No video

☀️ eshtamtho chesi nappudu yaedhee kashtam kaadhu 😃

  Рет қаралды 95,948

Ramaprabha Prayanam

Ramaprabha Prayanam

2 жыл бұрын

Пікірлер: 605
@panditrohitmaharaj3764
@panditrohitmaharaj3764 2 жыл бұрын
అమ్మా ఒకమాట మనస్ఫూర్తిగా చెప్పాలనుంది. ప్రపంచంలో ఉన్న అద్భుతాలలో మీరు ఒకరు. మీ ఉత్సాహం, మీ మాటలు,మీ చేతలు,మీ జ్ఞానం అన్నీ కూడా ఒక Inspiration 🙏💐
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌟pandit.🤲😌🙏🙏
@panditrohitmaharaj3764
@panditrohitmaharaj3764 Жыл бұрын
@@RamaprabhaPrayanam5 🙏🙏💐
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌟pandit🤲rohith maharaj yevaru🙏nu yekkada untaav😌
@panditrohitmaharaj3764
@panditrohitmaharaj3764 Жыл бұрын
@@RamaprabhaPrayanam5 Jubileehills Hyderabad amma.mom dad ki meerante chala abhimaanam.mi movies naku chupincharu🙏
@srushtis8896
@srushtis8896 Жыл бұрын
@@RamaprabhaPrayanam5 rama prabha garu... meeranna suryakantham garanna naku chala abhimanam... meeru iddaru screen meedha kanipisthe chalu oka excitement.
@v.ravikumar-u6c
@v.ravikumar-u6c Жыл бұрын
శతమానం భవతి! అమ్మా... మీరు ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని కోరుకుంటూ మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అమ్మ 🎂🍰🍰🍩🍫
@srinivaskumarbogala
@srinivaskumarbogala Жыл бұрын
true words. ఏకాంతంగా ఉండడం కూడా ఒక వరం .
@Careofkrishna07
@Careofkrishna07 Жыл бұрын
అమ్మ నమస్తే కష్టం రాజు గారితో మీకున్న అనుభవాలు మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే నటి వాణిశ్రీ గురించి కూడా మీ అనుభవాన్ని పంచుకోవాలని ఈ వీడియో చేస్తారని భావిస్తున్నాను
@Gayathri_8
@Gayathri_8 Жыл бұрын
అమ్మ మీరు సినిమాల్లో నే కాదు సీరియల్ లో కూడా అధ్బుతం గా నటించారు. చక్రవాకం సీరియల్ లో మీ పాత్ర అంటే నాకు ఎంతో ఇష్టం,ఎంత సహజం గా నటిస్తారు అమ్మ మీరు అసలు
@gumpenapadmavathi9702
@gumpenapadmavathi9702 2 жыл бұрын
అమ్మ నమస్కారాలు 🙏 మీ పరిణితి చెందిన ఆలోచనలు,అనుభవలు ఎంతో విలువైనది ఆచరణీయ మైనవి. అమూల్యమైన విషయాలను మాకు తెలియచేశారు ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏
@manjeerabhargaviv3506
@manjeerabhargaviv3506 Жыл бұрын
అమ్మ... మీరే ఒక inspiration...కాలం మనకోసం ఆగదు... జ్ఞాపకాలను భద్రం గా దాచుకొని, నిర్మొహమాటం గా మంచి చెడు చెప్పే మీ లాంటి వారు అరుదు గా కనిపిస్తారు... మీ గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు... ఇలాగే మాట్లాడుతూ ప్రతి రోజు కొత్త గా ఎలా productive గా మార్చుకోవాలో చెప్తూ ఉండండి.. సాయిరాం 🙏😃
@suvarnareddy4585
@suvarnareddy4585 2 жыл бұрын
Hi అమ్మ ఎలా ఉన్నారు అమ్మ ఇల్లు చాలా క్యూట్ సూపర్ గా ఉంది మి ప్లాన్ సూపర్ అమ్మ అప్పటికంటే ఇపుడు చాలా బాగుంది ఇల్లు .. మీ మాటలు గొప్ప మాటలు god bless you అమ్మ మిరు నిండు నూరేళ్ళు హ్యాపీ గా ఉండాలి అని దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🥰❤️
@thulasivtchanneltulasi4197
@thulasivtchanneltulasi4197 2 жыл бұрын
నిజమే అమ్మ కరెక్ట్ గా చెప్పారు ప్రతి ఒక్కరూ సందర్భాలను బట్టి మోటివేషన్ అవుతారు.
