ద్వారకామాయీలో వెన్నెలహాయీ లో గాయని ఉమా మహేశ్వరి

  Рет қаралды 172,941

Uma Yerraguntla

Uma Yerraguntla

Жыл бұрын

పల్లవి:-ద్వారక మాయిలో వెన్నెల హాయిలో
బాబా ఒడిలోన నిదురపోనా
"ద్వారకా"
చ1):-నిండు మనసు నీడలోన నిదురపోయి.. స్వర్గసీమ గాచినట్లు కలలు గాంచి తూర్పు పడమర కంటి పాపలా. బాబా కన్నులలో దాగి పోనా
"ద్వారకా"
చ2)మనసు అంత వసంతమై
ఊగెనేడే
మనుల తీగ తనువుయె సాగిపోయే
తన పదసేవయే నీకే సొంతమై బాబా ఒడిలోన నిదురు పోనా
"ద్వారకా"
చ3)అనువు అనువు పొంగిపోయి నాట్యమాడె
వేణునాద గళములై పాటపాడే మనసే జల్లని కోటి వీణలై బాబ:- స్వాగతం సుస్వాగతం
మన షిరిడికి సాయికి సుస్వాగతం. షిరిడీలో వెలసిన ఓ దేవా ధీనుల బ్రోవగ రావయ్య
"స్వాగతం"
చ1)ఆపద్భాందవ నీవయ్య అనాధరక్షక రావయ్య
శరణన్న వారిని బ్రోవంగ వేగమే కదలి రావయ్యా
"స్వాగతం"
చ2)బిక్షను నీవు గ్రహియించి. కర్మ ఫలంబులు బాపితివా గంగా యమునల సృష్టించి
పద యుగంబులు చూపితివా
"స్వాగతం"
చ3) ద్వారక మాయి నీవయ్యా పండరి వాస రావయ్యా
యర్రగుంట్ల పురమున ఓ దేవా సుఖ శాంతులు కలిగించవయ
"స్వాగతం"

