No video

TDP MLA Nimmala Rama Naidu Talks About Kapu Politics In AP | Open Heart With RK | Season -3 | OHRK

  Рет қаралды 82,279

Open Heart With RK

Open Heart With RK

Күн бұрын

TDP MLA Nimmala Rama Naidu Talks About Kapu Politics In AP | Open Heart With RK | Season -3 | OHRK
#ABNRadhakrishna #NimmalaRamaNaiduOpenHeart #NimmalaRamaNaiduOHRK
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyot...
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 366
@Subbupokanaati-dh6vf
@Subbupokanaati-dh6vf 7 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు చెప్పేది కూడా కాపులు పెద్దన్న పాత్ర పోషించి అందరితో మంచిగా బ్రతికి పది మంది కీ మంచి చేయాలని ఆలోచనతో ఉన్నరు జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు
@Kranthikirana
@Kranthikirana 2 ай бұрын
కాపులు కాపులే తొక్కేసుకుంటారు.....
@karthihemu1242
@karthihemu1242 Жыл бұрын
Kapu cm will come. Pawan is the next cm
@venkatrao100
@venkatrao100 Жыл бұрын
Orey babu pk ki cast rangu vadhuraaa babu
@DULLADULLA1234
@DULLADULLA1234 Жыл бұрын
@@venkatrao100lavda mla ga geliste ekkuva
@Against_criminal_politics
@Against_criminal_politics 2 жыл бұрын
ఏ కులం వాడు ముఖ్యమంత్రి అయితే...ఆ కులంలో అందరూ బాగుపడతారని...అనుకుంటే...పెద్ద తప్పు...రాష్ట్రం అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి ఆశించాలి...పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడానికి ఇంకా చాలా సమయం ఉంది...
@narayanak8780
@narayanak8780 2 жыл бұрын
Rk garu elanti question veyandi.. As a kapu ga elanti question chala mandhi kapu nayakulaki kanuvippu kavali
@rockyhere5120
@rockyhere5120 2 жыл бұрын
Kapullo financially strong chaala takkuva.. okavela unna verevarini yedaganivvaru.. this is undeniable truth.. ardikabalam lenapudu, rajakeyamlo sontamga yedagaleru. Anduke kapulu chalaa kastajeevulu.. kaapugaachi oka nayakudiki vennuga nilabadataru, alane undipoyaru.. nimmala Ramanaidu Garu cheppinattu.. oka kulam ani kakunda andarini kalupukoni povaali.. manatopatu andaru yedagali ani asinchevaade nayakudu.. nimmala Ramanaidu Garu growing as a true leader.
@giridharkathira3528
@giridharkathira3528 2 жыл бұрын
Correct
@gentleman4222
@gentleman4222 Жыл бұрын
100 percent truth
@gentleman4222
@gentleman4222 Жыл бұрын
Naa observations meethi share chestanu . Istapadithe chadavandi For example movie industry lo mega family kakunda kapu kulam nunchi yiung heroes lo oka sundeep kishan and chota valla family ne undi vallaki oka 100 kotlu undocchu. Vishwak sen , siddhu jonnalagadda and naveen polishetty are from well to do upper middle class families in hyd max to max 20 or 30 cr thats it . But see kamma and reddy youngsters. Nithin reddy and his father easy ga oka 1000 crores payimate vuntayi . Jubilee hills lo valla illu chuste kallu potayi anta bauntundi main road meeda. Ee illu vallu katunkuni zamana ayindi. Ilantivallu reddies lo bochudu mandi untaru from my personal experience in hyd vallu movies lo leru anthe. Inka kamma kulam ayithe cheppalem asalu. Naga shaurya family full rich. Bellamkonda family full rich. Sharwanand ram pothineni full rich. Teja sajja idea ledu. Vellu andaru non movie legacy families. Ilanti rich fellows kapullo chala takkuva from my personal experience . Ilantivallu bichudu mandi unnaru aa castes lo Okavella unna chala show kotadaru evariki help cheyaru. But kammas full allukupotharu . Evaraina valla caste lo edukuntunte poor ayina help chestaru. Kapulu show off chestaru ante. Ee thinking marali. Maa parents kuda kapu kulam puttanu krishna district settled in hyd .Inka madi non turpu kapu non munnuru kapu non balija non telaga non ontari only kapu subsect. Naa maa family relations andarilo (oka 100 families approx ) lo 2-4 families matrame oka 50 crores datayi net worth lo that only in IT and doctor field in usa (from 1990s in realestate boom) and one family in small business in hyd. No one in entrepreneurship (different from business) . Mana kapululo risk factor kuda ledu . Tippi kodite mana kapullo 1000 kotlu unnava familes oka 100 kuda untayo unadavo( considering brothers and cousins as same family mega allu as one etc) Ey anni na observations
@asianfoods3560
@asianfoods3560 3 ай бұрын
😊
@nivasreddydasari11
@nivasreddydasari11 2 жыл бұрын
మంచిదె కదరా టిడిపి వారు కాపు నెతని ముఖ్యమంత్రి అభ్యర్థి గా ప్రకటించండి రా
@chandrareddy4590
@chandrareddy4590 Жыл бұрын
Jagan anna ni iwammanu bro
@nivasreddydasari11
@nivasreddydasari11 Жыл бұрын
@@chandrareddy4590 jagan emaina haami ichada
@chandrareddy4590
@chandrareddy4590 Жыл бұрын
@@nivasreddydasari11 CBN ichada hami?
@nivasreddydasari11
@nivasreddydasari11 Жыл бұрын
@@chandrareddy4590 prema olaka postunnadu kada pavalaatho
@skidsteer7129
@skidsteer7129 2 жыл бұрын
As per constitution ... Any Indian citizen can be president, PM and CM is no exception to this. Political parties made the system that you can achieve these only if you have back up from them... Only exception to any of the system is judiciary...
@apparaomallapureddy2479
@apparaomallapureddy2479 2 жыл бұрын
Kapulaku adhikara dhaham thakkuva
@KondapalliSrinu-lq3gz
@KondapalliSrinu-lq3gz 3 ай бұрын
Tq sir meeru cheppindi 100% correct
@KBDVas21
@KBDVas21 2 ай бұрын
Verysoon - inko 5 years lo kapu youth prove ourself.. observing everything and plays vital role in ap politics and maintain healthy relationship with bc, sc and we will prove soon. We support eacb other now and economical stability coming. Wait and watch -- AP
@praveenkumar-ez8ky
@praveenkumar-ez8ky 2 жыл бұрын
TDP+JSP alliance in 2024, So TDP can give CM to pawan kalyan, Ur wish will happen if it is really ur worried about kapu became CM
@user-db5zr6nt7e
@user-db5zr6nt7e 5 ай бұрын
చంద్రబాబు 🌹
@KondapalliSrinu-lq3gz
@KondapalliSrinu-lq3gz 3 ай бұрын
Tq
@KasuJeevan
@KasuJeevan 2 жыл бұрын
🙏🙏🙏కమ్మ మీడియా ఎంత బాగా కాపులని సామజిక ద్రోహులుగా చిత్రీకరించారు నిమ్మల గాడితో ఎంత దారుణం నిమ్మల నువ్వు టీడీపీ గవర్నమెంట్ వస్తే మినిస్ట్రీ ministry చెయ్యటానికి మన కులం మొత్తాన్ని చాలా దారుణంగా మనం ఎవ్వరికి సహాయం చెయ్యము అని ఎవరిని కలుపుకుపోమని ఇంకో కులం వారిని మనం గౌరవించమని మనకి కులాభిమానం ఎక్కువ అని నిస్సిగ్గుగా ఒక కమ్మ కులం వ్యక్తి దగ్గర మన కులపు మానగౌరవాన్ని తాకట్టు పెట్టావు నీలాంటి టీడీపీ కమ్మ కాపులు ఉన్నంత కాలం కాపులు సీఎం CM అవ్వలేరు🙏🙏🙏
@tarigopulaayyappa
@tarigopulaayyappa 2 жыл бұрын
కాపులు పనికిమాలినోళ్ళు, తాగి తిరుగుతారు..వాల్ల వల్ల ఏమి ఉపయోగం ఉండదు అని అంబటి రాంబాబు పచ్చిగా మాట్లాడినప్పుడు నువ్వెక్కడికి పోయ్యవు? పేర్ని నాని పవన్ కళ్యాణ్ మా కాపు నాకొడుకే అని జగన్ కి ఊడిగం చెయ్యటానికి సొంత కులం నీ దూషిస్తూ సొంత కులం పరువు దిగజార్చినప్పుడు నువ్వు ఎక్కడఉండావు?
