JP గారు మీరు రాజకీయాల్లో గెలవకపోవచ్చు గాని మీ స్పీచ్ లతో ఎంతో మందిని ప్రభావితం చేశారు, చైతన్యవంతులను చేశారు, ఇందులో మీరు విజయం సాధించారు సార్.
@vanajasworld64508 күн бұрын
JP sir... Meeku సాష్టాంగ నమస్కారాలు సార్... మీరు అద్భుతం గా చాలా చాలా వివరణ గా విషయం చెప్పారు... జేపీ సార్ గ్రేట్ గ్రేట్ గ్రేట్
@MURTHY7658 күн бұрын
Sir మీలాంటి వాళ్ళను govt సలహాదారులుగా పెట్టుకోవాలి
@jagadeeshboddapadu83447 күн бұрын
మీ సిద్ధాంతాలు చాలా గొప్పవి
@spartan14538 күн бұрын
JP sir is great .. can learn from him alot.. tuglak badulu last 5 years lo meeru ma CM ayyivunte bagunnu sir
@ReluctantSpirit8 күн бұрын
People don’t deserve such intellectuals
@lalithavijjapu74138 күн бұрын
@@ReluctantSpirit true
@deepa16058 күн бұрын
@@ReluctantSpirit absolutely
@venkatarr8 күн бұрын
తుగ్లక్ ఏవర్రా ముండా. నీ అయ్య నా
@koppalaniranjan98138 күн бұрын
Ayunte bagundu kani people vote veyaru. Jd lakshmi narayana garu poti chesaru gelichara? 5k vachai ante votes
@thammanaravindrababu85778 күн бұрын
99.999% perfect elections conducted in Bharath
@lalithavijjapu74138 күн бұрын
Yes.jai Bharat
@Just_Imagine_3218 күн бұрын
That 0.1 % is in old city hyd.. They don't even remove burka for photo verification
@talluris.prabhakar27826 күн бұрын
మీరు ఎక్కడ ఉన్నారు? మార్స్ గ్రహం
@guduruushareddy28956 күн бұрын
Yes last 5 years too
@sivajich35507 күн бұрын
మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ సార్ నారాయణ గారు మీరు చాలా వివరంగా చెబుతున్నారు ఏ నాగార్జున గారు చాలా దారుణంగా చెప్తున్నారు చాలా వివరంగా చెబుతున్నారు ఐ యామ్ సెల్యూట్ సర్
@gangaraju54796 күн бұрын
సార్ మీరు మాట లాడే ప్రతి మాట అక్షర సత్యం. బియ్యం విషయం లో మీరు చాల బాగా వివరణ ఇచ్చారు.బియ్యం విషయంలో చాలా చర్చ జరగాలి.20 రూపాయలు పెట్టి కొనుక్కొనే స్థితి వున్నా ఉచితము ఇచ్చి ప్రజల బలహీనతల్ని వాడుకుంటున్నారు.అక్షరాస్యత తోనే అభివృద్ది సాద్యం😊
@aravindghoshburagayala56967 күн бұрын
ఎన్నికల విధానాన్ని ఇంకా సంస్కరించాలి, దేశంలో ఎక్కడున్నవారు అక్కడినుండే ఓటు వెయ్యగలిగే విధానం రావాలి, ప్రయాణాల వలన సమయం, డబ్బు చాలా వృధా ఖర్చు. ట్రాఫిక్ వగైరా సమస్యలు దృష్టిలో ఉంచి ఆలోచించాలి.
@baleaggiramayya17514 сағат бұрын
Excellent analycis sir meedi jp garu its a really amazing.
@godabalokanath30648 күн бұрын
మన దేశంలో నిజయతీకి విలువ లేదు.jp లాంటి వారు ప్రభుత్వానికి సలహాదారుగా ఉంటే బాగుండును.గవర్నమెంట్ ఉద్యోగంలో పని చేసిన చెయ్యకపోయినా జీతం గౌరెన్టీగా దొరుకుద్ది.కష్టం తక్కువ జీతం ఎక్కువ.అందుకే అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కావాలి.పిల్లలు పుట్టకపోయిన ప్రభుత్వందే తప్పు.
