ఏదైనా జరిగినప్పుడు స్థిరంగా ఉండి చూడు | psychology of fear | Kanth’Risa

  Рет қаралды 9,290

kanthrisa life stories

kanthrisa life stories

Ай бұрын

Don’t panic
#vlog #osho #motivation #inspirational #karma

Пікірлер: 27
@devendragoud3693
@devendragoud3693 28 күн бұрын
sir నా తోడ బుట్టినవాళ్లు నా బంధువులు నన్ను ఆర్ధికంగా మానసికంగా చాలా మోసం చేసినారు.ఐన మరచిపోయాను. కాని ఏదైనా శుభాకార్యాలలో వారిని చూడగానే గతం గుర్తుకు వస్తుంది.కాని బంధువుల తోటి సంబందం లేకుండా ఉండాలనుకుంటున్న కాని ఉండలేకపొవుచున్నను. దయచేసి ఈ విషయంపై మనం ఒక వీడియో తీయాలని ఆశిస్తున్నాను
@kanthrisalifestories
@kanthrisalifestories 28 күн бұрын
సరే
@umarani2159
@umarani2159 28 күн бұрын
నాకు కూడా అదే పరిస్థితి ఎన్నో రోజుల నుంచి రిసా గారిని అడగాలనుకుంటున్న. ప్లీజ్ చెయ్యండి.
@prabhakarreddy3326
@prabhakarreddy3326 24 күн бұрын
yes correct,same problem
@rajnarayanchary2346
@rajnarayanchary2346 12 күн бұрын
Same sir please do a video
@vinaykumar-hx8nj
@vinaykumar-hx8nj 28 күн бұрын
నమస్కారం అన్న..ఇందాకే ఒక వీడియో చూసిన.ఆవులని అక్రమంగా తరలిస్తున్న ఒక ట్రక్ ని మైథిలి గారు మరియు వాళ్ళ సిస్టర్ గారు అడ్డుకున్నారు నిజంగా ఈ పని అభినందనీయం 🙏👏👏
@operation50-oldisgold6
@operation50-oldisgold6 28 күн бұрын
గతం గతః వివేక వంతులు వర్తమానంలో జీవిస్తారు.! తెలివైన వారు గతం, భవిష్యత్తులో బ్రతుకుతారు.! వివేకవంతులు తెలివైన వారి అనుభవాలను తమ జీవిత అనుభవాలుగా భావించి జాగృతితో జీవిస్తారు.! తెలివైన వారు తమ స్వానుభవాలతో గుణపాఠాలను నేర్చు కుంటారు..గాయాలెన్నో చేసుకుంటారు.! వివేకవంతులకు గతం జ్ఞాపకాల మయం మాత్రమే..తెలివైన వారికి గతం గుణపాఠాలమయం..గాయాల సహితం.! వివేకవంతులకు గతంతో పనిలేదు..అందుకని వర్తమానంలో జీవిస్తారు.! తెలివైన వారికి గతం కావాలి... ఒకవేళ గతాన్ని మరిచిపోతే వారికి భవిష్యత్తు ఖతం అవుతుంది.! అందుకే, తెలివైన వారెప్పుడూ వర్తమానంలో జీవించలేరు.! తెలివైన వారంతా తమ తెలివితేటలతో తూతూ మంత్రంగా వ్యవహరిస్తూ సమస్యల గాయాలకు పైపై మందులు పూస్తూ తమ జీవితాల్ని తడిసి మోపెడు చేసుకుంటారు.!
@sureshy4059
@sureshy4059 21 күн бұрын
It seems you are right sir ... I don't know how you derived this conclusion
@richu1122
@richu1122 23 күн бұрын
Very good explanation sir
@GRvision786
@GRvision786 17 күн бұрын
👌👌👌👍
@srinuart
@srinuart 26 күн бұрын
Om tat sat...
@VedhanshBekanti
@VedhanshBekanti 28 күн бұрын
🙏🥰
@manoharmogili486
@manoharmogili486 28 күн бұрын
@KamakshiKamunuru-ej8fd
@KamakshiKamunuru-ej8fd 27 күн бұрын
🙏🙏🙏
@radima1234
@radima1234 28 күн бұрын
👏 👏 ❤👏 👏
@srinuart
@srinuart 26 күн бұрын
Krishnaaaya nama ha... Osho rajnishaya nama ha... Rgv ye nama ha... Kanth risaaya nama ha... Vaasu visaaya nama ha....❤😊😊😊
