No video

Dr.Mudigonda Siva Prasad Explains Unknown Facts About Kapu, Kamma, Reddy Caste || OHRK

  Рет қаралды 156,147

Open Heart With RK

Open Heart With RK

Жыл бұрын

Dr.Mudigonda Siva Prasad Explains Unknown Facts About Kapu, Kamma, Reddy Caste || OHRK
#abnradhakrishna #mudigondasivaprasad #openheartwithrk
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyot...
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 624
@rainbow9418
@rainbow9418 Жыл бұрын
కులాలు తీసివేయడానికి ఎవరికి ఇష్టం ఉండదు.కారణం పెద్ద కులమని చెప్పుకొనే వారు అహాంకారం బతకడానికి,చిన్న కులాలు వారు రిజర్వేషన్స్ తో బతికడానికి
@Mahath333
@Mahath333 Жыл бұрын
మీరే కదా. mike పెట్టుకుని వేదికల మీద. మీ కులం పేరు చెప్పుకుని కాయలంముకుంటున్నారు. మీ కులం ఎవరన్నా అడుగుతున్నారా?
@Mahath333
@Mahath333 Жыл бұрын
@Arvind Saha వాళ్ల తాతలు. నేతులు తాగారాని వీళ్లకి పాపం గంజి కూడా పోయడం లేదు కదా.....మాడి చస్తున్నారు. ప్రపంచ మేధావి రాసిన goooooooooప్ప. రాజ్యాంగ సామాజిక న్యాయం.
@rainbow9418
@rainbow9418 Жыл бұрын
@Arvind Saha వావ్....👏👏👏👏👏👏👏👏
@kumardk1417
@kumardk1417 Жыл бұрын
😂😂😂😂 ews reservation ani oc ki kuda vundi ,
@adithyaaa.
@adithyaaa. 11 ай бұрын
Naku istame pedda kulam vadine .Naku akarla nenu bharteeyudini
@kmrao06
@kmrao06 Жыл бұрын
చరిత్ర,ను చరిత్ర లా చూడండి. అంతే గాని మా బ్లడ్డు వేరు, మా బ్రీడు వేరు, born to rule etc అని కారుకూతలు కూస్తే చిర్రెత్తుకొస్తాది.
@yasangiprasad7315
@yasangiprasad7315 Жыл бұрын
కొంతమంది మూర్కు లు చేసిన పనికి కమ్మ కులాన్ని చెడుగుడు ఆడుకున్నా రు ..వైసీపీ వాళ్ళు కమ్మ కులాన్ని నిర్మూలిద్దాం అనుకున్నారు...కానీ రాష్ట్రాన్ని నాశనం చేశారు
@sandeep4285
@sandeep4285 Жыл бұрын
Goppa vallu puttaru goppa panulu chesaru...manam valla ni chusi inspire avali ...e kulam goppadi ante evadu chepaledu ...preti danlo manchollu untaru edavalu untaru...
@banothsurender3148
@banothsurender3148 Жыл бұрын
🤣👍👌
@kbalasubramanyam8699
@kbalasubramanyam8699 Жыл бұрын
Pora puka?
@prasadbolla4579
@prasadbolla4579 Жыл бұрын
Well said
@aneelkumaryadav
@aneelkumaryadav Жыл бұрын
RK కి లోపల చాలా ఆనందంగా ఉంది కానీ బయటికి మాత్రం కులం ల గురించి ఇంటరెస్ట్ లేనట్టు నటిస్తున్నాడు... మొత్తానికి మధ్యలో వచ్చిన వాళ్లు అని అన్నారు..
@rahulsankruthyan6260
@rahulsankruthyan6260 Жыл бұрын
😂😂😂😂
@kumardk1417
@kumardk1417 Жыл бұрын
😂😂😂 dabba kottadam kosam interview
@praneethpeddi
@praneethpeddi 11 ай бұрын
Nuvvu Yadav ani enduku pettukunnav? Just answer...Before pointing make sure yourself. Bro Yadav also great as Lord Krishna there. Nothing wrong to talk and know about history. Be proud of yourself and dont be jealous on others. Which downgrade you and nothing else will happen
@jayanthguntupalli
@jayanthguntupalli 4 ай бұрын
😂😂
@kishored7678
@kishored7678 4 ай бұрын
Yadav kadu veedu vedava
@samvidha
@samvidha Жыл бұрын
ముదిగొండ శివప్రసాద్ గారు చాలా గొప్ప చారిత్రక నవలా రచయిత...గొప్ప పరిశోధకుడు...నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా, నిర్భయంగా మాట్లాడే వ్యక్తి...అలాంటి వ్యక్తి ముఖస్తుతి చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది...కాకతీయుల కాలం నాటికి వ్యవస్థలో వున్న కులాల గురించి కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర, ఏకామ్రనాధుడు రాసిన ప్రతాపరుద్ర చరిత్ర లాంటి గ్రంధాలు స్పష్టంగా పేర్కొంటున్నాయి...ఇందులో ఎక్కడా కూడా ఆనాటికి కమ్మకులం వున్నట్లు ప్రస్తావనలు లేవు...ఇక ఆచార్య యార్లగడ్డ బాలగంగాధర రావు గారు రాసిన పలనాటి వీర చరిత్ర లో కూడా ఆ నాటి సమాజం లో వునికిలో వున్న కులాల జాబితా ప్రస్తావించారు...అందులో కూడా కమ్మ కులం గురించిన ప్రస్తావనలు లేవు... ఎందుకు లేవంటే ఆ కాలం నాటికి కమ్మ కులం ఏర్పడలేదు కనుక ...ఇక ఆర్కే గారు ఈ మూడు కులాలు ఎందుకు విడిపోయాయి అని చాలా మంచి ప్రశ్న సంధించారు...దానికి సమాధానం చెప్పడం లో శ్రీ ముదిగొండ గారు తడబడ్డారు...ఆయనకు సమాధానం తెలియదు అనడానికి నేను సాహసించను... కానీ ఆ వివరాలు చెబితే ఎక్కడ వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఏమో అన్న భయం కావచ్చు...ఇక ముసునూరి నాయకుల గురించి మాట్లాడుతూ వారు కృష్ణా జిల్లాలోని ముసునూరు గ్రామం నుండి వెళ్ళిన వారు అన్నారు...ఈ విషయం వివిధ చరిత్ర కారుల అభిప్రాయమే కానీ దీనికి ఇంతవరకు ఆధారాలు చూపించడం జరగ లేదు...ఎందుకంటే కృష్ణా ప్రాంతం నుండి వరంగల్ ప్రాంతానికి వలస వెళ్ళిన వారికి తిరుగుబాటు చేసేంత అర్థబలం కానీ అంగబలం కానీ వుండే అవకాశం లేదు...మొదటి తరం చరిత్ర కారుల అభిప్రాయాలు చాలా వరకు పొరపాట్లుగా తరువాత కాలం లో తేలాయి...ముసునూరు నాయకుల విషయం లో చాలా లోతుగా క్షేత్ర స్థాయిలో పరిశోధన చేసిన గంగుల బాబు వంటి వారి పరిశోధనలు పెద్దలు శివప్రసాద్ గారి దృష్టికి వచ్చి వుండక పోవచ్చు... (ఈ వ్యాసం అమ్మనుడి మాస పత్రికలో ప్రచురితమైంది)...ముసునూరు అనే గ్రామం వరంగల్ పరిసరాల్లోని ఒక చిన్న గ్రామం ప్రస్తుతం ముష్టిబండ అనే పేరుతో పిలువబడుతోంది...కాకతీయ ప్రతాపరుద్రుని అనంతరం పరిపాలనకు వచ్చిన ఉలుగ్ ఖాన్ ప్రతినిధిని తరిమికొట్టాడు ప్రోలయనాయకుడు...ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఉలుగ్ ఖాన్ తన సైన్యాన్ని పంపించాడు ఆ సైన్యం ప్రోలయనాయకుడిని చంపడమే కాకుండా ముసునూరును కూడా దోచుకుని తగులబెట్టేశారు...ఆ తరువాత అన్న బాధ్యతలను కాపయ భుజంపై వేసుకున్నాడు...ముసునూరు గ్రామస్తులు గ్రామాన్ని తిరిగి పునర్నిర్మించుకున్నారు...మళ్ళీ దాడులు జరుగుతాయేమో అన్న భయంతో కొత్త గ్రామాన్ని ముసునూరుగా కాకుండా ముష్టిబండగా పిలుచుకున్నారు...ముసునూరు నాయకుల ఇంటిపేరు గన్ డ్రోతు వారు అంటే గండు రౌతు వారు...పెద్దలు గొరవనీయులు ముదిగొండ శివప్రసాద్ గారు చారిత్రక అంశాలను ప్రస్తావించేటప్పుడు కాస్త ఆచి తూచి ప్రస్తావించ వలసిందిగా కోరుతున్నాను.... ఎందుకంటే సామాన్యులు మాట్లాడే మాటలకు పెద్దగా విలువ వుండదు కానీ మీ లాంటి పెద్దలు మాట్లాడే మాటలకు శాసనానికి వున్నంత బలం వుంటుంది...ఇప్పటి కే భారత దేశ చరిత్ర అనేక రకాలుగా వక్రీకరణకు గురై వివాదాలకు కారణభూతమవుతోంది...పెద్దలు ముదిగొండ శివప్రసాద్ గారు తమ వ్యాఖ్యలను పునః సమీక్షించుకుంటారని బావిస్తున్నాను...జైహింద్...
