Пікірлер
@lokipolimera952
@lokipolimera952 50 минут бұрын
ANNA DRESS BAGUNDI..LIKED IT❤..NE GOPPADANAM ANTANTE ..NE VIDOES YANTHA AVOID CHESTE ANTHA DAGGARA AVTHAV ANNA ...EDANTHA NONSENSE ANUKUNE PRAPANCHAM LO KI VELLI ALASIPOYE VASTUNNA VADI LO NENU OKKADINE😅
@111saibaba
@111saibaba Сағат бұрын
అవును. Dale Carnegie బహుశా ప్రపం చం లోనే మొదటి సెల్ఫ్ హెల్ప్ బుక్ రైటర్. ఆల్ టైం Best సెల్లర్స్ లో అతని books ఉంటాయి. మా వారు ఈయన బుక్స్ పెట్టుకుని భగవద్గిత పారాయణం చేసినట్లు అపుడపుడు చదువుతూనే ఉంటారు. ఇతను చేప్పే కాన్సెప్ట్స్ కి కొంత ఆధ్యాత్మిక కోణం జోడించి నట్లు Steffen Covey రచనలు తరువాతి కాలం లో వొచ్చాయి.
@thyagugouri
@thyagugouri Сағат бұрын
🙏🙏🙏
@manu12ogirala87
@manu12ogirala87 4 сағат бұрын
Anna🙏🙏
@operation50-oldisgold6
@operation50-oldisgold6 5 сағат бұрын
ఒత్తిడితో చిత్తవకండి.! మీరు పని చేసేది,సంపాదించేది బాగా జీవించడానికే..అంతే గానీ, ఒత్తిడితో మిమ్మల్ని మీరు హింసించుకోవడానికి కాదు.! మిమ్మల్ని యాతనకు గురిచేస్తోంది మీ బిజీ షెడ్యూల్ కాదు.. అసలు విషయం ఏమిటంటే... మీరు కేవలం మీ ఆలోచనా, భావోద్వేగాలలో ఊపిరిసలపనంతగా మునిగిపోవడమే మూల కారణం.! సహజంగా,ఏ పని ఒత్తిడిని కలిగించదు. మీ శరీరం,మనస్సు భావోద్వేగాలను మీరు సరిగ్గా నియంత్రించుకోలేక పోవడమే ఒత్తిడిని కలిగిస్తుంది.! బయటి పరిస్థితులు మీకు శారీరకమైన నొప్పిని మాత్రమే కలుగ జేయగలుగుతాయి. కానీ బాధ మాత్రం మీ మానసిక సృష్టే.!
@user-tm3ww8jg9d
@user-tm3ww8jg9d 12 сағат бұрын
Annaaaa
@sriram-dw1ty
@sriram-dw1ty 14 сағат бұрын
yes true 🎉❤
@111saibaba
@111saibaba 17 сағат бұрын
అందరికి, అన్నిటికి అర్ధం అయె భాష ప్రేమ. Most comforting feeling
@operation50-oldisgold6
@operation50-oldisgold6 17 сағат бұрын
👌🥰🥰🥰
@MaheshNeerudu-vx1pk
@MaheshNeerudu-vx1pk Күн бұрын
Risa anna chala chala bagaundi anna
@radima1234
@radima1234 Күн бұрын
Chaalaa chaala wonderful Session. Thank you dear Modern Monk 🎉❤🎉
@ThupakulaNaresh-nadharaga
@ThupakulaNaresh-nadharaga Күн бұрын
విశ్వజ : ప్రపంచం ఎంటరైనాక బ్రెయిన్ ఎందుకు ఇంత దారుణంగా తయారైంది(అమాయకంగా)😂🤯🤣🤣14:40
@suryakumari9953
@suryakumari9953 Күн бұрын
Risa తమ్ముడు (chinni ramana) exelent world nuvvu super Tacks ki realex our soul
@LamuShi-uu5be
@LamuShi-uu5be Күн бұрын
,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shailajasaidulu3799
@shailajasaidulu3799 Күн бұрын
❤❤❤
@bandaruajaya5554
@bandaruajaya5554 Күн бұрын
Neevu Anni bagane chebuthav kaani Modi lanti neechudini samarthistunnavu
@srinivaschundu2667
@srinivaschundu2667 Күн бұрын
Hi Risa
@nandemadhu5693
@nandemadhu5693 Күн бұрын
Hai risaaa namaste good evening
@hyma2001.
