ఎకరాకు 5 లక్షల ఖర్చుతో ఖర్జూర పండిస్తున్న.. ఏటా 5 లక్షల లాభం అంచనా | Dates Farming

  Рет қаралды 220,461

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

2 жыл бұрын

40 ఎకరాల్లో సమగ్ర వ్యవసాయం చేస్తున్న ఎన్నారై రైతు గడ్డంపల్లి రవీందర్ రెడ్డి గారు.. ఈ వీడియోలో తాను సాగు చేస్తున్న ఖర్జూర సాగు గురించి వివరించారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని లింగంపల్లి గ్రామంలో ఈ రైతు ఖర్జూర పంటను ఆరెకరాల్లో గత రెండేళ్లుగా సాగు చేస్తున్నారు. మరో మూడేళ్లలో తొలి దిగుబడి సాధించే అవకాశం ఉంది.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఎకరాకు 5 లక్షల పెట్టుబడితో ఖర్జూర సాగు చేస్తున్న.. ఏటా 5 లక్షల లాభం అంచనా | Dates Farming
#RythuBadi #రైతుబడి #ఖజ్జూరసాగు

Пікірлер: 109
@orangemobilepoint7464
@orangemobilepoint7464 2 жыл бұрын
ఒకప్పుడు తెలంగాణ రైతులు అంటే ఏడ్డి వాళ్లు వాళ్లకు ఏం తెలియదు అనుకునేవారు తెలంగాణ రైతుల యొక్క స్థాయిని ఆలోచనలను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే మద్దతును ప్రపంచవ్యాప్తo చేస్తున్నందుకు రైతు బడి యూట్యూబ్ ఛానల్ కు ధన్యవాదాలు కరీంనగర్ రైతు
@tulaseeraosimhadri5262
@tulaseeraosimhadri5262 2 жыл бұрын
అయ్యా తెలంగాణ ఏర్పడి చాలా ఏళ్ళయిన ఇంకా మీకు ప్రాంతీయ జబ్బు పోలేదా‌. మనమందరం ముందు భారతీయులం ఆ విషయం మర్చిపోవద్దు. ఆంధ్ర తెలంగాణ అనే బేదాలు ఎప్పుడో పోయాయి. దానివల్ల లాభ పడ్డవారు రాష్ట్రంమొత్తంమీద ఒక్క కె సి ఆర్ కుటుంబం మాత్రమే. దయచేసి అంతా సంతోషంగా ఉండండి. సర్వేజనా సుఖినోభవంతు స్వస్తి.
@Maheshch-xw2hi
@Maheshch-xw2hi 2 жыл бұрын
ఇంకా మి పుణ్యాన మన తెలంగాణ లో ఖర్జూర పంట కెసిఆర్ వ్యవస్థాపకుడు అనలే
@srinivasreddyt9555
@srinivasreddyt9555 2 жыл бұрын
ప్రాంతీయతని గుర్తించని జాతీయత లేదు. అది అందరు గుర్తించాలి అని మనవి !!! ఈ దేశం ఒక కలగూర గంప , దాన్ని ఇంగ్లీష్ లో యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు .
@azgaming-tx5ec
@azgaming-tx5ec Жыл бұрын
@@srinivasreddyt9555 sir;nyayam gurinchi matladadam ledu meeru ts people ani virraveegadam sarikadu ap vusuru meeku tagalaka maanadu
@sunny27101984
@sunny27101984 2 жыл бұрын
NRIs extra income invest chestaru loss ina effect vundadu..ikkada rhtyulu ilanti vatilo chesetappudu jagratha ga vundandi .appulu barinchalem.. experience tho cheptunna
@22asreddy
@22asreddy 2 жыл бұрын
ఇక్కడ చెప్పిన లెక్కలు అన్నీ, అంతా బాగుండి, మార్కెట్ ఛెసుకొఘళిగిఁతే, వచ్చేది. తెలంగాణ లో already కొంత మంది రైతులు వేసి ఉన్నారు, 4, 5 years నించి crop వస్తుంది కాని, ఎవరు average గ ఒక్క లక్ష రూపాయల crop సరిగా తీయలేదు. ఈ పంట కొన్ని సార్లు fail avithindhi, వర్షాలు ఎక్కువైతే పాడవుతుంది. మార్కెట్ establish అవలేదు, direct sale చేయగలిగితే లాభం, లేదంటే Kg కి Rs50 కూడా కష్టమే
@zeeyesor9445
@zeeyesor9445 2 жыл бұрын
Tuddy very expencive and good for health
@sailatha1994
@sailatha1994 Жыл бұрын
Me phn nbr plz sir
@anishkap4659
@anishkap4659 Жыл бұрын
Nijamena
@anishkap4659
@anishkap4659 Жыл бұрын
Meeru raithulu a uru cheppandi memu veddam anukuntunnam madhi karimnagar
@jaganmohanreddy4866
@jaganmohanreddy4866 Жыл бұрын
Hats off Rajender Reddy and Gaddampalli Ravinder Reddy. Best coverage of Date Fruit plants cultivation at Lingampally Peddavoora. Thank you.
