Dhoothalatho Kalasi |Telugu Christan New year Song| Bro.Seenanna |2024 Halleluya Ministries Official

  Рет қаралды 392,434

Halleluya Ministries

Halleluya Ministries

6 ай бұрын

దూతలతో కలసి || 2024 నూతన సంవత్సర ఆరాధన గీతము
Bro. Seenanna Halleluya Gaana Paricharya
Music Director: John Pardeep
Mix & Master : Shaker Chithra Studios Chennai
Lyrics, Tune & Sung by Bro. Seenanna
Tablas : Anil Robin, paul Raj, Samuel katta, Prabhakar Rella, Nova, Manoj.
Rhythm Programing : Samuel Katta
Dilruba : Saroja
Sitar : Kishore
Flute : Lalith
Chorus : Revathi, Sudha,Jayasree.
Halleluya Ministries - +91 7386431482, 7386431484
పల్లవి||
దూతలతో కలసి - సెరాపులలో నిలచీ
నీ మహిమను - చూడాలనీ
నా ఆశతీరా - పాడాలనీ
ఆరాధించాలనీ - ఆస్వాధించాలనీ
1. దావీదు గానాల - స్తోత్రార్హుడా
కోరాహు కుమారుల - స్తుతి పాత్రుడా
నాస్తుతులన్నిటిపై - ఆసీనుడవయ్యా
॥2॥ మహిమ||
2. అత్యున్నతమైన - సింహాసనమందు
ఆసీనుడవైన ప్రభు - నీ వుండగా 2
నీచొక్కాయి అంచులు
- దేవాలయమే నిండగా
॥2॥ ॥మహిమ॥
3. వేవేల దూతలు - నిను పాడగా
ఆ కంఠస్వరములే - ధ్వనించగా ॥2॥
ఆ మందిరమంతా - ధూమముచే నిండగా
@All copyrights are reserved 2024
Copyright-protected
#teluguchristansongs #teluguchristian2024songs #Dhoothalatho #Kalasi
#music #telugu #telugumusic #christansongs
telugu christian new year songs 2024
telugu christian christmas songs 2024
telugu christian new songs 2024
telugu christian calendar 2024
yesanna telugu christian songs 2024
jesus telugu 2024
telugu christian worship songs 2024
telugu christian short films 2024
telugu christian songs latest, telugu christian songs 2023, telugu christian songs tracks, telugu christian songs old, telugu christian songs new, telugu christian songs whatsapp status, telugu christian songs jukebox, telugu christian songs 2024, telugu christian songs shorts

Пікірлер: 459
@balajin8167
@balajin8167 Ай бұрын
దూతలతో కలసీ.. సెరాపులలో నిలచీ... ||2|| నీ మహిమనూ చూడాలనీ... నా ఆశతీరా పాడాలనీ... ||2|| ఆరాధించాలనీ... ఆస్వాదించాలనీ... ||2|| IIదూతలతో|| 1. దావీదు గానాల స్తోత్రర్హుడా - కొరాహు కుమారుల స్తుతి పాత్రుడా... ||2|| నాస్తుతులన్నిటిపై... ఆసీనుడవయ్యా... ||2|| నీ మహిమనూ చూడాలనీ... నా ఆశతీరా పాడాలనీ... ||2|| 2. అత్యున్నతామైన సింహానమందు - ఆసీనుడవై ప్రభు నీవుండగా... ||2|| నీ చొక్క ఈఅంచులూ... దేవాలయమే నిండగా... ||2|| నీ మహిమను చూడాలనీ... నా ఆశతీరా పాడాలనీ... ||2|| 3. వేవేల దూతలు నిను పాడగా - ఆ కంఠస్వరములే ధ్వనియించగా... ||2|| ఆ మందిరమంతా... ధూమముచే నిండగా... ||2|| నీ మహిమనూ చూడాలనీ... నా ఆశతీరా పాడాలనీ... ||2|| ||దూతలతో||
@Mogilivijaya
@Mogilivijaya Ай бұрын
😅
@Mogilivijaya
@Mogilivijaya Ай бұрын
🙏🛐🙏✝️💙💚
@madalasimhachalam9602
@madalasimhachalam9602 Ай бұрын