@hyma2001. Күн бұрын
Yeppudu annaaa book lunch
@krishnarapolu2640
@krishnarapolu2640 Күн бұрын
❤ Krishna surat 4.51pm
@sriram-dw1ty
@sriram-dw1ty Күн бұрын
🎉🎉❤
@gjagannatham9777
@gjagannatham9777 Күн бұрын
ఈయన గురించి "హిమాలయపరమగురువులతో యోగ రామ పుస్తకం" లోప్రస్తవించారు.రిసా గారు. మంచి యోగతత్వం ఉన్న వారిని గుర్తుచేస్తున్నందుకు ధన్యవాదలు. అరుణాచలా జగన్నాథ్.
@manu12ogirala87
@manu12ogirala87 2 күн бұрын
Anna🙏🙏
@erukaarivu6404
@erukaarivu6404 2 күн бұрын
Some politicians refused to see this swami as swami used to bless with his foot
@111saibaba
@111saibaba 2 күн бұрын
తాను పోయిన తెప్ప తగుల బెట్టువాడొకడు తాను పడవై ఒరుల మోసేడి వాడొకడు ఉప్పునీటి ఒడ్డు దీపమై వెలి గి దారి చూపు వాడొకడు. లంగరు వేసి ప్రళయమున దరి చేర్చు ఒడోకడు. యోగులు పలు తెరగులు. కొందరి శక్తి ఒక డింగి వంటిది అయితే కొందరిదీ ఒక ఓడ వంటిది. కొందరు ఏ తెప్ప గాను ఉండక కేవలం light హౌస్ వలే దారి చూపుతూ ఉంటారు. అందరికి నా వందనం 🙏🏻
@111saibaba
@111saibaba 2 күн бұрын
మనదేశ చరిత్ర చుస్తే మనకు మహాత్ములు కొల్లలుగా దర్శన మిస్తారు . Broad గా వారిని ముడు రకాలుగా విభజించుకోవచ్చు . మహారుషులు , ఋషులు మునులు వీరు గత కాలం నివసించిన వారు . మహారుషులు , దేముళ్లకు కూడ వేరవని అపార తపోసంపద , అఖండ విజ్ఞనం , దృష్టలు కాగలిగే జ్ఞనా సంపత్తి భూత భ విష్య వార్తమానాలు దర్శించా గలిగే దర్శనికత కల వారు . వారు కలియుగం లో మనకు కనపడరు. ఇప్పటికి చిరంజీవులయి ఉంటే తప్ప. ఉదా :వ్యాస, మార్కండేయు లు. ఇక యోగులు వీరు సర్వము త్యజించి ముక్తి కై పరితపించిన వారు , ముక్తి లభించినా శరీరం తో సజీవం గా వారి presence లోకానికి అవసరం గనుక నిలిచి ఉంటారు . వారికి సకల శక్తులు ప్రాప్తించి ఉంటాయి . కానీ వారు వాటిని ఉపయోగించు కోరు . నిరదాంబర జీవితాన్ని గడుపుతు దైవ చింతన లో బతుకుతు శరీరానికి ఆయువు ఉన్నంత కాలం ఉంటారు . ముడు సిద్ధులు . సిద్ధులు కూడ యోగులే , అనేక సిద్ధులను కలిగి ఉంటారు . కానీ వాటిని తమ కోసం ఉపయోగించు కోరు. కరుణించిన వారిపై వరాలు కురిపించగలరు . ఆ సిద్ధులను మళ్ళీ replenish చేసుకోగల సా మర్ధ్యన్ని కలిగి ఉంటారు . వీరు ప్రకృతి పరమైన ఎన్నో రహస్యల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉంటారు. ఇతరులకార్మిక్ సైకిల్ ను కూడ బ్రేక్ చేయగలిగి కరుణ ను ప్రసాదించగలిగే తపో సంపత్తి కలిగి ఉంటారు. గాబట్టి మహిమలు ఉండవు అన్న రేషనల్ థింకింగ్ ఒక్కటే వీరిని అర్ధం చేసు్జోడానికి సరిపోదు. అపోరెంట్ గా తెలియ బడే దానిలో తెలియని కోణ దృక్పధం ఆవిష్ కృతం అయినపుడే వీరిని అర్ధం చేసు కో గలుగు తాము. దేవరహ్ బాబా మరి అంత ప్రాచీనుడు కాదు. 