ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే పాట - O Yavvana Veena Puvvula Vaana Song | Vadde Naveen | Maheswari

  Рет қаралды 4,931,998

Rose Telugu Movies

Rose Telugu Movies

Жыл бұрын

Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Пікірлер: 741
@Bharathkumar-lr9fi
@Bharathkumar-lr9fi 4 ай бұрын
2024 lo వింటున్నవాళ్లు లైక్ వేసుకోండి
@d.v.r.venkat1276
@d.v.r.venkat1276 3 ай бұрын
2024 లో ఈ పాట విన్నవాళ్లు
@nareshkarre3585
@nareshkarre3585 Жыл бұрын
2023 lo వింటున్న వాళ్ళు like చేయండి...👍👍
@kgovindarajulu2361
@kgovindarajulu2361 9 ай бұрын
Me
@ShivaShiva-sr2dr
@ShivaShiva-sr2dr 9 ай бұрын
Karre naresh hii😅
@gundeshanker7558
@gundeshanker7558 9 ай бұрын
Nenu kuda vinta super❤
@prasanthipendurthi9797
@prasanthipendurthi9797 7 ай бұрын
Me
@blakshmitriveni1628
@blakshmitriveni1628 3 ай бұрын
8గ్​@@ShivaShiva-sr2dr
@narsimluchenagalla6835
@narsimluchenagalla6835 Жыл бұрын
2022 కాదు 2050 కూడా ఈ సాంగ్ అంటే నచ్చని వాలు ఉండరు అదే మన బాలు అంటే
@big_fan_of_mahadev2909
@big_fan_of_mahadev2909 5 ай бұрын
2024 lo వింటున్నవాళ్లు like cheyandi
@likkimohanrao8233
@likkimohanrao8233 Жыл бұрын
ఇటువంటి పాటలు ఇంటుంటే ఎదో తెలియని ఫిలింగ్ ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు
@umamaheswarjanga3992
@umamaheswarjanga3992 Жыл бұрын
Correct
@masterm.v.k4206
@masterm.v.k4206 Жыл бұрын
Yes... Same feeling.... Appudu rojulu bavunnai...song vintuntey chinbatanam gurtuvachi,, edupu vachedtundhi
@isurukesava2654
@isurukesava2654 Жыл бұрын
Correct
@kiranmadhava
@kiranmadhava Жыл бұрын
Vaste chudaru.
@gundamramesh1001
@gundamramesh1001 3 ай бұрын
S
@thangulajagan3077
@thangulajagan3077 Жыл бұрын
వడ్డే నవీన్ గారు మీరు మళ్ళీ నటించాలి
@ganeshgoud3532
@ganeshgoud3532 Жыл бұрын
ఓ యవ్వన వీణ పువ్వుల వాన నువ్వెవరే నా ఎదలో చేరిన మైన నవ్వులతో తుళ్ళిపడే తుంటరి థిళ్ళాన నీ పేరు ప్రేమ ఔనా ఇవ్వాలే నిన్ను పోల్చుకున్న ఓ యవ్వన వీణ పువ్వుల వాన నువ్వుంటు పుట్టినట్టు నాకొరకు ఆచూకి అందలేదు ఇంతవరకు వచ్చింది గాని ఈడు ఒంటి వరకు వేదించలేదు నన్ను జంట కొరకు చూశాక ఒక్కసారి ఇంత వెలుగు నా వంక రాను అంది కంటి కునుకు ఈ అల్లరి ఈ గారడి నీ లీలే అనుకోన నీ పేరు ప్రేమ ఔనా ఇవ్వాలే నిన్ను పోల్చుకున్న ఓ యవ్వన వీణ పువ్వుల వాన ఏ పూల తీగ కాస్త ఊగుతున్న నీ లేత నడుమే అనుకున్నా ఏ గువ్వ కిలకిల వినపడినా నీ నవ్వులేనని వెళుతున్నా మేఘాల మెరుపులు కనబడిన ఏ వాగు పరుగులు ఎదురైనా ఆ రంగులో ఆ పొంగులో నీ రూపే చూస్తున్నా నీ పేరు ప్రేమ ఔనా ఇవ్వాలే నిన్ను పోల్చుకున్న ఓ యవ్వన వీణ పువ్వుల వాన నువ్వెవరే నా ఎదలో చేరిన మైన నవ్వులతో తుళ్ళిపడే తుంటరి థిళ్ళాన నీ పేరు ప్రేమ ఔనా ఇవ్వాలే నిన్ను పోల్చుకున్న నీ పేరు ప్రేమ ఔనా ఇవ్వాలే నిన్ను పోల్చుకున్న
@krishnappagaaridivya4302
@krishnappagaaridivya4302 Жыл бұрын
Nice
@narasimhareddykummitha8997
@narasimhareddykummitha8997 Жыл бұрын
ok
@janakiram3446
@janakiram3446 Жыл бұрын
Tnka bro
@sureshmarakattu7731
@sureshmarakattu7731 7 ай бұрын
3:48
@anjalibommidi5833
@anjalibommidi5833 4 ай бұрын
I love too hum the song tq
@tarunchunchu7619
@tarunchunchu7619 Жыл бұрын
ఇలాంటి పాటలు విన్నప్పుడల్లా బాలు గారు ఎక్కడికి వెళ్ళలేదు బాలుడై మన అందరి ఇళ్లలోనే ఉన్నాడు అని అనిపిస్తుంది.
