AP భారీ పోలింగ్....|| Dr. Jayaprakash Narayan

  Рет қаралды 173,878

JP Loksatta

JP Loksatta

Ай бұрын

#appolitics #appoliticalnews #poling #chandrababu #jaganmohanreddy #apelections2024

Пікірлер: 297
@JGG99
@JGG99 Ай бұрын
భయం. కేవలం జగన్ మళ్ళీ వచ్చేస్తే అనే భయం అందర్నీ ఓటు వేయించింది .
@sandjxnnxx
@sandjxnnxx Ай бұрын
2019 lo kooda ade chesindhi mari 😂
@Nepolean9
@Nepolean9 Ай бұрын
true
@bunnyboy3600
@bunnyboy3600 Ай бұрын
True
@tinythingsbyjv
@tinythingsbyjv Ай бұрын
😂😂😂
@tinythingsbyjv
@tinythingsbyjv Ай бұрын
Correct ah bhayam thone. Pettandarulu andaru ardha rathri varaku quque lo nunchuni bhadhyathaga vote vesaru
@sathishbabu4475
@sathishbabu4475 Ай бұрын
సర్, మన లాంటి పేద దేశం లో సంక్షేమం అండ్ అభివృద్ధి రెండు ఉండాలి అని అని అభిప్రాయం.
@nagarjunayt
@nagarjunayt Ай бұрын
ఆయన కాదని ఎక్కడ అన్నారు!
@rlksc
@rlksc Ай бұрын
rate(Inflation) lu penchesi sankshemam cheste upayogam ledu
@nagarajugorrela668
@nagarajugorrela668 Ай бұрын
తత్కాలిక తాయిలాలు వద్దు, స్వశక్తితో చదువుకుని నా కడుపుతో పాటు, బుద్ధిని నింపుకుని ముందుకు వెళ్తా అనే సదుద్దేశం తో, ఆత్మగౌరవం గా జీవించాలని యువత అనుకోవాలి అప్పుడే చైనా ల మన దేశం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అందుకు కావలసిన విద్య అవకాశాలు, నాణ్యమైన విద్య అందుబాటులో ఉంచడం ప్రభుత్వ ఆలోచనలో ఉండాలి. ప్రజల జీవన ప్రమాణం మెరుగు కొరకు రోడ్డు వైద్య వ్యవసాయం కొరకు నాయకులు యోచన చేసి ఆచరణలో పెట్టాలి.
@ganeshrao7526
@ganeshrao7526 28 күн бұрын
*ANDHRAPRADESH Lo CUNNING CBN & Marriage STAR PAWALA KALYAN & BJP BATCH 90 to 108 Assembly Seats & 10 to 16 Parlament SEATS Geluchukoni 2024 Elections Win Avuthundhi* 😂😂😂 *EKA* _JAIL JAGAN_ *PRABHUVU CHALLANI Deevena Latho Dialogue Cheppukoni Valla intlo FAN Vesukoni & Bedsheet Kappukoni HAPPY ga Padukovachu Next 5 Years* 🤗🤗🤗
@Indian-op3qx
@Indian-op3qx Ай бұрын
యనమల రామకృష్ణుడు ని కాకుండా JP లాంటి వారిని MLC ని చేసి Finance Minister ని చెయ్యాలి.....
@journalistrams6702
@journalistrams6702 Ай бұрын
Asalu kutami gelustunda?
@madhusudanhegde4104
@madhusudanhegde4104 Ай бұрын
Clear and simple explanation! Beautiful narrative. I had an opportunity to meet Mr. JP when he was the collector at Ongole, of Prakasham district. Since then, I have been his Big Fan. India needs such clean, educated, enlightened and principled politicians. May God bless JP. 💐🙏
@vudasriramachandrarao2116
@vudasriramachandrarao2116 Ай бұрын
Excellent, sir. Everyone, including the government, should listen to your speech to bring better change.
