Christianity Symbols in TTD | తిరుమల తిరుపతిలో ఏం జరుగుతోంది? Part 4 | Lalit Kumar, Omkar Reporting

  Рет қаралды 59,886

Bharatavarsha

Bharatavarsha

19 күн бұрын

భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
► Follow Bharatavarsha on:
✷Facebook: / bharatavarsha4u
✷Instagram: / bharatavarshaa4u
✷Koo: www.kooapp.com/profile/bharat...
✷Twitter: / bharatavarsha4u
✷Threads: www.threads.net/@bharatavarsha4u
🫰Support Bharatavarsha:
Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
Our Account Details:
Bharatavarsha Digital MediaNetwork
Bank Name: HDFC
Ac No- 502000 8626 9395
IFSC: HDFC0009628
భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
► Support Bharatavarsha by Join as a KZfaq Channel Member
✷JOIN: / @bharatavarsha4u
#AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha KZfaq Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
► Subscribe:
✷Bharatavarsha: / bharatavarsha4u
✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
✷B Talkies Telugu: / @btalkiestelugu
✷DSP Thoughts: / dspthoughts
► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
(Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

Пікірлер: 334
@n.s.vprasad7297
@n.s.vprasad7297 14 күн бұрын
నాయనా b జె పి హీరో గారు ఇంతకన్నా ఎక్కువ జరిగింది గత ప్రభుత్వం లో అప్పుడు తమరు మీ ప్రియా నేస్తం పార్టీ కదా అందుకే మీదర్శనం కాలేదు ఇప్పుడు ఎగేసుకుంటూ వచ్చారు
@bharatavarsha4u
@bharatavarsha4u 14 күн бұрын
నీలాంటి పార్టీ పిచ్చివాళ్ల వలనే ఈ దేశంలో గుడుల పరిస్థితి ఇలా ఉంది. నువ్వు చూసావా గత పాలకులను మేము ప్రశ్నించలేదు అని.. ధర్మం మాట్లాడుతున్నప్పుడు పార్టీలు చూసే నీలాంటివాళ్లకు కూడా ఇకపై గట్టిగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పార్టీల కోసం దేనినైనా తాకట్టు పెట్టుకోగల మీలాంటి పనికిమాలిన హిందువులు మా దృష్టిలో వ్యర్థం
@Rockstar-iy9re
@Rockstar-iy9re 14 күн бұрын
assalu govt ki temples ki sambandham enti prasad garu? irrespective of political party,govt's should get out of our Hindu temples...its blatant violation of secularism.....we hindu's should unite irrespective of parties...unfortunately we are divided by politics and caste
@srinivasgittha8298
@srinivasgittha8298 18 күн бұрын
😭🦅😭👎😭ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాలయాలన్నింటిలో ఇదే దుస్థితి 😭😭కారణం ప్రతి ఉద్యోగికి బాద్యత లేకపోవడం 😭🦅😭లేక అవినీతి అన్యమతం వారు ఉండడం 😭🦅😭⁉️
@korakutisreenivasulu734
@korakutisreenivasulu734 17 күн бұрын
@@srinivasgittha8298 ఇక్కడున్న ఎంప్లాయిలు కూడా హిందువులే ఉంటారు కదా మరి ఎందుకు ఇలా ఉండారు మన హిందువులు
@mrman-yo1sc
@mrman-yo1sc 17 күн бұрын
Jai shree ram
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 18 күн бұрын
లలిత కుమార్ గారు మీ టీం చాలా కష్టపడుతున్నారు మీలాంటి వాళ్ల వల్ల ఇలాంటివన్నీ బయటపడుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వము అధికారులు తిరుమల దేవస్థానం అధికారులు మేల్కోవాలి
@vinuthnaphotoshop8092
@vinuthnaphotoshop8092 16 күн бұрын
లలిత కుమార్ గారు ప్రభుత్వం మారంగానే నిద్ర లేచారు ఇప్పుడు ఇక పోరాటమే పోరాటం మళ్ళీ వైసిపి అధికారం వచ్చేవరకు
@satya4716
@satya4716 16 күн бұрын
@@vinuthnaphotoshop8092 ha ha ha true. ఇలాటాళ్ళకీ ముద్రగడ పద్మనాభ రెడ్డికీ వైసిపి టైంలో ఏం కనపడవు. అది పోగానే ఎక్కడ లేని పోరాటాలన్నీ గుర్తొచ్చేస్తాయ్
@satya4716
@satya4716 16 күн бұрын
@@vinuthnaphotoshop8092 ha ha ha true. ఇలాటాళ్ళకీ ముద్రగడ పద్మనాభ రెడ్డికీ వైసిపి టైంలో ఏం కనపడవు. అది పోగానే ఎక్కడ లేని పోరాటాలన్నీ గుర్తొచ్చేస్తాయ్
@venkatab2718
@venkatab2718 14 күн бұрын
​@@vinuthnaphotoshop8092 మత విషయాలలో పార్టీలను వాడకండి
@venkatab2718
@venkatab2718 14 күн бұрын
​@@vinuthnaphotoshop8092 మత విషయాలలో పార్టీలను వాడకండి
@user-ef3kv2md3v
@user-ef3kv2md3v 18 күн бұрын
తమ్ముడు తిరుపతి తిరుమల. దెవస్తానం. బాగుపడాలంటె. అఖ్. డ. పని. ఛెసె వారి ని. చెక్ చెయ్యాలి. ప్రతి. ఒక్క రిని
@sasirekhamocherla6816
@sasirekhamocherla6816 18 күн бұрын
@@user-ef3kv2md3v Yentee language?