@sireeshasreenivas6220
@sireeshasreenivas6220 2 жыл бұрын
కొత్త గా కట్టిన గది చాలా బాగుంది అమ్మ మార్పు వల్ల కొత్తగా ఉంది అమ్మ ఇల్లు....👍🏻👌🏻👌🏻👍🏻 సిట్యుయేషన్ బట్టి మనం మోటివేట్ అవ్వాలి అన్నారు నిజమే అమ్మ నా అనుభవం లో కొన్నిసార్లు ఎదుటివారి వల్ల బాధపడ్డాను కొన్ని సంఘటనలు జరిగాక నేను బాధపడ్డ ఆ సిట్యుయేషన్స్ ఏ నాకు పరిష్కారం చూపాయి ఏంటో తెలుసా అమ్మ వాళ్ళు అన్నవి నాతో పాటుగా నా శివయ్యా కూడా వినే ఉంటాడు అని వినటం నా వంతు విన్నాకఆ reactions 🙏శివార్పణం🙏 అనుకుంటాను ఆయనే చూసుకుంటాడు ఇక్కడ బాధపడటం అనే దాని నుండి పూర్తిగా నిలకడగా ఉన్న మనోబలం నేను అలవర్చుకున్నా అమ్మ 🙏
@padmajasivaraju4427
@padmajasivaraju4427 2 жыл бұрын
చాలా బాగుంది రమాప్రభ గారు మీ చిన్న ఇల్లు పెంచుకుని చాలా బాగుంది. ప్రకృతి కూడా కనిపిస్తుంది కిటికిల్లో నుండి ఎప్పుడూ మీరు సంతోషంగా,ఆరోగ్యంగా ఉండాలని . బాబా గారి ఆశీస్సులు మీకు ఉన్నాయి. ❤️💐❤️ మి రంటే చాలా ఇష్టం నాకు. 💐💐
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌟padhmaja mee ee abimaana premalema naaku aaseervaadhaalu🤲🙂
@padmajasivaraju4427
@padmajasivaraju4427 Жыл бұрын
@@RamaprabhaPrayanam5 రమా ప్రభ గారు ఏలా ఉన్నారు చాలా రోజులయింది మీ పోస్ట్ చూసి మరలా మా లాంటి అభిమానులకోసం వీడియో చెయ్యండి. 💐❤️
@surampudivenuprasad4952
@surampudivenuprasad4952 2 жыл бұрын
You are inspiration to all senior citizen's in AP and Telangana People
@sasikala4178
@sasikala4178 Жыл бұрын
💐🙏🙏🙏
@neelimavalluri8462
@neelimavalluri8462 2 жыл бұрын
Mee cheeralu… Mee nadavadika… Mee anni vishayaaalu Baku chaala Ishtam Meru naaa motivation Inspiration❤️
@sanjayganti845
@sanjayganti845 2 жыл бұрын
అమ్మ అసలు సూపర్ చెప్పారు. మా సాయిఅమ్మ 😘😘😘😘😘🥰🥰🥰🥰. దయచేసి అందరూ ఈ వీడియోలను మీ పిల్లలకు చూపించండి. ఈ విలువైన జీవిత పాఠాలు.