@lakshminandula53038 күн бұрын
👌🤝వ్యక్తి స్వతంత్రమగు గా ఓటు వేస్తున్నారు… ఓడితే ,ఎన్నికలప్రక్రియలో, నిర్వ హణ లో లోపమంటము … సమంజసము కదా…
@azizunnisa43022 күн бұрын
It's correct & truthful
@sivajich35507 күн бұрын
ఇది 100% ఈ మాటకి నేను ఏకీభవిస్తాను సార్ ప్రజలకి నాయకులే రుణపడి ఉండాలి తప్ప ప్రజలు నాయకులకు రుణపడి ఉండవచ్చా లేదా అన్న మాట నేను 100 నీలాంటి వాళ్లు ప్రభుత్వ సలహాదారులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్
@RajReddy-fe1ob4 күн бұрын
Dear anchor, let JP garu speak @20:36
@swapnaca8 күн бұрын
Thank you so much JP sir for speaking on behalf of people
@roopeshlloydpratapyerragun8262Күн бұрын
Sermon on the mount🙏
@raghuveerdendukuri17622 күн бұрын
While i have disagreed with your opinions few times in the past, all on policy to policy basis, agree with your thought process on different topics today. Very clear views. Always nation first Jai hind
@MKCRICKETPREDICTION55538 күн бұрын
Sir 🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@koteswararaonaik93595 күн бұрын
అందుకే తమరి ఇట్ల తయారయ్యారు
@Gift_Of_Universe8 күн бұрын
Exactly Sir....chandrababu garu ....upadi kalpinchaaaru...IT employees ki chaala options kalpinchaaru ....andukey eeesari andhra prajalu kallu terechi voting vesaaru
@Okayatrikudu8 күн бұрын
Right 👍 sir
@gourymanoharreddy38386 күн бұрын
You are 100 % right Sir.
@JMReddyJanaki-gb9kr4 күн бұрын
Jayaprakash Narayan. Garu. This election will be held done. Votes. Typering. And. As did. Ex. Collector. Jayaprakash Narayan. Before. You have. Failure person dont. Has. Moreover. Speeches. But ways now cm. Chandrababu. Says as. All double. Super. Six. Told. However. Give s. Sir
@talluris.prabhakar27827 күн бұрын
సార్, మీరు భలే విదండ వాదము లో నిపుణుడు
@chitty3935 күн бұрын
ఆధార్ కార్డును ఓటుకు లింక్ చేయాలి లేకుంటే ఒక్కరికి రెండు ఓట్లు వున్నాయి
@rajagopald7 күн бұрын
My comment is related to the part where JP garu mentioned discussion between Rajaji and Annadurai. In corporate jobs we have knowledge transfer during transition. If there is a cordial relationship between political parties, it would be great to have similar handover. My wishful thinking for now.
@dayyalasreenu48406 күн бұрын
Its true సార్
@priyankasari98446 күн бұрын
ప్రజా ధనం ఐనా సరే లంచం లేకుండా నిజాయితీగా పేదలకు అందించిన గొప్ప నాయకుడు రియల్ హీరో జగన్ గారు అభివృద్ధి సంక్షేమం విద్యా ఆరోగ్యం కోసం ఎంతో పాటు పడ్డారు ఇవన్నీ మీకెందుకు అర్థం అవుతాయి ఇప్పుడు గెలిచిన పార్టీ ఏం చెప్పి గెలిచారో మీకు తెలీదా ఓ పెద్ద చెప్తున్నారు నీతులు
@ganeshganiyadavalli31128 күн бұрын
💯💯💯👍👍👍
@subbaraotanguturu92718 күн бұрын
భయంకరమైన అప్పులు ఉన్నాయి చాలదన్నట్టు extra promises కి డబ్బుల ఎక్కడ?
@bittu65965 күн бұрын
Simple promise lu marchipoyi abhirudhi kosam paripalana cheskundam
@subbaraotanguturu92715 күн бұрын
@@bittu6596 Politically not easy.