@bhaveshreddy3206
@bhaveshreddy3206 18 күн бұрын
బుల్డోజర్ రావాలి,పవన్ కళ్యాణ్ గారే కరెక్ట్ 🥰🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰🥰🥰
@mallikharjunadurthi3659
@mallikharjunadurthi3659 18 күн бұрын
అక్కడ ఉండే విజలన్స్ అదికారులు సెక్యూరిటీ కచ్చితంగ క్రైస్తవలు అని ఇంక అర్దం కావటం లేద ఈరోజంటే మీరు చూసి తెలియ చేసారు ప్రతి రోజు ఎవరు చూస్తారు.
@satya4716
@satya4716 17 күн бұрын
2019 నుంచీ 2024 వరకూ ఎందుకు కనపడలేదో, ఈ హిందూ మతోద్దారకులకి. కన్వీనెంట్ గ కళ్ళు మూసుకుని నిద్రపోయారా.😛
@sankaranarayanasastrypidat4952
@sankaranarayanasastrypidat4952 16 күн бұрын
Em chesdam manam emanna matladudam ante vaallanu edo anesam ani mana Meeda reverse case vestaru. Ttd lo unna employees lo kontamandi Cristians unnaru and main chairman ee Cristian inka em cheppagalam. Ilanti vaallanu tolaginchali ante ttd lo unna all staff members ni enquiry and secret research chesi vaallu em chestunnaru em cheyatledu ani gamaninchi vaallanu tolaginchadamo leda job lo unchadamo cheyali. Main ga ttd chairman and eo, jeo lanu hinduvulanu matrame ennukovali. Inka mana saamanya prajalu ilantivi gurtinchi government pai darna cheste konchamanna marpu ravachu
@satya4716
@satya4716 16 күн бұрын
@@mallikharjunadurthi3659మరి ఇపుడే కదా కనపడతాయ్, వైసిపి టైంలో కనపడవు. వైసిపి ప్రభుత్వం పోంగానే నిద్ర లేస్తారు లలిత్ కుమార్, రమణదీక్షితులు, ముద్రగడ పద్మనాభరెడ్డి etc😁.
@satya4716
@satya4716 16 күн бұрын
@@mallikharjunadurthi3659 మరి ఇపుడే కదా కనపడతాయ్, వైసిపి టైంలో కనపడవు. వైసిపి ప్రభుత్వం పోంగానే నిద్ర లేస్తారు లలిత్ కుమార్, రమణదీక్షితులు, ముద్రగడ పద్మనాభరెడ్డి etc😁.
@satya4716
@satya4716 16 күн бұрын
@@sankaranarayanasastrypidat4952 మరి ఇపుడే కదా కనపడతాయ్, వైసిపి టైంలో కనపడవు. వైసిపి ప్రభుత్వం పోంగానే నిద్ర లేస్తారు లలిత్ కుమార్, రమణదీక్షితులు, ముద్రగడ పద్మనాభరెడ్డి etc😁.