@RR-bj6co
@RR-bj6co Жыл бұрын
🤣🤣🤣🤣😂
@tarunchunchu7619
@tarunchunchu7619 Жыл бұрын
@@RR-bj6co Why u r laughing..?
@sureshsravs7235
@sureshsravs7235 Жыл бұрын
@@tarunchunchu7619 Vadevado Nibba gadila Unnadu. Vadikem Telsu 90's songs value...
@shivsusheel8839
@shivsusheel8839 Жыл бұрын
🙏🙏
@ramram-xc5tc
@ramram-xc5tc Жыл бұрын
Apura erripuka
@Satya12347
@Satya12347 10 ай бұрын
అప్పుడు నేను ఆరవ తరగతి చదువుతున్నాను నిజంగా ఆ రోజు లే బాగున్నాయి....ఇప్పటికీ గుర్తుకు వస్తున్నాయి....
@user-lg2si1io2b
@user-lg2si1io2b 8 ай бұрын
Yes nenu 6th class
@polanibhanoday2463
@polanibhanoday2463 7 ай бұрын
Yes ఆ రోజులు మళ్లీ రావు 😢😢 ఇలాంటి అందమైన మధురమైన పాటలు మళ్లీ రావు జ్ఞాపకాలు ❤❤❤
@shasivallbhareddy5280
@shasivallbhareddy5280 7 ай бұрын
Nenu 3rd class apudu
@muralikrishna-jd9ng
@muralikrishna-jd9ng 7 ай бұрын
నేను 5వ తరగతి,
@viswamviswa5050
@viswamviswa5050 5 ай бұрын
నిజంగా ఆ రోజులే బాగున్నాయి,
@sankarsankart4067
@sankarsankart4067 Жыл бұрын
నాకు ఇష్టమైన పాట ఈ మూవీలో అన్ని సాంగ్స్ సూపర్ గా ఉంటాయి మ్యూజిక్ డైరెక్టర్ SA రాజకుమార్ గారు మీకు ధన్యవాదములు బాలు గారికి కూడ 🙏
@thetlaprameela4547
@thetlaprameela4547 Жыл бұрын
Good songs
@nageshchappa603
@nageshchappa603 Жыл бұрын
@@thetlaprameela4547 knn m
@ChittiChittiStories
@ChittiChittiStories Жыл бұрын
Music director SA Rajkumar kadandi. Vandemataram Srinivas Garu
@sankarsankart4067
@sankarsankart4067 Жыл бұрын
​@@ChittiChittiStories మ్యూజిక్ డైరెక్టర్ సార్ రాజ్ కుమార్ గారు బ్రదర్
@sankarsankart4067
@sankarsankart4067 Жыл бұрын
​@@ChittiChittiStories సార్ రాజ్ కుమార్ గారు బ్రదర్
@srinivasjournalist5736
@srinivasjournalist5736 Жыл бұрын
నాకు ఎంతో ఇష్టమైన పాట. ఈ సినిమా మంచి సెన్సేషన్ క్రియేట్ చేసింది
@budayasravan1837
@budayasravan1837 Жыл бұрын
అప్పటి రోజులు గుర్తు వస్తాయి ఈ పాట వింటే 1997-98 అనుకుంటా నేటికి 26 సంవత్సరములు
@lakshmiganeshputta2198
@lakshmiganeshputta2198 Жыл бұрын
25 or 26 years bro
@faramer6998
@faramer6998 Жыл бұрын
Avunu bro
@gundavenkaya5610
@gundavenkaya5610 Жыл бұрын
అవునండి
@jyothivolgsjyothi8207
@jyothivolgsjyothi8207 Жыл бұрын
Yes
@nallangorlaanitha3855
@nallangorlaanitha3855 Жыл бұрын
Appudu nenu 7th class a days veru
@redyanaikbhukya.presidentd5853
@redyanaikbhukya.presidentd5853 4 ай бұрын
పాట చూస్తూ కామెంట్ సెక్షన్లో వచ్చి లిరిక్స్ కోసం వెతికి వాళ్ళు..