@kvpnchari85495 күн бұрын
Politicians mistake Ledu brother manamu ala alvatu chesamu vallu emi chestharu Cheppu nevu
@subbaraotanguturu92714 күн бұрын
@@kvpnchari8549 AP లో NTR మొదలు పెట్టారు Rs 1 బియ్యం అప్పుడు start అయ్యింది. Banks డబ్బులు తక్కువ వడ్డీ కి ఇవ్వడం, ఉచిత గృహాలు ఇవ్వడం, agriculture loans తోసెయ్యడం ఆతరువాత free electricity etc etc ఇక development, ఉద్యోగాలకి చివరికి ఉద్యోగులకు DA, జీతాలు ఇవ్వలేక contract ఉద్యోగాలు చివరికి Rs 5000 ఉద్యోగం కాని voluntary ఉద్యోగాలు next no ఉడిగాలేమో కానీ లీడర్లు వినాయకుల్వుతారు కోట్లు సంపాదించి వాళ్ళే డబ్బు పంచి అలవాటు చేసి ఇవ్వకపోతే votes రావని extra promise చేసేది సంపాదించక న్యాయం గా ఎలావుంటారు? అందుకే నాణ్యతలేని నిర్మాణాలు, డాక్టర్లు సరిగా, equipments లేని హాస్పిటల్స్, offices. Hopeless situation.
@dualmanbyvsr43398 күн бұрын
❤
@shyamasundarchelluru87887 күн бұрын
It is simply mind game to divert topic from Rushikonda Rajmahal.
@own_your_peace8 күн бұрын
🔥🔥🔥
@prsannakumarigaddala57685 күн бұрын
Cbn manifesto gurinchi matladu jp garu
@kvpnchari85495 күн бұрын
E time lo Meru contest chesthe definitely ga win ieyavaru sir
@parnapallemaddulety90276 күн бұрын
Ananatapur is great in rayalaseema, if cbn sir wanted donation for polavaram i will contribute ₹2000 per every month I am from kurnool
@guduruushareddy28956 күн бұрын
Why JP garu did not question last 5 years
@swamygondesi7 күн бұрын
Sir please talk about who killed govt schools n inter colleges in AP
@manubolupitchaiah94558 күн бұрын
JP sir meeru vinta.agrasiga.matladali Veppudu.very.good.sir
@chandrasekharbabu62108 күн бұрын
ఈనాటి ఐఏఎస్ మాటలు సత్యం /ఎప్పుడు అర్థం చేసుకుంటుంది ఈధెశం/రాజకీూయ వ్యవస్థ/
@hanumantharaochintala6628 күн бұрын
Great Leader in the society, but not accepting the people... Sorry Sir
@bachimec7 күн бұрын
I was also disheartened when I saw ex-CM’s words after the loss. If they had invested 10000 Cr in each district it would have created thousands of jobs. 2% people paying taxes but they wouldn't get any benefits. This is one of the reasons why people living overseas won't come back to India. This is not due to heavy pay but benefits after paying the taxes.
@SayaT.Rashid8 күн бұрын
Vaadu raaju kaadu..KAADU. Vaadini gelipinchindi prajalaku seva cheyyataaniki maatrame. Aa vishayam vaadiki tappa andariki ardhamaindi....😮
@mokadinesh27217 күн бұрын
JP is not interested to comment on NEET issue??
@valueadded5676 күн бұрын
Jp garu inka loksatta youtube ena meru oka strong pratikasha party ga ravali na frist vote meke vesanu
With due respect to JP ,can he tell the same about the conduct of polls for earlier local body elections where the majority of seats were won by YSRCP unopposed and remaining with a high majority. Then nobody opened their voice . Now that YSRCP was defeated everybody is bold enough to talk .Such people are biased against some people for their own reasons.People should learn from their experience .
@divyakuppili7 күн бұрын
Unfortunately, the biggest losers were the taxpayers. If a multiverse really exists, I truly hope JP sir is CM, even PM in a few of those parallel worlds.
@venumadhavkaduluru30196 күн бұрын
Mana kulam vaadu power lo unte chaalu anuke manasthathwalu unna 90% indian Janaba.Ivanni ardham avuthaaya?
@kedareswararaomenampalli20696 күн бұрын
ఈ మధ్య ఒక కాంగ్రేసు నాయకుడు ప్రజల ఆదాయం ప్రజలకు పంచటమే రాహుల్ గాంధీ గారి ధ్యేయం అని మాట్లాడాడు . * ప్రజల ఆదాయం ప్రజలకు పంచటమే అంటే అర్థం ఏమిటో నాకర్థం కాలేదు. * కుటుంబ ఆదాయం కుటుంబ సభ్యులు అందరూ అనుభవించాలి. 90% మందికి అర్దం ఔతుంది. * ప్రజల ఆదాయం అంటే రాహుల్ లేదా కాంగ్రెస్ పార్టీ సభ్యులు దృష్టిలో ఏ ఆదాయం!!!!???? పంచటం అంటే ఏ ఖజానాలోని ధనం !!!?? కాంగ్రెస్ పార్టీ అభిమానులు వివరిస్తే నాలాంటి అగ్నానులకు తెలియ చెప్పిన వారౌతారు .
