Eco friendly Village Kurma Gramam|ముందుకెళ్లో యుగంలో వెనక్కి నడుస్తున్న కూర్మ గ్రామం

  Рет қаралды 96,146

Jai Bharat Jai Kisan

Jai Bharat Jai Kisan

22 күн бұрын

పర్యావరణహిత గ్రామం కూర్మగ్రామం
70 ఎకరాల్లో పచ్చని ప్రకృతి మధ్య ఆవిర్భావం
సరళ జీవనం, ఉన్న చింతనం లక్ష్యంగా ఏర్పాటు
ఆధునిక కాలంలో ప్రాచీన జీవనం ఆచరణ
కరెంట్‌, ఆధునిక సౌకర్యాలకి దూరంగా వెనకటి జీవనం
సనాతన జీవన విధానాల పునరుద్ధరణ ప్రయత్నం
ప్రాచీన వృత్తులు, కళలు, ఆచారాల అమలు
శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మ క్షేత్రానికి 8 కి.మీ దూరంలో కూర్మ గ్రామం
వ్యవసాయం, వృత్తుల శిక్షణకోసం గురుకులం
అనేక అంశాల్లో స్వయం సమృద్ధిదిశగా కూర్మగ్రామం
ముందస్తు సమాచారంతో ఎవరైనా అక్కడ ఉండవచ్చు
#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming

Пікірлер: 108
@jaibharat1404
@jaibharat1404 19 күн бұрын
maps.app.goo.gl/3YnJGTYqGZHpXejb9 ఎలా చేరుకోవాలి మొబైల్‌ నంబర్లు: 77320 75607, 87127 01776 kurmagramvv@gmail.com kurmagram.com ఎలా చేరుకోవచ్చంటే: 1. కారులో వెళ్లాలనుకుంటే... కూర్మగ్రామం లొకేషన్‌ పెట్టుకొని వెళ్లవచ్చు. శ్రీకాకుళం నరసన్నపేట దాటిన తర్వాత ప్రధాన రహదారి నుంచి ఎడమచేతి వైపు మళ్లాలి. శ్రీకూర్మ క్షేత్రం దాటిన తర్వాత 8 కిలోమీటర్లు ఉంటుంది. 2. బస్‌ల ద్వారా వెళ్లాలనుకుంటే... మొదట శ్రీకాకుళం లేదా నరసన్నపేటకి వెళ్లాలి. అక్కడి నుంచి శ్రీకూర్మంలోని శ్రీముఖలింగేశ్వరస్వామి దేవాలయం వరకు బస్‌లు ఉంటాయి. అక్కడి నుంచి ఆటోలు లేదా సమీపంలోని కిట్టాలపాడు వరకు బస్‌లో వెళ్లవచ్చు. 3. రైలులో వెళ్లాలనుకుంటే... ఆమదాలవలస లేదా శ్రీకాకుళం స్టేషన్‌లలో దిగాలి. కూర్మ గ్రామం చిరునామా: అంతకాపల్లె, కిట్టాలపాడు హిర మండలం శ్రీకాకుళం జిల్లా Address : Near Anthakapalli Village, Kittalapadu Post, Via Shrimukhalingam, Srikakulam District, Andhra Pradesh - 532428, India
@Freedomfighter5
@Freedomfighter5 5 күн бұрын
అంతకపల్లి కాదు . అక్కరా పల్లి.
@user-qp6gw2ju1b
@user-qp6gw2ju1b 10 күн бұрын
వాళ్ళు వెనక్కి వెళ్ళలేదు భూమిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వారికి ధన్యవాదములు🙏🙏🙏🙏
@ramaswamynarravula9621
@ramaswamynarravula9621 2 күн бұрын
Corect
@kalimaddipati4564
@kalimaddipati4564 19 күн бұрын
ఎంత ఆధునికత వచ్చినా.. ఎన్ని సుఖ సంతోషాలు అనుభవించినా మనిషి జీవితానికి సంతృప్తి లేదని విశదపరుస్తూ... సనాతన జీవన విధానాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్న మీ జీవనశైలి ఎంతో అద్భుతం. ఆచరణీయం...