@74Ravindra
@74Ravindra Ай бұрын
అసెంబ్లీ మరియు పార్లమెంటు కు ఒకేసారి ఎన్నికలు జరగడం ఎక్కువ ఓటు శాతానికి ఒక ప్రధాన కారణం .
@dileepkumargelam2744
@dileepkumargelam2744 Ай бұрын
2004 nundi AP lo assembly and parliament elections kalise jarigayi
@74Ravindra
@74Ravindra Ай бұрын
​@@dileepkumargelam2744పోలవరం నిలుపుదల, కియా అమర్ రాజా తరిమివేత, ఆలయాల ధ్వంసం, గంజాయి సాగుని అరికట్టలేకపోవటం, వైజాగ్ లో గుంజుడు, అమరావతి ఖూనీ --- వీటిని ద్రృష్టి లో ఉంచుకుని ఓటర్లు క్యూ కట్టారు.
@satya4716
@satya4716 Ай бұрын
ఏం ఇంతకు ముందెపుడూ అసెంబ్లీ పార్లమెంటు కలిసి జరగలేదా?
@74Ravindra
@74Ravindra Ай бұрын
​@@dileepkumargelam2744ఇప్పుడు ఉన్న "ఇతర" కారణాలు గతంలో లేవు
@ganeshrao7526
@ganeshrao7526 28 күн бұрын
*ANDHRAPRADESH Lo CUNNING CBN & Marriage STAR PAWALA KALYAN & BJP BATCH 90 to 108 Assembly Seats & 10 to 16 Parlament SEATS Geluchukoni 2024 Elections Win Avuthundhi* 😂😂😂 *EKA* _JAIL JAGAN_ *PRABHUVU CHALLANI Deevena Latho Dialogue Cheppukoni Valla intlo FAN Vesukoni & Bedsheet Kappukoni HAPPY ga Padukovachu Next 5 Years* 🤗🤗🤗
@chandrikatullimilli8124
@chandrikatullimilli8124 Ай бұрын
Chala bhaga chepparu sir... Jagan garu and chandrababu garu should know this that political power is not for their personal fights... it's for developing the entire state.. where everyone will get small or good jobs near to hometown... where their children can have good education... with that state will go ahead👍 👌
@gsreeramamurthy9416
@gsreeramamurthy9416 Ай бұрын
కంబదనరాజ్యం కోసం మనమంతా విశేషంగా శ్రమించాలి.🎉🎉🎉
@bhuvaneswarreddy7632
@bhuvaneswarreddy7632 Ай бұрын
ఓటు కి మూడు వేలు రూపాయలు.. రాను పోను కలిపి టికెట్ కి డబ్బులు ఇచ్చారు.. దీంతో పాటు మధ్యం.. గ్రౌండ్ లెవల్ లో ఈవి ప్రధాన కారణాలు.. అంతే కానీ ప్రభుత్వ వ్యతిరేకత కాదు.. జగన్ గారి సంక్షేమ పథకాలు అంతకన్నా కాదు... ఓటరు స్లిప్ తీసుకుని వచ్చి మాకు డబ్బులు ఇవ్వండి అని అడిగిన ఓటర్లు కోకొల్లలుగా ఉన్నారు.. కానీ ఇలాంటి ఓటర్లకి మాత్రం అభివృద్ధి కావాలి... నేనే ఒక రాజకీయ నాయకుడిని అయితే ఈ ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఎన్నికల్లో గెలిచేవాన్ని.... తరువాత వచ్చే ఎన్నికల వరకు 200 కోట్లు సంపాదించి , ఆ ఎన్నికల్లో ఈ డబ్బు ఖర్చు పెడితే నేను గెలిస్తా అని కచ్చితంగా చెప్పగలను... అమ్ముడు పోయె ఓటరు ఉన్నంత కాలం భారత దేశం అభివృద్ధి చెందుతుందని నేను అనుకోవడం లేదు... అమ్ముడు పోయిన ఓటర్లకి అభివృద్ధి గురించి ప్రశ్నించే అర్హత లేదు అని నా అభిప్రాయం.