@ramasubbareddymc7 күн бұрын
All these years people thought that Rr
@ramulekkala92186 күн бұрын
I am thinking you are also toward babu ..
@ganeshganiyadavalli31128 күн бұрын
CBN diley special status gurinchi video cheyandi sir
@sivakrishnachalapathi36558 күн бұрын
Cheyaru bro
@nag12068 күн бұрын
Can you please make short videos of these full video
@Vij3676 күн бұрын
Exit polls meeda meeru video chesara JP garu
@valoriefalorie42236 күн бұрын
You are cursed for life..: you will suffer in life JP!!!!!
@chandrasekharbabu62108 күн бұрын
నేనేరాజు/నేనే మంత్రి/గర్వం/
@guduruushareddy28956 күн бұрын
Poor get money from gvt free free etc what about middle oc
@pokmon8595 күн бұрын
Prajalani,cbn,Pakkagamosamchesadu
@15seconds668 күн бұрын
Jp garu jagan chala chesadu..konni mistakesa chesadu..kani corona unna chala chala chesadu adi ap lo unna andariki telusu...
@bhaskarrao98477 күн бұрын
ప్రజలకు అయా అవసరాలకు అనుగుణంగా,వారి శ్రేయోభిలాషిగా పదవి నిచ్చి ప్రజాసేవకు అవకాశం ఇస్తున్నారు.కానీ ఏ వృత్తికైనా శిక్షణ, సేవాభావం,అనుభవం ఉంటుంది.ఒక్క రాజకీయ వ్యవస్థలోనే మాటలగారడీతో, గోబెల్స్ ప్రచారంతో ధనం ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు/ఎంపీలు అవుతున్నారు. ధనంతో అధికారం, అధికారం ముసుగులో అవినీతి సంపాదన కొనసాగుతోంది. కాబట్టి రాజకీయంగా ఏ పదవికైనా పోటీ చేసే వారికి తగినశిక్షణ ఇవ్వండి. వారిలో సమర్ధుడు, సేవాభావం కల్గిన మేధావులకే ఏ పార్టీ ఐనా బీ ఫారం ఇవ్వాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ధర్మం కర్తవ్యంగా పని చేసే పాలకుడినే గౌరవించాలి. తప్పు చేస్తే పాలకుడినైనా "రెఫరెండం"ద్వారా దించేసే సిస్టం ఉండాలి.
@sharmilareddy61676 күн бұрын
Mari veelaku vellum dabbulu thesukoni 50-60 percent of voters vote vestunnaru kadha
@ArunKumar-we3rr8 күн бұрын
Sir can you make a video on neet scam
@prithvirajk7 күн бұрын
Hi sri...inta develop aina world lo manam unnam...so live voting enduku sadhyam kavatledu...vote vesina perticular days ki enduku...please let me know...
@boseff52775 күн бұрын
Jp sir మీరు చాలా అతిగా ఊహించుకుంటున్నారు 😂❤
@RameshBabu-vf8yv6 күн бұрын
good things 20.06.24. basavaiah bosu babu ashok babu m b sekhar. yani anu pamulu
@YT_C97 күн бұрын
Sir - hopefully TDP ki kommu kayakunda Neutral gaa ilage visleshana istharu ani asistunnam. Sadly, I never see you criticizing TDP. Don’t know why?
@chandrasekharbabu62108 күн бұрын
డబ్బులుతినే రాజకీయం/
@user-fl2ov7ke4h7 күн бұрын
Sir meeru edhi chepthey adey correct.. solution PM ki ivvochchu kadaa
@sharadat1976 күн бұрын
Ayya jp gaaru 2019 lo cbn vyakhykanu yela samrdhincharu
@sudheerkumar19038 күн бұрын
Sir milanti varini chusi ayina Paytm prof nageswar maralani anukuntunna.