@meghanareddy07
@meghanareddy07 20 күн бұрын
అందమైన జీవితాన్ని గడుపుతున్న మహానుభావులకు ధన్యావాదాలు
@penumetsaramachandraraju
@penumetsaramachandraraju 20 күн бұрын
హిందూ సంస్కృతి పునరుద్ధరించే మహానుభావులకు ధన్యవాదాలు
@sirrabharath8839
@sirrabharath8839 19 күн бұрын
అదేదో మీరూ చెయ్యొచ్చు గా ?
@surasenudu
@surasenudu 10 күн бұрын
తిండి,బట్టలు ఉంటే ప్రశాంతంగా జీవితం గడిపే విధానం చాలా బాగుంది,ఈ చదువు,ఉద్యోగం,మానసిక,ఒతిది నుండి దూరంగా ఉన్నారు మీరు చాలా అద్రుష్టవంతులు
@diggireddyk8484
@diggireddyk8484 9 күн бұрын
కోరికలు , ఆహారం అధికం . శ్రమ అల్పమైతె మన శరీరం శారీరక మానసిక రుగ్మతలకు నిలయం. ఈ తాలూకు జీవనం చాలా గొప్పది.
@meher1149
@meher1149 19 күн бұрын
నిజంగా ముందుకు పోతున్నది వీరే......😊
@telugustar7985
@telugustar7985 8 күн бұрын
మీరు చెప్పిన మాట ప్రతిదానికి అక్షర‌‌ సత్యం మీ జీవనశైలి ఆహారపు అలవాట్లు కూడా చాలా విలువైనది నీజం దీపం వెలుగులొ చాలా సంతోషంగా వుంది
@hemasrinivas6745
@hemasrinivas6745 13 күн бұрын
శతకోటి వందనాలు గురువు గారు
@palleturi_natu_punjullu.
@palleturi_natu_punjullu. 4 күн бұрын
ఆరోగ్యమే మహాభాగ్యం
@chand5311
@chand5311 8 күн бұрын
పర్యావరణ హిత ఇళ్లు, వ్యవసాయం, పాడి పశు పోషణ, వేద జీవితం మంచివే. గానీ, విద్యుత్ వాడకపోవడం, వ్యవసాయం లో, నీటి కోసం యంత్రాలు వాడకపోవడం సమయాన్ని, శ్రమనీ వృధా చేస్తున్నట్లే. విద్యుత్ దీపాల వల్ల ఇళ్ళల్లోకి పాములు చేరితే కనిపిస్తాయి. ఆహార పదార్థాలలో పురుగులు, బల్లులు వంటివి పడకుండా, పడిన చూడ్డానికి విద్యుత్ దీపాలతో వీలు కలుగుతుంది. నీటిని తోడడానికి యంత్రాలు వాడితే ఆ మిగిలిన సమయం వేరే మంచిపనులు చెయ్యడానికి ఉపయోగించవచ్చు. ఏదయినా అతి సర్వత్ర వర్జయేత్ అన్నది వీళ్ళు ఉపయోగించే పద్ధతులకు కూడా వర్తిస్తుంది.
@ramadeviakkina3807
@ramadeviakkina3807 6 күн бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏
@interlockbrickprasadvangal668
@interlockbrickprasadvangal668 20 күн бұрын
హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే🎉🎉
@srinivaskurla4514
@srinivaskurla4514 13 күн бұрын
కొన్ని రోజుల వరకు ఉండి మానసిక ప్రశాంతత పొందడం వరకు పర్వాలేదు. కానీ పూర్తిగా ఇక్కడే బ్రతకడం మాత్రం మనకు వీలుకాకపోవచ్చు. అన్నీ వదిలేసి సన్యాసం స్వీకరించాలంటే పర్వాలేదు కానీ అందరికీ మాత్రం ఉపయోగపడదు.
@HareKrishna-fl4hc
@HareKrishna-fl4hc 9 күн бұрын
సన్యాసం కాదు 😂 మన ప్రకృతి ని మనం కాపాడుకునే మార్గం మనం తెలుసు కోవాలి . 😅
@shobanbabukommusportsphysi3793
@shobanbabukommusportsphysi3793 16 күн бұрын
Hare Krishna Hare Kriahna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare. Future lo Kurma Gramam loki veltanu.
