No video

చుక్క నూనె గానీ నెయ్యి గానీ లేకుండా మాంచి స్పైసీగా అదిరిపోయే దమ్ బిర్యానీ & పుల్లటి కట్టా/biryani

  Рет қаралды 84,687

Spice Food

Spice Food

Күн бұрын

ఒక్క చుక్క నూనె గానీ నెయ్యి గానీ అవసరం లేకుండా మాంచి స్పైసీగా అదిరిపోయే దమ్ బిర్యానీ & పుల్లటి కట్టా/‪@SpiceFoodKitchen‬

Пікірлер: 143
@udayabasker461
@udayabasker461 3 ай бұрын
Super! 😊ఎన్నో చిట్కాలతో రుచిని ఆశించినట్లు,అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అద్భుతంగా చేసుకోగలిగిన "నూనె లేని బిరియాని" నిజంగా చాలా రుచికరంగా ఉంటుంది.... 😊ఇది నమ్మకం కలిగించే వీడియో మాత్రమే కాదు 😊పూర్తిగా నమ్మదగిన వీడియో!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much for liking it andi 🤗💕🙏
@shammishaik481
@shammishaik481 3 ай бұрын
Biryani super andi katta biryani combination chala bavuntundi👌👌👌😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you very much andi 🤗🙏
@anuanuradha2551
@anuanuradha2551 3 ай бұрын
Super Andi...chala clear ga explain chesaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗
@panidhra5469
@panidhra5469 3 ай бұрын
గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ మమ్మీ అందరికంటే ముందు గా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మమ్మీ మీకు మీ కుటుంబ సభ్యులకు దమ్ బిర్యాని పుల్లటి కట్ట సూపర్ మమ్మీ
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Good evening dear 🤗 Thank you very much 🙏💕
@panidhra5469
@panidhra5469 2 ай бұрын
శుభ సాయంత్రం మమ్మీ ఆదివారం శుభాకాంక్షలు ఇంగ్లీష్ వదు తెలుగు ముద్దు
@sreeramaabhinaya4751
@sreeramaabhinaya4751 3 ай бұрын
Wow awesome super 👌👌👌👌👌 akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you very much dear 🤗
@padmavathinikku2655
@padmavathinikku2655 2 ай бұрын
Mee voice chala bagundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🤗
@vreddy9144
@vreddy9144 2 ай бұрын
wow super recipe andi..thx for sharing.fried onions ani airfryer lo konchem oil tho chesukovochu andi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗 Yeah, we can fry them in an airfryer also..
@manideepikadoddipatla2699
@manideepikadoddipatla2699 3 ай бұрын
Super madam chala baga chesaru 👏👏👏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks a lot andi 🤗
@padmavathinikku2655
@padmavathinikku2655 2 ай бұрын
Chala Baga chepparu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi ☺️
@PRICIYASHUPOOJISISTERS
@PRICIYASHUPOOJISISTERS 2 ай бұрын
సూపర్ సూపర్ సూపర్ బిర్యానీ... ఆయిల్ లేకుండా ఎలా చేస్తారా అనుకున్న 🤔🤔... చేసి చూపించారు... మీ రెసిపీస్ వేరే లెవెల్ అంతే 🥳🥳👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 మా తమ్ముడు నేర్పేవరకు నేను కూడా అలాగే అనుకున్నాను.. చాలా బాగుంటుంది, వీలైనప్పుడు ట్రై చేయండి..
@PRICIYASHUPOOJISISTERS
@PRICIYASHUPOOJISISTERS 2 ай бұрын
ఓకే తప్పకుండ అండి 🤗
@ARV1116
@ARV1116 3 ай бұрын
Spice's typical superb recipes. Soft ware girls and boys should watch this video.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
I am always glad to read your comment andi 🤗 Thank you so much 🙏
@user-bs2sd5xu7t
@user-bs2sd5xu7t 2 ай бұрын
It looks very perfect andi.... I am just going bonkers while watching the videos. ❤Biryani without oil is too good in health view Hats off to you Mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Grateful to hear your interest in my recipes 🤗 Thanks a lot andi 🤗 💕🙏
@alisaid_28
@alisaid_28 3 ай бұрын
Hi Miss, the biryani rice you cook is delicious 😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hi andi.. Thank you so much 🤗🙏
@udayabasker461
@udayabasker461 3 ай бұрын
🥰బిరియానీ ప్రియులు, కనీసం వారానికి ఒకసారైనా బిరియానీ తినేవాళ్ళు, ఆరోగ్యపరమైన కారణాలతో నూనె వాడకం తగ్గించుకోవలసిన సందర్భంలో ఇలా బిరియానీ చేసుకోవచ్చు...."ఇక కష్టాలు లేవు"! కావలసినంత తినవచ్చు అనుకుంటూ సంతృప్తికరంగా బిరియానీ తినవచ్చు! ఈ వీడియో చూసిన తర్వాత "చాలా సంతోషంగా ఉంది "అనే వాళ్ళే ఎక్కువ ఉంటారు! 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you 😊 💕 🙏 అవునండీ! Biryanis are usually loaded with a lot of oil & ghee.. ఇలా అయితే హ్యాపీగా ఎంత కావాలంటే అంత తినొచ్చు..
