No video

Don't Buy Revolt RV 400 Before watching the video | Complete Details RV400 | Neelu arts

  Рет қаралды 166,412

Neelu arts Automobile

Neelu arts Automobile

Күн бұрын

#Expecting1000Likes #giveaway
#neeluarts #relaxntmedia
మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE కోసం
WHATSAPP NUMBER : 8367050304
on WhatsApp. wa.me/message/...
మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
👉NR CARBON ANTIDOTE TESTED BY
Teja moto Vlogs
• NR Carbon Antidote నిజ...
👉NR CARBON ANTIDOTE TESTED BY VAMSHEE VLOGGER
• Nr Carbon Antidote REA...
👉NR CARBON ANTIDOTE TESTED 1st time by MOTO MADDZ
• Does it increases Mile...
👉NR CARBON ANTIDOTE TESTED 2nd time by MOTO MADDZ
• Tested twice, ఇంక చాలు...
👉NR CARBON ANTIDOTE TESTED BY SIVA INFO TV
• నా బైక్ కి ఇంజక్షన్ చే...
👉NR CARBON ANTIDOTE TESTED by Teja motovlogs
• NR Carbon Antidote నిజ...
NR carbon antidote is real or fake in {2} telugu | @Neelu arts ​
WHATSAPP NUMBER : 8367050304
on WhatsApp. wa.me/message/...
మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
NR CARBON ANTIDOTE వలన ఉపయోగాలు:
1) ఇంజన్ యొక్క combustion chamber చాంబర్ లో నిల్వ ఉన్న కార్బన్ ఉద్గారాలను తీసివేస్తుంది
2) ఇంజన్ యొక్క combustion chamber లో పెట్రోల్ అధికశాతంలో వృధా అవ్వకుండా చేస్తుంది
3) ఇంజన్ యొక్క Knocking తగ్గిస్తుంది
4) వాతావరణ కాలుష్యాన్ని నివారించి మీ యొక్క వాహన ఇంజన్ కాలపరిమితిని పెంచుతుంది
5) మీ వాహనం మైలేజ్ 20 శాతం అధికం చేస్తుంది
6) మీ వాహనం యొక్క పిక్ అప్ పెరుగుతుంది, టార్క్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది
NR CARBON ANTIDOTE యొక్క అవసరత కలిగిన వాహనాలు:
1)అధికమైన నల్ల పొగను వెదజల్లుతుంటాయి
2) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన వెలువడుతుంది
3) ఇంధనం వ్యర్థముగా ఉపయోగించబడటం వలన సైలెన్సర్ నుంచి నిప్పు కనికలు వెలువడుతుంటాయి
4) క్లచ్ ప్లేట్లు బాగానే ఉన్నప్పటికీ బండి పికప్ తక్కువగా ఉంటుంది
5) బండి కండిషన్ అంతా బాగానే ఉన్నప్పటికీ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది
NR CARBON ANTIDOTE అవసరం లేని వాహనాలు:
1) ఈ వాహనాల నుంచి నల్లటి పొగ కాని తెలలని పొగ గాని అధిక ఎక్షలరేషన్ ఇచ్చేటప్పుడు కూడా రాదు
2) మంచిగా మైలేజ్ వస్తుంది
3) స్పార్క్ ప్లగ్ గోధుమ వర్ణంలో మండి ఉంటుంది
4) వాహన పికప్ బాగానే ఉంటుంది
5) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన రాదు
6) చివరగా ఆరోగ్యం గల వాహనానికి NR CARBON ANTIDOTE అవసరం లేదు
NR CARBON ANTIDOTE పనిచేయని సందర్భం:
1)మీ వాహనం బోర్ కి వచ్చినట్లయితే ఆ సమస్యను NR CARBON ANTIDOTE పరిష్కరించలేదు
2)వాహనం నుంచి వచ్చే తెల్లని పొగ నివారించ బడదు కానీ కాలుష్య శాతం నివారిస్తుంది
NR CARBON ANTIDOTE మీ వాహనానికి ఇంజెక్ట్ చేసే విధానం:
1)మీ వాహనం యొక్క Combustion Chamber నాకు మరియు కార్బొరేటర్ నకు ఈ మధ్యన గల AIR SUCCESSION పైపు నకు కానీ AIR INTAKE పైపు నకు గాని ఇంజెక్ట్ చేయవలెను
ఇంజెక్ట్ చేసే సమయంలో మీ వాహనము యొక్క RPM అధికముగా ఉండేటట్లు చూసుకొనవలెను.