@bandisrinivas720
@bandisrinivas720 18 күн бұрын
మహానుభావులందరికి నమస్కారం, మీరు హిందూ ధర్మం కోసం చేస్తున్న కృషికి,ఆ భగవంతుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ చల్లగా చూడాలని కోరుకుంటున్న🎉
@satya4716
@satya4716 16 күн бұрын
@@bandisrinivas720 అవును వైసిపి ప్రభుత్వం పోంగానే నిద్ర లేస్తారు లలిత్ కుమార్, రమణదీక్షితులు, ముద్రగడ పద్మనాభరెడ్డి etc😁
@satya4716
@satya4716 16 күн бұрын
@@bandisrinivas720 అవును వైసిపి ప్రభుత్వం పోంగానే నిద్ర లేస్తారు లలిత్ కుమార్, రమణదీక్షితులు, ముద్రగడ పద్మనాభరెడ్డి etc😁
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 17 күн бұрын
జగన్ CM గావున్నప్పుడు, తిరుమలలో జరుగుతున్న అరాచకాలు చూసి, ప్రజలు ఎవరినీ ఏమీ అనలేక తమకుతామే రావడం మానుకున్నారు! కొండ ఎక్కంగానే మేము నలుగురు వ్యక్తులు బహిరంగంగా గడ్డి లో కూర్చొని నమాజు చేయడం చూసాము ! గుడిలోపల ,వెళ్ళే భక్తుల్ని తొందరగా కదలమని చెప్తూ అవమానకరంగా మాట్లాడడం విన్నాము! జగన్‌ని , అతని మనుష్యులను ఎన్ని అన్నా, వారిపాపం పోదు! క్షమించలేనంత నీచంగా ప్రవర్తించారు!
@venkat7756
@venkat7756 16 күн бұрын
ఇంకా జగన్ సిఎం అంకుంటున్నాడు,ఇది ఎవరు వున్న జరుగుద్ది శుద్ధ పూస కబుర్లు ఆపి బాబు నీ ప్రశ్నించు 😂😂😂
@jhansiraninukabattini6502
@jhansiraninukabattini6502 16 күн бұрын
@@jothiupadhyayula8542 edchavle ippudu cbn ne qs chey
@Thecomper
@Thecomper 15 күн бұрын
@@jhansiraninukabattini6502 Erri pooka asalu Telugu chadavatam raada?
@jhansiraninukabattini6502
@jhansiraninukabattini6502 15 күн бұрын
@@Thecomper Munda mokama neku Telugu lo bhuthule nerpinda ne thalli erri pooku d ... comment a ga evarem pekutarana ne address teeste selthi lekunda poiddi
@jvr402
@jvr402 18 күн бұрын
జై శ్రీరామ్
@sramarajupgt4898
@sramarajupgt4898 18 күн бұрын
Excellent Anna. First hinduvulaki sigguvundali...anduke unity ga vundalanedi ..,
@JaiBharat99950
@JaiBharat99950 18 күн бұрын
ప్రభుత్వం మారినా, ఇంకా పద్థతి మార లేదు
@abhisheknm1226
@abhisheknm1226 18 күн бұрын
Jai shree Ram Jai BJP Bharat matha ki jai
@pandurangapalikila4985
@pandurangapalikila4985 18 күн бұрын
Government must remove all non Hindus employees from all temples.
@satyanarayanageddam4636
@satyanarayanageddam4636 18 күн бұрын
🙏జై శ్రీ ram🙏 మీకు పాదాభివందనం
@subbaraorayaprolu4546
@subbaraorayaprolu4546 18 күн бұрын
ఇలాంటి వారందరికీ కూడా ఆ ఏడుకొండల వెంకటేశ్వరస్వామి వారి సరైనటువంటి గుణపాఠం చెబుతారు. మీరు చేసేటటువంటి ఈ కృషికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మనమందరం కలిసికట్టుగా కాపాడుదాం.
@satya4716
@satya4716 17 күн бұрын
2019 నుంచీ 2024 వరకూ ఎందుకు కనపడలేదో, ఈ హిందూ మతోద్దారకులకి. కన్వీనెంట్ గ కళ్ళు మూసుకుని నిద్రపోయారా.😛
@satya4716
@satya4716 17 күн бұрын
2019 నుంచీ 2024 వరకూ ఎందుకు కనపడలేదో, ఈ హిందూ మతోద్దారకులకి. కన్వీనెంట్ గ కళ్ళు మూసుకుని నిద్రపోయారా.😛
@RavindranathVeluru
@RavindranathVeluru 18 күн бұрын
SEND OUT KISMIS EMPLOYEES
@raidredemption3327
@raidredemption3327 18 күн бұрын
పీసు గాడ్నే యేసి పడేసారు...ఇంకా మిగత వాళ్లని ఏం కాపాడతాడు😂
@BAVA225
@BAVA225 18 күн бұрын
Vigilence..vallu kudaa Christians..
