Dhosakaaya Pappu.

  Рет қаралды 368,395

Palani Swamy

Palani Swamy

3 жыл бұрын

Пікірлер: 441
@SantoshKumar-dp9ee
@SantoshKumar-dp9ee 3 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది, మీ శ్రమకు ఏంతో గుర్తింపు రావాలి , ధన్యవాదాలు గురువు గారు🙏
@katyayanikusuma5361
@katyayanikusuma5361 2 жыл бұрын
Miru ye uri vaaru...dayachesi cheppandi
@seshumambav9422
@seshumambav9422 3 жыл бұрын
కన్నతండ్రి వెళ్ళు పట్టుకుని ఎంత జాగ్రత్త గా నడిపిస్తారో అంత జాగ్రత్తగా అందంగా చెప్తున్నారు గురువు గారు మీ వీడియోలు నాలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతున్నాయి చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు
@VijayaLakshmi-ob4hz
@VijayaLakshmi-ob4hz Жыл бұрын
Dosakaya pappu chaala baaga chesaaru
@sridharkesari696
@sridharkesari696 10 ай бұрын
😢😊
@rajeshvarig3780
@rajeshvarig3780 9 ай бұрын
ఎంత అందంగా చెప్పారో
@allurivarahalamma6019
@allurivarahalamma6019 8 ай бұрын
Madhuram madhurammm
@allurivarahalamma6019
@allurivarahalamma6019 8 ай бұрын
Madhuram madhurammm
@VijayaLakshmi-no5ni
@VijayaLakshmi-no5ni 3 жыл бұрын
గురువుగారు మీరు వండిన వంట కంటే చెప్పిన విధానం చాలా చాలా బాగుంది. నిజముగానే దోసకాయ పప్పు చాలా రుచిగా వండారు. Thank you so much 🙏🙏🙏
@annapurnadevi4143
@annapurnadevi4143 3 жыл бұрын
చూడగానే మీరు వంట రుచి తెలుస్తుంది పళని స్వామీగారూ అంటే నోరు ఊరిపోతూ ఉంటుంది ఇదీ నిజమండీ... 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
@itsme_pavan
@itsme_pavan 3 жыл бұрын
స్వచ్ఛమైన మీ తెలుగు భాష కు నేను పెద్ద పెద్ద అభిమానిని
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 3 жыл бұрын
చాలా సంతోషం నాన్న..
@lathaswarna847
@lathaswarna847 2 жыл бұрын
If cxx
@vaibhavdecors4600
@vaibhavdecors4600 2 жыл бұрын
🙏
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 3 жыл бұрын
ఆట వెలది పద్యము : దోస కాయ పప్పు దోస గింజలు చేర్చి చేయు నట్టి విధము చెప్పినారు ఇంపుగాను మీరు కుంపటిపై చేసి పళణి స్వామి! వంద వందనములు
@moguloorimohanmohan7203
@moguloorimohanmohan7203 2 жыл бұрын
అద్భుతః
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 2 жыл бұрын
@@moguloorimohanmohan7203 ధన్య వాదములు
@skrao9310
@skrao9310 2 жыл бұрын
Mallaadhi vaaru..mee aata velathi padhyam tho malli adhara kottaaru..
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 4 ай бұрын
​​@@skrao9310ధన్యవాదములు
@yesuratnam5077
@yesuratnam5077 8 ай бұрын
గురువు గారు మీ వివరణ, వంటల తయారు విధానం చాలా చక్కగా ఉంటుంది. ఈ కంప్యూటర్ యుగం లో కూడా అంత ఓపికతో వంటలు చేసుకునేందుకు కష్టపడటం ఇష్టం ఉండదు. ఇప్పుడు పప్పు అంటే అన్నీ కలిపి కుక్కర్ లో వేసి ఉడకబెట్టి తాలింపు వేస్తే చాలనుకుంటారు.
@shireeshavasigala5432
@shireeshavasigala5432 3 жыл бұрын
I really admire the simplicity of swami's presentation and his vocabulary!!!!
@girishmenon8445
@girishmenon8445 3 жыл бұрын
That's true🙏...very affectionate & it gives warm feeling.... Regards Girish.