2) మీ ప్యాకెట్ నందు గల 20ml సిరంజీ తో నిండుగా లిక్విడ్ తీసుకొని మొదటి మోతాదుగా ఇవ్వవలెను
3) ఈ ప్రక్రియ అంతటికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ నందు NR ANTIDOTE వీడియోలను పరీక్షించ వలెను
4) మొదటి మోతాదు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మీ వాహనం యొక్క సైలెన్సర్ వద్ద తెల్లని కాగితాన్ని ఉంచి అధిక శాతంలో ఎక్సలరేషన్ చేసినట్లయితే కాగితం మీద నల్లని పొగ యొక్క కార్బన్ ఉద్గారాలు నిలిచి యున్న యెడల మరుసటి రోజు ఈ విధముగా కార్బన్ ఉద్గారాల పరీక్ష చేసి రెండవ మోతాదును ఇవ్వవలెను ఒకవేళ కార్బన్ ఉద్గారాల సంఖ్య పూర్తిగా నివారించబడి నట్లయితే రెండవ మోతాదు ఇంజక్షన్ ఇవ్వనవసరం లేదు

Пікірлер: 314
@neeluartsautomobile
@neeluartsautomobile 2 жыл бұрын
kzfaq.info/get/bejne/btt7mJV4lZbZpas.html Give away కోసం పై లింక్ క్లిక్ చేయండి 👆
@kishorepyla
@kishorepyla 2 жыл бұрын
Can i know tank built quality of Apache RTR 1604v @Neelu arts
@srisurya4765
@srisurya4765 2 жыл бұрын
మధ్యలో పాండవుల గురించి అవసరమా
@LakshmanKumar-eg9qj
@LakshmanKumar-eg9qj 2 жыл бұрын
Ipudunna petrol dharalaki e electrical bike chala better
@raki07
@raki07 2 жыл бұрын
Hi
@jawaharbabu1886
@jawaharbabu1886 2 жыл бұрын
చాలా రోజులుగా మీ ద్వారా ఈ బండి రివ్యూ కోసం చూస్తున్నాము ధన్యవాదాలు
@maddymad1992
@maddymad1992 2 жыл бұрын
kzfaq.info/get/bejne/gq-UasKVr9vLnYE.html kzfaq.info/get/bejne/jsdypq-j3a29eWw.html
@knowthetruth2518
@knowthetruth2518 Жыл бұрын
ప్లీజ్ ఈ బండిని ఎవరు కొనవద్దు. సర్వీసెస్ ఏ మాత్రం బాగాలేదు. చాలా చోట్ల బ్రాంచ్ లు క్లోజ్ చేస్తున్నారు. కంపెనీ ఉంటుందో లేదో కూడా తెలియదు. కొన్నవాళ్లందరూ ఇబ్బంది పడుతున్నారు
@sivak1761
@sivak1761 2 жыл бұрын
Chala baga explain chesaru bro, breaks gurunchi koncham inka ekuva explanation este bagundedhi like ups ekkinchetappudu. Nice explanation bro
@kiranakkiraju3737
@kiranakkiraju3737 2 жыл бұрын
Kothaga konna subscriber kadu Anna already 3 years vadina bike owener ni review cheyyandi e 3years valla experience ni share cheyyandi ...
@nagendranagendra672
@nagendranagendra672 2 жыл бұрын
bike chain spoket video chusanu ...nenu try chesa naa bike mida super result vachindi...chala free ga ite vundi....miku kavali ante pics pedata anna...
@user-ql6qf4cc2y
@user-ql6qf4cc2y 2 жыл бұрын
Ev sports bikes riewws mee channel lo eppudepudisthYa ani ediruchisthinna tarunamlo sudden ga e roje e video dharshanamayinanduku chala dhanyavadhamulu neelugaru 🤝🤝🤝
@nagendranagendra672
@nagendranagendra672 2 жыл бұрын
hai bro ee bike tisukunte munduga ela vuntundi ani vishayam baga chepparu...Tq bro maku ite oka clarity ite vachindi..Tq.
@padalaravi6911
@padalaravi6911 2 жыл бұрын
వెస్ట్ బండి అన్న.మైలేజ్ వాళ్ళు చెప్పినట్లు వుండదు. సర్వీస్ కూడా ఎక్కువ అంటా.బండి కొన్నవాల్లు చెప్పారు.