@maheshmanikonda69648 күн бұрын
Why not train politicians how to shed some of their money to bring inclusive growth and inspire middle class and lower middle class
@maheshmanikonda69648 күн бұрын
Revolutionary ideas and pursue the rich politicians to join public stream are the need of the hour
@Okayatrikudu8 күн бұрын
మన డబ్బు మనకే ఇస్తున్నారు సార్
@valmikiarunraj12148 күн бұрын
Jp sir eemadhya meeru informative videos kakunda political videos chestavunnaru
@sasankkick43168 күн бұрын
What i really dont understand in jp is how exactly is cbn helping long term development of poor masses as per jp's theory? Its actually jagan who has tried to help masses by giving byjus tabs to govt school children.Has tdp ever conducted such education expirement?
@venkateswarluchiriki66216 күн бұрын
'kamma' ని.నీతి వాక్యాలు. హెట్స్ అప్ .
@luffysanz6 күн бұрын
chi thu ..
@sateeshtammineni8 күн бұрын
సర్,మీరు కొన్ని govt చెయ్యాలి అంటున్నారు...ప్రతీ పనీ govt చెయ్యాలి govt ఉన్నది దేనికి..ప్రతీ సమస్య రాజ్యాంగం నుంచి రూల్స్ గా రావాలి.. గ్రామాలు,వార్డుల స్థాయిలలో పరిపాలన ఉండాలి ప్రతీది.....
@thammanaravindrababu85778 күн бұрын
Thappina prathi vaadu Panthulu baaga cheppaledani marks veyyaledani anadam natural
@gangaraju54796 күн бұрын
గెలిస్తే మా గొప్ప వొడిపోతే మాత్రమే( ఈ విం ల )తప్పు బాగా చె ప్పారు సార్.వీరి పరిస్థితి ఎలా వుందిఅంటే గెలుపు వోతమిని అపహాస్యం చేస్తున్నట్లుంది. తప్పులెక్కడజరిగాయనేధీ సమీక్షించండి
@Iamnotajournalist7 күн бұрын
CBN once cleared told in public that he laid roads, he is giving current so y people voting for others? U didn’t comment then??
@venkateshvenkatesh.c61248 күн бұрын
How sp, congress win more than bjp in up
@chams93817 күн бұрын
Kadalu baga cheptaru sir..6 hammelu ela neravestaro cheppu..5 years mundu cbn garu 2 hrs meeting pettadu evm gurinchi..kula pichi manadi
@vijaygone41038 күн бұрын
Mari Elon Musk antunnattu tampering chance assaluki lene lenattu antaara sir
@jss7588 күн бұрын
America లో evm లకు wifi internet connection blootooth ఉంటాయి కానీ ఇక్కడ మనకు ఇవి ఏమీ ఉండదు, ఇది ఎలా ఉంది అంటే normal calculator ని హాక్ చేశారు అన్న విధంగా ఉంటుంది గమనించండి బ్రదర్
@CShekar-fb1nv8 күн бұрын
100% evm machines tempering jarigindhi జగన్ గవర్నమెంట్ వచ్చాక కరోనా వచ్చి రెండు సంవత్సరాలు అయిపోయింది మిగిలిన మూడు సంవత్సరాల జగన్ చాలా మంచి పనులు చేశాను జగన్ గవర్నమెంట్ లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి తెలుసుకోండి మూడు సంవత్సరాల్లో ఏ నాయకుడు చేయలేని విధంగా చేసి చూపించాడు సచివాలయం కానీ వాలంటరీ వ్యవస్థ కానీ rbk లు కానీ విలేజ్ క్లినిక్ లు కానీ నాడు నేడు కింద పిల్లలు ఎడ్యుకేషన్ గాని ఎలా ఎన్నో ఎవరు చెయ్యలేని విధంగా చేసి చూపించారు పథకాలు అంటే ఓన్లీ ఎలక్షన్ ముందు చెప్పే మాయ మాటలు కాకుండా ఇచ్చిన మాట తప్పకుండా 90% పథకాలను అమలు చేశారు bjp JSP గుర్తుకు ఎవరికి సరిగా తెలియవు టిడిపి జనసేన వాళ్ళలో వల్లే కొట్టుకునే వారు వాళ్లుకు అంతంత మెజార్టీ ఎలా వస్తాయి??
@kevinanand949498 күн бұрын
ఐతే 2019 లో కూడా evm tampering ఏ గా
@luffysanz6 күн бұрын
ekkada unnav saami nuvvu .. vaammoo ni lanti vaallu inkentha mandi unnaru ra babu
@HeartistMurali7 күн бұрын
Incomes will raise if Modi helps Polavaram project, grants industrial incentives and implements promises made in bifurcation act. Why are you not talking about them?