@girishmenon8445
@girishmenon8445 3 жыл бұрын
❤️❤️
@babjivelamarthi5866
@babjivelamarthi5866 2 жыл бұрын
Where is your native place guruvu garu
@meenachaavali2492
@meenachaavali2492 2 жыл бұрын
Absolutely
@sravanisastry1650
@sravanisastry1650 10 ай бұрын
​@@babjivelamarthi5866kakinada
@k.kalyani6638
@k.kalyani6638 2 жыл бұрын
Blessed to have you palani Swami garu. All your video's are excellent. Your conversation is like elderly person in our house. Thankyou so much.🙏🏻🙏🏻🙏🏻
@saisudeep4517
@saisudeep4517 3 жыл бұрын
గురువు గారికి నమస్కారం మీ చేతి యొక్క అమ్రుతోపమానమైన భోజనాన్ని ఒక్క సారి రుచి చూడాలని ఉంది 🙏 ఓమ్ శరవణ భవ వెట్రివేల్ మురగనిక్కే హరోం హర
@kamakshis7697
@kamakshis7697 2 жыл бұрын
Wow. What a whole hearted blessings. So kind of you Swami 🙏
@aparnak9891
@aparnak9891 3 жыл бұрын
Namaskaram,nenu tamilnadu,mee vanta,kani mee matalu chala bagunthi.mana bramana bojanam eputum great.வாழ்க வளமுடன்.
@ravishankardurga5925
@ravishankardurga5925 2 жыл бұрын
You deserve admiration not only for your culinary skills but also for your presentation which enhances the taste of the recipes you prepare
@rajeshvarig3780
@rajeshvarig3780 9 ай бұрын
తీయటి తెలుగు మాటలు కూడా అమోఘమైన రుచిని తెచ్చి పెడుతున్న ది.
@chandrashekarhr2240
@chandrashekarhr2240 2 жыл бұрын
నిజంగా చెప్పాలంటె, మా గురుగారి creativity at its best 👏😂 n million mouth watering combinations & permutations & హత్పూర్వక ఆశీర్వచనం ... మరి ఇంత కాక లక్ష-లక్ష followers అదెట్టు అవ్వగలరొయ్,
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 жыл бұрын
చాలా సంతోషం అండి.
@mohammadiziauddin841
@mohammadiziauddin841 2 жыл бұрын
So authentic and so mouth watering...was enjoying all these recipes by my very Godavari district native friends as a student. Thank you very much for bringing us back all those divine tastes.... 🙏🏿😎👍
@rukminimantripragada
@rukminimantripragada 3 жыл бұрын
ఈ రోజు నేను ఈ పప్పు మీరు చెప్పినట్టే చేసేను . బాగా కుదిరింది . మా అమ్మాయి ఇష్టంగా తిన్నది . వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువుగారు
@moguloorimohanmohan7203
@moguloorimohanmohan7203 3 жыл бұрын
Bendakaya pappu cheyadamela
@usharaninayakanti697
@usharaninayakanti697 2 жыл бұрын
నమస్కారము గురూజీ గారు ' మీరు ఓపికగా మీ అనుభవాల వంటావార్పులు తెలిపి మమ్ములను కృతార్ధు లను చేస్తున్నారు రుచి కరమైన వంట చేయడం తెలిపి మమ్మలను నలభీమ పాకము నకు దగ్గర గా తీర్చి దిద్దిన విధానం కూడా సంతోషదాయకము
@maniganti6866
@maniganti6866 3 жыл бұрын
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది నోరు ఊరుతుంది
@vaijayanthisubramanian8127
@vaijayanthisubramanian8127 2 жыл бұрын
Very traditional. His way of cooking enhances taste and flavour. Best part is no onion and no garlic. 👌👌
@narasimhamdvl
@narasimhamdvl 2 жыл бұрын
That is Real Brahamin Community 🙏
@padmapriyatirumala8963
@padmapriyatirumala8963 Жыл бұрын
చాలా బాగా దోసకాయ పప్పును వివరిస్తూ, నోరువూరించేలా సుచీ, శుభ్రంగా చేసి చూపించారు.. ఇప్పుడే వెళ్లి ఈ పద్ధతిలో చేయాలని వుంది. ధన్యవాదాలు.