@srinivassatti8884
@srinivassatti8884 Жыл бұрын
Janasena best choice for ap politics
@Sunny-lq1de
@Sunny-lq1de 2 жыл бұрын
Prashant kishore Batch digaru comments ki
@jk6868
@jk6868 2 жыл бұрын
Yes u r right
@KasuJeevan
@KasuJeevan 2 жыл бұрын
🙏🙏🙏కాపులకి సీఎం పదవి వస్తుంటే అడ్డు పాడేది మొదట కాపుల కాపులు టీడీపీ పార్టీ లో ఎంత కాలం ఉంటారో నాకు తెలియదు వాళ్ళు ఇచ్చే పైసలు మీ యొక్క కుటుంభం బ్రతికితే చాల నిమ్మల కాపులంతా ఏమి చెయ్యాలి కాపులని CM చెయ్యని టీడీపీ లో ఎందుకు ఉన్నావు ముందు దీనికి సమాధానం చెప్పు నిమ్మల రామా నాయుడు నీకు MLA అవ్వటానికి కాపుల ఓట్లు కావాలి కానీ వూడిగం మాత్రం కమ్మనైన టీడీపీ కి చేస్తావు🙏🙏🙏
@jaiandhra7437
@jaiandhra7437 2 жыл бұрын
Are BULUGU BAFOON ... MEERANTA ENTENA ...? Kulala Madhya Chichhulu.
@venkatnamineni7608
@venkatnamineni7608 2 жыл бұрын
Ela pani Pata le kunda peda essay rasadu ante paytm batch 100 rs istae Eni butulu ayna rastaru
@sk689
@sk689 2 жыл бұрын
Yes bro
@besties1936
@besties1936 2 жыл бұрын
Haliluyah...nuvvve cheppali....
@maddigarichandrasekhar1838
@maddigarichandrasekhar1838 2 жыл бұрын
Bro ala kadu bro..memu valmiki boyalamu..mari..maku cm.padavi kavalani vondocchu..adi manamu teerchela vundam.. past is past..wt ever our parents time..but now..CBN garu.. student life numchi..oka commitment Rastrani ki melu cheyali..andulo bagamga CM..ayyaru..adi ayana kastam..now we will try..nd that is the way to go forward our growth..anthe kani manam. Kulala gurimchi konnallu matladdu.. first manam Mana AP ni development chesikovoli.. like tollywood graph.. today 👍
@srenivasulu2825
@srenivasulu2825 2 жыл бұрын
ఈ సారి పవన్ కళ్యాణ్ Janasena party మరియు ఇతర పార్టీల సపోర్ట్ లేకుంటే..... కుప్పంలో కూడా చంద్రంతాత ఓడిపోతాడు. గతంలో బీజేపీ వాజ్ పాయ్ వల్ల, 2014లో పవన్, మోడి సాయంతో చంద్రంతాత cm అయ్యాడు. పవన్ కు ఎంత పర్సంటేజ్ ఉన్న అది పవన్ సొంతం కానీ tdp అనుకొనే ఆ పర్సంటేజ్ NTRగారిది. చంద్రంతాత సొంతంగా పార్టీ పెట్టడం జరగని పని cycle గుర్తు కాకుండ చంద్రంతాత సొంతగా నిలబడినా 10 ఓట్లు పడవు ఇప్పుడు.! అందుకే పవన్ కళ్యాణ్ వెనుక love చేస్తున్నా అంటూ వెంటపడుతున్నాడు చంద్రంతాత. లోపల కాంగ్రెస్తో బయట BJP కోసం మరో వైపు వామ పక్షాల మద్దతు కోసం చంద్రం తాతది ఒకటే ఆరాటం. నిజంగా చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ చెప్పినట్టు చంద్రంతాత కాస్తయినా ప్రజలకు మంచి చేసుంటే ఇలా ఇతర పార్టీల కాళ్లు పట్టుకొనే ఛాన్స్ ఉండేదా!? ఇంట్లో కూర్చొని ప్రచారం లేకుండానే పొత్తుల కోసం ఇతర పార్టీల కాళ్లు పట్టుకోకుండనే చంద్రంతాత గెలిచేవాడు..!
@akanapavankumar8889
@akanapavankumar8889 2 жыл бұрын
TDP great.rk gaaru. Naidu gaaru.thanks
@thummalaravi9639
@thummalaravi9639 Жыл бұрын
Thanks gud job thoughts rk garu
@darlingprasad7389
@darlingprasad7389 2 жыл бұрын
Bank gates daggara vuntara kaapu lu? Kamma vallu avaru leraa bank Mundu wqtchmanlera?