@thammanaravindrababu85778 күн бұрын
Vyvasayam, vyaparam &udyogam mudu cheyyani vaallu politics lo ki vachchi judam aadi gelusthunnaru. Prajalu theerpu ni gowravinchadam chetha kani daddammalu ee vidham ga matladedi
@srinivasareddyvanipenti55698 күн бұрын
ఈయన ఎందుకు చంద్రబాబు కి సపోర్ట్ చేస్తున్నాడు,చంద్రబాబు విద్య, వైద్యం, పెదాలు కు అందిస్తాడా,నారాయణ కాలేజీ లు కు మాత్రమే చంద్రబాబు సపోర్ట్, ఈయన ఎందుకు చంద్రబాబు కి సపోర్ట్ చెప్పండి. పోయే టైమ్ కి కుల పిచ్చి వచ్చింది. ఈయన కు కూడా.
@vineeth4248 күн бұрын
ఇక్కడ ఆయన చెప్తుంది డబ్బులు బాగా ఇచ్చాం కదా vote ఎందుకు వేయలేదు అనే ఆలోచనని ఖందించడమే మరియు మనం గెలవకపోతే EVM పైన నింద వేయడం సరి కాదు అని మాత్రమే
@SUDHEERkumar-wu8co6 күн бұрын
pITCHI KAMMAKANNA REDDYKI EVVAKU VUNNATLUNDI VALLA MATALANUBATTI...SIGGU LEDA JAGAN NI SUPPORT CHEYYADANIKI...
@user-zl7jt9ps7r6 күн бұрын
JP oka intellectual hypocrite. He knows that how EVMs can be tampered but definitely he will not accept. Since he is hypocrite, his self interests will defeat his wisdom to support the truth. Atleast he should come clean by declaring that whether he or his immediate relatives acquired the quantum of holding in the amaravathi region.
@kvpnchari85495 күн бұрын
Jagan everytime Ade antadub sir waste ga
@subbarayudumiriyala64028 күн бұрын
Then 2019 election also EVM scam happened. How do they know which EVM goes to which state or which candidate appears on which number , it has 1 time programmable chip, no BT, wifi, outside power connection etc . With vvpat addition it's impossible to manage evm in ur favour
@nagaelapa61146 күн бұрын
Jagan meda padi yadavadam kadu super six sadaya sadayalu gurinchi vislation cheyee jp garu
@rajuganji3698 күн бұрын
Looks like NCB traded 4 union ministries for andra special status..😮 Make a video honestly on this
@Kurasanikaka8 күн бұрын
Honesty ?? 😂 He never speaks with statistics or real numbers usually in his speeches. On the brand as an intellectual, whatever he speaks was made defacto.
@rajuganji3698 күн бұрын
Theory professor.. failure in practical politics to create difference...
I have a big respect for JP sir, but here his reply still did not answer the question - Regardless of who won or lost, can EVMs can be tampered, and if so, could they have been? How and how not? This is a legitimate question about the vulnerabilities of EVMs, not only raised by the political parties who lost but also several ordinary people.
@actdimensions8 күн бұрын
He has explained. Supreme court has explained. Congress government itself from 2004 to 14 has explained. If these explanations are not enough for you, why don't you visit the Election Commission website and find out. If that is also not satisfactory enough for you, please file an RTI and ask your doubts there. If that is also not satisfactory enough, maybe, the problem is with u.
@albiorixsaturn35328 күн бұрын
@@actdimensions if I remember it right... supreme court explained that we can't interfere in this matter while elections are going on, and that this is an on going case, and also that the "sacredness" of election process needs to be trusted with utmost regard. While all this is fine, it still doesn't answer how an EVM is not vulnerable to malpractice. It is a technical question.
@albiorixsaturn35328 күн бұрын
@@actdimensions without the need of an RTI or other means, any competent, learned, experienced person like JP sir or others can enlighten us. If JP sir answered somewhere in the rest of the interview, I'll take a look, but the very first answer he gave, I am not convinced.
@dilipv124 күн бұрын
Leave idealistic talk . Siddhatalu cheppadan kani patinchadam kudaradu ee kalam. Take up small tangible problems. Solve chaitanya , narayana problem