90 వరకు జీవించే ఉన్నాడు. మన ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల వరకు వొచ్చి బరంపురం తర్ తా రిణి క్షేత్రం లో కూడ చాలా రోజులు న్నాడు. ఇంకా ప్రజలు అయన మాహిమలకు testimonials ఇస్తూ ఉంటారు. ఇక్కడ కాంటెస్ట్ ఆయన మహిమల గురించి కాదు. ఆయన గురించే.ఆయన ఓకా బ్రిందావన యోగి. మొదలు సరయు నది ఒడ్డున తదుపరి యమున నది ఒడ్డున జీవించాడు. ఎత్తుగా మంచె మీద కూర్చొని ఉండడానికి ఆయనకి కొన్ని ప్ర త్యేక కారణాలుండవచ్చు. మొదలు రాముడి చెంత తుదకు కృష్ణుడి చెంత కు చేరిన ఈ సిద్ధ యోగి మార్మికత మనకు తెలియదు. కొందరు ఏమి చెప్పారు అన్న దానికి ఇంపార్టెన్స్ ఉండదు. వారి ప్రెసెన్స్ కే ఇంపార్టెన్స్. ప్రతి యోగి మంచి మాటలే చె బుతారు.🙏🏻
@sriram-dw1ty
@sriram-dw1ty 2 күн бұрын
👍👍😔
@erukaarivu6404
@erukaarivu6404 2 күн бұрын
Devaraha baba told justice pandey to write Ayodhya judgement in favour of hindus even though pandey faced threat from opposite party. He told through akash vaani no verbally
@operation50-oldisgold6
@operation50-oldisgold6 2 күн бұрын
ఎందరో మహానుభావులు...అందరికీ వందనములు.! అందరూ విశ్వసనీయులే.. సదా ఆరాధనీయులే.! అలాంటి వారిని ఆరాధించడం అంటే... వారిని ఓ అవతార మూర్తిగా మాత్రమే భావించి సేవించడం కాదు... వారి స్థితిని అవగాహన చేసుకుని అనుసరించడం.! ఆ స్థితిని, మనమూ పొందడానికి ప్రయత్నం చేయడం.! అదే అసలైన ఆరాధన.! మన జీవితాలని సవ్యంగా మలుచుకునేందుకు ఒక సరైన ఆలంబన.!
@LamuShi-uu5be
@LamuShi-uu5be 2 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@jnanaparishilaka
@jnanaparishilaka 2 күн бұрын
Devraha Baba used to bless people with his foot. As he sat on a high platform about 12 feet above the ground, it was more convenient for him to touch a person's head with his foot than with his hands. In his view, legs were not inferior, and his unique method of blessing was revered by his followers​.