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟sanjay😃😃😃😃😃🤗😍😍🤣
@KADAMBAM8
@KADAMBAM8 2 жыл бұрын
సూపర్ గా ఉంది బుజ్జమ్మ కొత్త రూమ్ 👌🏻... కాకపోతే మీరు రోజు కొన్ని జీవులకు ఆహారం నీరు పెడుతూ తిరుగుతుంటారు కదా ఓపెన్ ప్లేస్ తగ్గింది ఇంటిముందు 😊
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟thappaledu kadha suprajaa aienaa vaatiki unna chotu undhi kadhaa😊
@katragaddasridevi9722
@katragaddasridevi9722 2 жыл бұрын
Chala bags chepparu nijalu telise koddi mounam ga ayipotam evaru pattinchu koni Nijam 🙏 Mirante chala chala istam amma
@dadidalameghana9444
@dadidalameghana9444 2 жыл бұрын
సూపర్ గా ఉందమ్మా మీ ఇల్లు మీ చుట్టూ వాతావరణం సూపర్ గా ఉంది మీ పెంచుకునే పక్షులు గాని జంతువులు గాని చాలా చాలా బాగున్నాయి మీరు బాగుండాలమ్మ
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu Жыл бұрын
అమ్మ మీరు వీడియోలు మానకండి వీలున్నప్పుడు తీస్తూ ఉండండి మీరు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను మీ మాట బాగుంటుంది మీ మనసు బాగుంటుంది మీ ఆలోచన విధానం చాలా బాగుంది మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌟athaa thondharlone kaludha mathaa😃🤣😊
@dhanalaxmi5884
@dhanalaxmi5884 Жыл бұрын
Amma mi videos Kosam waiting,,,,?🙏👏🙌🖐👍🤣
@v.neelima4685
@v.neelima4685 Жыл бұрын
Ramaprabha garu mee maatalu chaala inspirational ga oonnayi👏👏👏.meeru mee channel dhwara maatho anubandhanni panchukunanduku chaala santosham.🙇
@sandhyam5014
@sandhyam5014 2 жыл бұрын
Amma new room is very nice... Eat well amma and stay healthy...🥰😘
@ksailaja6243
@ksailaja6243 Жыл бұрын
Super ga unnaranukunta
@arunadasari8539
@arunadasari8539 Жыл бұрын
very very nice Amma. Meru matladevalli chala manasuku artham ayyelaga old is gold peddavallu emi cheppina anubhavam tho cheptharu annadi kallaku kattinattu chebuthunnaru real ly great.
@pushpakk2049
@pushpakk2049 Жыл бұрын
Mom yeppadi rugergal sai Appa thunay God bless u and your family thanks 🙏🙏🙏🙏🌹🌹🌹💅💅
@Jk-dc8mj
@Jk-dc8mj Жыл бұрын
Great amma great Mee అల్లుడు రాజేంద్ర ప్రసాద్ మంచి ఫ్యామిలీ
@varsharani3740
@varsharani3740 Жыл бұрын
Happy New Year sweet heart... Ipudu malli happy new year evari kosam ani anaku bangaram.. manaki manam unnamu kada anduke chepukunte thapemi ledu... malla okasari Happy New Year bangaram... 🎆🎇🎈🎉😍
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌟🙂varshaaaaa🤗🤣😍
@krishnam6304
@krishnam6304 2 жыл бұрын
Madam.....naa chinnatanam nunchi mee cinimaalu chustu vundevadini......meeru chala daring kabatti meeku natchinattu life lead chestunnaru.good. Bhagavantudu nature lo enno enneno motivation avataniki itcharu....kabatti mana motivational factor nature andi.....verevaru kaadu.....idi naa bhavana.......
@umamaheswari7538
@umamaheswari7538 2 жыл бұрын
Great inspiration Angel Rama prabha madam 🙏 ❤🌹👌👏👍👌
@syamalacch9468
@syamalacch9468 Жыл бұрын
Namaste ammamma, naku miru cheppevi chala istam. Ma ammamma gurthu vastaru. Mi energy ilage undali happy ga undali miru. Ma generation ki miru nijam ga oka inspiration. Thank you🙏
@geethasakhi369
@geethasakhi369 2 жыл бұрын
మీరు సూపర్ అమ్మ మీరు ఎపుడు ఆరోగ్యంగా అందంగా ఉండాలి అమ్మ 🙏
@pushpakk2049
@pushpakk2049 Жыл бұрын
Mom yepadi erukergal saf for you Sai appa thunay thanks 🙏🙏🌹🌹👍🙏
@bapanpallyharinath43
@bapanpallyharinath43 2 жыл бұрын
Amma illu chaala baagundhi prakruthu meeku support chesthundhi Mee manchithaname mimalni kaapaaduthundhi Chaala happy ga undhi amma Mimalni ila chusthunte chaala happy ga undhi amma Chaala santhoshinchaanu
@rajithadaggupati4324
@rajithadaggupati4324 Жыл бұрын
Super ga vundi Amma 👌👌
@johnbean2882
@johnbean2882 Жыл бұрын
Motivation gurinchi chala chakkaga chepparu Amma 😌
@sairaghavendra5221
@sairaghavendra5221 Жыл бұрын
Wow andi chala bagundi.
