TTD Employees Behavior | తిరుమల తిరుపతిలో ఏం జరుగుతోంది? Part 6 | Lalit Kumar, Omkar Reporting

  Рет қаралды 39,453

Bharatavarsha

Bharatavarsha

19 күн бұрын

భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
► Follow Bharatavarsha on:
✷Facebook: / bharatavarsha4u
✷Instagram: / bharatavarshaa4u
✷Koo: www.kooapp.com/profile/bharat...
✷Twitter: / bharatavarsha4u
✷Threads: www.threads.net/@bharatavarsha4u
🫰Support Bharatavarsha:
Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
Our Account Details:
Bharatavarsha Digital MediaNetwork
Bank Name: HDFC
Ac No- 502000 8626 9395
IFSC: HDFC0009628
భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
► Support Bharatavarsha by Join as a KZfaq Channel Member
✷JOIN: / @bharatavarsha4u
#AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha KZfaq Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
► Subscribe:
✷Bharatavarsha: / bharatavarsha4u
✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
✷B Talkies Telugu: / @btalkiestelugu
✷DSP Thoughts: / dspthoughts
► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
(Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

Пікірлер: 230
@satyanarayanageddam4636
@satyanarayanageddam4636 18 күн бұрын
🙏హిందూ బంధువులారా వీరు మన హిందూ దర్మం ను రక్షించడానికి ఎంతో పాటుపడుతున్న ఇటువంటి వ్యక్తులకు మన రాష్ట్రంలో హిందువులు ఎంతో కొంత సాయం చేసి వీరు ఇంకా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి పాటుపడండి. జై శ్రీరామ్.
@THERIGHTOBSERVATION
@THERIGHTOBSERVATION 17 күн бұрын
ధన్యవాదాలు లలిత్ కుమారు గారు...మీరు అసలు సిసలు హిందూ పరిరక్షకులు!!!🙏🙏🙏
@srinivasgittha8298
@srinivasgittha8298 18 күн бұрын
😭😭వీడో ఉట్టి వెధవలా సమాధానం చెప్పాడు 🙏హిందుా దేవాలయం🙏 హిందువులంటే ప్రతి ఒక్కడికి చులకన బావం😭👎😭 దీనికంతటికీ ⁉️కారణం 😭😭😭🙏హిందువులలో💪 ఐక్యత లేకపోవడమే పెద్ద లోపం శాపం⁉️😭😭😭
@user-km7gv7bm8k
@user-km7gv7bm8k 17 күн бұрын
ఇంత ధైర్యంగా ఉన్నా ఒకే ఒకడు లలిత్ కుమార్ అన్న హిందువు లారా మేలుకోండి లలిత్ అన్న యెక్కడ పొతే అక్కడ హిందువులు సపోర్ట్ గా ఉండండి దయ చేసి ఆలోచించండి హిందూ బందులర మారండి ఇప్పటికీ ఐన లేవండి జై లలిత్ సేన
@vlalithadevi4324
@vlalithadevi4324 16 күн бұрын
మన హిందూ ధర్మం కాపాడటానికి లలిత్ కుమార్ లాంటి వాళ్ళు నలుగురు ఉంటే చాలు.... పవిత్రమైన తిరుమల తిరుపతి 🙏 ప్రక్షాళన అయిపోతుంది...... ,,,,....... ఈరోజు గురించి ఎదురు చూస్తున్నాం.... హాట్సాఫ్ లలిత్ కుమార్ గారు🤝👌
@voice5950
@voice5950 17 күн бұрын
హిందువులంతా సమైక్యమై ఆలయాలు దగ్గర ఇటువంటి ఘోరాలను అరికడదాం..జై శ్రీరామ్ 🚩🚩🚩
@damapavankumar86
@damapavankumar86 17 күн бұрын
అయ్యా గత పది సంవత్సరాల నుంచి ఆ మటన్ షాప్ గురించి నేను చాలా మందికి మెసేజ్ లు పెట్టా..ఆ రాధ మనోహర్ దాస్ కి మెసేజ్ పెడితే మీరు పోరాడండి సార్ అన్న ఉచిత సలహా ఇచ్చారు..నేను ఒక సామాన్య హిందువు సార్..నా మతానికి సంబంధించిన గుడిలు దగ్గర మాంసం అమ్మకూడదు అక్కడే కాదు కాదు తిరుచానూరు పరిసర ప్రాంతాల్లో కూడా ... ఇందాక కరెక్ట్ మొగుడు వచ్చాడు
@sriranganathaswamytemple9301
@sriranganathaswamytemple9301 16 күн бұрын
ఇది కదా దమ్మున్న హిందువు పోరాటం❤
@karunakumarpalaparthi4979
@karunakumarpalaparthi4979 18 күн бұрын
Good initiation by లలిత్ గారు
@satyasai3241
@satyasai3241 16 күн бұрын
మీ పోరాటం మంచిది సార్... ఇటువంటి కార్యక్రమాలకు మీకు సహకారం అందించి మీ వెంట ఉండే అవకాశం ఆ దేవుడు నాకు కల్పించాలని కోరుకుంటున్నాను.