@ganapathideva5104
@ganapathideva5104 Жыл бұрын
సిద్దేశ్వర చరిత్ర, ప్రతాప చరిత్రలు 20వ శతాబ్దములో సృష్టించిన పుస్తకాలు. అప్పటి కాకతియ, ముసునూరి, మల్యాల తదితర కమ్మరాజులు వేయించిన శాసనాలకు భిన్నముగా ఉన్నాయి. ఈ వక్రీకరణ పుస్తాకాలే కాకుండా ఇంకా కొన్ని తప్పుడు పుస్తకాలు సృష్టించారు. ఇవి చరిత్ర లెక్కలొకి తీసుకోదు. కాకతీయ ప్రొలరాజు, రుద్రదేవుడి దుర్జయ వంశ కమ్మకులాభరణ అన్న శాసనాలు, కాకతీయ గణపతి దేవుడి కమ్మరాష్ట్ర శాసనం, ముసునూరి ప్రోలయ నాయుడు, ముసునూరి కాపయ నాయుడు దుర్జయ వంశ కమ్మకులాభరణ అన్న శాసనాలు ఉన్నాయి. కమ్మరాష్ట్ర, కమ్మనాడు ఇక్ష్వాకు, చాళుక్య, చోడ దుర్జయ వంశ శాసనాలు ఉన్నాయి. కమ్మకుల రాజ ప్రస్థానం ఎన్నో ఆదారాలతో ఉన్నది.
@samvidha
@samvidha Жыл бұрын
@@ganapathideva5104 మీరు చెబుతున్నశాసనాలు ఎక్కడ రికార్డు అయి వున్నాయో చెప్పగలరా...?ఎందుకంటే సిద్దేశ్వరచరిత్ర, ప్రతాపరుద్ర చరిత్రలు 20 వ శతాబ్దం లో సృష్టించబడ్డాయని మీరు అనడం లోనే మీకు వాటి పై అవగాహన లేదన్నది అర్థమవుతోంది...కాకతీయుల శాసనాలు అన్నీ ఇవాళ లభిస్తున్నాయి...90 శాతం శాసనాలు నా వద్ద వున్నాయి...కాకతీయులను గతం లో క్లెయిమ్ చేసుకున్నారు అసలైన ఆధారాలు బయట పడిన తరువాత విరమించుకున్నారు మీ వారు...కాకతీయులు కమ్మవారు కాదు...దీనిపై ఎంత పందెం కాయడానికైనా నేను సిద్ధం...అవును అని మీరు నిరూపించగలరా...? అవాస్తవ పుస్తకాలు రాసుకుని ఎలాంటి శాసనాధారాలు లేకుండా దయచేసి చరిత్రను వక్రీకరించవద్దు...ఇప్పటి వరకు ఇలా వక్రీకరించిన వారు తప్పులు రాసిన వారిగా చరిత్రలో మిగిలిపోయారు...ఇలాంటి అబద్ధాలు చెప్పి కమ్మవారిని మోసం చేయవద్దు అని మనవి...
@ganapathideva5104
@ganapathideva5104 Жыл бұрын
@@samvidha సిద్దేశ్వర చరిత్ర, ప్రతాప చరిత్రలు 20వ శతాబ్దములో సృష్టించిన పుస్తకాలు. నువ్వు చెప్పేది ఏమిటి కాకతీయులు దుర్జయ వంశీయులయిన కమ్మకులాభరణులు అని శాసనాలు తేల్చి చెప్పినవి. దుర్జయులైన మల్యాల, ముసునూరి, కోట, వల్లుట్ల, విప్పర్ల వర్గీయులను తీసుకొచ్చి నీ ముందల నిలబెడతాను ఛాలెంజ్ అంటున్నావ్ కదా రా చూసుకుందాం ! నిజమైన దుర్జయ శాసన ఆదారాలు చెప్పకుండా నువ్వు ఇప్పుడు సృష్టించిన పుస్తకాలు తీసుకొస్తే ఒప్పుకోబడవు. మీరు శాసనలలో ఎ రకంగా చెప్పబడ్డారో అని ఉన్నాయి.
@samvidha
@samvidha Жыл бұрын
@@ganapathideva5104 ఎక్కడికి రావాలి...? ఎప్పుడు రావాలి...?మీ అడ్రస్ కానీ సెల్ నెంబర్ కానీ పెట్టండి...మేము రెడీ...
@ganapathideva5104
@ganapathideva5104 Жыл бұрын
@@samvidha Send me your contact details I will approach you.
@vr6900
@vr6900 Жыл бұрын
కమ్మ వాళ్ళ గురించి చెప్తుంటే కిట్టి గాడు లోపల లోపల ఆనంద పడుతున్నాడు
@javeedshaik9120
@javeedshaik9120 Жыл бұрын
Kammaga anipichindemo🤣
@smithkrishna6036
@smithkrishna6036 Жыл бұрын
Reddla gurinchi chepthuntey reddlaki elane vuntundi 😂🤣 chillar reddlu
@smithkrishna6036
@smithkrishna6036 Жыл бұрын
@@javeedshaik9120 turakolla gurinchi matladaledani feel authunnav😂🤣😁
@banothravi470
@banothravi470 Жыл бұрын
Yes bro
@ratnaprasadnaidubasa9407
@ratnaprasadnaidubasa9407 Жыл бұрын
😂😂😂
@pandurvk1
@pandurvk1 Жыл бұрын
డాక్టర్ ముదిగొండ శివ ప్రసాదు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి। సాహితీ వేత్త। చరిత్రకారుడు। సామాజిక పరిశోధకుడు। అన్నిటినీ మించి సౌమ్యుడూ మేధావీ యైన దేశభక్త IDEOLOGUE! వారికి పాదాభివందనం। మేము ABVP లో వున్నప్పుడు వారి ఉపన్యాసాలు వారి పరిశోధనాత్మక ప్రసంగాలూ ఎప్పుడూ వినేవాళ్ళం। ఆనాటి ABVP ఆనాటి జనసంఘ్ ఆనాటి RSS ఆనాటి వారి సిద్ధాంతాలూ విలువలూ మన్ననలూ మర్యాదాలూ సత్య వాక్పరిపాలన సామాజిక స్పృహ సాంఘిక భావైక్యతా ఈనాడు నరకాసుర మోడీ ఎజెండాలో మృగ్యం। కోడూరి సాంబశివరావు చౌదరి 1971 ఎన్నికలలో తెనాలి Assembly seat కు జనసంఘ్ అభ్యర్ధి। దీపం గుర్తు కే మీ ఓటు అని తెనాలిలో గోడలపై వ్రాశాను నేను స్వయంగా। 🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
@madhubabuchavala7175
@madhubabuchavala7175 Жыл бұрын
ఏమండీ శివ ప్రసాద్ గారి బుక్స్ net lo అందుబాటులో ఉన్నాయా
@yasangiprasad7315
@yasangiprasad7315 Жыл бұрын
Well said bro...same feeling తూ...బీజేపీ....తూ....rss.... తూ....abvp I want అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని బీజేపీ I want లాల్ కృష్ణ అద్వానీ బీజేపీ
@universalman6617
@universalman6617 Жыл бұрын
Mana kulopodena
@prasadbolla4579
@prasadbolla4579 Жыл бұрын
@@universalman6617Mana EddiBatch kaademo
@ramamohanraomadamanchi8035
@ramamohanraomadamanchi8035 10 ай бұрын
Pandurvk you are exactly correct. So many people are same feeling, I am also
@suj342
@suj342 27 күн бұрын
దారాలతో సహా కమ్మవారు ఉత్తర భారత దేశానికి చెందినవారని తెలుస్తోంది
@katamanilshivaprasad8336
@katamanilshivaprasad8336 5 ай бұрын
ఎవరి కులాలు వారికి గొప్ప, వారి వారి సాంప్రధాయాలు వారికి గోప్ప, కాకి పిల్ల కాకికి ముద్దు, ఇతరుల కులాలను దూషించడం తప్పు అనవసరం.