@PoosalapatiHussain
@PoosalapatiHussain 18 күн бұрын
అమ్మ మీ సినిమాలు చాలా బాగుంటాయి Good blesyou.అమ్మ
@ksailaja6243
@ksailaja6243 Жыл бұрын
Attaya super ga undi untaru
@user-nu3wl4ot9s
@user-nu3wl4ot9s 2 ай бұрын
Hope many women who sit around doing nothing or jabber useless rumors about others see your videos and get inspired/motivated to live every minute productively and do anything small that creates “value”. Keep rocking!
@venkateshbaligolla6591
@venkateshbaligolla6591 Жыл бұрын
Super maa mee nundi kottha videos ravatam ledu plz maa🙏🏼🙏🏼🙏🏼
@kmpadma8653
@kmpadma8653 2 жыл бұрын
RP garu mee illu eppudu (now) inka (mundu kanna) chaala baagundi. Ee pakka chusinaa pachchadanam. Mind fresh ga untundi elantidaggara. Meeru chaala lucky.
@ksailaja6243
@ksailaja6243 Жыл бұрын
Super ga undi untaru
@qatartour7927
@qatartour7927 Жыл бұрын
You are great inspiration for all of us.. great amma meeru
@ksailaja6243
@ksailaja6243 Жыл бұрын
Sooper attaya
@manaintivantalu1336
@manaintivantalu1336 2 жыл бұрын
Chala baga chepparu amma
@ksailaja6243
@ksailaja6243 Жыл бұрын
Attaya super ga undi untaru anukuntunnanu
@kumarirajanala2287
@kumarirajanala2287 Жыл бұрын
Many more happy returns of the day Ammama garu 🎂🎂🎂💐💐💐happy dasara 🙏🏻🙏🏻😍😍
@pushpakk2049
@pushpakk2049 Жыл бұрын
Mom yepadi rukergal relaxing god bless you and your family 👍👍👍👍
@prakruthivaipu3334
@prakruthivaipu3334 2 жыл бұрын
బలే అందంగా ఉన్నారు మా మీరు ఈ saree లో , ఇల్లు అయుతే ఇంకా super gaa కట్టారు , spacious gaa aindi hall Adi 🤩 ❤️
@rockrock6186
@rockrock6186 Жыл бұрын
Super🙏🙏🙏🙏👍
@bargavvv8868
@bargavvv8868 Жыл бұрын
Intlo peddavallu leni vallaki... me matalu tho chala matalu thelustunaiii ammaa🙏
@thulasivtchanneltulasi4197
@thulasivtchanneltulasi4197 Жыл бұрын
అమ్మా మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. 💐💐
@pushpakk2049
@pushpakk2049 Жыл бұрын
Mam yepadi erukregal pondichery eil mazhai athigama erukerathu angu epadi mazhi safety for you sai Appa thunay God bless you and your family 👍👍👍💐💐💐🏖🏖🏖🏖🏖🏖🏖🏖🏖🏖🏖🏖🏖🏖
@arunamelody6471
@arunamelody6471 Жыл бұрын
Amma ❤u r a real legend.....inspires so many to take a lesson in their lives for lead peace and happy life ..
