No video

దశమహావిద్యలలో ఆఖరి మహావిద్య కమలాత్మికా, ఈ అమ్మవారి తత్వం ఏమిటీ, ఈ అమ్మవారికి ఏ మాల వాడాలి.

  Рет қаралды 19,108

om kalabhairavaya namah sadhana anugraham

om kalabhairavaya namah sadhana anugraham

4 жыл бұрын

#దశమహావిద్యలు #కమలాత్మికాదేవి #omkalabhairavayanamah
దశమహావిద్యలలో ఆఖరి మహావిద్య కమలాత్మికా, ఈ అమ్మవారి తత్వం ఏమిటీ, ఈ అమ్మవారికి ఏ మాల వాడాలి.
#ఓంకాలభైరవాయనమః

Пікірлер: 110
@Balaji_Balu99
@Balaji_Balu99 4 жыл бұрын
మీ ఆరోగ్యం కుదుట పడింది. సంతోషం గురువుగారు 🙏🙏😊
@karunkumar9897
@karunkumar9897 4 жыл бұрын
Ellappudu ayu arogyalatho sukham ga untaru aaa thalli asisthulatho
@sadhakmaheshhindhi7094
@sadhakmaheshhindhi7094 4 жыл бұрын
ఒక్క రెండు నిమిషాలు మీరు హోమం చేస్తున్న వీడియో పెట్టండి చూడాలని ఉంది మీరు చెపుతుంటే అమృతం తాగినట్టు ఉంటుంది మర దేవత తాగేది చూడాలి అని ఆశ హోమానికి ఉన్న విశిష్టత రకాలు హోమ కుండ లో రకాలు వాటి ప్రయోజనాలు తెలియజేయండి వీడియోలు లేట్ అయిన పర్వాలేదు మీ ఆరోగ్యం మాత్రం బాగుండాలి బెల్లం బాగుంటే మధుర పదార్ధం ఎప్పటికైనా తినొచ్చు మీ ఆరోగ్యం బాగుంటే ఎప్పటికైనా జ్ఞానం సంపాదిస్తాం ఇంత ఇబ్బందులో కూడా సమాజ సేవ కోసం సమయాన్ని ఇస్తున్నారు చూడు ఎంతమందికి ఉంటుందని ఇలాంటి ప్రేమ ఆ దేవతనే మిమ్మల్ని కాపాడుకుంటుంది🙏🙏
@user-bd1nn3gf6z
@user-bd1nn3gf6z 3 жыл бұрын
మీ ప్రవచనం చాలా బావుంది. మీకు నమస్కారం. నాకు నేను గా కమలా ఖడ్గమాల స్త్రోత్రం కొంత కాలంగా చేస్తున్నాను. ఈ రోజు ఈ వీడియో ఆ అమ్మవారి అనుగ్రహం అనుకుంటాను. అమ్మ వారి మంత్రాలు చాలా వున్నాయి కదా గురువు గారు, మీరు నాకు ఏమైనా ఒక మంత్రం గురూ పదేసం నాకు ఇవ్వగలరా. అందుకు నేను అర్హత పొందాలి అంటే ఏంచేయాలో నాకు మార్గం చూపండి. శ్రీ గురుభ్యో నమః
@nareshbenjari971
@nareshbenjari971 4 жыл бұрын
ఓం శ్రీ కాలభైరవాయ నమః 🙏💐🌸🌺🌹 నమస్కారం స్వామి
@nagamaninagamani5263
@nagamaninagamani5263 4 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@pillavallameena5247
@pillavallameena5247 Ай бұрын
Baaga chepparu Guruvu garu
@gadegopi2151
@gadegopi2151 4 жыл бұрын
గురువుగారూ......నారాయణ దత్త శ్రీమలి...గురువు గారి గురించి వీడియో చేయండి....అండ్ సిద్ద గురువులు వాళ్ళు చేసిన అద్భుతాలు చెప్పండి...