@sridharpuritipati4218
@sridharpuritipati4218 Жыл бұрын
కమ్మ అంటే లేఖ రాజు లు మధ్య సమాచారం ఇచ్చే జాతి నే కమ్మ జాతి
@venkateswarankannaiah4454
@venkateswarankannaiah4454 Жыл бұрын
Super message sir 👏👏👏👏👌
@questioningmistake1328
@questioningmistake1328 Жыл бұрын
Ante brokerega
@thaneeruprasanna7910
@thaneeruprasanna7910 Жыл бұрын
Correct edi..
@prasadbolla4579
@prasadbolla4579 Жыл бұрын
@@questioningmistake1328 yes Brokergallaki alage anipistundi.
@VK-yt6bh
@VK-yt6bh Жыл бұрын
Yerripuka kamma ante bhoomi ani
@sujathasujatha9815
@sujathasujatha9815 Жыл бұрын
రాష్ట్రకూట రాజ్య స్థాపకుడు దంతిదుర్గుడు తన శాసనాలలో రాష్ట్రకూటులు యాదవ సాత్యకీ వంశానికి చెందిన వారు అని పేర్కొనడం జరిగింది ఈ విషయం చరిత్ర పుస్తకాల్లో చాలా పుస్తకాలలో ఉన్నది కానీ మీరు ఆధునిక ఒక అనామక బ్రిటిష్ వ్యక్తి ప్రకారం రాష్ట్రకూట రట్టడి అయిందని ఆ రట్టడి రెడ్డి అయిందని అయిందని పేర్కొంటే దానిని ఆధారంగా చూసి రాష్ట్రకూటులు రెడ్డి కులస్తులు అని ప్రచారం చేసుకోవడం ఎంతవరకు న్యాయం
@vamshikallem948
@vamshikallem948 Жыл бұрын
Ne bondha Yadava ante Gollas ra. Rashtrakutas are not Gollas or Shepards.
@COSMIC_FFX
@COSMIC_FFX 9 ай бұрын
Yes bro you are correct
@srinuvasarao9354
@srinuvasarao9354 3 ай бұрын
గొల్ల అనేది యాదవులకి వృత్తి నామం అది దేశం మొత్తం నిక్ నేమ్ గా పిలుస్తారు ఎందుకంటే యాయాతి మహారాజు శాపం వలన చాలా మంది యాదవులు రాజ్యం వదిలేసి ఆవులు అంటే గోవుల పాలన చేస్తారు గోవుల నుండే గోపాల గోల గొల్ల గా మారింది క్రమంగా యాదవులు శాపాలని లెక్క చేయకుండా యుద్దాలలో గెలిచి రాజ్యపాలన చేస్తారు శ్రీకృష్ణుడు శాపాలని పాటించి రాజ్య పాలన చేయకుండా తన తాత ఉగ్రసెనుడి ని రాజు గా చేస్తాడు శ్రీకృష్ణుడి 23 వ తరం వారసుడు కాటమరాజు ఆంధ్రప్రదేశ్ లో కనిగిరి, దొనకొండ, యలమంచిలి రాజ్యలని తన తమ్ముళ్ళకి రాజ్యభిషేకం చేసి తను మాత్రం 10 లక్ష్యలు గోవులకి ఆవులకి రక్షణగా పట్టాభిషేకం చేయబడతాడు ఈ కాటమరాజు వలనే ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు అభివృద్ధి జరిగినది అష్టలక్ష్మి వైభవం సినిమా చూడు అందులో గొల్ల అంటే ఎవరో నీకు అర్ధం దొరుకుతుంది ఎవరైతే యాదవులని వెక్కిరిస్తారో వాడికి సర్వనాశనం తప్పదు యాదవులు గోపాలకులు మావి గొర్రెలు కాదు ఆవులు మావి ఆవుల మీద లాబాలు రావడం లేదని గొర్రెల పెంపకం చేపట్టారు ఈ భూమి మీద పరమశివుడి ని చూసింది యాదవులే, ఈ భూమి మీద వెంకటేశ్వర స్వామి ని చూసింది యాదవులే శ్రీమహవిష్ణువే యాదవ కులం పుట్టి యాదవులతో ఆడుకున్నాడు ముక్కోటి దేవతలు పుట్టిన కులం మాది శృష్టి మొత్తానికి దాహం తీరుస్తున్న గంగమ్మ మా కుల దేవత , యాదవులకి ఉన్న చరిత్ర ఈ భూమి మీద ఎ కులానికి లేదు యాదవ భారతం ఎద్దుల మోత ఎద్దుల బండి మోయలేనంత చరిత్ర యాదవుల కి మాత్రమే ఉంది, పరాకార్యం కోసం పాడైంది యాదవ కులం అనే సామెత మాకే ఉంది పరులు ఇతరుల ని రక్షించడానికి తమ ప్రాణాలని అర్పించింది యాదవ జాతి మాత్రమే తెలుగు రాష్ట్రాల లో మూడు జానపద చరిత్ర లు ఉంటే అందులో 2 యాదవులకి మాత్రమే ఉన్నాయి
@user-hp9cu3fy1m
@user-hp9cu3fy1m 2 ай бұрын
PUTULU KUTULU KUTULU KOYRAVULU .. KAMMA CHARITRA KRI ..PUR =5SATHABHAM KI VELLALI .VEDAM LO. CHATHURVANNALU... ANDHULO KAMMA EKKADA?
@Rajdev_Rathore5599
@Rajdev_Rathore5599 Ай бұрын
Reddy clan are descendants of great medieval Rashtrakutas , origin of Rashtrakutas is Ratta clan and Origin of Reddy clan is also Ratta clan , non Reddy people who use Reddy title do not belong to Reddy clan which is separate from kamma or kapu . Andhra and Telangana Reddy clan are an offshoot of Rashtrakutas of Saundatti 😎👍⛳⚔️ .
@attotisrinivasarao1916
@attotisrinivasarao1916 Жыл бұрын
Your research on history is commandable,helpful to enrich knowledge of interested people and future generations as we'll
@kumardk1417
@kumardk1417 Жыл бұрын
😂😂😂😂fake
@PR20145
@PR20145 2 ай бұрын
యాదవుల చరిత్ర మహాభారతం కానుండి వుంది
@pgecetpharmacy3505
@pgecetpharmacy3505 19 күн бұрын
Yadu tribe is different with yadavas of Indians. Yadu tribe is Indo -Aryan tribe. Cinema prabhava valla andaru okate Ani bhavan vacchindi.