@ranjitharanjitha1007
@ranjitharanjitha1007 18 күн бұрын
Jaishreeram
@haranathraju9311
@haranathraju9311 18 күн бұрын
అన్నా మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను జై హింద్
@nallamalliseshu1223
@nallamalliseshu1223 17 күн бұрын
Sir, మీరు చేస్తున్న పని చాలా great. ఆ వాహనం వచ్చే టైంలో వున్న ఆఫీసర్లును ఇదే విధముగా మీడియా ముందు నిలబెట్టి మాట్లాడించండి. దానిలో వచ్చిన వారికి కూడా వివరించాలి. ఇలాంటివాటిలో వస్తె తిరుమల కు రానివ్వరు అనే భయం వుంటేనే హిందువులు మారతారు.
@leyasmarathi9406
@leyasmarathi9406 18 күн бұрын
ప్రస్తుత గవర్నమెంట్ మేలుకొండి
@prasadckv339
@prasadckv339 18 күн бұрын
మీలాంటి వాళ్ళ కృషి కి ధన్యవాదాలు. సెక్యులర్ లు ఇప్పటికైనా కళ్లు తెరవండి.
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 18 күн бұрын
Jai Shree Ram
@mahi181481
@mahi181481 18 күн бұрын
Hindu Banduvulu Melkovali Om Venkateshwaraya namaha
@Petlover-ft1wh
@Petlover-ft1wh 18 күн бұрын
Nijam andi entho Mandi anya mathasthulu… ttd lo unnaru… plzzz vallani thiseyali…
@BrahmaGoud
@BrahmaGoud 18 күн бұрын
#Nijame100Correct
@korakutisreenivasulu734
@korakutisreenivasulu734 17 күн бұрын
అన్న మీరే కాపాడాలి అన్న వెంకటేశ్వర స్వామి మీకు ఇచ్చారు అన్న badathya👍జై శ్రీ రామ్
@saicharan-ky7ze
@saicharan-ky7ze 7 күн бұрын
మన దేవుళ్లని మనమే కాపాడుకోవాలి అన్నయ్య లేదంటే వీళ్ల ఆగడలు .తట్టుకోలేము కొండ పైకీ రాణివ్వకూడదు😢😢😢😢😢
@redsandelcultivation
@redsandelcultivation 14 күн бұрын
Lalit Kumar sir you are really great 👍. Thank you for your fight against anti Hinduism. ❤❤❤
@kumarisrinivasraomamidibat7579
@kumarisrinivasraomamidibat7579 18 күн бұрын
Jaiho
@manendrakumarmamillapalli832
@manendrakumarmamillapalli832 15 күн бұрын
లలిత్ కుమార్ గారు మీరు మీ టీమ్ చేస్తున్న కృషి అభినందనీయం హిందూ సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది
@prabhakarrao2854
@prabhakarrao2854 18 күн бұрын
డ్యూటీ సరిగా చెయ్యని వాళ్ళని బిట్రగుంట వులలో, నల్లమల్ల అడవులలోకి విసిరేస్తే ఈ విజిలెన్స్ వాళ్ళ తిక్క కుదురుతుంది.
@kishorebabu2362
@kishorebabu2362 18 күн бұрын
Secular 0.5 లు మేల్కొనండి. ముందు మనతోనే ఉంటున్న గొర్రెలకు పడాల
@adireddyg469
@adireddyg469 18 күн бұрын
Jai sri ram
@paparaorali7413
@paparaorali7413 17 күн бұрын
చాలా దేవాలయాలలో ఇదే పరిస్థితి
@bhanuprakashkollipara936
@bhanuprakashkollipara936 15 күн бұрын
భయ్యా... మీ వీడియో లు చూస్తుంటే మాకు కడుపు రగిలిపోతుంది... నిజంగా మన హిందూ మతానికి చాలా అన్యాయం జరుగుతుంది... మీ మోటివేషన్ కి మేము మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మీకు మా పూర్తి మద్ధతు తెలియచేస్తున్నాము... అవసరం అయితే ఒక సైన్యం లాగ టీమ్ లను తయారు చేద్దాము.. మీరు ఆ రూట్ లో ప్లాన్ చెయ్యండి
@konadalakshmanarao5513
@konadalakshmanarao5513 16 күн бұрын
ఇక ఇలాంటివి కనిపించకూడదు తిరుమల తిరుపతిలో జై శ్రీ రామ్ 🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా
@reddy3254
@reddy3254 18 күн бұрын
thanks for this video sir.. please also expose to public that - In darshan queue, police not at all checking properly for gadgets.. I saw personally one person wearing smart watch.. two checking officers are there that time.. women officer asking the men officer - can we allow smart watch? policemen simply ignored and let the person go with smart watch.. we need a proper checking while entering into garbagudi..
