No video

#దూరదర్శన్

  Рет қаралды 120,508

Vijaya Durga - Doordarshan

Vijaya Durga - Doordarshan

3 жыл бұрын

ఆమె పుట్టుకతో మలయాళి.ఏ భాషలో పాటనైనా తప్పులు లేకుండా అవలీలగా పాడేయటం ఆవిడకు వెన్నతో పెట్టిన విద్య.
ఆవిడే తెలుగు పాటను మలయాళంలో రాసుకొని ఇసుమంత ఉచ్ఛారణా దోషాలు లేకుండా పాడిన మహాగాయని లీల.
గాయని పి.లీల
పి.లీల ( పొరయత్తు లీల ), దక్షిణ భారత భాషలన్నింటిలోనూ ఆమె స్వరం మారుమ్రోగింది. మళయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. ఈమె తమిళ, మళయాళ, తెలుగు భాషల్లో ఆమె 15 వేలకు పైగా పాటలు పాడింది.ఆమె పాడిన ఎన్నో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి..
జన్మించింది కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో నైనా, సంగీతం మీద పి. లీలకున్న అభిరుచి కారణంగా సంగీతం నేర్పించాలనే తలంపుతో పి. లీల తండ్రి మద్రాసులో మకాం పెట్టారు. ఆది నుంచి తెలుగువారి ప్రోత్సాహం పొందడం వల్ల తెలుగువారన్నా, తెలుగు భాష అన్నా లీలకు చాల ఇష్టం. శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ తన తొమ్మిదో ఏడాదే సంగీతకచేరి చేసారు పి.లీల. ఆంధ్రమహిళా సభలో తొలిసారి సంగీత కచేరి చేసిన ఆమెకున తెలుగు భాషమీద అభిమానం. ప్రేమ పెరిగింది. ‘భక్త తులసీదాసు’ చిత్రంకి బృందగానంలో ఒకరిగా పాడారు. తరువాత ‘మనదేశం’ చిత్రంలో బాలా త్రిపురసుందరీ….. అనే పాటను ఘంటసాల ప్రోత్సాహంతో పాడారు. అప్పటికి తెలుగు మాట్లాడడం, అర్ధం చేసుకోవడం లీలకు తెలియదు. అందుకే మలయాళంలో ఆ పాట రాసుకుని పాడారట. తెలుగు భాష రాకుండా తెలుగు పాటలు పాడితే బాగుండదని తెలుగు నేర్చుకున్నారు. తెలుగువారి వల్లనే గాయనిగా తనకు ప్రముఖ స్థానం లభించిందని పి. లీల అనేవారు. ఆకాశవాణిలో కూడా పాటలు పాడుతున్న పి.లీలను చూసి తొలుత ‘కంకణం’ తమిళ చిత్రంలో పాడించారు. ఈ చిత్రంలో పాడటానికి ముందుగానే కొలంబియా గ్రామఫోన్‌ కంపెనీ సరస్వతి స్టోర్స్‌ పి. లీల పాడిన ప్రయివేటు గీతాలను రికార్డులుగా విడుదల చేసారు. సంగీత దర్శకుడు సి.ఆర్‌. సుబ్బరామన్‌ సంగీతం సమకూర్చే తమిళ చిత్రాలకు పాటలు పాడుతూ, ఆయన వద్దనూ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు లీల.
ఘంటసాల ప్రోత్సాహంతో ఆయన సంగీత దర్శకత్వం వహించిన ‘మనదేశం’ చిత్రంలో బాలా త్రిపుర సుందరి… పాట పాడటంతో తెలుగులో గాయనిగా ఆమె కెరీర్‌ ప్రారంభం అయింది. ఎన్నో పద్యాలు, ఎన్నో సోలో పాటలు, యుగళగీతాలు పాడి అవలీలగా పాడి తనదైన ముద్ర వేసారు లీల. తెలుగు చిత్రరంగంలో నిలదొక్కుకోడానికి, తెలుగు గాయని కాబోలు అని అనిపించుకోడానికి ఘంటసాల ప్రధాన కారకులైతే, సి.ఆర్‌, సుబ్బరామన్‌, ఓగిరాల రామచంద్రరావు, విజయా కృష్ణమూర్తి, సుసర్ల దక్షిణామూర్తి, మాస్టర్‌ వేణు, టి.వి.రాజు, ఎస్‌.రాజేశ్వరావు, పెండ్యాల ఇలా పలువురు సంగీత దర్శకులు, విజయా సంస్థ , నిర్మాతలు, దర్శకుల ప్రోత్సాహం మరుపురానిదనేవారు పి.లీల.
