CM Revanth Reddy Focus on Education System : ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు - TV9

  Рет қаралды 60,757

TV9 Telugu Live

TV9 Telugu Live

21 күн бұрын

CM Revanth Reddy Focus on Education System : ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు - TV9
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#CMRevanthReddy #telangana #tv9telugu
Credits : #VishwaGajagouni
#TV9TSNewsUpdates

Пікірлер: 73
@bathikesrinivas1478
@bathikesrinivas1478 16 күн бұрын
హలో సార్ ఫస్ట్ మీరు చూడాల్సింది ఏమిటి అంటే గవర్నమెంట్ జాబ్ టీచర్స్ వారి పిల్లలని గవర్నమెంట్ స్కూల్ లోనే చదువలి అని పెట్టాలి అప్పుడు ప్రతీ ఒకరు గవర్నమెంట్ స్కూల్ కీ వెళ్తారూ
@sathishjanga6238
@sathishjanga6238 13 күн бұрын
ఈ ఉచిత బస్సులు తీసేసి గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయండి అప్పుడే
@Telugumaheshcreativity1988
@Telugumaheshcreativity1988 18 күн бұрын
మీరు ఉచిత పథకాలుఅన్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లల తల్లిదండ్రుల కంటే అందరూ చేస్తారు❤
@bhagyalakshmi6368
@bhagyalakshmi6368 14 күн бұрын
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సంఖ్య తగ్గడానికి కారణం ముఖ్యంగా విద్యా విధానం బాగో లేకపోవడం వల్ల. అంతెందుకు అదే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ గారి పిల్లలు అదే పాఠశాలలో చదువుతున్నారేమో ఒకసారి ఆలోచించండి. ఆర్థిక ఇబ్బందితో నేను కూడా మా పాపని ఒక రెండు సంవత్సరాలు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి దెబ్బ తిన్నాను.పూర్తిగా చదువు అనేది లేకుండా పోయింది. అందుకే మేము ఇప్పుడు అప్పు చేసి ప్రైవేట్ పాఠశాలలో చదివించుకుంటున్నాం. ఈ ప్రవేట్ పాఠశాలలు ఫీజుల పేరుతో సామాన్య ప్రజలను ఎంత దోచుకుంటున్నాయో ఆ భగవంతుడికి, బాధ పడుతున్న మాలాంటి సామాన్య ప్రజలకు తెలియాలి. చేతనైతే ఈ ప్రైవేటు పాఠశాలల ఫీజులను నియంత్రించండి🙏
@mdkhayyumpasha7876
@mdkhayyumpasha7876 17 күн бұрын
ప్రైవేట్ స్కూల్స్ ని కంట్రోల్ చెయ్యలేక ప్రభుత్వ హాస్టల్స్ మీద పడ్డాడు ఈ గుంపు మేస్త్రి రియల్ ఎస్టేట్ అనుకుంటున్నడెమో
@laxmanmarikanti8428
@laxmanmarikanti8428 12 күн бұрын
సిఎం సార్ గారు అసలు చేయవలసిన పని ఫాస్ట్ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ స్కూల్ లో కి పంపేచమని చెప్పడి ఆప్పుడు పేద పిల్లల జీవితం బాగుపడుతుంది సార్ దయచేసి ఆ పని చేయడి ప్లీజ్
@manojbairi6991
@manojbairi6991 13 күн бұрын
సీఎం గారు మన విద్యాశాఖ మంత్రి పేరు ఏం పేరు సార్
@patlollakrishnareddy3353
@patlollakrishnareddy3353 11 күн бұрын
ఫస్టు ఈ ప్రభు ప్రవేట్ స్కూల్లో పర్మిషన్ ఇచ్చుడు మానుకోవాలి తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వ స్కూల్ కు పేరెంట్స్ పంపిస్తారు అలాగా కుట్ట డబ్బుల గురించి వల్లకు ప్రైవేటు స్కూళ్లకు పర్మిషన్లు ఇవ్వడం పిల్లలందరినీ ప్రైవేటు స్కూల్లో పంపడం మల్ల ప్రభుత్వ స్కూల్ కి పంపించలేదని మనం మాట్లాడుకోవడము ఇదంతా దరిద్రమైన ఆలోచనలు
@sair916
@sair916 17 күн бұрын
ప్రభుత్వ టీచర్ రే గవర్నమెంట్ జీతాలు తీసుకొని కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్లో పిల్లలని చదివిస్తున్నారు. ముందు ఈ విద్యా వ్యవస్థ మార్చేయండి
@patlollakrishnareddy3353
@patlollakrishnareddy3353 11 күн бұрын
ప్రభుత్వ స్కూల్ ఎప్పుడైతే మెరుగై ఎప్పుడు మంచి అయితదంటే గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి ఎప్పుడైతే చదువు ఇస్తారో అప్పుడే ప్రభుత్వ స్కూలు బాగుపడతాయి సమాజం బాగుపడుతుంది అప్పటివరకు ఇది భారతదేశంలో ఉండేది స్మశాన వాటిక లాగానే ఉంటది
@satishacharya4575
@satishacharya4575 19 күн бұрын
Absolutely right words by honorable CM. But not only students relationship also Employees those who are working as Gurukula teacher...