@theindependent1922
@theindependent1922 Ай бұрын
Do you know guy named Amanchi krishna he used to do same thing loot 50 crores spend 40 crores in election then repeat same after 5 years.
@bhuvaneswarreddy7632
@bhuvaneswarreddy7632 Ай бұрын
@@theindependent1922 I know bro.. Chirala constituency, praksam district. My native district is prakasam.
@damarajunagasrinivas1445
@damarajunagasrinivas1445 Ай бұрын
Jp 1:54
@damarajunagasrinivas1445
@damarajunagasrinivas1445 Ай бұрын
Jp
@damarajunagasrinivas1445
@damarajunagasrinivas1445 Ай бұрын
Jpi
@cnukrishna7791
@cnukrishna7791 Ай бұрын
ప్రజలకు పాలకులు ఏమి చేసినా, చేయకపోయినా పరవాలేదు కానీ హింస ,అణిచివేత, అహంకారాన్ని మాత్రం తట్టుకోలేరు... దానికి ఎంత ycp మూల్యం చెల్లించుకోవాల్సిందే...
@subbaraotanguturu9271
@subbaraotanguturu9271 Ай бұрын
అందుకే votes పోతాయని voting అయ్యేదాకా ఉగ్గపట్టుకొని పక్కరోజు మొదలు పెట్టారు.
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis Ай бұрын
ఖచ్చితంగా ఉచితాల పార్టీని ఇంటికి పంపటానికే.
@tammavenkatavaralakshmi746
@tammavenkatavaralakshmi746 Ай бұрын
Chambaa gaadu Antha kanna ekkuva esthadanta andhuke BOLLI NAKKA NI INTIKI PAMPISTHAAMU 2:35
@madhumandli
@madhumandli Ай бұрын
mari CBN manifesto emiti cheppu
@SastryPammi-qg4bv
@SastryPammi-qg4bv Ай бұрын
Jayaprakash gari speech ki dhanyavadh
@balasubrahmanyamkolluru3855
@balasubrahmanyamkolluru3855 Ай бұрын
Sir your suggestion is very important & good
@ammabalasimha
@ammabalasimha Ай бұрын
Ma village lo midnight 12 varaku vesamu.. Election commission sariga arrangements sariga lekapoyina 8hrs nundi 10hrs varaku chinna kids ni kuda vadilesi queue lo unnaru.. first time voters ika pi votes veyanu antunnaru..yendukante sincere ga 8 to 10hrs queue lo wait chesina politicians valla relatives tho queue lekunda vote veyimchadam , queue ni yevaru manage cheyaka povadam valana youth discourage ayyaru... Election commission completely failed..
@saifuddinshaik2161
@saifuddinshaik2161 Ай бұрын
Well said
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 Ай бұрын
పీఎం.కు సలహాధారులేవారు/ఐఏఎస్ జేపీ న్ గారా/నేనా/
@raghuram9661
@raghuram9661 Ай бұрын
Perfect గా చెప్పారు.... అభివృద్ధి కి సంక్షేమo గురించి....
@masthanvali1845
@masthanvali1845 Ай бұрын
ప్రస్తుతం MLA, MP candidate ఎవ్వరో కూడా తెలియడం లేదు ఆ నియోజిక వర్గం ప్రజలకు
@ramanap8385
@ramanap8385 Ай бұрын
Super analysis about how to protect stete from Mafia.
@ramanap8385
@ramanap8385 Ай бұрын
Sir, Super analysis on employment near by towns and law and order.
@KannaReddy
@KannaReddy Ай бұрын
Hope you become the CM of our state.... We are happy that at least the 2nd best political leader Pawan Kalyan is entering the assembly ❤
@D.s.vali3
@D.s.vali3 Ай бұрын
మన దేశమే కులాలు మతాలపై ఉంది. కులం మతం పేద ధనిక వర్గాలు లేని దేశం అంటే మన దేశమే ఉండదు
@rajukwt3223
@rajukwt3223 Ай бұрын
సార్ మీ లాంటోళ్లు ఆంధ్రప్రదేశ్లో ఉండటం గర్వపడుతున్నాము 👍
@swa1063
@swa1063 Ай бұрын
Endhuku kammori sankanaakadanika
@tinythingsbyjv
@tinythingsbyjv Ай бұрын
Eeyana Telangana lo kadha undedi!