తన సినీ జీవితంలో అనేక అవార్డులు అందుకొన్న లీలకు 1969లో కేరళ ప్రభుత్వ ఉత్తమ నేపథ్యగాయకురాలు అవార్డు అందుకొన్నది. 1992లో తమిళనాడు ప్రభుత్వం లీలను కలైమామణి పురస్కారంతో సత్కరించింది.
సావిత్రి దర్శకత్వంలో రూపొందిన ‘చిన్నారి పాపలు’ చిత్రానికి సంగీత దర్వకత్వం నిర్వహించారు.
సినిమా సంగీతంలో వచ్చిన మార్పులు, మెలొడీకి, సాహిత్యానికి ప్రాధాన్యత తగ్గి వాయిద్యాల హోరు పెరిగి పోవడం,ఆవిడ స్థాయికి తగిన పాటలు లేకపోవడంతో పాటలు తగ్గించారు పి. లీల. పాట పాడకుండా ఉండలేని ఆమె జమునారాణి, ఎ.పి. కోమల ప్రభృతులతో కలసి సినిమా పాటల కచేరి, శాస్త్రీయ సంగీత కచేరీలు నిర్వహించేవారు.
Note...చిత్రలహరి మ్యూజిక్ గుండమ్మకథ లోది.ఎల్.విజయలక్ష్మి గారు నృత్యం చేసారు.

Пікірлер: 127
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 4 ай бұрын
ప్రముఖ సంగీత నేపథ్య గాయని శ్రీ లీల గారితో పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దూరదర్శన్ కు ధన్యవాదాలు.
@balajiprasad3743
@balajiprasad3743 Жыл бұрын
అద్భుతం. లీల గారు మలయాళీ అంటే నమ్మశక్యంగా లేదు.
@ryasodhara
@ryasodhara 3 жыл бұрын
పాండవ వనవాసం చిత్రములో శ్రీమతి లీలగారు పాడిన 'దేవా దీనబాంధవా!' పాట చాలా గొప్ప పాట. అంతటి మహాగాయని తో ఇంటర్వ్యూ బాగుంది.
@lakshmisujata1925
@lakshmisujata1925 4 ай бұрын
ఇది మా పూర్వజన్మ సుకృతం, మా అదృష్టం🙏...ధన్యవాదాలు మేడమ్💐
@gv9663
@gv9663 3 жыл бұрын
లీల గారిని పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదములు
@RK-MAHAVADI
@RK-MAHAVADI 3 жыл бұрын
What a Voice!! What a Command!! Mesmerising Voice!! Great Command!! She gave Hundreds of hits in Telugu🙏
@krishnamantri3264
@krishnamantri3264 3 жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు మేడం.....ఒక జన్మ వేచి చూసాము...
@annaraju7863
@annaraju7863 3 жыл бұрын
Super amma
@sankarguntupalli1101
@sankarguntupalli1101 3 жыл бұрын
@@annaraju7863 Lil
@dr.kavithabyshetty9151
@dr.kavithabyshetty9151 3 жыл бұрын
మనసుకు ఎంతో హాయిగా ఉంటుందండి మీ వీడియో లు చూస్తుంటే 🌹🌹🌹🌹🌹🌹
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 3 жыл бұрын
🙏🙏
@srinivasbuddha3812
@srinivasbuddha3812 3 жыл бұрын
మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు మేడమ్ మీరు మంచి మంచి వీడియోలు పెడుతున్నారు ధన్యవాదములు మేడమ్
@vamshivydic8704
@vamshivydic8704 3 жыл бұрын
లీలమ్మ గారు గురువాయుర్ అప్పన్(కృష్ణుడి)సుప్రభాతం పాడారు. వారి కంఠంతో అద్భుతంగా ఉంటుంది ఆ సుప్రభాతం.
