No video

ఏమిరా రామ/సింగర్ ఆదర్శ గారు/lyrics/బూతూరు వెంకటరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం

  Рет қаралды 103,940

Buthuru Bhakthi Channel

Buthuru Bhakthi Channel

Күн бұрын

పహాడి రాగం. ఆది తాళం
రామా....రామా....
ఏమిరా రామ నావల్ల నేర మేమిరా రామ
పల్లవి:-
ఏమిరా రామ నావల్ల నేర మేమిరా రామ
ఏమిరామ ఇలాగు కష్టములు నీ మహిమో నా ప్రారబ్ధమో
"ఏమిరా రామ"
చ1)
కుండలి శయనా వేదండ రక్షక
అఖండ తేజ నా అండనుండవే
పంకజలోచన శంకరనుతన
సంకట మాన్పవే పొంకముతోను
"ఏమిరా రామ"
చ2)
సదయ హృదయ నీ మృదుపదములన
హృదయకమలమున వదలక నిల్పెద
రామ రామా....రామ రామ భద్రాచల
సీతారామ దాసుడను ప్రేమతొనేలవే..
"ఏమిరా రామ"
పహాడి రాగం:
ఆరోహణ: స-రి2-గ2-ప-ద2-స
అవరోహణ: స-ని2-ద2-ప-గ2-మ1-గ2-రి2-స

Пікірлер: 39
@gbogaligeswararao9177
@gbogaligeswararao9177 11 күн бұрын
చాలా సూపర్గా పాడారు తల్లి నీ బృందానికి ధన్యవాదాలు
@rangasthalakalaavaibhavam8680
@rangasthalakalaavaibhavam8680 2 жыл бұрын
భజన బృందానికి శుభాశీస్సులు, బూతురు. వెంకట్రామిరెడ్డి అన్నగారికి కళాభివందనాలు.
@buthurubhakthichannel8144
@buthurubhakthichannel8144 2 жыл бұрын
tq anna
@vajralareddykumar3278
@vajralareddykumar3278 2 жыл бұрын
🌹🌷పాట చాలా బాగుంది బాగా పాడారు ఇంకా మంచి పాటలు పాడండి 🌷🌹 లిరిక్స్ పెట్టండి మేడం🌷🌹
@buthurubhakthichannel8144
@buthurubhakthichannel8144 2 жыл бұрын
lyrics description lo ఉన్నాయి చూడండి
@hariprasaddevalla4011
@hariprasaddevalla4011 5 ай бұрын
🎉🎉jai sri ram
@sagabalithathaiah4256
@sagabalithathaiah4256 Жыл бұрын
పాట చాలా అద్భుతం పాట పాడే విధానం కూడా బాగుంది కాని పాటలోని పదాలు సరిగా వినపడలేదు ఇది గమనించగలరు అని నా ప్రార్థన
@gajjalaseshareddy1152
@gajjalaseshareddy1152 2 жыл бұрын
సూపర్ గా పాడావు చెల్లి. వాయిస్ చాలా బాగుంది చెల్లెమ్మా
@buthurubhakthichannel8144
@buthurubhakthichannel8144 2 жыл бұрын
tq sir for your support
@pairalasravan3584
@pairalasravan3584 Жыл бұрын
మహాద్భుతం అక్క 👏👏👏👏 ఇంకో చరణం లేదు 2 మాత్రమే వున్నాయి ఇంకో టి పెట్టగలరు అక్క
@jaggurothuramarao944
@jaggurothuramarao944 2 жыл бұрын
Super ga padaru madam garu I wish you all the best madam
@sailukothagadi7644
@sailukothagadi7644 Жыл бұрын
సూపర్ రమణ మాము
@raghuramgoddindla2571
@raghuramgoddindla2571 2 жыл бұрын
Super🙏🙏🙏🙏🙏
@RamkishanDatharu
@RamkishanDatharu 18 күн бұрын
కోరస్ తక్కువ ఉంటే బాగుందని నాఅభిప్రాయం
@mahant1558
@mahant1558 2 жыл бұрын
My daddy
@buthurubhakthichannel8144
@buthurubhakthichannel8144 2 жыл бұрын
my son
@avulajayavenkataramireddy3501
@avulajayavenkataramireddy3501 7 ай бұрын
Voice chala bagundi Sister .chala baga padaru
@bmr7201
@bmr7201 2 жыл бұрын
చాలాబాగాపాడుతున్నారు
@buthurubhakthichannel8144
@buthurubhakthichannel8144 2 жыл бұрын
tq sir for watching this video
@mmahanthaiah8641
@mmahanthaiah8641 2 жыл бұрын
Super. 🌺🌷💐🌹👌👍👏👏
@buthurubhakthichannel8144
@buthurubhakthichannel8144 2 жыл бұрын
tq sir
@mahant1558
@mahant1558 2 жыл бұрын
OK
@msuryanarayana4573
@msuryanarayana4573 2 жыл бұрын
Shruthicheppandisir
@maheswaraoiverachakonda6524
@maheswaraoiverachakonda6524 2 жыл бұрын
Einkomchem. Gamakam. Raavaali
@buthurubhakthichannel8144
@buthurubhakthichannel8144 2 жыл бұрын
Tq sir for watching this video
@mahant1558
@mahant1558 2 жыл бұрын
🙋
@narayanareddy7719
@narayanareddy7719 2 жыл бұрын
Epata chala chala cakkaga padinavamma
@buthurubhakthichannel8144
@buthurubhakthichannel8144 2 жыл бұрын
tq sir
@thippanabhaskarreddy150
@thippanabhaskarreddy150 2 жыл бұрын
Super
@buthurubhakthichannel8144
@buthurubhakthichannel8144 2 жыл бұрын
tq sir pl subscribe to my channel like share comment. and also tell to your friends and relatives to subscribe channel
@RamaKrishna-it3bz
@RamaKrishna-it3bz Жыл бұрын
పాట బాగుంది. ఒక చరణం లిరిక్స్ పెట్టలేదు అది కూడా పెట్టండి
@user-sq5ux5pe5q
@user-sq5ux5pe5q 6 ай бұрын
ఎవరు మూడు చరణాలు పాడలేదు.అక్క మీరు మాత్రమే అన్ని చరనాలు పాడారు.కాకపోతే లాస్ట్ చరణం పూర్తి చేసి వీడియో పెట్టండి అక్క ప్లీజ్
@namasiddappa8064
@namasiddappa8064 2 жыл бұрын
అక్క పాట బాగుంది లిరిక్స్ పెట్టండి
@buthurubhakthichannel8144
@buthurubhakthichannel8144 2 жыл бұрын
ok two days lo పడ్స్తాము
@buthurubhakthichannel8144
@buthurubhakthichannel8144 2 жыл бұрын
lyrics pattanu chudadandi
@subbaji1281
@subbaji1281 2 жыл бұрын
Babu bhadrachala ramadasu keertanalu pustakam konukko veelaitene andulo untundi
@JNarayanaSwamy-sb6vo
@JNarayanaSwamy-sb6vo Жыл бұрын
Evuru bhajanabrundam
@malleshyadavkalva1375
@malleshyadavkalva1375 2 жыл бұрын
Song purthiga lyrics pettandi sir
@buthurubhakthichannel8144
@buthurubhakthichannel8144 Жыл бұрын
Descr5ip4tion lo
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 36 МЛН
Они так быстро убрались!
01:00
Аришнев
Рет қаралды 2,8 МЛН
sitharamula kalyamu chutamurarandi
10:40
G Srinivasulu
Рет қаралды 341 М.
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 36 МЛН