@DK-eq3em
@DK-eq3em Ай бұрын
He is in Telangana
@user-ls4wy6ns4l
@user-ls4wy6ns4l Ай бұрын
Super sir We all need your support and suggestions Love you
@pushpeswararao9894
@pushpeswararao9894 Ай бұрын
ప్రజ్రజల్లో ఒక మార్పు ,కాస్త చైతన్యం,కొంత ఆత్మ గౌరవం,అన్యాయము నేదురించే దైవి గుణం ప్రధాన కారణాలు. కృతజ్ఞత ముసుగులో బానిసత్వం , వ్యకి ఆరాధన,ఫ్రీ ఇస్తే ఏమైనా అమ్ముకుంటం ,మా కేంటి ట, కుల గజ్జి, ఏమీ పోగొట్టు కుంటున్నాము అన్న స్పృహ లేక పోవడం, నీదే నిజం, రేపు రానే రాదు అనే నందమయ గాళ్ళు సానుభూతి నీ రసాగాళ్ళు పైచేయి సాధించి కూడదు అన్న పట్టుదల కొంచెం చూపించారు మళ్ళీ 151 వాషింగ్ bar vasthe Maro పాత బీహార్,నేటి పాకిస్థాన్ వాకిట్లికి ఆహ్వానం పలికారు అని అర్థం.Let us wait till 4 జూన్
@ClownKiller1
@ClownKiller1 Ай бұрын
I hope you would change your mind and work for YCP one day sir, they will respect u r opinion and it will be helpful
@KonaseemaKobbari
@KonaseemaKobbari Ай бұрын
ECI failed in terms of election management, VOTERS succeeded in terms of using their voting right.
@VishnuDarlingThommandru
@VishnuDarlingThommandru Ай бұрын
Nice sir.... సూపర్ గా చెప్పారు
@mandadiapparao5462
@mandadiapparao5462 28 күн бұрын
మీరు,చెప్పినట్టు నాకు అభివృద్ధి తో,సంబంధమేంటి,నాకు డబ్బులు కావాలి,అని AP అనుకొంటుంది.అందుకే,ప్రజాస్వామ్యం ప్రమాదం లో నే ఉంటుంది.
@3muvibes627
@3muvibes627 Ай бұрын
Me lanti nayakudni kolpovadam ma Rastra dourbhagyam sir....Pure and Clean hearted person Dharmam ga nadiche vyakthi
@KKKKJ-xx7vv
@KKKKJ-xx7vv 29 күн бұрын
Bajana batch lo maroka graphics jp garu add ayyaru wonderful
@firstpostcommenter8078
@firstpostcommenter8078 Ай бұрын
5:45 governance 20:30 laws should be fixed.
@gandhiramireddy4659
@gandhiramireddy4659 28 күн бұрын
In your view alliance super 6 is a.delopment of the society.
@adireddithoughts6784
@adireddithoughts6784 Ай бұрын
Sir tan q sir mana kamma vallaki kosam.meru chesay krushi amogham sir... Mana chandranna Anni schemes pettina manadi srilanka ayina parvaledu sir..endukantay mana kamma vallu lada
@chinmayaswaroop5929
@chinmayaswaroop5929 Ай бұрын
గతప్రభుత్వంలో అభివృద్ధి ఏంజరిగింది ఈప్రభుత్వంలోజరగనిది ఏమిటి. ఆలోచనచేయండి.గణపతి.వైజాగ్.
@varalanka8781
@varalanka8781 Ай бұрын
Haha 😅😅😅😅🤣 Inka buddhi ledu gorrelu ki
@satya4716
@satya4716 Ай бұрын
You r always right sir
@subbaraotanguturu9271
@subbaraotanguturu9271 Ай бұрын
డబ్బులు తీసుకొని మొహమాటం తో/తప్పని పరిస్థితుల్లో votes వేసారేమో తీసుకున్నా కరెక్ట్ పార్టీ కి వేశారని ఒకసారి మీరు helpless గా అన్నమాట ప్రకారం ఆశిద్దాం,sir.
