తొమ్మిదవ మహా విద్య: మాతంగి అమ్మవారు, ఈ దేవతను యొక్క తత్వం ఎలా ఉంటుంది

  Рет қаралды 59,468

om kalabhairavaya namah sadhana anugraham

om kalabhairavaya namah sadhana anugraham

4 жыл бұрын

#మాతంగి #dasamahavidyalu #omkalabhairavayanamah
తొమ్మిదవ మహా విద్య: మాతంగి అమ్మవారు, ఈ దేవతను యొక్క తత్వం ఎలా ఉంటుంది
#ఓంకాలభైరవాయనమః
#dasamahavidyalu
#rajasyamala
#syamala

Пікірлер: 248
@adhikariamulya7619
@adhikariamulya7619 4 жыл бұрын
నమస్కారం గురూజీ ఆరోగ్యం తేలిగ్గా ఉందని భావిస్తున్నాము భైరవ రక్షా సదా ఉండాలని ఆశిస్తున్నాము గురూజీ యింతక ముందు చెప్పారు దశ మహావిద్యలు కంప్లైట్ అయ్యాకా మీకు వీలు కుదిరిన సమయంలో భైరవ సాధన మెళుకువలు తెలుపగలరు గురూజీ మీ ఆరోగ్యం సంపూర్ణముగా మెరుగైన తరువాతే తెలుపండి గురూజీ
@narasimhareddyperam9849
@narasimhareddyperam9849 4 жыл бұрын
అయ్యా మీకు యోగసాధన నమస్కారం మీరు ఎప్పుడూ డెప్పుడు మాతంగి (రాజ్యశామలా) మాతగురించి చెబుతారో అని ఈ నాలుగు రోజుల నుండి వేయి కళ్ళతో వత్తువేసుకొని ఎదురు చూస్తున్నాను ఆసమయంరాగానే చాలా సంతోషించాను వీడియో చూస్తే శ్రద్ధా విని ఆచరించే వారికి వారి జీవితాలలొ ఈ సుజ్ఞాన జ్యోతుల తో సంసారం సాగరం చాలా తెలిగ్గా తెలివిగా దాటగల శక్తి ఆ మ్మవారు ఇస్తుంది అనడంలొ ఎటువంటి సందేహంలేదు దానికి నే నే ఉదాహరణ నేను గత మాఘమాసం గుప్తనవరాత్రులలో మీలాంటి గురువులు ద్వారా అంగుస్టపరిమాణంలోగల మరకతంలో ఆ జగదంబని ఆవాహనచేసి నాకు ఇచ్చి నియమనిష్టలతో అమ్మవారిని జపించమని నాకు ఉపదేశించారు ఆలా మోదలైన సాధనా ఆజగదంబ గురించి రోజుకొక విషయం భక్తుల కథలు పూజావిధానాలు హోమాలు నేను తెలుసుకుంటూనే వున్నాను గడచిన ఆరు మాసాల్లో నాలోని లోపాలు దోషాలు నేను తెలుసుకోగలిగాను అదోష'లోపాలకు'పరిహారం చెసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా నాకు వాక్శుద్ధి కలగడం నాలోని మార్పు నుంచి నేను గమనించాను ఇదివరకు నెను పలకలేని పదాలను నేను పలకగలిగిన శక్తి ఆజగన్మత ఆరాధన వలన గలిగిందిని నాప్రఘాడ విస్వాశం ఈరోజు ఉదయం ఈవేళ నేను మొదటిసారిగా నిదర్శనాన్ని అనుభూతి చెందాను ఐతె నేను ప్రత్యక్షంగా అనుభూతిని గమనించలేకపోయాను మీవీడియో చూసేంత వరకు నేను గమనించలేకపోయాను ఆ అనుభూతిని నేను మాటలల్లో వర్నింపలెకున్నాను ఇది మీలాంటి వారితో ఆ జగన్మాత లీలలను చూతుందని నాగర్దమౌతుంది సదా మీకూ కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎంత చెప్పినా తక్కువే 🙏🙏🙏
@narasimhareddyperam9849
@narasimhareddyperam9849 3 жыл бұрын
@@maddelasomu4730 🙏🙏🙏
@narasimhareddyperam9849
@narasimhareddyperam9849 3 жыл бұрын
@@maddelasomu4730 9966871999
@santoshvaranasi8853
@santoshvaranasi8853 2 жыл бұрын
Ammavarito mi anubhutulu emina unte cheppagalara
@narasimhareddyperam9849
@narasimhareddyperam9849 2 жыл бұрын
@@santoshvaranasi8853 చెప్పగలను
@bajannanerella6297
@bajannanerella6297 Жыл бұрын
అయ్యా నేను మాతంగి అమ్మవారి ఉపదేశం తీసుకో వాలి అనుకుంటూనాను దయా చేసి గురువు గారి ఫోన్ నంబర్ ఇవ్వండి
@chakriekota355
@chakriekota355 4 жыл бұрын
ఈ వీడియో చూస్తున్నప్పుడే చిలుకలు వచ్చాయి అద్భుతం గురువుగారు.. అంటే నేను కొంచెం సిటీకి బయట ఉన్నాను..just now..