@ravinuthalaramana4480
@ravinuthalaramana4480 9 ай бұрын
Kapu the great
@VijayRaghava-ck3iq
@VijayRaghava-ck3iq Жыл бұрын
People become great not by caste but by great deeds Deeni valla evariki upoyagam ra ... Serve others help others
@raghuseshapalli4475
@raghuseshapalli4475 Жыл бұрын
లేని పోని గొప్పలు ఎందుకు. వర్తమానం లో బ్రతుకుదాము. సెక్స్ కోసం, అమ్మాయల కోసం, యుద్ధాలు జరిగేవి.
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Жыл бұрын
నిజం చెప్పారు
@panakalarao4992
@panakalarao4992 3 ай бұрын
Foolish. Wars always were waged for money ,power and to expand territories . Sex ,girls etc were secondary
@karanamsagarmurthy6354
@karanamsagarmurthy6354 4 ай бұрын
Dr Mudigonda siva prasad is highly knowledgeable and wrote many books by researching propoundly
@sureshmusunuri
@sureshmusunuri 2 ай бұрын
Proud to be a Musunuri surname holder
@gopinathvarma9904
@gopinathvarma9904 Жыл бұрын
నీకు దండం రా శివప్రసాద🙏 చరిత్రను గబ్బు పట్టిస్తున్నావు.
@anveshb7667
@anveshb7667 3 ай бұрын
nuvu cheppu charithra ento..ayna goppa historian research chesi cheppadu proofs tho
@Rajdev_Rathore5599
@Rajdev_Rathore5599 Ай бұрын
History is corrupted by people like mudigonda , Kannauj has no link to Andhra kings except Andhra Satavahanas who ruled after Mauryas from North to Deccan 😎👍.
@purethoughtts638
@purethoughtts638 Ай бұрын
దీనినే కుళ్ళు అసూయ అంటారేమో వర్మ Gaaru
@UnknownT4u
@UnknownT4u 4 ай бұрын
చంద్రబాబు నాయుడు రామోజీరావు పూర్వులైన కమ్మలు బీహార్ నుంచే వలస వచ్చారు కర్మ పదం కూర్మి గానూ తెలుగు నేల కు వలస వచ్చాక కమ్మ గానూ మారింది .కర్మ లో ర సైలెంట్ అవి మా ను ఒత్తిపలికితే కమ్మ అవుతుంది ..చివరి చాళుక్య రాజులూ కాలం వరకు కమ్మ లను కర్మలు గానే పిలిచారు కావాలంటే హిస్టరీ సర్ ను అడగొచ్చు .ఈ కర్మలు ఉత్తరభారతం నుంచి గంగానది తీరం నుంచి కృష్ణ డెల్టాకు వలస వచ్చారు ..చౌదరి అనే పదం కూడా నాయుడు లాంటిదే చౌదరి అనేది కులం కాదు ...జాట్ లు, సొండిలు, గుల్జార్ లు, భువిహార్ లు,పటేల్ లు,కూర్మిలు, యాదవులు, ముస్లిమ్స్ ఉత్తరభారతం లో చౌదరి ఉపయోగిస్తారు,ఇందులో జాట్ లు ఎక్కువ గా ఉపయోగిస్తారు బీహార్ లో యాదవులకు, కుర్మీలకు అసలు పడదు
@prasadbolla4579
@prasadbolla4579 26 күн бұрын
Chad vasul chese vaallani chowdary ane varu. Godavary district lo kaapulu kuda unnaru
@kajalaggarwalfans5449
@kajalaggarwalfans5449 Жыл бұрын
Kamma rajulaa 😂😂😂😂😂😂 Eanti Comedy naa Inka nayam Lokesh kamma yuva raju ani cheppalaa 😂😂😂
@santosha4981
@santosha4981 4 ай бұрын
😂😂😂😂🎉
@narasimhanalluri37
@narasimhanalluri37 4 ай бұрын
History is history bro
@ashoksurineni5531
@ashoksurineni5531 4 ай бұрын
Unbelievably true
@santosha4981
@santosha4981 4 ай бұрын
@@ashoksurineni5531 joke
@rupakumarnunna8201
@rupakumarnunna8201 Жыл бұрын
ABN interview kosam
@ganapathideva5104
@ganapathideva5104 Жыл бұрын
సిద్దేశ్వర చరిత్ర, ప్రతాప చరిత్రలు 20వ శతాబ్దములో సృష్టించిన పుస్తకాలు. అప్పటి కాకతియ, ముసునూరి, మల్యాల తదితర కమ్మరాజులు వేయించిన శాసనాలకు భిన్నముగా ఉన్నాయి. ఈ వక్రీకరణ పుస్తాకాలే కాకుండా ఇంకా కొన్ని తప్పుడు పుస్తకాలు సృష్టించారు. ఇవి చరిత్ర లెక్కలొకి తీసుకోదు. కాకతీయ ప్రొలరాజు, రుద్రదేవుడి దుర్జయ వంశ కమ్మకులాభరణ అన్న శాసనాలు, కాకతీయ గణపతి దేవుడి కమ్మరాష్ట్ర శాసనం, ముసునూరి ప్రోలయ నాయుడు, ముసునూరి కాపయ నాయుడు దుర్జయ వంశ కమ్మకులాభరణ అన్న శాసనాలు ఉన్నాయి. కమ్మరాష్ట్ర, కమ్మనాడు ఇక్ష్వాకు, చాళుక్య, చోడ దుర్జయ వంశ శాసనాలు ఉన్నాయి. కమ్మకుల రాజ ప్రస్థానం ఎన్నో ఆదారాలతో ఉన్నది.
@varunreddyjakka
@varunreddyjakka Жыл бұрын
Rey fake claim chesthe ayiporu ra miru 😂 hybrid Sankara jathi kamma lanjakodaka
@alapkumar
@alapkumar Жыл бұрын
Wikipedia lo vunade cheparu...all castes originated from Kapu caste which is mother of all Kapu, Reddy, Kamma, Telaga, Balija and Velama castes of Andhra...! Due to political reasons they treated themselves as separate later
@YPR4022
@YPR4022 Жыл бұрын
Velama , Reddy, kamma, kapu, Telaga, all this belong to Kapu Tribe
@kumardk1417
@kumardk1417 Жыл бұрын
Vine vaadu gorre ithe , meere devullu ani cheppukuntaru, wikipedia lo vunde news antha nijam kaadu, Just kalpithalu without proof ani vuntai
@vamshikallem948
@vamshikallem948 Жыл бұрын
Kapus means farmers.
@vamshikallem948
@vamshikallem948 Жыл бұрын
Wikipedia is your Source 🤣🤣
@YPR4022
@YPR4022 Жыл бұрын
@@vamshikallem948 not farmers ,,,, kapu means protectors,,later became land lord Farmers
@user-lu3fu2ft1e
@user-lu3fu2ft1e 4 ай бұрын
కమ్మ రాజుల🤣🤣🤣
@rasamsettiLachababu-of9pl
@rasamsettiLachababu-of9pl 9 ай бұрын
కమ్మగా రాయి
@muddasuresh1435
@muddasuresh1435 Жыл бұрын
మీ పుస్తకాలు అద్భుతం
@annadanammanoj2687
@annadanammanoj2687 21 күн бұрын
Most happiest person RK bayataki telatla kani lopala chala anandhapaduthunnadu
@CHANDRASEKHAR-ss4wb
@CHANDRASEKHAR-ss4wb 4 ай бұрын
ప్రతి కులానికి మూల పురుషుడు వున్నాడు మన పురాణాల ప్రకారం
@prakashturlapati8215
@prakashturlapati8215 2 ай бұрын
మీరంటే నిజమేమోనని అనిపిస్తోంది కమ్మవారు కన్యాకుబ్జాన్ని పరిపాలించారని. ఎందుకంటే మన కమ్మవారికి హరియాణా జాట్ లకి చాలా పోలికలు ఉంటాయి.