@radhakrishna1896
@radhakrishna1896 2 ай бұрын
Practical ga chesaka, inthe super ga vachindhi anuko inka pandage..
@udayabasker461
@udayabasker461 2 ай бұрын
@@radhakrishna1896 : : చాలా సందర్భాలలో అనుకున్నది అనుకున్నట్లే జరుగుతుంది... తప్పకుండా ప్రయత్నిస్తే అనుకున్న ఫలితం వస్తుంది...నిజంగా మా బంధువులు చాలా జాగ్రత్తగా చేసారు..Same to Same అన్నట్లు వచ్చింది!ఎంతో సంతోషపడ్డారు.😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
@@radhakrishna1896 definitely బాగా వస్తుంది అండి, వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసి ట్రై చేయండి.. Thank you 😊
@jareenabegumk1508
@jareenabegumk1508 3 ай бұрын
Chusina ventane cheyalani undi super andi❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you very much andi 🤗💕
@DheeruMokshi
@DheeruMokshi 2 ай бұрын
Thank you so much 😊 super recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
My pleasure andi 🤗 Thank you 🙏
@johnjoshua95
@johnjoshua95 2 ай бұрын
Radiotic voice ..feeling nostalgic ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Glad to hear your sweet compliments ☺️ Thank you so much andi 🤗 💕
@saikalyan2927
@saikalyan2927 2 ай бұрын
Superb andhi, I liked the content as it is oil free👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you very much andi 🤗
@srenu3299
@srenu3299 2 ай бұрын
అక్క మీరు ఏది చేసిన సూపర్ ఉంటది అక్క 👌👌😘
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you very much dear 🤗💕
@pullelasrinivasarao6617
@pullelasrinivasarao6617 3 ай бұрын
Praise the lord sister recipe super mee ideas ki hats off andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you very much andi 🤗🙏
@kishankepha2186
@kishankepha2186 3 ай бұрын
Looking 🔥....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you 😊
@ammupriya-fv7cn
@ammupriya-fv7cn 3 ай бұрын
మా ఇంట్లో మంత్ కి 3టైమ్స్ బిరియాని కంపుల్సొర్య్ చెయ్యాలిసిందే అండీ థాంక్స్ oilless బిరియాని చూపించినందుకు 🍫🍫🍫🍫
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Most welcome andi 🤗 ఈసారి ఇలా ట్రై చేయండి, ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు 😊
@ragavaraosarma5266
@ragavaraosarma5266 3 ай бұрын
వెజ్ చేయండి chelli
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
OK andi 🤗
@darlaindhu5540
@darlaindhu5540 2 ай бұрын
Khatta recipe white rice lo use cheyocha pls cheppandi and your recipe superb andi 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗 Use చేయొచ్చు కానీ ఫ్లేవర్ రైస్ కి ఎక్కువ టేస్ట్ గా ఉంటుంది..
@darlaindhu5540
@darlaindhu5540 2 ай бұрын
@@SpiceFoodKitchen 🥰❤️
@kasaganiravi3096
@kasaganiravi3096 3 ай бұрын
డూపర్.... సూపర్ మేడం
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you soo much andi 🤗
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 3 ай бұрын
Hi sis ❤ biryani chala bagundi akka oil lekunda perfect ga manchi masala flavour tho abba chustunte tempting ga undi 😋😋 naku e katta dalcha aslu radu akka enduku ante long process kadaa😮
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hi andi.. Thanks for liking these recipes andi🤗💕 చూడ్డానికి long process లా అనిపిస్తుంది కానీ start చేస్తే ఈజీగా అయిపోతుంది, ఈసారి ట్రై చేయండి...
@bhavanigungi66
@bhavanigungi66 3 ай бұрын
Hii akka mi vantalu anthe naku chala estham akka a video miss avanu daily
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hi dear 🤗 Thank you so much for your love & support 🙏💕
@dominthegamer8115
@dominthegamer8115 3 ай бұрын
Super akka 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you dear 🤗
@shaikbujji4288
@shaikbujji4288 3 ай бұрын
ఇదేందయా ఇది ఇది నేనెప్పుడూ చూడలా ఆయిల్ నెయ్యి లేకుండా సూపర్ గా చేశారు కానీ మాకు సహించదు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗 వీలైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