@sriram-dw1ty
@sriram-dw1ty 28 күн бұрын
ఏంటో. ..ఇంతలా మీలా స్థిరం గా అనుకోలేకపోతున్నాము. ..కొన్ని విషయాల్లో. ....future లో మీ దగ్గర కొచ్చి కూచోవాలేమో 😊😂.....!thank god. .అన్ని ప్రమాదాలు దాటి ఇన్ని మంచి విషయాలు మాకు చెప్తున్నందుకు. .మీక్కూడా thank you 🎉🎉🎉🎉మధ్య తరగతి మండహసాలు. .,కళ్ళు చెమరుస్తాయి. ..nakkuda bhayame road cross cheyyadam 😂🎉
@kanthrisalifestories
@kanthrisalifestories 28 күн бұрын
సరే. ☺️
@sriram-dw1ty
@sriram-dw1ty 28 күн бұрын
@@kanthrisalifestories 🙏🙏🙏🙏
@swathiclarissa
@swathiclarissa 28 күн бұрын
🙏i thank this universe that my thoughts are in sync with the talks u make andi...thanq so much....❤
@kanthrisalifestories
@kanthrisalifestories 28 күн бұрын
🙏🙏🙏
@udayasri8087
@udayasri8087 26 күн бұрын
Hi risa garu ...chala bhaga explain chysaru kani chala kastam meku iyena easy ga maku avuthundi anukovadam kastam emo anipistundi eni talks vinano mevi ....koni vishayalalo maralaykapothna brother ela .....marichipovali anukona vishayam malli malli ekuva gurthuvastundi ela edi overcome chyali chypandi plzzz
@vihaankanike2018
@vihaankanike2018 27 күн бұрын
Deyyalu unnaya..? Ma bro cheputhadu, deyyalu unnayi mana intlo avi ratri 11pm to 3 madhya yedusthayi, gajjala chappudu vinipisthayi, yedusthunna sounds vinipisthayi, door koduthunnattu sounds chesthayi, akkadakkada shadows kanipisthayi, ani antundu. Enthavaraku nijam. Mwa bro abadhalu cheppadu, dhini gurinchi oka vedio cheyyandi plz. Chala mandhilo unna bayam idhi deyyalu unnayi anedi, ippatikivaraku evaru klupthamga vivarinchaledu, meeru aithey Sampurnamga telusukoni yetuvanti Oohalu lekunda unnadhi unnattu cheputharu aney gatti nammakam undi plz cheppandi
@anishu9428
@anishu9428 24 күн бұрын
Osho goppa philosopher. Budhudu inka jorba ni kalipina mahanubavudu. Tantra gurunchi goppaga chepina ekika master osho
@ijjuvarapusrinu7195
@ijjuvarapusrinu7195 28 күн бұрын
I want to debate with you anna I sent my questions to studio balaji but there is no responce my name is srinivas i am curious talk with you anna if it is possible
@kanthrisalifestories
@kanthrisalifestories 28 күн бұрын
Come
@264bakshay9
@264bakshay9 23 күн бұрын
chusa
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 4,9 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 54 МЛН
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 4,4 МЛН
ఎవరు గొప్ప ?  | A beautiful zen story | Kanth’Risa |
11:15
kanthrisa life stories
Рет қаралды 3,6 М.