@saraswathiyedulapuram6737
@saraswathiyedulapuram6737 13 күн бұрын
HareRama,Hare Krishna.HareRama,HareKrishna❤🪷🪷🪷🪷🪷🌹🌹🌹🌹🌹❤️
@ShaikirfanShaikirfan-fc2tj
@ShaikirfanShaikirfan-fc2tj 12 күн бұрын
Good job
@ShannuCherry_
@ShannuCherry_ 20 күн бұрын
Hare Krishna - Such a beautiful and healthy life style. Thanks for sharing Kishore Anna
@HanumanthuSathish
@HanumanthuSathish 20 күн бұрын
VERY GOOD VIDEO SIR
@mamathaaddandi280
@mamathaaddandi280 20 күн бұрын
Ekkada edhi
@subbuatm
@subbuatm 20 күн бұрын
Srikakulam near sri mukha lingam
@meesaladhanalaxmi8971
@meesaladhanalaxmi8971 6 күн бұрын
JAI SHREE RAM &JAI SHREE KRISHNA &VERY GOOD LIVING 👍 🙏 👌 🙏🙏🙏🙏🙏🙏💐💐💐🙏🙏🙏🙏👃
@GaneshKumar-qp7wc
@GaneshKumar-qp7wc 17 күн бұрын
Hare Krishna Hare Rama 🙏
@sukanya737
@sukanya737 3 күн бұрын
@gangadharganga4191
@gangadharganga4191 20 күн бұрын
Thank you, so great
@kondalreddynomula222
@kondalreddynomula222 12 күн бұрын
Meeku shathakoti namascaraalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gayatrinatyaveda-8151
@gayatrinatyaveda-8151 13 күн бұрын
Munduki velle yugam lo vennakki nadustunnaru ani anukovadam thappemooo andukunte eelanti life ye kavali anukuni organic farming ani eesha foundation ani konni lakhs spend chestunnam kada . Oka 3 days alanti place lo undi mana gurinchi manamedoo telesesukunnam ani auntunnaru mari vallu prathi roju alane unnaru daniki manam santhochinchali . Nijaniki proud ga feel avvali
@padmaravi341
@padmaravi341 9 күн бұрын
Every state should have such a village . Modiji has seen such village or not. Let government encourage developing such Vedic villages.
@sujathasilla1211
@sujathasilla1211 13 күн бұрын
🙏🙏👌
@vuppalavenkanna6003
@vuppalavenkanna6003 7 күн бұрын
Supar very grateful
@sunkarajyothi4644
@sunkarajyothi4644 6 күн бұрын
Hare Krishna, tapakunda, Prabhu ji, vastamu, untamu
@taneerushivagauri1828
@taneerushivagauri1828 15 күн бұрын
Coolga undadnki godalu kuda coolga undandanki konni sunnalu kuda paints kuda untai wentilaters kuda pedhaga pettukuntax coolga untai inkha trees penchuthey kuda coolga untundi inkha gaumatalaki seva chythey gau peda thow gas natural gas cooking use chysukovachu inkha natural current solar ni use chysukovachu light ki inkha Sunni Pindi thow Sanam chyochu business vise kuda agriculture products daily wage items pandinchi supply chyochu adhikuda profit business inkha but rain ochinapufu thuphaan ochinapudu protection Ela Elanti ellu untay
@laxmikolla5745
@laxmikolla5745 8 күн бұрын
Inka kontha vaathavaranam migili undi ante meelanti guruvulu valane guruvugaru meeku sathakoti danyavadalu
@rajinigangu211
@rajinigangu211 14 күн бұрын
🙏
@pradeepagummi317
@pradeepagummi317 10 күн бұрын
👌👌👌🙏🙏🙏🙏🤩🤩🤩🤩
@radhagurrala9704
@radhagurrala9704 11 күн бұрын
599 like hare Krishna. 😊
@ssvimcreations8532
@ssvimcreations8532 6 күн бұрын
👏👏👏✨👃👃👃
@user-mh5bt2gs6f
@user-mh5bt2gs6f 6 күн бұрын
Naku ela gadapalante chala estam
@ejaj1416
@ejaj1416 8 күн бұрын
Solar current use cheste bagundu sir
@jayakovvuri606
@jayakovvuri606 6 күн бұрын
Ento chakkani jeevana saili. Aadavariki pravesam vundaa Ekkada? Telupagalaru.