@shaikbujji4288
@shaikbujji4288 2 ай бұрын
​@@SpiceFoodKitcheni will try madam
@bhushanbhushan8596
@bhushanbhushan8596 2 ай бұрын
Super 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you 😊🤗🙏
@soorifighter8150
@soorifighter8150 3 ай бұрын
First చూసింది నేనే...😅
@srinusrinivas8145
@srinusrinivas8145 3 ай бұрын
భోజనానికీ పిలవండి 😊
@user-jf5zb7if5f
@user-jf5zb7if5f 3 ай бұрын
అయితే నీకు ఆస్కార్ ఇవాల్సిందే
@Bablu-mn6wg
@Bablu-mn6wg 3 ай бұрын
So congratulations 👏👏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks for being 1st andi 🤗🙏
@madhavichangalagari2299
@madhavichangalagari2299 3 ай бұрын
వావ్ సూపర్ బైట దొరికే బిరియాని మసాలా తో చేయవచ్చా చెప్పండి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much 😊 చేసుకోవచ్చు అండి..
@polavarapuanusha3945
@polavarapuanusha3945 3 ай бұрын
Hai akki
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hi dear 🤗
@vijayalaxmigedela2955
@vijayalaxmigedela2955 2 ай бұрын
Super sis 👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks andi 🤗
@cookingwithvimala
@cookingwithvimala 3 ай бұрын
Wow super sister😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks a lot andi 🤗
@fawziaskitchen5161
@fawziaskitchen5161 3 ай бұрын
wow very nice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you very much 😊
@rameshteki1674
@rameshteki1674 3 ай бұрын
Chala bagudi thank you mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you very much andi 🤗
@swathibhaskar9042
@swathibhaskar9042 3 ай бұрын
Same dum biryani elane chestam sis kakpote last lo koncham neyyi vestam taste bauntadhi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
OK andi ☺️
@vemanathaReddyofficial
@vemanathaReddyofficial 2 ай бұрын
Nice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you 😊
@vijayanirmala5144
@vijayanirmala5144 2 ай бұрын
Suuuuper
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you 😊
@Radhakrisha50
@Radhakrisha50 16 күн бұрын
Hi sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 16 күн бұрын
Hi andi..
@lalitdora5744
@lalitdora5744 3 ай бұрын
Nice😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you 😊
@yasodaummiti153
@yasodaummiti153 3 ай бұрын
Wow... Super ma.. 😋😍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you very much andi 🤗🙏
@ragavaraosarma5266
@ragavaraosarma5266 3 ай бұрын
ఎలక్ట్రికల్ స్కూటరు తీసు కొండి చెల్లి నాకు
@jesussaves8957
@jesussaves8957 3 ай бұрын
Super mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks andi 🤗
@saillutangirala5531
@saillutangirala5531 3 ай бұрын
Fried onions oil lo fry cheyyaledhaa
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
నేను ఫ్రై చేయలేదు, బయనుంచి కొన్నవి use చేశాను..
@kalpanadevi7936
@kalpanadevi7936 3 ай бұрын
👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
😊🤗🙏
@kanipakamhemachandra6167
@kanipakamhemachandra6167 3 ай бұрын
Ela nenu chesa almost 6 years back...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
OK andi..
@gajulashoyab3165
@gajulashoyab3165 3 ай бұрын
Onion fry cheyaadaniki oil avasaram Leda mam.water lo fry chestara mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
బయట నుంచి కొంటే అసలు వేయించే పనే లేదు కదా!!
@RoopasKitchenHub
@RoopasKitchenHub 3 ай бұрын
So tasty😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you 😊
@ragavaraosarma5266
@ragavaraosarma5266 3 ай бұрын
పంపండి చెల్లి
@pavan0525
@pavan0525 3 ай бұрын
Delicious🍲
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you very much 😊
@viswanathvadla1618
@viswanathvadla1618 3 ай бұрын
Akka 5.00 daggara. పెళ్ళిళ్ళలో ఏదో కాయ use చేస్తారఅన్నారు ఏంటి అక్క ఆ కాయ. అది అర్ధం కాలేదు అక్క కాస్త చెప్పగలరు అక్క బిర్యాని rice ఏ brand ayithe baguntundi.
@podapatisubhashini2000
@podapatisubhashini2000 3 ай бұрын
Anapakaya or sorakaya
