@@APpolitrickks adhe ra babu nuvvu konchem correct ga chudu esari enti prathisari peruguthundhi avagahana lenappudu ilanti videos chusi nammutharu...malli ap politricks ani pettukovadam okati😏😏 Yentanna idhi
@APpolitrickks27 күн бұрын
@@nutanjai7764 Mr.Avesham epudu 2 or 3 lakhs difference vuntundhi esari around 5 lakhs difference vachindhi...nv edho pedha medhavi laga build up ivaku...growth rate ekuva vundhi adhi chudu...prathi sari laksha peragadaniki 4 lakshalu peragadaniki difference ledha...neku ardham kadha?
@nutanjai776427 күн бұрын
@@APpolitrickks avesham entra pichi puvva....Comment lu pettadaniki vunde Shraddha analysis chese dhantlo vundadhu...inkokari video lu meedha brathakadam malli ap politricks anta neekendhuku ra politics ardham kaadhu pettadhu
@nareshroyal5195Ай бұрын
మనుషులు ఇలా కూడా మారిపోతారా! వామ్మో పవన్‌కళ్యాణ్ గారు ఇలాంటి పాలిటిక్స్ లో ఉండి 10 సంవత్సరాలు పార్టీ ని నడిపారు అంటే మీరు చాలా గ్రేట్ అన్న. కళ్యాణ్ దిలీప్ సుంకర నువ్వు కూడా ఇలా మారిపోతావని అసలు అనుకోలేదు... మీరు సూపర్, ఇక్కడితో మీ కథ ముగిసింది
@sreeramamurthysurampalli1651Ай бұрын
Okaavelaa repu NDA governance oste JSP madda kudustaaduu..veeduu malli
@harshithacreativeworksАй бұрын
దిలీప్ లాంటి వెదవల ను అసలు నమ్మకూడదు, అసలు రూపం ఇది వీడిది . వీడు ఒక లాయర్ అవినీతి పరుడు కి సపోర్ట్ చెయ్యండo నీతులు మాట్లాడ్డం ఊసరవెల్లి వీడు
@AkulaPradeep-yw4jxАй бұрын
💯💯
@narendrabollu3844Ай бұрын
Nija mai bro pk gariki hatsofff
@sermon007Ай бұрын
PK maraledha? 2014 lo oka la..2019 lo oka la…2024 lo inko la..
@pindisarvesh4062Ай бұрын
Kalyan dileep sunkara గారికి... నా ధన్యవాదాలు.... మీ లాంటి వాళ్ళ వల్ల జనసైనూకులకి చాలా అనుభవం వచ్చింది.... ఇదే తొలిసారి కాదు ప్రజారాజ్యం పార్టీ నుండి ఇది ఉంది.... కానీ కాలాన్ని బట్టి రూపం మార్చుకుంటుంది ... ఇపుడు యూట్యూబ్ ట్రెండింగ్ ఫ్లాట్ ఫాం లో చాలా అమ్మకాలు జరుగుతున్నాయి.... ఇదే విధంగా... మన Kalyan dileep sunkara గారికి మంచి pakage అంది తీరింది...
@Laddu-wn6ysАй бұрын
😂😂 Mee kulagjj yera Mee kompamunchedhi 😂😂
@vinaypemmadiАй бұрын
కళ్యాణ్ దిలీప్ అన్న నాలుకకు నరం లేదని నిరూపించావు 👌👌 మన అవగాహన సమాజానికి మార్పు తెచ్చే విధంగా ఉండాలి 🙏
@sureshroyal2227Ай бұрын
Yes
@computerlectures4examsАй бұрын
ప్రతి ఒక్కడు ఏదో ఒక సున్నా దగ్గర పడాల్సిందే !
@madhubabu336524 күн бұрын
Nuvvey naa 0 gadivi
@aptvnews8790Ай бұрын
Mee లాంటి యూట్యూబ్ వాళ్ళని ప్రజల ధనం తో ఎంతో మందిని కొన్నాడు జగన్ అన్న
@siva5561Ай бұрын
Proof unda ne daggara
@namburiramesh8400Ай бұрын
Normuyyaraa luchaa
@itskrish26Ай бұрын
Jagan ki loss e veedini konadam
@Ratna_kapuАй бұрын
ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తే మనుషులు ఇలా కూడా మారిపోతారా అనిపిస్తుంది jai janasena ✊🙏
@Mahesh-fh3ecАй бұрын
Yes
@MallelabasavarajuАй бұрын
Bokkem kadhu nijam matladadu meelaga kadhu apatinundo ayana alage vunadu KDS miku anukulanga matladithe okala matladakapothe okala vundakudadhu aayana character vunnavadu mee nayakudi character ammukuune vadu kadhu eppatiki adea adea cheptunadu nakem JAGAN garu ante estam anie chepatledhu policy's paranga appatiki prasnistunadu mee prasniniche party bolli babu sanka nakuthundi anyway pittapuram kuda vodipotunaru congrats 😂😂😂😂
@induscollections1845Ай бұрын
PK kante rangulu marchina manishi eeee Bhoomi mida leru brother.
@user-sriram88308Ай бұрын
@@induscollections1845ithe velli jagan and dilip sanka naku brother
@puirnarao5309Ай бұрын
Vedu manishi ayithe kada
@suresh3022Ай бұрын
డబ్బు ,పదవి కోసం మనిషి ఎంతకైనా దిగజారుతారు అని కాలం నిరూపిస్తూనే ఉంది
@shaikyasin303024 күн бұрын
Ee elevations bagane unnai.. Cinema clip la undi.. Jagan ni odinche dhammu leka kutamiga erpadi TDP +BJP+Janasena inka jabardast artistlu intha mandi kalisi... Jagan ni etla aina odinchali aney kasi .. Dinini veerudu lakshanam antara.. Rajakiyam ante enni gamblings aina chesi gelawa wachu ani role model ga nilusthara.. Jagan ni nuventha ni bathukentha ani thisi padeyadam .. Jagan aftral ayi nappudu.. Jagan mida antha vyathirekam unnapudu... Intha mandi ekamai gelichina aa gelupu nijamaina gelupu ela authundi..nenu pakka TDP and pawan kalyan fan ni.. itla adagalani prathi okkadiki untadi.. Ekkada troll chesi thitti manasikham ga champutharo ani bhayam.. Jai janasena jai TDP ani manaspurthi ga ana leka ila na aavedana vyaktham chesthunna..
@Janasena.payakaraopeyta18 күн бұрын
@@shaikyasin30302009 lo me jagan valla nana yala vacheydu election's lo puka.. Burra denginda
@AshokS-ry6qlАй бұрын
ఈ సుంకర గారు అందరి(పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమరనాధ్ )కీ అనేవారు సంకర జాతి అని .... ఇప్పుడు అసలు సిసలైన సంకర జాతి అనిపించుకున్నారు
@geddamvindyavaishnavi8238Ай бұрын
🙏🙏🙏 మీకు మిమ్మల్ని అభిమానించిన మాకు గుణపాఠం నేర్పo ఎవరిని అంత తేలిగ్గా నమ్మకూడదు అని
@JohnPaul-bj1xlАй бұрын
Pora pukaa😂
@user-fo9vg4ty1iАй бұрын
Manduthunatlu undhi
@Gopinathk17Ай бұрын
💯
@srinivasg5483Ай бұрын
PK ni nammukunna vallu amayyipoyaru...same to same
@Jagangarutaluka2029Ай бұрын
నిజాలు మాట్లాడకూడదు అంతే కధ 😂
@NaveenKumar-ri2ujАй бұрын
ఇందుకే ఎవరో చెప్పారని మన విలువైన ఓటు వెయ్యకూడదు. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియదు.. మనకంటు ఒక క్లారిటీ వుండాలి..