@venkateshd3596
@venkateshd3596 2 жыл бұрын
3.24 KW battery..super features..eco normal.. induction motors will produce smooth torque
@srk6610
@srk6610 2 жыл бұрын
2022 model lo usb charger ledu... I'm using 2021 model Eco - 118kms Normal - 90kms Range pakka ga istundi... Battery, parts meeda warranty bagundi.. U can purchase without any doubts.. Pickup oka 150cc bike ki unnanta initial pick up untadi
@kondetidargaswamy2097
@kondetidargaswamy2097 2 жыл бұрын
Number please bro please
@rajeshn7952
@rajeshn7952 2 жыл бұрын
Battery backup sarigga undadhani complaint...but one of the best electric bike...
@srinivasreddy1137
@srinivasreddy1137 2 жыл бұрын
Epluto 7G సిట్ పెంచారు. దాని గురించి ఒక వీడియో తీయండి అన్న
@Prasad85707
@Prasad85707 2 жыл бұрын
RV లాంటి Sports Models లో Crash Gurad లేకపోవడం Very Poor Thought
@amarsantosh1171
@amarsantosh1171 2 жыл бұрын
Anna i think it bring resolution in EV range....and gud for environment. Really EV are super.
@maddymad1992
@maddymad1992 2 жыл бұрын
kzfaq.info/get/bejne/gq-UasKVr9vLnYE.html kzfaq.info/get/bejne/jsdypq-j3a29eWw.html
@sushmapadige7302
@sushmapadige7302 2 жыл бұрын
Nenu drive chesina 1st ev i like rv400 model
@ktpstars2968
@ktpstars2968 2 жыл бұрын
Electric bikes appudu ki ayina prblm create chastyi anna
@raghunadh7451
@raghunadh7451 2 жыл бұрын
Brother video చాలా బాగుంది కాని ఈ RV 400 కి వాటర్ సర్వీసింగ్ ఎలా చేయించలి
@tejeswarreddy1886
@tejeswarreddy1886 2 жыл бұрын
Vijayawada lo kuda Showroom and service centre available undhi Bro
@pspkfansclub5796
@pspkfansclub5796 2 жыл бұрын
Anna anni bikes review chusina nuvvu chepe expelnation baguntundhi nice vedeo
@mosesbandi6224
@mosesbandi6224 Жыл бұрын
2 persons kurchunte entha speed vellidi
@lakshmanandabeeda
@lakshmanandabeeda 2 жыл бұрын
Anna activa 5g version vi spare parts n price , dealers mida video cheyandi
@ganisettidurgaprasad581
@ganisettidurgaprasad581 2 жыл бұрын
Epluto 7g vs Benling aura Vs E trance neo.... Which is best.... Please make comparison video
@maddymad1992
@maddymad1992 2 жыл бұрын
kzfaq.info/get/bejne/gq-UasKVr9vLnYE.html kzfaq.info/get/bejne/jsdypq-j3a29eWw.html
@tejaseemakurthi384
@tejaseemakurthi384 2 жыл бұрын
Yes bro cheyyandi and Every brand lo different models unnay avi kuuda cheppandi
@junnus
@junnus 2 жыл бұрын
Bike sleppry lekuntey better undu and battry aipothey tesukuvachi echey service bagundhi
@mahipalreddyvannela6784
@mahipalreddyvannela6784 2 жыл бұрын
Super review bro.kathi bangaram di ani peeka cut chesukomu kada Sametha adurs
@rajeswarareddy9787
@rajeswarareddy9787 2 жыл бұрын
Sir Maa friend gadi 2018 model glamour bike engine number Vunde Plate Hole Padidhi Sir Aa Part Kothadhi Kavali ante ela sir please Cheppandi sir
@Xavier_lols
@Xavier_lols 2 жыл бұрын
Speaker 🔊 unde kada Anna Futhur Dj sounds pettukovaa chaa......😁
@LakshmanKumar-eg9qj
@LakshmanKumar-eg9qj 2 жыл бұрын
Ipudunna petrol dharalaki e electrical bike chala better Manchi bike review iCharu bro
@ArjunsonaVlogs
@ArjunsonaVlogs 2 жыл бұрын
Bike chala bagundi anna nen kuda elanti bike kosame chustunna bro meeru....cheppadam dwara naku oka clarity vacchindi bro thanks bro #neelu_arts
@suryakiran6320
@suryakiran6320 2 жыл бұрын
Nice bike bro showrooms penchitha manchidhi click avthadhi manchi features unna bike
@attitimothy125
@attitimothy125 2 жыл бұрын
హాయ్ అన్న బైక్ చూడటానికి చాలా బాగుంది కానీ నా ఒపీనియన్ అయితే నిన్న మీరు పెట్టిన స్కూటీ ఏ చాలా బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే అప్ ఎక్కినపుడు ప్రాబ్లం ఉంది యూటర్న్ లో ప్రాబ్లం ఉంది ఇది నా ఒపీనియన్ అన్న ఎవరన్నా ఇబ్బంది పెడితే ఐ యాం సారీ నైస్ ఇన్ఫర్మేషన్ అన్న థాంక్యూ
@nagasaileo716
@nagasaileo716 2 жыл бұрын
Hill hold assist iste bagundu nxt update lo
@veswanathsurisetty8954
@veswanathsurisetty8954 2 жыл бұрын
Ah bike owner na office collegue.. Genuine review..