@jayakrishnag5608
@jayakrishnag5608 4 жыл бұрын
గురువు గారికి ప్రణామాలు🙏
@srilaxminarasimhapeetam5863
@srilaxminarasimhapeetam5863 4 жыл бұрын
గురువు గారు మీ ఆరోగ్యం జాగ్రత్త
@bashibhasker8699
@bashibhasker8699 6 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏
@sivakasibalaga1594
@sivakasibalaga1594 3 жыл бұрын
మీరు శ్రీకృష్ణ పరమాత్మ తో సామానులు స్వామిగారు
@mudrakolailesh6349
@mudrakolailesh6349 4 жыл бұрын
మీ ఆరోగ్యం బాగుంది .నాకు చాలా సంతోషం ...మీరు వీడియోలు ఎన్నో చెయ్యాలి గురువు గారు ...మీరు పంపిన మాలతో అమ్మవారి జపం చెస్తున్న గురువు గారు
@mamthamohan11
@mamthamohan11 4 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@viswateja708
@viswateja708 4 жыл бұрын
Om shri gurubhyo namaha 🙏
@srilaxminarasimhapeetam5863
@srilaxminarasimhapeetam5863 4 жыл бұрын
శ్రీ గ్రురుభ్యో నమః
@venneladatla8590
@venneladatla8590 3 жыл бұрын
Namaskaram guruvu garu 🙏🙏💐
@mudragada8686
@mudragada8686 4 жыл бұрын
Sri mathre namah
@nagasandeepkumar3143
@nagasandeepkumar3143 4 жыл бұрын
🙏🙏🙏🙏
@neelagopi608
@neelagopi608 2 жыл бұрын
Swamigarunaku.upasanakavali.nakumantrupadeshmivandgurugarumipon.nochepadigurugaru
@mnagarajukmmnagarajukm4717
@mnagarajukmmnagarajukm4717 7 ай бұрын
Om namah shivaya Sri maththri namah 🙏🙏
@nagamaninagamani5263
@nagamaninagamani5263 4 жыл бұрын
ఏ సాధన చేసిన అబద్దం చెప్పకూడదు కదా గురువుగారు
@ChakravarthiJ-on3kv
@ChakravarthiJ-on3kv 2 жыл бұрын
🙏🌹జై గురువు దత్త శ్రీ మాత్రే నమః 🌹🙏
@mudragada8686
@mudragada8686 4 жыл бұрын
Take care of health guruvu garu
@spurushotham1408
@spurushotham1408 4 жыл бұрын
Guruvugaru padabhivandanalu . Mee helth bagunnanduku santosham.
@user-rf4ni9rd7t
@user-rf4ni9rd7t 4 жыл бұрын
GURUVU GARU PADAPADMALAKU NAA SISRSTANGA NAMSKARAMULU
@subravetisubramanya2650
@subravetisubramanya2650 4 жыл бұрын
శ్రీమాత్రేనమః. శ్రీ గురుభ్యో నమః సద్గురు చారణారవిందాభ్యం నమః 🙏🙏🙏
@chandraravuri2402
@chandraravuri2402 4 жыл бұрын
Jai gurudeva
@sailaja9390
@sailaja9390 4 жыл бұрын
నమస్కారం గురువుగారు
@karunkumar9897
@karunkumar9897 4 жыл бұрын
Guruvugariki eee athisamanyudu namaskaramulu
@sridhaarvemula2115
@sridhaarvemula2115 2 жыл бұрын
Dhanyosmi Gurugee🙏🙏🙏
@vaenu9993
@vaenu9993 3 жыл бұрын
Nenu dasa maha vidya mantra deeksha theesukovalanukuntunnanu.