@srinupinninti6664Ай бұрын
అమ్ముడుపోయిన కళ్యాణ్ దిలీప్ వంకర అని tag line పెట్టుకోవచ్చా....?
@oam-wo7in24 күн бұрын
😂
@giri50420Ай бұрын
భలే కామెడీ చేస్తున్నాడు రో 😅😅😅😅
@yedamnagaraja1166Ай бұрын
కొంతకాలం కొంత మంది మేధావులుగా చలామణి అవుతున్నారు, కానీ వాళ్ల కడుపులో మంట, చాoడలం బయట పడింది, వాక్చాతుర్యం అతి తెలివి కలగలపి ఎంత నటించిన మన రెండో గలీజు రూపం బయటకు వస్తుంది, అర్థమవుతోందా రాజా
@sekherbabu3031Ай бұрын
నీది గలీజ్ కామెంట్ రా.. వెదవ దిలీప్ సుంకర..సూటిగా మాట్లాడే వ్యక్తి
@BulllseyeАй бұрын
Pk ne kada 🤡🤡🤡
@bigwallet4077Ай бұрын
వరెస్ట్ మెంటాల్టీటీ @@sekherbabu3031
@Ramramram2023Ай бұрын
✅✅dileep correct ga matladatharu
@try2bReasonableАй бұрын
YCP పాపం దిగులు తో చస్తుంటే, దాని సలహాదారులు ఒక నాలుగు జాకీలు కొంటె అందులో ఈ 'వకీలు' ఒకరు.. కేసులు లేకుండా సతమతమయ్యే ఇలాంటి వారికి నాలుగు రూపాయలు వెనుక వేసుకొనే టైం వచ్చింది, పాపం ఆయన పొట్టమీద మనం ఎందుకు కొట్టాలి... అదే కాదు ఎక్కడ ఆ CM కుర్చీలో కుర్చుటాడో అనే దిగులు ఒకటి పట్టుకుంది బాగా, జలగ కంటే ఈయనకి నెప్పి ఎక్కువగా వుంది, జలగ కి మాట్లాడటం సరిగా రాదు, మాట్లాడిన జనం నమ్మరు, సో ఈయనకి ఈయనే ఒక ఇంటర్వ్యూ సెటప్ చేసుకొని కష్టపడుతున్నాడు పాపం.. Good Luck anna.. voters have made a decision.. నువ్వు పీకేది ఏమి లేదు, సరే నీప్రయత్నం నువ్వు చేయిలే 👍👍
@anushaganta9118Ай бұрын
👏👏👏 ఏమి వాక్చాతుర్యం అన్న నీది.పవన్ గారి తరువాత అంతగా అభిమానించే ది నిన్నే అన్న.కానీ ఇప్పుడు ..,జగన్ ను ఎంత ద్వేషిస్తామో అంత కన్నా ఎక్కువ నీ మీద ద్వేషం కలుగుతుంది మా janasainiks కి ఇప్పుడు.What a gift..,thanks a lot Anna.
@Laddu-wn6ysАй бұрын
Kaapugajji 😂😂
@suryanarayanap5041Ай бұрын
ఇన్ని అతి తెలివితేటలు ఉంటే కష్టం బ్రో. నీకూ ఎప్పటికీ ఎవరితో కూడా కలిసి ట్రావెల్ చేయలేవు. చేసినా 100%ఎన్వలేమెంట్ ఉండదు.వాళ్ళు ఇచ్చిన నువ్వు చేయలేవు.మీకు అందితే జుట్టు అందకపోతే ......
@ramesh7608Ай бұрын
కళ్యాణ్ గారికి నమస్తే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అంటూ మొత్తం మింగి వదిలిపెట్టారు.. మీరు తెలివిగా మాట్లాడాను అనుకుంటున్నారు గాని చాలా చాలా తప్పు గా మాట్లాడారు.. 🌹ముందుగా మీ సమస్య మీ అవసరం లేదని జనసేన మిమ్మల్ని పక్కన పెట్టడం మీరు జీర్ణిమచుకోలేకపోతున్నారు పనికిమాలిన వాళ్ళని అందరిని పరిచయం చేసి ఇంత సపోర్ట్ గా ఉన్న నన్ను పక్కన పెట్టారు అనేది మీ మనసులో బాధ🌹 మీరు ఎంత కింద మీద పెట్టి మాట్లాడిన మీ మాటలో చాలా తేడా ఉంది ఒకవేళ మీరు చెప్పేవి నిజం అయినా ఇవన్నీ మీరు జనసేన కి దూరంగా వెళ్ళడానికి ముందు చెప్పి ఉండవలసింది.... ఇంక పాయింట్ కి వస్తే 1. నేను పార్టీలో లేను కాబట్టి నేను ఏమైనా మాట్లాడే హక్కు నాకు ఉంది కాబట్టి అని అంటున్నారు అందులోనే అర్ధం అవుతుంది మీ యొక్క మనసులో ఆలోచన. 2. షడన్ గా జగన్. మీ దృష్టిలో అద్భుతమైన పథకాలు ఇచ్చారు అవి ప్రజలోకి వెళ్లాయి అని మీకు ఇప్పుడే తెలిసిందా.. మరి అంతకు ముందు ఎందుకు విమర్శిచారు అప్పుడు ఇలాగే చెప్పవలసింది కద 3. ల్యాండ్ యాక్ట్.... రాజ్యాగం. చట్టం లో ఉన్న ఎటువంటి విషయాన్ని అయినా తారు మారు చేసే సత్తా సీఎం జగన్ కి ఉందని మీకు తెలియదా?? అది దుర్వినియోగ పరుస్తారని మీకు తెలియదా?? జగన్ ఎం చేస్తాడు సీఎం ఏం చేస్తాడు అంటున్నారు... చట్టంలో డాక్టర్ ని పిచోడ్ని చెయ్యమని ఉందా?? చేసాడు కద... చట్టంలో బాబాయ్ హత్య ని సమర్థించమని ఉందా?? చేసాడు గా. చట్టంలో బూతులు మాట్లాడాలి అని ఉందా??? మాట్లాడారు కద.. చట్టంలో అవినీతి చేయమని ఉందా?? చేసారు కద..... అలాగే ల్యాండ్ యాక్ట్ కూడా దుర్వినియోగం చేస్తారు.... అందులో డౌట్ లెదు .... మీరు తెలివిగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు కాదు తెలివిగా జగన్ ని వైసీపీ ని వాళ్ళ పాలనని సమర్ధిస్తున్నారు... ఏదేమైనా మనుషుల్లో మార్పు రావడం సహజం డానికి చాలా కారణాలు ఉంటాయి...కాని మీలో ఇప్పటికిప్పుడు వచ్చిన ఈ మార్పు చాలా జూగుప్సకరంగా ఉంది.. మీరు వైసీపీ ని సపోర్ట్ చేయడం లెదు జనసేన కి ప్రాబ్లమ్ క్రెయేట్ చేస్తున్నారు ........... అయినా త్వరలో మీరొక పార్టీ ని పెట్టాలి అని కోరుకుంటున్న... ఎవ్వరికి లొంగకుండా తగ్గకుండా. ఎవ్వరిని బాధపెట్టకుండా ఎలా అధికారంలోకి వస్తారో చూడాలని ఉంది...... మీ బాధ లో అర్ధం ఉంది కాని అది చూపించే సమయం ఇది మాత్రం 100000000పెరసెంట్ కాదు.... Al the best. కళ్యాణ్ గారు... వైసీపీ నాయకులు వాళ్ళ చేష్టలు హత్యలు అవినీతి భూముల స్కాం.. ఇసుమ మాఫియా.. అన్ని కూడా మీకు ఇప్పుడు చాలా మంచిగా కనపడుతున్నాయి.... ....,......................మంచిది............