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
ఆనపకాయ, సొరకాయ.. నేను చాలా బ్రాండెడ్ రైస్ వాడాను డియర్, కానీ వేటికీ మంచి అరోమా ఉండదు.. బియ్యం షాప్ లో వాసన చూసి మంచివి తీసుకోండి..
@mohdyousufmdyousuf7872
@mohdyousufmdyousuf7872 2 ай бұрын
Thank you
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
You're welcome 🤗
@deepthimedikurthi4470
@deepthimedikurthi4470 2 ай бұрын
Nune ledu annaru kani froed onions ke boledu untundi kada
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Fried onion బయట కొన్నవి అయితే అస్సలు ఆయిల్ ఉండవు.. మనం వేయించుకున్నా tissue paper మీద వేస్తే అస్సలు ఆయిల్ ఉండదు.. అయినా బిర్యానీ అంటేనే బోలెడంత నూనె వేయాలి, అలాంటిది అస్సలు నూనె లేకుండా చేసిన రెసిపీ అంతా వదిలేసి fried onion కోసం మాట్లాడుతున్నారు 😔
@aijy768
@aijy768 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
😊🤗🙏
@shivasubrahmanyam9136
@shivasubrahmanyam9136 3 ай бұрын
Next Video @బియ్యం లేకుండ పలావు 🥘🥘🍜🍜
@Sivakumar-wd1iv
@Sivakumar-wd1iv 3 ай бұрын
Avida chesina biriyani lo em tappu ledhu chinchinadu Aney ooru undhi akkada oil less biriyani almost 15-20years back nundi akkada hostel serve chestunaru Naku telisi youtube lo ekkada oka chota evado okadu aa video petti untadu chudande oka manishine helana cheyadam suluvu adey Pani manam cheyadam kastam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మీరు రెసిపీ షేర్ చేస్తే నేను ట్రై చేసి ఛానెల్లో పోస్ట్ చేస్తాను..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
@@Sivakumar-wd1iv Thanks for your support andi 🤗 కాజా, పాలకొల్లు దగ్గరలో ఈ బిర్యానీ దొరుకుతుంది అండి, మా తమ్ముడు (మా చిన్నమ్మ గారి అబ్బాయి)వాళ్ళు ఉండేది పాలకొల్లు, తన వల్లే నాకు తెలిసింది.. తను ఈ బిర్యానీ ఇంట్లో రెగ్యులర్ గా చేస్తుంటాడు.. చాలా బాగుంటుంది.. నా కష్టాన్ని గుర్తించినందుకు మరోసారి ధన్యవాదాలు 🤗🙏
@kasaganiravi3096
@kasaganiravi3096 3 ай бұрын
రైస్ వెయిట్ యంత. Madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
దాదాపు ముప్పావు కిలో అండి..
@Praneet_789
@Praneet_789 3 ай бұрын
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
😊🤗🙏💕
@lifechangingjourneywithjes9034
@lifechangingjourneywithjes9034 3 ай бұрын
Oil ledhannaru Mari oil vesarenti ?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
బిర్యానీలో Oil ఎక్కడ వేసానండి?
@jayanthjoshi8767
@jayanthjoshi8767 3 ай бұрын
🎉😢
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
😊🙏
@ppallavi9263
@ppallavi9263 3 ай бұрын
Please don't put curry leaves in non veg items...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Curry leaves give a very aromatic flavour to non-vegetarian food.. Try it once, you'll definitely like it..
@bharaniravuri1316
@bharaniravuri1316 3 ай бұрын
యెర్ర కంది పప్పు " ఆరోగ్యానికి " మంచిది కాదు, అంటారు. How far is TRUTH about this ? I have my own inhibitions, for quite a long period.
@prashanthi2013
@prashanthi2013 3 ай бұрын
who told you....masor dal is very good for helath..lil more protein 👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
అలా ఏమీ లేదండి! There are so many misconceptions about food products.. But it's not true..
@bharaniravuri1316
@bharaniravuri1316 2 ай бұрын
@@SpiceFoodKitchen K.
@myohtutjoshi4661
@myohtutjoshi4661 3 ай бұрын
🤍💛🩷🧡❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
😊🤗🙏💕
@Chinni1496
@Chinni1496 3 ай бұрын
Plz do not taste raw chicken ..it contains salmonella bacterium and many more..if u need to taste add all the items for marinade except for chicken then taste it..and plz do not use metal spoons in non-stick cook ware..better to avoid non-stick cookware
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
OK..
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 37 МЛН
白天使选错惹黑天使生气。#天使 #小丑女
00:31
天使夫妇
Рет қаралды 15 МЛН
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 8 МЛН
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 37 МЛН