#drmovvasrinivas #healthtips #heartattack #health #cardiologist #diabetes #bloodpressure #bp Dr Movva Srinivas : ఒకే ఒక్క వెల్లులితో ఎంతటి బిపి అయినా | Control Blood Pressure Naturally
Пікірлер: 10
@dsuri51187 ай бұрын
Sir you are explained well.
@umarani21597 ай бұрын
Thank you sir
@suryaallada-fc1pz7 ай бұрын
Doctor garu Foreign countrys lo research chestene. Standard antaara....
Sir svt and svt side effects gurinchi oka video cheyandi plz. Because I am suffering with heart palpitations after faced svt
@sudhakaranumanchi67284 ай бұрын
మీరు చెప్పిన విషయాలు , వీడియో హెడ్ లైన్స్ లో విపరీతం గా వక్రీకరించ బడి , వీక్షకులను తప్పుదోవ పట్టించేది గా ఉన్నాయి ! మీరు ఈ విషయం లో శ్రద్ధ వహించాలి !
@kkr78827 ай бұрын
Sir please change the thumbnail
@nagalakshmib56527 ай бұрын
ఏదో దేశంలో కొంత లిమిటెడ్ శాంపుల్ మీద చేసిన పరిశోధనలే విలువ....తరతరాలుగా కొన్ని వేలూ లక్షల మంది ఉపయోగించి శాస్త్రరూపంగా అందించిన ఆయుర్వేదం మీకు విలువ లేనిదీ un scientific....అంతేనా డాక్టర్ గారూ...ఐనా రీసెర్చ్..మీరు చెప్పినట్లుగా..మళ్లీ మళ్లీ చేసినప్పైడల్లా ఫలితాలు మారిపోతుంటే అది సైన్స్ ఎలాగోతుంది ? .001 significance level కి వచ్చినదే accept ఔతుంది.వెయ్యి సార్లు అదే శాంపిల్ పై అదే ప్రయోగం చేస్తే 999 సార్లు అదే రిజల్టు వస్తేనే కదా అది య్క్సెప్ట్ అయ్యేది...మళ్లీ ఆ ప్రయోగానికి ఉండే పరిమితులు ఎలాగూ ఉండనే ఉంటాయి..
@user-pr9tm6mo3q7 ай бұрын
మీరు వప్పుకోరు సార్.ఆయురేవదం పేరు కూడా ఎత్తడం లేదు
@chintadav.suryarao25793 ай бұрын
ఇప్పుడు 99percent Doctors diet చెప్పటం లేదు. Medicine రాసి ఇచ్చేస్తున్నారు.