@rajk7839
@rajk7839 Ай бұрын
Very matured interview
@chakrapanirkunchapu7154
@chakrapanirkunchapu7154 Ай бұрын
👍
@Skdskd1996
@Skdskd1996 Ай бұрын
Development ante Chnadrababu Naidu amaravati dochukovadam... development ante OC CASTE ekkuva vunna Pitapuram lo poti cheyadam Development ante jagan la andhariki dabbalu ivvadam E 3 members pothe Andhra Pradesh ki justice jaruguthundhi....
@sasidharthoneti1385
@sasidharthoneti1385 Ай бұрын
Good lesson to all immature peoples
@prasadkilaru9447
@prasadkilaru9447 Ай бұрын
మన ప్రజాస్వామ్యం గొప్పతనం ఎన్నికలలో పోలైన ఓట్లను గురించి గొప్పలు చెప్పుకోవచ్చు గాని డబ్బు లేక ఏ ఇతర ప్రయోజనాలూ పొందకుండా ఓటు వేసిన వారు ఎంత శాతం వుంటారు? నిజానికి ఎన్నికల ఫలితాలను నిర్ణయించేది, నిస్వార్థంగా, నిజాయితీతో ఓట్లు వేసేవారు ఎంత మాత్రం కాదు.
@d.venkateswarrao3513
@d.venkateswarrao3513 Ай бұрын
పాఠశాలలో హాస్పిటల్స్ అభివృద్ధి చేస్తే పేదవాడు ఉన్నత స్థితికి వెళ్లడ సార్ వాడు ఒక ప్రయోజకుడు అయి అభివృద్ధి చేస్తే రాష్ట్రం దేశం అభివృద్ధి కాదా సార్ విద్య వైద్యం అభివృద్ధి కాదా సార్
@bharath_22896
@bharath_22896 Ай бұрын
దూల తీరింది,151 ఇచ్చిన ప్రభుద్దులందరికి 😂
@ankammabandaru2781
@ankammabandaru2781 Ай бұрын
Super sir
@srikrishnaippili4613
@srikrishnaippili4613 Ай бұрын
Good
@ramanap8385
@ramanap8385 Ай бұрын
Sir, Please advice with political parties in AP for EVM s protection with technology and plan.
@sudhakarkundeti5943
@sudhakarkundeti5943 Ай бұрын
Land taitiling act గురించి కూడా చెప్పండి జేపీ గారు
@muneyyap1606
@muneyyap1606 Ай бұрын
సార్ మీ లాంటి వారు ఇప్పుడు చాలా అవసరం
@Krish-ib1vw
@Krish-ib1vw Ай бұрын
I think growing poverty is critical and this will take some time for education and hospitals. Last 5. Years AP is IN TOP of education and health
@ramanap8385
@ramanap8385 Ай бұрын
AP State Mafia nunchi bayata padabothundhi.
@SusheelKumar-om2nc
@SusheelKumar-om2nc Ай бұрын
Welfare is development
@pyramesh749
@pyramesh749 Ай бұрын
Sir meru chepina 3 capitals gurinchi ami chepaledu sir anta me family vallu invovle ayaru anu thesu...,
@pyramesh749
@pyramesh749 Ай бұрын
Abbha cha meru idha chepthunaru 10 years nunchi please Sir meru me values ni pogotukovadu Sir please.