@greenchilli9768
@greenchilli9768 5 күн бұрын
Naku telisi e gramam lo jivenchali ante Rs 1000000/- to Rs 2000000/- invest cheyali
@srinivasaraosaripalli1871
@srinivasaraosaripalli1871 13 күн бұрын
👏🙏
@jagadeeswaridola5625
@jagadeeswaridola5625 11 күн бұрын
Ide better exam tnsn undadu job tnsn undadu janalu edupulu undav prasantanga untaru
@Ramashots09
@Ramashots09 13 күн бұрын
Old seeds subash palekar dagara vunayi తీసుకోండి
@rajannabm8719
@rajannabm8719 17 күн бұрын
Hare Krishna, sir this land how you got? By purchasing,or donate by others,
@kuchibhotlamanikyamba8076
@kuchibhotlamanikyamba8076 10 күн бұрын
Super Excellent 👍👌 JAI SRI RAM 🙏
@srinivaskoutam.srinivas6925
@srinivaskoutam.srinivas6925 14 күн бұрын
ఓం ❤
@Ramashots09
@Ramashots09 11 күн бұрын
Subash palekar dagara old seeds vunayi
@vijayalakshmiputta6666
@vijayalakshmiputta6666 20 күн бұрын
▶️🌅🌿ఈ కార్యక్రమం ద్వారా మాలాంటి పాశ్చాత్య పోకడలకు లోనై మంద బుద్ధితో జీవిస్తున్న మాకు, కనువిప్పు కలిగించారు. కూర్మ గ్రామాన్ని సంప్రదించే వివరాలు అందించగలరు. ధన్యవాదాలు సోదర🙏
@gangadharganga4191
@gangadharganga4191 20 күн бұрын
Dhanyavadhamulu
@kondapurmsrisailam3725
@kondapurmsrisailam3725 8 күн бұрын
Nijamaina Jeevan veedhanaaniki arambam
@athmakuripochamallu324
@athmakuripochamallu324 18 күн бұрын
Mi illaku kitileelu unnay kadha
@sitak8589
@sitak8589 5 күн бұрын
Enta rich ayina enta poor ayina tine tindi common ee
@voice.ofchrist
@voice.ofchrist 13 күн бұрын
మటికుండలో వంటతింటార?
@harshadevaraya5213
@harshadevaraya5213 10 күн бұрын
oka nela , ledha varam, vundi vsthe baguntundhi kaani eppatiki ilgea brathakadam valla anni anardhale 1. bharmans vallaku thelisindhe cheppindhe andharu patinchalsi vasthundhi, manudharmam amalu avuthundhi 2.pillalu kottha vishayalu nerchukoleru , 3.pillalu bhumi , gravity , moon solar sistem, ivanni marchipoy , navagraha pooja chestharu 4. cheekatilo vishapurugula valla pranalu kolpotharu, 5. varshalu pani samayamlo kuragayalu sariga pandani kalam lo karuvu vasthundhi , 6. mukyanga bakthi ane mayalo padi bavilo kappala brathukutharu, brahmmanulu mathrame rajyam yelutharu, konni samvastharala tharuvatha vallu mathrame chadhuvukoni thakkuva kulam vadini antaranni vaanni chestharu , 7, devadasi vyavastha modhalavuthundhi, 8. repu lu ekkuva avuthaye , dhanivalla mahilalanu intinunchi bayataku ranivvaru, malli mahili magavalla adhipathyam nadusthundhi 7, veella alochanalu okka jaathi variki thappa migatha sadharana prajalandhariki nastame.
@padmaravi341
@padmaravi341 9 күн бұрын
Why no Kurma gramam for women? There were no women 100/200 years back?
@sandeepanil3860
@sandeepanil3860 10 күн бұрын
🚩🚩🚩🇮🇳🙏🏹☀️🔱⚜️⚙️🕉️
@Jyothi-wo8xd
@Jyothi-wo8xd 12 күн бұрын
Ekkada msna pillalni yela join cheyyai.yevarikaina teliste coment cheyandi
@ummidilakshmi3366
@ummidilakshmi3366 11 күн бұрын
Contact number echaru kadhaa😊
@meeshivamanipasuladhi
@meeshivamanipasuladhi 8 күн бұрын
🙌🙌🙌🙌🙌🫡🫡🫡🫡🫡
@Sveta-co6gw
@Sveta-co6gw 19 күн бұрын
ఏ కాస్ట్ వాలైన రావచ్చా
@wizjean
@wizjean 15 күн бұрын
any one can go.