@vijaynaiduyalla745
@vijaynaiduyalla745 2 жыл бұрын
Jai KAPU JAI PAVAN KALYAN garu
@srenivasulu2825
@srenivasulu2825 2 жыл бұрын
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే అవసరాన్ని బట్టి అన్ని పార్టీలతో ఉన్నట్టు నటిస్తాం. కాళ్లు కూడా పట్టుకొని పొత్తులు పెట్టుకుంటాము. దాన్ని రెండు కళ్లు, వంద చెవులు, వేల ముక్కుల, లక్ష నాలుకల సిద్ధాంతం అంటాము. మీరు ఏనుకుంటారో మీ ఇష్టం. కానీ, "అవసరం తీరగానే పొత్తుల పార్టీలకు ఒకటే పోటు🔪.... వెన్నుపోటు🔪......." నాడు వాజ్ పాయ్ అయినా నేడు మోడీ అయినా పవన్ అయినా ముద్రగడ అయినా ఎవరైనా చంద్రంతాతకూ ఒకటే. దాంతో చరిత్రలో ఉండే "NTR వెన్నుపోట్లు" గుర్తుకు రావాలి. కుట్రంటేనే మేమే మేమంటేనే కుట్ర. మా కుటుంబం మదురై బోర్డర్ నుండి నారాపల్లెకు వలస వచ్చినప్పటినుండి, దారికాచి బాటసార్లను, తిరుమల వెళ్ళే భక్తులను దోచుకున్న మా బందిపొట్ల నుండి NTR వెన్నుపోట్ల వరకు మా బ్రతుకులు కుట్రల మీదే నిలబడ్డాయి. చరిత్ర తెలుసుకొని ఆ విధంగా ముందుకు పోండి. ఎలక్షన్ల ముందు పొత్తులు పెట్టుకోవడం 'చారిత్రక అవసరం' తమ్ముళ్ళు ..... ఎలక్షన్ల తరువాత అవే పొత్తులు 'చారిత్రక తప్పిదం' తమ్ముళ్లు..... చంద్రబాబులాంటి దుర్మార్గుడిని శిక్షించి న్యాయాన్ని రక్షించమన్న మల్లెల బాబ్జీ మరణ వాంగ్మూలం చదివితే చంద్రంతాత ఎంతటి నీచుడో తెలుస్తుంది. వంగవటి రంగా పింగళి దశరథ రామయ్య మరణం నుండి సినీ నటి ప్రత్యూష బాలయోగి NTR మనవరాలు (LV ప్రసాద్ మనవడు చేసుకున్న ఆమె) మాధవ రెడ్డి, YS రాజరెడ్డి, YS వివేకనంద రెడ్డిలాంటి ఎన్నో మరణాల వరకు కుట్రలు....కుట్రలు.... చాలా హత్యలు ఆత్మహత్యలాంటివి జరిగిండేది చంద్రంతాతా మద్దతుతో..... అతని ప్రభుత్వంలోనే...... NTR గారు చొప్పున మాటలు, "మహాత్మాగాంధీని చెప్పిన నాతురాంగాడ్సేనన్నా క్షమించోచ్చు కానీ, పట్టపగలు నడిరోడ్డు మీద ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చంపిన ఈ దుర్మార్గుణ్ణి........ఈ దుర్మార్గుణ్ణి..... దుష్టుడిణ్ణి.... క్షమించరాదు. అతను నా అల్లుడే కావచ్చు. కానీ తెలుగు బిడ్డలు వాడిని క్షమించరు." అని నాలుగురోడ్ల సభలల్లో వయసు మరచి గొంతు అలసి ప్రసంగించిన NTR గారి మాటలు. Note : మల్లెల బాబ్జీ రాసిన మరణ వాంగ్మూలం ఒకసారి చదవండి. అతను కోర్టులో చెప్పిన విషయాలు తెలుసుకోండి. చంద్రంతాత ఎంత మోసగాడో, కుట్రగాడో తెలుస్తుంది. చంద్రంతాత తన స్వార్థం కోసం ఎంత నీచాతీ నీచమైన పనులు చేస్తాడో తెలుస్తుంది.. పరిటాల రవి ఆనాటి మాటలు.... "కంచంలో అన్నం తిన్న విశ్వాసం కుక్కకు ఉంటుంది కానీ వాడికి(చంద్రంతాత) మాత్రం లేదు. వాడు వీధికుక్క కూడా కాదు గజ్జికుక్క లాంటివాడు. అన్నం పెట్టిన యజమాని మీద విశ్వాసం లేని గజ్జికుక్క వాడు" అని NTR వైస్రాయ్ హోటల్ చెప్పుల రాళ్ల ఘటన తరువాత NTR ప్రెస్ మీట్ లో చంద్రంతాత గురించి పరిటాల రవి అన్న మాటలు. NTRకు సపోర్ట్ చేసిన అప్పటి వ్యక్తులకు చంద్రంతాత సరైన పదవులు ఇవ్వడు. పరిటాల రవి, బుచ్చయ్య చౌదరి లాంటి వారు ఉదాహరణలు..
@sainadha2989
@sainadha2989 2 жыл бұрын
Super bro
@nar14343
@nar14343 2 жыл бұрын
Politics ---nobody can't jusitfy all the leaders even if pavan become CM he cannot justify 20leaders of the kappu community as a ministers. He can offer only three or four remaining people will pavan is cheater because they didn't get the MINISTERS. to be frankly as CM they can't do much for their community because oppositions will claim that as favour their own community. There is great poverb which ever we get it is sour Or bitter or won't get very sweet and feels some thing is der. Any how I want to quote that only 20 or members in any particular will enjoy the power remaining all are equal who ever is on power. This is only mesmerizing the community we are for you slogans. No use Ex. Kapu corporation because of your vote they had done. No reddy corporation and kamma corporation becuase that 20 members enjoy power.
@venkatnamineni7608
@venkatnamineni7608 2 жыл бұрын
Inta kastapadadu antae paytm batch..100 per quote a..tell about Babbay murder also because adi kuda power kosamae kada
@Jd-Virat
@Jd-Virat 2 жыл бұрын
ఇంకా ఎంతకాలం మభ్య బెడతారు Mr RK, కాపులలో చైతన్యం మొదలయింది మీలాంటి చీదపురుగులను ఏరిస్తారు.
@prabhurajchowdary3898
@prabhurajchowdary3898 Жыл бұрын
Manchidi enthaa chaitanayam ayyaroo live lo chustunna kulam kulam anttu veerey kulala support pogottukuntunnru
@next_level_vamshi
@next_level_vamshi Ай бұрын
Manam geliche roju kuda vastundi anna
@KasuJeevan
@KasuJeevan 2 жыл бұрын
Ranga unte KAPU cm ayyevadu
@venkithota2695
@venkithota2695 Жыл бұрын
వేమూరి రాధాకృష్ణ గారు చెప్పేది ఎలా ఉందంటే కమ్మవారు మేమే గొప్ప వరం మేము అందరం పోస్ట్ చేస్తున్నాము మీరు చేతకాని వాళ్లు
@chikkalachinaganesh5275
@chikkalachinaganesh5275 2 жыл бұрын
కాపు సామజిక వర్గం ఎప్పుడు వెనకపడే ఉంటుంది ఆర్ధికంగా సామాజికంగా
@somashekar7333
@somashekar7333 Жыл бұрын
All casts lo rich poor untaru.
@Ta-yc6qc
@Ta-yc6qc Жыл бұрын
Kapu are poorest in oc's in andhra
@prabhurajchowdary3898
@prabhurajchowdary3898 Жыл бұрын
@@Ta-yc6qc 75 years independence lo migilina casts kasta paddaru edigaru Not only kamma reddy, some BC people kudaa edigaru Marenduku kapullo pedda industrialists leeru
@kinglucifer454
@kinglucifer454 4 ай бұрын
Tulasi ramachandra, Narayana, bothsa
@saichandchandu8718
@saichandchandu8718 2 ай бұрын
@@prabhurajchowdary3898kastapadda avakasalu ravali brother … reddy CM ithe prathi contract , job lo promotions, contracts , next term MLA seats , sand , minings , nominated posts ivanni a caste vallaki vastayo andariki telusu vice verse to Kamma … 70 years ga ruling vundi nirminchina kotalu Common man ga own support tho edagali ante antha easy kadu brother
@Moolanakshatra26
@Moolanakshatra26 2 жыл бұрын
Actors S._V._Ranga_Rao Samarla Venkata Ranga Rao (Known as S.V.R) - Vishwa Nata Chakravarthi Nissankararao Savithri (Mahanati Savithri) C S R Anjaneyulu (Chintalapudi Seetha Ramanjaneyulu Famous for his action as Shakuni, Zamindar husband of parvathi in Devadas-ANR) Kaikala Satyanarayana (Navarasa Nata Saarvabhowma) Chiranjeevi (Konidela Siva Sankara Vara Prasad, Padmabhusan,Supreme Hero, Megastar) Dasari Narayana Rao Lakshman Naidu (Pasupuleti) Pawan Kalyan (Konidela Kalyan) Devika Rajasree (acted in lot of jAnapada movies and she is the wife of Thota Panchajanya from Purushottama Patnam, Guntur dt) P. Shantha Kumari Pasupuleti Kannamba G (Garikepati) Varalakshmi S. Varalakshmi Sandhya Rani Prasanna Rani Kanakadurga Rajanala Kalliah Rajanala Nageswara Rao Thyaga Raju Padmasri Allu Rama Lingaiah (Legendary actor and comedian) Allu Arjun Tara (famous Kannada actress) Nagarathna Kanaka (Daughter of Devika) Ravikiran (Tamil and Kannada actor) Chalam (Sambarala Rambabu fame) Ramakrishna M. R. Radha Pinisetty Sreerama Murthy Bhanu Chandar Suresh (S/o MS Gopinath, Producer) Srihari (Raghumudri Sri Hari) M. S. Narayana (Comedian) Achyut Kunapareddy Nagendra Babu (Actor/Producer) Ravi Krishna (Son of producer A.M. Rathnam) Akula Vijaya Vardhan Brahmaji Arja Janardhana Rao Sreenivas (son of Ramakrishna and Geethanjali) Kanakala Devadas Hari Varun Dasari Arunkumar Pradeep Pinisetti Edida Sreeram Ravi (Tamil and Telugu actor,Editor Mohan's son) Kodi Ramakrishna Ch.Krishna Murthi Hema Sundar (played as Chiru's father vETa movie and he is an elder brother of Thota Tharani) Kamal Kama Raju ( actor in godavari movie) Bhusarapu Venkateswara Rao Rajeev Kanakala S.V. Jagga Rao Vikram (Son of M.S.Narayana) M.R.Vasu(Son of M.R.Radha,actor and producer of Tamil movies)
@sreenivasulujanaki1969
@sreenivasulujanaki1969 2 ай бұрын
Question kittu gaare vestharu answer vaade isthadu
@suryabhaskar3721
@suryabhaskar3721 Жыл бұрын
Super sir
@ramakrishnanimmakayala8665
@ramakrishnanimmakayala8665 Жыл бұрын
Oreyy baabu...abn rk .... ఆత్మ పరిశీలన నువ్వు చేసుకో... Nuvvu yelaa paiki vachaav... కాపులు మీకులా దోచుకుని పైకి రావాలని అనుకోరు.....