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 Ай бұрын
వీళ్లేనా మాకు సలహా యిచ్చేవాళ్ళు/వాట్ తెల్మీ ఆన్సర్/ఐఏఎస్గారు నన్ను ప్రశ్నించారు నువ్వు ఓటు ఎవరికేశావు అని/ఇది సబబేనా/
@rohvemula
@rohvemula Ай бұрын
Anchor is “ pattu Vidavani Vikrmarkudu” All anchors should not interfere the person who is answering
@skbandi7782
@skbandi7782 Ай бұрын
It was money distribution & its effect, the voter who accepted money is accountable to vote
@marellasreenivas9393
@marellasreenivas9393 Ай бұрын
People should change the government
@ViralBeatsOfficial
@ViralBeatsOfficial Ай бұрын
తెదేపా+ మేనిఫెస్టో లో రెండింతల తాయిలాలు తప్ప అభివృద్ధి అంశం ఎక్కడ ఉంది. సంక్షేమం కోసం క్లియర్ గా సూపర్-6 ప్రకటించారు మరి అభివృద్ధి ఉపాధి కల్పనకు ఇదిగో ఈ సంస్కరణలు, ఈ కార్యక్రమాలు చేస్తాం అనే క్లారిటీ ఎక్కడ ఉంది?? జగన్ రూపాయి సంక్షేమం అంటే తెదేపా 2 రూపాయిల సంక్షేమం అంటూ సూపర్-6 పథకాలు తప్ప అభివృద్ధి ఎక్కడ ఉంది జేపీ గారి మాటల్లో తప్ప. రాష్ట్ర ఖర్చుని, అప్పుని రెండింతలు చేస్తే ఏ అభివృద్ధి మన రాష్ట్రాన్ని దివాలా తీయకుండా ఎలా ఆపగలదు?
@sathishbusam4865
@sathishbusam4865 Ай бұрын
కాబట్టి మనం కాంగ్రెస్ కు ఓటు వేద్దాం
@bdl1tv
@bdl1tv Ай бұрын
Finger print dwara voting system ravali
@hanumantharao9811
@hanumantharao9811 Ай бұрын
Excellent
@krishnasagar1390
@krishnasagar1390 Ай бұрын
Sir, meelanti medhavulu government advisor ga vunte prathi state lo Development, Law and Order and Good Governance vuntundi ani common man ga na korika. OKA SAAMAANYUDI AAVEDANAKANTE OKA MEDHAAVI MOUNAM EE DESAANIKI CHALA PRAMAADAM.
@Srustikarthaministries
@Srustikarthaministries Ай бұрын
కూటమి కూడా జగన్ కన్నా ఎక్కువ ఇస్తారు అంటున్నారు, మరి దీనిని ఎలా సమర్దిస్తారో JP గారు.
@keerthanagantasala1785
@keerthanagantasala1785 Ай бұрын
Adhe ayana cheppindi... Abhivruddhi and sankshemam undali.. only jagan la panchatame kadu ani.. appulu Ela teerustaru if there is no development?
@somepallisrinivasababu7746
@somepallisrinivasababu7746 Ай бұрын
CBN & PK, Modi.మీరు అందరూ కల్సి మా Jagan ను London పోకుండా ఆపండి చూద్దాం చేత అయితే...CBN & PK, Modi.మీరు అందరూ కల్సి మా Jagan ను London పోకుండా ఆపండి చూద్దాం చేత అయితే...next Target..EVMs in Strong rooms..next Target..EVMs in Strong rooms..😂😂
@p.v.koteswararao6517
@p.v.koteswararao6517 Ай бұрын
సర్ మీ రు చెప్పినది 100%నిజం 👍🏻👍🏻👍🏻
@Nannababu324
@Nannababu324 Ай бұрын
నాకు ఒక పనికోసం 2017లో అమరావతికి 3 సార్లు వెళ్లి వచ్చింది.అదేవ్పాణి జగన్ వచ్చాక మా వూరి సచివాలయంలో జరిగింది.ఇది అభివృద్ధి కదా. Schools నాడు నేడు తో అభివృద్ధి చేసింది అది అభివృద్ధి కాద.4 పోర్టులు 10 ఫిషింగ్ హోర్బార్లు ఇవి కాదా.యేమి చేస్తారు సార్ మీరు
@venuvvenu8256
@venuvvenu8256 Ай бұрын
సంక్షేమం ఉంటే చాలు అభివృద్ధి అవసరం లేదు అనుకునే పార్టీ ఒకటి అభివృద్ధి , సంక్షేమం రెండూ ఉండాలి అనుకునే పార్టీ ఒకటి true words👏👏
@gpanjaneyulu4702
@gpanjaneyulu4702 Ай бұрын
Uniform distribution of resources to all sections is neglected by so called intellectuals.
