురించి బాగా తెలిసిన వారిని సంప్రదించి మరిన్ని వివరాలు అందజేసి ఉంటే మరింత అందంగా ఉండేదనిపించింది. మీ నంబర్ పంపండి కాల్ చేస్తాను.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks sir అది పెద్ద కధ instagram lo msg చెయ్యండి number పెడతా
@vnagaprabhukondaveeti3742
@vnagaprabhukondaveeti3742 5 ай бұрын
వెరీ సారీ ఒక గొప్ప ఇంటి గురించి వీడియో తీసి ఆ ఇంటి వద్ద ఉన్న వ్యక్తిని కూడా సరిగా పరిచయం చేయలేక పోయారు. ఇంటిలోని గదులను, 4 ఎకరాల ఆవరణను సరిగా చూపలేక పోయారు.😢
@GodavariMuni
@GodavariMuni 5 ай бұрын
Ha avunandi Chala Reqwest Chesa Kani kudarledhu
@Sureshkanumuri
@Sureshkanumuri Жыл бұрын
Bro your videos are amazing. One suggestion. Pls add google map location in the description of ur videos.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@pittarajashekar5042
@pittarajashekar5042 Жыл бұрын
చాలా సూపర్ అన్నయ్య వీడియో కొంచెం పెంచవలసింది అన్న పల్లెటూరు వాతావరణం ఎక్స్లెంట్
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Ho సరే brother next nunchi penchutha
@darweshavroad9413
@darweshavroad9413 Жыл бұрын
Really beautiful brother ❤️
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks brother
@simhagirikona3118
@simhagirikona3118 Жыл бұрын
.. మేము దళితులం, ఇప్పుడే చదువుకొని, ఉద్యోగాలు చేస్తూ సిమెంట్ గోడల ఇళ్లలోకి వస్తున్నాం, మమ్మల్ని కనీసం ఇలాంటి అద్భుతమైన ఇల్లు కళ్లతో చూసేందుకు కూడా పెద్ద వాళ్ళు అనుమతి ఇవ్వరు....
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
ఇప్పట్లో అలా ఏం లేదు సార్
@rmkr11
@rmkr11 Жыл бұрын
ఒకవేళ నువ్వు ఉన్నఫలంగా పెద్ద కోటీశ్వరుడు అయ్యావు అనుకుందాం ప్రతి రోజు పేదవాళ్లను అందరిని మీ ఇంటి లోపలికి పిలిపించి విందు భోజనాలు పెడుతావా ? కోట్లకు పడగలెత్తిన దళిత రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపిఎస్ వంటి ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్న దళిత వ్యక్తులు ఈ రోజు కోకొల్లలుగా ఉన్నారు. వీళ్ళు ఎవరూ కూడా పేద దళితులను వాళ్ళు ఇళ్లల్లోకి రానీయరు. ముందు మీలో ఉన్న ఈ వివక్షను నిర్మూలించు దాని గురించి మాట్లాడు దాన్ని పోగొట్టే ప్రయత్నం చెయ్యి. మరొక మాట. హిందూ ధర్మం ప్రకారం ధనం సంపాదన చేసిన ప్రతి వ్యక్తి తన సంపాదనలో కొంత భాగాన్ని ప్రజాక్షేమం కోసం వినియోగించాలి. చెరువులు తవ్వించడం, అన్న సత్రాలు ఏర్పాటు చేయడం, పేదవాళ్ళకి ఇల్లు కట్టించడం వివాహాల కొరకు డబ్బులు ఇవ్వడం, అన్నదానాలు చేయడం ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేయమని ప్రోత్సహించింది హిందూ ధర్మం. పూర్వం రోజులలో డబ్బున్న వాళ్ళందరూ ఈ విధంగా అందరి క్షేమం కోసం తమ ధనాన్ని వెచ్చించేవారు. అటువంటి ధార్మిక బుద్ధి ఉన్న కారణంగానే మన హిందూ సమాజంలో ఒక కులానికి మరొక కులానికి మధ్య పెద్ద యుద్ధాలు జరిగిన సంఘటనలు భారతదేశ చరిత్రలో కనపడవు. కానీ బ్రిటిష్ క్రైస్తవులు మనలని పరిపాలిస్తున్న సమయంలో ప్రతి కులం వాళ్ళు, అడవులలో ఉంటున్న గిరి పుత్రులతో సహా అందరూ బ్రిటిష్ క్రైస్తవుల పై యుద్ధం ప్రకటించారు. ఎందుకని ? మీలాంటి వాళ్లు నిజంగా పోరాడవలసినది క్రైస్తవుల పైన ఎందుకంటే క్రైస్తవంలో తీవ్రమైన వివక్ష చెప్పబడింది. పక్క వాళ్ళ తోచుకోమని చెప్పబడింది క్రైస్తవంలో. ఈనాడు మన ఈ దుస్థితికి కారణం బ్రిటిష్ క్రైస్తవులు కాబట్టి మీలాంటి వాళ్ళందరూ క్రైస్తవం పైన పోరాడాలి. అర్హత లేకపోయినప్పటికీ సరిపడా మార్కులు రాకపోయినప్పటికీ రిజర్వేషన్లు కారణంగా ఉద్యోగాలు మీకు వచ్చేస్తున్నాయి బాగా కష్టపడి మంచి మార్కులు సంపాదించిన వ్యక్తి మాత్రం నిరుద్యోగి అయిపోతున్నాడు ఇది వివక్ష కాదా. ఉచిత చదువులు పొందుతున్నారు. ఉపకార వేతనాలు పొందుతున్నారు. అర్హత లేకపోయినప్పటికీ సులభంగా పెద్ద ఉద్యోగాలు పొందుతున్నారు. అర్హత లేకపోయినప్పటికీ ఉద్యోగాల్లో ప్రమోషన్లు పొందుతున్నారు ఇన్ని లబ్ధిలు పొందుతూ కూడా మమ్మల్ని అణగత్రొక్కేసారు అణగత్రొక్కేసారు మేము బాధితులం బాధితులం అని ప్రక్కని వాళ్ళ పైన నిందలు మోపుతున్నారు. కొంచెం అయినా కృతజ్ఞత పెంచుకోండి.