@suribabu5471
@suribabu5471 15 күн бұрын
ఆ మటన్ షాపు అక్కడ గత 10 ఏళ్ల బట్టి ఉంది అని చాలా మంది చెప్తున్నారు
@ashash9986
@ashash9986 13 күн бұрын
10 years ga akramam ga jarugutundhi vyaparam
@someworthlisten7372
@someworthlisten7372 18 күн бұрын
వుండియండి, నాకు ముడి కదలదండి మేము చాల బధకం తోనే పనులు చేస్తామండీ, ఒక్కసారి అసలు చేయనే చేయమండీ, ఈపాటికి ఇపుడే అంటే ఎలా పోనీయండి. అని అంటున్నాడు అతను. 😂😂😂
@t.srinevasulumydad8428
@t.srinevasulumydad8428 15 күн бұрын
హిందువులారా దటీజ్ లలిత్ కుమార్ ఇందు జనశక్తి హిందువులారా హిందూ దేవాలయాల పరిధి వంద మీటర్ లోపు ఏ ఒక్క చికెన్ మటన్ షాప్ అన్యమత ప్రచారం చేసే బోర్డులు షాపులు ఏమి కానీ ఉండకూడదు అలా ఉంటే లీగల్గా మనం యాక్షన్ తీసుకోవచ్చు తీసుకోవాలి కూడా ఈ విషయం ప్రతి హిందూవు కు తెలియజేసినందుకు నేను గర్విస్తున్నాను జైహింద్
@krishnavenikuntlapalli1470
@krishnavenikuntlapalli1470 8 күн бұрын
మంచి పని చేసారండి లలిత్ కుమార్ గారు నీ ప్రయాణం ఇలాగే సాగాలని ఆశిస్తున్నాం
@lacchdhanalakshmi3683
@lacchdhanalakshmi3683 17 күн бұрын
అన్నా జగజ్జనని టెంపుల్ దర్శించండి
@omnamovenkateshaya6350
@omnamovenkateshaya6350 17 күн бұрын
లలిత్ అన్న గారు జయ్ శ్రీరామ్. మీరూ ఇలాంటి టీటీడీ ప్రక్షాళనలో మీ వంతు కృషి చేస్తున్నందుకు హా వేంకటేశ్వర స్వామి మీకు ఎపుడు కూడా అండగా ఉంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...ఓం నమో వేంకటేశాయ మీరు ఇలాగే పోరాడండి మీకు హా దేవుడు తోడై వున్నాడు...