👍
@IshwarIshwar-hv6yz
@IshwarIshwar-hv6yz Ай бұрын
🎉🎉👍💫💯🤝🇦🇺🇦🇺🛐💟✝️ ❤
@KamalaKamala-hx9sg
@KamalaKamala-hx9sg 29 күн бұрын
🙏🛐🙏✝️
@dyvaswarupichurchlaxmipuramBye
@dyvaswarupichurchlaxmipuramBye 3 ай бұрын
ఈ పాట నేను పాడుతుంటే కన్నీరు ఆగట్లేదు హృదయమంత చాలా బాధగా ఉంది అన్న ఎల పాడారు అన్న నిజంగా మీరు దేవుని ఆత్మతో నింపబడి పాడారు దేవునికి మహిమ కలుగును గాక
@BronareshEzra
@BronareshEzra Ай бұрын
షాలోం అన్న గారు 💐 పాట వింటుంటే నాకు తెలియకుండానే దేవుని ఆత్మ వషంలోకి వెళ్లి నెను కుడా ఈ పాట పాడాను, దేవుడు ఇంకా మిద్వర మరిని పాటలు రావాలని దేవుని కోరుతున్నా ఆమెన్ 🎉
@Shithuashithua
@Shithuashithua 8 күн бұрын
saitu Awlam
@mellikasalman
@mellikasalman Ай бұрын
మంచి ఆత్మీయ సాంగ్ నా హృదయాన్ని తాకింది ఇటువంటి ఆత్మీయ సాంగ్స్ అనేక పాడటానికి దేవుడు మీకు సహాయం చేయును గాక
@sudakernagani8395
@sudakernagani8395 7 күн бұрын
షాలేం అన్నగారు🙏 ఈ పాట లిరిక్స్ చాలా అద్భుతం గా రాశారు. దేవుడు మిమ్మల్ని పరిచర్య లో ఇంకా బలంగా వాడుకొని ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.. 🙏🙏🙏
@halleluyaministries5432
@halleluyaministries5432 7 күн бұрын
Thank you 🙏 brother
@MADHUMADHU-zx9mg
@MADHUMADHU-zx9mg 4 ай бұрын
చాల బాగుంది బ్రదర్ దేవుడు మి పరిచర్యను దేవుడు దివించును గాక ఆమేన్
@YekullaPoorna
@YekullaPoorna 2 ай бұрын
Super ga undhi brother 🙏 Enni sarlu vinna vinali anipinchela undhi song Devunike mahima kaligunu gaka amen 🌹🙏🙏🌹
@JCPHUllepally
@JCPHUllepally Ай бұрын
Brother song is very good God bless your ministry Pastor Solomon Raj
@venkatimininti4720
@venkatimininti4720 4 ай бұрын
దేవునికి స్తోత్రం బ్రదర్ ఇంత మంచి సాంగ్ ను దేవుడు మీతో వ్రాయించి పాడించాడు ఈ సాంగ్ వింటుంటే నేనును దేవునితో దూతల సమూహంలో వునట్టు పరలోకం ఈ భూమిమీదకు దిగి వచ్చింది అయ్యగారు దేవుడు ఇంకా మీ నుండి ఏదో కోరుతున్నాడు దేవునికి స్తోత్రం
@suneelkumarkuncham7971
@suneelkumarkuncham7971 4 ай бұрын
శ్రోతల హృదయాలు పరవశించు నట్లుగా పాడారు మరియు లిరిక్స్ వాక్యానుసారముగా వున్నవి దేవునికే మహిమ Amen
@Raheboth
@Raheboth 4 сағат бұрын
పాట వింటుంటే హృదయం మండుచున్నది బ్రదర్ 🙏🙏🙏🙏🙏👍👍👍👍
@onterusamuel2919
@onterusamuel2919 3 ай бұрын
Br ilantipatalu enno paduthu devunni sthuthinchali.🙏🙏👍👍🙌🙌
@falcongaming2724
@falcongaming2724 24 күн бұрын
Excellent voice excellent lirics excellent music what a wonderful song brother ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@halleluyaministries5432
@halleluyaministries5432 19 күн бұрын
Thank you brother 🙏 God bless you
@ashokbochu8553
@ashokbochu8553 6 ай бұрын