@jai9353
@jai9353 Жыл бұрын
அம்மா நான் தமிழ்நாடு உங்களை ரொம்ப பிடிக்கும் நீங்கள் நடித்த திருமலை தென்குமரி படத்தில் உங்கள் நடிப்பு அருமையாக இருக்கும் இயக்குனர் ஏ பி நாகராஜன் இயக்கத்தில் வந்த படம் அந்த படத்தில் பஸ்ஸில் நீங்கள் பாடும் பாடல் நா பாங்காரய்ய நா சிங்காராய்யா பாடல் எனக்கு ரொம்ப பிடிக்கும்
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌟jai 93.romba sandhosham ennum yenna marakaama erukeenga🤲🙏🙂
@jai9353
@jai9353 Жыл бұрын
@@RamaprabhaPrayanam5 அம்மா உங்களை எப்போதும் மறக்க முடியாது உண்மையில் நீங்கள் சிறந்த கொண்டாட படவேண்டிய நடிகை அம்மா விசு சார் படம் உரிமை ஊஞ்சலாடுகிறது என்ற படத்தில் ஒரு மாமியார் எப்படி இருக்க வேண்டும் என்று நீங்கள் நடித்த பாத்திரம் அருமையாக இருக்கும் உங்களுக்காகவே அந்த படம் பலமுறை பார்ப்பேன் நீங்கள் நூறாண்டு காலம் வாழவேண்டும் அம்மா நான் வணங்கும் மயிலாப்பூர் கபாலீஸ்வரரை வேண்டிக்கொள்கிறேன் அம்மா நன்றி என்றும் உங்களை மறவாத ரசிகன்
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌟jao.93.naan cheni vandhaal sollugiren sandhikkalaam🙂
@jai9353
@jai9353 Жыл бұрын
@@RamaprabhaPrayanam5 🙏🙏🙏🙏🙏🙏
@goldenfamily3855
@goldenfamily3855 2 жыл бұрын
Meeru cheppindhi anni chala right..Amma👌💐
@savithrinairpk4992
@savithrinairpk4992 2 жыл бұрын
Super ga undi madam kotha room, bagunara amma, happy ga undandi, god bless you always with good health and happiness 🌹🙏🙏
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Жыл бұрын
శుభోదయం అమ్మా, వీడియోలు చేయండి అమ్మా వీలున్నప్పుడు,ఆ భగవంతుడు మీకు సదా చక్కని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మీ అభిమాని
@jhetinmathiguddeti
@jhetinmathiguddeti Жыл бұрын
Amma Happy deepavali 🙏🏻 ela unnaru? Kusalamani thalusthanu. Me video chusi chala rojulu authundi..plz oka video cheyadamma mimmalni chusinattu untundi me gonthu vinte oka energy vasthundi 🙏🏻
@manjulaj
@manjulaj Жыл бұрын
Yela unnaramma?
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 2 жыл бұрын
Meelo oka manchi point entante amma. Prati vishayanni telusukovadam anedhi maatram chala goppa vishayam amma. Unna dhantlo trupti chendatam kuda meelo goppatanam. And house chala baagundhi amma. Sai baba temple la prasanthamga undhi. Mee maatalu chala inspirative ga unnai amma. Good word's. 👍😊. Takecare amma. 👋👋.
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟k.v.cheitanya..😊🙏
@gulzarbellary2012
@gulzarbellary2012 2 жыл бұрын
Amma...correct ga chepparu...
@ksailaja6243
@ksailaja6243 Жыл бұрын
Mee videola valla chaala vishayaalu nerchukonnanu
@ramaarig8929
@ramaarig8929 Жыл бұрын
You r the real inspiration of this generation do videos regularly ma
@aaminafathimaa
@aaminafathimaa Жыл бұрын
Amma happy new year. Meeku manchi health ivvalani devudini korukuntaanu. Kotta videos emi petta ledu
@bharghavireddy1177
@bharghavireddy1177 2 жыл бұрын
Beautiful and peaceful home❤❤❤
@pushpakk2049
@pushpakk2049 Жыл бұрын
Mom yepadi erukergal yengal ur pondichery yel sema mazhi ungal urel mazhi eppadi ullathu ungal health I parthugulungal saf for you mom God bless you and your family sai Appa thunay thanks 🏖🏖🏖🏖🏖💐💐💐💐🌹🌹💅💅💅
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌟pushpa kk.🌟tomba sandhoshama nalla erukken engeum bayangara mazhi kulirum romba adhigama adikkadi maraklaama visaarikkara ungale paakanumnu erukku🤗🙂
@pushpakk2049
@pushpakk2049 Жыл бұрын
Ormba happy mom yenakum ungala parkanum pol ulathu Sai appa thunay thanks 💐💐🤗🤗🤗
@ishabeynazeer
@ishabeynazeer Жыл бұрын
🥰hi amma 🙏🙏meeku mariyu mee kutumba sabhyulaku VINAYAKA CHAVITI subhakankshalu💐💐💐💐happy njoy my ❤ma🙏🙏🥰
@cooltalks2011
@cooltalks2011 2 жыл бұрын
చాలా బాగుందమ్మా మీ ఇల్లు మీ ఫొటోస్ చాలా బాగున్నాయి.
