#Temples #telugutraveller #places Contact Mail: 7981961643praveen@gmail.com For Sponsors ( Phone Pay & Google Pay ): +917981961643
Пікірлер: 322
@padmaa99432 жыл бұрын
Very very beautiful and wonderful places, మా కు చాలా మంచి మంచి ప్రదేశాలు చూపిస్తున్నారు మీరు ధన్య వాదాలు
@Bharatheeyudu882 жыл бұрын
ఇంత అద్భుతమైన కట్టడాలను వదిలేసి, భారతదేశం అంటే తాజమహల్ అనే సమాధి మాత్రమే అని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. నా భారతదేశం ఒక అద్భుతం. ప్రపంచంలోనే అతి గొప్పదైనా నా భారతదేశ గొప్పతనం పందులు, గొఱ్ఱెల వల్ల మరుగున పడింది. ప్రవీణ్ అన్నలాంటి కొంతమంది వల్ల ఇప్పుడిప్పుడే మన గొప్పతనం బయటకు వస్తుంది. ప్రవీణ్ అన్న మీకు 🙏 జై హింద్ 🇮🇳
@rajashekharamdonthula65782 жыл бұрын
మీరు లక్కీ bro అన్నీ చూస్తున్నారు
@srinivasvattikuti12342 жыл бұрын
ఈవిజయనగర సామ్రాజ్యంలో 'బంగారం, 'వజ్రాలు' బజారులో పోసి అమ్మే వాళ్ళు అని చదివాను. అంటే దీనికి అర్థం వాళ్లు చూపించిన 'నిజాయితీ, 'నీతి'. ఇవి చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది ఇవి మాకు చూపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు.
@rameshpasumarthi83962 жыл бұрын
Very good మీరు చరిత్ర గురించి ఈ తరం వారికి మంచి గా vedio ద్వారా తెలియజేశారు
హంపి గురించి నేను చాలా విన్నాను బంగారు వజ్రాల మార్కెట్ గురించి చాలా ఆలోచించాను కానీ అసలు నిజం మీ ద్వారా తెలిసింది ధన్యవాదములు ఇంకా చేయండి హంపి దాదాపు 50 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నదని విన్నాను అంతా చూపించండి హంపి చూపించండి చూపించండి చూపించండి మ్యూజియం చూపించండి మ్యూజియం చూపించండి
@malleswarimogili11952 жыл бұрын
హంపి చూడండిచాలా అద్భుతంగా ఉంటుందిరెండు కళ్ళు చాలవుచాలా చాలా అద్భుతంగా ఉంటుంది
@vijayamadhavipeddireddy93602 жыл бұрын
👌👌👌👌👌👏👏👏👏👏👍👍👍👍👍రాయలసీమ వజ్రాల సీమ ఒక అప్పుడు శ్రీ రాయలకాలం లో
@malleshamgpt262 жыл бұрын
ధన్యవాదాలు మిత్రమా బాగా తెలియచేసారు ధన్యవాదాలు
@roopalathap35062 жыл бұрын
చాలా బాగుంది ఆనాటి రాయలవారి సామ్రాజ్యపు ఆనవాళ్ళు హంపి👌👌👌
@jhansiguntreddy4628 Жыл бұрын
👌
@mallaiaht66652 жыл бұрын
చాల అద్భుతమైన సన్నివేశం 🇮🇳జైహింద్.
@narasimhakumarikushkushal7140 Жыл бұрын
Very beautiful bro
@saikumari95562 жыл бұрын
పలనాటియుద్దం , పలనాటి వీరచరిత్రను , పలనాటివీరులను , పరిచయం చేయండి , సోదరా మీ గోప్పవారిగా కీర్తి పోందగలరు
@pullaiah10902 жыл бұрын
ఈ బజార్ లోనే మనము గదులు కూడా చూడండి కదా ఆ గదిలోనే వర్తకులు అంటే వ్యాపారం ఎవరికి వాళ్లు వాళ్ల సామాగ్రి ఉంచుకుని యాత్ర పెట్టుకొని అద్భుతమైనటువంటి సూపర్ గా ఉంది
@Pavanfittuber2 жыл бұрын
Anna meeru chala baga manchi manchi places choopistunnaru. Chala chala thanks. కుదిరిన nenu kuda vachi choosta ee places annintini
@venkateshmurthynutheti11122 жыл бұрын
Great king sri krishnadevaraya 🙏🙏🙏
@harishrich2796 Жыл бұрын
Super bro 😊
@saieswari29002 жыл бұрын
Ee vedios chusunte manasu pulakarichipotundi. Maaku kuda daggaranundi chudalanipistundi. Tq very much
@sowmyab21382 жыл бұрын
Superb bro me vedios anni Kuda interesting ga unnai
@vamsi75692 жыл бұрын
Jai Sri Krishna Deva Royal 😍😍😍😍
@jyothieswar6872 жыл бұрын
Good, muthyaalu rathnaalu,raasulu gaa posi ammina place choopaavu