@venkatsatyab4480
@venkatsatyab4480 Жыл бұрын
Rajyadhikaram mee chetullo undi Makam pettiandi.
@hanumansandy9432
@hanumansandy9432 6 ай бұрын
Back musics super
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
Thanks andi
@balagangadharsrikakulapu3690
@balagangadharsrikakulapu3690 3 ай бұрын
Super andi
@GodavariMuni
@GodavariMuni 3 ай бұрын
Thanks andi
@hariprasad-uo2jx
@hariprasad-uo2jx Жыл бұрын
Very beautiful house 🏠
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@VattikuntaNageswaraRao
@VattikuntaNageswaraRao 9 ай бұрын
గాడ్ బ్లెస్స్ యూ చిన్న 🙌🙌
@GodavariMuni
@GodavariMuni 9 ай бұрын
థాంక్స్ అండి
@sangeethabc8501
@sangeethabc8501 Жыл бұрын
Kattichhina a lv engineer goppathanam ippatiki kallaku6kattinattundi athani talent 😊
@tvrkiran
@tvrkiran Жыл бұрын
Nice coverage Bro..! Great Job..
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks brother
@nagalaxmi7708
@nagalaxmi7708 Ай бұрын
Supper
@srinivasbommi9235
@srinivasbommi9235 9 ай бұрын
Very nice. You are doing great job.
@GodavariMuni
@GodavariMuni 9 ай бұрын
Thanks andi
@venkatakrishna6106
@venkatakrishna6106 Жыл бұрын
Need to bring back those technology to construct Mandava Logili houses.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@jyothireddy4228
@jyothireddy4228 9 ай бұрын
yes
@Mintus_Adda
@Mintus_Adda Жыл бұрын
Bro madapadu lo bed konnam bro chala tahkkuva tanks bro Ayyappa shop lo teasukunna bro chala chala chala tanks bto
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome brother
@byellarao6652
@byellarao6652 7 ай бұрын
ఆనాటి ఇళ్ళ నిర్మాణం అత్యద్భుతం
@GodavariMuni
@GodavariMuni 7 ай бұрын
👍👍👍
@lakshmikalyani8737
@lakshmikalyani8737 Жыл бұрын
Super
@tulsisimham3787
@tulsisimham3787 Жыл бұрын
Good morning bro, nice video presented tq.,
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome madam
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
Unique and very interesting content. 👍❣
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
థాంక్స్ naiduu garu
@MANA-BHIMAVARAM
@MANA-BHIMAVARAM 6 ай бұрын
మీ వీడియోస్ బాగుంటై అన్న ఏ కెమెరా యూస్ చేస్తున్నారు చెప్పండన్నా మీ వీడియోస్ అన్ని పాలు చేస్తా చాలా బాగుంటాయి మీరు చెప్పి విధానం అకు బాగా నచ్చింది
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
ఈ వీడియో ఐఫోన్ xr తీసాను బ్రదర్
@MANA-BHIMAVARAM
@MANA-BHIMAVARAM 6 ай бұрын
Tq సార్
@satyaprasadmaturi4603
@satyaprasadmaturi4603 Жыл бұрын
Kulla video chala bagundhi.. my childhood antha akkade gadichindhi...😢😂
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks sir
@pushparao6922
@pushparao6922 Жыл бұрын
Good video. Nice.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks sir
@pavankumarmachavaram9
@pavankumarmachavaram9 11 ай бұрын
Chala bagundi
@GodavariMuni
@GodavariMuni 11 ай бұрын
👍👍👍
@ushalathatripuraneni1143
@ushalathatripuraneni1143 Жыл бұрын
Long live this house. Very nice
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@subrahmanyachowdaryjasti3035
@subrahmanyachowdaryjasti3035 Жыл бұрын
Good morning Ch. Pardhu garu
@kumarvsb4175
@kumarvsb4175 9 ай бұрын
You forgot to show the primary school in that village.I compleated my primary education in that school.Thousands of students studied in that school.