@usharani1777
@usharani1777 2 жыл бұрын
Super 🏡 👌👌🙏🙏
@k.estherranimohan5278
@k.estherranimohan5278 2 жыл бұрын
అమ్మ మీ ఇల్లు బాగుంది. super . మిమ్మల్ని ఒకసారి కలవాలి
@jhetinmathiguddeti
@jhetinmathiguddeti 2 жыл бұрын
స్ఫూర్తి, ఆదర్శం motivation, inspiration anthe amma illu bagundi, kani inthaku mundu inka bagundedi ma 🙏🏻
@kosanampavankumar6105
@kosanampavankumar6105 2 жыл бұрын
Amma nenu me bhahudurapu batasari movie chusanu me acting chala bagundi..
@srivenkatesha85
@srivenkatesha85 Жыл бұрын
Amma e roju mee puttina roju ani ipude e tv cinema channel lo chusa puttina roju shubakankshalu amma
@vanisri8180
@vanisri8180 2 жыл бұрын
Amma Meeru Chaala Rojulindi Me Vedio Chusi,Me Energetic Matalu Chaala Bagunnyi,Amma Meeru Daggaralo Learu Amma Mimmulani Kalavalani Vundi
@sandhyam5014
@sandhyam5014 Жыл бұрын
Happy Birthday Amma🥰
@srikrishna9443
@srikrishna9443 2 жыл бұрын
excellent video 👌
@pushpakk2049
@pushpakk2049 Жыл бұрын
Mom yeppadi erukergal saf for you Sai appa thunay God bless you and your family thanks 💅💅💅💐💐💐💐
@vennelareddy3247
@vennelareddy3247 2 жыл бұрын
Nenekkado mirekkado kani mimmalni okasari chudalanipistundi adi neraveruthundo ledo❤❤❤
@ksailaja6243
@ksailaja6243 Жыл бұрын
Attaya super gaa Undi untaru
@vijaylakshmi1038
@vijaylakshmi1038 2 жыл бұрын
అమ్మ నమస్కారం. ఇళ్ళు చాలా బాగుంది అమ్మ మంచి వాతావరణం లో చల్లాగ ఉండండి
@pushpakk2049
@pushpakk2049 Жыл бұрын
Mom yepadi erukergal Sai appa thunay God bless you and your family 🙏🙏🙏
@gunashekar8884
@gunashekar8884 Жыл бұрын
Amma nenu meku big fan me matalo savitri gari gurinchi thelusu kovalani undi chepandi Amma...
@lakshmipodapati2625
@lakshmipodapati2625 2 жыл бұрын
Namaste amma Pleasant and serene place. Prematho erpaatu chesukunna illu. Chaala baagundi 👌🌺🌺
@gandhasrishivaranjani3229
@gandhasrishivaranjani3229 2 жыл бұрын
amma. super ga. chepparmma. namaste. amma
@bapanpallyharinath43
@bapanpallyharinath43 Жыл бұрын
Amma garu mi videos petandi chala rojulu aeyendi ala unnaru madam garu 🙏🙏🙏🙏🙏
@endzmondayz2865
@endzmondayz2865 Жыл бұрын
Amma.. Baba mimmalni... Vund-raj-varm ramannaru... ⭐
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌟Endz..adhi yekkadundhi🙂
@endzmondayz2865
@endzmondayz2865 Жыл бұрын
@@RamaprabhaPrayanam5 okkappudu west govari lo vundedi..... Ippudu East godavari chesaru... Akkade nunche dhurava tharalu veluguloki vachharu... Ravadaniki mundu aa voori gurinchi thelusukoni Randi Thalli.... ❤️⭐
@endzmondayz2865
@endzmondayz2865 Жыл бұрын
@@RamaprabhaPrayanam5 meku thondara lone naa lokam nunchi pilupu rabothundi.... Satya narana. Chalapathi ni pampesa.... Variki malli vachhi moksham ponde margam telustundi.... Me karma purthi ayyi.... Na lo ikkyam kaboye time rabothundi... Mrtyunjay mantranni nannu telusukunentha varaku.... Smrinchu.... Baba ga thodu vunta ❤️🙏
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Жыл бұрын
@@endzmondayz2865 🌟🙏mee maatalu ardham kaale🤲🙏
@endzmondayz2865
@endzmondayz2865 Жыл бұрын
@@RamaprabhaPrayanam5 amma... You will be fine till 2026 ⭐❤️
@UmaDevi-sl6bm
@UmaDevi-sl6bm 2 жыл бұрын
Amma.meru.super
@manjulaj
@manjulaj Жыл бұрын
Amma..namaste ...