Пікірлер: 63
@naginenisatyanarayana336
@naginenisatyanarayana336 Жыл бұрын
ఈ పాట చాలా అద్భుతంగా చాలా బ్రహ్మాండంగా ఉంది ఎక్స్లెంట్ సూపర్ చాలా బాగుంది ఈ పాట
@pullaiahgundapaneni8118
@pullaiahgundapaneni8118 9 ай бұрын
మేము ఇదే బాణీలో బాబా పాట డిటో అంటాము భజనలో మీరుకూడా బాగా శృతిలో అన్నారు 👍🏻
@umayerraguntla2889
@umayerraguntla2889 8 ай бұрын
Thank you sir
@sudhakarreddy4598
@sudhakarreddy4598 16 күн бұрын
Akka mee voice super akka
@maraiahb7502
@maraiahb7502 Жыл бұрын
మీకు ఆ వెంకటేశ్వర స్వామి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు కలిగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@umayerraguntla2889
@umayerraguntla2889 Жыл бұрын
Thank you sir
@mallikharjunaraomarella141
@mallikharjunaraomarella141 Жыл бұрын
పాట చాలా బాగుంది ఉమా మహేశ్వరి
@umayerraguntla2889
@umayerraguntla2889 Жыл бұрын
Thank you sir
@beharabhaskararao5697
@beharabhaskararao5697 Жыл бұрын
Thank you so much, sir dr bbr ,km 🙋🏻‍♀️🙋🏻‍♀️🧍🙋🍉🍉😐😐
@ramakrishnaboya5398
@ramakrishnaboya5398 19 күн бұрын
Super Akka
@ramakrishnapindiprolu4678
@ramakrishnapindiprolu4678 Жыл бұрын
వీనుల విందుగా ఉంది గానం
@padmapadma4931
@padmapadma4931 Ай бұрын
Super Akka 👌
@NHRAGHURAMIREDDY
@NHRAGHURAMIREDDY 9 ай бұрын
Amma garu manchiga padaru thalle
@talarivenkat6303
@talarivenkat6303 8 ай бұрын
Jai sri ram
@bhaskararaoalthi4478
@bhaskararaoalthi4478 Жыл бұрын
ఉమా గురువమ్మ గారు పాట అధ్భుతం బాబా వారి దివ్యాసిస్సులు మీకు మీ భజన భక్తులందరికీ నిండుగా ఉండాలని ప్రార్ధిస్తూ యున్నాను ఆల్తి భాస్కర రావు అక్కివరం డెంకాడ మం విజయనగరం జిల్లా
@srinivasmadupu3950
@srinivasmadupu3950 Жыл бұрын
Om Namo Venkateshaya namaha 🙏
@sureshk1521
@sureshk1521 Жыл бұрын
Akka so super super super super super super super super super
@seelavanthulasattiraju2414
@seelavanthulasattiraju2414 Жыл бұрын
AmmA.santosam
@maheshvelivela5934
@maheshvelivela5934 Жыл бұрын
Super ❣️
@vajralareddykumar3278
@vajralareddykumar3278 Жыл бұрын
Song బాగుంది అక్క
@pappireddypullareddy399
@pappireddypullareddy399 Жыл бұрын
Good 👍 thalli.ones.more
@Killer_queen_maha
@Killer_queen_maha Жыл бұрын
Super am Lovato the song
@vongolusreekrishnamraju1595
@vongolusreekrishnamraju1595 Жыл бұрын
చాలా బాగుంది
@bogekumar1527
@bogekumar1527 Жыл бұрын
Super excellent
@chintapalliramanaiah2478
@chintapalliramanaiah2478 Жыл бұрын
Excellent singing amma 👌👌👏👏👍👍
@srisri1524
@srisri1524 Жыл бұрын
Akka super voice
@sugunaravisugunaravi6443
@sugunaravisugunaravi6443 Жыл бұрын
Super ganamrutham
@maraiahb7502
@maraiahb7502 Жыл бұрын
మీ గాత్రం అమోఘం & అద్భుతం అమ్మ గారు
@srivenkateshwarabajanatvar3321
@srivenkateshwarabajanatvar3321 8 ай бұрын
Good
@venugopalreddy5107
@venugopalreddy5107 Жыл бұрын
Super Amma 👋👋👋🌹🌹
@adimulamsuneetha5599
@adimulamsuneetha5599 Жыл бұрын
🙏🙏🙏
@venkatadrinaidu5486
@venkatadrinaidu5486 Жыл бұрын
🙏🙏🙏🙏🙏👍👍👍
@shekaradepu8427
@shekaradepu8427 Жыл бұрын
Akka super
@uttaiahnaguru2105
@uttaiahnaguru2105 Жыл бұрын
"పగలే వెన్నల జగమే మాయ "
@pullaiahgundapaneni8118
@pullaiahgundapaneni8118 9 ай бұрын
జగమే మాయకాదు ఊయల
@Killer_queen_maha
@Killer_queen_maha Жыл бұрын
Your voice very nice
@bekkesigandlasudarshan7353
@bekkesigandlasudarshan7353 Жыл бұрын
Super song bakthi song
@rajeshannamnedi8537
@rajeshannamnedi8537 Жыл бұрын
Very nice singing . lyrics pettandi
@veeraraosanivada8879
@veeraraosanivada8879 Жыл бұрын
Very good Singing song
@VenkataRamana-rv7kj
@VenkataRamana-rv7kj Жыл бұрын
❤️🌹🌹👌👏👏
@user-lk1tq5sd5h
@user-lk1tq5sd5h 5 ай бұрын
Replies
@poreddysivaprasadreddy7946
@poreddysivaprasadreddy7946 Жыл бұрын
స్వాగతం సుస్వాగతం పాట లిరిక్స్ పెట్టండి ఎత్తు గడియ పాట చాలా బాగా పాడారు
@umayerraguntla2889
@umayerraguntla2889 Жыл бұрын
Pettanu chudandi sir
@chalapathiroyal680
@chalapathiroyal680 Жыл бұрын
E song kavali akka pampi plss
@maniraju318
@maniraju318 Жыл бұрын
Lyrics pettandi amma garu
@padmapadma4931
@padmapadma4931 26 күн бұрын
Akka epita Lirics Pettu Akka
@umayerraguntla2889
@umayerraguntla2889 26 күн бұрын
Sir discription lo pettanu chudandi
@narayanasherla6203
@narayanasherla6203 Жыл бұрын
దయచేసి ఈ పాట లిరిక్స్ పెట్టగలరు
@umayerraguntla2889
@umayerraguntla2889 Жыл бұрын
Mi number pettandi pedathanu lirics
@EswaraprasadT
@EswaraprasadT 13 күн бұрын
9618559931
@Venkatanarayanagubbala3601
@Venkatanarayanagubbala3601 Жыл бұрын
Ee paata hindola రాగములో ఛాలా బాగా Padinaru.
@maraiahb7502
@maraiahb7502 Жыл бұрын
మేము ముంబయి నుంచి ప్రతి రోజూ మీ భజన పాటలు కోసం ఎదురు చూస్తూ వుంటాము
@umayerraguntla2889
@umayerraguntla2889 Жыл бұрын
Thank you sir
@panchakshariaadhilaxmiaadh5245
@panchakshariaadhilaxmiaadh5245 Жыл бұрын
Very good Sodari Please Telm Sell No
@nandiniraja9652
@nandiniraja9652 Жыл бұрын
please send lircks
@umayerraguntla2889
@umayerraguntla2889 Жыл бұрын
Discription lo unny chudandi sir
@ChatragaddaLokeswararao-he4gr
@ChatragaddaLokeswararao-he4gr 10 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂
@ChatragaddaLokeswararao-he4gr
@ChatragaddaLokeswararao-he4gr 10 ай бұрын
Ba jana.eamito.mamu.chupistamu.randi.pesarlanka.b.u..mandalam.
@phanirohit6095
@phanirohit6095 Жыл бұрын
👌👌👌👌👌👌
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 10 МЛН
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 54 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 5 МЛН
gopala swami kondalo singar nageswari
9:10
srinivasulu battala
Рет қаралды 79 М.
Janona
4:09
Release - Topic
Рет қаралды 1,9 МЛН
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 928 М.
Say Mo - LIL BIT & 1 shot 2 (Waysberg Music Remix)
2:43
Waysberg Music🇰🇿
Рет қаралды 512 М.
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 4,9 МЛН
Kobelek
4:11
6ELLUCCI - Topic
Рет қаралды 914 М.