@subhanishaikh8088
@subhanishaikh8088 Жыл бұрын
Chinnapudu annadata etv lo chusevadini, malli same feeling thanks Rajender bro
@sitaramareddy1965
@sitaramareddy1965 2 жыл бұрын
Even though I am not in the Agricultural Work , I got interest in these videos because I belongs to Farmers family and because of Rajender garu. జై తెలుగు రైతు బడి ! జై కిసాన్!
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you sir
@prasadareddydevagiri487
@prasadareddydevagiri487 2 жыл бұрын
Rajendar garu,mee telugu raitu badi u tube videos mana Telugu raitu la ku chala upayogam ga vunnayi. Manchi ranganni yennukoni samajaniki melu chestunnavu. Keep it up.
@Srinu36999
@Srinu36999 2 жыл бұрын
Dear Rajender Reddy Request you make detailed video on OLIVE Farming in Telangana.
@PradeepTechReviewsInTelugu
@PradeepTechReviewsInTelugu 2 жыл бұрын
Anni seasons lo compulsory ga "Rain" untundi mana daggara Kharjura ki flowering stages lo "0" percent Rain undaali Ikkada avi waste Panta sarigga raadu
@kutumbarao55
@kutumbarao55 2 жыл бұрын
Explained in detail with patience.
@pavi847
@pavi847 2 жыл бұрын
Rajender reddy garu thanks to u
@SATHISHKUMAR-qp9vl
@SATHISHKUMAR-qp9vl 2 жыл бұрын
Market is very poor in this item So. Formers be careful... don't commit and without verification..I'm already 4 years back 170 tress plantation in Anantapur district
@harihpr
@harihpr 2 жыл бұрын
Good info , thanks Rajender Reddy keep going on
@gnvvalaanjaneyulu2823
@gnvvalaanjaneyulu2823 2 жыл бұрын
వీడిమో.చాలాబాగుంది.అనృ.గారు
@ramakrishnapunna9773
@ramakrishnapunna9773 2 жыл бұрын
రాజుగారు అనంతపురంలో ఉన్న సుదీర్ నాయుడు గారి ఖర్జూర తోట గురించి ఒక వీడియో చేయండి
@narendranamburi110
@narendranamburi110 2 жыл бұрын
Already KZfaq lo video undi bro
@ramakrishnapunna9773
@ramakrishnapunna9773 2 жыл бұрын
అది ఓల్డ్ వీడియో కొత్తగా చేయమని చెప్తున్న bro
@thallanaresh5337
@thallanaresh5337 Жыл бұрын
@@ramakrishnapunna9773 on
@SRK_Telugu
@SRK_Telugu 2 жыл бұрын
Good information reddy garu👍 TQ so much
@akunurusvsnarayana4944
@akunurusvsnarayana4944 2 жыл бұрын
రాజేంద్ర గారు అక్కడ ఎకరా పొలం రేటు మరియు నీటి వివరాలు కూడా తెలుపగలరు
@ankesuresh7979
@ankesuresh7979 2 жыл бұрын
Rajendra garu e karjura mokkalaku fartilijer use cheya vacha leda oka vela vadi the a fertilijer vadali telapagalaru
@k.nagendra9582
@k.nagendra9582 2 жыл бұрын
Anna jaama export import gurinchi oka vedeo cheyandi jama raitula paristhiti baagaaledu please 🙏🙏
@boyaraju9574
@boyaraju9574 2 жыл бұрын
Rajendarreddy anna super
@oxcyonwilber604
@oxcyonwilber604 2 жыл бұрын
Good Luck Ravinder Reddy garu
@pavi847
@pavi847 2 жыл бұрын
Ravender reddy great job sir
@thothireddyteja5651
@thothireddyteja5651 2 жыл бұрын
Bathai chetlu gurinchi vedio cheyandi anna
@veeraswamyalli6872
@veeraswamyalli6872 2 жыл бұрын
Nise
@sharfuddin5677
@sharfuddin5677 2 жыл бұрын
Super Reddy garu
@sekarsekhar8163
@sekarsekhar8163 9 ай бұрын
Nice information
@srikanthguggilla9156
@srikanthguggilla9156 2 жыл бұрын
Drone view super annaaa
@TheVenky144
@TheVenky144 2 жыл бұрын
Good. Information
@user-mi1sc3pd4x
@user-mi1sc3pd4x 2 жыл бұрын
Namsthyea rajnder Anna.. 3 సంవత్సరాలు నర్సరీ లో రెండు ఆకులు వస్త్యే మరి మొక్క నాటక రెండు సంవత్సరాల లో అంత పెరుగుదల ఎలా సాధ్యం అయ్యింది🤔🧐
@Thecomper
@Thecomper 2 жыл бұрын
May be aa 3 samvatsaralu vadilesi inko 5 emo bro. Endukante aayana nati 3 yrs ayyindi konnappudu 3 total 6 inko 2 years ayithe 8 years kada aa lekhana ayyuntundi. Kaanee 3 years ki 2 eekalu ante naaku navvu + ascharyam rendu vachayi.