@haranathraju9311
@haranathraju9311 17 күн бұрын
అన్నా మీకు, నమస్కరిస్తున్నాను జై భారత్ మాతా కీ జై
@harshavardhanmallem9730
@harshavardhanmallem9730 13 күн бұрын
Super sir Village Secretary garu.... Correct answer ichav kodukki😂😂
@rammohanraoch5884
@rammohanraoch5884 18 күн бұрын
Mandu shops madyam shops temple daggara pettakudadani gnanam variki vundadu, Kone variki antakanna buddhi ledu
@vemularavinder1823
@vemularavinder1823 18 күн бұрын
జై భవాని🚩🚩🚩
@Chandra-s8d
@Chandra-s8d 17 күн бұрын
హిందూ బంధువులారా ఇప్పటికైనా మారతారా లేదా ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం చెప్పలేక పోతున్నారా ఇంకా మొద్దు నిద్రలో ఎందుకు ఉంటారు
@sparrowkids9464
@sparrowkids9464 17 күн бұрын
ఏమాత్రం లాభాపేక్షలేకుండా , మన సనాతన ధర్మాన్ని కేవలం తన ఒంటి చేత్తో మోస్తూ కష్టపడుతున్న మన గౌరవ లలిత్ కుమార్ గారు రోజు రోజుకూ చాల ముందడుగు వేస్తున్నారు. ఇతరులని ఎంతో చక్కటి భాషతో సంభోదిస్తూ, తద్వారా మన సనాతన ధర్మ గౌరవాన్ని అందరూ గౌరవించేటట్లు ముందడుగు వేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మన సనాతన ధర్మానికి 100 % ఏ ఢోకా లేదు. ఎన్నో ఏళ్లుగా తిరుచానూరులో శాకాహారులు మాత్రమే ఉన్నప్పటికీ, ఈ మాంసాహార దుకాణాలపై ఉక్కుపాదం మోపిన సాహసి. అసలీ మాంసాహార దుకాణాల్లో కొనుగోలు చేసి తీసుకెళ్లి లొట్టలేసుకుని లాగించేస్తుంనోళ్లెవరో నాకు అస్సలు అర్థం కావటం లేదు. తిరుపతి లోని అలిపిరి దగ్గర ( రుయా ఆసుపత్రి గోడకు ఆనుకుని ) ఉన్న బండ్ల మీద, పాపం అమాయకులైన, ఏమాత్రం చెడు అలవాట్లు లేని , అభం శుభం తెలియని మన సనాతన ధర్మ భక్తులను కిడ్నాప్ చేసి వారికి సిగరెట్లు, బీడీలు, గుట్కాలు అమ్ముతున్న పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే బిజినెస్ మ్యాగ్నెట్స్ ని మన లలిత్ కుమార్ గారు తన బలమైన అనుచర గణంతో నిలదీసిన పద్ధతి యావత్ ప్రపంచం చూసి, లీడర్ అంటే ఇలా ఉండాలి అనేటట్లు నిలదీశారు. ఆ చుట్టూ పక్కల ఉన్న వారు, వచ్చేపోయేవాళ్లు కూడా, చేస్తే గీస్తే ఇలాంటి వ్యక్తినే టీటీడీ చైర్మన్ గా చేయాలి అనుకున్నారని విన్నాను. అంతలా నిలదీశారు . ఇక్కడో సమస్య ఉంది. ఒకవేళ టీటీడీ ఛైర్మెన్ గా ఎవరు అన్నప్పుడు.. ఆల్రెడీ శ్రీయుతులు మన రాధామనోహర్ గారి పేరు పరిశీలనలో ఉన్నట్లు హై కమాండ్ నుంచి కొంత వినికిడి ..కాలం గొప్పది..అదే నిర్ణయిస్తుంది. వీరిద్దరిలో ఎవరు అన్నది. ఆ విషయం పక్కన పెడితే మన లలిత్ కుమార్ గారి ధైర్యం ముందు అన్నీ దుడుదుడుపే ...మొన్నటికి మొన్న తిరుమల కొండపై సుందరీకరణ పనులపై కొందరు కార్మికులను బయటనుంచి తీసుకొస్తే , వారిలో ఈమాత్రం ఏ లావాట్లు లేని, పొద్దున్న లేస్తే వేంకటేశుని నామం, శివ ఓంకారం , దేవీ దేవతలా పారాయణం తప్ప ఈమె తెలియని మన సనాతన ధర్మ కూలీలను మినహాయించి , ఇద్దరు ముగ్గురు ముస్లిం కార్మికుల జేబుల్లో ఉన్న బీడీ,సిగరెట్లు ,గుట్కాలను బహిర్గతం చేసి ,మన తిరుమలని తీవ్రవాదుల నుంచి తృటిలో తప్పించారు. ఏదేమైనా సనాతన ధర్మాన్ని రక్షిస్తున్న మన టార్చ్ బేరర్, మన ఆశ, మన లలిత్ అన్న కి జై. దయచేసి అందరూ సహకరించండి.