@tejachowdary8382
@tejachowdary8382 4 жыл бұрын
Meru matagi matha sadana chasthunara
@chakriekota355
@chakriekota355 4 жыл бұрын
@@tejachowdary8382 లేదు అండి..
@tejachowdary8382
@tejachowdary8382 4 жыл бұрын
@@chakriekota355 ok sir vare mantram adina chasthunara
@haripriyag4496
@haripriyag4496 4 жыл бұрын
Sree gurubhyo namaha bala tripurasundari gurinchi cheppara
@charandeepyuva9443
@charandeepyuva9443 2 жыл бұрын
మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు స్వామి.ఎన్నో మంచి విషయాలు అందించారు‌ అమ్మవారి ఉపాసన గురించి. ఈరోజు గురువు గారి దర్శన భాగ్యం రాయలచెరువు శ్రీ శక్తిపీఠం నందు దొరికింది.శ్రీ రమ్యానంద భారతి మాతాజీ గారు స్వహస్తాలతో వ్రాయగా ఇదే మాతంగి అమ్మవారి యొక్క మంత్రోపదేశం గురువు గారు చేశారు. స్వామి వారి పాదపద్మములకు నమస్కారములు‌.
@smtv5092
@smtv5092 2 жыл бұрын
Niyamalu cheppandi
@bashibhasker8699
@bashibhasker8699 5 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏
@saikiranhero
@saikiranhero 2 жыл бұрын
🙏🏼🥰 Wonderful to hear about my mother from your beautiful words swamy .
@raavulacheruvupradeep3502
@raavulacheruvupradeep3502 4 жыл бұрын
మీ నుండి మంత్రం తీసుకోవాలి స్వామి
@nareshbenjari971
@nareshbenjari971 4 жыл бұрын
ఓం శ్రీ కాలభైరవాయ నమః 🙏💐🌸🌺🌹 నమస్కారం స్వామి
@THERIGHTOBSERVATION
@THERIGHTOBSERVATION 3 жыл бұрын
*శ్రీ రాజ శ్యామల దేవి ఉపాసన చేస్తే అనుగ్రహ సూచికగా అందమైన చిలుకలు మనకు దర్శనం ఇస్తాయి!!!ఇది సత్యం!!!ఇది నా అనుభవం కూడా!!! 🙏🙏*
@pasupullabhanu9525
@pasupullabhanu9525 2 жыл бұрын
రాజశ్యామల మంత్రం చెప్పగలరా మీరు....