@GKFreshDates
@GKFreshDates 2 жыл бұрын
Tissue culture nundi hard plant kavadaniki 2 years avutundi. Ayana chupina plants 2 years kante takkuvaga vuntundi. But plant land lo natina taruvatha growth fast ga vuntundi. Maa trees 3 years ki 7 feet vuntundi
@goletidevaiah4777
@goletidevaiah4777 2 жыл бұрын
Anna vari mariyu chepala mixed crop yela cheyalo video cheyara
@bhaskarch5202
@bhaskarch5202 2 жыл бұрын
Super sir
@sk_m24
@sk_m24 Жыл бұрын
Great 👍
@aesa9753
@aesa9753 2 жыл бұрын
👌
@venu2233
@venu2233 2 жыл бұрын
Rajaendhra garugoat framing ki samdinchina videos chayagalara ?
@srinivasg7695
@srinivasg7695 2 жыл бұрын
Manchi marketing unte bagutundi
@nookalanarasimhareddy9676
@nookalanarasimhareddy9676 2 жыл бұрын
A farmer is always going to be rich next year.
@kutumbarao55
@kutumbarao55 2 жыл бұрын
Gestation period is very long. Without intercrops, cost is very high.
@littleboysfarmland7028
@littleboysfarmland7028 Жыл бұрын
Correct! Harvesting time is approximately 4 years. From planting to harvesting no income. One should start only if they have income to support for 4 years
@kadaranagaraju3294
@kadaranagaraju3294 2 жыл бұрын
Super
@dradvocateslifecareproduct8912
@dradvocateslifecareproduct8912 2 жыл бұрын
Good
@ramavathpandu4590
@ramavathpandu4590 2 жыл бұрын
Share the location in Google Map in description please Anna
@NaveenKumar-hd5nx
@NaveenKumar-hd5nx 2 жыл бұрын
Very nice brothers
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks bro
@naveenreddy751
@naveenreddy751 2 жыл бұрын
Good information bro
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@kranthikumargoud07
@kranthikumargoud07 2 жыл бұрын
❤️💯
@yksaaa
@yksaaa 2 жыл бұрын
Can we propagate by seeds??
@puttavamshi3946
@puttavamshi3946 2 жыл бұрын
Congratulations Anna 👌🙏
@NaveenKumar-tq3df
@NaveenKumar-tq3df 2 жыл бұрын
Anna ponnu swamy gari oils vadina raithula results video cheyandi anna
@meghanathreddy190
@meghanathreddy190 2 жыл бұрын
Hi bro I am from Guntur. Ponnu Swamy ni nammavaddu, memu chala mandimi baditulamu vunnamu ikkada.
@veerannasamala1699
@veerannasamala1699 2 жыл бұрын
Super bro
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks bro
@srikanthreddy7269
@srikanthreddy7269 Жыл бұрын
Sir chodu bhoomi ante water 💦 jalu vastundi kada sir. Chettu chanipoda sir
@thotavenkateswararao1181
@thotavenkateswararao1181 2 жыл бұрын
bradhar seed mokka lu natu ko vachha
@sivakumarikurra6078
@sivakumarikurra6078 2 жыл бұрын
మాది 7 ఎకరాలు ఉంది ఖర్జురా,లాస్ట్ ఇయర్ ఒకపంట తీసాము
@TheVenky144
@TheVenky144 2 жыл бұрын
Hi
@karunkarsodhinapalli9385
@karunkarsodhinapalli9385 2 жыл бұрын
Meedi location ekkada bro
@venkatpushpakodi
@venkatpushpakodi 2 жыл бұрын
Comertial crop
@SATHISHKUMAR-qp9vl
@SATHISHKUMAR-qp9vl 2 жыл бұрын
Anna garu ippatike 100 below ki vachindi rate
@govardhanreddy3853
@govardhanreddy3853 2 жыл бұрын
Veeti nundi kallu giyyochaa
@mogilisrinu51
@mogilisrinu51 2 жыл бұрын
Hi
@karunavalki
@karunavalki 2 жыл бұрын
Long term goal to do farming....