@sooriapragass1088
@sooriapragass1088 18 күн бұрын
I salute you. You all are doing good job.
@venkatab2718
@venkatab2718 14 күн бұрын
ఆ వాహనాలు కొండపైకి వచ్చేటప్పుడు తనిఖీ అధికారులు ఎవరున్నారో CC పుటేజ్ ల ద్వారా పరిశీలించి విధులనుండి శాశ్వతంగా తొలగించాలి
@challachandramouli9485
@challachandramouli9485 18 күн бұрын
ఏసురెడ్డి పాలన పోయినా తిరుమల లో ఈ జాడ్యం ఇంకా పోలేదు అన్నమాట😮
@ramufca
@ramufca 16 күн бұрын
Anna idi epadinundo undi
@krishnamamilla2964
@krishnamamilla2964 18 күн бұрын
క్రీస్షన్్స ఏంప్లుస్ ను వ్యతికి తీసేయండీ..
@Sunilkumar-qk1xf
@Sunilkumar-qk1xf 18 күн бұрын
Avuna anna da mari nvu
@anilsiri25
@anilsiri25 18 күн бұрын
​@@Sunilkumar-qk1xfఎం మీ గొఱ్ఱెబిడ్డలకి అన్యాయం జరుగుతుందనా
@spiritualheart3455
@spiritualheart3455 18 күн бұрын
​@@Sunilkumar-qk1xfవస్తాము మా విగ్రహం లు మీ చర్చి లో పెట్టు కోవాలని ok నా
@goodboy8833
@goodboy8833 18 күн бұрын
Maa devullu vaddu gaani maa devudi daggara job enduku maa dabbulu enduku narakaaniki pora ala aite​@@Sunilkumar-qk1xf
@mandelachinna671
@mandelachinna671 18 күн бұрын
Thagalabattandi evvaru vastaru
@sravanchalla9952
@sravanchalla9952 17 күн бұрын
అన్న మీకు నిజంగా వందనాలు. మీరు నిజంగా హిందూ మత, హిందూ దైవ భక్తి పరిరక్షణ కు చేస్తున్న కృషి అద్భుతం. మీకు శివ కేశవుల లక్ష్మి అనుగ్రహం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శ్రవణ్ హిందూ
@KathikeyaFT22
@KathikeyaFT22 18 күн бұрын
Pawan kalyan sir daka e video teskuvellali😮😮
@nagarjuna2708
@nagarjuna2708 18 күн бұрын
Valle kada govt. lo vunnadi. Vallaki telyakundane jaruguthunda? Evadu Govt. loki vachina minrity votes kosam gammuna vuntaru.
@padmarao6083
@padmarao6083 17 күн бұрын
Excellent job brother ! Keep it up 👍 even in alliance government there is no change in Tirumala 😱
@sreekrishnaKADAPA
@sreekrishnaKADAPA 15 күн бұрын
Great work lalith anna from the ground level super Jai Shree Ram 🚩 from కడప
@Introvert-122
@Introvert-122 16 күн бұрын
Please share this video to Nara chandrababu garu and Naralokesh to rectify these kind of nonsense happening in Tirumala.we are Hindu devotes to visit any temple in india Jai Shree Ram.
@reddy3254
@reddy3254 18 күн бұрын
lot of people smoking in toilets.. how cigarettes are carrying to the hill?
@raghavendra.n690
@raghavendra.n690 16 күн бұрын
You are doing a very good job....continue...also request all Jana Sena supporters, all Our Telugu film star fans and common people to support all such ProHindu Teams..