@THERIGHTOBSERVATION
@THERIGHTOBSERVATION 2 жыл бұрын
@@pasupullabhanu9525 *భానూ గారు!మీకు రాజశ్యామల దండకం దొరుకుతుంది!అది చదవండి!!!రాజశ్యామల తంత్రం అనే పుస్తకము మార్కెట్లో దొరుకుతుంది!అందులో దండకంతో పాటు విలువైన దైవిక మంత్రాలు మరియు శ్లోకములు కూడా దొరుకుతాయి!!!కొనుక్కోండి!!!సరేనా???*
@pushpanjaliyoga
@pushpanjaliyoga 2 жыл бұрын
Yes its true 🙏🏿
@manojkumarsandu9537
@manojkumarsandu9537 2 жыл бұрын
Ok, matangi devi ni upasisthey inka em emi benefits kaluguthayi cheppandi
@THERIGHTOBSERVATION
@THERIGHTOBSERVATION 2 жыл бұрын
@@manojkumarsandu9537 *మీకు ఏమేమి కావాలి?*
@asharupesh4922
@asharupesh4922 Жыл бұрын
😇శ్రీ గురుభయోన్నమః 🙏
@mudrakolailesh6349
@mudrakolailesh6349 4 жыл бұрын
అయ్యా నమస్కారం
@sailaja9390
@sailaja9390 4 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@sambashivaraoch6277
@sambashivaraoch6277 3 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srilaxminarasimhapeetam5863
@srilaxminarasimhapeetam5863 4 жыл бұрын
గురువు గారు చాలా చక్కగా వివరించారు
@kameshvoleti
@kameshvoleti 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🌹
@sreekanthsharma7676
@sreekanthsharma7676 3 жыл бұрын
Ninna evening ee video chusaka snanam chesi bytikela oka jaama pandu koni tindamani..oka one hour tiriga dorkaledu..intikochi malli Vela atleast jaama pandu flavor una icecream tindamani..aa flavor ledanaru..Ila 3 hours jarigindi intiki vacha...apude maa intiki oka jaama pandu vachindi..maa nanna garu purohitham chestaru.. apudu evaro pandlu icharu andulo oka jaama pandu kuda undi..aa panduni prasadam anukoni tinanu..nenu Mee video chusaka oka moodu gantalu ala jaama pandu gurinchi alochistu tiriga..oka 5-6 days nundi shyamala ammavarini talchukuntune stories vintuna...andulo baagamga meeru petina video kuda chusanu🙏.Nina naku jarigina sanniveshamu idi.. Chala manchi vishayalu chebutunaru video roopam lo 🙏🌞meeru chepinavi kachhitamga follow avtanandi 🌷
@PrasadPrasad-bg7bn
@PrasadPrasad-bg7bn 2 жыл бұрын
Mobile number ivvu bro
@subravetisubramanya2650
@subravetisubramanya2650 4 жыл бұрын
శ్రీ మాత్రేనమః శ్రీ గురుభ్యోనమః సద్గురుచారణావిందాభ్యామ్ నమః 🙏🙏🙏
@padmavathilingala1101
@padmavathilingala1101 4 жыл бұрын
Om sri gurubhyonamaha. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@spurushotham1408
@spurushotham1408 4 жыл бұрын
Guruvu gariki padabhivandanalu.
@MalladijogayyasharmaJathakasid
@MalladijogayyasharmaJathakasid 5 ай бұрын
గురువుగారు దయ చేసి రాజ మాతంగి మంత్రాన్ని నాకు తెలుపగలరు...
@ambalasrinivas
@ambalasrinivas 3 жыл бұрын
Chala chala opika GURUV garu meeku
@madhurilakshmi5619
@madhurilakshmi5619 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః
@diyashortmovies1600
@diyashortmovies1600 2 жыл бұрын
🙏🙏🙏 meeru cheppe vi chala goppa vishayalu guruvu garu
@konalapereddy5549
@konalapereddy5549 2 жыл бұрын
ధన్యవాదములు 🙏🙏
@Balaji_Balu99
@Balaji_Balu99 4 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@itsmeksheeraja1390
@itsmeksheeraja1390 11 ай бұрын
Very friendly nature meedi
@burrasrinivas497
@burrasrinivas497 2 жыл бұрын
గురువు గారికీ నమస్కారం
@thanoojathanooja2437
@thanoojathanooja2437 3 жыл бұрын
Om sri matre namaha
@barubhairavabhotla831
@barubhairavabhotla831 4 жыл бұрын
Sri gurubhyonamaha
@ambalasrinivas
@ambalasrinivas 3 жыл бұрын
Guruvu garu 🙏🙏🙏
@haripriyag4496
@haripriyag4496 4 жыл бұрын
Thank you guruji
@seshuiict
@seshuiict 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏Guruvu gari padalaku vandanalu 🙏🙏🙏🙏🙏