@bharathmunna8327Ай бұрын
Indukey ra babu mimmalni erri pulka Sainiks anedhi..akkada athanu Jagan tho vinhesdhisthunnanu, but Padhakaalu crrct ga andhadam valla Jagan ki edge undi chepthuntey, adhedho Dileep Sunkara YCP lo join ayinattu buildup minguthunnarentra babuu.. Enti nannaa, JSP ki ithani avasaram leda? Asalu PSPK ne JSP ni odhilesi TDP tho Kootami loki pothuntey, ilaanti vaalla valley ekkuva negativity vellakunda undindi..
@saritha5431Ай бұрын
Super
@user-yy1cn6me7wАй бұрын
Ethani maatalu vintunte moham pi okati peekalani undi
అన్నా మీమల్ని ఫాలో ఏంది కేవలం పవన్ కళ్యాణ్ వల్లే కానీ మీరు మరి ఎంతకు దిగజారారు అని అనుకోలేదు.నువ్వు రాజకీయం చేసావ్ అన్న మేమే సరిగ్గా అర్దం చేసుకోలేదు. జై జనసేన ❤❤❤❤❤
@Sky_iphone_20Ай бұрын
Ayana veray valla kallu pattukoledhu
@Sky_iphone_20Ай бұрын
@@rambabuaddala7188 yes same pvana kalayn gari laa
@Sky_iphone_20Ай бұрын
@@rambabuaddala7188 haha brainwashed nibbas cinema kii real life kii teda telidhu 🤣🤣🤣 , chadvu koo kunda enduku paytm nii promote chestaru 🤣🤣🤣
@cherukumallidurgaprasadpra7693Ай бұрын
సింపుల్ గా క్లియర్ గా వీడిని పక్కన పెట్టి పవన్‌కళ్యాణ్ గారు మంచి పని చేసారు
Sir ఈ సొల్లుకబుర్లు వినటానికి ఇక మాకు ఓపిక లేదు ఈ సూక్తులు ఇక సెలవు
@suryab3046Ай бұрын
మంచిది 😂
@raja1983117 күн бұрын
ABN chudu sammaga untundi
@user-us8rf7zu6nАй бұрын
ఇటువంటి వాళ్ళని ముందే పసిగట్టి పక్కన పెట్టడం మంచిది అయ్యింది. పవన్ కల్యాన్ ని ఈ విషయం లో మెచ్చుకోవచ్చు
@arunap966729 күн бұрын
ఉన్నట్టుండి పార్టీ మార్చడం జగన్‌ని oppose చేసి ఇప్పుడు support చేయడం చాలా చిత్రంగా ఉంది
@Pzres0op3q1s2t2Ай бұрын
నేను PayTM లో చేరాను, ఒక ఇంటివాడిని అయ్యాను.. అన్నీ కరెక్ట్ గానే చేసావు గాని మొఖానికి ప్లాస్టర్ ఏసుకోడం మర్చిపోయావు అన్న... టైమ్ కి ప్రజారాజ్యం ఆప్పుడు పరకాల, ఇప్పుడు జనసేనప్పుడు నువ్వు... సరిపోయారు.. మాటాలెందుకు (బూతులు) గాని ..Goodbye అన్నో.. నీమీద గౌరవం ఇట్టాగే ఉండని...
@Mahesh-fh3ecАй бұрын
😂
@nagendravarugu9661Ай бұрын
Un subscribe chedham
@saibharathkumarj6584Ай бұрын
@@nagendravarugu9661chesesa 😢
@bharathmunna8327Ай бұрын
Ayithey Okavela June 4th na Jagan gelichadu ani occhindhanuko, meeru n mee Chettha baaji gang Pilla Sainiks andaru anni moosukuni Dileep Sunkara ni malli Subscribe cheyandi..ok na..
@sandheep3877Ай бұрын
రంగా ను విపరీతం గా అభిమనిస్తూ రంగా మరణానికి పరోక్షం గా కారణమైన చంద్రబాబును ముఖ్యమంత్రి ని చేయటానికి శక్తివంచన లేకుండా కృషి చేద్దాం
@truthprevails4977Ай бұрын
అందుకే పెద్దలు అన్నారు, విష పురుగు నీ పాలు పోసి పెంచకూడదు.. ఏదో ఒక రోజు మనలను కర్వక మానదు... 😭😭
@vinayak12746Ай бұрын
Anduke bro pk ni ap prajalu mundu nundi state nunchi tharmalani chestunnaru
@arthurmorgan8654Ай бұрын
@@vinayak12746 😂😂
@truly_randomАй бұрын
Asalu Game ippude start autadi bro. Just wait
@oam-wo7in24 күн бұрын
😭😭👑😭@@vinayak12746
@prathapvarma62925 күн бұрын
@@vinayak12746ఎవడిని తరిమారు ఇప్పుడు
@swamySFXАй бұрын
దయచేసి subscribers unsubscribe చెయ్యండి....కామెంట్ చేసిన ఊరుకోవడం కాదు....unsubscribe చేసి మన సత్తా చూపాలి ఎలాంటి దిలీప్ లాంటి వాళ్లకు
@@surendra4736Avunu mari, correct gaa elections ke 10 days ke mundhu psycho gaadu goppa vaadu la kanipinchaadu, psycho ani thittina videos kuda vunnayi
టీడీపీ సర్వే లు ఇచ్చే వాళ్లందరినీ కొనేసి రోజు దొంగ సర్వే లు వదులుతుంది అని సమాచారం, రవి ప్రకాష్ సర్వే, kk సర్వే దాదాపు ఒకే లాగా వున్నాయి😂
@RajasekharVJAАй бұрын
Same TDP kudaa chaala mandi youtubers ni techukundhi toduga fake survey latho
@jeshuviews8 күн бұрын
Super anna .. nv chepinatte Esari ycp gelchindhi.. idhi kuda pin cheyandi pls.. good analysis
@saimunna1656Ай бұрын
అరె బాబు నీకు ఒక సర్వే ఉండొచ్చు అది వైసిపి అని చెప్పొచ్చు కానీ నువ్వు ఎలక్షన్స్ తర్వాత చెప్పుకో మే 13 తర్వాత😢
@koteshreddybuddala7592Ай бұрын
నేకేమీ పోయింది నువ్వు వైసీపీ కి సపోర్టు చేసి హైదరాబాద్ లో ఉంటావు . ఆంధ్ర సంకనాకిపోతే అక్కడ ఉండి నువ్వు ఆనందిస్తావు. అంతే కథా భయ్యా. బొక్క లో మాటలు నువ్వు అపురా బాబు మరి ఫోటోలు ఎందుకు వేసుకున్నాడు రాళ్లపైన పాస్‌బుక్స్ పైన ఫోటోస్ వేసుకున్నాడు అవితప్పు కాద? ఏంత knoladge ఉన్న అ knoladge అధర్మం వైపు నిలబడితే అది సమాజానికి ప్రమాదం . కర్ణుడు కూడా ఇలానే కవ్రవులు వైపు నిలబడ్డాడు చివరికి ఏమయ్యిందో తెలుసు గా! కాబట్టి నువ్వు కూడా కూలిపోవడం తథ్యం అతి త్వరలో ……….. జై జనసేన జై హింద్
@saibharathkumarj6584Ай бұрын
Exactly he z karna
@suribabu5471Ай бұрын
చంద్రబాబు డెత్ సర్టిఫికేట్ లా మీద కూడా వేసుకున్నాడు ఒకప్పుడు అంటే చంద్రబాబు చచ్చిపోయాడు అంటావా ?