@ranganayakulugolla
@ranganayakulugolla 7 ай бұрын
Beautiful singer for old generation smooth voice
@ramkin8871
@ramkin8871 Жыл бұрын
Introduction to the great master GHANTASALA MASTER legendary P Leela garu
@laxmikanthrao8600
@laxmikanthrao8600 11 ай бұрын
తెల్లవార వచ్చే తెలియక నా సామీ..... లీలమ్మ కు నమస్కారం
@yarraveerabhadrarao
@yarraveerabhadrarao 2 жыл бұрын
మహానటి సావిత్రికి లీలగారు ఎక్కవ పాటలు పాడినట్టున్నారు. ఆరోజుల్లో ముందు వరుసలో వుండే మంచి గాయని లీలగారు.
@raghavans6842
@raghavans6842 2 жыл бұрын
Interviwer did not allow her to talk freely. She should have made it half an hour minimum. Her home work is not upto the mark
@vvapparaod5184
@vvapparaod5184 3 жыл бұрын
Vijayadurga leela interview choosanu. Leela deferent singer. Suseela di sweet voice leela di mesmorising voice. Vijayadurga di spastamaina voice.
@ramanapsy
@ramanapsy 3 жыл бұрын
Thanks to Dooradarsan and Vijaya Durga garu, this is the only Telugu video interview i could find in KZfaq of the great P.Leela, my favourite singer.
@radhakalathur777
@radhakalathur777 3 жыл бұрын
my favourite singer too.
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 2 жыл бұрын
తెల్లవారక ముందే తెలియక నా సామి...... లీల గారు చిరంజీవులు చిత్రం కోసం మధురతిమధురమైనా పాట.
@ravinderreddy3345
@ravinderreddy3345 3 жыл бұрын
One of my favorite singer. Great singer. All her songs are super hit. Andame anandam, Tellavaravache, kalanaina ni valape,
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 2 жыл бұрын
అమ్మా! లీలమ్మ తల్లీ ! మీపాద పద్మములకు శత సహస్ర వందనములు మీరు తెలుగు భాష లో సరిగా మాటలాడ లేకపోయినా కొన్ని వందల పాటలు భలే మధురంగా పాడారు కదమ్మా! ముఖ్యంగా1) రాజమకుటం__ సడిసేయకోగాలి సడిసేయబోకే , యాడనున్నాడో ఎక్కుడన్నాడో, 2) చిరంజీవులు__ తెల్లవార వచ్చె తెలియక నాసామి మళ్ళీ పరుండే పులేరా,3) శాంతి నివాసం__ కలనైనా నీవల పె కలవరమందైన నీతల పే__ ఈ గానామృతాలను మరువ సాధ్యమే మీగళం నుండి జాలువారిన ప్రతి పాట ఒక అమృత భాండమే తల్లీ! మీకు పాట పాడే అవకాశాలు ఘంటసాల మాస్టారు గారే ఎక్కువగా ఇచ్చారని పిస్తుంది. లవకుశ లో ఘంటసాల మాస్టారుగారి సంగీతం లో సుశీలమ్మ గారి తో కలిసి మీరు పాడిన ప్రతి శ్లోకం పద్యం పాటలు అజరామరాలు తల్లీ! విన్న మాజన్మ ధ్యం తల్లీ!/// A మల్లికార్జున /20-07-22//// బెంగళూరు .
@fanofjanakamma4454
@fanofjanakamma4454 3 жыл бұрын
మహా గాయనీ , సంగీత సరస్వతి మీరు Interview చేసిన విధానం Exllent Mam
@jangamvenu372
@jangamvenu372 3 жыл бұрын
నా చిన్న తనంలో తరుచుగా దూరదర్శన్ లో చూసినాను విజయ దుర్గా మేడం మిమల్ని ఇప్పుడు వీడియోల రూపంలో నేడు ఆనాటి. జ్ఞాపకాల కాలంలోకి వెళ్ళినాను 🙏
@msvvsnmsvvsn3737
@msvvsnmsvvsn3737 3 жыл бұрын
లీలమ్మకు పాదాభివందనం.