@ranam4272
@ranam4272 Ай бұрын
ప్రజలకి డబ్బు పంచితే మీకు కడుపు మంట కేవలం కొంతమంది మాత్రమే అనుభవించాలి అనేది మీ కోరిక జగన్ పంచిన డబ్బులు ఎవరు డబ్బు రూపం లో దాచుకోరు అవి తిరిగి చెలామణి లోకి వొస్తాయి మార్కెట్ రొటేషన్ లోమనీ చిర్చులతిఒన్ లో ఉంటాయి అప్పుడు వ్యాపారం జరుగుతుంది ఇది పరోక్షంగా ఆర్థిక వ్యస్థని బలోపేతం చేస్తాయి ఒక్కడికే రాయితీలు ఇస్తే వాడు ఒక్కడే తింటాడు
@rammuralivikram1482
@rammuralivikram1482 Ай бұрын
Vidya arogyam bagupadali antea jagan ravali
@ravurisunil618
@ravurisunil618 Ай бұрын
✨Kula gajji 🎉 congratulations 👏
@sureshpattem3298
@sureshpattem3298 Ай бұрын
✌️✌️✌️✌️✌️✌️✌️
@SastryPammi-qg4bv
@SastryPammi-qg4bv Ай бұрын
Padalaki abhivrudhi ravalanta batting amount tho jarugutundhi
@pyramesh749
@pyramesh749 Ай бұрын
Sir nijaga meru loksatha ki mera ceo anukunamu Sir kani meru past lo politics kosam pani chesuru ani make artham ayindi Sir. Anta memu 15 percent ayundachu me peru bad ayindi mathram paka Sir........
@ArPothumudiNRI
@ArPothumudiNRI Ай бұрын
JP garu Jyotishkulu kaadu meerelli Venuswamy garini adagandi swamy! 😂
@gattumohanrao5423
@gattumohanrao5423 Ай бұрын
Sir miru English medium gurinchi chesina vakyalu nijanga mikunna vignatha thakkuva chesindi, kamma kula prema kanipisthundi Miko dandam sir, from arthikanga venukapadina samanyudu
@kolajagadeesh6617
@kolajagadeesh6617 Ай бұрын
Jp good person sir cm
@CGSG-cr9tu
@CGSG-cr9tu Ай бұрын
Jagan again is going to be form government with 110+ seats
@sairampamidi8623
@sairampamidi8623 Ай бұрын
జైల్ చేస్తాడు లె...
@ramanaramana9893
@ramanaramana9893 Ай бұрын
Super analysis, jp sir.
@srinivasgittha8298
@srinivasgittha8298 Ай бұрын
😭🦅😭🐺😭పజల్ తన తన పుార్వ జన్మ వాసనలు వదులు కోవడం చాలా అవసరం⁉️
@PBHULAKSHMI-oj4qj
@PBHULAKSHMI-oj4qj Ай бұрын
Central allso must observe who is good administration.dont put another way .
@24018john
@24018john Ай бұрын
Sir why dont you join JSP and win as Mla and Person of your knowledge should be a Minster for AP!!
@valmikiarunraj1214
@valmikiarunraj1214 Ай бұрын
Pettubadi pettevallu ap nunchi velli poyaru annadaniki examples cheppandi sir please 🙏
@tinythingsbyjv
@tinythingsbyjv Ай бұрын
Avanni meeru ala adgakudadhu. Cheppedhi vinali. Nammali. Repu porapatuna Chamba power loki osthe, pettubadula vardalu osthunai state ki antaru. Adhi kuda details adagakudadhu. Just Nammali. Endukante Chamba visionary. Annitiki minchi maa jaathi wadu.