@BharathKumar-gb7dr
@BharathKumar-gb7dr Жыл бұрын
Vangaveeti mohan ranga garu Brathiki unta Cm seat anadi mana sootu iyadi
@Moolanakshatra26
@Moolanakshatra26 2 жыл бұрын
Music Directors Master Venu Ramesh Naidu Devi Sri Prasad Ramana Gogula Adinarayana Rao Akula Appal Raj (A.A. Raj) Siva Kunche Raghu (Singer and anchor) Gandham Sagar Jilla Chakri Writers Chinni Krishna Bollimuntha Sivarama Krishna Pinisetty Sreerama Murthy Anisetti Subba Rao Dasam Gopala krishna Pusala Thapi Dharma Rao Naidu Yarramsetti Sai Chandu Sombabu Akula siva Gandham Satyamurthi Vardhineedi Suresh Babu (Oka Oorilo)(Veeravasaram,West Godavari Dt.,) Dasari Narayana Rao Sekhar Kammula Chittareddy Surya Kumari R. Sandhya Devi (surname is Rolla) A. M. Rathnam Vijayalakshmi Seelamsetty Ananth Sriram (lyric writer) Technical Support S.V.S.RamaRao (ArtDirector- Sri Venkateswara Mahatyam ) Addala Chanti (Art Director/Producer) Thota Tharini (Art Director) Chota K. Naidu (Kommareddi Naidu)(Cinematographer) V.S.R. Swamy (Cinematographer/Director) Syam K. Naidu (Cameraman) C.Nageswara Rao (Cinematographer) Thota Ramana (Cameraman) Kodi Lakshman (Cameraman) A.L. Krishna Prasad (Founder of South Indian Still Cameraman Association) Bandi Gopala Rao (Editor) Mohanji-Jaganji (Still Photographers) Bandi Nayudu (Make up man) Chandra (Makeup man) Potha Raju (Makeup man) Mohan (Editor) Vali (Art director) Thota Venkateswara Rao (Art director) Bandreddy Venkata Subba Rao (Dubbing Organizer and Dubbing artist) Gunda Murthy (Co-Director,Nee Navve Chaalu,Teepi Gurthu, Veeravasaram) K.M.Marthand(Editor,nephew of director and producer B.A.Subba Rao) Marthand Venkatesh(Editor, son of K.M.Marthand) Pinisetti Ram (Cinematographer) Child Artistes Manyapu Kavya Kamal (President award winner Bala Sree in 1999) Manyapu Sravya Kamal (South India Best child award winner)
@bandisivasankar5799
@bandisivasankar5799 2 жыл бұрын
Reddys...150 years congress party lo property's,Adikaranni pondi ...congress ni Nasanam chesi...present YCP party lo join
@suddhakargugulla9798
@suddhakargugulla9798 Жыл бұрын
TDP cm kapu candidate gaa announce chaimanuu kamma TDP party 😂😂😂😂
@pragadasatyajanardhan793
@pragadasatyajanardhan793 Жыл бұрын
Kap
@netra3
@netra3 2 жыл бұрын
ఆర్కే గారు మాది తెలంగాణ అని అంటావు మరి ఆంధ్ర రాజకీయాల గురించి మీకెందుకు ,మా తెలంగాణ లో అలా ఉంటుంది ఆ తెలంగాణలో ఇలా ఉంటుంది అంటారు ,అలాంటప్పుడు మరి తెలంగాణ వదిలేసి మరి మన ఆంధ్ర ప్రాంతం కులాల వైపు రాజకీయాల వైపు కు ఎందుకు చూస్తున్నారు. మా ప్రాంతాన్ని వదిలేయండి సార్
@telugucharitra845
@telugucharitra845 2 жыл бұрын
మరి నరేంద్ర మోడీ ఇలానే అనుకుంటే ఇండియా కి ప్రధాన మంత్రి అయ్యేవాఢా ..జస్ట్ ఆస్కింగ్
@p.sudheerkumar5170
@p.sudheerkumar5170 2 жыл бұрын
Bhaaaaga cheppaaru, radhakrishna gaaru
@nkn9319
@nkn9319 2 жыл бұрын
7.34 ఆ విధంగా c batch పైకి వచ్చింది Industrialists వచ్చింది
@user-xy7ou6pm6u
@user-xy7ou6pm6u 3 ай бұрын
Population density ekuva unapdu aa area lo domination issues vasthay
@ramanakona2379
@ramanakona2379 2 жыл бұрын
మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి కూడా ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కానీ కానీ అనగా తొక్కాలని జనసేన అనే తొక్కలను చూస్తున్నట్టు ఉండే వ్యక్తి
@rajeshbade1127
@rajeshbade1127 2 жыл бұрын
Me kammle oposite ga untavru kapulaki malli kabrulu chepthav RK.