@Nohanndle
@Nohanndle 2 жыл бұрын
Scooty or xl tho practice chesi thisukomdi safe
@suryanarayana9673
@suryanarayana9673 2 жыл бұрын
హాయ్ సార్ నేను మిమ్మల్ని rv 400 గురించి అడిగాను ఆ బైక్ పల్లెటూర్లు వాడొచ్చా లేదా
@rajukasireddy6989
@rajukasireddy6989 2 жыл бұрын
Gud information anyya baga chapavu
@theblackbeast8272
@theblackbeast8272 2 жыл бұрын
Vere Ante vere Level Vundhi Bro video ❤️
@SarathKumar-rn5bj
@SarathKumar-rn5bj 2 жыл бұрын
Bro video full ga ayite chusanu looks good but manam isthuna price ki ride enjoy cheyalem anipinchindi anna
@anjaneyavaraprasadinavolu7624
@anjaneyavaraprasadinavolu7624 2 жыл бұрын
Long journey ki set avvadu kada.... Atleast 150Km to 500Km distance
@vamsitadituri2002
@vamsitadituri2002 2 жыл бұрын
Nenu revolt bike teeskundham anukuntunnanu bro but vizag showroom lo subsidy claim avvadhu onroad 1.42 lakhs avthadhi antunaaru emaina information cheppagalaraa
@Nithin2190
@Nithin2190 2 жыл бұрын
RV 400 bike customer review and advantages a d did advantages advantages are more and disadvantages seat this bike are mainly useful for city riders if incase any repair no spare parts available in showrooms
@rangas312
@rangas312 2 жыл бұрын
Ev vehicles konchem manchi bikes cheppandi bro... support you anna
@maddymad1992
@maddymad1992 2 жыл бұрын
kzfaq.info/get/bejne/gq-UasKVr9vLnYE.html kzfaq.info/get/bejne/jsdypq-j3a29eWw.html
@pallarajiv7818
@pallarajiv7818 2 жыл бұрын
Anna bike ki water wash chayacha
@katarivenkateswararao..7660
@katarivenkateswararao..7660 2 жыл бұрын
Anna CBshine 125cc BS 6 ki nr corbun anti dote veycha ani nanna annaru anna anti dote veycha anna
@ranganadhp1558
@ranganadhp1558 2 жыл бұрын
Miku review ki evvadaniki aena kachithamga ok electrical vehical tesukumta Such a healthy and entertaining ownership also useful
@jonysiddela7088
@jonysiddela7088 2 жыл бұрын
Ee bike lo inka updates vaste baaguntundi bro...
@trinadhsingle3147
@trinadhsingle3147 2 жыл бұрын
Anna nenu monne konnanu rv 400. charging port ki 800 adigadu
@maheshmahi4375
@maheshmahi4375 2 жыл бұрын
Hi bro please Apache 160 4v Special edition review and modes how to using this bike purchase good or bad yah tell me Bro
@kkv957
@kkv957 2 жыл бұрын
what is best electric bike
@kunisettideveswararao2219
@kunisettideveswararao2219 Жыл бұрын
ఫ్రంట్ సిటింగ్ వెరీ పూర్ ఆబో 60km జర్నీ వెరీ బ్యాక్ పెయిన్ వస్తుంది
@vamsitadituri2002
@vamsitadituri2002 2 жыл бұрын
Bro nen btech student ni daily up and down kalipi 80 to 90 travel chesta daily commuter ni kabatti petrol vehicle kanna ev teeskunte save avthadhi ani ev lo rv 400 ayithe tho sportive look and features tho undhi kadha ani teeskundham anukuntunna as a student ga 60km daily tiragadaniki ee bike ok na kadha ani emaina suggestion ivvagalaraa bro
@tejeswarreddy1886
@tejeswarreddy1886 2 жыл бұрын
It's comfortable to your student life Bro
@ganigaayi
@ganigaayi 2 жыл бұрын
Brother bike is good speed very good.. mee explain superb bro
@kasulaprasad6730
@kasulaprasad6730 2 жыл бұрын
Video is most helpful thank you sir and bick is very highest cost
@kotterajesh8505
@kotterajesh8505 2 жыл бұрын
Nice anna Super bike ..but price high 1.20k unke inkaa beter ga undu anna..
