No video

కృష్ణదేవరాయలు సమాధి | నిజానిజాలు | మహామంత్రి తిమ్మరుసు సమాధి ఉందా?

  Рет қаралды 29,366

Anveshi-An Explorer's Journey

Anveshi-An Explorer's Journey

Күн бұрын

#krishnadevaraya #history #vijayanagaraempire #thimmarusu
Support Us UPI id - raghu.cdp@okhdfcbank
కృష్ణదేవరాయల సమాధి, తిమ్మరసు సమాధి అంటూ ఎన్నో వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి.
ఈ మధ్యనే అప్లోడ్ చేసిన "హంపీ ఆలయాలను ఎవరు ధ్వంసం చేసారు?" అన్న పాడ్కాస్ట్ పై ఒకరు "శ్రీకృష్ణదేవరాయల నిజసమాధి ఎక్కడ ఉంది?" అన్న ప్రశ్నను పోస్ట్ చేసారు.
కనుక ఈ విషయంపై, అంటే కృష్ణరాయలు మరియు తిమ్మరసు సమాధులు ఉన్నాయా? అన్న అంశంపై నా ఆలోచనలను ఈ పాడ్కాస్ట్ ద్వారా పంచుకుంటున్నాను.

Пікірлер: 104
@Savarkar819
@Savarkar819 7 ай бұрын
మీ విజ్ఞానం, కృషి అసామాన్యం. శిరసా నమస్కరిస్తున్నాను.
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
ధన్యవాదాలు. నమస్తే.
@manojmuni3058
@manojmuni3058 10 ай бұрын
ఇలాంటి మరిన్ని విషయాలు మాకు తెలియచేయాలనీ మనవి
@AnveshiChannel
@AnveshiChannel 10 ай бұрын
మా వంతు ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.
@manojmuni3058
@manojmuni3058 10 ай бұрын
@@AnveshiChannel 🙏
@krishnamurthyballur5594
@krishnamurthyballur5594 6 ай бұрын
Sir you are exactly correct. I have seen this place so many times ñ its memorial n not samadhi. It is also mentioned in "Forgotten Empire" written by Robert Sewell the then Collector of Ballari District in 1891.
@MrVenkatasatish
@MrVenkatasatish 7 ай бұрын
అసలు ఆ రోజుల్లో హిందూ రాజులు లేదా ఇతరుల్లో సమాధులు కట్టే సంప్రదాయం వుందా.. అనేది నా సందేహం..
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 7 ай бұрын
తాజ్మహల్ అలాంటిదే కాదా సార్!!!!
@knarayanappakummaranarayan3679
@knarayanappakummaranarayan3679 7 ай бұрын
సృష్టి ఆదినుండి ఎన్ని జీవులు పుట్టి గిట్టినాయో అన్ని మట్టిలో మట్టి అయ్యిపోయినాయి ఖననం అయినా అగ్నికి అహుతి అయినా అంతా మట్టే దాన్ని అంతా ఊహించ వలసిన అవసరమేముంది..
@manojmuni3058
@manojmuni3058 10 ай бұрын
🙏 ధన్యవాదాలు
@AnveshiChannel
@AnveshiChannel 10 ай бұрын
ధన్యవాదాలు.
@appajjiprabhaakar7419
@appajjiprabhaakar7419 7 ай бұрын
Super sir...
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
Thank you.
@user-kl6rq2sy7n
@user-kl6rq2sy7n 9 ай бұрын
Fantastic analysis TQ we are proud of our country 🙏
@AnveshiChannel
@AnveshiChannel 9 ай бұрын
Thank you.
@anandaprasad4124
@anandaprasad4124 10 ай бұрын
You are defnitly 100 % correct As my studies up to dis daý🙏🙏🙏👍👍👍👍
@nadapanakrishnakumari6117
@nadapanakrishnakumari6117 8 ай бұрын
Bagundhi
@anandsedutech2055
@anandsedutech2055 10 ай бұрын
ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯ ದ ಬಗ್ಗೆ ಇನ್ನೂ ಮತಷ್ಟು ವಿಡಿಯೋ s ಮಾಡಿ ಸರ್ ನಿಮ್ಮ ವಿಡಿಯೋ s ಗಾಗಿ ವೈಟಿಂಗ್ ಮಾಡುವೆವು 🙏
@ramag6688
@ramag6688 10 ай бұрын
Thank you Very much for Historic Information Jai Hind
@AnveshiChannel
@AnveshiChannel 10 ай бұрын
Thank you.