@pvbhaskarareddy513
@pvbhaskarareddy513 Жыл бұрын
పంతులు గారు... వంటలే వంటలు సూపర్... మీరు మాట్లాడుతూ వంట చేస్తూ చూస్తా వుంటే.. అబ్బా.. అబ్బా కడుపు నిండా తిని ఆరగించి నట్టే ఉంది...sir
@panchumarthisrinivas603
@panchumarthisrinivas603 3 жыл бұрын
Guru garu meru chala manchi ga matlladutha & vivaranga chebutha untey , noru uruthundi andi. Superb Vantakam
@lakshmanraokaluturi779
@lakshmanraokaluturi779 3 жыл бұрын
Thanks మీరు చెప్పుతువుంటేనే కడుపు నిందినట్లున్నది గురువుగారు
@MP-ln9pw
@MP-ln9pw 3 жыл бұрын
Love the way you speak. It reminds me of my grandma
@annapurnapuri4264
@annapurnapuri4264 2 жыл бұрын
Chala ga chepthunnaru...babai garu...ma amma garu chesina vantalu gurthostunnai.....
@valli3493
@valli3493 2 жыл бұрын
మహాద్భుతం గురువుగారు 🙏🙏 వాముకారం నమోనమః 🙏🙏🙏🙏🙏
@vinnakotasivanand4063
@vinnakotasivanand4063 Жыл бұрын
నోరు వూరిపోతున్నది ఈ రోజుననే వండించుకుని తినెదను నాకు పళనీస్వామి గారి వంటలు అన్ని చాలా బాగుంటాయి ,వాటిని నాసహధర్మచారిణికి మీ వీడియేాలుచుాపించి ఆవంటలు చేయించుకుని వాటి రుచులు ఆస్వాదుస్తను .ఫళణి స్వామివారికి వందనములు
@vsrveluri7240
@vsrveluri7240 3 жыл бұрын
మహానుభావా...మీ రుచులు తో మతి పోతోంది.మాకు చాలా బాగా నచ్చింది..మీ వంటలు..
@venkataramarao6788
@venkataramarao6788 3 жыл бұрын
నల భీమ పాకం
@sombhattshastri1353
@sombhattshastri1353 3 жыл бұрын
Gurugaru meeru cheppina ee recipe ivvalei chesenu.... Adirpoyindi 😊🙏🙏🙏. Maa family ki kuda chala nachindi. Thank you 🙏
@ranikapavarapu2885
@ranikapavarapu2885 3 жыл бұрын
Dosakaya pappu,vamu mirchi chala bavundhi guruvugaru.meeru cheppe vidanam chala bavundhi ee roje mee videos chusanu.Nice.
@muralialagharu5205
@muralialagharu5205 3 жыл бұрын
Your Commentary is soooo good & thank you for UR blessings .
@rajyalakshmivemuri9429
@rajyalakshmivemuri9429 2 жыл бұрын
పళని సామి అంకుల్ మీ దోసకాయ పప్ప మంచి రుచిగా వుంది మీ వంటలన్నీ చాలా బాగుంటాయి
@gprmoon3043
@gprmoon3043 3 жыл бұрын
పప్పు చాలా బాగా చేశారు స్వామి దూరంనుండి టేస్టు తెలుస్తోంది స్వామి బొగ్గుల పొయ్యి మీద చేశారు విత్తనాలతో దోసకాయ వేశారు డబల్ టెస్ట్ అద్భుతహ స్వామి👌👍🙏
@adi990
@adi990 3 жыл бұрын
Swami, ee rendu rojulo mee videos choosi, Pappu dosakaya try chesanu super ochindi andi... Alage mirapakayalu vamu uppu vesi veyinchanavi aite inka super...
@mykidschannel7450
@mykidschannel7450 3 жыл бұрын
Chala chala chala bagundi, guruvugaru, mi asiravadamu pondina memu dhanyulamu guruvu garu
@karthikreddy2679
@karthikreddy2679 3 ай бұрын
I don't know if I will ever make recipes. I just like to watch your videos. it calms my mind
@muralinavamani9005
@muralinavamani9005 3 жыл бұрын
Adbuthaha Guruvugaru garu me voice me vantalu Vaadu karam super idea Meeku Paadaabhi vandanaalu me Gonthulo spashtatha baga nachindi
@rekharao3460
@rekharao3460 2 жыл бұрын
మీరు చేసే అద్భుతమైన వంటలకు మరింత రుచి తెచ్చే మీ మాటలు అమోఘం అండీ... 👌ధన్యవాదాలండీ 🙏
@user-qn6pu3lx4d
@user-qn6pu3lx4d 3 ай бұрын
Kaakarakaya ulikaram chesanu chaaalaadbutamga annadi dhanyavadamulu Guru Garu
@srinuvarmamoka4336
@srinuvarmamoka4336 3 жыл бұрын
ఛాలా అద్బుథం గురువు గారు 🙏🙏🙏
@geetagudla6486
@geetagudla6486 2 жыл бұрын
Asalu brahmana vantakalu ante idea kuda Leni vallamu mee vantalu chusi enta santhosha padutunnamu ayyagaru 🙏🙏 , thanks andi Anni nerchu kuntunnamu 👏👏💐
@lalitaakella3434
@lalitaakella3434 3 жыл бұрын
Patha kalam nati vantalu gurthu chesthunnanduku chala thanks, long live sir
@srinivasthallam7985
@srinivasthallam7985 3 жыл бұрын
Chala bagundhi guruvu garu. Chala baga chaparu.👌
@chandrikaedibilli6700
@chandrikaedibilli6700 3 жыл бұрын
Mee cheythilo magic vunnadhandi guruvu gaaru...mee vantakaalu anni bale ruchiga vuntayandi guruvu gaaru..👌👌👌👌👌
@srinivasaraokothurthi291
@srinivasaraokothurthi291 Жыл бұрын
Excellent guruvugaru
@sindhujacherunc6670
@sindhujacherunc6670 3 жыл бұрын
Mouth watering super ga chesaru I will try
@telugubookworld8368
@telugubookworld8368 3 жыл бұрын
సర్ బొగ్గుల పొయ్యి గురించి ఒక విడియో చేయండి.
