Madam e video lo chala chikkioiyaru. Baga weak ayaru face lo ne. But gud healt konda eki vavharu great. Happy to see u. And tq
@manjulaj2 жыл бұрын
Amma yela unnaru… chudalani undi amma … waiting for your video🙏
@Jithu59312 жыл бұрын
Meru anthey ma family members ki andaru istham ammma from vizag
@sriram37232 жыл бұрын
Amma meru chala great naku chala happy ga undi mimmalni kalavali anipisthondi
@likhibokam64152 жыл бұрын
Chala happy ga vundi Amma mimalni chustunte like u Amma
@padmajasivaraju44272 жыл бұрын
రమా ప్రభ గారు మీ ప్రయాణం చాలా బాగుంది. గోవిందుడి ఆశీస్సులు మీకు.ఉన్నాయి.మీరు ఒక లెజండ్ .అందరూ మిమ్మల్ని పలకరిస్తారు.ఒక వెండి తెర తార ఇలా కనిపిస్తే అందరూ మిమ్మల్నీ అభిమానిస్తారు. మా Nellore లొ ఒక పెళ్ళికి మీరు వస్తె మిమ్మల్ని చూడడానికే పెళ్ళికి వచ్చాము. ఎంత బాగున్నారు మీరు అప్పుడు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు . బాబా గారి ఆశీస్సులు కూడా మీకు. 💐💐❤️💐💐
🙏నమస్తే అమ్మా ఎలా ఉన్నారు ఆరోగ్యం ఎలా ఉంది అమ్మా మీకు కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు ఎప్పుడు సంతోషంగా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి అని మనస్స్పోర్తిగా కోరుకుంటున్నాను మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలి అమ్మా🙏 ఓంసాయిరాం 💐🌹🙏మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు అమ్మా 🌿🌿🌹🌹🌹💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
@sriram37232 жыл бұрын
Good morning amma
@nanduriragaraga32612 жыл бұрын
Very valuable words . Pranams to you Amma 🙏.
@varsharani37402 жыл бұрын
Ee video ni first time chusina naku artham kaley rendo sari chusina artham kaley third time chuste artham ayindi.. Nuvvu eppudu youth sweet heart... Ee prayanam elagey undali.. mee manusu miku cheptundi kada chalu adhi vinandi.. Happy ga undandi..etlaney kaluddam matludadam..🙂
@RamaprabhaPrayanam52 жыл бұрын
🌟varshaa..thappa kunda kaludhaamaa🤗😊
@mrr27752 жыл бұрын
Namasthe Amma🙏 Chala rojula ki kanipincharu. Santhosham ga undi.Mee prayana parichayam yentho gnanavantham ga undi, uttejam ga anipisthundi. Mee prayana episodes tho payaninchataniki siddam ga unna. 🙏❤️
@sriram37232 жыл бұрын
Happy Ugadi amma
@Karti07342 жыл бұрын
Hello అమ్మ మీ programme చూసాను "ఆలీతో సరదాగా " చాలా బాగుంది.(04-03-2022)
@ranivlogs73982 жыл бұрын
Hi madam ela vunnaru 🤗😘😘💐🥤
@rajant.g.50712 жыл бұрын
Annavaram polam pathaa 😀.
@sriram37232 жыл бұрын
Hi amma dinner ainda
@narasimharao36482 жыл бұрын
Ok amma 👌👌👏👏stay safe stay healthy 👍👍🙏🙏🙏😊
@swathantrameme11832 жыл бұрын
Ela vunnaru amma chala happy ga vundi mimmalini chusaka health ok kada god bless you amma 🙏🙏🙏
@vizagchanticreate43152 жыл бұрын
Mi youtube పట్టండి మేడం విడియో
@jhetinmathiguddeti2 жыл бұрын
Chala santhoshamga undamma mimmalni ila chusthe..me prayanam aa edukondala vadi sannidhi nunchi modalayindi 🙏🏻🙏🏻
@sreekaruninguva23972 жыл бұрын
👌🤩🥰🥰💥👍🕉 super gaa vundi bangaaru! Nee tirumala toor really ur experience is Lord Srivenkateswara swami BLASSINGS.