@venugopal5799
@venugopal5799 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 Om Namah Sivaya
@nandiniv3015
@nandiniv3015 4 жыл бұрын
Namaskaram guruvu garu
@munivrs6982
@munivrs6982 3 жыл бұрын
🌺🍃🙏🏻🔱🕉️NAMAH SHIVAYA 🔱🙏🏻🍃🌺
@saipureddysatyanarayana3267
@saipureddysatyanarayana3267 2 жыл бұрын
Guruvu Garu metho matadali guruvu garu
@uppalapatisatyasaibaba2012
@uppalapatisatyasaibaba2012 2 жыл бұрын
Good
@syamsp156
@syamsp156 4 жыл бұрын
Jai guru datta
@swathikishore4948
@swathikishore4948 4 жыл бұрын
Thank you sir🙏🙏🙏
@srilaxminarasimhapeetam5863
@srilaxminarasimhapeetam5863 4 жыл бұрын
Sri gurubhyoo namaha
@razzjni6609
@razzjni6609 3 жыл бұрын
meeru pette video laku prasnalu vundavu guruvu garu
@craftgames1386
@craftgames1386 4 жыл бұрын
Om Sri gurubhyo namaha
@raghava9090
@raghava9090 3 жыл бұрын
Thank you sir Dhaiya chaysii meeru chaypina ravasurudu gurunchi video chaiyaindii
@ganeshvadlakonda7937
@ganeshvadlakonda7937 Жыл бұрын
Namaskaram guruvu gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajeshb8874
@rajeshb8874 Жыл бұрын
Om Sri raja shamala mata namo namaha 🥀🥀🥀🌹🌹🌹🌷🌷🌷🙏🙏🙏🙏
@tejachowdary8382
@tejachowdary8382 4 жыл бұрын
Om gurubyo namaha
@mudragada8686
@mudragada8686 4 жыл бұрын
Sri mathre namah
@user-gb4hv9wd6y
@user-gb4hv9wd6y 4 ай бұрын
జై గురుదేవ్ 🙏
@shekarsambaraju9597
@shekarsambaraju9597 2 жыл бұрын
Shatakotinamaskaramulumeepadapadmalukugurugaru🙏🙏🙏🙏shekarwarangal
@kishorebabugolla229
@kishorebabugolla229 3 жыл бұрын
🙏🙏🙏
@kamtutha7391
@kamtutha7391 3 жыл бұрын
🙏🙏🙏🙏
@ksreedhar2099
@ksreedhar2099 4 жыл бұрын
Namaskaram guruji garu anganayasa karanayasa gurinchi chepandi.Mee pravachanalu bhagunnayi.Thank u guruji garu
@ShyamKumar-cb3eh
@ShyamKumar-cb3eh 2 жыл бұрын
Guru deva datta
@tvidyasagar3310
@tvidyasagar3310 3 жыл бұрын
Namaskaram guruvu garu Dayachesi Aanjaneya swami prathyakshyamga prathyakshyam aie Sadana gurinchi Dayachesi telupagalaru
@mamidivenkateswarlu7266
@mamidivenkateswarlu7266 2 жыл бұрын
శ్రీ రాజా శ్యామాలదేవిని వారంలో ఏ రోజు ఆరాధిన చేస్తే బాగుంటుంది తెలియజేయండి
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 3 жыл бұрын
🙏
@simhapurichinnodu117
@simhapurichinnodu117 Жыл бұрын
వారాహి మాత ధీక్ష గురించి మంత్రం గురించి తెలియజేయండి స్వామీ...
@sravyamadhav5670
@sravyamadhav5670 Жыл бұрын
Avunu gurugaru please varahi Sadhana gurunchi enka chepandi
@jalammadha8334
@jalammadha8334 4 жыл бұрын
గురువుగారు మిమ్మల్ని ఎలా కలవాలి లేదా మీ ఫోన్ నెంబర్ చెప్పండి 🙏🙏🙏🙏🙏
@srizra
@srizra Жыл бұрын
Nenu Draksharamam dhaggare oka oorilo perigaanu. Ammavaari krupa valla darshanam chinnappatninchi appudappudoo cheskunedhaanni.Aa gudi ante entho ishtam. Velthe raabudhi kaadhu. Ippudu nenu matangi mantram chesthunnaanu. . Ippudu aame matangi devi ani thelisaaka, eppudu vellaalaaa ani undhi! 😇🪷✨️ 🙏🏻
@rajendersinghthakur1070
@rajendersinghthakur1070 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@Darkuniverse888
@Darkuniverse888 2 жыл бұрын
*గురుభ్యో నమహా 💀आदेश आदेश🔱*
@sskumarji
@sskumarji Жыл бұрын
🙏🙏🙇🙇
@pvprasad8091
@pvprasad8091 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@veerasana
@veerasana 4 жыл бұрын
Guruvugaru lalita Tripura sundari upaasana yela cheyali guruji
@lavanyam3216
@lavanyam3216 2 жыл бұрын
Jai gurudev Swamy ravanasurudu gurinchi oka video chesthannanu dayachesi cheyandi swamy
@mkbhargavirhymes
@mkbhargavirhymes Жыл бұрын
Mantram ela darapoyali vidhi vidanalu telupandi guruvugaru.