"దూతలతోకలసీ..సెరాపులలోనిలచీ.."2 "నీమహిమనూ-చూడాలనీ.. నాఆశతీరా-పాడాలనీ.." 2 "ఆరాధించాలనీ...ఆశ్వాదించాలనీ..2 ఆఆఆ llదూతలతోll2t 1)"దావీదుగానాల స్తోత్రర్హుడా -కొరాహుకుమారుల స్తుతిపాత్రుడా"2 "నాస్తుతులన్నిటిపై...ఆసీనుడవయ్యా...2 ఆఆఆ "నీమహిమనూ-చూడాలనీ.. నాఆశతీరా-పాడాలనీ.." 2 2)"అత్యున్నతామైన సింహానమందు -ఆసీనుడవై ప్రభు నీవుండగా.."2 " నీచొక్క ఈఅంచులూ...దేవాలయమే నిండగా...2 ఆఆఆ "నీమహిమనూ-చూడాలనీ.. నాఆశతీరా-పాడాలనీ.." 2 3)"వేవేల దూతలు నినుపాడగా-ఆకంఠస్వరములే ధ్వనియించగా...2 "ఆమందిరమంతా...ధూమముచే నిండగా..2 ఆఆఆ "నీమహిమనూ-చూడాలనీ.. నాఆశతీరా-పాడాలనీ.." 2 llదూతలతోllsm
@halleluyaministries5432
@halleluyaministries5432 6 ай бұрын
Excellent
@user-kp5dj5mr6z
@user-kp5dj5mr6z 6 ай бұрын
super,🙏🙏🙏🙏✝️✝️ana
@bapukondagorla3247
@bapukondagorla3247 6 ай бұрын
Exlent song❤❤❤🎉🎉🎉🎉🎉brother​@@halleluyaministries5432
@user-vu6ii3vw6u
@user-vu6ii3vw6u 6 ай бұрын
Super song brother
@anilkonkati5442
@anilkonkati5442 6 ай бұрын
@ChittuChittuvagaboina
@ChittuChittuvagaboina 29 күн бұрын
Dhevuni naamaniki mahima kalugugunu gaka 🙏💐💐💐💐💐
@praveengundelly1896
@praveengundelly1896 4 ай бұрын
దేవునికి స్తోత్రము అన్నయ్య ఈ పాట చాలా బాగుంది నేను ఇప్పటికి 40 సార్లు ఈ పాట వినడం జరిగింది యెహెజ్కేలు గ్రంథంలో నుండి రాసినందుకు చాలా సంతోషంగా ఉంది దేవునికే మహిమ కలుగును గాక
@anilkumarpasumarthi5494
@anilkumarpasumarthi5494 Ай бұрын
Super song Anna praise the lord Anna Glory hallelujah 🙏
@srinukunavarapu7190
@srinukunavarapu7190 Ай бұрын
నాకు ఎంతో ఆదరణ కలిగించింది ఈ పాట మా పాస్టర్ గారి నోట
@danaiahbashipally-ew6gy
@danaiahbashipally-ew6gy 28 күн бұрын
❤❤
@praveenkumar-fc9pj
@praveenkumar-fc9pj 4 ай бұрын
నా హ్రుదయం పొంగుతుంది పాట చాలా బావుంది బ్రదర్
@VenkatasubbammaMadapuru
@VenkatasubbammaMadapuru 3 ай бұрын
Praise the lord brother e song chela bhagundhi ennisarlu vinnakuda vinalanipistundhi
@RaniDudapaka-hb1tn
@RaniDudapaka-hb1tn Ай бұрын
Super song brother good singing god bless you 🙌 glory to be god hallelujah 👏
@user-pf9wp3ss5u
@user-pf9wp3ss5u 2 ай бұрын
Enni sarlu vinna vinalani undhi brother god bless you
@user-pp6pu2vb6s
@user-pp6pu2vb6s 5 ай бұрын
అన్నా ఎమ్ పడినావ్ అన్నా సూపర్ అన్నా నా ఒంటిమిద ఉన్న రోమాలు కూడా ని పాటకు నిక్కదీసినై చాలా చాలా వండర్ ఫుల్ సాంగ్స్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍
@halleluyaministries5432
@halleluyaministries5432 5 ай бұрын
Thank you brother ❤
@jesuscristsongs
@jesuscristsongs 6 ай бұрын
ఈపాట ప్రతి హృదయన్ని తాకుతుంది.1 million చేరుతుంది ఆమెన్
@HalleluyaGanaparicherya-gi2vu
@HalleluyaGanaparicherya-gi2vu 6 ай бұрын
Thank❤️you brother
@Hani.creations
@Hani.creations 3 ай бұрын
Miru padina patalu enni sarlu. Vinna mallyvinaly anpisthadhi annaya 🙏🙏🙏
@manemmaerpula-uo9nh
@manemmaerpula-uo9nh 4 ай бұрын
Dhevuni mahima karanga padaru ilanti patalu chalapadalani dhevuni prardhisthunna,🙏🙏