@pushpakk2049
@pushpakk2049 Жыл бұрын
Mom yeppadi erukergal Sai appa thunay God bless you and your family 🙏🙏🙏👍👍👍💐💐💐
@pushpakk2049
@pushpakk2049 Жыл бұрын
💐💐💐
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🙏
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Жыл бұрын
@@pushpakk2049nalla erukenmaa☺️konjam gap avvlavudhaanmaa🌺
@casualaccount3306
@casualaccount3306 Жыл бұрын
Rama prabhagru chala rojulaga me videos pettatapmleydu elaha unnaru
@bapanpallyharinath43
@bapanpallyharinath43 2 жыл бұрын
Chaala super ga undhi amma mee illu
@kalepukavitha5415
@kalepukavitha5415 5 ай бұрын
Chala baga chepparamma
@himajak3031
@himajak3031 Жыл бұрын
మీ లాంటి పెద్ద వాళ్ళ అనుభవాలు మాకు ఎంతో అమూల్యం అమ్మా మీరెప్పుడు ఆరోగ్యంగా వుండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూన్నాను ❤️❤️💖💖🙏🙏
@pushpakk2049
@pushpakk2049 Жыл бұрын
Mom yepadi erukergal safe to you sai Appa thunay thanks 🙏🙏🙏💅💅💅
@thulasivtchanneltulasi4197
@thulasivtchanneltulasi4197 Жыл бұрын
💗💗🎂🎉🌺🎈అమ్మకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 🥰🥰
@bapanpallyharinath43
@bapanpallyharinath43 Жыл бұрын
Happy. Dhasara amma
@varsharani3740
@varsharani3740 Жыл бұрын
Happy Birthday Sweet heart. ee time lo chepocho ledo telidu bangaram kani cheptanu... 🎁🎇🎉🎆🎊🎂🎈
@rajini5045
@rajini5045 10 ай бұрын
Chala rightga chepparu
@kvrkumari9414
@kvrkumari9414 2 жыл бұрын
అమ్మ మీరంటే. నాకు చాలా ఇష్టం.
@ramsyamartscrafts5597
@ramsyamartscrafts5597 Жыл бұрын
అంతే అమ్మా మనకు ఉన్నదాంట్లో సర్దుకుపోవడం అన్నది చాలా ముఖ్యమైనది....అదిలేకనే చాలామంది నిరాశ తో బతికేస్తు న్నారు.....కాదు కాదు బతుకీడుస్తున్నారు
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌟ram&syam nee chenal chuusa🤚🤗
Neneppudaina adukkunnana
15:19
Ramaprabha Prayanam
Рет қаралды 492 М.
☀️chitkaalante chitkaa laage undaali kadhaa 🤗
10:40
Ramaprabha Prayanam
Рет қаралды 1,5 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 148 МЛН
Это реально работает?!
00:33
БРУНО
Рет қаралды 4,3 МЛН
🤲mundhu yedhuti vaalla gurinchi cheppi bathakatam maanedhaam🙏
28:59
Ramaprabha Prayanam
Рет қаралды 101 М.
☀️ okka manchi aalochana chaalu 🤲 mana jeevathame maari pothundhi 🙏
12:55
Nenu kuttukunedhi chuupistha
17:18
Ramaprabha Prayanam
Рет қаралды 201 М.
Naavanni chinna chinna chitkalae  part 2
14:04
Ramaprabha Prayanam
Рет қаралды 401 М.