@Freedomfighter5
@Freedomfighter5 5 күн бұрын
ఏంటి సోదరా.....ఇంకా కులం...కులం అంటావు.ఎవ్వరైనా వెళ్ళవచ్చు.
@donepudinarendra3350
@donepudinarendra3350 19 күн бұрын
మాలాంటివాళ్ళు అక్కడ ఉండవచ్చా. ఉండవచ్చు అంటే. అడ్రస్ చెప్పగలరు.
@jaibharat1404
@jaibharat1404 19 күн бұрын
Yes you can. See the description for address
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 6 күн бұрын
Videsallo vunna hinduvulu andaru india ki vacheyandi
@naveenavavila9562
@naveenavavila9562 14 күн бұрын
ఒక వ్యక్తి కి ఇంత అని fee ఉంటుందా అండి అక్కడ కొన్ని రోజులు ఉండాలి అంటే.. తెలుపగలరు.. 🙏🙏🙏
@jaibharat1404
@jaibharat1404 13 күн бұрын
No fees. Everything free
@bhagyalaxmi9176
@bhagyalaxmi9176 19 күн бұрын
Power lekunda Agriculture ela chestharu
@jaibharat1404
@jaibharat1404 19 күн бұрын
విద్యుత్ కి వ్యవసాయానికి సంబంధంలేదు. వందేళ్లక్రితం ఎలా చేశారో వీరు కూడా అలాగే చేస్తున్నారు. కాల్వల ద్వారా నీటిని పొలాలకి మళ్లిస్తున్నారు. బావిలోని నీటిని ఏతం ద్వారా తోడుతున్నారు.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 19 күн бұрын
భారతీయ జీవన విధానం శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతా జ్ఞానంలో చెప్పారా?
@jaibharat1404
@jaibharat1404 19 күн бұрын
ఈ విషయం నాకు తెలియదు సర్. కృష్ణ భక్తులు, మీలాంటి పెద్దలే చెప్పాలి.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 19 күн бұрын
@@jaibharat1404 మరి మీరు భగవద్గీతా జ్ఞానం అని చెప్పారు కదా?
@ajaybabu4967
@ajaybabu4967 15 күн бұрын
​@@PammiSatyanarayanaMurthy @బగవాగీత లో కాకుడ బాగవతం లో ఉంది ఎలా బ్రతకాలి మన చుట్టూ ఉన్న జీవ రాసులు తో ఎలా బ్రతకాలి అని చెప్పారు శ్రీకృష్ణ కునుచం అని పురాణాలు చదవండి మీరు ఏజ్ లో పెద్ద వాళ్ళు సరే మీ చుట్టు ఉన్న పిల్లలు కి చెప్పాలి ఓకే
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 15 күн бұрын
@ajaybabu4967 అజయ్ బాబు గారు నమస్కారం.అష్టా దశ పురాణాలు, నాలుగు వేదాలు ఉపనిషత్తులు రాసిన వ్యాసుడే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞానం తెలుసుకొని తాను రాసిన వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ముక్తి పొందే మార్గాలు కావని తెలుసుకొని, యజ్ఞాలు దానాలు వేదాధ్యయనాలు ఉగ్ర తపస్సులు (ఇప్పుడు మెడిటేషన్ ధ్యానం జపాలు మొదలైనవి) ఇవన్నీ అధర్మాలని వీటి వల్ల నన్ను చేరలేరని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయం భగవద్గీతా శ్లోకాల్లో చెప్పారు.విశ్వరూప సందర్శన యోగం 48,53 శ్లోకాలు చదవండి.అందుచేత నాకు వేద సంస్కృతి నచ్చదు.జన్మలు కలిగించే వేదాలు,యజ్ఞాలు పురాణాలు మొదలైనవి చదివి చెప్పడం కన్నా ప్రతీ మనిషీ చేర వలసిన గమ్యం ఏమిటో,ఆ గమ్యం చేరే మార్గం ఏమిటో సవివరంగా చెప్పిన భగవద్గీతా జ్ఞానం తెలుసుకొని మీరే చిన్న పిల్లలకి చెప్పే ప్రయత్నం చేయడం మంచిది.నేను ఎలాగూ పిల్లలకే కాదు పెద్దలకు కూడా చెప్పేందుకు ఊరూరూ ప్రచారం చేస్తాను.మీరుకూడా మనం గమ్యం తెలుసుకొని అటువైపు వెళ్ళే ప్రయత్నం చేయండి