@Mr.Paluri5127Ай бұрын
అవును మరి చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు పరిపాలించి వంద కోట్లు పెట్టి పోతే ఆంధ్ర నాశనం కాలేదు, గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేసి ఇన్ని పథకాలు ఇచ్చి, 17 మెడికల్ కాలేజీలు తెస్తే ఆంధ్ర సర్వనాశనం అయిపోయింది రా మీరు.👌👌🤣👌👌👌🤣👌👌👌🤣
@vinaylalam9302Ай бұрын
Nice comments bro
@bixamaiahmamidi8992Ай бұрын
ts lo undevallu ap politics matladakoodadu antey jsp ki support ga pitapuram vachina vallu. ts lo ne unnaru
@pbb1Ай бұрын
ఇన్ని సంవత్సరాలు గా తెలియంది ఏదో ఇప్పుడే సడన్ గా తెలిసినట్లు గా మీరు మాట మార్చి మాట్లాడటం చాలా విచిత్రంగా వుంది.
@User..ytuytrАй бұрын
Mari pawan kalyan 2019 ki mundu lokesh ni CBN ni enni thittaadu...ippudu malli velli valla Sanka nakuthu unnade...aayana chesthe correct eeyana chesthe wrong antaava
@bairavamurthymupparthy3012Ай бұрын
పవన్ కళ్యాణ్ సంకే టిడిపి వాళ్ళు నాకుతున్నారు@@User..ytuytr
@contentkurrolu2169Ай бұрын
Me mama pu ra puka @@User..ytuytr
@bharathmunna8327Ай бұрын
Antey..Innaallu PK matthulo padi, Ground Reality Ento theliyaledu..Election heat start ayipoyi, Prachaaraalu start ayipoyi, Potthulu confirm ayipoyi, Potthulo Yee party ki enni seats oo thelisaka, ground reality Ento ardamyndi 😂
@santhoshKumar-nw2omАй бұрын
dabbu mahima
@CRYPTODUNIA.Ай бұрын
UNSUBSCRIBED!!!!!!!!!!!!
@javvadimuralikrishna7483Ай бұрын
బ్రతక నేర్చవు...బ్రో..కానీ నీ విషయం లో తీసుకోవలసిన జాగ్రత కళ్యాణ్ గారు ముందుగానే తీసుకున్నారు...ఆ విషయం లో పవన్ కళ్యాణ్ గారి ముందుచూపు కి హ్యాట్సాఫ్.
@suresh628727 күн бұрын
ఎదిగేటప్పుడు ఎంత ఎదుగుతున్నామో ప్రతి క్షణం తెలుస్తుంది, నాశనం అయ్యేటప్పుడు మొత్తం అయిపోయాక కానీ తెలియదు.
@nagababugadhams8524Ай бұрын
అన్నా నువ్వు అంటే ఇప్పటి వరకూ గౌరవం క్రేజ్ మెగా ఫ్యామిలీ అభిమాని అనే ఒక్క విషయం తోనే అది ఈ రోజు నువ్వు పోగొట్టు కున్నావ్
@sivareddy1929Ай бұрын
Haha neeku nachinde chestarule anna
@user-zc7ur6lb5qАй бұрын
వ్యక్తీ పూజ మానసిక రోగి
@ch.venkateswarlu4359Ай бұрын
Anna chiranjeevi gariki okka caste lone kadu kada vere vere caste lu lo kuda abhinamulu vunnaru kada ippudu meeru vachhi tdp ni cbn ni c.m cheyyandu Ani votlu adukuntunnaru maku kuda ika mega family cinema lu chudalisina avasaram ledu vallani poyi tdp valla sankale nakamanandi tdp Valle mega family cinema lu chustharu le ika pawan kalyan Ane vadu oka cheeter joker politics lo
@pradeeprajmendam5482Ай бұрын
Dileep garu మంచో చెడో ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసిన మీరు అభిమానించిన మీరు ఈ రోజు ఇలా మాట్లాడుతుంటే కొంత జీర్ణిచుకోవడానికి కష్టం గా ఉంటుంది,
@bevaraanurag1617Ай бұрын
Yes
@Rumbabu90mlАй бұрын
nijam chala cheduga bagothu bro so neku bhada vastadi. jai pawankalyan ante kukka ne naku taru meru
@Sateesh231Ай бұрын
Yes
@sunilk980Ай бұрын
Facts are facts.. janalatho connect undali bro.. covid time lo zoom meetings tho time pass chesaru.. TDP tho alliance is not right decision
@vasubabugude4735Ай бұрын
Em maatladuthunnaav bro. Ycp pacage ki ఫిదా అయిపోయాడు, ఈ కోవర్ట్ 🤣🤣🤣🖕🖕🖕
@pavanbobbaАй бұрын
As a citizen of AP, i don’t want YCP government , but what you said is right. CBN could be better while preparing manifesto. We won’t expect money disbursement alone from a leader like him. Yes, if I want money disbursement alone, jagan is better than him. Wonderful analysis. Hope you continue to educate people towards proper political activism 👏👏
@abhinayasrinivasbhasuru29187 күн бұрын
Is there anyone after results
@suryateja17027 күн бұрын
Me😂
@tplnaidu4809Ай бұрын
వామ్మో... ఇంత మార్పు ఉంటుందా వైసిపి మీద ఎంత ప్రేమ మీరు గ్రేట్
@anandr9379Ай бұрын
Okavela ycp geliste kalayan dilip sunkara cheppinde correct ani nammuthava?
@kingjoker8254Ай бұрын
June 4 na results vatchaka matladakundham gurthu pettuko @@anandr9379
@Krish92419Ай бұрын
@@anandr9379 Kutami gelisthe veedu vedhava ani nuv oppukuntava
@kevinsmith6130Ай бұрын
KDS in Dec/Jan - If you TDP guys poke me, I will affect the vote bank at my level, 1k or 2k votes, I will affect them. So Don;t poke me. Evaditho personal godavalu karanam ga JSP ki damage chesthunnadu veedu. Ninna konchem positve video chesindhi, dheeni gurinche. Push and pull techniques manipulating JSP/PK fans. He will try this drama until the election day. This is his political revenge on TDP at the cost of damaging JSP. Waste sthiratvam leni manishi.
@beyou8038Ай бұрын
@@anandr9379Odithe paytm broker sunkara ani nuvvu oppukuntaava?