@blaxmirajagoud7389
@blaxmirajagoud7389 2 жыл бұрын
Krishna.leelamma.gariki. Hrudayapoorvaka.namashkaramulu..amma.meeku. Memu.runapavunnamu. Danyavadamulu
@harshaare
@harshaare 2 жыл бұрын
How perfect her Telugu is !!! Thanks for sharing.
@shaikabdulrasheed3720
@shaikabdulrasheed3720 Жыл бұрын
Great singer Leela garu
@VenkateswaraReddySadula-tj6op
@VenkateswaraReddySadula-tj6op Жыл бұрын
వందనాలమ్మా మీకు
@kousalyanair24
@kousalyanair24 3 жыл бұрын
Chala bagundhi Leelagari interview malli Leelagarini chusinatuundi, Thankyou Vijayadurgagaru
@bachichunduryify
@bachichunduryify 3 жыл бұрын
Now maa talli chetra amma Super outstanding singer Maa bangaru talli Saraswathi
@umavisi224
@umavisi224 Жыл бұрын
Rahasyam paata sri Lalitha Shiva Jyothi sarva kamada maruvalemu 👏👏
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 3 жыл бұрын
🙏🙏🙏 భార్యా భర్తలు సినిమాలో " కలనైనా నీ తలపే" అత్యంత అద్భుతమైన పాట
@paidimarrimadhavi729
@paidimarrimadhavi729 3 жыл бұрын
శాంతి నివాసం సినిమాలో పాట అది...నిజంగా అద్భుతం
@paidimarrimadhavi729
@paidimarrimadhavi729 3 жыл бұрын
Reply
@satyagun1
@satyagun1 Ай бұрын
మధుర జ్ఞాపకాలు!🙏
@govardhanacharigovardhanac5777
@govardhanacharigovardhanac5777 2 жыл бұрын
విజయదుర్గా గారు మీరు చాలా సుపర్ వాళ్ళ ని చూడడం మాకు చాలా బాగుంది
@vijaybanu6616
@vijaybanu6616 3 жыл бұрын
Leelamma Garu చాలా బాగా పాడుతారు భావోద్వేగం చాలా బాగుంటుంది
@poornima1970
@poornima1970 3 жыл бұрын
Very very nice interview. Happy to enjoy the long awaiting programme.
@kosurunaganarasimhamurthy6153
@kosurunaganarasimhamurthy6153 3 жыл бұрын
Leelamma garu Telugu chithralalo padina patalu ajaramaramainavi. Varu sangeetha kala Sarswathi.🙏
@saradapudattu6045
@saradapudattu6045 2 жыл бұрын
Chala chala dhanyavadalu madam
@rajashekarrajashekar1962
@rajashekarrajashekar1962 3 жыл бұрын
Mani kireetam Lo deva Deena bandhava.kalikithu rayi.hats up.namaskaramulu
@sambamurthy999
@sambamurthy999 9 ай бұрын
Dhanyavadhalu vedio share chesinandhuku. Leela garu one of ny fav singers...no one can reach her classical touch in voice...
@gupthab4576
@gupthab4576 2 жыл бұрын
చాలా చాలా మంచి విషయాలు తెలియ జేసిన మీకు వందనములు🙏
@lakshminarayanabyalahalli2763
@lakshminarayanabyalahalli2763 8 ай бұрын
Amma mi paadalaku shathakoti vandanamulu talli 👏👏👏👏👏
@vpurama
@vpurama 3 жыл бұрын
చాల చక్కటి కార్యక్రమము మీరు మాకు post చేశారు....superb
@gjangeshwar2904
@gjangeshwar2904 Жыл бұрын
My all time favourite singer leelamma gaaru
@seshaiahvuppala9416
@seshaiahvuppala9416 3 жыл бұрын
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఫుల్ సపోర్ట్
@ushalakshmi8439
@ushalakshmi8439 3 жыл бұрын
Hat's of Leela garu telugulo enthabaga padutunaro hat's of andi
@bommagownichakrapana7556
@bommagownichakrapana7556 2 жыл бұрын
Superb singers of good old days
@chadalavadaanjaneyulu5468
@chadalavadaanjaneyulu5468 3 жыл бұрын
Good Morning My Morning Celsius Honestly Vijaya Durga Durdarshan.🙏
@alurisreedhar9834
@alurisreedhar9834 2 жыл бұрын
P. leela ammagarini chudadame maha bhagyam. Great ammagaru🎸🎻🎼🙏🏻
@cooolone4u
@cooolone4u 3 жыл бұрын
paata rojulu ante pauranika cinimalu gurthuku vacchayamma, meeru dhanyulu! mee aatmaki devudu shaanthi chekoorchalani prardisthanu!