@lathamohan5473
@lathamohan5473 10 күн бұрын
Guruvu garu 🙏mee phone number chepthara dayachesi
@suidhavishnupriya2507
@suidhavishnupriya2507 10 күн бұрын
Yentha prashanta maina jeevitham prakruthitho jeevinchalante adrustam undali nijamga
@sriharikrishnadhara1756
@sriharikrishnadhara1756 9 күн бұрын
ఎలా ఎక్కడ book చేసుకోవాలి నాకు మీ మా కుటుంబం తో రావాలి అన్ని ఉంది
@jaibharat1404
@jaibharat1404 9 күн бұрын
Check in descriotion for address and contact
@user-by7jv1wy8c
@user-by7jv1wy8c 18 күн бұрын
Ladies ravacha sir
@wizjean
@wizjean 15 күн бұрын
Yes can go
@janibashashaik9097
@janibashashaik9097 7 күн бұрын
ఈ గ్రామం లో హిందూ దళితులకు ప్రవేశం ఉన్నదా?.
@jaibharat1404
@jaibharat1404 6 күн бұрын
Vellavachu
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 19 күн бұрын
ఇక్కడ చెప్పే జ్ఞానం ప్రపంచ జ్ఞానమా పరమాత్మ జ్ఞానమా? అంటే భగవద్గీతా జ్ఞానమా?
@sirrabharath8839
@sirrabharath8839 19 күн бұрын
పిచ్చి జ్ఞానం...మహా మూఢుల సంత.పిల్లల్ని..వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు..దరిద్రులు
@jaibharat1404
@jaibharat1404 19 күн бұрын
భగవద్గీత జ్ఞానం.
@manumypharmacist826
@manumypharmacist826 19 күн бұрын
Solar
@jaibharat1404
@jaibharat1404 19 күн бұрын
సౌర శక్తి కూడా వారు వాడడం లేదు. ఎందుకు వాడవద్దో వీడియోలో వివరణ ఇచ్చారు
@litheeweddingphotography8255
@litheeweddingphotography8255 6 күн бұрын
70 ఎకరాలికి డబ్బు ఈచ్చరా ఫ్రీ గా పొందారా.100 ఎకరాలు స్వాహా నా... selavu eva galaru
@cvvardhan
@cvvardhan 14 күн бұрын
మీకు 70 ఏకరాలు ఎలా ఇచ్చారు, అంతా డబ్బు ఎక్కడిది ఆ భూమి ఎవరిది?
@bluefortuner
@bluefortuner 14 күн бұрын
Muslims always unity among muslims, but our Hindus don't have unity hate each other, always critize other hindus
@sailajarani7765
@sailajarani7765 12 күн бұрын
శ్రీ కృష్ణ భగవాన్ అనుగ్రహం ఉంటే అని సమాకూరుతాయి
@rajuo5303
@rajuo5303 8 күн бұрын
​@sailajarani7765 chakkaga chepparu hare Krishna
@DavidD-ni5wn
@DavidD-ni5wn 7 күн бұрын
😂😂😂😂😂 insane people
@sudhakarch55
@sudhakarch55 14 күн бұрын
Its fraud
@lathamohan5473
@lathamohan5473 10 күн бұрын
Mother Nature ki connect ayi choodandi thelustundi
@rajuo5303
@rajuo5303 8 күн бұрын
Fraud s ki anta frauds gane kanipistayi
@maheshtv9863
@maheshtv9863 9 күн бұрын
@saraswathiyedulapuram6737
@saraswathiyedulapuram6737 13 күн бұрын
🙏PrabhujiNamaste❤️🪷🪷💐
Haha😂 Power💪 #trending #funny #viral #shorts
00:18
Reaction Station TV
Рет қаралды 15 МЛН