@anuradhay5712
@anuradhay5712 2 жыл бұрын
ప్రాణం లేచి వస్తున్నది మీరు చెపుతుంటే....సూపర్
@psrreddy3028
@psrreddy3028 3 жыл бұрын
అద్భుతం గురువుగారు👌👌👌
@rajk9329
@rajk9329 3 жыл бұрын
పళని స్వామి గురువు గారికి నా వందనాలు. మవంట చాల బాగున్నది.
@sivaparvathitalluri1111
@sivaparvathitalluri1111 2 жыл бұрын
Mee maatalu and vantalu chaalaa bhagunnayi🥰🥰🥰🥰🥰🤩🤩🤩🤩🥳🥳🥳
@arugollu
@arugollu 3 жыл бұрын
mee commentary is good. Chaala rojulu tarvata baaga nachina chakkani baasha vinnanu
@ladyIndiaasmr
@ladyIndiaasmr Жыл бұрын
super guruvu garu naku pappu chala istam
@jyotimishra9947
@jyotimishra9947 2 жыл бұрын
Babaye garu namaste Chala manchi vantalu simpul nerpistunnaru thank you🙏🙏
@vimalanabi1448
@vimalanabi1448 2 жыл бұрын
Ayya gaaru mee vantalanu minchina vantalu ekkadaa levandi ayya gaaru. Exlent exlent exlent. Inkaa veraity vantalatho vasthaarani koruchunnaamu ayyagaaru. 🙏🙏🙏
@spicylunchboxbyakshita7628
@spicylunchboxbyakshita7628 3 жыл бұрын
చూస్తుంటేనే‌ తినాలనిపిస్తుంది .పప్పు నెయ్యి వేసుకొని తిన్నారంటే😋😋👌👌
@sireeshatangudu9496
@sireeshatangudu9496 3 ай бұрын
Chala baagundi guruvu gaaru ie eoju chasaanu
@bhanuarugollu2821
@bhanuarugollu2821 2 жыл бұрын
Chala chala vandhanalu.... swamiji.... naku chala chala istamaina... vantalu... chepputunnaru... nenu vinatam tappa... vandatam radhu.... mi anugraham valana telusukuntunannu... swamy ji...
@psuseela5137
@psuseela5137 3 жыл бұрын
Chala chala bagha cheseru. Super.👌👌👌👌👌👌
@pratibhayk5158
@pratibhayk5158 2 жыл бұрын
Palani Swami garu , meeru vantalu cestu matalu chaputu unte chala sahaya karam. aiyyna salahalu chaptu unte Baga untundi. Maku ma kutumba lo Manishi laga Anni pistaru. Vantalu kudu chala bagauntayi.