@rajunn6586
@rajunn6586 Жыл бұрын
Next CM 2024 pawan Kalyan sir
@Moolanakshatra26
@Moolanakshatra26 2 жыл бұрын
Sports Kodi Ramamurthy Naidu (Greatest wrestler India has produced) Cottari Kankayya Naidu (C. K. Naidu - Former Indian Cricket Captain) Bondada Satyanarayana (Ex. OLYMPIAN) Worked with the TATA group in Jamshedpur Andhra Simha Bandaru Sreerama Satyanadha Rao Naidu (Boxing) Chaladi Ramesh Babu (Kadavakollu Ramesh Naidu - Kabaddi - National Kabaddi Player) Y. Venu Gopal Rao (Cricketer) Ambati Thirupathi Rayudu (Dynamic young cricketer) Addagarla Parasayya Naidu (Known as 'Sixer Naidu'. Famous Cricketer & Coach , Jt. Secetary VDCA/ACA) Padma Raju (Kabbadi player from Vizag, represented India) K Partha Sarathy (International Cricket Umpire) Badeti Venkatramaiah (Gen Secretary of South India Weight Lifting Association) Badeti Tejaswini Naidu (Power lifter) I. Ram Prasad- Atheltic sports Savaram Mastan Rao (Cricketer Businessman Guntur) Kommireddy Family (Kommireddy Gopanna, Kommireddy Baskarrama Murthy Sr, Baskarram Murthy Jr. , Kommireddy Kamaraju-Andhra Ranji Team) D.Meher Baba (Andhra and Hyderabad Ranji Teams) Vaddi Sudhakar(Badminton, National Player) K.Srinvasa Rao (Jr Asian Golden Medal in 4x400 mts Relly) Vanka Pratap(Hyderabad Ranji Player and Captain) Kothapalli Seshu Babu (Former National Volleyball Player)
@apparaoraparthi5387
@apparaoraparthi5387 13 күн бұрын
కాపులులో ఐక్యత లేదు కాపులులో నాయకులు వున్నా సహాయం చెయ్యరు అందుకే కాపులు కిందునున్నారు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెడితే కాపులు పార్టీ అని ప్రచారం చేచినారు ఎందుకని కాపులు ముఖ్యమంత్రి అవ్వకూడదాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టునారు ఈ పార్టీ కూడా కాపులు పార్టీ అన్నారు కాని పవన్ కళ్యాణ్ గారు నాకు అన్నీ కులాలు సమానం అన్నారు కాపులే తిట్టనారు కాపులులో ఐక్యత ఎక్కడఉంది అదే YSRCP పార్టీ లో ఎక్కువ సీట్లు రెడ్డీలే వుంటారు టీడీపీ లో ఎక్కువ సీట్లు కమ్మసులు వుంటారు వీల్లుకు ఐక్యత వుంది వీళ్ళు CM లు
@cmacadendukurizitendrarao4
@cmacadendukurizitendrarao4 2 жыл бұрын
Gas cylinder vs.gas agency is good synonym drawn.I worked with ampro group who had good practices
@sivaramakrishnayellela576
@sivaramakrishnayellela576 Жыл бұрын
Andhrapradesh లో కాపులే కాదు కమ్మ రెడ్డి మినహా ఏ ఇతర కులాలు అధికారం అందుకోవు అందుకొలేవు...ఎందుకంటే దశాబ్దాల తరబడి అందిన అధికారం తో ఈ రెండు కులలోని కొన్ని కుటుంబాలు కోటలు కటుకొని ఆ కోటకు మీడియా, పేపర్,వ్యవస్థలు,కాంట్రాక్టులు,ఇలాంటి వేరే కులం కవర్ట్లు ని కాపలా గ పెటుకునాయి..ఒక్క వ్యక్తి సీఎం పొజిషన్ కి ఎలివేటెడ్ అవ్వాలి అంటే ముందు మీడియా వడి గురించి ప్రజలకు చూపించాలి గా..ఆంధ్ర లో నాన్ biased మీడియా లేనే లేదు..లేదు ఎలాగో cinema పాపులారిటీ (చిరు,పవన్) లేదా ఉద్యమ నాయకులు ( మంద కృష్ణ etc) లేదా మంచి అధికారులు(జేపీ,జేడీ)జనం లోకి వస్తే అదే కులం కి చెందిన మీ కోవర్ట్లు తో కుల పార్టీ అన్ని సీట్ లు అమ్ముకున్నారు అని లేదా మా కులానికి ఇంకా అధికారం అందుకునే అంత మెచ్యూరిటీ లేదు అన్ని చేపించి ఆ నాయకుల వ్యక్తిగత, వృత్తిగత లోపాలని, వారి కుటుంబాలలో ఆడవారి వ్యక్తిగత జీవితాల్ని వెతికి వారికి శీల పరీక్ష చేసి వారు ఎందుకు వచ్చాం రా బాబు ఈ తలనొప్పి మనకి అనుకొని వెళ్ళిపోతారు...టీడీపీ అధికారం లో ఉంటే పోలవరం నవయుగ కంపెనీ చేస్తది..వైఎస్సార్సీపీ అధికారం లో ఉంటే మేఘ కంపెనీ చెస్తది..ఎవరు అధికారం లో ఉన్న స్టేట్ లో ధనికుల లిస్ట్ తీస్తే టాప్ 50 పేర్లు రెండు కులలవే ఉంటాయి కానీ రాష్ట్రం మాత్రం అప్పులో ఉంటది...కానీ రాష్ట్రం లో మీ కోటలు కులీ ఎ కులం వాళ్ళు అయిన అధికారం కోసం సమాన స్థాయి లో పోటీ పడే రోజు సోషల్ మీడియా వల భవిష్యత్తు లో రాబోతుంది దానికి పునాది వేసే మొండి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే...కాపులు అధికారం లోకి వస్తె అద్భుతాలు జరుగుతాయి అన్నే బ్రమ కూడా నాకు లేదు కానీ రాజ్యాధికారం అన్ని వర్గలో ఉన్న సమర్థులైన వ్యక్తులకి అందుబాటులోకి రావాలి అంటే ముందు మీ కోటలు మీడియా మంది మర్బలలు కులటం కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గెలవాలి అని కోరుకుంటున్న
@goodboy9758
@goodboy9758 Жыл бұрын
Eh roju ayithe mee pawan kalyan, janasena kila rajikiyalu matladadam manestaro appudu gelustaru
@sivaramakrishnayellela576
@sivaramakrishnayellela576 Жыл бұрын
@@goodboy9758 Mee uddesam ardamkaledhu bro please elaborate your comment a little bit more
@goodboy9758
@goodboy9758 Жыл бұрын
@@sivaramakrishnayellela576 leader’s focus should be on what he is going to do when he comes to power and not on caste politics
@sivaramakrishnayellela576
@sivaramakrishnayellela576 Жыл бұрын
@@goodboy9758 if someone's modus operandi of attack is based on your caste or gender than the rply of opposing attack will also be in the terms of caste and gender
@sreenivas2781
@sreenivas2781 Жыл бұрын
Yee prashna Babu nu adagaali Naidu gaaru. Yee Saari CM padavi Kaapulaku isthaanani declare cheyamani adagandi.
@rajeshtallapureddy6525
@rajeshtallapureddy6525 Жыл бұрын
బాగానే నాటకం..... ఆడుతున్న రా........