@tejachowdary8382
@tejachowdary8382 4 жыл бұрын
Om gurubyo namaha
@dakupatiravisankarlyricwri3152
@dakupatiravisankarlyricwri3152 Жыл бұрын
గురువు గారికి ప్రణామాలు
@chirukatarichirukatari8776
@chirukatarichirukatari8776 4 жыл бұрын
Guruvu .gariki .Na .padhani .vandhanaalu
@dararavibhaskar8731
@dararavibhaskar8731 3 жыл бұрын
గురువుగారి కీ నమస్కారాలు మీరు చెప్పిన విషయాలు చాలా మంచి విషయాలు చెప్పారు సంతోషం వేసింది కానీ మీ ఆరోగ్యం ఙగ్రత
@padmavathilingala1101
@padmavathilingala1101 4 жыл бұрын
Guruvugaru 🙏🏻🙏🏻🙏🏻.
@radhakrishna-kb8qs
@radhakrishna-kb8qs 4 жыл бұрын
Take care guruvu garu
@kameshvoleti
@kameshvoleti 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🌹
@nymathbaig7140
@nymathbaig7140 3 жыл бұрын
OM SREE GURUVU GARIKI NAMASKRAM
@swathikishore4948
@swathikishore4948 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@luckyrajgo652
@luckyrajgo652 Жыл бұрын
Tqu guruji
@venugopal5799
@venugopal5799 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 Om Namah Sivaya
@mudrakolailesh6349
@mudrakolailesh6349 4 жыл бұрын
అయ్యా నమస్కారం
@tallurisuresh5879
@tallurisuresh5879 4 жыл бұрын
Om Sri gurubhyo namaha
@vasivasishta9970
@vasivasishta9970 3 жыл бұрын
Naskaram swamy nanu Dasara lo Sri chakra kukuma archa chastu devi bagavatam chadivanu 10 days complete chasa last day kali Matta universe lo kani pincharu swapnamlo swami.eswapnam ki artam ami Swamy
@thanoojathanooja2437
@thanoojathanooja2437 3 жыл бұрын
Om sri matre namaha thank you so much guruvu garu
@jachandrakumarjachandrakum4398
@jachandrakumarjachandrakum4398 3 жыл бұрын
Arunachalasiva arunachalasiva arunachalasiva Arunachala
@shashikantmotayvijay7957
@shashikantmotayvijay7957 4 жыл бұрын
Sir Dattatrey swamy gurinchi chapandi, ae dasha mahavidya Upasana chaia kuna Dattareya swamy japam chaiavocha
@tapasvipadmavathi4393
@tapasvipadmavathi4393 3 жыл бұрын
Guru garu
@venkib1287
@venkib1287 2 жыл бұрын
Super
@uppalapatisatyasaibaba2012
@uppalapatisatyasaibaba2012 2 жыл бұрын
Good
@vishnupriyapriya240
@vishnupriyapriya240 2 жыл бұрын
Vanadurga aradhana avidhanga cheyyali
@prasadgunda4612
@prasadgunda4612 2 жыл бұрын
25 లక్షల జపం చేసాను. కమలాత్మిక మంత్ర జపం. హోమం చేయలేదు. ఎలచేయలో తెలియదు.2002 ఇయర్స్ లో 8 ఇయర్స్ చేసాను.
@lakshminarasimhabhuvan9082
@lakshminarasimhabhuvan9082 4 ай бұрын
Sir ammavari mantram akkada tesukunaru sir
@hemanthsivaram8878
@hemanthsivaram8878 3 жыл бұрын
Get well soon sir.
@shivakumar1887
@shivakumar1887 2 жыл бұрын
🇮🇳🚩🙏🙏🚩🇮🇳
@tajbaba2396
@tajbaba2396 3 жыл бұрын
కాళీ ఉపాసన ఎలా . ఉపాదేశం ఎక్కడ ఇస్తారు
@tapasvipadmavathi4393
@tapasvipadmavathi4393 3 жыл бұрын
Swamy
@sivakasibalaga1594
@sivakasibalaga1594 3 жыл бұрын
స్వామి వారు కి నా హృదయ పూర్వకంగా నమస్కారాలు...తెలియ జేస్తున్నాను. చిన్న సందేహం తీర్చగలరని ఆశిస్తున్నా ను. నాకు ఇంత వరకు మంత్రం ఉపదేశం జరగలేదు... కానీ...నేను శివుని పంచాక్షరీ మంత్రం ఓం నమః శివాయ నామము తులసి మాలతో చేస్తును...నాకు మార్గనిర్దేశం.... చేయగలరని కోరుతున్నాను....