@kgangamallu2772
@kgangamallu2772 12 күн бұрын
సార్ మేం పేదవాళ్లం గవర్నమెంట్ స్కూల్ ఓపెన్ చేయండి సీఎం సార్
@SonyBhupani
@SonyBhupani 18 күн бұрын
Government school ki pampiyali ani maku untadi endhukante ma ardika sayam antanta matrame plz food manchiga pettandi school study kuda manchiga unte ma pillalanu pampisthanu sir plz
@patlollakrishnareddy3353
@patlollakrishnareddy3353 11 күн бұрын
రాబోయే తరంలో విద్యా వైద్యం మెరుగైన నేర్పిస్తే నెక్స్ట్ ప్రభుత్వం కూడా మీదే వస్తది లేకపోతే ప్రజల తీర్పు ఎలా ఉంటది అంటే అది ఊహించని విధంగా ఉంటది
@erukalarajaiah846
@erukalarajaiah846 18 күн бұрын
నీకు చేతనైతే గ్రామాలలో కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియం పెట్టండి ! గురుకులాల రెసిడెన్స్ స్కూల్ ల జోలికి పోతే మీ పతనం తప్పదు
@sathishbanda3731
@sathishbanda3731 12 күн бұрын
గోవేర్నమెంట్ టీచర్స్ కి అన్ని అలవెన్స్ ఇచ్చినప్పుడు వారికి లకల్లో జీతాలు ఎందుకు.
@patlollakrishnareddy3353
@patlollakrishnareddy3353 11 күн бұрын
మీరు మహిళా సంఘాలకు ఇచ్చారు కానీ మైనా సంఘాలు ఒక్కరోజు కూడా తిరిగి మీ పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్చు అని ఏ మహిళా సంఘం అధ్యక్షురాలు మాట్లాడలేదు ఇది
@jakkulavishnuteja2890
@jakkulavishnuteja2890 18 күн бұрын
Super sir
@shyamala-ou4zt
@shyamala-ou4zt 18 күн бұрын
It is the mejor problem for every poor parent facing on their childrens studying in gurukula, sir please take a quick action in the Education system please 🙏
@chanduaedula188
@chanduaedula188 11 күн бұрын
Maa lanti pedhapellalu mathrame govt school ke velthunnaru teachers mathram revijan lekunda cellphone chusthu kalam gaduputhunnaru cm garu chudandi sir
@rameshbandi8088
@rameshbandi8088 18 күн бұрын
అందుకే రెసిడెన్స్ లో విద్యార్థికి ఇచ్చే ప్రోచాహం నేరుగా తల్లి తండ్రులకు ఇచ్చి ఒక సైకిల్ లేదా ఒక బస్ దొరా దగ్గర బడిలో చేర్పిన్ చే పని చేస్తే ఎప్పటికీ మీరే సిఎం
@ChakaliJyothi-tg9wk
@ChakaliJyothi-tg9wk 13 күн бұрын
Very nice thought
@kgangamallu2772
@kgangamallu2772 12 күн бұрын
సూపర్ సార్ ప్రైవేట్ స్కూల్ వల్ల 20 వేల రూపాయలు ఒక్కరికి గవర్నమెంట్ స్కూల్ ఓపెన్ చేయండి
@bommakantiaruna1468
@bommakantiaruna1468 15 күн бұрын
Plz sir governament schools ni simprove cheyandi and strict cheyandi chalamandhiki fees kattalenivallaki help avuthadhi
@velpularanjith1344
@velpularanjith1344 14 күн бұрын
సిఎం సార్ గారు అసలు చేయవలసిన పని ఫాస్ట్ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ స్కూల్ లో కి పంపేచమని చెప్పడి ఆప్పుడు పేద పిల్లల జీవితం బాగుపడుతుంది సార్ దయచేసి ఆ పని చేయడి ప్లీజ్ 🙏🙏🙏
@dayayasarapu7897
@dayayasarapu7897 14 күн бұрын
yes
@chandrakanth753
@chandrakanth753 19 күн бұрын
Put standard exercise system 9th to 12th students.