@VSReddy007
@VSReddy007 7 ай бұрын
Watch 5:24 onwards....1350 కాలం లో రాజమండ్రిని పరిపాలిస్తున్న వీరభద్రా రెడ్డి భార్య అనితల్లి శాసనాల్లో కమ్మ లను పొగిడిందట. దాని ద్వారా ఈ చరిత్రకారులకు తెలిసిందట కమ్మల గురించి. ఇంతకు కమ్మలు పూర్వం చేసినపనేమిటి అని ABN-RK అడిగితే.. లక్ష్మీ దేవి చెవిలో నుండి వచ్చారట కమ్మలు. అసలు విషయం అడిగితే నీళ్ళు నమలడం. అసలు కమ్మలకు చరిత్రే లేదు. వెలమల లో నుండి పుట్టిన వారే ఈ కమ్మలు. చరిత్ర లేదు కాబట్టే అన్ని రాజ వంశాలకు వీరికి బంధుత్వం ఉందని చెప్తున్నారు.ఈ పచ్చ మీడియా మాఫియా కు నిజాలు చెప్పడం తెలియదు. వక్రీకరించడం తప్ప.
@santosha4981
@santosha4981 4 ай бұрын
ఇప్పటికే blood, breed అంటున్నారు 😂😂😂 ఇంకా ఇలాంటి kakamma కధలు వింటే😂😂😂😂 మరి bharincha lemu
@varun9532
@varun9532 7 күн бұрын
Anthe bro
@hindustan9308
@hindustan9308 Жыл бұрын
కానౌజ్ అత్తరు వెరీ వెరీ ఫేమస్
@Varaprasad8991
@Varaprasad8991 Күн бұрын
Kamma,kapu,reddi,velama vellantha oktey jathi...after Kakatiya empire downfall vellu baga balapaddaruu...vellu 12 century lo erapddaru...
@karthikkatkam830
@karthikkatkam830 Жыл бұрын
Kannauj was ruled by raja jai chand who rebuilt the gyanvapi which is original kashi vishwanath
@santosha4981
@santosha4981 4 ай бұрын
కమ్మలు, రెడ్లు రాజులు కాదు palegallu
@Rajdev_Rathore5599
@Rajdev_Rathore5599 Ай бұрын
Reddy clan are descendants of great Rashtrakutas of Saundatti and they became palegar rulers during Vijayanagar dynasty , understood . 😎👍.
@gopinathvarma9904
@gopinathvarma9904 Жыл бұрын
బంగారం, పుస్తకాలు ఎక్కువ చదవ కూడదు🤫
@crickworld2023
@crickworld2023 4 ай бұрын
Sir RK garu..first time you seem to be logical and unbiased. Couple of questions you raised makes sense as history is untracked and disappeared.. Excellent question was... When reddys and kapus are protecting what is others doing 😊
@Vandemataramdevelopers
@Vandemataramdevelopers Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా?
@narasimhanalluri37
@narasimhanalluri37 4 ай бұрын
Full interview chudandi bro
@ajaysuryadevara2595
@ajaysuryadevara2595 2 ай бұрын
Just history brither
@rohitnunna5545
@rohitnunna5545 Ай бұрын
History teliyali kada tammudu
@enageswarao861
@enageswarao861 27 күн бұрын
లేనిదే ఇవ్వాలా మనం వాడుకుంటున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు మనం బానే బతుకుతున్నావ్ గా ఆ ప్రాజెక్టు వల్ల మరి ఆ చరిత్ర వల్లేదే కమ్మ వారిదే
@chilldarlings4755
@chilldarlings4755 9 ай бұрын
Match fixing interview..
@tlschowdary6626
@tlschowdary6626 5 ай бұрын
kammaynadu is located in between vijayawada guntur amaravati . after many years guntur nellore nunchi stabadri migrate iyyaru tarvata haa areaki kambam khammam ani name ochidi .....edhii maa thata chepparu orginal history.
@narayanaraogogulamudi5813
@narayanaraogogulamudi5813 Жыл бұрын
Kamma Rajulu kadu history thelusuko Weast meating
@tuftoffy
@tuftoffy Жыл бұрын
Kammavaallu Soodrulu!!
@sunildasun
@sunildasun Жыл бұрын
Era intha kula hatred endukura neeku erri puka 😂😂...Mee andarini nilabetti dengara entra kamma vallu edustunav erri puka...prolaya nayaka gurinchi telusuko first😂😂
@Rajdev_Rathore5599
@Rajdev_Rathore5599 Ай бұрын
Messengers of Brahmins from Village to Village were called kamma Kula .
@prasadnizampatnam2303
@prasadnizampatnam2303 2 ай бұрын
అన్నీ కులాలలో రాజులు ఉన్నారు.మీరు మాత్రమే రాజులు కాదు.
@vivekchowdary3531
@vivekchowdary3531 Жыл бұрын
Yes it was known as kanyakubja,kannauj near Lucknow, satyanarayana Yellina Visakhapatnam IAF retd
@Rajdev_Rathore5599
@Rajdev_Rathore5599 Ай бұрын
Kannauj has no links to any Andhra ruler except Andhra Satavahanas who ruled after Mauryas from North to Deccan . Kannauj was definitely ruled by Rashtrakutas and Reddy Raju / Rathod Rajput clan are descendants of great medieval Rashtrakutas 😎👍⛳⚔️ .
@danaboinapadmvati9237
@danaboinapadmvati9237 Жыл бұрын
ఈయన అంటే ఇంతకు ముందు కొంత గౌరవం ఉండేది అది పూర్తిగా పోయింది ఈ ఇంటర్వ్యూ తో తప్పుడు ప్రచారం చేస్తున్నాడు
@anveshb7667
@anveshb7667 3 ай бұрын
ayana cheppedi correct...nuvu cheppu charitra neku telisthe..ayna research chesi proffs tho cheputunadu
@ikkurthiradhakrishna7910
@ikkurthiradhakrishna7910 2 ай бұрын
కనోజ్ ను కమ్మ వాళ్లు కాదు, కాపు వాళ్ళు పరిపాలించారు. 'క' అనే పేరు ఉన్నదల్లా కమ్మాలదా, కాపు కాకూడదా?
@srinuvasarao9354
@srinuvasarao9354 Ай бұрын
కనౌజ్ అనేది యాదవుల కోట కనౌజ్ పార్లమెంట్ MP అఖిలేష్ యాదవ్ కమ్మ, కాపు ల ఊసే లేదు అక్కడ అసలు ఆ కులాలే లేవు అక్కడ
@madhavilatha1870
@madhavilatha1870 Жыл бұрын
Baga cheparu sir 👏👏👏👏👏
@laxmikumariyalla8915
@laxmikumariyalla8915 20 күн бұрын
Good
@nagarajubandi5740
@nagarajubandi5740 10 ай бұрын
Iddaru medhavulu kalisi charitra thiraga rasthunnaru anthe 😂😂😂
@anilkumartadikonda
@anilkumartadikonda Жыл бұрын
Those who can follow Telugu language please see the following Kotikam kaifiath as to the origin of Madurai dynasty founder Garikepati Viswanatha Naidu of Balija caste. "Sreemanmahaa mandaleshwara Achyuthadeva mahaaraayalayya vaaru daivaprasaada labdavasaath chethanu karunathogoodi BALIJA VARNA GARIKEPAATI VAMSAMUNA KALGINA SREE SREE VISWANAATHA NAAYAKA gaariki Paandya mandalaadhiraju ane rendunnara koti dravya Raajyaanku saasrokthamugaa pattaabhishekam Vijayanagaramandu cheyinchiri".