@kameswararao3837
@kameswararao3837 9 ай бұрын
Thank you very much for your fantastic information Sir..👏👏👏
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
Thank you sir.
@muktevivschalapathirao2182
@muktevivschalapathirao2182 10 ай бұрын
Excellent analysis
@AnveshiChannel
@AnveshiChannel 10 ай бұрын
Thank you.
@user-zv7ng4ns7o
@user-zv7ng4ns7o 10 ай бұрын
Perfect argument sir excellent information thankyou very much sir
@punyalokam519
@punyalokam519 8 ай бұрын
అది రాయల సమాధి కాకపోవచ్చు కానీ, సదరు క్రైస్తవ మత ప్రచారకుడు వ్రాసినవి అన్నీ నిజాలు అని నేను నమ్మను. ఎందుకంటే, వేరే మత ప్రచారకుడు ఇక్కడి ధర్మంలో లోపాలను వెతకే పనిలో ఉంటాడు. లోపాలు దొరక్కపోతే సృష్టిస్తాడు. దక్షిణ భారతదేశంలో సతీ సహగమనం చేసినట్టు నేను ఎప్పుడూ, ఎక్కడా వినలేదు. ఉత్తర భారతదేశంలో కూడా ఇలాంటి ఆచారం ఏదీ లేదని, విదేశీ కీచకులకు చిక్కకుండా ఉండేందుకు సహగమనం చేసేవారని నా నమ్మకం.
@AnveshiChannel
@AnveshiChannel 8 ай бұрын
డా. టి.ఎ. మహాలింగం, శ్రీ భాస్కర్ సాలెతొరె మొదలైన భారతీయ చరిత్రకారులు విజయనగర సామ్రాజ్య కాలానికి చెందిన సతీశిలలు, వీరగల్లులను తమ రచనల్లో పేర్కొన్నారు. ఆకాలంలో భర్తలతో స్త్రీలు, రాజుతో అతని అంగరక్షకులు సహగమనం చేసేవారని వారు నిర్ధారించారు. వారి పుస్తకాలను ఓమారు చదవండి. ధన్యవాదాలు.
@punyalokam519
@punyalokam519 8 ай бұрын
@@AnveshiChannel thankyou Sir.
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 7 ай бұрын
​@@AnveshiChannelరాజుతోపాటు అంగరక్షకులను సమాధిచేస్తే ఆ అంగరక్షకుల భార్యాల సంగతేంటీ!!!!? వారినికూడా సమాధి చేసేవారా!!!!?
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
@@chandrashekarbikkumalla7075 రాజుతో బాటు అతని అంగరక్షకులు అగ్నిలోకి దూకేవారు. వారి భార్యలు వారి ఇష్టప్రకారం నడుచుకోనిచ్చేవారు. కొందరు భర్తలతో పాటు సహగమనం చేసేవారు. కొందరు చేసేవారు కాదు. అది ఆయా స్త్రీల ఇష్టం.
@venkatareddy4654
@venkatareddy4654 6 ай бұрын
SIR YOUR EXPLANING VERSON IS SUPER @ XELLENT
@AnveshiChannel
@AnveshiChannel 6 ай бұрын
Thank you.
@TheLakshminarayanak
@TheLakshminarayanak 7 ай бұрын
Thank you sir for your valuable information and explanation with good analysis about the Tombs of the Krishna Devaraya forefathers and the successors. Namaskaaram Sir for indicating having or not having the Hindus Tombs basing on the traditional rituals.
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
Thank you.
@vishnuvardhan7761
@vishnuvardhan7761 6 ай бұрын
Excellent youtube channel sir..
@AnveshiChannel
@AnveshiChannel 6 ай бұрын
Thank you.