@varanasidurga5551
@varanasidurga5551 17 күн бұрын
మా సనాతన ధర్మం లో ఉన్న వారికి అన్ని చెడు లక్షణాల కంటే సెక్యులరిజం అనే నీచమైన లక్షణం ఒకటి ఉంది అండి. ముందు అది పోవాలి. మోడీ గారు సెక్యులరిజం అర్థం ఇండిపెండెన్స్ నుండి ఎలా మారుతూ వచ్చిందో చెప్పారు కదా అలాగా. ఆ లక్షణం వలన అన్ని మతాల సారాంశం ఒకటే అని గుడ్డి గా నమ్ముతారు. కానీ ఈ నీచమైన లక్షణం తో పాటు ఒక గొప్ప లక్షణం సనాతన ధర్మం ఫాలో అయ్యే వారికి ఉంటుంది. తమ్ముడు తనవాడు అయినా ధర్మం మాట్లాడాలి అంటారు. తప్పు హిందువు చేసినా కూడా మేము ప్రశ్నిస్తాం. మన హిందువు కవర్ చేద్దాం అని అనుకోము. రావణాసురుడు గొప్ప శివ భక్తుడు, బ్రాహ్మణుడు, శివుణ్ణి ప్రసన్నం చేసుకున్న గొప్పవాడు అయినా వాడికి ఉన్న అహంకారం చాలా నీచమైన పనులు చేయడానికి కారణం . అందుకే రావణాసురుడు మాకు ఎప్పుడూ అసురుడు మాత్రమే. ఆయన ఆ కాలం లో ఇవి చేయచ్చు అవి చేయచ్చు అంటూ సొల్లు కబుర్లు చెప్తూ చేసిన పాపాన్ని కడిగేసే ప్రయత్నం మేము ఏనాడు చెయ్యము. పాపం ఎవ్వడు చేసినా పాపమే. మా వాడు చేశాడు కాబట్టి పుణ్యం అయిపోదు మాకు. ఇదొక్క గుణమే మాకు ఇతర మతాలకు మధ్య తేడా ను తెలియజేస్తుంది. లలిత్ కుమార్ గారు తేడా వస్తె హిందువులను అదే సనాతన ధర్మం లో పుట్టి దాని విలువ తెలియని వాళ్ళను కూడా కడుగుతారు. మీకు ఆ వీడియో లు కనపడట్లేదు అనుకుంటా. కళ్లద్దాలు పెట్టుకుని చూడండి.
@GhantaRavi123
@GhantaRavi123 17 күн бұрын
వెటకారం ఎక్కువయ్యింది 😮
@nandakumar.s6938
@nandakumar.s6938 18 күн бұрын
The higher authorities must take several actions against the employees who gave permission and those who refused to do their jobs
@chnani3548
@chnani3548 17 күн бұрын
చికెన్ షాప్ పెట్టడానికి రూల్స్ లేవు కానీ తీయడానికి మాత్రం రూల్స్ కావాలా...😂
@nagurnagur9128
@nagurnagur9128 16 күн бұрын
3 days అయ్యాక మాకు సంబంధం లేదు అంటారేమో
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 15 күн бұрын
ఈ టైమ్ లొ వాడు కోర్టు కి పోయి స్టే తెచ్చుకుంటాడు.