@deepakreddy5124
@deepakreddy5124 18 күн бұрын
The people who came in that vehicle are secular Hindus and not Hindus, hope they can go even to Mosque with those vehicles.
@nagaprathyush
@nagaprathyush 18 күн бұрын
Already, govt employees lo chaalaa mandhi unnaaru Christians andii...
@arunabonigala7243
@arunabonigala7243 17 күн бұрын
Christians government job cheyakudada or ttd lo cheyakudada clarity ga pettandi comments
@shekhargoudkoyyada6108
@shekhargoudkoyyada6108 17 күн бұрын
TTD LO CHEYAKUDADHU
@RAMESH-js9lc
@RAMESH-js9lc 17 күн бұрын
@@arunabonigala7243. TTD ప్రభుత్వ సంస్థ కాదు.....trust. Vatican లో హిందువులు పని చేస్తున్నారా?
@arunabonigala7243
@arunabonigala7243 17 күн бұрын
@@RAMESH-js9lc me comment naku ardham kaledu ttd lo panicheyakudadana lekapote asslu government jod cheyakudadana me comment ardam alane anipichindi bro
@arunabonigala7243
@arunabonigala7243 17 күн бұрын
@@shekhargoudkoyyada6108 ok
@thupilisaikumarreddy
@thupilisaikumarreddy 18 күн бұрын
Jai shree Ram.
@rameshkomari.ramesh8065
@rameshkomari.ramesh8065 18 күн бұрын
అన్న నేను ఒక హిదువు ని మాది విజయవాడ నేను మిమల్ని కోరిది ఒకటే అన్న పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెలండి తప్పకుండా మన మతాన్ని సంప్రదాయం ని కాపాడుకోగలం ప్లిస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది ఒక నెలే అయింది పవన్ కళ్యాణ్ దగ్గర ఈ వీడియోస్ కపించండి మనకి మంచి జరుగుతుంది
@_Pray_Pray_Pray
@_Pray_Pray_Pray 18 күн бұрын
పరిశుభ్రత ఒకటే కాదు పరిశుద్ధత కూడా ఉండాలి. పరిశుభ్రత పరిసరాలకి, పరిశుద్ధత మనుషుల ఆత్మలకు హృదయాలకి కావాలి... అది ఎలా సాధ్యము? దాని గురించిన మీ కార్యాచరణ ఏమిటో? ఎవరికి వారము యధార్ధముగా ప్రశ్నించుకుందాము...
@perumallaobulaiah966
@perumallaobulaiah966 18 күн бұрын
పరిశుద్ధతకు, పవిత్రతకు తేడా ఏమిటి ?
@_Pray_Pray_Pray
@_Pray_Pray_Pray 18 күн бұрын
మలినమై శుభ్రపరచు కోవడాన్ని పరిశుద్ధత అనొచ్చు... మలినము కాకుండా ఉన్న స్థితిని పవిత్రత అనొచ్చు...
@perumallaobulaiah966
@perumallaobulaiah966 18 күн бұрын
@@_Pray_Pray_Pray మరి ఏ పవిత్రత అవసరం లేదా ?
@_Pray_Pray_Pray
@_Pray_Pray_Pray 18 күн бұрын
ముందు మలినము నుండి కడుగబడి పరిశుద్ధులు ఐతే... ఆ తరువాత ఇంకే విషయములో అపవిత్రులము కాకుండా చూచుకోవచ్చు...
@perumallaobulaiah966
@perumallaobulaiah966 13 күн бұрын
@@_Pray_Pray_Pray అందుకు ఏమి చేయాలి ?
@asnpk2053
@asnpk2053 18 күн бұрын
we ll support u sir we ll share this video. govinda govinda . namo venkateswara namh
@ChandraSekhar-ds2sn
@ChandraSekhar-ds2sn 18 күн бұрын
ఇలాంటి వెహికల్స్ ని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలాంటి వెహికల్స్ ని సీజ్ చేయాలిఅట్లాంటి జీవో రావాలి దాన్ని మనం సాధించాలి
@sunderj4774
@sunderj4774 17 күн бұрын
Since Mr Jagan is a crypto Christian he was following the instructions of the Pope to destroy the T.T.D. from the Root .He blindly followed their instructions in a very clever and cunning way since the Tirumala Temple is the world's greatest cash cow .