@srinivasnagina5663Ай бұрын
ఇలాంటి వెదవలు పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకుని పాపులర్ అయ్యి వాళ్లు యేదో పెద్ద పోటు గాళ్లు అనే ఫీలింగ్ లో బ్రతికేస్థారు. అలా కాకపోతే పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఐన మాట్లాడి డబ్బులు తీసుకుని బ్రతికేస్థారు. ఇలాంటి వెదవలను మనం పెంచి పోషించడానికి కారణం పవన్ కళ్యాణ్ గారి పై మనకి ఉన్న అమితమైన ప్రేమ. ఆ ప్రేమ ఇలాంటి వాళ్ల కి సమాది అవుతుంది. గుర్తు పెట్టుకో @kalyandileepsunkara
@vinaylalam9302Ай бұрын
Nice comment bro
@SreekanthUttiАй бұрын
Sarle kani ma ammanu tittina TDP ni bustapitam cheyyandi annadu ippudu CBN great antunnadu dani gurinchi cheppu
@KRISSHNAMOHANАй бұрын
@@SreekanthUtticorrect answer 👍
@srinivasnagina5663Ай бұрын
@@SreekanthUtti TDP తో కలవడం ఇష్టం లేనప్పుడు బయటకు పోవచ్చు గా. ఇన్నాళ్లూ బజన చేసి Election 5 డేస్ ఉన్న అపుడు విషం కక్కడం యెందుకు?
@SreekanthUttiАй бұрын
@@srinivasnagina5663 ore kojja ne comment artham vunda anduke jujubi antaru
@suniltechtelugu25 күн бұрын
మీరు కూడానా అన్నయ్య మేము ఊహించింది ఒకటి మీరు చేసింది ఒకటి బయట ఉన్న మీరు పార్టీకి కొండంత అండ గా ఉన్నారు అనుకున్నాం మీరు కూడా వైసీపీలో చేరిపోవడం చాలా భాధకరం మీ లాంటి వాళ్లు ఇంకా ఎవరైనా వాళ్లు కూడా వెళ్లిపోతే పార్టీ ప్రక్షాళన అవుతుంది 🙏 మీకు డబ్బే కావాలనుకుంటే ఇవ్వడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నాం జనసేన అభిమానుల గుండెల పై తన్నరు
@mM-cr5yxАй бұрын
పాత సినిమాలలో అప్పుడు దాకా మంచిగా ఉండే నటుడు క్లైమాక్స్ లో ముసుగు తీసి విలన్ లా మారిపోతాడు.ఆ సినిమాలు చూసి చూసి క్లైమాక్స్ అర్థమై పోయేది సినిమాలు చూసేటప్పుడు.ఇప్పుడు మా కేడీ గారి ఎపిసోడ్ కూడా పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు
@amruth40629 күн бұрын
If YSRCP loses, your chapter closed
@vijaysai5863Ай бұрын
రేయ్ బాబులు ఇప్పటికయినా ఇలాంటి బ్రోకర్ గాళ్లనీ నమ్మడం మానేసి పవన్ అన్నని మాత్రమే ఫాలో అవుదాం. ప్రతి ఒక్కడికి రేట్ ఉంటుంది. ఎవడి రేట్ కి వాడు అమ్ముడు ఐపోతున్నాడు.
@@Twitch_5674 మీరు Mind లో పిచ్చిగా పవన్ కళ్యాణ్ ధీ బానిసత్వం బానిసత్వం ani oka abaddhanni padhe padhe anukuni Mental Mastribution Cheskuni happy ga feel avvandi ...... 💥34 సార్లు jagan modi dhaggara kdhu pothe బానిసత్వం కాదు (, highest times cm visited a pm ) idhi case la కోసం ani చిన్నపిల్లలు ki telusu - IDHI బానిసత్వం 💥Opposition లో ఉన్న మోడీ ni ఒక్క మాట anataniki posukuntunnadu - IDHI బానిసత్వం YCP వాళ్లు బానిసత్వం,నిజాయతి, అవినీతి, ఇలాంటి మాటల matladthunte navvisthundhi 😂
@donaldtrump7665Ай бұрын
ముద్రగడకి నీకు ఏమైనా సంబంధం ఉందా అన్న చూడటానికి ఒకేలా ఉంటారు ఇద్దరి మాటతీరు కూడా same ఉంటుంది 🤔🤔🤗🤗🤗👍
@LikeMindsАй бұрын
Jr. ముడ్డి గడ్డ 😂
@annampappulocharuАй бұрын
Pichodni degira nundi choosaka andaru dooram ga velthunaru
@hawk7919Ай бұрын
@@annampappulocharujagan gurinchena chepedi nuv😮
@mvfmyvillagefilms8866Ай бұрын
కొత్త కొత్త ఫేస్ లు చూడవలసి వస్తుంది ఎలెక్షన్ పుణ్యమా అని...😂😂😂మీరు మీరు చావండి మమల్ని entertain చేయండి 😂😂😂.ఎవరా మీరంతా 😂😂😂
@sivasankars9418Ай бұрын
పవన్ కళ్యాణ్ మామూలు తెలివి కాదు నిన్ను ఎందుకు తీసుకోలేదో ఇప్డు అర్థం అవుతుంది.
@Kumar-ln2zq24 күн бұрын
నువ్వు ఉన్నావు అని తీసుకోలేదు
@heydude403423 күн бұрын
Em ardem ayyindi neeku erripuva 😂
@raja1983117 күн бұрын
Orey after 4th telushundi
@akhiashu40311 күн бұрын
@@heydude4034ni laga vadu kuda paytm kojja ani ardaminde ra kukk
@kallaSuresh-zi6gxАй бұрын
మీ స్పీచ్ మొత్తం విన్నాక నా మదిలో మెదిలే మొదటి భావన నేను నక్సలైట్ లో కి వెళ్ళి పోవాలనిపిస్తుంది .. నక్సలైట్లు గా నిరుద్యోగ యువత మారడంలో తప్పులేదు.. నీతి నిజాయితీ గల నీలాంటి నాయకులు వస్తారు, మంచికి మంచి సహాయం చేస్తుందని అనుకునే చిన్న మధ్య తరగతి నిరుద్యోగులు మేమ.. ఈ రోజుల్లో మంచికి మంచి తోడు రాదని అర్థమయింది. జైహింద్ జై భారత్ మాత
@madhukiran162629 күн бұрын
Soo pitty....u mean if someone questioning the pk that means he is anti social element?
veedni inka manam goppa telivi gaadi vaadila chudatam maaneste manake clarity vastadi..leste chiranjeevi gaaru naaku case icharu..pawan naaku case icharu nenu thopu ni ani sollu mingutunnadu..vaallu ithanni intlo manishi mana vaadu anukuni icharu..eeyana kanna thopu lawyers leka kaadu ga...thirdeye channel lo land titling meeda perfect video chesaru adi chuste eeyana telivi manaki telustadu
@venkataramana358Ай бұрын
నువ్వు అడిగే పిల్ల బితిరి ప్రశ్న బట్టి అర్థం అవుతుంది నీకు ఆలోచించే జ్ఞానం లేదు అని 😂, నీలాంటి వాళ్ళు మాత్రమే జన సేన లో వుంటారు😂
@bharathmunna8327Ай бұрын
Ayithey Okavela June 4th na Jagan gelichadu ani occhindhanuko, meeru n mee Chettha baaji gang Pilla Sainiks andaru anni moosukuni Dileep Sunkara ni malli Subscribe cheyandi..ok na..