@purethoughtts638
@purethoughtts638 7 ай бұрын
Kotikam kaifiat is created one not an historical work. Kaifiat is a grama charitra written by local Karnams generally not considered as standard references. Balija means merchant class doing business. Of Gajulu, Kasturi, horses, Ox, Guggilam and spices. 500 men of kalyani region formed a shreni (Bank like Institute) to do business, in 8 or 9 th centuri, some rich Balijas maintained some men army to safe gaurd their business, Balija is not related Rastrakutas not related to Vijayanagar empire. Vijayanagar empire created by is Karnataka based Yadu vamsa khatriyas belongs old Hoysaala kingdom.
@user-xp5ch6qx2h
@user-xp5ch6qx2h 6 ай бұрын
​@@purethoughtts638 vijayanagara was created by kurubas(shepherds), all pastoral communities once they became kings claimed yaduvamsam as sri krishna is a shepherd too
@anveshb7667
@anveshb7667 3 ай бұрын
@@user-xp5ch6qx2h gurbas kaadu vaalu gorre kaaparulu..gurbaas evau rajayalau cheyaledu. Golla rajulu vunnaru gurba rajulu leru
@appannaammanna6935
@appannaammanna6935 Жыл бұрын
5:51 రెడ్డి అంటే రత్తిడి కాదు. రెట్ట ఆడి తమిళ పదం. రెట్ట అంటే తమిళంలో జంట అని అర్థం. అడి అంటే అడుగు అని అర్థం. అంటే రెండు అడుగులు మీద కానీ దూరం కానీ కూర్చోని పంచాయతీ చెప్పేవాడు అని అర్థం. తెలియక తప్పుగా చెబుతున్నాడు.
@prasadbolla4579
@prasadbolla4579 Жыл бұрын
True
@kantharao263
@kantharao263 Жыл бұрын
రెట్ట అంటే కాకిరెట్ట
@appannaammanna6935
@appannaammanna6935 Жыл бұрын
హ హ హ నువ్వు ఖమ్మ నా లేధా కాపు నా. రెడ్లంటే కోపమా.😅😅😅😅
@avinashteja1620
@avinashteja1620 Жыл бұрын
​@@kantharao263నీ అమ్మ పెట్ట😂
@madhumandli
@madhumandli 9 ай бұрын
​@@avinashteja1620😂😂😂
@varmachinta
@varmachinta Жыл бұрын
థూ... సిగ్గులేని క్షుద్ర జీవి. నీ ఇంటి పేరు ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పుకోలేని నీవు చరిత్రకారుడుగా ప్రచారంలో ఉండడం తెలుగు జాతి చేసుకున్న దురదృష్టం.
@ramakrishnauppaluru3840
@ramakrishnauppaluru3840 Жыл бұрын
Em matladuthunnawu pichi
@varmachinta
@varmachinta Жыл бұрын
@@ramakrishnauppaluru3840 ఉన్నమాట కాదా? ఆయన ఇంటి పేరు ముదిగొండ గురించి చెప్పలేడు. గొంతుకు ఏమి అడ్డుపడుతుంది?
@prasadbolla4579
@prasadbolla4579 Жыл бұрын
పెద్ద పెద్ద మాటలెందుకురా.. క్షుద్రజీవి... సిగ్గులేనోడు... దేనికి.? నీకేమన్నా తెలిస్తే చెప్పు... ఇబ్బందిలేదు. తప్పులుంటే కరక్ట్ చెయ్యి.ఇంటిపేరు సమస్య ఎందుకు? పెద్దవాళ్లని తిడితే నీకేమొస్తుంది.? నీకులం గొప్పదని చెప్పుకో తప్పేముంది? నీకేమన్నా చెప్పాలనిఉంటే వెళ్లి ఒక్కసారికలువు లేదా పిలువు!
@varmachinta
@varmachinta Жыл бұрын
@@prasadbolla4579 ఉన్న మాట అంటే ఉలుకెందుకు రా... చరిత్ర ను తప్పు దోవ పుట్టిస్తున్న విషయం అడిగితే ఫోన్ ఎత్తడం మానివేసాడు. చరిత్ర చెబుతున్న అంటూ చెక్క భజన చూస్తుంటే ఏమంటారు?
@prasadbolla4579
@prasadbolla4579 Жыл бұрын
@@varmachinta అయనకి తెలియదు. నువ్వు పోటుగాడివి నీకుతెలుసు.,నీకు తెలిసిందే చెప్పు. తప్పేముంది. లేడా నువ్వు మాట్లాడిన కాల్ రికార్డింగ్ యూట్యూబ్ లో పెట్టు.. ఎవరిది చెక్క భజనో తేలిపోతుంది . దీనికోసం తిట్లు దేనికిరా? నీ ప్రతాపం తెలియకో, నువ్వంటే భయపడో ఫోన్ ఎత్తలేదేమో? వేరే నెంబర్ నుండి ట్రై చెయ్యి.. ఎత్తే అవకాశం ఉంటుంది.
@nsrkmurthy2182
@nsrkmurthy2182 Жыл бұрын
Kamma nothing but persons Who transferred letters from one place to another place. Further kamma Naramma and peramma were got married to kakatiya rulers. Furthermore some people cultivated banjar land Near gundlakamma vagu to krishna River and later the land is called kamma nadu and they are being called as kammas. Now doubt they are hard industrious and having Future visionary. They purchased lands from Brahmins and lazy fellows and later became Zamindars. Now they entered in all fields but now acting as proud.
@hellowakeup6848
@hellowakeup6848 Жыл бұрын
Veediki edho saadhichalani undhi kaani clarity ledhu , its like after 10th class which group to take 😂😂
@bharatp5569
@bharatp5569 Жыл бұрын
😂
@ranavkrk
@ranavkrk Жыл бұрын
😂😂😂😂
@JayaGollavilli
@JayaGollavilli 11 ай бұрын
😂😂😂.
@assammeghalaya5489
@assammeghalaya5489 6 ай бұрын
Kammas gurinchi indian history lo yekada ledhu bro.......evi anni creation stories, but great persons chala mandhi vunaru, kind hearted persons chala mandhi vunaru,.......
@Pothurajumala
@Pothurajumala Жыл бұрын
ఒరే, మీరు నాన అనిపిలిచేవాళ్ళలో మీ నానలు 50% మీ నానలు కాదు. మీలో చాలా మంది క్రాస్ బ్రీడ్ అని అర్థంచేసుకొని మాట్లాడండి.
@sreedharyarlagadda75emails7
@sreedharyarlagadda75emails7 Жыл бұрын
Oray.vimarsakuda.neeku.talusu.ra.vagudu.apara.vedava
@jasti8587
@jasti8587 10 ай бұрын
Mee nannatho saha
@anveshb7667
@anveshb7667 3 ай бұрын
mee nana kooda ante naa? noti ki edi vasthe adi vagatam kaadu
@sairamd45
@sairamd45 Жыл бұрын
guys i did some research on kamma genealogies they are showing as one uniform caste but there are like differences like pedda kamma ,chinna kamma ,zamindari kamma, illuvellanikamma,gampakamma zamindari kamma are the land lords
@sankisets2368
@sankisets2368 9 ай бұрын
kamma ledu bomma ledu bro,,,they came from kapu community,reddy also from kapu community
@sridharsk7312
@sridharsk7312 8 ай бұрын
kammavalki chalamandi Reddy ammaylni mauru ninda ichharu address Ballala samudra Hosdirga tq chitra durga district alage velmalu icharu edi karnataka state
@gopinathvarma9904
@gopinathvarma9904 Жыл бұрын
కరికాల చోళుడు పాండ్యులు కాదు, బాబాయి ఏంటిది.... పిచ్చవరంలో ఉన్న చోళులు ఆత్మ హత్యలు చేసుకుంటారు😭
@kurukundanagaraju2392
@kurukundanagaraju2392 Жыл бұрын
Abbooo,,,, Raju la ku Bhatrajula vindu,,, bhale pasandu.... Panditudu kujudu anaboi kanouj antunnattu unnadu....
@appannaammanna6935
@appannaammanna6935 Жыл бұрын
ఈయన కూడ ఖమ్మోడెన.