@mangapathiraju4396
@mangapathiraju4396 18 күн бұрын
Jai Sree Ram 🙏 Jai Hind
@kaarthikk3205
@kaarthikk3205 18 күн бұрын
God with you sir 🙏
@user-ou6uj4ey2i
@user-ou6uj4ey2i 18 күн бұрын
Great work sir it
@HOURS_OF_INTERNET
@HOURS_OF_INTERNET 17 күн бұрын
Radha Manohar Das garini EO ga appoint cheiyyali....
@venureddy7648
@venureddy7648 15 күн бұрын
really very sad status of affairs in TTD , Now I realise why People kicked out YSRCP
@pandurangapalikila4985
@pandurangapalikila4985 18 күн бұрын
Government must immediately halt vehicles of non Hindus.
@tirumalanachagoni6575
@tirumalanachagoni6575 17 күн бұрын
Veduka chustunnava venkatesha ee dhusthithi nundi mammulanu ninnu nuvve kapaduko swamy🙏🙏🙏🙏🙏
@GG-ss6uk
@GG-ss6uk 14 күн бұрын
మీ కృషికి నమస్కారాలు
@RRR-bo4he
@RRR-bo4he 17 күн бұрын
Awesome sir...👌👌👌👌
@Lime_lights
@Lime_lights 17 күн бұрын
అసలు ఈ దరిద్రం ఎందుకు దేశ వ్యాప్తంగా ఒక ఆర్డర్ పాస్ చేస్తే సరిపోతుంది కదా.. ఎటువంటి మతపరమైన సింబొల్స్ ఉండకూడదు అని..
@ManoharRao-yo8ir
@ManoharRao-yo8ir 18 күн бұрын
Jagan support is there
@gowrivarma7198
@gowrivarma7198 18 күн бұрын
🙏TTD konda paiki velle prathi okkariki kindha check post dhaggara Nudhitina Swami vari Namam, Hand pai TTD mudra veyyali. Akariki adhi archakudaina, vahanalu nadipe vyakthi aina, akkadi vyaparulu aina, vudyogasthulu aina, bakthulu aina, sevaku velle varaina, prathi okka manishi nudhitina Namam veyyandi, chetiki TTD symbol veyyandi. Vahanalapai kuda temporary gurthu lu veyyali. Appudu vere mathasthudu radu. Vachina vadiki Ela chesthe bakthi peruguthundhi 😂
@m.v.r.rsastry7320
@m.v.r.rsastry7320 17 күн бұрын
సూపర్ సార్..
@karunakumarpalaparthi4979
@karunakumarpalaparthi4979 18 күн бұрын
కొత్త ప్రభుత్వం వచ్చింది కదా. ఇంకా ఏమి ఈ చర్యలు. ప్రక్షలన ఇంకా స్టార్ట్ కాలేదా😮😮
@rambathina8829
@rambathina8829 18 күн бұрын
Meeru ade government lo bagaswamulu kadara adagandi chestaru ah gorre matam gallani employees ga vesindi oka 5 years ee state palinchina rakshasudu konchem time padutundi anni prakshalana cheyyadaniki
@dpreddyd1647
@dpreddyd1647 18 күн бұрын
Super work anna
@ARSR614
@ARSR614 14 күн бұрын
సెక్యూరిటీ.....అంత వందనంగా వుంది😢
@ChandraSekharMahendra
@ChandraSekharMahendra 17 күн бұрын
❤ Jai Shri Ram❤
@swarnalatha5514
@swarnalatha5514 14 күн бұрын
ప్రక్షాళన జరగాలి
@sriharshitamittakanti
@sriharshitamittakanti 17 күн бұрын
Jai sriram 🚩🌺🙏
@GogineniVeeranjaneyulu
@GogineniVeeranjaneyulu 11 күн бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
@uttarkumar6313
@uttarkumar6313 18 күн бұрын
Om namo venkatesaya 🚩🚩🚩
@user-uu4xx3jc4w
@user-uu4xx3jc4w 17 күн бұрын
Jai sriram 🙏🙏
@suryakumarijosyula299
@suryakumarijosyula299 15 күн бұрын
దయచేసి christian employees ని తొలగించి ఆ చిహ్నాలు తొలగించండి. ఈ విషయంలో strict గా ఉండండి. వేరే మతస్థులకు తిరుపతి లో entry లేకుండా చెయ్యండి.