@Chandra806
@Chandra806 3 жыл бұрын
I do exactly like this Swami 🙏. Turns out pretty yumm 👌👌 ఒకే ఒక్క విషయం గురువుగారు.... కుంపటి పైన వీలుంటే ఇత్తడి గిన్నెలు వాడండి... సత్తువి దయ చేసి వాడకండి సార్ … రుచి కూడా అద్భుతంగా ఉంటుంది 🙏🙏🙏
@venkataramarao6788
@venkataramarao6788 3 жыл бұрын
Good suggestion
@Chandra806
@Chandra806 3 жыл бұрын
@@asr220 ok andi
@mamathabhaskara
@mamathabhaskara 3 жыл бұрын
Aa karaanni memu inguvakaaram antaamandi chaalaavaatigi vupayogisthamu especially kandinooka dose ku Maa amma maa naannaama ilage chesevaaru kumparti..kaaraamu...inguva... Tq for sharing sweet memories 🙏
@srinagatejaswini2854
@srinagatejaswini2854 3 жыл бұрын
Guruvu garu meeru cheyppey vidhanamu cheyyatamu chalaa bavundandi.chalaaa bavundandi.
@suseelajonnalagadda8892
@suseelajonnalagadda8892 3 ай бұрын
Super gaa vuntundhi.
@arunamehta5605
@arunamehta5605 2 жыл бұрын
Superb Guruvugaru meeru chese paddati chaala bagundi. Try chesi comment pedtaanu. Eeroju ullikaram kakarkaya chesanu. Baaga kudirindi.
@dvenkatalakshmi3479
@dvenkatalakshmi3479 2 жыл бұрын
చాలా బాగుంది గురువు గారు
@hematirupathi1283
@hematirupathi1283 2 жыл бұрын
Vahvaa superb! I will do it Swamy garu! I will tell my taste also!!!
@lakshmichopra
@lakshmichopra Ай бұрын
Meeru chala chala chakkaga vivaristarandi Chala baagundi ee vanta
@reddemmasomalaraju1542
@reddemmasomalaraju1542 2 жыл бұрын
Chaala baagundi guruvu gaaru tq,🙏🏻
@nagarajaraolakkaraju2011
@nagarajaraolakkaraju2011 3 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది బాగుంది సార్
@meenuseepana6829
@meenuseepana6829 3 жыл бұрын
Guruvu garu receipe super chala bagundi
@vijayalakshmivaranasi8019
@vijayalakshmivaranasi8019 2 жыл бұрын
Nice looks very tasty good recipe
@lodagalakrishna5514
@lodagalakrishna5514 3 жыл бұрын
చాలా చాలా బాగుంది సర్,,,🙏
@rajaphani9043
@rajaphani9043 3 жыл бұрын
Super guruvugaru
@pratapkumar436
@pratapkumar436 3 жыл бұрын
Quite interesting good ❤️❤️ continue more videos
@govardhanaganesh5311
@govardhanaganesh5311 2 жыл бұрын
nenu try chesanu chala baga vachindi andi
@gudivendala
@gudivendala 3 жыл бұрын
Palani swamy guruvu garu miru chesina dosakaya pappu chaala baagundi
@SantoshKumar-dp9ee
@SantoshKumar-dp9ee 3 жыл бұрын
నేను చూసిన వంట వీడియోలలో ఎదే గొప్ప వీడియో 🙏
@subhashinisankara4916
@subhashinisankara4916 3 жыл бұрын
True
@tnusharani3007
@tnusharani3007 3 жыл бұрын
Annayagaru Mee vantalu chala super 🙏🙏🙏🙏🙏
@shaikkhadarvalli9492
@shaikkhadarvalli9492 2 жыл бұрын
మీ వంటలు చాలా రుచికరంగా ఉంటాయి. మీరు చాలా సుబ్రంగా వంటలు చేస్తారు.
@sandhyaranikallakuri1396
@sandhyaranikallakuri1396 2 жыл бұрын
Maa chinnappati bhojanaalu Ruchi gurtuku vasthunnayi guruvu gaaru.
@vindhyanakkanaboina7501
@vindhyanakkanaboina7501 2 жыл бұрын
Meeru chesea vanta baguntunnai guruvu garu Chepea vidhanam enka bagundi Chudaganea tinalani pistundi
@madhavikollipara5779
@madhavikollipara5779 Жыл бұрын
Namaskaram guruvugaru mee vantalu nenu ma intlo chesthunnanandi ma varu tega pogidesthunnaru naku chala santhosanga undi meeku dhanyavadalu. Meeru ilage padikalala patu yuvathaki manchi sampradaya vantalu nerpalani na prardhana andi. Subamasthu
@jarugulajihnababu2506
@jarugulajihnababu2506 2 жыл бұрын
నమస్కారం పళనిస్వామిగారూ,మీ యొక్క వంటలు చక్కగా, రుచిగా ఉంటున్నాయి. తెలుగు భాష వినసొంపుగా ఉంటుంన్నది. మీరు బొగ్గు ల కుంపటి వాడుచున్నారు. సంతోషం. కానీ వంటకు అల్యూమినియం పాత్రలు వాడటం వల్ల పదార్థాల 'రుచి'మారుతుంది. మీరు వెంటనే మట్టి పాత్రలు(కుండలు, చట్టులు,మూకుళ్ళు వగైరా...)వంటకు వాడవలసినదిగా ప్రార్థన.అప్పుడే పదార్థాల అసలైన 'రుచి' బయటకు వచ్చి, తిన్నప్పుడు 'జిహ్వ'చాపల్యం తీరుతుంది. కృతజ్ఞతలు.