@kishorsodabathina-tr6bc
@kishorsodabathina-tr6bc 2 ай бұрын
Okkasari vini e song maa church lo padanu.devunike mahima.
@chnaveenkumar4968
@chnaveenkumar4968 5 ай бұрын
ప్రభువు నామములో వందనాలు బ్రదర్ ఈ పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు మనసు నిండా ఏదో సంతోషం అనిపిస్తుంది నిజంగానే ఈ పాట మనసార వింటూ ఉంటే పర్సనల్ గా నేను కూడా దేవుని దూతలతో కలిసి పడుతున్నట్టుగా అనిపిస్తుంది, మీకు ప్రత్యేకమైన వందనాలు బ్రదర్
@HalleluyaGanaparicherya-gi2vu
@HalleluyaGanaparicherya-gi2vu 5 ай бұрын
యేసయ్య కే మహిమ కలుగును గాక
@user-od8ys6pz1i
@user-od8ys6pz1i 6 ай бұрын
ఎన్ని సార్లు విన్నా, వినాలనిపించే గొప్ప పాట, tq బ్రదర్
@agapeworshipcenter13vd36
@agapeworshipcenter13vd36 6 ай бұрын
Praise the lord anna 🙏 మీరు ఇంకా ఇలాంటి మధుర గీతాలు పడాలని మేము ప్రార్ధన చేస్తున్నాం మిమ్మల్ని మీ పరిచర్యను దేవుడు దీవించునుగాక మీకొరకు మేము ప్రార్థిస్తాము
@praveenkumarhanmakonda9427
@praveenkumarhanmakonda9427 3 ай бұрын
ఎన్ని సార్లు విన్నా కూడా తనివి తీరడం లేదు...ఈ మూడు రోజుల్లో ఒక 20సార్లు విన్నాను
@muralikrishna7065
@muralikrishna7065 4 ай бұрын
Praise the lord brother.🙏 Isaiah grandam nundi 6 va adhyaayam nunchi reference adbutam..god bless your ministry 🙏🙏
@shobanguggilla5940
@shobanguggilla5940 3 ай бұрын
Brother mi songs maaku maa sangaaniki chaala blessings echayii.. Thank you..miru elaanti songs marennoo evvaalani korukuntunaamu
@yakobbairapaka3410
@yakobbairapaka3410 3 ай бұрын
Annaya vandanalu anna pata chala bagunnadi anna🙏🙏🙏🙏
@chandhramthorrem5354
@chandhramthorrem5354 5 ай бұрын
వందనాలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదే నమనసు నీకదిలింప చేసెనే prabuninnudivinchunugaka❤❤❤
@manemmaerpula-uo9nh
@manemmaerpula-uo9nh 4 ай бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా వీనలని అనిపిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@ChandraiahPenchala
@ChandraiahPenchala 25 күн бұрын
David raj--super hit song 2024 God bless you with all Amen amen
@mojeshm5133
@mojeshm5133 2 ай бұрын
Super song glory to God
@vankadavidu6691
@vankadavidu6691 4 ай бұрын
దేవుని నామమునకు మహిమ కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@srinutadi7595
@srinutadi7595 Ай бұрын
Praise the lord Bro,Super song ఎన్ని సార్లు విన్నా, వినాలనిపించే గొప్ప పాట🙏🙏🙏🙏🙏🙏
@ByalakoreshByalakoresh
@ByalakoreshByalakoresh 5 күн бұрын
Bro first time u r song voice I repends my hort hollyspirit touch my hort good song paster garu I am allso poster wonderful jesus 🙏 bless you 🙏
@padmaraokathulamaisaiah8059
@padmaraokathulamaisaiah8059 3 ай бұрын
Praise the Lord, aiyyagaru Vandanalu.