@raki07
@raki07 2 жыл бұрын
Hi anna super bike Bike 10days or 20days vadakunda unta charging taggipotadi kada anna
@venkevenkat5545
@venkevenkat5545 2 жыл бұрын
Anna apache 4v and Pulsar 150 twin disc yadi best
@jagadeshp4076
@jagadeshp4076 2 жыл бұрын
Bro ns 200 tesukundam anukuntunna e 2022 version emi lo ...
@satishch9061
@satishch9061 4 ай бұрын
Service baga vunta bagunu bro vizag lo
@sudeepkumar8692
@sudeepkumar8692 2 жыл бұрын
Hi annagaru it's really nice bike . Dantlo initial pickup chala Baga nacchindi ..and meeru review chestuntaru kada kani maaku neripistunnatu untundi.. and also me review chala superb ga undi
@madanalajejerao601
@madanalajejerao601 2 жыл бұрын
Anni bagunnayi anna super vundi bike..... I like it
@krishnamreddy7879
@krishnamreddy7879 2 жыл бұрын
Congratulations 💐💐💐 for 1st Electrical Bike Review in this channel
@maddymad1992
@maddymad1992 2 жыл бұрын
kzfaq.info/get/bejne/gq-UasKVr9vLnYE.html kzfaq.info/get/bejne/jsdypq-j3a29eWw.html
@indanaSkumar
@indanaSkumar 2 жыл бұрын
Specker sound bagundi Anna. Petrol vehicle la
@mohankrishna4998
@mohankrishna4998 2 жыл бұрын
6:12 just miss bayya
@xmanachut8257
@xmanachut8257 2 жыл бұрын
Price koncham yakkuva bro bike
@harshavardhan-cn2vp
@harshavardhan-cn2vp 2 жыл бұрын
బ్రో good review bro
@venkyvenky2612
@venkyvenky2612 2 жыл бұрын
Bro bs 6 better ha bs 4 ha duke 200
@manoharkovvuri2145
@manoharkovvuri2145 2 жыл бұрын
Anna rv 400 ki rv 300 ki difference chapava Anna Alga tvs jupiter 125cc review chai va anna
@Gattem23
@Gattem23 2 жыл бұрын
Finance available undaa
@supersenior6884
@supersenior6884 2 жыл бұрын
EE BIKE PRICE SUBSIDY THO KALIPI ENTHA
@vamsitadituri2002
@vamsitadituri2002 2 жыл бұрын
Evaraina answr cheyyandi plzz
@nrworldallinone4298
@nrworldallinone4298 2 жыл бұрын
Very useful video Anna
@rajuchemistryhub9154
@rajuchemistryhub9154 2 жыл бұрын
Mt 15 వాడుతున్న bro present Naku monthly 5k above అవుతుంది komaki crusier కొందాం anukuntunna మీరు suggest చేస్తారా bro mt15 sale చేసి komaki crusier konadanne
@neeluartsautomobile
@neeluartsautomobile 2 жыл бұрын
Ather 450 teesukondi... Service baguntundi
@rajuchemistryhub9154
@rajuchemistryhub9154 2 жыл бұрын
@@neeluartsautomobile అన్న నెను daily 80km travel chestha ather ఐతే back pain వస్తుంది amo ane.....
@kranthikoneru3215
@kranthikoneru3215 2 жыл бұрын
Anna bike super .. petrol bike laga look undi..😍🤗
@anudeepanudeep5422
@anudeepanudeep5422 Жыл бұрын
Bro speed antha...