@rahul-wz7rnАй бұрын
Niku thelidha ra mundhu..annaya ni video lu chusthe santhosam untadhi annav kadha ra...😂😂😂
@rajuperapogu7221Ай бұрын
సూపర్ అన్న, మీరు మెల్లగా వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారేమో అని అనుకున్న కానీ అలా ఏమీ లేదు,మీరు చాలా న్యూట్రల్ గా చెప్పారు,నేను కూడా ఒక జనసైనికున్నె మీకు అభిమానినే అన్న, ఇప్పుడు కూడా మీరంటే నాకు గౌరవం తగ్గలేదు,మీరు ఈ వీడియో లో ఏమి చెప్పారో అదే కరక్ట్ అన్నా,మీరు ఇలాగే ఉండాలి అన్నా,పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని తప్పకుండా పిలుస్తారు..
@Learningskillss23 күн бұрын
Before jagananna survey bhumi yajamanyapu hakku patram after jagananna survey "jagananna bhuyajamanyapu hakku patram" Idi okkati chalu lawyers ki kuda ardham kavatam ledu ma karma
@raghava883Ай бұрын
Wow baga matladav anna infact ekkuva matldav two lo election poling vunnaka Ela cheyadam correct kadu andaru avakasavadule janasainikulu ninnu inspiration ga tiskunnaru chudu dudadrustam melanti vallu enta mandi vachina Pawan Kalyan ni em pikaleru ofcourse Pawan Kalyan ki telsu evaru elanti vallu Ani anduke elanti vallani dooram pettaru
@sonyganesh4412Ай бұрын
16 నెలలు జైలు జీవితం గడిపిన వ్యక్తి.... ఎందుకు వెళ్ళాడు జైలుకి? స్వతంత్ర పోరాటం చేశా? మర్డర్ చేసి లైఫ్ పడినోడు కూడా బయటకు వచ్చి ఆడు తిప్పలు ఆడు పడతాడు... అంత మాత్రాన ఆడు గొప్పోడు అయిపోడు కదా! అలాంటి తిప్పలే వీడివి కూడా! ఇప్పుడు నువ్వు మోసేసినంత మాత్రాన గొప్పోడు అయిపోడు... జైలు పుత్రుడు... జైలు పుత్రుడే! ఇంకో విషయం మీతో చెప్పాలి. మీ అన్నయ్య తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే ఎదుటోడిదే తప్పు ఐండొచ్చు... ఎదుటోడు దొంగ అని తెలిసి కూడా సమర్ధించడం.... సూపర్. మీరు లాయర్ కదా! కేసు ఒప్పుకుంటే వాదించాల్సిందే... వృత్తి ధర్మం😂
@trinadhreddy734Ай бұрын
Mari meru support chese me guruvu CBN gadu 55 days jail lo nduku vunnadu tappudu medical reports echi bail nduku techukunadu 33 cases lo stay lu nduku techukuandu alanti leader me pawan kalyan nduku support chestunadu..ma ammani tittadu ani antha yagi yagi chesi malli cbn i nduku support chestunadu
@raj3shj226Ай бұрын
అవి ఫేక్ cases అని నీకు కూడా తెలుసు
@Sams_voiceАй бұрын
Chandrababu jail ki enduku వెళ్ళాడు దేశం కోసం పోరాడి వెళ్ళడ ..ఈపాటికి దొంగ బెయిల్ తో అయట తిరుగుతున్నాడు..దీనికి నీ సంసనం ఎంటి నిబ్బా ...నువు చెప్పిన వన్నీ చంద్రబాబు కి కరెక్ట్ గా సరిపోతు ది
@Aryan-hb6dwАй бұрын
Modi ni adugu brother.. ippudu methone vunnaduga.. CBI ED anni Modi hands lone vunnai kada.. Jagan clean ani me Modi silent ga vunnada? Adagandi Modi ni.. me Pawan kalyan tho adiginchadi.. me CBN ni adagamanandi.. kalise vunnaru ga NDI tho.. sighu leni matalu vadhu brother
@Aryan-hb6dwАй бұрын
Leda Modi vedava ani oppuko.. criminals ni support chestunnadu ani cheppu.. Ade Modi tho me CBN PK vunnadu ani oppuko
@nagababugadhams8524Ай бұрын
స్ట్రీట్ గా చెప్పండి ఇప్పుడు మీ మార్పు కి కారణం చెప్పండి పెర్ర్ని నాని నీ అంబటి రాంబాబు ని ఇన్ని రోజులు తిట్టారు గా అన్నా ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావ్
@santoshkumar-wd9sgАй бұрын
Sir, ayana abn RK ni baaga enda gattaadu..suddenga pk laaga RK group lo cheralante ela
@beyou8038Ай бұрын
@@santoshkumar-wd9sgAlaantappudu neutral gaa undaali, enthavaru silent gaa 7 days before ee videos payment andhakunda chesthaada?
@tunasalad3919Ай бұрын
@@santoshkumar-wd9sgRK gaadi camp lo join avvakkarla, kaani Jagan gadi camp lo join avvatam antha daridram leedhu.
@maheswares312127 күн бұрын
I had great admiration and liking for his eloquent oratory speeches and his dedication to the Mega 29:29 family specially for Chiranjeevi and PK.He speaks about character, ethics one should have in every speech but after being in active participation in PRP and JSP for 10 yrs with utmost dedication but to everyone's surprise he suddenly switched his support to Jagan all of a sudden made me very sad and unpleasant surprise. He joins in the bandwagon of Coverts of the worst order like Rajesh, Sri Reddy, Pothina Mahesh and other crooks. The poll results are round the corner and the writing on the wall is very clear that Jagan and his party is going to heavily loose, I wonder what will be his future in politics?
@mvfmyvillagefilms88669 күн бұрын
Anna ekkada unnav😂😂😂. results choodu...Bomma kanapaduthundhi
@nagababugadhams8524Ай бұрын
జైలు కి స్వాతంత్ర్యం కోసం వెళ్ళాడా అన్నా అడ్వకటే అయ్యి వుండి మీరు జైలు కి వెళ్లి వచ్చిన వ్యక్తి కి మీరు సపోర్ట్ చేస్తున్నారా
@suribabu5471Ай бұрын
ఎందుకు వెళ్ళాడో రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. కేంద్ర మంత్రి పదవి తీసుకొని ఉంటే ఒక్క కేసు కూడా ఉండేది కాదు అది కూడా అందరికీ తెలుసు
@user-dt8fr4pm4mАй бұрын
@@suribabu5471 sollu dengaku most corrupt politician Jagan neku antey chaduvu ledhu vudyogam ledhu volunteer job chesukuntnnav e rstra prajalki inka antha digajari bathakalsina avsaram ppataledhu chuaduvkunnaru vunnata vudyogalu chestaru life lo baga settle avutaru nuvvu matram ila sollu cheppukuntu bathikesey
Correct ga naku prajarajyam party lo parakala Prabhakar gurtustunnadu
@bandijayasankar9297Ай бұрын
😂😂😂Yes
@dantuluriravi5511Ай бұрын
నిజం కాదా
@madhavannadata218Ай бұрын
Ah parakala cbn manishi ani gurthuledha??
@niharshaik3356Ай бұрын
Exactly
@Pzres0op3q1s2t2Ай бұрын
100% కరెక్ట్ చెప్పావ్ బ్రో ..
@chiruyadavvlogs656526 күн бұрын
టైం చూసి దెబ్బ వేయాలి అంటారు ..నువ్వు నమ్మక ద్రోహం చేసావు...