@prathapn01
@prathapn01 18 күн бұрын
ilaanti mabbu naayaallani Village sectetary cheste ... Paristiti ilaage untadi ???
@mythinksforyou8284
@mythinksforyou8284 15 күн бұрын
Vaadu reservation Candidate ayyuntaadu anduke 0.5 laa matlaaduthunnadu
@srkneelakanta74
@srkneelakanta74 14 күн бұрын
We are proud of you ,and we will sport financially
@chitturisabarinadh8093
@chitturisabarinadh8093 18 күн бұрын
Great sir 🙌🙌🙌
@kurapatiramaraju1412
@kurapatiramaraju1412 17 күн бұрын
జై శ్రీరామ్ 🎉🎉🎉
@chandrababu235
@chandrababu235 18 күн бұрын
Good sir 🙏🙏
@ramakrishnakumar3920
@ramakrishnakumar3920 18 күн бұрын
Chandrababu Naidu must act
@dmuralikrishna2972
@dmuralikrishna2972 17 күн бұрын
Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram
@Anjaneyulu4729
@Anjaneyulu4729 17 күн бұрын
💯 we full support Jai shree Ram
@srinivasaraopavani945
@srinivasaraopavani945 17 күн бұрын
Super sir meeru🎉
@DegaRajesh-gf3bl
@DegaRajesh-gf3bl 17 күн бұрын
Super anna❤❤❤
@bharathisadili7544
@bharathisadili7544 17 күн бұрын
Jai sree rama jai hanuman 🙏
@vijaybharath7935
@vijaybharath7935 17 күн бұрын
Jai sri ram🚩🚩🚩
@A.R.R423
@A.R.R423 15 күн бұрын
వాడి ఇంటికి రోజు చికెన్ మటన్ వస్తుంది. వాడు అంతా తొందరగా తీయరు.
@sailuernala8481
@sailuernala8481 17 күн бұрын
జై శ్రీ రామ్ అన్న 🙏🙏
@prabhakarkallempudi5995
@prabhakarkallempudi5995 17 күн бұрын
Jai sri Ram
@hemakr7584
@hemakr7584 18 күн бұрын
Super 🎉
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 16 күн бұрын
Jai Shree Ram 🇮🇳🙏🇮🇳
@gv6683
@gv6683 18 күн бұрын
eedi pocket ki baaga weight perigindi ..adi sangathi...
@gvsateesh3559
@gvsateesh3559 17 күн бұрын
Good initiate by Hindu Sangam
@vinayaknayar1352
@vinayaknayar1352 15 күн бұрын
Last lo..... payment కోసం భలే బేరం 😂😂😂
@bharathisadili7544
@bharathisadili7544 17 күн бұрын
Save Tirumala
@bheemeswararaop257
@bheemeswararaop257 18 күн бұрын
లలిత్ గారు సూపర్
@ranganadhphaniharam9517
@ranganadhphaniharam9517 13 күн бұрын
మనకు తప్పుచేసెందుకు ఏ న్యాయపరమైన ప్రక్రియ అవసరం లేదు. అదే సరిచేయటానికి అనేక ప్రక్తియలు ప్దధతులు అడ్డువస్తాయంటారు. ఇదే మన తెలివితేటలు. అడ్డదారులలో డబ్బు దండుకునే ఉద్యోగులు ఇలాంటి వెధవపనులు చేస్తూ తమ మామూళ్ళు పోకుండా ఇలా పద్ధతులు అడ్డుచెప్తూ వుంటారు.