@gcm777
@gcm777 4 ай бұрын
దేవునికి కి మహిమ కలుగును గాక.🙌🏻🙌🏻🙌🏻🙌🏻.. ఇంత చక్కగా పాటను సమకూర్చి పాడి దేవునిని ఘనపరచిన అన్నకు వందనాలు 🙏🏻💐 పల్లవి:-దూతలతో కలసి ఈ......... - సెరాపులలో నిలచి నీ మహిమను చూడాలని - నా ఆశ తీరా పాడాలని "2" అ:ప:- ఆరాధించాలని - ఆస్వాదించాలని. "2" "దూతలతో" చరణం:- 1)దావీదు గానాల స్తోత్రార్హుడా - కోరాహు కుమారుల స్తుతి పాత్రుడా నా స్తుతులన్నిటిపై ఆశీనుడవయ్యా ఆ.. ఆ "2" "నీ మహిమను" చరణం:- 2) అత్యున్నతామైన సింహానమందు ఆసీనుడవై ప్రభు నీవుడంగా "2" నీ చొక్కాయి అంచులూ - దేవాలయమే నిండగా " నీ మహిమను" చరణం:- 3) వేవేల దూతలు నిను పాడగా ఆ కంఠ స్వరములే ధ్వనియించగా ఆ మందిరంతా ధూమముచే నిండగా ఆ...ఆ... " నీ మహిమను" "దూతలతో కలసి"
@janpalerra3835
@janpalerra3835 3 ай бұрын
@user-cw1oo4ee3n
@user-cw1oo4ee3n 3 ай бұрын
🙏🙏shya m
@user-kp5dj5mr6z
@user-kp5dj5mr6z 3 ай бұрын
Super song ana
@drani5190
@drani5190 2 ай бұрын
Praise the lord brother wonderful song really I feel very very happy and I honour to God God bless you brother and ur team
@MaskuriSrinivas--153
@MaskuriSrinivas--153 5 ай бұрын
" ప్రభువు నామంలో వందనములు " ఈ పాట చాలా అద్భుతంగా పాడారు వింటుంటే మనసుకు చాలా ఉత్తేజాన్ని ఇస్తుంది ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది భక్తులు కూడుకొను సర్వ సమాజములో ఇలాంటి యేసుక్రీస్తు పాటలను ఇంక ఎన్నెన్నో అందించాలని కోరుకుంటున్నాను ---😢
@SarithaYelavadi
@SarithaYelavadi 5 ай бұрын
God bless you 😂😅😢😮
@nagarajunagaraju9108
@nagarajunagaraju9108 5 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న ఎంతో చక్కని పాట పాడి దేవునికి మహిమ కలుగును దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక మరెన్నో పాటలు నువ్వు పాడాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అన్నయ్య
@HalleluyaGanaparicherya-gi2vu
@HalleluyaGanaparicherya-gi2vu 5 ай бұрын
Thankyou brother
@emmanuelpalle5982
@emmanuelpalle5982 3 ай бұрын
What a song! May god will praise through this song
@kadalimahesh1232
@kadalimahesh1232 3 ай бұрын
Brother praise the lord Thankyou jesus Gud worship bro 😊golry to Jesus's
@msdhanil4917
@msdhanil4917 6 ай бұрын
పాస్టర్ చాలా సంతోషంగా 2023 కాచితివి యేసయ్య అనే పాటకు ఇప్పటికి మరువాలము 2024 ఈ పాటి చాలా సంతోషం ఈ ట్రాక్ వాదలండీ ఈ పాటకు ప్రాక్టీస్ చేసాము ఇట్లు మీ ఎంఎస్ దానిల్ 1:12 1:12 1:12
@kishorsodabathina-tr6bc
@kishorsodabathina-tr6bc 2 ай бұрын
Wonder full song brother.god bless you.