@preampreama29 күн бұрын
ప్రతి ఓడు పవన్ కళ్యాణ్ భజన చేయడం లీడర్ అవడం తర్వాత పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా మాట్లాడడం ఇలా డబ్బులు సంపాదించుకోవడం అలవాటయింది పవన్ కళ్యాణ్ గురించి నువ్వు మాట్లాడకపోతే అసలు ఎవరు నువ్వు ఒక బకరా నువ్వు
@durgahprasaden6987Ай бұрын
గంగ చంద్రముఖి గా మారింది రాళ్ళ మీద బొమ్మ వేసుకొని మన పాస్‌బుక్ మీద బొమ్మ వేసుకున్నప్పుడు ఒరేయ్ రాజధాని ఎక్కడికి పోను నేను ఇక్కడే ఉంటాను రాజస్థాన్ అని చెప్పు గెలిచాక మూడు రోజుల్లో ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా రా
@suribabu5471Ай бұрын
డెత్ సర్టిఫికెట్ మీద చంద్రబాబు బొమ్మ వేసుకున్నాడు అంటే చంద్రబాబు చచ్చిపోయినట్టా ?
@ashokbabu5505Ай бұрын
మెంటల్ గా మీరు డిస్టర్బ్ గా ఉన్నారు మీరు... ఒకసారి ఏమి రాసావో చదివి మళ్ళీ కామెంట్ చెయ్యి
@SapthasagaramАй бұрын
చదువుకొండ్రా బాబు మీరు ఫస్ట్ .
@harinara5583Ай бұрын
ఎక్కడో చిన్న ఆశ ఉండేది ...కులం కోసమైనా కొన్ని రోజులు మీరు సైలెంట్‌గా ఉంటారని ...పార్టీలో మీరన్నది జరగలేదు దాని వలన మీరు ఒక్కరే హర్ట్ అయ్యుంటారు కానీ ఈరోజు మిమ్ముల్ని ఫాలో అయ్యే మాలాంటి వారు చాల చాలా ఫీల్ అవుతున్నాం ...మేటర్ క్లియర్ అయ్యింది కాబట్టి... మీకు మంచి జరగాలని ఆశిస్తున్నాం (మనఃస్ఫూర్తిగా మీలా లోపల ఒకటి బయటికి ఒకటిలా కాకుండా ) ...గుడ్ బాయ్
@@rahul-wz7rnpaytm batch kula matha rajakiya lu chasadi ycp batch gorraabiddalki church లో pramanalu. Jena sena supports all castes and religious. Not like ychipi.
@rahul-wz7rnАй бұрын
@@vinayadhikari8104 andhukena kulam kosam ayna silent ga undali ani annav...🤣🤣
@vinayadhikari8104Ай бұрын
@@rahul-wz7rn nenu analaadhu brother ayana vare.
@Warrior-ew9mzАй бұрын
Time of this interview and rekease of this video ?
@bhargavimanepalli5674 күн бұрын
దేవుడు మెచ్చిన జగన్ నీ దేవుడే పడగొట్టాడు.....అంటే ఆ దేవుడు " పవన్ కళ్యాణ్ గారు
@Vishal7TАй бұрын
సమాజ హితానికి Pawan Kalyan గారు, అందరినీ ఏకం చేయాలని సరియైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు, 🥰🥰సమాజ హితానికి సరియైన ఆలోచనలు-సరియైన మార్గం పవన్ కల్యాణ్🥰🥰 జై జనసేన, టిడిపి, బిజేపి శ్రేణులు
@jsmkumar2916Ай бұрын
ఒక నిజం చెప్పారు. "నాకున్న పరిమిత జ్ఞానం తో చెబుతున్నాను" అదే మీ మిడి మిడి జ్ఞానం తెలియ చేస్తుంది. అలాగే మీ మిడి మిడి జ్ఞానం గ్రహించకుండా,మీకు మంచి ప్యాకేజీ ఇచ్చిన వైసీపీ పెద్దలకు జోహార్లు. మంచి వాడి బుద్ధి మాంసం దగ్గర బయట పడినట్లు, లో బుద్ధి బయట పడించి. షుగర్ కోటెడ్ పిల్ లో చేదు మాత్ర పెట్టినట్లు మీ లోబుద్ధి బయటపడినట్లు భావిస్తున్నా.
యాంకర్ bbc రేంజ్ లో ఇంటర్వ్యూ చేస్తుంది సో క్యూట్ గా ఉంది పాప..
@Ramkis_UppatiАй бұрын
Adi AI anukunta
@shadowshiva9702Ай бұрын
😂😂😂
@ramaswamysastthree6672Ай бұрын
This is not material here
@BhairavvvvАй бұрын
Sallu karchadam apandra babu
@truly_randomАй бұрын
kzfaq.infoGveudJ51pWg?si=XcVPu65NwlICkLeY
@SuryabandarufilmmakerАй бұрын
నువ్వు పూర్తి వైసిపి కార్యకర్త గా అవ్వడానికి ఇంకా చాలా time తీసుకునేలా ఉన్నావ్ గా మీ దేవుడు మెచ్చిన బిడ్డని గట్టిగా ఫాలో అవుతున్నావ్..
@induscollections1845Ай бұрын
Just meeru kuda maripondi.
@srinivasaraomattupalli2356Ай бұрын
@@induscollections1845are Paytm 😂
@prasadtummala373028 күн бұрын
VERY GOOD QUESTION APOORVA, WHO THIS FELLOW. AFTER ALL HE PARTICIPATED IN 300 DEBATES AND ITS DOESNT MAKE HIM A POLITICIAN. WHO IS THIS FELLOW TO GET HURT AT PAWAN PRAISING CBN AT TADEPALLI GUDEM AS HE DOESNT HAVE EXPERIENCE IN RUNNING GOVT. ONLY PEOPLE LIKE PAWAN, ME AND JAYAPRAKSASH NARAYAN KNOW WHAT IS GOVT AND GOVERNACNE. THEREFORE, WE DONT MIND PRAISING CBN AND RESTRAINED IN PRAISING JAGGU
@raja1983117 күн бұрын
Look at videos what pavan spoke on babu and pappu.. what he is speaking now
@madiriprashanth9107Ай бұрын
I became huge of u sir …..ur Analysis ….ur selective Words and command in your language impresses me a lot ….