@AnilGuntipalli
@AnilGuntipalli Ай бұрын
ఖమ్మం అంటే గొప్పగా
@AnilGuntipalli
@AnilGuntipalli Ай бұрын
ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే చచ్చిపోతాడు అని అంటారు ఎందుకు ఇలా దూరంగా తిరుగుతున్నావు అని కూడా అంటారు
@avinashguptha2024
@avinashguptha2024 Жыл бұрын
Iam from Atchampet
@lokesheswar8336
@lokesheswar8336 2 ай бұрын
Hindus are great
@priyathamkanuri9737
@priyathamkanuri9737 Жыл бұрын
Kothi caste ento cheppandi sir.manishi starting lo adhimanavhdu kadha E caste gola enti sir malanti vallau ela sir samajam lo vunadali mammalani manishala chudara me kulaley goppa vati gurinchey cheptunntara Samajam marela matalu cheppandi Edo oka kulam lo vunna vallu happy ga feel avvadaniki endhuku sir deshani nasanam chestharu
@ps_ps593
@ps_ps593 Жыл бұрын
డబ్బులు ఇస్తే ఏదయినా రాస్తారు చరిత్ర కారులు, మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్, హైబ్రిడ్ క్యాస్ట్ కమ్మ వాళ్ళు అంటారు 🤔 ఎందుకు
@SureshKumar-ff4wx
@SureshKumar-ff4wx Жыл бұрын
Nuvvu kamma Vadiki puttevani ardham avutundi
@kesabopollai5590
@kesabopollai5590 Жыл бұрын
ఈన చెప్పినవన్నీ సొళ్ళు
@sudhakar8709
@sudhakar8709 Жыл бұрын
రాజులు ఎక్కడ ఉన్నారు..అంత జమీందారులు కదా...
@sudhakar8709
@sudhakar8709 Жыл бұрын
అంతా డబ్బా గాళ్లు
@rahulsankruthyan6260
@rahulsankruthyan6260 Жыл бұрын
​@@sudhakar8709😂😂😂
@madhumandli
@madhumandli 9 ай бұрын
అంటే జమీందారు లే రాజులు అనుకున్నారేమో
@BhaskaraiahChintha-tj7ve
@BhaskaraiahChintha-tj7ve 2 ай бұрын
ఓయీ మూర్ఖ శిఖామణులు మీకులాలకు పెద్ద చరిత్ర ఏమిటి? నాలుగైదు శతాబ్దాల నుంచి మాత్రమేమీకులాలకుచరిత్ర ఉంది, అంతకుమునుపు మీరెవరు ? మీకులాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి ?
@arunkumarchadarasupalli3607
@arunkumarchadarasupalli3607 8 ай бұрын
రధి అంటే రధాలు తోలే ఉద్యోగం చేసేవాడు.కాని దానిని భాషలవారీగా ముక్కలు ముక్కలు చేసి చంపుతున్నారు.శాతవాహన సామ్రాజ్యంలో మహారధులుకూడా వుండేవారు.వారి సామ్రాజ్యం మహారాష్ట్ర లో ఎక్కువగా వ్యాపించి ముఖ్యపట్టణాలు పూనే(పూర్ణియా),సతారా,అంధేరీ మొదలైన పేర్లతోవున్నవి.అక్కడ వున్న మహారధులుగా వుద్యోగాలు చేసారు.దీని వలన మహరధులు మహర్ లు గా పిలువబడ్డారు.వారు నాగ జాతికి చెందిన వారు.వారినే నాక్ లు అంటారు.మహర్ లు అనికూడా అంటారు.వారినే మనరాష్ట్రంలో మాలలు అంటారు.రధులు ఎక్కువగా తెలంగాణా,ఆంధ్ర ప్రాంతంలో వున్నారు.వీరు కాల క్రమంలో రెడ్డిగా మారారు.
@satyanarayanavasabattula7903
@satyanarayanavasabattula7903 Жыл бұрын
రుద్రమదేవి మేనమామ జాయపసేనాని నృత్యరత్న కర రచయిత విజయవాడ కమ్మ నాయకుడు ఇది అడవి బాపిరాజు గారి గోన గనారెడి నవల ఆయన కూడా చరిత్ర పరిశోధక రచయిత
@anveshb7667
@anveshb7667 3 ай бұрын
correct
@Kunja519
@Kunja519 6 ай бұрын
Kamma caste have no kings.
@santosha4981
@santosha4981 3 ай бұрын
but they don't accept
@sahasrapalam6545
@sahasrapalam6545 Жыл бұрын
Orey babu Kamma lo Kings leru....thooo nee interview
@sailajareddy72
@sailajareddy72 Жыл бұрын
Avunu nenu me lage anukunna self dabba kottikovali kula pichhollu chudali 😅
@COSMIC_FFX
@COSMIC_FFX 9 ай бұрын
Who he is .he is mental guy😂😂😂😂😂😂😂😂😂😂. Saying kapu is protected is only correct. Kammas are aee not khysthria . They are farmer's and shudras. Reddy's are village head. Not khysthria. Khysthria are just 5 Castes. Rajputs, Yadav's, jats,gujjars, Martha's only pure khysthrias in Hinduism. Rastrakutas where Yadav's and too rathod rajput.. ruled South India Not Reddy's😂😂😂😂. Who gave to him dr.😂😂 Metal looo duu vedu😂😂
@santosha4981
@santosha4981 4 ай бұрын
Kulagajji chupistunnaru😂😂😂
@tokkabokka8449
@tokkabokka8449 Жыл бұрын
All humans came from Africa. Let's not waste time on caste and race 😊
@sivakrishna8884
@sivakrishna8884 Жыл бұрын
Excellent analysis sir..great history of Kamma...
@venkatpeteti2640
@venkatpeteti2640 Жыл бұрын
Papam denimeeda clarity leni ee sivaprasad garu
@xyqwe123
@xyqwe123 Жыл бұрын
Caste caste..very worst thing happened to india .. especially in costal andhrapradesh
@srijagadeeshc3056
@srijagadeeshc3056 Жыл бұрын
Avunu vaatithone reservations ane useless kooda istunnaru.
@questioningmistake1328
@questioningmistake1328 Жыл бұрын
​@@srijagadeeshc3056andhuke jagan Anna vachadu ma mada Ina raru le meru next jagan ne Malli....Kula pichi nakodakalara
@satyatelangana7051
@satyatelangana7051 Жыл бұрын
we all heared reddy rajulu ,Velama rajulu, vidu evadura kama rajula antadu..
@sunildasun
@sunildasun Жыл бұрын
Erri puka...velamas divided from kammas ra 😂😂
@varunreddyjakka
@varunreddyjakka Жыл бұрын
​@@sunildasun era kamma lanjakodaka fake claim chestharu endukura mi jathi Ni denga
@sunildasun
@sunildasun Жыл бұрын
@@varunreddyjakka history telusukora comedy reddylight lanjakodaka...musunuri nayakulu evarra neeAmma lanjani denginolla 🤤😂😂
@anveshb7667
@anveshb7667 3 ай бұрын
Velama rajulu leru zamindars vunnaru...kamma rajulu vunnaru..rajamandry raju kamma raju ne. amaravathi raju inka...Vijayanagaram paalinchindi krishndevaraya aina kapu
@vijayabhaskar6746
@vijayabhaskar6746 Жыл бұрын
Super sir, chala bhaga chepparu, , live chuchanu, . Mee book successful ga sale kavali korukuntunanu.
@jyothig2448
@jyothig2448 Ай бұрын
నువ్వు కమ్మోడివి కదా అందుకు రాసావ్
@Kunja519
@Kunja519 6 ай бұрын
Kamma caste seeds from Some of the Districts at Tamil Nadu. Only poor agriculturists.