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 10 ай бұрын
అన్ని విషయాలు శాసనాల ద్వారా పరిశోధిస్తున్నారు కదండి! కొంత కాలం నుండి శ్రీ కృష్ణ దేవరాయలు కులం గురించి కొన్ని వివాదాలు తలెత్తాయి వీటికి సంబంధించిన విషయాలు కూడా పరిశోధన చేసి అతను ఏ కులానికి చెందిన వారు కాదని నిరూపించండి సరిపోద్ది 👍
@AnveshiChannel
@AnveshiChannel 10 ай бұрын
గొప్పవాళ్ళ కులాలు తెలుసుకున్నంత మాత్రాన ఒరిగేది ఏముందండి? వారి సాధనలు, బోధనలు తెలుసుకుని మనమూ ఆచరిస్తే చాలు కదా! మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.
@afsianome4866
@afsianome4866 9 ай бұрын
మీ రీసెర్చ్ లో ఈ డౌట్ రాలేదా "మహా మంత్రి" అనే టైటిల్ ఇచ్చారు జనాలను డైవర్ట్ చేయడానికి అవ్వాలి కాబట్టి మహా( కంత్రి )ఎందుకు అంటే విషం తో ఒకరు చనిపోయి, ఉపపత్ని కొడుకు కి పట్టం కట్టే స్టోరీ ఒకటి ఉంది గా అంటే, రాజులూ వేటకు యుద్ధనికి పోయినప్పుడు. మంత్రి మాత్రం ఎక్కడ కి పోడు, మిగతా విషయాలు మాములే, పైగా మను శాస్త్రం లో, ఆ రెండు కులాలు మారవచ్చు అని కూడా రాసుకున్నారు 🙄🙄 శుద్ర శివాజీ కి ఒక మంచి టైటిల్ ఉంది, అయన ని విశం తో చంపారు, కొడుకుని చిత్ర హింస ల తో చంపి, తురకోడీ మీద కి నెట్టేసారు, తురకలు ఒక వేటి తో చంపు తారు,గాని, ఆలాంటి చరిత్ర లేదు,అలాగే చార్వకులను స్పెషల్ గా గౌరవం ఇచ్చేవారు,అని 😂 బౌద్దుల తలలు మాత్రం నరికేవారు 😁 అంటే వాళ్ళ ను ఎన్ని చిత్ర హింస లు పెట్టారో 🙄చివరికి అలాంటి టైటిల్ ఇవ్వవచ్చు కదా,పెన్ను పుస్తకం ఒకడి చేతిలో ఉంది గా
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 9 ай бұрын
@@afsianome4866 మీకు తురకలపట్ల బౌడ్డులపట్ల గౌరవ మర్యాదలు వున్నాయి కదా! తురకలు ఒక్క వేటుతో చంపుతారా? ఈ మధ్య ఆఫ్ఘనిస్తాన్ లో ఒక అమ్మాయిని గొయ్యి తీసి తలవరకు పాతి పెట్టిన తర్వాత ఊరందరు కలిసి తలా ఒక రాయి తీసుకొని ఆవిడ ను కొట్టి చంపారు ఇదంతా ముల్లా గారి ఆదేశంతో జరిగింది Mr. Venkat అనే యుట్యూబ్ చానెల్ లో వీడియో ఉంది చూడండీ ఆ అమ్మయి చేసిన తప్పెంటో తెలుసా ఇష్టపడిన వాడితో బ్రతకాలనుకోడం , అహింస బోధించి రాజ్య వ్యవస్థ ను నాశనం చేయాలనుకుంటే చంపరా?
@gopalakrishnaaremanda3661
@gopalakrishnaaremanda3661 7 ай бұрын
​@@afsianome4866అసలు ఏం వ్రాశారో మీకైనా అర్ధం ఆయిందా
@DesamDharmam
@DesamDharmam Ай бұрын
​@@gopalakrishnaaremanda3661 😂 వాడేదో తేడాగా వున్నాడు
@Sri-Satya
@Sri-Satya 10 ай бұрын
శ్రీ కృష్ణ దేవరాయలు చని పోయిన తరువాత ఆయన భార్యలు కూడ సహగమనం చేశారా అండి?