@LavanyaNathi
@LavanyaNathi 2 ай бұрын
Patavenatha sepu paralokamlo vuunatuga vuundi br God bless you always with you br
@LavanyaNathi
@LavanyaNathi 2 ай бұрын
Dhevu memalini devechu gaka
@thirupathirekonda2584
@thirupathirekonda2584 6 ай бұрын
హల్లెలూయ మినిస్ట్రీస్ నుండీ మా శ్రీను సారు నోట మరో అద్భుత మైన పాట అందించిన శ్రీను సార్ కి వందనాలు
@ajaykumarajay1845
@ajaykumarajay1845 4 ай бұрын
Super song
@bushipakavenkataiah3220
@bushipakavenkataiah3220 Ай бұрын
Anna garu super ga padinaru God bless you
@agapeworshipcenter13vd36
@agapeworshipcenter13vd36 5 ай бұрын
అయ్యా praise the lord 🙏 ఆత్మీయ గీతం దేవుడు మీతో పాడించాడు అందునిబట్టి దేవునికి మహిమకలుగుగాక మీ పరిచర్య ను మిమ్మును దేవుని ఆత్మ తోడుండి నడిపించునుగాక 🤝
@user-vw4tw3pr2y
@user-vw4tw3pr2y Ай бұрын
ప్రైస్ లార్డ్ అన్నయ్య ఇలాంటి సాంగ్స్ పెట్టండి
@sinnammagarikina2133
@sinnammagarikina2133 Ай бұрын
Heart touching words and voice
@meshpamprakash6335
@meshpamprakash6335 14 күн бұрын
Yishu Krishna Naam Lo vandanalu brother Davidson ka Aradhana pata chala bond brother vandanamulu
@MalesSivarathree
@MalesSivarathree 2 ай бұрын
సాంగ్ చాలా బాగుంది బ్రదర్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది prise the tq brother
@user-bx4tu3jg2z
@user-bx4tu3jg2z 3 ай бұрын
గ్లోరీ టూ గాడ్ ❤❤❤❤❤🎉🎉ఆమెన్ k.palkumar
@SVamsi-cs6zi
@SVamsi-cs6zi Ай бұрын
Glory to Jesus
@nathaniel1094
@nathaniel1094 6 ай бұрын
2024 లో మేము ఆశించిన రీతిలో ఒక అద్భుతమైన పాటను ఇచ్చారు. One year కి 2, 3 సాంగ్స్ అయినా మీ వద్ద నుండి ఆశిస్తున్నాము. దేవుని శ్రేష్టమైన కృప మీకు, మీ పరిచర్యకు తోడై ఉండును గాక
@user-vm6go1iv5r
@user-vm6go1iv5r 6 ай бұрын
అన్న ఎన్ని సార్లు విన్న తనివితీరదు ఈపాట దేవుకే మహిమ ఇలాంటి పాటలు మరెన్నో మి కల ము ద్వారా రాయాలని మనసారా కోరు కుంటున్న అన్న మీసేవ కొరకు ప్రదా న సేస్తను
@chirraswamyswamy9045
@chirraswamyswamy9045 5 күн бұрын