మీతో రోజు ఇప్పుడు మాట్లాడుతున్న కూడా మన ఈ ప్రయాణం లో పలకరింపు ఒక అనుభూతి వస్తుంది amma😘😘😘😘😀😀😀😀😀😀😀😀😘😘😘😘😘😘😘😘ఎందుకంటే ఈ ప్రయాణం లోనే కదా మీరంటే ఏంటో పూర్తిగా తెలుసుకున్నది 🙏🙏❤️💐
Amma eroju chala happy ga vundhi mimalni chala rojula tarvatha chusi nandhuku inka meru vedieo lu apa vadhu amma ante ekuva gap iva vadhu amma Meru chepinatlu epudu ayina manam manam ga ne vundali edhuta vala thi mana ki endhu ku amma Thank s Baba
@reddyshekarnaidu18182 жыл бұрын
Baunnara mam
@sriram37232 жыл бұрын
Good morning amma yala unnaru
@pushpakk20492 жыл бұрын
Mom u r jally tour so happy thirupathi perumal thunay👌👌👌👍👍👍🙏🙏🙏🙏
@RamaprabhaPrayanam52 жыл бұрын
🌟pushpa ka . yeppadi erukeenga, 🤗😊
@pushpakk20492 жыл бұрын
@@RamaprabhaPrayanam5 nalla eruken madam🙏🙏🙏💓
@varsharani37402 жыл бұрын
Happy Ugadi sweet heart..🌲🌹🌷🌳🌸🍀🙂💜
@shivaprasad77892 жыл бұрын
😄😄😄 nice..thank you...amma
@sujavarshacookingvlogs2 жыл бұрын
🙏నమస్తే అమ్మా నేను నిన్న అడిగాను కదా అమ్మా మిమ్మల్ని చూసి చాలా రోజులు అవుతుంది అని మీ నుండి కామెంట్ వస్తుంది అని ఎదురు చూస్తువున్నాను ఎందుకు అమ్మ నుండి ఇంకా రిప్లై రాలేదు అని ఈ లోపే వీడియో వచ్చింది నాకు చాలా సంతోషం వేసింది మిమ్మల్ని చూసి అమ్మ వీడియో పెట్టారు అని మీరు ఎప్పుడు ఇలాగే సంతోషం గా ఉండాలి అని మనస్సు పూర్తి గా కోరుకుంటున్నాను అమ్మా ఈ వీడియో సూపర్ 👌🙏ఓం సాయిరాం 💐🌹🙏మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు అమ్మా 🌹🌹🌹💐💐💐💐🙏🙏🙏🙏🙏🤗
@kunnikunni33172 жыл бұрын
Enti amma videos pettaledhu
@gandhasrishivaranjani32292 жыл бұрын
Amma happy now.
@jhetinmathiguddeti2 жыл бұрын
Ma 16 ella Ramaprabha garu maku vachesaroch..💞😀 Hyderabad vachemundu maku cheppali meru..missed u so many days bhayam kuda vesindi thelusa❤
@RamaprabhaPrayanam52 жыл бұрын
🌟jhetimathi....😃🤗🌺🤲🙏😊
@jhetinmathiguddeti2 жыл бұрын
Love u amma 😘
@teluguserialreviews86532 жыл бұрын
Hi ammaa
@pushpakk20492 жыл бұрын
Madam happy so much Sai appa thunay God bless you and your family happy madam👌👌👌👍👍🙏🙏🙏
@GaneshSaki2 жыл бұрын
Amma, I Happy now. Miru today e video lo 10years back a energy tho matlade vaaro, alage matladuthunnaru. Nenu chala happy maa. Mimmalni chala rojul tharvatha videos chudatam. Stay Happy with Health Amma. Love ❤. I Will meet soon ❤.Really Miss U maa. ❤
@@RamaprabhaPrayanam5 நல்லாருக்கேன். விசாரிச்சதுக்கு நன்றி. உங்க உடல் நலனை பார்த்துக்கங்க. 🙏💐
@shaiksabeerawdc16432 жыл бұрын
I like u so much ama. Nenu kalisey adrushtam leydu naaku kanisam oka reply evandi happy ga feel avuthanu me words naaku chaala eshtam
@RamaprabhaPrayanam52 жыл бұрын
🌟sabeeraw, enni rojulu nu kanpadaka eppudu comment pettaava 😃
@shaiksabeerawdc16432 жыл бұрын
@@RamaprabhaPrayanam5 I like u mam
@sheshavathir5922 жыл бұрын
Hi amma 🥰 🥰🥰🥰
@venkateshbaligolla65912 жыл бұрын
Amma ramaprabha garu meru youth every youth maa santhosame sagam balam
@ranivlogs73982 жыл бұрын
Good morning madam 🤗😘💐🍵
@krishnasrilatha7572 жыл бұрын
Namaalaswamy koluvunna praanthame adhbhuthamaina anubhoothinisthundamma.ika meeru vellocchi aa visheshaalu maatho panchukovadam chaala happy ga vundamma.sivudunna praantham gudimallam maa.