@venkatprema1575
@venkatprema1575 Жыл бұрын
2022 సంవత్సరంలో ఈ పాట చూసే వాళ్ళు లైక్ చేయండి
@srinudavid7036
@srinudavid7036 Жыл бұрын
2022 enti bro enni years ayina gurthuntai ee songs
@sivanagalakshmi9350
@sivanagalakshmi9350 Жыл бұрын
2023
@naiduvisualskurnool6042
@naiduvisualskurnool6042 Жыл бұрын
ఎన్ని సంవత్సరాలైనా
@nsrreddys9686
@nsrreddys9686 Жыл бұрын
​@@sivanagalakshmi9350 hiii gd mrng ur from
@areypichipulka3670
@areypichipulka3670 10 ай бұрын
2023 sep 24
@Foodvlogs-mo6tw
@Foodvlogs-mo6tw 5 ай бұрын
నేను ఆరవ తరగతి లో ఉన్నపుడు వినేవాణ్ణి పాత జ్ఞాపకల్లోకి వెళ్ళిపోయినా మళ్ళీ 90s కిడ్స్ మేము 😍😍😍
@jbrbasireddy1904
@jbrbasireddy1904 Жыл бұрын
ఇలాంటి పాటలు వింటే మనసు చాల ఆహ్లాదకరంగా వుంటుంది.
@ramgoud7590
@ramgoud7590 3 ай бұрын
2025 వరకు బ్రతికి ఉంటే ఈ పాట చూస్తాం అనే వాళ్ళు లైక్ చేయండి 😂😂😂
@charankumar1501
@charankumar1501 Жыл бұрын
బాలుగారి value ఇపుడు తెలుస్తుంది... లిరిక్స్ అంతా clarity గా వినిపించేటట్టు పాడేవాళ్ళే ఇపుడు కరువైపోయారు
@unaresh2331
@unaresh2331 Жыл бұрын
Absolutely
@khajask7568
@khajask7568 Жыл бұрын
Ee poola tega kasta ugutunna nee letha nadume anukunna .ee guvva kila kila vinabadina nee navvule ani veltunna ❤
@lalbasha551
@lalbasha551 Жыл бұрын
సూపర్ సాంగ్ వడ్డే నవీన్ మహేశ్వరి
@sirivennelasastry
@sirivennelasastry 11 ай бұрын
అవును.. కలల పట్టు కుచ్చులు ధరించిన కవితా చక్రవర్తి తిలక్ అన్నట్టు నిజంగానే ఈ రాత్రి అమృతం కురుస్తోంది. ఆకాశ వీధి నుంచి.. జాబిల్లి వెండి గిన్నెలోనుంచి.. ఏరులా,,, పాలధారలా అమృతం ఆగకుండా కురుస్తోంది. కార్తీక మాసపు వెన్నెల, శరత్కాల శశాంక వరప్రసాద హేల.. వేల లక్షల ఏళ్ల రసరమ్య లీల అఖిల జగతిని ఆనందాంబుధిలో ముంచెత్తుతోంది. వినీలాకాశంలో వెండి వెలుగుల చందమామ విలాసంగా నవ్వుతున్న వేళ.. లోకమంతా పాల రంగులో మెరిసిపోతోంది. వెన్నెల ఉయ్యాలలో సృష్టి సర్వస్వం పరవశించిపోతోంది. అమృత కరస్పర్శతో ఈ రేయి పులకించిపోతోంది. జలమా.. భూతలమా అన్న భేదం లేకుండా.. అడవీ ఎడారన్న అంతరం రాకుండా ఈ సోయగాల సోన.. వివశత్వపు వాన ఎంత మనోహరంగా ముంచెత్తుతోంది! మనసునెంత మురిపిస్తోంది! ఇలాటి రాత్రిలోనే కదూ.. మహాకవి కాళిదాసు కౌముదీకళా విలాస సమాన కవిత్వాన్ని ఉపమేయాల ఉత్తుంగ తరంగాల ఊహార్ణవంపై వికసింపజేసింది! ఈ వెన్నెల