@polepallesatish
@polepallesatish 2 күн бұрын
వాళ్ళ అమ్మకి అక్కకే కాదు, కొన్ని వందల సందర్భాల్లో వేల భక్తులకు ఇదే చెప్పాడు. 🕉️🕉️
@kanumuriramaraju5245
@kanumuriramaraju5245 2 күн бұрын
Bharat ek khoj, spiritual super Bazar, all things for all people, all time🎉
@narendhargali2542
@narendhargali2542 2 күн бұрын
అన్న గారు స్వామి వివేకనందునీ గురించి కూడా చెప్పండి
@kanthrisalifestories
@kanthrisalifestories 2 күн бұрын
ok
@jangammadhukumar3853
@jangammadhukumar3853 2 күн бұрын
Sir, why dont u want children..pl do talk🙏
@kanthrisalifestories
@kanthrisalifestories 2 күн бұрын
నీవు కంటేనే నీ పిల్లలు. అనుకోకు
@nandemadhu5693
@nandemadhu5693 2 күн бұрын
Bavundi , namaste risaaa
@Sigma11007
@Sigma11007 2 күн бұрын
ఒకసారి యోగిలా మాట్లాడుతావు,ఒకసారి etheist లా మాట్లాడుతావు,ఒకసారి ఫిలాసఫీ చెప్తావు,ఏ శక్తులు లేవు అంటావు‌,ఏంటి భయ్యా నువ్వు,శక్తులు ఉన్నాయి అని అలాంటి యోగుల స్టోరీ చెప్తావు జనాలు కన్ఫ్యూజ్ అవుతరు..
@kanthrisalifestories
@kanthrisalifestories 2 күн бұрын
Meeru sarigga vinadam ledu.. ఒక్క పదం పాటించు.. పోల్చుకోకు. అన్నింటిలో అదే ఉంది
@archanayannam9861
@archanayannam9861 2 күн бұрын
Mystical power nijama Risa
@AnandMohanPillutla
@AnandMohanPillutla 2 күн бұрын
🎉
@srinuart
@srinuart 2 күн бұрын
Thinnavani thelisina telikapoina adagalanipinchi adugutunna...prema ki caring proof....😂tinnava anna...good night...❤
@mymaster730
@mymaster730 2 күн бұрын
Hii anna😊
@srirajavatsavaisaraswathi6246
@srirajavatsavaisaraswathi6246 2 күн бұрын
👌👌💐🙏💐
@user-rq4xu8ic9u
@user-rq4xu8ic9u 2 күн бұрын
Guruvulu urike dorakaru 😊
@bhavanikambala8556
@bhavanikambala8556 2 күн бұрын
Annayya...... bramha muhurtham gurinchi emyna video cheyandi
@harikrishna1194
@harikrishna1194 2 күн бұрын
ఆదిశంకరచార్యులు వారియొక్క జీవన విధానం ఎలా ఉండేదో ఎప్పుడైనా గమనించారా ఎందుకంటే తను కూడా తల్లి తండ్రి రాజయోగం సంసారం పరమాత్మ అనే వాటిలో ఎంతో ఉత్తమంగా నివసించారు తనగురించి ఒక చర్చ పెట్టండి
@navyahema4298
@navyahema4298 2 күн бұрын
Tq sir
@operation50-oldisgold6
@operation50-oldisgold6 2 күн бұрын
అనుకున్నామని జరగవు అన్నీ..అనుకోలేదని ఆగవు కొన్ని.! జరిగేవన్నీ మంచికని... అనుకోవడమే మనిషి పని.!
@balajirapeti9407
@balajirapeti9407 2 күн бұрын
Hiii Anna 👍
@VaniEmmadi-zu1re
@VaniEmmadi-zu1re 2 күн бұрын
Reesa raso vysa means?
@HemaHema-jp2py
@HemaHema-jp2py 3 күн бұрын
Ramakrishna paramahasa jivitha charitra gurinchi chepandi plz
@girisunkara4699
@girisunkara4699 3 күн бұрын
🎉🎉