@GaikawadiTinaGerold
@GaikawadiTinaGerold 13 күн бұрын
Mainly focus on school fees to be less for students
@mastergaming6021
@mastergaming6021 13 күн бұрын
Govt anni school lo soukaryalu lekane evaru povadam ledhu..adhi teachers thappu kaadu..food sarigga vundadhu,,contract teesukunna food vallaki one year ayina bills rakapovadam,uniform vallaki,books ki ila andariki billulu raakapothe vyavasta alane naashanam avuddi..peruki goppalu cheppe prabutvalu,chethilo dabbulu lekunna,contracters ki ichi dabbulu ivvaka pothe alane vuntundhi...road contracters paristithi kuda anthegovt panulu pattuukunnodu ,commissions ivvali,appulu techi panulu cheyyali,samvastaralu ayina dabbulu raavu
@BhanaBanavath
@BhanaBanavath 15 күн бұрын
🎉🎉
@shivaprasad4064
@shivaprasad4064 12 күн бұрын
Stadi.bhaguntay.chaaluu.sir
@vaddeboinasudhakar5401
@vaddeboinasudhakar5401 18 күн бұрын
Yes sir
@Chem.Cnusri
@Chem.Cnusri 18 күн бұрын
One govt employees remove cheste 4 no. Private employees ni pettinchu.
@GaneshGanesh-xe3ry
@GaneshGanesh-xe3ry 17 күн бұрын
సూపర్ ❤❤❤❤❤
@bjyothi5822
@bjyothi5822 13 күн бұрын
టీచర్లకు లక్షల జీతాలు అవసరమా, పాఠశాలలొ సౌకర్యాలు పెంచండి, కంప్యూటర్లు, వాటిని భొదించె టీచర్ ని, సాలరీస్ తగించి పిల్లల చదువు పై దృష్టి పెట్టాలి, పైవేటు పాఠశాలలకు దీటుగా రిజల్ట్స్ కావాలి
@vaddeboinasudhakar5401
@vaddeboinasudhakar5401 18 күн бұрын
Vav super sir CM sir
@Ajaykumar-yc9st
@Ajaykumar-yc9st 12 күн бұрын
They dont know why this problem is
@mdahmed4895
@mdahmed4895 12 күн бұрын
Jai revanth anna mundu aa paani cheyyadi
@PothulapallyShivaRam-ku2zd
@PothulapallyShivaRam-ku2zd 12 күн бұрын
ఈ లెక్కన గవర్నమెంట్ స్కూల్ సౌత్ అనే బాగుంటది అని జనానికి తెలిస్తే టీచర్లు ఉన్న విద్యార్థుల్లో ఉన్న లేకపోయినా పేరు వచ్చిందంటే గవర్నమెంట్ లోబడి బాగా చెబుతారు అని మూత పడదు అదొక్కటి గుర్తుంచుకోండి గవర్నమెంట్ స్కూల్లో సాధువు బాగా చెపుతారు అని జనుల తెలిస్తే ఎవరైనా అవుతారు సౌత్ ఆరు వనపర్తి డిస్టిక్ లో గవర్నమెంట్ బడి.మూతపడ్డాయి మేము చదువుకున్నప్పుడు ఎంత జనాలు వస్తుంది ఎంత మంది టీచర్లు ఉంటుండే ఈరోజు ఎందుకు మూతపడ్డ అంటే గవర్నమెంట్ ఒకటే గుర్తుంచుకోవాలి ప్రైవేట్ దానికి ఆలోచన పడుతున్నారు ప్రైవేట్ లో వేదం ప్రైవేట్ ఏస్తే చేస్తే నా పిల్లలు డెవలప్మెంట్ అవుతారు అని ఆలోచన చేస్తుండు మీరేం చేయాలంటే గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్లో వేస్తేనే పిల్లలు బాగుపడతారు చదువు మంచిగా ఉంటదని మీరు గుర్తు చేయాలి గవర్నమెంట్ అప్పుడు మార్పు వస్తుంది అప్పుడు విద్యార్థులు మంచిగా అవుతారు ఒక గుర్తింపు ఉంటది