@valmikiarunraj1214
@valmikiarunraj1214 Ай бұрын
@@tinythingsbyjv Ok andi Inni rojulu development fruits dabbu vunnavallaki distribution ayyayi Poor ki distribution thappu ante elamari.
@theindependent1922
@theindependent1922 Ай бұрын
Women have more votes (8 lakh) than men. However, men (81.03%) have a higher voter turnout than women (80.03%). Despite this, women polled only 4 lakh more votes than men.
@anonymousk9728
@anonymousk9728 Ай бұрын
Good analysis. But People want schemes only, not development. Also, your analysis will be good in the 1990s. Today it is only money, no analysis. 😅😂
@Koppanadham
@Koppanadham Ай бұрын
ఇప్పుడు మీలాంటి నాయకుడు పనికి రారు.
@paruchururamamohanarao652
@paruchururamamohanarao652 Ай бұрын
Nenu kammavadiga puttinandhuku siggupaduthunnanu
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 Ай бұрын
మేధావి ఐఏఎస్గారిని అడిగాను నావోటు ఎవరికెయ్యమంటారుఅని/ఆయన నన్ను ప్రశ్నించారు ని ఓటు ఎవరి కేశావు అని/ఇది క్యారెక్టేనా/
@PraveenKumarMulpuri
@PraveenKumarMulpuri Ай бұрын
what ever happened is 1.0.. up coming is 2.0
@VijayKishoreReddyR
@VijayKishoreReddyR Ай бұрын
Veediki artham ayyindi Jagan gelusthunnadu ani... Election mundu vere rakanga morigaaru, ippudu artham ayyindi evaru gelusthunnaru ani, so ippudu manam neutral ga act cheddam ani bayalderadu
@MajjiPaparao-oj4vv
@MajjiPaparao-oj4vv Ай бұрын
6.00 time -yes it's fact
@basivireddygade3732
@basivireddygade3732 Ай бұрын
I a s coacher was not selected to is.
@UserSam832
@UserSam832 Ай бұрын
JP garini MP cheyyali. BJP or TDP should look into it
@ramanareddy4173
@ramanareddy4173 Ай бұрын
People scared of losing welfare(YCP) and also scared of future and jobs(TDP). TDP will get more seats in Urban and YCP will get more in Rural. There are two waves pro-Jagan and anti-Jagan wave leads to 82%. I do think YCP will get ~100 seats.
@kishorebabu4740
@kishorebabu4740 Ай бұрын
AP Politics lo Dabbu , mandu thechindi maatram CBN... adi continue avuthundi
@vineethreddy1909
@vineethreddy1909 Ай бұрын
He is saying any government should involve poor people as part of development, that is what Jagan is doing. He is eliminating corruption completely while distributing for welfare schemes. Development should be across state not just Amaravathi to help their cast
@ramakrishnatanneeru6447
@ramakrishnatanneeru6447 Ай бұрын
TDP ❤
@phani.reddy06sayala2
@phani.reddy06sayala2 Ай бұрын
Freebie in reality is good if your poor . 1) free school 2)free hospital 3) development kosam use avthundhi Jp is also biased currently in the name of development . TDP giving more freebies 2014-2019 Entha development cheasaru
@avvasivaji6254
@avvasivaji6254 Ай бұрын
KULALU BASE MEEDHA EE SAARI ELECTION GARAGALEDHU ANDI
@YamunaYamuna-pq2pn
@YamunaYamuna-pq2pn Ай бұрын
E andhrani evaru bagu cheyaleru
@paruchururamamohanarao652
@paruchururamamohanarao652 Ай бұрын
Cheppataniki Noru radhu
@KannalichiranjeeviChiru
@KannalichiranjeeviChiru Ай бұрын
Jai Jagan
Super gymnastics 😍🫣
00:15
Lexa_Merin
Рет қаралды 99 МЛН
The Noodle Picture Secret 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 24 МЛН
Ram Mandir, Ram Rajya & Politics | Dr. Jayaprakash Narayan
14:13
JP Loksatta
Рет қаралды 239 М.