@jagguTalks
@jagguTalks 2 жыл бұрын
Kamma or Reddy la pallaki mosthamu...ma batukulu maravu
@thetruth.139
@thetruth.139 Жыл бұрын
Yes 100%old city correct
@smani4540
@smani4540 Жыл бұрын
It's true Radha Krishna SIR
@KasuJeevan
@KasuJeevan 2 жыл бұрын
🙏🙏🙏నిమ్మల మీ టీడీపీ బాస్ ని ఓపిస్తున్నావా లేదా పవన్ ని CM చెయ్యటానికి కాపులు ఎప్పుడు కమ్మల కి ఊడిగం చేస్తారా లేక రాజ్యాధికారం సాధించారా🙏🙏🙏
@bakkamanthulasreenusreenu9174
@bakkamanthulasreenusreenu9174 Жыл бұрын
baga matladaru
@srs7300
@srs7300 2 жыл бұрын
జనసేన మంచి స్టాటజీ గ ముందుకు వెళ్ళింది... జనసేన +బీజేపీ ముందు కు వెళ్తాయి... ఇప్పుడు కాకపోయినా ఎప్పుదయినా అధికారం లోకి వస్తారు.. టీడీపీ కి ఇంకో ఛాన్స్ లేదు. ఆ కూటమి కి మద్దత్తు ఇవ్వాలి.. లేదంటే అధికారం లోకి వచ్చే పరిస్థితి లేదు... పవన్ కళ్యాణ్ దెబ్బకి టీడీపీ కి ఏమీ చెయ్యాలో అర్ధం కావట్లే.జనసేన మంచి స్టాటజీ గ ముందుకు వెళ్ళింది... జనసేన +బీజేపీ ఎలక్షన్స్ లో ముందు కు వెళ్తాయి... ఇప్పుడు కాకపోయినా ఎప్పుడయినా అధికారం లోకి వస్తారు..ఎందుకంటే సెంట్రల్ లో బీజేపీ ఉండటం(మన రాష్టం కి కేంద్రం నిధులు అవసరం ) టీడీపీ కి ఇంకో ఛాన్స్ లేదు. ఆ కూటమి కి మద్దత్తు ఇవ్వాలి.. లేదంటే అధికారం లోకి వచ్చే పరిస్థితి లేదు... పవన్ కళ్యాణ్ దెబ్బకి టీడీపీ కి ఏమీ చెయ్యాలి అర్ధం కావట్లే 😂😂😂😂 పవర్ షేరింగ్ చేస్తే జనసేన పార్టీ ఆ వచ్చే ఎలక్షన్ లో గణనీయంగా ఓటు శాతం పెరుగుతుంది 🙏👌👌👍👍పవన్ కళ్యాణ్ స్టాటజీ అదుర్స్... పవన్ కళ్యాణ్ వంటరిగా పోటీ చేసిన ఈస్ట్, వెస్ట్, వైజాగ్ 35+ సీట్లు గెలుచుకొనే స్థాయి లో ఉంది. అన్ని చోట్ల కమిటీ లు ఉన్నాయ్.. మిగిలిన చోట్ల పోటీ చేసిన 15+ అంత కలిపి 50 వస్తాయి. కానీ పవర్ లోకి వచ్చే ఛాన్స్ లేదు... కానీ ఇప్పుడు పొత్తు తో మిగతా చోట్ల జనసేన బలపడుతుంది.. కానీ జనసేన కి 2024 కాకుండా 2029 ఎలక్షన్స్ లో ఇంకా బలపడి వార్ వన్ సైడ్ పక్కా జనసేన 👍👍👍
@pagadalavinodkumar5232
@pagadalavinodkumar5232 Жыл бұрын
Financial ga strong unnavalle village ni shashistunnaru
@pspkrange5900
@pspkrange5900 2 жыл бұрын
pawan kalyan గురించి video చేయండి
@chaitanyak386
@chaitanyak386 2 жыл бұрын
Babu TDP Kamma and YCP reddy ane open andariki … why say Prajrajyam and Janasena KAPU part ane mudra? In fact only Prajarajyam gave 100 seats to BC people as promised but sad part is no one says that. TDP and YCP have only Kamma and reddy in lead positions which no one speaks
@crystalpines3252
@crystalpines3252 2 жыл бұрын
BABu ni ivvamanaka poyaava power lo vunnappudu
@sanatrinadhrao6755
@sanatrinadhrao6755 2 жыл бұрын
Kulaniki vot veyaru telivyanavalaki sahanam alachana vunna vallaki bot veyaru kani kulaniki vat
@Moolanakshatra26
@Moolanakshatra26 2 жыл бұрын
Directors Dasari Narayana Rao V.V. Vinayak Guna Sekhar Kodi Ramkrishna Pasupuleti Vamsi Krishna (Krishna Vamsi) Ravi Raja Pinisetty Sekhar Kammula Kapuganti Rajendra Nagesh Kukunoor D. Yoganand P. Pulliah S.V.S.RamaRao (Director- Chinnamma katha ) B.A. Subba Rao Thapi Chanakya Sukumar Bandreddy Dhavala Sathyam Nimmala Shankar Kanakala Devadas Jampana Chandrasekhara Rao (Krishnaleelalu fame) Beeram Mastan Rao Raja (Editor Mohan's son) Vannemreddy Raja (Kshemamga velli Labhamgarandi fame) Kandula Vara Prasada Rao Sana Yadi Reddy Kunapareddy Nandan Rao S. Bhavanarayana Naidu Sisters Pusala Radhakrishna M.S. Narayana Manjula Naidu Adapala Poornachandra Rao(Poorna Adapala) Savitri(Chinnari Papalu,Mathru Devatha etc) K.Veera Shankar (Director Gudumba Shankar) Veeru.K(Director of Aaro Pranam) P.LakshmiNarayana Muthyala Subbhayya
@KasuJeevan
@KasuJeevan 2 жыл бұрын
🙏🙏🙏Vangaveeti ranga ni NTR TDP Chandra babu champinchakunda unte bagane undedi 🙏🙏🙏
@bodasvenkatesh6466
@bodasvenkatesh6466 2 жыл бұрын
Arey a vuru ra needhi, enka adey song ha...m
@deepintheheart6715
@deepintheheart6715 2 жыл бұрын
super ra paytm good job
@chandrareddy4590
@chandrareddy4590 2 жыл бұрын
@SC Jeevan Rajasekhar reddy family key aa murder cheyinchey buddhi, sontha babai ne chappinawallu kodi kathi kathalu cheppinawallu, edaina cheppagalaru, Vangaveeti walla TDP ki oka seat pothundi kani Rajasekhar reddy ki route clear ayindhi. Nuvu nee wedhawa matalu
@anekopp9876
@anekopp9876 2 жыл бұрын
era 5rs vachaayaaa ? inka kaavalaaa ?
@saireddy8520
@saireddy8520 2 жыл бұрын
Paytm 🐷🐷🐷🐷
@sivaprasaddavisetty
@sivaprasaddavisetty 5 ай бұрын
Rk analasis is good
@srenivasulu2825
@srenivasulu2825 2 жыл бұрын
గతంలో బీజేపీ వాజ్ పాయ్ వల్ల, 2014లో పవన్, మోడి సాయంతో చంద్రంతాత cm అయ్యాడు. ఈ సారి పవన్ మరియు ఇతర పార్టీల సపోర్ట్ లేకుంటే..... కుప్పంలో కూడా చంద్రంతాత ఓడిపోతాడు. పవన్ కు ఎంత పర్సంటేజ్ ఉన్న అది పవన్ సొంతం కానీ tdp అనుకొనే ఆ పర్సంటేజ్ NTRగారిది. చంద్రంతాత సొంతంగా పార్టీ పెట్టడం జరగని పని cycle గుర్తు కాకుండ చంద్రంతాత సొంతగా నిలబడినా 10 ఓట్లు పడవు ఇప్పుడు.! అందుకే పవన్ కళ్యాణ్ వెనుక love చేస్తున్నా అంటూ వెంటపడుతున్నాడు చంద్రంతాత. లోపల కాంగ్రెస్తో బయట BJP కోసం మరో వైపు వామ పక్షాల మద్దతు కోసం చంద్రం తాతది ఒకటే ఆరాటం. నిజంగా చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ చెప్పినట్టు చంద్రంతాత కాస్తయినా ప్రజలకు మంచి చేసుంటే ఇలా ఇతర పార్టీల కాళ్లు పట్టుకొనే ఛాన్స్ ఉండేదా!? ఇంట్లో కూర్చొని ప్రచారం లేకుండానే పొత్తుల కోసం ఇతర పార్టీల కాళ్లు పట్టుకోకుండనే చంద్రంతాత గెలిచేవాడు.
@anjaneyaprasadjasti2252
@anjaneyaprasadjasti2252 Жыл бұрын
Ennisarlu adesollu rastav paytm fellow
@vijayalakshmi-yy9dp
@vijayalakshmi-yy9dp 2 жыл бұрын
Jai pavan anna
@prasannakumarchilka4253
@prasannakumarchilka4253 2 жыл бұрын
What he said is right about cast involvements
@Moolanakshatra26
@Moolanakshatra26 2 жыл бұрын
Classical Music Dwaram Venkata Swamy Naidu (Sangeetha Kalanidhi, Violin Virtuso - Greatest Musicians A.P has Produced) Pithapuram Nageswara Rao (Singer) Vijayalakshmi Kanna Rao (Singer) Dwaram Mangatayaru Dwaram Bhavanarayana ("Sangeetha Kalaprapoorna", "Gandharva Vidyabhooshana" and renowned musicologist) Dr. D.Lakshmi (Artiste for national integration, special feature in Dooradarshan, and all india Radio) D. Venkata Krishnaiah (Violinist) D. Anantha Venkata Swamy Naidu Dance Sobha Naidu (Famous Kuchipudi dancer) Tanneru Lavanya Bhagya Sree (famous upcoming child dancer) Drama - Stage performance Kalyanam (Eelapata) Raghuramaiah (No, he is not a Brahmin, he is a Kapu) DV Subba Rao (last name is Dubbu and he is very popular for his Sathya Harischandra play in Guntur/Prakasam districts) Achanta Ventaka Rathnam Naidu Dudala Ranga Rao Bhagavathasekhara Chebrolu Balakrishna Dasu
@saikondababu4478
@saikondababu4478 Жыл бұрын
Abn Radha Krishna nuv chachesthe Andhra Pradesh ki dharidham pothadi
@Yarasaninani
@Yarasaninani 3 ай бұрын
Kapullo unity ekkada ledu....Ap reddy kamma ki vunnantha caste feeling,caste unity evariki ledu....