@knowthetruth2518
@knowthetruth2518 Жыл бұрын
ప్లీజ్ ఈ బండిని ఎవరు కొనవద్దు. సర్వీసెస్ ఏ మాత్రం బాగాలేదు. చాలా చోట్ల బ్రాంచ్ లు క్లోజ్ చేస్తున్నారు. కంపెనీ ఉంటుందో లేదో కూడా తెలియదు. కొన్నవాళ్లందరూ ఇబ్బంది పడుతున్నారు
@katarivenkateswararao..7660
@katarivenkateswararao..7660 2 жыл бұрын
Anna future lo petrol 200rs ki peruthundhi antunnaru anna manaki e bike better na anna local lo
@shrawankumar5300
@shrawankumar5300 Жыл бұрын
Yes much better
@upendardommati4403
@upendardommati4403 2 жыл бұрын
Extra battery Carry cheyalema anna
@rx.saipraneethkumaryayav6881
@rx.saipraneethkumaryayav6881 2 жыл бұрын
ANNA rv400 bike customer reviews and advantages and disadvantages and spare parts available in showroom
@thenature1624
@thenature1624 2 жыл бұрын
Bro is there any chance of making video about how to change accelerator and clutch cable by our own
@maddymad1992
@maddymad1992 2 жыл бұрын
kzfaq.info/get/bejne/gq-UasKVr9vLnYE.html kzfaq.info/get/bejne/jsdypq-j3a29eWw.html
@skcreations6844
@skcreations6844 2 жыл бұрын
Anna show room service man ga jerali ante emi chali anna oka video chi anna
@shashi_shass1114
@shashi_shass1114 2 жыл бұрын
Bro..Revolt RV 400 bike tho long journey vellocha??
@yaramanayuninikalyankalyan5899
@yaramanayuninikalyankalyan5899 2 жыл бұрын
Anna kani bandi intial peakup bagudhi kada anna
@naniharsha4058
@naniharsha4058 2 жыл бұрын
Koncham cost akkuva vundhi anna
@BathiniRamesh-yx4ct
@BathiniRamesh-yx4ct Жыл бұрын
Back side cetu komcham thagestea sarepothundi..
@challaanil5311
@challaanil5311 2 жыл бұрын
Vizag lo ekkada showroom
@Damodar2183
@Damodar2183 2 жыл бұрын
Nice video neelu garu..
@user-uq3tb8wp1b
@user-uq3tb8wp1b 2 жыл бұрын
Emi ఎలా కట్టాలి చెప్పు బ్రో
@madhud3583
@madhud3583 2 жыл бұрын
Hard work ki prathirupam ma neelu anna
@simhadrinissankara5892
@simhadrinissankara5892 2 жыл бұрын
anna meeru ev meedha videos cheyadam good
@sreedharkamera9553
@sreedharkamera9553 Жыл бұрын
Enni gears untay bro
@rafichinna7658
@rafichinna7658 2 жыл бұрын
Nice... information..and good review...bro.....
@hanok2637
@hanok2637 2 жыл бұрын
Thanku for this valuable infomation bro👍👍
@lavetilaxmiprasad333
@lavetilaxmiprasad333 2 жыл бұрын
Nenu aithe 1000 km thiriganu satisfy 100%
@nyalaharish8846
@nyalaharish8846 2 жыл бұрын
Good information Anna... Love from Warangal 💗
@top10telugu14
@top10telugu14 2 жыл бұрын
Different and quality review
@supremesaikumar4772
@supremesaikumar4772 2 жыл бұрын
Neetiga maintain chesthey.. RTR 2004v engine enni K.M(1Lahk) Varaku baguntundhi.😐
@vanarakesh2786
@vanarakesh2786 2 жыл бұрын
neat ga maintain chestey a bike anna 1lakh touch avvudu bro
@mahikarteek
@mahikarteek 2 жыл бұрын
Bro mana SRIKAKULAM ki delivery and service untadaa
@beharasravanth6287
@beharasravanth6287 2 жыл бұрын
Super sound from speakers
@sravanadapala
@sravanadapala 2 жыл бұрын
City lo drive cheyadaniki baguntundhi
@raghavendrachowdary8861
@raghavendrachowdary8861 2 жыл бұрын
Good review brother
@pithapurampadhavallaba9
@pithapurampadhavallaba9 2 жыл бұрын
భయ్యా ఒకవేళ రిమోట్ వర్క్ చేయకపోతే పరిస్థితి ఏంటి
@Furyteja
@Furyteja 2 жыл бұрын
Bike look super vundhi bro
This Dumbbell Is Impossible To Lift!
01:00
Stokes Twins
Рет қаралды 32 МЛН
Schoolboy Runaway в реальной жизни🤣@onLI_gAmeS
00:31
МишАня
Рет қаралды 3,7 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 9 МЛН
Revolt RV400, RV300 electric Bike | Everything you need to know telugu
10:47
This Dumbbell Is Impossible To Lift!
01:00
Stokes Twins
Рет қаралды 32 МЛН