@prabhakarrao2854
@prabhakarrao2854 18 күн бұрын
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, ఆంధ్రప్రదేశ హైకోర్టు అనుమతి,తీసుకొని అలిపిరి వద్ద ప్రత్యేకముగా చెక్ పోస్ట్ పెట్టి మీరే ఆ కార్యక్రమం ఛేపడీతే అందరి రోగాలు,తిక్క వేషాలు తీరిపోతాయి కదా!ఇలా ఎందుకు ఛేయకూడదు?????
@sumanchatla3402
@sumanchatla3402 18 күн бұрын
May be last government thirupathini unpopular cheyalanee vadilesinde
@venkataraju6055
@venkataraju6055 18 күн бұрын
Swami super super
@maruthinara6604
@maruthinara6604 18 күн бұрын
Good 👍 job 👏 Anna 🇮🇳🇮🇳🔥
@navienpathuri4960
@navienpathuri4960 17 күн бұрын
శివాజీ మహారాజ్ కూడా నా....😢 . టీటీడీ వ్వాళ్ళు నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉంది... ఇది ఎంత మాత్రం మంచిది కాదు...
@satyadevi4939
@satyadevi4939 17 күн бұрын
Jay sree Ram 🇳🇪💐🙏
@rameshbatchu9317
@rameshbatchu9317 17 күн бұрын
Jai Sriram
@Eagle_Eye2
@Eagle_Eye2 17 күн бұрын
ఆయన ఏదో ఒక మాట అన్నారు 😂 స్టికర్ చూపించే సమయంలో 😂
@bullkondayya6186
@bullkondayya6186 18 күн бұрын
JAI SREERAM
@Jaishreeram-268
@Jaishreeram-268 16 күн бұрын
శ్రీ శైలం లో కూడా ప్రక్షాళన చేయండి
@errojuvenkateshwarlu6165
@errojuvenkateshwarlu6165 17 күн бұрын
మీ కృషికి అభినందనలు
@nvmadhavamurthy3956
@nvmadhavamurthy3956 17 күн бұрын
Unless ycppaytms should be removed first these corrupted officers are hell for TDP and Hindu Dharma
@jhansiraninukabattini6502
@jhansiraninukabattini6502 16 күн бұрын
Oyamma aa sticker kosama aaa sticker unte am avtundi car hire cheskunte aa car ke unte peekiste Ela...psycho laga unnare ...I'm a Hindu only but idi chala strange undi🙏
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er 17 күн бұрын
Anna elagi mana hendhudharmani kapadandi jai srimanarayana🙏🙏🙏🙏🙏🙏🙏
@kasinagarjunachalla928
@kasinagarjunachalla928 16 күн бұрын
❤❤❤❤🎉🎉🎉
@nithyacollectionkitchens1672
@nithyacollectionkitchens1672 15 күн бұрын
Jaisriram
@kotagiriravinder6468
@kotagiriravinder6468 17 күн бұрын
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చేరేట్టు అన్ని గ్రూపులలో షేర్ చేయండి
@venkatab2718
@venkatab2718 14 күн бұрын
అన్ని గ్రూప్ లలో ఎందుకు అతని మరియు మంత్రుల అందరి వాట్సాప్ నంబర్ సోషల్ మీడియాలో అందుబాటులో వున్నాయి నేరుగా పంపొచ్చు
@koteswaraorao5589
@koteswaraorao5589 17 күн бұрын
అంత జనాల్లో రద్దీ ప్రాంతంలో ప్రతి ఒక కారు చెక్ చేసి ఎక్కి దిగి బస్సులు చూసుకొని అంత డీప్ గా ఎవరు గుర్తుపట్టలేరు నీకంటే అదే పని కాబట్టి అన్ని మీకు కనబడుతున్నా యి ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడికి పోయారు ఎవరు రాలేదు మీరు దండం దశ గుణం భయపడే వాళ్ళ దగ్గరికి ఎవ్వరూ పోరు అమాయకులు దగ్గరికి పోతుంటారు తిరుమలలో చాలామంది ఎంప్లాయిస్ క్రిస్టియన్ కన్వర్టర్
@hindudharmamargam2136
@hindudharmamargam2136 15 күн бұрын
TDP వచ్చినా ఇంకా ఈ దారుణాలు ఏమిటి? మీరు ప్రతి రోజూ అక్కడే ఉండి ఈ దారుణాల్ని ఎండగట్టి EO గారికి తెలపండి.
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 4,5 МЛН