@GKFreshDates
@GKFreshDates 2 жыл бұрын
If you do that, there are high chances of more male plants. Even if it is female, doubt that mother plant quality cones.
@shankaryadav824
@shankaryadav824 Жыл бұрын
Nearby by my location
@mohdshabbir229
@mohdshabbir229 2 жыл бұрын
Rajender reddy garu mahogany mida oka video cheyandi
@egandhi8754
@egandhi8754 2 жыл бұрын
Dates prices are rising brother
@hussainsk2665
@hussainsk2665 2 жыл бұрын
Buy back undha anngaru.
@myfoodvlogstelugu321
@myfoodvlogstelugu321 2 жыл бұрын
1 acer vesukovacha
@bhaskarreddy.kalluru
@bhaskarreddy.kalluru 2 жыл бұрын
వేరుకుళ్ళు కు ఏమందు వాడతాండారు అన్నారు?? సరిగ్గా వినపడలేదు....
@qatarteluguvlogs5495
@qatarteluguvlogs5495 2 жыл бұрын
Barhee dates thondaraga expire avthai Meru ela sale cheyagalaru
@shivayadav-vm4sw
@shivayadav-vm4sw 2 жыл бұрын
Thanaki foreign countries lo contacts unnai Andi export cheskuntadu
@MUBIDSHAIK2718
@MUBIDSHAIK2718 2 жыл бұрын
@@shivayadav-vm4sw no will be sold in local markets. I have planted in 2 acres qnd planning another 3 acres.
@PR-wk1lj
@PR-wk1lj 2 жыл бұрын
He is ktr friend
@SATHISHKUMAR-qp9vl
@SATHISHKUMAR-qp9vl 2 жыл бұрын
AP LO only 3000 ecaras pettaru anna
@harikishore7968
@harikishore7968 Жыл бұрын
Jai kissan
@krishnasudarshan9096
@krishnasudarshan9096 2 жыл бұрын
Date Nursery location
@niroshaperumandla7033
@niroshaperumandla7033 2 жыл бұрын
Anna plese wanted this person
@bhanuprasad3677
@bhanuprasad3677 2 жыл бұрын
దయచేసి రైతు మొబైల్ నెంబర్ తెలుపలరు.....
@indrasenar910
@indrasenar910 2 жыл бұрын
4500 oka mokka😲
@ravivadduri9323
@ravivadduri9323 2 жыл бұрын
మీరు చివర్లో మళ్ళీ సమ్మరి ఇవ్వక్కర్లేదండి రాజేంద్ర గారు....రిపీట్ అనిపిస్తోంది ప్రతీసారీ.
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
లాస్ట్ లో చూడటం మానేయండి. కొందరికి అదే కావాలి. మాకు అందరూ కావాలి.
@ngousepeera2501
@ngousepeera2501 2 жыл бұрын
@@RythuBadi super anna
@Thecomper
@Thecomper 2 жыл бұрын
@@RythuBadi khachitam ga ivvandi chala useful ga untundi
@shreeg2757
@shreeg2757 2 жыл бұрын
Anna mokkalu available ki contact evvandi
@aruntirumala4039
@aruntirumala4039 2 жыл бұрын
Crop season
@ramanareddy520
@ramanareddy520 2 жыл бұрын
రవీందర్ రెడ్డి అన్న పోన్ నంబర్ పెట్టండి బ్రదర్
@krishnasai7771
@krishnasai7771 2 жыл бұрын
Kg యంత అన్నా
@Dheerseng
@Dheerseng 2 жыл бұрын
Dates fruit price not good in India 50 under per kg*
@littleboysfarmland7028
@littleboysfarmland7028 Жыл бұрын
Not true. Last year Telangana framers sold to trader for 200rs per kg
@Dheerseng
@Dheerseng Жыл бұрын
@@littleboysfarmland7028 kutch bhuj Gujrat dates every year sale in hyderabad 80&100 120 per kg*
@singdassrisailamabhi3978
@singdassrisailamabhi3978 2 жыл бұрын
Contact nabar evagalara
@myfoodvlogstelugu321
@myfoodvlogstelugu321 2 жыл бұрын
Farmar number
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 9 МЛН
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 5 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 26 МЛН
జెరీనియం సాగు.. లీటర్ ఆయిల్ ధర 10 వేలు Geranium Cultivation
21:38
Macadamia Nuts Cultivation | మకడమియా సాగు | రైతు బడి
13:04
తెలుగు రైతుబడి
Рет қаралды 77 М.
Reason Behind the Bangladesh Crisis..? | Sheikh Hasina | Nationalist Hub
8:54
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45