@polepallysairekha3545
@polepallysairekha3545 Жыл бұрын
My dream house ❤
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@user-rc7cp8qb7w
@user-rc7cp8qb7w Ай бұрын
అంతా బాగానే ఉంది. కానీ ప్రతి వాక్యంలో అవసరం ఉన్నా లేకపోయినా "ఐతే" అనే మాటను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దానిని సరిదిద్దుకోవాలి.
@GodavariMuni
@GodavariMuni Ай бұрын
Sara andi
@agroup3113
@agroup3113 Жыл бұрын
Nice annaya, Manikanta balam
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks manikanta
@GuttulaSrinivasrao-fw1kl
@GuttulaSrinivasrao-fw1kl 10 ай бұрын
ఇంట్లో నాయుడుగారి కుటుంబం ఇంకా చాలా సినిమాలు జరిగినాయి
@GodavariMuni
@GodavariMuni 10 ай бұрын
👍👍👍
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 Жыл бұрын
పాత తరం వసతి నివాసాలను మీ వీడియో లోనే చూడాలి ఎక్కడ కనిపించవు థాంక్స్
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome Sir
@arunagowri5296
@arunagowri5296 Жыл бұрын
Very nice vedio brother
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks sister
@satishvempati9282
@satishvempati9282 Жыл бұрын
Nice Videos
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks sir
@sunilmaheshbabu
@sunilmaheshbabu Жыл бұрын
గుడ్ జాబ్ అన్న 👌
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks brother
@viswanadhasastry3829
@viswanadhasastry3829 9 ай бұрын
Pity is no people toady in those great houses .
@GodavariMuni
@GodavariMuni 9 ай бұрын
👍👍👍
@Chinni.Siriginedi
@Chinni.Siriginedi Жыл бұрын
Na chinnappudu Back side intlo memu vundevallam...Daily evening time adukovadaniki vellevallam akka nenu....super vuntundhi
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@srinon2227
@srinon2227 Жыл бұрын
సూపర్ 💕🤝🤝🤝🤝🇮🇳🥰🥰🥰🫶🫶👏🏻
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks andi
@VattikuntaNageswaraRao
@VattikuntaNageswaraRao 9 ай бұрын
హాయ్ తమ్ముడు గారు 👍👍
@GodavariMuni
@GodavariMuni 9 ай бұрын
Hi anna
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 Жыл бұрын
Beautiful koollla
@nagamanit6863
@nagamanit6863 Жыл бұрын
Super bro Weldon
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks sister
@Mulagalamma
@Mulagalamma 9 ай бұрын
బొబ్బిలి సింహం తీశారు అండి
@GodavariMuni
@GodavariMuni 9 ай бұрын
👍👍👍
@durgakumaripeddibhotla5580
@durgakumaripeddibhotla5580 Жыл бұрын
Super bro
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks sister
@venkatamalleswararaomanepa2272
@venkatamalleswararaomanepa2272 10 ай бұрын
SUPER.BAASU
@GodavariMuni
@GodavariMuni 10 ай бұрын
Thanks andi
@srinivasaraopandu9837
@srinivasaraopandu9837 Жыл бұрын
I like my village
@venkannababuburidi8192
@venkannababuburidi8192 Жыл бұрын
Nice video brother👏👏👏
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
థాంక్స్ brother
@subbalaxmi6405
@subbalaxmi6405 Жыл бұрын
Video bagundhande
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks madam
@bhaskartchinni433
@bhaskartchinni433 Жыл бұрын
మా వూరు ❤
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@arnol75yearsago24
@arnol75yearsago24 Жыл бұрын
It looks like exactly like every other old village in rayalaseema chittoor
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@nagababupediredla2126
@nagababupediredla2126 Жыл бұрын
Super house bro
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks brother
@vimalabonigala9315
@vimalabonigala9315 Жыл бұрын
Super bro 👌👌
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks brother
@DondraSindhu
@DondraSindhu Жыл бұрын
wow🤗