@gudapatijaya3166
@gudapatijaya3166 18 күн бұрын
ప్రభుత్వ పాఠశాల లో విద్యార్దులు లేకపోవడానికి కారణం బర్త్ రేటు తగ్గింది,దానికి తగ్గట్లుగానే పేరెంట్స్ తమ ఒక్క పిల్లవాడిని ప్రైవేట్ స్కూల్ లోబాగా చదివించాలి అనే ఆలోచన విధానం
@patlollakrishnareddy3353
@patlollakrishnareddy3353 11 күн бұрын
మెయిన్ తెలుగు మీడియం దేశి ఇంగ్లీష్ మీడియం పెట్టాలి
@user-zc1lg6rf1e
@user-zc1lg6rf1e 14 күн бұрын
ప్రైవేటు స్కూల్ లో ఇంగ్లీష్ పై మాత్రమే ఇంపార్టెన్స్ ఈస్తూరు ఒక తెలుగు టీచర్ కూడా తెలుగు నీ ఇంగ్లీష్ యూజ్ చేస్తూ చెప్పాలి అంటే ఎంత దరుణము ఇక పిల్లలకి తెలుగు ఎలా వస్తుంది
@priyankab3557
@priyankab3557 13 күн бұрын
All government school lo art teacher post lo vayali
@user-gs1jk8lz7r
@user-gs1jk8lz7r 12 күн бұрын
Attendants PT sir. Khuda kavali
@siddarthreddy6166
@siddarthreddy6166 12 күн бұрын
గ్రామాల్లో వివో వివో లకు అమ్మ ఆదర్శ పాఠశాల అని పేరు పెట్టారు సార్ కానీ దీని వల్ల లాభమేంటి కనీసం స్కూల్ గురించి నాలెడ్జి లేని వ్యక్తులను కూల్ కమిటీ చైర్మన్గా పడితే స్కూల్స్ ఇంకా గందరగోళంగా ఉంటుంది సార్ పిల్లల పేరెంట్స్ కి అప్పగించాలి ఏదైనా
@hikegamers
@hikegamers 16 күн бұрын
Gurukula residential schools and colleges ni semi residential ga marchali. Appudu parents and pillala madhya family relations baguntai
@sharvarivaranasi5793
@sharvarivaranasi5793 14 күн бұрын
TET పరీక్ష కి టీచర్ ను రిజర్వేషన్ పద్ధతి లో నియమించకండి సర్ చదువు తక్కువ ఉన్న వాళ్ళు టీచర్లు గా వస్తున్నారు ఇంకా పిల్లలకి ఏమి చెప్తారు భవిష్యత్తులో మంచి విద్యార్థులు ఎలా వస్తారు కనీసం టీచర్ పోస్ట్ లో అయినా నాణ్యత చూపించి మంచి విద్యార్థులను తయారు చేయండి
@KavithaKavitha-mr4zi
@KavithaKavitha-mr4zi 13 күн бұрын
ముందుగాల గవర్నమెంట్ స్కూల్ కి పిల్లలు రావాలంటే రేషన్ బియ్యం పెన్షన్ ఉపాధి హామీ ఉపాధి హామీ పని చేసేవాళ్లు రైతు బంధు ఇందిరమ్మ ఇండ్లు గృహ జ్యోతి పథకం ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ ఫ్రీగా ఇచ్చిన మీరు ఇవన్నీ తీసుకున్న మేము మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో పంపియండి అనే ఒక కండిషన్ పెడితే ఎందుకు పంపియ్యరు సార్ గవర్నమెంట్ స్కూలను కొంచెం పట్టించుకోండి స్కూల్లో స్కావెంజర్ ని నియమించండి ఫస్ట్ పని చేయండి
@user-nw8qx1tv9u
@user-nw8qx1tv9u 12 күн бұрын
Hai Sir good morning first Privet Schools close cheyandi Madya Tharagathi Vallu Aa Books Ku , dress laku , shoe's ku , van Pijulaku chala e bandhi Paduthunnaru. Madya PraJala gurunchi Alochinchachidi Sir.