@srilathakulkarni5570
@srilathakulkarni5570 2 жыл бұрын
బాబాయిగారు రుచి మీ వంటదో లేక మీ మాటలదో చెప్పలేక పోతున్నా🙏
@kalaraju1906
@kalaraju1906 2 жыл бұрын
So great his presention and talk ad taste and super traditional health food.god bless this godly person
@bapirajubapiraju8297
@bapirajubapiraju8297 11 күн бұрын
పప్పు సూపర్ స్వామి 🙏🙏👌🙏👌
@kiran1254
@kiran1254 3 жыл бұрын
Adhbuthaha babai garu Nee bhasha, cheppi vidhanam chala kamma ga vuntai andi
@laharithirumalesh5936
@laharithirumalesh5936 2 жыл бұрын
Naku kothaga pellindi Guru garu me vantalu chusi try chesthunna chala tqqq
@vijayakosuri6847
@vijayakosuri6847 3 жыл бұрын
Supar baga వండుతున్నారు, meeru vandutunte maku noru urutundi 👌🏻
@venkataramarao6788
@venkataramarao6788 3 жыл бұрын
Excellent comment
@sudhasvantasala3694
@sudhasvantasala3694 2 жыл бұрын
Chala bagundhi swami🙏
@bhavanipriya4242
@bhavanipriya4242 3 жыл бұрын
Swamy Meru super andi..
@raveenareddy9189
@raveenareddy9189 2 жыл бұрын
Wahh DeAr sir v awesome cooking
@savithasatish9148
@savithasatish9148 2 жыл бұрын
Namaskaram Meeru chesnatte chesanu pappu Super thanks
@manivemala1236
@manivemala1236 2 жыл бұрын
మహా అద్భుతం 🙏🌹💜
@Monitha-hd6cj
@Monitha-hd6cj 3 жыл бұрын
Naaku noru uripotundi swamy 👌 yummy
@haripriyam9577
@haripriyam9577 3 жыл бұрын
Me matalu vinte mouthwatering ma amma kuda baga vanta chesevaru.amma poyi 4 mns ayyindi.vamu mirchi dalt combination adirindi.naku new idea bhale vundi.amna leni lotu e janma ki theradu.nanna poyaru.brain stroke tho. 2ddaru bros vunna no use vere valla tho life leading cheyali unmarried ni pelli chesukonu headache,irritabil bowel syndrome acidity skin allergy migraine headache vundi dly painkillers use chesthanu yemi life cheppamma.
@realizenowyogaandspiritual2490
@realizenowyogaandspiritual2490 3 жыл бұрын
Chala bagundhi andi
@vijayking6882
@vijayking6882 2 жыл бұрын
Very nice. Ayya meeru vanta iyna taruvata meeru aragistunna oka chinna clip kooda pettandi. Samtrupthiga vuntundi
@dinavahisivaprasad4978
@dinavahisivaprasad4978 3 жыл бұрын
Chaala baagundhi guruvugaaru.
@mviswanadham3232
@mviswanadham3232 2 жыл бұрын
మీరు చేసే ది బానే వుంది గానీ అండి అంత సోది వినలేక పోతున్నాం అండి కొంచెం తగించ వచ్చు
Prasaadham Pulihora.
18:26
Palani Swamy
Рет қаралды 538 М.
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,3 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 86 МЛН
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 17 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 17 МЛН
Palani Swamy Words
1:30
Balineni Rajesh
Рет қаралды 11 М.
Hyper Aadi Top 5 Jabardasth Skits | 12th March 2024 | Jabardasth | ETV
39:39
Vankaaya Allam Kaaram Pettina -Koora.
27:54
Palani Swamy
Рет қаралды 609 М.
Ullipaaya & Vankaaya-Pachchi Pulusu..!
18:20
Palani Swamy
Рет қаралды 503 М.
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,3 МЛН