@tprasad209112 күн бұрын
అన్న దిలీప్ మీ à మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంటుంది అన్న సీట్ కోసం మీరు చెప్పింది 100% వాస్తవం నియోజవర్గానికి పరిచయం లేకుండా ఎలా పోటీ చేస్తాం మీకు మంచి విజిబుల్ టి ఉంది
@pawanisam4420Ай бұрын
ఇన్ని రోజులు చాలా మందికి పధకాలు అందట్లేదు అని మాట్లాడవ్ ఇప్పుడు అందరికి అందయి అంటున్నావ్
@worldenhancement2540Ай бұрын
Money can do anything
@pawanisam4420Ай бұрын
@@worldenhancement2540 నిజమే బ్రో
@shootout636Ай бұрын
Pettina 8 mts ke yela telisindhi bro Niku ala antundu ani Motham chusi nachakunte matladu ledante 😊 vundu
@varunvarun1442Ай бұрын
Oka varganiki nuvvu inspiration
@rajapolmera3817Ай бұрын
@@varunvarun1442 kapu vargani ki babu assesu lu lokesh deevenu lu kava li vala ki
@subbaramireddy7823Ай бұрын
This is good and jenuine explanation
@discipliesforjesus11129 күн бұрын
ఈ video పూర్తి స్థాయిలో చూసిన తర్వాత మాత్రమే comment పెట్టే హక్కు ఉంది
@nagababugadhams8524Ай бұрын
ఇదే నవరత్నాల కోసం ఇంతకు ముందు నువ్వు మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకో అన్నా
@venkatamanojkumarteluguntl9327Ай бұрын
Mari ippudu TDP and JSP ichina manifesto lo inthakanna ekkuva istha antunnaru ga.. 🤔
@58juraАй бұрын
Mari PAWAN emee anledha CBN, MODI ni
@Viswabharath.Ай бұрын
ఇప్పటివరకు బాదితుల తరుపు వాదించారు…ఇప్పుడు నిందుతులు, నేరస్థుల తరుపు…😮
@user-sriram88308Ай бұрын
First nunchi veedu vedve …pawan ni support chestunte veedi vedvathanam byta padaledu….no 1 vedva veedu
@bangaramokaticheppanna1919Ай бұрын
What you Said is Absolutely Right.... U have the very Good Maturity levels...
@randomguy011326 күн бұрын
You posted atleast a video every week, on average almost 3 videos per week. But no video since last week but you are still replying to comments, looks like youre waiting for election results to re evaluate your position with respect to political alliances. Lets see, its curious on what stand you'll take after results kick in.
@surya9825Ай бұрын
ఒకటి చెప్తా, జగన్ పరిపాలన మీద చాలా విసుగు వచ్చింది ప్రజలకి. ఇప్పుడు ఎవ్వరు చెప్పినా ap ప్రజలు జగన్ కు ఓటు వేయరు. ఒకవేళ జగన్ కి సపోర్ట్ చేస్తే, సపోర్ట్ చేసిన వాళ్ళని ప్రజలు వ్యతిరేకిస్తారు. ఉదాహరణకు మహసేనా మీడియాలో కామెంట్స్ చూడండి. అలాగే కళ్యాణ్ దిలీప్ సుంకర అన్న వీడియోస్ కింద కామెంట్స్ చూడండి. జై ఎన్డీఏ కూటమి.
@yaseen418Ай бұрын
Gudda mysukora first,jagan ku nuvvu tappa,andaru vestaru and vestunnaru,natho paatu Jai jagan...Sumham single ga vastadi,pandulu gumpuluga vastai(TDP,jsp,bjp)
@rajanikanthkashaboina4020Ай бұрын
We are from Telangana.. after Pawan Kalyan i am big fan of you sir...word is very clear after "Pawan Kalyan".we are the fans of Pawan Kalyan not Pawan Kalyan fan's.even a single vote can't be changed by you...fact anti ante e sare single ga velli unte asalu gelavaleru andaruki telsu avaru ina cm kani Pawan Kalyan 15 members tho assembly lo undali then only jsp will alive..e vishyam neku kuda telsu...but nto 😢
@abhilashkondapuram3682Ай бұрын
Bro miru ts lo evariki vote vesaru
@rajamohanreddy2526Ай бұрын
కళ్యాణ్ దిలీప్ సుంకర ఏ విషయం మీద నయిన అనర్గాలంగా మాట్లాడగల సమర్థుడు, ఇతను ఏ పార్టీ లో ఉన్నా, ఇతనికి రెస్పెక్ట్
@RamaKrishna-hn5mz7 күн бұрын
వై ఛీ పి బెస్ట్ బెయిల్ కి పనిచేస్తాడు
@ravikumarreddyk843129 күн бұрын
Commonman library Ani kadu jagan gudddddddddf...........a anipettuko
@satyanarayan4707Ай бұрын
Kalyaan Dileep garu - you are changed .......... now we are believed....... but we will Win ("Truth always Win" -- Jai Janasena...
@shadowshiva9702Ай бұрын
ఎలా భయ్యా.....జనసేన చాలా స్థానాల్లో చాలామంది జంపింగ్ గాళ్లే గా ఎలా చెప్తారు??? అదీ సీమ లో టీడీపీ, jsp కి పట్టు లేదాయే...
@rameswarreddy6336Ай бұрын
తమ్ముడు మీరు పోటీ చేసిది 21 స్థానాల్లో. మీకు అధికారం ఎలా వస్తుంది. రాయలసీమలో మీరు జీరో. చంద్రబాబుకి దూరంగా ఉంటే పవనకి ఎదుగుదల ఉండేది
@prasadtummala3730Ай бұрын
VEEDEVADU BANDODU(sunkara). SO FOR THIS SAKE PAWAN HAS TO GO ALONE AND LOOSE ANOTHER RUPEES 200 CRORES AND WIN 2-3 MLA SEATS? AT THIS RATE WHEN WILL PAWAN BUILD THE PARTY? AFTER 2050? THIS FATTTY FELLOW ASSUMES TOO MUCH OF HIMS ELF JUST BECAUSE HE PARTICIPATED IN FEW DEBATES
@harikrishna3258Ай бұрын
మీకు మీ స్వలాభం మీ స్వప్రయోజనం ముక్యం. మీ క్రిడిబులిటీ మీరే దెబ్బ తీసుకుంటున్నారు
@sureshroyal2227Ай бұрын
Yes
@ganirajuneduri4223Ай бұрын
I am stand with your analysis, brother @kalyan 💯
@chalapatiraokocharlakota920329 күн бұрын
Your words are coming in to truthful words on 4 th June sir. Kalyangaru you are outspoken person. Great sir.
@umasankarponnada8028Ай бұрын
అన్ని పార్టీ లు అందరికీ అవకాశం ఇవ్వలేరు రాజకీయాల లో ఓపిక ఉండాలి.... ఇది ప్రతి పార్టీ లో ఉన్న నాయకులకు ఉండాలి
అన్నకి ఈ మధ్యే జ్ఞానోదయం అయింది... పొత్తులో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద ఒక ఏరియాకి అన్న ని అధికారిగా నియమిస్తారని భోగట్టా...
@PoliticsofAP2024Ай бұрын
How u forgot the way Jagan Handled Chiranjeevi Garu.
@PoliticsofAP202429 күн бұрын
Memu Pawan Kalyan and Janasena followers miku kadu Miru ayana gurunchi mataladaru kabati mimalani gurtincham Miru cheparu ani ayana abhimanchaledu Thanks to all Janasainiks
@ranam4272Ай бұрын
మీకు ఉన్న క్లారిటీ పవన్ కళ్యాణ్ కి ఉంటె ఈపాటి కి సీఎం అయ్యే వాడు
@jbrvasha5315Ай бұрын
పూర్తి గా చంద్రముఖి లా మారిన మాడా
@mariadastammisetti9Ай бұрын
Excellent analysis brother 👍👍👍
@MERAJU039Ай бұрын
Great speech and voice of truth ...Anna...❤❤❤❤
@mahammadfiroj4452Ай бұрын
ఓహ్ గురు డ్రగ్స్ గంజాయి ఇలాంటి విషయాలు ఎన్నో జరిగాయి మొన్నటి వరకు బ్రేజిల్ నుండి ఒక సీఎం కి తెలీకుండా అంత పెద్ద షిప్ వచ్చేస్తుందా ఇదంతా వదిలేసి ల్యాండ్ grabbing అంటావ్ అలా అంటూనే ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నావ్ mr సైకో కి?