@sivaprasadsingaraju3770
@sivaprasadsingaraju3770 17 күн бұрын
Where money plays a major role, the results are like this
@anjaiahpuli8712
@anjaiahpuli8712 17 күн бұрын
Super
@sooriapragass1088
@sooriapragass1088 16 күн бұрын
Good move to remove these kind of nonveg shops
@RajS-yl3zx
@RajS-yl3zx 18 күн бұрын
Jai Lalit Kumar Anna, hindus melukovali
@sreekrishnaKADAPA
@sreekrishnaKADAPA 15 күн бұрын
Mee laanti vaallu inka chaala kalam undaali ani korukontunna lalith garu Jai Shree Ram 🚩from కడప
@RRR-bo4he
@RRR-bo4he 17 күн бұрын
Great work sir 👌👌👌
@SagarDeva-cs7fy
@SagarDeva-cs7fy 16 күн бұрын
Super super super super 💯💯 super super super 💯💯👌
@PeaceULTIMATELY
@PeaceULTIMATELY 12 күн бұрын
Sare anna.. vadi office ki velli.. vadni lakkoni vacchina notice ippidham.. okasari meeting pettandi bro
@madhuk2543
@madhuk2543 17 күн бұрын
OM NAMO VENKATESAYA NAMAHA 🙏🙏🙏
@hyderabadtubessystems293
@hyderabadtubessystems293 17 күн бұрын
Super ga undi. No actions in government
@sagamramadevi5000
@sagamramadevi5000 15 күн бұрын
శ్రీకాళహస్తి దగ్గర కూడా ఇలానే వుంది sir. అదికూడా ఒకసారి ఆలోచించండి లలిత్ కుమార్ sir
@saikarthik5938
@saikarthik5938 18 күн бұрын
super ramanadi, haleluyalu motam officers akada
@dineshtella582
@dineshtella582 17 күн бұрын
Lalit Kumar Garu, 🙏!
@premkumar-wr3ks
@premkumar-wr3ks 14 күн бұрын
Dare and dashing లలిత్ కుమార్.
@mayuribrahmadevu3109
@mayuribrahmadevu3109 17 күн бұрын
Supar lalith gaaru
@prabhakarfscm
@prabhakarfscm 17 күн бұрын
Lalith garu super sir meeru
@kranthinallagatla2711
@kranthinallagatla2711 10 күн бұрын
నాకో చిన్న సందేహం ఆ మటన్ షాప్ ఉన్న ప్రాంతం లో ఎవరు హిందువులు అనే వారు లేరా, హిందువు లు ఉంటే అక్కడనుండి మటన్ తీసుకుని వెళ్లి తినడం లేదా కుంచెం తెలిసిన వాళ్ళు చెప్పండి🙏
@vijaykumare-zw7hv
@vijaykumare-zw7hv 17 күн бұрын
Super sir meru balle ga chepputunnaru Hindus ki
@BHARATH6520
@BHARATH6520 15 күн бұрын
Super Sir 🙏
@gaddamganesh5854
@gaddamganesh5854 13 күн бұрын
సుమోటో గా చేయాలా... చెప్పి తీపిస్తే ఐపోతది కదా విలేజ్ సెక్రటరీ చెప్పేది కనీసం వినేలా లేడు మన అన్న....😊
@rajeeveluri1494
@rajeeveluri1494 13 күн бұрын
@@gaddamganesh5854 anna half and zero knowledge..... వినే ఓపిక లేనోడికి extra lu ఎక్కువ......