Praise Praise the lord anna garu
@KaranKumarMadakam
@KaranKumarMadakam 4 ай бұрын
హృదయాంతరగము ఉప్పొంగుతోంది
@samarpanvenkatp8991
@samarpanvenkatp8991 Ай бұрын
Glory to God 🙏🙏🙏
@jayarajuundeti3071
@jayarajuundeti3071 6 ай бұрын
గొప్ప పాట హృదయం పులకరించి పోతుంది. ఎటువంటిపతలు ఇంకారావాలి god bles you
@dasarijayanthi9106
@dasarijayanthi9106 8 күн бұрын
పరిశుద్దాత్మ దేవా... మాకు తోడుగా ఉండి మమ్మును మీ ఆత్మ తో నింపి నడిపించాలని, నీ మహిమను చూసే భాగ్యత కలిగించమని, అట్టి జీవితం అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్ధిస్తున్నాను తండ్రీ,.. ఆమేన్
@VishnuManchala
@VishnuManchala 6 ай бұрын
చాలా బాగా పాడినారు బ్రదర్ మీమల్ని దేవుడు దివిచుగాక
@user-wv9ft1dn8p
@user-wv9ft1dn8p 5 ай бұрын
Good song chala bagundhi bro thanks track chaindi bro 🙏
@K.guravaiya35
@K.guravaiya35 6 күн бұрын
🙏👏👍 ఆరాధించాలని ఆస్వాదించాలని
@danaiahbashipally-ew6gy
@danaiahbashipally-ew6gy Ай бұрын
Amen
@kvijayvijay4419
@kvijayvijay4419 Ай бұрын
ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుడై ఉండెను
@user-tg9cp6sk4r
@user-tg9cp6sk4r 10 күн бұрын
చాలా సంతోషం బ్రదర్ ఈ పాట ప్రతి హృదయాన్ని తాకింది
@chityalamalathi190
@chityalamalathi190 4 ай бұрын
Dhevuniki mahimaa🎉
@kodepakasravya123
@kodepakasravya123 3 ай бұрын
Nice song 👌🙏🙇‍♀️Glory to God 😍
@kambalapalliramuduisrael9970
@kambalapalliramuduisrael9970 5 ай бұрын
గొప్ప పదాలతో దేవుని గణపరిచి పాడినవు brodher 🙏
@kranthikumarmedarametla9063
@kranthikumarmedarametla9063 5 ай бұрын
అన్నా vandanallu దేవుడు మీకు గొప్ప తలంతు ఇచ్చాడు అందుకు దేవునికే మహిమ మీ వద్ద నుండి ఇంకా మంచి పాటలు నేనూ ఆశిస్తున్నాను
@repalleanand3538
@repalleanand3538 6 ай бұрын
దేవుడు మిమ్మల్ని పరిచర్యను దీవించాలని ఇలాంటి ప్రతిరూప గానాలు మరెన్నో మీరు పాడి దేవుని మహిమ పరచాలని కోరుకుంటున్నాం ఆమె ఆమెన్ ఆమెన్
@bfcmahendarbfc826
@bfcmahendarbfc826 6 ай бұрын
చాలా చక్కగా పాడారు బ్రదర్స్ , పాట చాలా చాలా బాగుంది.