@nar14343
@nar14343 2 жыл бұрын
Narayana schools the biggest employment allover india what else I. E not correct the leader should emerge with dare and with enough money who has to engage the atleast few communities unless that only dream house
@thetruth.139
@thetruth.139 Жыл бұрын
Why kapus removed from bc intresting questions
@98phani
@98phani 2 жыл бұрын
Very intelligent yellow host … ur yellow media align & refer kapus with JSP & PRP for ur hidden kamma agenda
@thetruth.139
@thetruth.139 Жыл бұрын
Bcoz kapus are more selfish that's y they never become CM...in future also
@althiashoke1364
@althiashoke1364 2 жыл бұрын
Kaaapu kaasevaadee kaapu unity vundii raa ayyaa
@tirumalasettianjibabu2502
@tirumalasettianjibabu2502 2 жыл бұрын
Nimmala kapulu help cheyara evadu cheppadu,nee lanti vallavalle adhikaram raledhu
@SeetharamNaidu_Kore
@SeetharamNaidu_Kore 9 ай бұрын
Lack of financial stability in kapus. Whereas Kamma kshatriya Reddys have much financial stability
@subramanyamjilakara1522
@subramanyamjilakara1522 2 жыл бұрын
Unity ledu sir maaku
@Moolanakshatra26
@Moolanakshatra26 2 жыл бұрын
IT/Corporate Srini Kopollu (MD Microsoft India) K.V.S.Chalapathi Rao (former MD&CEO Goldstone Technologies Limited) Nirup Krishnamurthy Naidu (CTO, Northern Trust Corporation, Former CIO United Airlines) Sunkari Venkata Satya Ramdas, CIO , Ministry of Higher Edu & Sci Research, AbuDhabi, UAE Adapa Raja Suresh (MD, GE Capital India) Pothula Ranga Ram (Executive Director EMC Corporation) Srinivas Kishen (GM, Wipro Technologies) B.V. Naidu (Chairman, STPI) B. Verabhadra Rao (former CEO Integraph, India) C.S. Rao (Former President and CEO Lucent, India) Raghu Mendu (Founder and CEO Metamor) Kolla Srihari (Chairperson - Aruntech Solutions, HYD) Allam Adiseshu Babu (MD - McCoy, Chennai) Bhogadi Krishna (MD, Inforaise Technologies Ltd,HYD) Surya Panditi (Former CEO Avici Systems) S. Srinath Naidu (Dy CEO - Actia Siemens Asia Pacific Division, New Delhi) Subbu Kota (CEO Boston Technology Group) Ranganath Thota, former CEO Mobile2Win, China; Business Head Hindustan Times Group Ravindranath Thota,Vice president,Standard Chartered Bank ,Dubai Vasu Kamireddi (Vice President, Volga Systems Services, San Jose, CA) Raja Sekhar Vaida (COO, Omega Tech. India) Yerramsetti Ramesh (MD,GSS Technologies,Hyd and USA) TC Ashok (Founder/CEO - Fortuna Technologies - USA/India) G Sitaram (CTO 7Hills Business Solutions Limited, India and US) Prasad Bhogadi (Vice President, INFO RAISE, INDIA) Naresh (Managing Director, Naresh Technologies) Dr.Venkata Ramana Rao CEO - RSI Health Care(for computer organizations) Thota Suryanarayana (General Manager, SIRIS IMPEX pharmaceutical company, Vijayawada) Rao Remala (First Indian Employee Microsoft ) Gandluru Umamaheswar (First American Corporation) Rokkam Kiran (First American Corporation
@bobbybobby57
@bobbybobby57 2 жыл бұрын
వాళ్ళు కమ్మ, రెడ్డి అనీ చేపడనికి మీరు వున్నారు కదా మధ్య లో బ్రోకర్ లాగా... కాపు లో యూనిటీ రాకుండా మీరూ మీవంతు try చేస్తుని vuntaru kada...anni తెలిసే భాగ అడుగుతారు....
@gentleman4222
@gentleman4222 Жыл бұрын
Naa observations meethi share chestanu . Istapadithe chadavandi For example movie industry lo mega family kakunda kapu kulam nunchi yiung heroes lo oka sundeep kishan and chota valla family ne undi vallaki oka 100 kotlu undocchu. Vishwak sen , siddhu jonnalagadda and naveen polishetty are from well to do upper middle class families in hyd max to max 20 or 30 cr thats it . But see kamma and reddy youngsters. Nithin reddy and his father easy ga oka 1000 crores payimate vuntayi . Jubilee hills lo valla illu chuste kallu potayi anta bauntundi main road meeda. Ee illu vallu katunkuni zamana ayindi. Ilantivallu reddies lo bochudu mandi untaru from my personal experience in hyd vallu movies lo leru anthe. Inka kamma kulam ayithe cheppalem asalu. Naga shaurya family full rich. Bellamkonda family full rich. Sharwanand ram pothineni full rich. Teja sajja idea ledu. Vellu andaru non movie legacy families. Ilanti rich fellows kapullo chala takkuva from my personal experience . Ilantivallu bichudu mandi unnaru aa castes lo Okavella unna chala show kotadaru evariki help cheyaru. But kammas full allukupotharu . Evaraina valla caste lo edukuntunte poor ayina help chestaru. Kapulu show off chestaru ante. Ee thinking marali. Maa parents kuda kapu kulam puttaru krishna district settled in hyd .Inka madi non turpu kapu non munnuru kapu non balija non telaga non ontari only kapu subsect. Naa maa family relations andarilo (oka 100 families approx ) lo 2-4 families matrame oka 50 crores datayi net worth lo that only in IT and doctor field in usa (from 1990s in realestate boom) and one family in small business in hyd. No one in entrepreneurship (different from business) . Mana kapululo risk factor kuda ledu . Tippi kodite mana kapullo 1000 kotlu unnava familes oka 100 kuda untayo unadavo( considering brothers and cousins as same family mega allu as one etc) Ey anni na observations
@nikshipth3109
@nikshipth3109 8 ай бұрын
Jai kapu...jai janasena 🔥⭐
@mysticsabique1721
@mysticsabique1721 2 жыл бұрын
What did ruling parties does to kapus so far, if the rulers are not doing social justice to the people they are not called rulers themselves
@rathikindisambasivarao3669
@rathikindisambasivarao3669 2 жыл бұрын
Don't call rulers.. constitutionally they are legislators..not even administrators... Yeah, but everyone of them behaving like 5 year expiry period rulers.
@MupparapuNageswarRao
@MupparapuNageswarRao Жыл бұрын
TO BECOME A CHIEF MINISTER CAST IS NOT CRITERIA . THE PERSON WHO IS HAVING ADMINISTRATING CAPABLITY , POLICY MAKING CAPACITY , QUICK DECISION TAKING DEXTERITY, DARE , DASH , DYNAMISM , FEEL RESPONSIBLITY AND FUNCTUALITY ACCORDING TO THE EXIGIENCE , ARE THE ESSENTIAL QUALITIES . THESE ARE MUST AND SHOULD TO BECOME A CHIEF MINISTER .