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 3 жыл бұрын
రుద్రాక్ష మాలతో చెయ్యండి
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 3 жыл бұрын
తెల్లని వస్త్రములు ధరించండి
@tapasvipadmavathi4393
@tapasvipadmavathi4393 3 жыл бұрын
Swami
@Gangadharamt17
@Gangadharamt17 2 ай бұрын
Ayyo swamy thappu cheputhunnaru Lakshmi Amma very kamalthimika Amma veru 10 Dhasmaha vidhy lu ani sakthi parvathi Amma roopam kamalthimika Amma chudadani ki Lakshmi Amma laga kanapdutharu kaani kamalthimika Amma parvathi roopam Dhaksha yaganam pokunda sivudu astabhirava roopam lo apithy Amma appudu 10 Dhasmaha vidhy roopam dharinchi sivadu ni pakkaku netti yaganam ki velthundhi paiga dhasmaha vidhy lo 1st kaali Amma vacharu next migilina 9 vidhayalu kaali nudi puttaru so 10 vidhalu siva kutumbam not Vishnu kutumbam kamalthimika Amma chudadani ki maathram Lakshmi Amma laga kanapdutharu so Lakshmi Amma varu, kamalthimika Amma veru
@MaheswariSrikara
@MaheswariSrikara 4 жыл бұрын
Vanadurga devi gurinchi chepandi guruvu garu
@Gangadharamt17
@Gangadharamt17 4 ай бұрын
Swamy kamalathimika Devi Parvathi Devi roopam antunnaru some swamy kamalathimika siva kutumbam ani vinnanu
@uday9510
@uday9510 Жыл бұрын
🙏Guruvugaru namskaram 🙏 Saptamatrikalu gurinchi cheppandi guruvugaru
@srizra
@srizra Жыл бұрын
Dadheechi maharshi chesina dasamahavidya upaasana gurinchi meeru cheppandi guruvugaru 👣🪷🙏🏻🌱
@mnagarajukmmnagarajukm4717
@mnagarajukmmnagarajukm4717 7 ай бұрын
గురువుగారు మాకు ఏదైనా ఒక మంత్రము నేర్చుకోవాలని ఇచ్చేవారు ఎవరైనా ఉంటే చెప్పగలరు, 🙏🙏
@saiyoutube2127
@saiyoutube2127 5 ай бұрын
Hi
@avinashreddy7671
@avinashreddy7671 4 жыл бұрын
Naamanassu me padhalayandhu 24gantalu manassu nilabadetattu anugrahinchandi guruji
@tallurisuresh5879
@tallurisuresh5879 4 жыл бұрын
Ayuarogyaabhi yrddirastu
@tajbaba2396
@tajbaba2396 3 жыл бұрын
కాళీ ఉపాసన ఎలా చెయ్యాలి గురువు గారు.
@rajeshkothamasu2234
@rajeshkothamasu2234 4 жыл бұрын
Ashwini devathalu guruchi chapandi emayani storam Koda untaye chapandi
@tallurisuresh5879
@tallurisuresh5879 4 жыл бұрын
Guruyugaru gayatri Japan gurunchi cheppagalaru
@nagachaithanya7163
@nagachaithanya7163 Жыл бұрын
Guruvu garu Kamalakmika devi temples andhar pradesh lo ekada vundi ???
@mastersrinu
@mastersrinu 6 ай бұрын
Guruvu garu mimmalni contact chese number cheppara
@kalyanibirlangi9968
@kalyanibirlangi9968 3 жыл бұрын
Guruvu gaari daggara nundi ma tram theesukunna taruvaathe mantra sadhana cheyyala? Leda manaku nacchina devatha matram sadhana cheyyavaccha?
@mallikakoppula4474
@mallikakoppula4474 Жыл бұрын
Guruvu gariki padabhi vandanam Me peetam address kavali guruvu garu.