@Padmaja-rf3yq
@Padmaja-rf3yq Ай бұрын
Glory to God 🙏
@shankararsoshakar5227
@shankararsoshakar5227 27 күн бұрын
Super song🎵🙏🙏❤
@kalyanmudurukolla6880
@kalyanmudurukolla6880 5 ай бұрын
చక్కని పాట హృదయం ఉప్పొంగి పోయింది అన్న గారు
@smojesh8293
@smojesh8293 6 ай бұрын
పరలోకంలో ఉన్న దేవదూతలు ఆరాధించిన విధముగా చాలా అద్భుతంగా దేవుడు మీకు ఇచ్చిన పదాలు దేవుడు ఎంతగానో మిమ్మల్ని ఇంకా బలపరిచి ఇంకా మీ ద్వారా అద్భుతమైన పాటలు ఇంకా పాడాలని మనసారా దేవుని స్తుతిస్తున్నాడు
@lilylily1742
@lilylily1742 5 ай бұрын
❤😂
@yadagirikondapuram9559
@yadagirikondapuram9559 5 күн бұрын
Praise the lord 🙏🙏, song chala bagundi❤
@hephzibahkatumalla1047
@hephzibahkatumalla1047 2 күн бұрын
AMEN AMEN AMEN 🙏🙌
@madarapuashok4609
@madarapuashok4609 5 ай бұрын
ఎన్ని సార్లు విన్నా వినలనిపించే సాంగ్ ఆ దేవునికే మహిమ 🙏🙏🙏
@smartlife2901
@smartlife2901 6 күн бұрын
paster garu entho atmiyanga vundhi vintunte inka vinalinipistundhi devuni nammamuku mahimakaramuga vundhi amen
@halleluyaministries5432
@halleluyaministries5432 6 күн бұрын
Thank you brother 🙏
@narayanaraovadlamuri1734
@narayanaraovadlamuri1734 5 ай бұрын
Praise the lord anna garu దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక.. ఇలాంటి మరెన్నో పాటలు అందిస్తారని కోరుకంటూ.. ఈ పాట లిరిక్స్ రిలీజ్ చేయండి 🙏🙏🙏
@HalleluyaGanaparicherya-gi2vu
@HalleluyaGanaparicherya-gi2vu 5 ай бұрын
Lyrics description lo pettamu
@syamsanjay1362
@syamsanjay1362 6 ай бұрын
Praise the Lord Anna 🙏✝️ మీ పాట కోసం ఎదురు చూస్తున్నాం....అన్నా.... థాంక్స్.... Jesus bless our ministry....😊😊😊❤💯💯💯💯 Wonder full super song....
@vasuchinni-gm5vz
@vasuchinni-gm5vz 6 ай бұрын
ఏమని ,ఎలా వర్నించాలో అర్థం కావట్లేదు సూపర్ సాంగ్ బ్రో
@user-qi6yu6wz2m
@user-qi6yu6wz2m 9 күн бұрын
Nanukudaprabhurajyamlo, elapadalaniasaanna
@Vishal_Gaming_1234
@Vishal_Gaming_1234 Ай бұрын
Very good 👍👍
@stevensonofficial6845
@stevensonofficial6845 6 ай бұрын
Appudu yesanna eppudu senanna
@lazarusvarang-et1tr
@lazarusvarang-et1tr 3 ай бұрын
Super song 👌👌👍
@lazarusvarang-et1tr
@lazarusvarang-et1tr 3 ай бұрын
Super song 👌👌👌👍
@user-vw4tw3pr2y
@user-vw4tw3pr2y 26 күн бұрын
అన్నయ్య పాటలు పెట్టండి కొత్త సాంగ్స్
@sathishvanapalli8641
@sathishvanapalli8641 6 ай бұрын
ఎప్పుడు మీపాట విడుదల చేస్తారా అని చూస్తున్నాను బ్రదర్ దేవుడు మిమ్ములను వాడుకోనునుగాకా
@mahimaworshipteam.9016
@mahimaworshipteam.9016 6 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక!!! చక్కటి ఆత్మీయ పదాలను సమకూర్చి అందరూ మనసారా మందిరాలలో పాడుకొనే విధముగా చక్కటి పాటను సమకూర్చిన మీకు నా నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు దేవునికి స్తోత్రములు... పాస్టర్ జాషువా డానియల్ మహిమా వర్షిప్ టీమ్. నెల్లూరు జిల్లా...
@chilumulakiran925
@chilumulakiran925 4 ай бұрын
Preise the lod annaya garu ye pata chala bagundhi ❤❤😊
@VenkateshChittibarki-lv4wi
@VenkateshChittibarki-lv4wi 29 күн бұрын
సూపర్
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 16 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 105 МЛН
Asamanudu Full song | Telugu Christian Song | Bro.Chinny Savarapu | Pas.David Varma #Sudhakarrella
9:37
The New Life Ministries - Bro David Varma
Рет қаралды 259 М.
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 745 М.
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 90 МЛН
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 7 МЛН
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 959 М.
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 125 МЛН