@vijayasheelachakrapani67842 жыл бұрын
MAM WHERE DID YOU DISAPPEAR, MISSED YOU AND THE GOLDEN WORDS SOOO MUCH, GOD BLESS YOU MAM, WHICH PLACE IS THAT MAM.SOOO NICE IS IT TIRUPATHI,,MAM LET US KNOW IF U ARE TAKING A BREAK. MISSED YOU MAM . SHEELA
🙏🙏 అమ్మ ఎలా ఉన్నారు. మీకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. ఆరోగ్యం బాగా చూసుకోండి అమ్మా 🙏🙏
@ppjl2262 жыл бұрын
Good morning madam. Very happy to see u. I'll watch u later. I'm in office. Kali pettukuni chusta me video lunch Tim lo. But any way tank u for this to read and like u gave Al the tim. B grace full in God.
@sujathachetty39502 жыл бұрын
అక్క నిజంగా చాలా happy గా ఉన్నాను మీతో ప్రయాణం చేస్తూ ఎన్ని విషయాలు తెలుసు కుంటూ ఉంటామో ప్రయాణిస్తే కానీ తెలియదు ❤ ❤❤😍 ఓంసాయిరాం అక్క 💐🌺🥀🧁🍌🍇🍉🌽🎂🥧
@suprajareddymulamreddy.44682 жыл бұрын
సుజాత నీకు తోడుగా నేను వస్తాలే ఈసారి. బుజ్జమ్మా తో మనం నడవలేము.🤣🤣🤣🤣
@sujathachetty39502 жыл бұрын
@@suprajareddymulamreddy.4468 😊👍🏻తప్పకుండా సుప్రజ గారు అలాగే అక్కతో గడపడం చాలా happy గా ఉంటుంది 👏👏
@sivaiahnandyala72872 жыл бұрын
అమ్మ ఎలా ఉన్నారు. మీడియా పెట్టినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు మంచి ఆరోగ్యంతో ఉంటూ మరిన్ని మీడియాలు చేయాలని ఆ బాబా మీకు మరింత ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఇట్లు మీ హేమ.
Amma bavunnara enduku videos cheyyatam ledu bavunnara
@syambellamkonda89072 жыл бұрын
అమ్మ . నేనుమీఅభిమానిని . మాది గుంటూరు జిల్లా . నేనుమదనపల్లి లో ఉద్యోగరీత్యా ఉంటున్నాను . మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలని చూడాలని వుంది అమ్మ . మీరు సరే అంటే 29వ తేదీ అనగా మంగళవారం మీ వద్దకు వచ్చి మీ చల్లని దీవెనలు ఆశీర్వాదాలు తీసుకోవాలని అనుకుంటున్నాను అమ్మ....
@nkartscreations2 жыл бұрын
హలో అమ్మ ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ ఎలా ఉన్నారు అమ్మ...😍💕 రమాప్రభ అమ్మ..😍🙏🎉💐
@thulasivtchanneltulasi41972 жыл бұрын
అమ్మా ఎలా వున్నారు చాలా రోజులు అయింది మీ వీడియోస్ రాక అయిన ఏమి ప్రాబ్లం లేదు మీ health బాగా చూసుకోండి అమ్మా.
@lillygrace64522 жыл бұрын
How are you Amma
@vamshi36562 жыл бұрын
Amma, yennirojulaindhi maa mimmalni chusi. Yela unnaru, Meeku emi kaadhu. Maa andari prayers mimmalni save chesthai. Meru inkaa happyga undali. 👍