@AnveshiChannel
@AnveshiChannel 10 ай бұрын
ఆ వివరాలు ప్రస్తుతానికి మాకు అందుబాటులో లేవండి. రెండవ వేంకటపతిదేవరాయల నాలుగో భార్య సహగమనం చేయలేదని క్రిస్టియన్ మతప్రచారకుల ఉత్తరాల ద్వారా తెలుస్తోంది. కాబట్టి సహగమనమనేది తప్పనిసరి కాదు. ఆయా వ్యక్తుల అభిమతాన్ని బట్టి చేయడము, చేయకపోవడము జరిగేది.
@Sri-Satya
@Sri-Satya 10 ай бұрын
​@@AnveshiChannel ధన్యవాదాలండి 🙏
@jawaharparepally8247
@jawaharparepally8247 10 ай бұрын
​@@AnveshiChannel Panddu Raju chani pothe Kuntthi sathi sahaga vanamu cheyya ledhu, MADHRI chesinddhi .
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 5 ай бұрын
Correct super 🎉🎉🎉
@sreekanthneelam5268
@sreekanthneelam5268 7 ай бұрын
Kadavakolanu anantapur dt chennakesava templ lo sasanam undi deenni chadivi viedo plz
@ashokreddy4790
@ashokreddy4790 8 ай бұрын
Aayana samadi ledhu sir ekkada dead ayinaro avariki teliyadu sir
@hulikuntimurthyr.s.2963
@hulikuntimurthyr.s.2963 Ай бұрын
Sir, I fully agree with your opinion. Perhaps, Cremation of Srikrishnadevaraya might have Taken place at that spot and su sequently a memorial might have been built like present Mahatma Gand hi Samadhi in New
@AnveshiChannel
@AnveshiChannel Ай бұрын
It could be a memorial but I have not come across evidence so far.
@gopichand6640
@gopichand6640 10 ай бұрын
Informative video
@AnveshiChannel
@AnveshiChannel 10 ай бұрын
Thank you.
@dharmasurivaranasi2847
@dharmasurivaranasi2847 9 ай бұрын
Good expression. Make more videos
@AnveshiChannel
@AnveshiChannel 9 ай бұрын
Thank you.
@bvsboddupalli800
@bvsboddupalli800 7 ай бұрын
Very good! Nice remarkable reasonable explanation and inference. Best wishes and blessings
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
Thanks sir.
@vnkishorekumarrepaka8082
@vnkishorekumarrepaka8082 10 ай бұрын
Tqq sir well explanation
@AnveshiChannel
@AnveshiChannel 10 ай бұрын
Thank you.
@prabhakarperumandla9188
@prabhakarperumandla9188 9 ай бұрын
Good analysis sir💐💐with proofs 👍
@AnveshiChannel
@AnveshiChannel 9 ай бұрын
Thank you.
@a.kmetaldetector7937
@a.kmetaldetector7937 9 ай бұрын
Madi tanaluvoleka talugu,jai krishna davaraya👍❤️👍🙏🙏
@hulikuntimurthyr.s.2963
@hulikuntimurthyr.s.2963 Ай бұрын
🎉
@jayaramthimmappagari6316
@jayaramthimmappagari6316 7 ай бұрын
Very nice and good sir
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
Thank you.
@nbr99100
@nbr99100 10 ай бұрын
కృష్ణ దేవరాయలు తుళు వంశం అన్నారు, ఐతే వారు ఆంధ్ర రాష్ట్ర ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన వారు కారు అన్నమాట. మరి ఏమిటీ ఈ గోల మనకు..?
@rajeshltv
@rajeshltv 10 ай бұрын
శ్రీకృష్ణదేవరాయల వారి తల్లి కాపు కులం వారు
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 10 ай бұрын
ఈ వీడియో లొ చెప్పినది సమాధి కట్టే అవకాశం లేదని, ఆంధ్రా సామాజిక వర్గానికి చెందిని వారుకాదని చెప్పలేదు! గమనించగలరు
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 10 ай бұрын
అనేగొంది లో దేవరాయల వారసులు గా చెప్పబడుతున్న వారి వారసత్వం పై మీ అభిప్రాయం తెలుపగలరు.