@spurushotham1408
@spurushotham1408 4 жыл бұрын
Guruvugaru meeru twaraga kolukovalani.kalabhairavunni.prarthistu mee sishyudu.
@srinivas.kkarada3366
@srinivas.kkarada3366 4 жыл бұрын
Good morning sir Sri Guru Datta swame monthram videos pls please swame Srinivasa RAO Boduppal
@nandiniv3015
@nandiniv3015 4 жыл бұрын
MI health bagunda guruvu gary
@bhavaniprasad1790
@bhavaniprasad1790 2 жыл бұрын
Teekshnadamstrastakam gurinchi telapandi
@balveerc7121
@balveerc7121 Жыл бұрын
Guru gariki sahasra pranamalu Telangana lo balamma ayya mahavidya ku sambandhinchinadi
@chitralekha8362
@chitralekha8362 Жыл бұрын
Swamy matangi Devi mantram chepandi
@veerasana
@veerasana 4 жыл бұрын
Guruji mimmalni okasari choodalanivundi dayachesi address cheptara guruji
@krishnareddy3826
@krishnareddy3826 2 жыл бұрын
swami, matangi ammavari vupasana satwikamuga ela cheyyali cheppagalaru.
@MrMadhuri99
@MrMadhuri99 Жыл бұрын
Guruvugaru meeru videos lo Anni chakkaga cheputunnaru Kani maaku Guruvugaru evaru teliyadu elaga andi naaku mantram teesukoni sadhana cheyyali ani unnadi andi.
@KartheeKSoNTI
@KartheeKSoNTI 3 жыл бұрын
Gayarti mantram ela cheyali .. please cheppandi
@balajimogadali
@balajimogadali 3 жыл бұрын
ramanayam - ravana -sita aparharnaa video ceyande
@ganapathi7418
@ganapathi7418 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌👌👌
@boddubharadwaja4159
@boddubharadwaja4159 Жыл бұрын
గురువు గారు నమస్కారం. మాతంగి మంత్రము ఉపదేశించ గలరు.
@lakshmisarojinibollu5769
@lakshmisarojinibollu5769 Жыл бұрын
Super, pls share that Raman a and Sita story pls
@priyadarsini6934
@priyadarsini6934 2 жыл бұрын
🙏guruvu garu. Nenu mathangi vajravirichini mantram chesthunnanu. Thvaraga amma anugraham kalagaalante emi chayali.
@user-rf4ni9rd7t
@user-rf4ni9rd7t 4 жыл бұрын
GURUVU GARU PADAPADMALAKU NAA SISRSTANGA NAMSKARAMULU
@Su11165
@Su11165 8 ай бұрын
Can I hv your contact
@venkatavijayasunkaraneni1270
@venkatavijayasunkaraneni1270 4 жыл бұрын
Swami namaste, udyogamlo sthiratwam , financial settlement kalagali ante yemi cheyali , ye vidham Ga cheyali cheppagalara?