@deviragsam
@deviragsam 3 жыл бұрын
Thanks Vijaya Durga garu. It would be great if you could post the full video.
@jayanthannamboodiri8547
@jayanthannamboodiri8547 2 жыл бұрын
Please up load more classical concerts by Smt. P Leela
@vattikutivenkataratnam6041
@vattikutivenkataratnam6041 2 жыл бұрын
Thank you Amma. I like your songs very much.
@vmanyam799
@vmanyam799 3 жыл бұрын
Chala krutagnatalu madam
@baburajpv4372
@baburajpv4372 3 жыл бұрын
India never seen such a wonderful singer
@prasadduggina7688
@prasadduggina7688 2 жыл бұрын
Great singer leela
@jaganmohan9043
@jaganmohan9043 3 жыл бұрын
Namaste Amma singer S.janaki Amma interview upload cheyandi
@baburajpv4372
@baburajpv4372 3 жыл бұрын
Amma came from Lord Vishnu and sung for him and merged with him ...
@srinivasbuddha3812
@srinivasbuddha3812 3 жыл бұрын
మొత్తం నిడివి వీడియో ఉంటే అప్ లోడ్ చెయ్యండి మేడమ్ గారు అలనాటి గాయనీ గాయకులన్నా నటులన్నా నాకెంతో ఇష్టం
@kesavareddykuppireddygari5893
@kesavareddykuppireddygari5893 3 жыл бұрын
Vividha rathi hyderabad u tube channel lo vundhi choodandi
@obuleshjonnalagadda2029
@obuleshjonnalagadda2029 3 жыл бұрын
Great singer
@lakshmanaraonanduri5054
@lakshmanaraonanduri5054 3 жыл бұрын
Vijaya Durga garu dhanyavadamulu
@takkasilachandbasha3423
@takkasilachandbasha3423 3 жыл бұрын
Leela mma great
@rangamanipt488
@rangamanipt488 3 жыл бұрын
Thella vaara vachhe theliyaka naa swamy ,yemi pata andi .Leelagaaru adbhuthanga paadaaru .
@vedhachivukula5934
@vedhachivukula5934 2 жыл бұрын
My day starts with p leela gari Jnappaana
@madhumandli
@madhumandli 3 жыл бұрын
అమ్మ నమస్కారం leela అమ్మ
@SreeramuluYerukala-pi1wq
@SreeramuluYerukala-pi1wq Жыл бұрын
Leela ammagaaru namaskaram amma
@rahuldamu9157
@rahuldamu9157 Жыл бұрын
Leela Madam pranamam
@srinivasalur61
@srinivasalur61 Жыл бұрын
Leelamma tone is Divine
@narasingarao3687
@narasingarao3687 Жыл бұрын
Great singer
@jayalakshmichowdavaram4695
@jayalakshmichowdavaram4695 4 ай бұрын
🙏🙏🙏👌👌👌🙏🙏
@savarapusudheer4402
@savarapusudheer4402 3 жыл бұрын
PlZ upload singer s Janaki amma interview
@veerakotayyaande3255
@veerakotayyaande3255 3 ай бұрын
🙏🙏🙏🙏🌹🌹🌹
@mallimalli6086
@mallimalli6086 3 жыл бұрын
Ño words ghandharva ganam amma
@amruthavahini5161
@amruthavahini5161 3 жыл бұрын
Great
@sarojadevi7966
@sarojadevi7966 Жыл бұрын
Excellent amma.
@arunkumarmsr7627
@arunkumarmsr7627 2 жыл бұрын
NICE PROGRAMME 👌
@annapurna6462
@annapurna6462 8 ай бұрын
Medam namaste mee iddariki 🙏🙏🙏🙏🙏🙏
@shailajanayak2091
@shailajanayak2091 3 жыл бұрын
Nice n beautiful singing.