@ashokthotla6263
@ashokthotla6263 Жыл бұрын
Asalu vishayam yentante charitra ancient medival modran history chuste anni kulala vallu yedho oka timlo okasari rule chesirru, like mmnandha dynasty by shudra, kshatriyulu like kushanulu ,rajputs ,haryanka dynasty ,vaishyas like Gupta dynasty, gouda shashanka , rajylu like gajapathis , kapu rajylu, velama like Padma nayakulu , muslims dynasty lu , reddy rajulu , devagiri yadav rajulu itla andaru rule chesirru , yevvaru yekkuva kadhu yevvaru thakkuva kadu , kalam (time) chala balamaindhi ,mukyanga ee rojullo democracy chala mukyam , anni kulalaku equal reprasention undali appude andaru paiki vostharu
@penmets2891
@penmets2891 20 күн бұрын
కర్మ > కమ్మ
@ppckshatriya
@ppckshatriya Жыл бұрын
కమ్మగా చెప్తున్నవ్ కహానీలు... అసలైన భారతీయ చరిత్ర ని బ్రష్టు పట్టించింది మీ స్వయం ప్రకటిత చరిత్రకారులు... ఎన్ని శాసనాలను మయం చేశారు... ఎన్నిటిని ధ్వంసం చేశారు... కనొజ్ తో ఆగిపోయావే... అంగారకుడు , కుజుడు మర్చిపోయావ్... వీడు interview కి పిలిచాడు అంటేనే నీ పాండిత్యం అర్థమవుతుంది...
@sankranthi.sateeshkumar4459
@sankranthi.sateeshkumar4459 Жыл бұрын
Niku rodda ga kavala history
@jdr429
@jdr429 Жыл бұрын
నువ్వు పొయ్యి నీ అలగా జాతి చరిత్ర రాయి. దానితో ముడ్డి తుడుచుకుంటూ పోతా😂😂😂
@sunildasun
@sunildasun Жыл бұрын
Era erri puka..kammollu mee ammaki anyayam chesara thega eduatunav 😂😂
@RK-hb4eh
@RK-hb4eh 2 ай бұрын
There is no kammas in history....
@sparkchemistrym7726
@sparkchemistrym7726 2 ай бұрын
Yadav rajulu great than other
@kotamrajuramarao4680
@kotamrajuramarao4680 Жыл бұрын
Very Good Historian, Proof lekunda Maatladadu, Search for Proof then Talk
@cnjcnijamargam
@cnjcnijamargam Жыл бұрын
దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా 😢😢😢
@psanjeevarao4752
@psanjeevarao4752 Жыл бұрын
Any use with your Ministries to mankind?
@chakravarthykanakamedala8598
@chakravarthykanakamedala8598 Жыл бұрын
​@@psanjeevarao4752 అమాయకులను మతం పేరుచెప్పి దోచుకోవడమే వీళ్ళ పని
@jdr429
@jdr429 Жыл бұрын
యేసు గాడి పెంట తిను. దాని వల్ల ఉంటుంది.
@sreenivasaraotirumalasetty6901
@sreenivasaraotirumalasetty6901 9 ай бұрын
కాకతీయ రాజు ప్రతాప రుద్రుడు ఆస్థాన కవి విద్యానాధుడు రాసిన యశోభూషణం అనే గ్రంధంలో కాకతీయ రాజులు బలిజ కులం అని ఉంది.. ఈ గ్రంధం ను ప్రతాప రుద్రునికి అంకితం ఇచ్చాడు.
@N.SivakrishnaVarma1996
@N.SivakrishnaVarma1996 2 ай бұрын
😂
@stophate111
@stophate111 3 ай бұрын
Kula gajji baaga paakindi saar ki
@joyabhi2243
@joyabhi2243 Жыл бұрын
ఇదంతా కుల పిచ్చి లా వుంది.. దీని మీద కూడా ఇంత ఇంటర్ వ్యూ నా
@r.seenaiah
@r.seenaiah Ай бұрын
బ్రాహ్మణ పురుషుడికి కురువ స్త్రీ కి పుట్టిన జాతి అయి ఉండవచ్చు Microsatellite Diversity in Andhra Pradesh, India: Genetic Stratification Versus Social Stratification Please read this research article This article published by CCMB Don't talk silly baseless stories
@upendraraghu3248
@upendraraghu3248 Жыл бұрын
Before They all are milk man's raa not king's raa frutuuuuu
@sunildasun
@sunildasun Жыл бұрын
NeeAmma puku ra erripuku 🤣🤣
@jayakiran5237
@jayakiran5237 Жыл бұрын
కమ్మ రాజు లా? కొత్తకథ అల్లుతున్నారు
@COSMIC_FFX
@COSMIC_FFX 9 ай бұрын
😂yes. Kammas are farmer's
@santosha4981
@santosha4981 4 ай бұрын
అంటే ఎక్కువ కాలం ఆంధ్రలో CM lu ga వుండడం వళ్ల ala feel అవుతున్నారు
@jayakiran5237
@jayakiran5237 2 ай бұрын
​@santosha4981 😆👍
@santosha4981
@santosha4981 2 ай бұрын
@@jayakiran5237 konnallu pote ayodya sriramudi varasulam antaru 🤣🤣🤣🤣🤣🤣
@drsandeshpasumarthy3260
@drsandeshpasumarthy3260 9 ай бұрын
Rk gadi face lo happiness ......thu
@psn1729
@psn1729 2 ай бұрын
తెలంగాణ లో కమ్మ జాతి నే లేదు ఉన్నది గడచిన నూరు సం .లో వలస వచ్చిన వారే భయ గోదావరి కృష్ణా గుంటూరు ప్రాంతములు వారి మూలము ఉనికి హ ప్రాబల్యం కాకతీయ వంశీకులు ఛత్తీస్ గఢ్ వారు ఎన్నడూ కమ్మ లమని చెప్పుకోలేదు అయితే గడిచిన నూరు సంవత్సరాల లో ఎంతో పురోగతి సాధించారు కాకతీయ కమ్మ కాదు శ్రీకృష్ణ దేవరాయ కాపు కాదు కుల దురభిమానం వలదు అందరూ ఈ నేల బిడ్డలే
@raminenisrinivasan18
@raminenisrinivasan18 2 ай бұрын
Warnagal Kakithiya . Telangana background kammas main..
@adityavarma2138
@adityavarma2138 Жыл бұрын
Vinataaniki koncham jigubsaakaram ga vundhi...
@sunildasun
@sunildasun Жыл бұрын
Endukura erri puka 😂😂....mimmalni baaga dengara kammollu edustunav 🤣🤣
@Worstcandidateever
@Worstcandidateever 4 ай бұрын
Reddys>>>kammas .. most of the reddys kalisipotharu takku va caste vallatho ayina kani e ..vallu matram .kalavaru andaru kadu most of them😅 Me caste pedha ani chepukune NTR ni kuda venupotu podisina support chesarante adhi caste chuse
@sunilbabu57
@sunilbabu57 Жыл бұрын
సెల్ఫ్ డబ్బా......వేసుకోండి ఎల గొప్పలకు పోయే 23 వచ్చాయి ఈసారి అది కూడా రాదు 3 వస్తాయి ""కమ్మ టీడీపీ అని మార్క్ మీరే వేసుకున్నాను"" ప్రజాస్వామ్యం లో ఇవి కుదరవు పాపం ముసలి చాదస్తపు కుల పిచ్చి వాళ్ళని interview చేస్తే పోయేది టీడీపీ పరువే.....చంద్రబాబు ,ntr garu కుల ప్రస్తావన తెలుసు గెలిచారు కానీ పక్కన ఉన్నవాళ్లు టీడీపీ నీ ముంచేస్తరు మి కర్మ
@nitishbunny8947
@nitishbunny8947 10 ай бұрын
Kamma Rajula🤣😅, kamma vallalo Kings ee leru, asalu India caste pattika lo Kamma lene ledu, kamma vallu India ki valasa vacharu
@prasadmorampudi393
@prasadmorampudi393 17 күн бұрын
Mudigonda eppuducheppevanni 70years ki. Munducheppi vunte mudigondanu chepputokottevaru
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 7 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 153 МЛН