@easy.mediaa3856
@easy.mediaa3856 2 жыл бұрын
హహ్హహహహహ మొదలెట్టింది నువ్వేగా రాధా
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 Жыл бұрын
Kapulu bc lu kakudadani evaruannaru. Dr.tvchalapathirao .top senior b.cleader.all india barbers janasevasangamu.
@narasimhaborigarla5074
@narasimhaborigarla5074 2 жыл бұрын
Caste gurunchi enduku discuss... Rk garu. Don't discuss caste issues in your intrerw and don't involve AP politics.
@Saks6951
@Saks6951 2 жыл бұрын
Man abn rk is indirectly praising his caste.
@sree9311
@sree9311 2 ай бұрын
Kapula ki money undadu 10 rs interest echi sc st laani bedirichadaniki like kamma and reddy gaadilaga... Kamma reddy galle janasena prajarajam ni kapu kapu ani pracgaram chesaru😅
@test-ud8hk
@test-ud8hk Жыл бұрын
why nottttt..
@krithikveer3355
@krithikveer3355 2 жыл бұрын
How can great MLA garu degrading their own caste people like this?. No wonder why kapu people didn't ruled despite being of having largest population. RK garu is saying that, Kapus are not here to rule only Kamma and Reddys are only to rule here. if same comments made on other castes then everybody would've blasted this guy like anything. Good Ramanaidu garu by limiting kapu youth only to mechanics, street vendors etc ... ,but still this community elects you only Sir,Do you know the reason for that,Kapus will do the best slavery to other castes.
@rammanohar8161
@rammanohar8161 2 жыл бұрын
Ayithe meeku reservation avasaram akkarledu ana maata
@krithikveer3355
@krithikveer3355 2 жыл бұрын
@@rammanohar8161 How come the reservation issue is relevant here?. I am talking about the derogatory comments made by both the people. Every caste requires their self pride and this great MLA is insulting on that.
@rammanohar8161
@rammanohar8161 2 жыл бұрын
@@krithikveer3355 when that particular community you are talking about is self sufficient, capable, wealthy enough, intelligent enough, why do they need reservations?
@krithikveer3355
@krithikveer3355 2 жыл бұрын
@@rammanohar8161 I don’t know why you’re referring to the reservations when I am talking about self pride?. Are you trying to say that,government will give reservations and that caste should bare the humiliations as they got the reservations?.
@rammanohar8161
@rammanohar8161 2 жыл бұрын
@@krithikveer3355 of course, beggars do not get to pick and choose. When taking benefits from tax payers money, that is the least they can do. When taking away opportunities from another eligible candidate, that is the least they can do.
@MrBalaiah143
@MrBalaiah143 2 жыл бұрын
RK garu you only create other parties as cast related
@srinivasaraodumpala1778
@srinivasaraodumpala1778 2 жыл бұрын
Nelanti nayakulu CBN and jagan Sanka nakuthunte enka kapu enduku CM avthadu , 2009 lo Manchi chance pogottulunnaru .. chiranjeevi sontha Jilla lo vodincharu ante miru enduku enka godatlo dukandi
@sree9311
@sree9311 2 ай бұрын
Kapu kapu ani pracgaram chesedi reddy and khamna parties yee😅
@sivanageswararao3117
@sivanageswararao3117 2 жыл бұрын
Because of news channels media's worst canvassing.
@srinu955
@srinu955 3 ай бұрын
Mari kapu cine feeld lo varay vallaki chance ivvaru
@vishnuswaroop6876
@vishnuswaroop6876 2 жыл бұрын
Ruling political parties and their castes are only utilizing kapu member votes and if kapu members wants to rule and this ruling parties pull the legs
@Moolanakshatra26
@Moolanakshatra26 2 жыл бұрын
Film Producers Raghupathi Venkaiah Naidu (Father of Telugu Cinema, First Producer,Introducer of Movies to Srilanka and Burma,First builder of Movie theater in Chennai(Geity)and other theaters (Crown and Globe) A. M. Rathnam (Alahari) Allu Aravind Adapa Satyanarayana (Tataji) Edida Nageshwar Rao (Most of Vishwanath's movies were produced by his Poornodaya Creations) T. Trivikrama Rao (Vijaya Lakshmi Productions) Edida Nageswara Rao (producer of Sankarabaranam) Dasari Narayana Rao - darsakaratna Kondeti Suresh Sekhar Kammula Arjun Daluvoy (Hollywood producer and Chairman Indo-American film association) Kaikala Nageswara Rao Vakada Appa Rao N. V. Prasad (ex.Vasantham producer) P. Pullaiah and Shantha Kumari (Padmasri pictures) B. A. Subba Rao (Chenchulakshmi fame) Adinarayana Rao (Anjali pictures) Sana Yadi Reddy Garikepati Raja Rao Addala Chanti Venkateswarlu Pantham Chinna Rao Akula Sreeramulu B. V. Ramanandam (Varudhini) Badeti Satyanarayana Karatam Rambabu [producer of Nandi award winning Devullu] Karatam Krishnamurti Thota Subba Rao Nagendra Babu Nachu Seshagiri Rao Chegondi Hari Babu (Harirama Jogayya) Jaya krishna Gummalla Ganesh (Executive Producer of Tagore) M. S. Gopinath K. Raghava (Tata Manavadu Producer) Editor Mohan Badiga Subrahmanyam (Lakshmi Ganapathi films) Dundeswara Rao (Doondi) Pantham Nanaji [one of the producers of Sri Baktha Ramdas] Gavara Sarathi [produced Mr. Pellam and the telugu version of Chandramukhi] Shanthakumari and Srihari Kannamba and Nagabhooshanam (Rajarajeswari Films) S.Bhavanarayana (Related to D.Yoganand) Chalam (Sambarala Rambabu) Polisetty Veera Venkata Satyanarayana (abbai) dhangeru - bhatti vikramaarka - 1960 Vijaykanth (Also called "Captain".Producer,actor,politician and President of South Indian Film Artistes Association) Thadi Thatha Rao Vaddi Sreenivasulu S.V.S. RamaRao (Producer of Chinnamma katha Jaimini Productions) Rayala Radha Krishna (Producer of Bengali Hit films - Adharer Bon ,Nainer Alo ,Krodhi etc under banner B.R. Productions)
@vijaykothuri8838
@vijaykothuri8838 2 жыл бұрын
Vote for Bjp in Andhra
@nramu2141
@nramu2141 2 жыл бұрын
S కరెక్ట్
@pothamsettydevasri4915
@pothamsettydevasri4915 3 ай бұрын
Kapulu nammithe pranam istaru theda vaste pranam teestaru
@babubonu8610
@babubonu8610 2 ай бұрын
Kapu ki kape enemy.inkekkda adhikaram vastu di.oka Vela ichhina evadini pattukolemu
@VENNELARAYALPULI
@VENNELARAYALPULI 9 ай бұрын
అరె కే ర్.. మీరు మీ కులం చూపించరు.. అదేరా మీరు అందరూ సీఎం అయ్యారు... భవిష్యత్ నువ్వు కూడా చూస్తావు.. చూపిస్తాం
@anjisrisailam373
@anjisrisailam373 2 жыл бұрын
Kapullo vere valla sanka nake alavatu undhi anduke kapulu CM avaru
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 10 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 41 МЛН
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 29 МЛН
TDP MLA Nimmala Rama Naidu Counter To YCP | hmtv
3:04
hmtv News Live
Рет қаралды 233 М.
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44