@manojbairi6991
@manojbairi6991 13 күн бұрын
పేద మధ్యతరగతి పిల్లల కొరకు ఫీజులు తగ్గించండి సారు సారు సారు
@patlollakrishnareddy3353
@patlollakrishnareddy3353 11 күн бұрын
రేవంత్ రెడ్డి సార్ నువ్వు అన్నట్టుగా గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు లేరు అలాగే స్కూల్లో కూడా మన ఇటికే బట్టిల్లో ఎలా మసి గుడ్డల్లాగా కూడా ఉంటాయో అలా గొడవలు తయారైనవి స్కూలు మెయిన్ ఇంపార్టెంట్ స్కూల్ మేనేజ్మెంట్ కరెక్ట్ లేదు స్కూల్ యూనిఫామ్ కూడా మార్చాలా
@anilstudio5765
@anilstudio5765 16 күн бұрын
Ravana savkryam kosam base pettandy
@jaganjagan1163
@jaganjagan1163 14 күн бұрын
Government jeethalu thiskuntu private school lo vala pillalani vesthunnaru adi apaali mundhu
@seetharamulumukthi57
@seetharamulumukthi57 17 күн бұрын
Anna revavanth gee meeru zillilla lo 50 km lo vunna pillalani gamaninchandi sir kaani pttanalalo vunna parstitulu matrame meeku telusu kani Vidya samasta lalo vunna mantri varyula mata nammute maa pillalaki chduvi raka chedi potharu
@nareshdarling1791
@nareshdarling1791 18 күн бұрын
ఇన్ ఫ్యూచర్ గవర్నమెంట్ స్కూల్స్ మనం చూడలేము ఏమో
@user-zc1lg6rf1e
@user-zc1lg6rf1e 14 күн бұрын
ముందు ఎవరి మాతృబాష లో వారు విద్యని నేర్చుకునేల మార్చలి
@ithamrajuchennaboina927
@ithamrajuchennaboina927 14 күн бұрын
Private school close chey
@manojbairi6991
@manojbairi6991 13 күн бұрын
కెసిఆర్ పేరు ఉంటే పుస్తకాలకు ఏమైంది సారు
@naveenchary1191
@naveenchary1191 11 күн бұрын
Who is the fucking educational minister???? Now no one wahh!!! Guppy mestri anna
@kondratarun4800
@kondratarun4800 14 күн бұрын
English medium cheyyadiii ade challuuu evvaruuu gramina patashalalani vodili vellaruuu
@kondratarun4800
@kondratarun4800 14 күн бұрын
Ele cheathe govt teachar pillalu kuda private kakunda govt school ke vastharuu valla ki paisal pogottukovalani vundadii ga .......... Alochinchadi konchammm
@crschannel5435
@crschannel5435 18 күн бұрын
Ee 5g technology lo govt schools kastam
@BCNayak9922
@BCNayak9922 14 күн бұрын
పేదలు మళ్ళీ పనికి పంపే కుట్ర జరుగుతోంది
@manojbairi6991
@manojbairi6991 13 күн бұрын
పిల్లల భవిష్యత్తు తోని ఆడుకోకండి సారు
@manojbairi6991
@manojbairi6991 13 күн бұрын
పిల్లల భవిష్యత్తుని ఆడుకోకండి సారు
@teamms6885
@teamms6885 15 күн бұрын
First G O 317 cancel
@KasaSathaiah
@KasaSathaiah 17 күн бұрын
Pata.salalo.adna.pogrmlu. Adgolu.salvlu.ths.vand Laka.potha.pata.salalu Sarya.nsnam
@venkateshamgoud5988
@venkateshamgoud5988 12 күн бұрын
😂😂😂😅😅😅
@ithamrajuchennaboina927
@ithamrajuchennaboina927 14 күн бұрын
గవర్నమెంట్ టీచర్ వారీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ చదివించాలి
@KavithaKavitha-mr4zi
@KavithaKavitha-mr4zi 12 күн бұрын
గవర్నమెంట్ టీచర్ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో పంపియమని మీరందరూ అడుగుతారు అది అడిగే ముందు గవర్నమెంట్ స్కూల్లో స్పెషాలిటీ మంచిగా ఉన్నాయా లేవా అని చూడరా స్కూల్ క్లీనింగ్ కోసం ఆలోచించారా వాష్రూమ్స్ క్లీన్ గా ఉన్నాయా అని చూడరా నేనైతే స్కూల్ నీట్ గా ఉండాలని చూస్తా వాష్ రూమ్లో క్లీన్ గా ఉండాలని చూస్తా మీరు ఏమంటారు ఫ్రెండ్స్ నేను అడిగింది న్యాయమైన కోరికనా కదా ముందు అలా వాళ్ల పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ కి పంపియండి సార్ అని చెప్పే ముందు స్కూల్ క్లీన్ గా ఉన్నాయా లేవా చూడండి
@user-qh4bm1jk3q
@user-qh4bm1jk3q 13 күн бұрын
GOVT.EMPLOYED.CHILDS.P.V.T.SCHOOL.LO.LABARS.CHILDS.GOVT.SCHOOL.LO.UNNARU.SIR.SYDTAM.MARCHALA.MORE.THANKS
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 9 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 4,1 МЛН
Always be more smart #shorts
00:32
Jin and Hattie
Рет қаралды 37 МЛН
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 9 МЛН