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍🤝
@kuchibhotlamanikyamba8076
@kuchibhotlamanikyamba8076 Жыл бұрын
Ma Ammammagari Naanamma gari vuuru Rangapuram video cheyyandi
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Yekkada madam aa village
@Mulagalamma
@Mulagalamma 9 ай бұрын
ఊరికి మొనగాడు తీశారు శ్రీకాంత్ ది
@GodavariMuni
@GodavariMuni 9 ай бұрын
👍👍👍
@SriSri-fk3nn
@SriSri-fk3nn 3 ай бұрын
Jai konasima
@pantalaprasadarao2898
@pantalaprasadarao2898 Жыл бұрын
So nice
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks sir
@pantalaprasadarao2898
@pantalaprasadarao2898 Жыл бұрын
@@GodavariMuni welcome brother
@priyak6429
@priyak6429 9 ай бұрын
Hai andi edi kalyana mandapam model ani antunaru kada small information kavali will they give for on rental basis for mini function i knw its an emotion for them and their family but asking to retrieve olden days thats it.
@GodavariMuni
@GodavariMuni 9 ай бұрын
Madam Meru Kalisi matladithe Vallu Oppukovachu
@namamivedamataram9643
@namamivedamataram9643 Жыл бұрын
Ammamma gari ooru👍👌
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Nice sir
@ramakrishna2352
@ramakrishna2352 Жыл бұрын
You are soo lucky fellow bro🎉🎉
@babubassa8434
@babubassa8434 10 ай бұрын
EvooridI? Ekkada vundi?
@namamivedamataram9643
@namamivedamataram9643 Жыл бұрын
Santosham
@raajakancherka8507
@raajakancherka8507 Жыл бұрын
Excellent video
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks sir
@pradeepboggavarapu242
@pradeepboggavarapu242 Жыл бұрын
Mukyata fort in Krishna district try cheyandi
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Sara sir
@sivajyothinaidu6404
@sivajyothinaidu6404 8 ай бұрын
Video lo house thappa anni unnay😅
@GodavariMuni
@GodavariMuni 8 ай бұрын
👍👍👍
@Lakshmidevi-lv1cc
@Lakshmidevi-lv1cc 10 ай бұрын
😊😊😊😊😊
@vamsisakhamuri
@vamsisakhamuri Жыл бұрын
Nuvvu documentaries తీయకు
@sureshkanakala5471
@sureshkanakala5471 Жыл бұрын
😍
@bhaskartchinni433
@bhaskartchinni433 Жыл бұрын
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@vijay.t9662
@vijay.t9662 Жыл бұрын
Super 👌👌👌
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks sir
@godarodiprayanam
@godarodiprayanam Жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks your great support brother
@godarodiprayanam
@godarodiprayanam Жыл бұрын
@@GodavariMuni 😍
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 Жыл бұрын
Poolla in west godavari district
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Avunu sir
@nirmalpriya5097
@nirmalpriya5097 Жыл бұрын
Hi andi Ventturu village cheyandi
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Details instagram lo pettandi madam
@venkatanagabollisetti8399
@venkatanagabollisetti8399 Жыл бұрын
బెండు అప్పారావు rmp మూవీ షూటింగ్ అత్రేపురం లో తీశారు అంటా , దానిమీద కుడా వీడియో చెయ్యవా బ్రదర్
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
సరే బ్రదర్
@srimahesh5331
@srimahesh5331 Жыл бұрын
👌👌👌
Kosuri Vaari Andamaina Manduva Logili #Konasema @GodavariMuni
38:22
Godavari Muni
Рет қаралды 62 М.
Sri Mahalakshmi Divya Gaanam || Goddess Lakshmi Devi || Jukebox
40:57
Shivaranjani Music
Рет қаралды 7 МЛН
Can A Seed Grow In Your Nose? 🤔
00:33
Zack D. Films
Рет қаралды 32 МЛН
Это реально работает?!
00:33
БРУНО
Рет қаралды 4,3 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 97 МЛН
Gadval Gadilu
22:48
V6 News Telugu
Рет қаралды 209 М.
Can A Seed Grow In Your Nose? 🤔
00:33
Zack D. Films
Рет қаралды 32 МЛН