@nagakarumaremmathallitempl2244
@nagakarumaremmathallitempl2244 Жыл бұрын
Maremma thalli ni ela Upasana cheyyali
@kandrupaparaochowdary8610
@kandrupaparaochowdary8610 3 жыл бұрын
Sir naku guruvu avvaru telavadu so guruvu lakumda mantra sadana chayavacchha? Please sir
@santoshijalasutram2050
@santoshijalasutram2050 3 жыл бұрын
Guruji na Peru SANTOSHI..nenu roju syamala dandakam thappakunda chaduvukuntanu..mantra sadana thappakunda undala Leda dandakam tho ammavarini pradsannam chesukovacha.🙏🙏🙏
@ashokabairava1636
@ashokabairava1636 3 жыл бұрын
Guruji hanumanthudu and Ishwarudu iddaru naku istame chala chala naa peru ashok nen yevvariki pujinchali yekkuva plz cheppandi
@varashasrim8009
@varashasrim8009 3 жыл бұрын
Guruvugaru jeshta mathangi cheyadam pramadhakarama,1st marriage breake ayindhi ,2nd marriage lo godavalu rakunda ,vivahajeevitham bavundadaniki jeshta mathangi mantram chesukovacha,naku ashtamamlo suryadosham undhani cheparu,marganirdesam cheyandi pls
@motupallipavankumar1642
@motupallipavankumar1642 2 жыл бұрын
Swamy Naku mathangi Devi mantharm kavali dayachesi Naku thelapandi swamy
@anjaneyuluchalla567
@anjaneyuluchalla567 4 жыл бұрын
స్వామి నేను మీతో మాట్లాడాలి మీమ్మల్ని ఎలా contact చేయాలి
@srizra
@srizra Жыл бұрын
Meeru cheppinappati nundi, maavidi aakulu, kadambam aakulu, bilwa dallaalu, raavi aakulatho ammavaarini alankarinchi japam chesthunnaanu guruvugaru 🪷🙏🏻✨️ inkaa amma anugraham kosam nireekshisthoone unnaanu. 😇🪷✨️ chilakalu inkaa raaledhu 😢 kaani amma ni inkaa ekkuvagaa preminchi bhakthi ga undaalemo anukuni chesthunnaanu 🪷✨️
@pushpanjaliyoga
@pushpanjaliyoga 2 жыл бұрын
It's true guruji 🙏🙏🙏 naku ma guruvgaru mathanggi Ammavari mathram echaru daily parrots na tala midha nudi vellthayi 🙏🙏 your explanation is excellent well knowledge 🙏🏿🙏🏿 gururuji thank you guruvgaru
@Aruna_shiva
@Aruna_shiva 2 жыл бұрын
Ela theeskunnaru mantram details chappandi pls
@pushpanjaliyoga
@pushpanjaliyoga 2 жыл бұрын
@PriyaKrishna my guruji name is sri Mani laxman Rao guruvgaru
@dons4790
@dons4790 2 жыл бұрын
Maku mantram cheppagalara
@medahareesh1564
@medahareesh1564 Жыл бұрын
Athani contact details ivvagalara dhayachesi🙏
@medahareesh1564
@medahareesh1564 Жыл бұрын
@@pushpanjaliyoga dayachesi contact details ivvagalaraa
@gharish6506
@gharish6506 2 жыл бұрын
గురువు గారు మీకు శుక్రవారం దేవి గురించి తెలిస్తే వివరాలు చెప్పగలరా దయచేసి 🙏 ఓం శ్రీ మాత్రే నమః‌🙏
@priyankasuresh4117
@priyankasuresh4117 3 жыл бұрын
Chalakastalo unnanu
@BhanuSheetal
@BhanuSheetal 11 ай бұрын
Ee smmavari Mantram enni lakshalu chesthe siddhi avutundo chepandi
@priyankasuresh4117
@priyankasuresh4117 3 жыл бұрын
Maathamma ni yela poojacheste
@kothakotasankar101
@kothakotasankar101 Жыл бұрын
గురువుగారికి, నమస్సుమాంజలి. రాజ శ్యామల/ రాజమాతంగి, సాధారణ మంత్రం గురించి తెలుపగలరు. 🙏🙏🙏🙏🙏🙏
@VarahiFamousVlogsUSA
@VarahiFamousVlogsUSA Жыл бұрын
Santhanam kosam cheppandi swami emi cheyalo
@reddybabudevotionalremidie2503
@reddybabudevotionalremidie2503 3 жыл бұрын
Sir.can I get.cupper yentram.
@ramanavadlamani4065
@ramanavadlamani4065 3 жыл бұрын
maku chala problems unnayi guruvugaru emicheyyalo teliyatamu ledu. mimmalni contact cheyyalante elago cheptara.
సాధనలో కలిగే అనుభవాలు?
25:43
om kalabhairavaya namah sadhana anugraham
Рет қаралды 58 М.
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 14 МЛН
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 47 МЛН
Matangi Mahavidya|Part_2| Dasa Mahavidya| Kavyakantha Sri Vasistha Ganapati Muni
18:47
Kavyakantha Ganapati Muni
Рет қаралды 4,3 М.
వారాహి అమ్మవారి తత్వాన్ని తెలుసుకోండి
17:38
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 14 МЛН