@omomkar1893
@omomkar1893 2 жыл бұрын
Super amma me voice
@hsvinodhcommonman
@hsvinodhcommonman 3 жыл бұрын
Chala Tanks
@srinivasalur61
@srinivasalur61 2 жыл бұрын
Smt Leela Amma gari tone Amrutam
@keshavaryreddy6333
@keshavaryreddy6333 Жыл бұрын
Please take out the tape of saluri Rajeswar Rao garu given to doora Darshan long ago.
@bachichunduryify
@bachichunduryify 3 жыл бұрын
Our telugu amma ee
@akammythili2920
@akammythili2920 3 жыл бұрын
మాటల్లేవు మేడమ్👌👌👌
@raghuinturi9741
@raghuinturi9741 3 ай бұрын
🙏🥗
@hemmanurravindra7707
@hemmanurravindra7707 Жыл бұрын
The secret rests with the then Music Composers, who were Maestros. If a music composer is well-versed with the language of the lyrics he/she has to tune, he/she gets flawless diction from their singer. My Mother, Lata Mangeshkar's song నిదురపోరా తమ్ముడా lulls the Ones like me to sleep. The merits for this go equally to Susarla Dakshina Murthy Gaaru, who tuned it. And so also if a director understands how should be a scene, probably as best as the then BN Reddy, Tilak, Pullaiah, Baapu, and others of that golden era, he/she can have his required performance even from the ones his like me. లీలమ్మకు నమస్కారాలు. My most loved songs of Leelamma are of a beeeg list, right away I remember: స్వర్గమన్న వేరే కలదా శాంతివెలయు గృహమే కాదా, సేవ కన్న ధర్మము కలదా, ధర్మమన్న ఆదియే కాదా from ఇలవేల్పు. Thank you Madam for this.
@RameshChandra-bj8ih
@RameshChandra-bj8ih 3 жыл бұрын
pavadusu phalaksha pl sing this kannada film sathi shaktj song thank you very much
@rajeshsmusical
@rajeshsmusical 3 жыл бұрын
Please upload Gaana Saraswathi Susheelamma interview
@nagalakshmigali6165
@nagalakshmigali6165 3 жыл бұрын
motham interview upload cheyyandi madam
@kailasnath9677
@kailasnath9677 3 жыл бұрын
Leelamma😍😍
@baburajpv4372
@baburajpv4372 3 жыл бұрын
Please upload her full interview and live programmes , if available.
@santhoshk7768
@santhoshk7768 2 жыл бұрын
👍
@jayareddy6252
@jayareddy6252 Жыл бұрын
Amma long live. Jayachandra reddy
@midhunsr3131
@midhunsr3131 3 жыл бұрын
🙏🙏🙏
@prasadpalaparthi3463
@prasadpalaparthi3463 3 жыл бұрын
👏👏👏👏👏 🇮🇳
@alliswell3961
@alliswell3961 3 жыл бұрын
Jaanaki amma interview please 🙏🙏🙏
@radhagopi3939
@radhagopi3939 2 жыл бұрын
Please arrange interview with R Balasaraswathy
@markondareddy7602
@markondareddy7602 3 жыл бұрын
Jikki.గారివిడియోఉంటెపెటండి
@lcvedula2548
@lcvedula2548 3 жыл бұрын
May I know in which year the interview was telecasted?
@bachichunduryify
@bachichunduryify 3 жыл бұрын
She is our telugu singer
@krishnakumarbulusu8532
@krishnakumarbulusu8532 3 жыл бұрын
లీలమ్మ పాడిన దేవా దీనబాంధవా పాట ఈ వీడియో లో కట చేయడం బాధాకరం... కుదిరితే.. అమ్మ పాడిన పాటని కూడా పెట్టగలరని కోరుతున్నాను
@srinivasgarimella8407
@srinivasgarimella8407 3 жыл бұрын
Full interview kavali madam
@Nagaseshaiah-sw1it
@Nagaseshaiah-sw1it Жыл бұрын
Singer pade pata pettandi
UNO!
00:18
БРУНО
Рет қаралды 4,2 МЛН
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 18 МЛН
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 6 МЛН
Oho Bangaru Song | Jaahnavi Performance| Padutha Theeyaga | ETV
3:41
UNO!
00:18
БРУНО
Рет қаралды 4,2 МЛН