@anandsedutech2055
@anandsedutech2055 10 ай бұрын
ಅಷ್ಟದಿಗ್ಗಜಲು ಮರಿ ತೇನಾಲಿ ರಾಮಕೃಷ್ಣ ಗುರಿಂಚಿ ವಿಡಿಯೋ s ಚೆಯಂಡಿ ಹಂಪಿ ಮಾರ್ಕೆಟ್ ಗುರಿಂಚಿ ವಿಡಿಯೋ s ಚೆಯಂಡಿ ಪ್ಲೀಸ್ 🙏
@raghothama
@raghothama 10 ай бұрын
నీవు హీగె కన్నడ లిపి యల్లి తెలుగు మాతుగళన్ను బళిసి కేళువుదు తుంబా చెన్నాగిదె 🙂
@sureshpattem3298
@sureshpattem3298 7 ай бұрын
🚩🚩🚩🚩
@MorappurSocialAudit-rx5tp
@MorappurSocialAudit-rx5tp 10 ай бұрын
Sir Namaskaram🙏. Sri Krishnadeavarayalu Birth Place is Deavikapuram at Thiruvannamalai Dt. In TamilNadu.
@AnveshiChannel
@AnveshiChannel 10 ай бұрын
Namaste. Could you please provide verifiable references to this? Thank you.
@muralikrishnakanchi9921
@muralikrishnakanchi9921 10 ай бұрын
What evidence available tell me
@drsreeman99
@drsreeman99 7 ай бұрын
Seems Krishna Devaraya s wife survived after him . She played major role in Aliya ramaraya gain of power after achutaramaraya’s demise.
@grajanarsu7532
@grajanarsu7532 6 ай бұрын
Where our great king asoka inscriptions gurchi sodinchu appudu charitrakarudavu avutavu
@NareshChinthala-wo8rl
@NareshChinthala-wo8rl 26 күн бұрын
అన్న పడ్కాస్ట్ కు . అర్థం చెప్పు.తెలుగు లో
@ashokreddy4790
@ashokreddy4790 8 ай бұрын
Yes srikrishna devarayala samadi ledhu sir nenu 10th class lone telusukonna
@NareshChinthala-wo8rl
@NareshChinthala-wo8rl 26 күн бұрын
మంచిగా తెలుగు లో మాట్లడతావు.మళ్ళీ పడ్కేస్ట్ అని ఇంగ్లీష్ లో మాట్లడతవు
@theritualist5175
@theritualist5175 25 күн бұрын
అతి సర్వత్ర వర్జయేత్ !
@venkatalakshmibommu2916
@venkatalakshmibommu2916 5 ай бұрын
Other religious people misrepesents the original histories of customs for misrouteed n blamed n criticised other religions
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 10 ай бұрын
అనేగొంది లో తుంగభద్ర లో వున్న 64 స్తంభాల కట్టడం మీరన్నట్లు క్రిష్ణ రాయల సమాధి కాకపోవచ్చు కానీ అది ఏ కట్టడమో ఏమైనా అధారాలు దొరికాయా.
@hulikuntimurthyr.s.2963
@hulikuntimurthyr.s.2963 Ай бұрын
Krishnadevaraya was a kannada emperor and Vinayanagara empire was karnataka empire. His Son-in- law was and still in history called " Aliya Ramaraya" and not " Alludu Ramaraya".. Further, Mahamantri Timmarasu has arasu word which is a kannada word. Otherwise, he should be Called Timmaraju. Krishnaraya, if he was actually telugu, he would have ordered that his son- in- law should be called as 😢 🎉
@raghothama
@raghothama Ай бұрын
Timmarasa's father's & brother's names were Rachiraju and Govindaraju. Many Telugu chieftains under Vijayanagara had 'Maha Arasu' as part of their titles. Hence Arasu doesn't make everyone who used it as a Kannadiga. Fact is that Vijayanagara was a fusion of Kannada and Telugu languages and cultures.