@user-hn7fy8gy8c
@user-hn7fy8gy8c 17 күн бұрын
Idhi mariii too much .... publicity kosam mee stunts apandayya..... secretary emannadu representation immannadu...velli ichi enni rojula loga clear chestaru problem ani adagali....ah lopu cheyyakapothe godava chesina artham untundi gani....edho unmadhi la matladatam crct kadu
@Ramu-Ch
@Ramu-Ch 18 күн бұрын
👍👍👍
@yeddulavikramkumarreddy1794
@yeddulavikramkumarreddy1794 16 күн бұрын
Good Anna Jai shree Ram
@sudhakarbabu-ri6ez
@sudhakarbabu-ri6ez 18 күн бұрын
పంచాయతీ వారి దందా నడుస్తోంది
@arv1528
@arv1528 17 күн бұрын
Super bro 👍👍👍👍
@radhasujatha2613
@radhasujatha2613 13 күн бұрын
🙏🙏🙏🙏🙏 Jai sriram 🚩🚩🚩🚩🚩
@lboglap3675
@lboglap3675 13 күн бұрын
Lalit ji listen to secretary. pls go by Constancy rules
@ynagaraju9686
@ynagaraju9686 17 күн бұрын
శివ శంకర్ యీయన హిందువేన వొక భాద్యతాయుత వుద్యోగం లో వుండి యిన్నాళ్ళు అయన కళ్ళకు గుడివద్ద తురకోడు మాంసం అమ్మే ది కనబడలేదా కుర్చీలో ఆఫీసర్ లా కూర్చోని జీతాలు తీసుకునేది తెలుసా యిప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గార్ల పరిపాలన తప్పుడు యెదవల తాట తీస్తారు జాగ్రత్తగా నిక్కచ్చిగా వుద్యోగం చేయాలి లేకుంటే మీరు గోవిందా గోవింద జై చంద్రబాబు నాయుడు జై ఆంధ్ర ప్రదేశ్
@ramufca
@ramufca 16 күн бұрын
Sir idi vallaku teleeda govt vachi one month datindi
@venkat7756
@venkat7756 16 күн бұрын
NDA govt state lo ippudu andaru employees chedda vallu ade ycp vunte CM chedda vadu meeru kada asalu drohulu
@buddamanohar5445
@buddamanohar5445 18 күн бұрын
👏👏👏👌👌👌🙏🙏🙏
@vrmyenumulapalli
@vrmyenumulapalli 17 күн бұрын
Jai Shree Ram
@AerraMahesh8714
@AerraMahesh8714 15 күн бұрын
Jai shree ram 🚩
@SiddhuK-er8pd
@SiddhuK-er8pd 17 күн бұрын
🔥🔥
@MalleshkumarKotha
@MalleshkumarKotha 16 күн бұрын
👌👌👌👍
@VenkateshPawar-sv2li
@VenkateshPawar-sv2li 15 күн бұрын
🚩
@HiNDUWARRiOR-Boy
@HiNDUWARRiOR-Boy 15 күн бұрын
🔥🔥🔥🔥🔥
@shobhabharadanki7943
@shobhabharadanki7943 16 күн бұрын
Namaste lalith anna🎉🎉
@bvssrsguntur6338
@bvssrsguntur6338 15 күн бұрын
antha avesam enduku sir
@JaiKisan-SRINU-Vlogs
@JaiKisan-SRINU-Vlogs 17 күн бұрын
Jai shree Ram 🙏
@srinivasaraonanneboina8757
@srinivasaraonanneboina8757 18 күн бұрын
🎉
@user-nx4ct7gt2n
@user-nx4ct7gt2n 17 күн бұрын
nice
@swayamtube
@swayamtube 17 күн бұрын
Call TTD CEO
@VaraYanabathina-wh5dt
@VaraYanabathina-wh5dt 17 күн бұрын
చెప్పేది వినరా పబ్లిసిసెర్వెంట్
@Neera934
@Neera934 14 күн бұрын
Anna Vanni emi అడిగేది, చంపి పడివేయగ
@venkat4326
@venkat4326 17 күн бұрын
❤❤
@maheshbabu381
@maheshbabu381 16 күн бұрын
Om namooo narayana 🙏
@chandram5485
@chandram5485 15 күн бұрын
Jai Sree Ram
@geetathumula7140
@geetathumula7140 15 күн бұрын
Lalith Anna 🙏🙏🙏🙏🙏
@sreenuv9067
@sreenuv9067 18 күн бұрын
Jaii 🕉️hindu
@sureshsetty2865
@sureshsetty2865 17 күн бұрын
❤😊
@alanmax8888
@alanmax8888 17 күн бұрын
సరే Notice ఇచ్చి తీసేయండి.
Beautiful gymnastics 😍☺️
00:15
Lexa_Merin
Рет қаралды 15 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 51 МЛН
Beautiful gymnastics 😍☺️
00:15
Lexa_Merin
Рет қаралды 15 МЛН