@prasadgunda4612
@prasadgunda4612 2 жыл бұрын
కమలాత్మిక తర్పణం లో ఏ ద్రవ్యాలు వాడాలి తెలిచేయండి.
@chandraravuri2402
@chandraravuri2402 4 жыл бұрын
Kamalatmika mantra upadesam kavali please help me
@chukkaprasad4465
@chukkaprasad4465 3 жыл бұрын
Sir aaa sadana ala chyali
@nvrmurthy
@nvrmurthy Жыл бұрын
శివ సంభంద మంత్రాలూ రుద్రా క్ష మాలతో విష్ణు వు కు సంభంద మంత్రాలూ తులసీమాలలతో చేస్తే మంచిది
@ramkkopalle
@ramkkopalle 2 жыл бұрын
మిమ్మలిని కలవాలి మార్గం చెప్పండి
@rajmanhas5055
@rajmanhas5055 Жыл бұрын
Guruvugaru Dasamaha vidhya sadhana chestunnapudu, Nonveg vadilesi, Brahmacharyam paatichanchala?
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 Жыл бұрын
పంటించాలి అండి
@sganapathy5498
@sganapathy5498 4 жыл бұрын
Sunday roju live chestara swamy
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 4 жыл бұрын
చేస్తున్నాం అండి
@sganapathy5498
@sganapathy5498 4 жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 🙏🙏🙏
@sivakasibalaga1594
@sivakasibalaga1594 3 жыл бұрын
శివుని పూజించే వారు ఎలాంటి వస్త్రాలు ధరించాలి...
@pramilajorrigal8338
@pramilajorrigal8338 Жыл бұрын
White colour clothes Rudraksha Japa Mala
@rajeshkothamasu2234
@rajeshkothamasu2234 4 жыл бұрын
Guruvu గారు Narayana kavacham pronounciation chapara
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 4 жыл бұрын
అవసరం లేదు అండి
@prasadgunda4612
@prasadgunda4612 2 жыл бұрын
కమలాత్మిక పురచ్చరణ హోమం లో ఏ ద్రవ్యాలు వాడాలి తెలిచేయండి.
@leelarachamanti7372
@leelarachamanti7372 Жыл бұрын
Puracharana enni mallalu chesaru
@prasadgunda4612
@prasadgunda4612 Жыл бұрын
@@leelarachamanti7372 20,00,000 japam chesanu 2007to 2011
@prasadgunda4612
@prasadgunda4612 Жыл бұрын
@@leelarachamanti7372 Mee vedio chusake thelusukunnanu ,
@rajudasari2758
@rajudasari2758 2 жыл бұрын
Guruvugaaru..mee phone number cheppandi...
@subbaraju3191
@subbaraju3191 Жыл бұрын
గురువు గారి ఉపదేశం లేకుండా జపం చేయచ్చా ? తెలుపగలరు?
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 Жыл бұрын
చెయ్యకూడదు అండి
@subbaraju3191
@subbaraju3191 Жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 thank u guruvu garu 🙏
@uppalapatisatyasaibaba2012
@uppalapatisatyasaibaba2012 2 жыл бұрын
Edinejam
@manjulatha810
@manjulatha810 Жыл бұрын
0:34
@tapasvipadmavathi4393
@tapasvipadmavathi4393 3 жыл бұрын
Swamiji call me
@sitagv6595
@sitagv6595 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@chandraravuri2402
@chandraravuri2402 4 жыл бұрын
Jai gurudeva
@Naren177
@Naren177 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@kethiakshaya4811
@kethiakshaya4811 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 9 МЛН
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 2,5 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 51 МЛН
Budha Sankhari By Sri Laxmikanta Mohapatra #talktomohapatra
16:46
talktomohapatra Suresh Ch Mohapatra#MyBusinessCafe
Рет қаралды 72
Kamalatmika Mantra 108 Chants | 108 Repetations | Very Powerful Mantra
31:26
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 9 МЛН