@lakshminarshimamurthynaray1777
@lakshminarshimamurthynaray1777 6 ай бұрын
నూటికి నూరుపాళ్లు సరిపోయే సమాచారం
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 10 ай бұрын
అరవీటి వంశస్థులు శ్రీ వైష్ణవాన్ని అనుసరించారు అన్నారు. మరి రెండవ వేంకటపతి రాయలు పరిపాలించిన వెల్లుర్ కోటలో శివాలయం మాత్రమే వుంటుంది. సహజంగా కోటలో రాజు గారు అనుసరించే మతానికి చెందిన గుడులే కదా వుంటాయి. ఒక్కో సారి రెండూ కూడా వుండొచ్చు కానీ ప్రధానంగా విష్ణు ఆలయం వుండాలి గా. సందేహం
@SudhirRaavi-yj1do
@SudhirRaavi-yj1do 6 ай бұрын
Thimmarusu brahmanuda..saluva vamsam kada thimmarusudi...
@janardhanaavvaru636
@janardhanaavvaru636 8 ай бұрын
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లో శ్రీకృష్ణ దేవరాయలు గురించి ఓ వివాదం ఉంది skd మాకులనికి చెందిన వాడు అని మరో కొందరు కాదు మా సామాజిక కులానికి చెందిన వారు అని...!ఇందులో ఏది నిజం...( కురబ/కురువ - బలిజ/ కాపు ) అలాగే తులూ వర్గం,ఆ భాష మాట్లాడే వారు కర్ణాటక నైరుతి ప్రాంతాల్లో నివసిస్తున్నారు ...(నటి ఐశ్వర్యారాయ్ మాతృభాష తులూ నే ,హీరో సుమన్ ది కూడా అదే వర్గం ) ....! ఇక్కడ ప్రశ్న ఏమంటే...!? Skd తెలుగు వాడా..!?కన్నాడింగు డా ...!? Skd మాతృభాష తులూ కదా...!? మరీ వారి రాజ్య -అధికార భాష ఏది...!? వారి రాజ్యం యొక్క అధికార భాష ఏది...! అక్కడి ప్రజల సర్వసాధారణం మాట్లాడే భాష ఏది...!! Skd ఆస్ధానం లో పూర్తిగా తెలుగు కవులు ఉన్నారుగా...!?? Ans plz....!!?
@rudrarajuvijayadurga2911
@rudrarajuvijayadurga2911 9 ай бұрын
Deeniki nijamaina samadhanam kevalam sringeri jagadguruvulu matrame endukante vijayanagara samrajyanni stapimchimannadi,harihara rayalu bukkarayalato daggarundi cheimchimdi vare dani kosam lashmi devi ni prardhimchi kanaka varsham kuripimchi a dhanamtone vijayanagara samrajyanni stapimchinadi a dhanamtone deeniki kachitamga varu cheppagalaru kavalamte prayatnimchi chudandi appude nijalu andariki telustai.
@rammohanraoch5884
@rammohanraoch5884 9 ай бұрын
aa rojullo okka lingayats matrame samadhi chesevaru. migata hindus dahanam chesevaru. dahanam chesthe inka samdhi yekkada vuntundi. andduke sri krishna evarayala samadhi ledu
@KodandaRamaiah-ys4kw
@KodandaRamaiah-ys4kw 21 күн бұрын
Timrsusamadipankodalounadhikrishnuadvaryagaganamhalonekelomtrdagarunadhi pankodalo
@ravindramalagundla6916
@ravindramalagundla6916 10 ай бұрын
శ్రీకృష్ణదేవరాయలు తుళువ వంశస్థుడు. పెదవేంకటరాయలు ఆరవీటి వంశస్థుడు. కనుక వారి వారి ఖనన మరియు దహన పద్దతులు వేర్వేరుగా ఉండవచ్చు కదండీ !
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 5 ай бұрын
Induvulu 80% ee acharam ney paatisthaaru
@nmadhusudhanreddy5863
@nmadhusudhanreddy5863 9 ай бұрын
Gd explanation
@AnveshiChannel
@AnveshiChannel 9 ай бұрын
Thanks for liking
Legendary Producer Raja of Mirjapur.. Unknown Facts
12:04
VENDI VENNELA
Рет қаралды 36 М.
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 25 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 7 МЛН
Tandra Paparayudu History
15:49
Velama Samachar Telugu
Рет қаралды 101 М.