వెలుగులోనే కాబోలు నన్నయార్యుడు శరద్రాత్రుల శోభను సుమనోహరంగా వర్ణించింది! ఇక మన తిలక్‌ అయితే చలికాలపు తెలివెన్నెల వెలుగులలో ఏకంగా ఆకాశలోకాల అప్సరసల వయ్యారాలను దర్శించి ధన్యుడై తాను అమరుడినని సగర్వంగా ప్రకటించుకున్నాడు కాదూ. విప్లవ శంఖారావం ప్రతిధ్వనింపజేసిన మహాకవి సైతం వెన్నెల పేరెత్తితేనే వెర్రెక్కిపోతుంది మనస్సని శరచ్చంద్రిక సాక్షిగా తనలో సౌందర్యారాధకుడి ఆత్మను అచ్చంగా ఆవిష్కరించాడు కాదూ. ఒకరా ఇద్దరా! ఒకసారా రెండుసార్లా! మానవేతిహాసంలో మహనీయులెందరో.. మామూలు వారెందరో.. ఎన్ని సార్లీ వెన్నెలను వలచి.. వర్ణించి.. తిలకించి.. పులకించి, ఆ వెండి వెలుగుల మాయ జలతారులో.. మత్తెక్కించే మల్లెకాంతుల కొత్త అత్తరులో సర్వం మరిచి సంభ్రమాన్వితులయ్యారో. ఇక ప్రణయజీవుల పారవశ్యానికి అంతేముంది? విరహోత్కంఠల వేడి నిట్టూర్పుల వడగాడ్పులతో వెన్నెల వాడిపోయిన సందర్భాలకు కొదవేముంది? ఒంటరి వారు ఓపలేనిదని విసుక్కున్నా.. జంటకు చాలీచాలదని సతమతమైనా.. అది వెన్నెల మహత్యం కాక మరేముంది? అందుకే ప్రేమకావ్యాలకు చందురుని మిసిమి అక్షరమాలై అమరింది. విరహగీతాలకు జాబిల్లి వెలుగు జాలి గొంతుకై పలికింది. వెన్నెల రాత్రి వెలుగుల దారుల్లో తిరుగుతూ.. నేల రాలిన పారిజాతాలను ఎన్నయినా ఏరుకోబుద్ధవుతుంది. శరజ్యోత్స్నా కాంతులను కనుసన్నల్లో చేర్చుకుని ఇలా ఎంతైనా రాయబుద్ధవుతుంది. అయితే.. జగమెరిగిన కవి అన్నట్టు.. ఇదివరకెప్పుడూ చూడనట్టు, ఇవాళే కొత్తగా కనిపెట్టినట్టు ఇంకా చెప్పేదేముంది? మహాకవులు లోగడ చెప్పిందానిలో అణుమాత్రమైనా ఆవిష్కరించలేని ఓ మామూలు భావుకుడి ఎదుట మహోన్నత సోయగం ప్రత్యక్షమై ఊహల వర్ణార్ణవ వికాసంతో ఉక్కిరిబిక్కిరి చేస్తే.. పలికేదేముంది? మహనీయులను సైతం మాటరాని అలౌకిక స్థితికి చేర్చే మాయాజాలమిది.. కాళిదాసంతటి జగద్వంద్యుడే కన్ను తిప్పుకోలేనట్టు అగుపించే కర్పూరపు రేణువుల జలపాతమిది. అక్షరాల అడవిలో దారితప్పి తిరిగే పసివాడిని అక్కున చేర్చి లాలిస్తే.. అదే చాలనిపిస్తుంది. వెన్నెల తల్లి వెలుగుజిలుగులను ఈ చిన్నిపిడికిళ్లలో పట్టడం ఎలా సాధ్యమవుతుంది? సరే.. వెన్నెలెప్పుడూ వినూత్నమే. ఉజ్వలమైన ఈ వెలుగుల అల తానుగా ఓ విస్మయమే. కానీ ఒక్క సందేహం.. సకల లోకాలను సమ్మోహితం చేసే ఈ విభ్రాంతి.. నేటి ఈ జనారణ్యంలో అడవికాచిన వెన్నెలెందుకవుతోంది? చందమామా.. అందమైన ఓ పూర్ణసోమా.. సముద్రం మీదా.. అరణ్యం మీదా సమానంగా ప్రకాశించే సౌందర్యాభిరామా.. అని శ్రీశ్రీ అంతటివాడు మురిసిపోయినప్పుడు పరవశించిన వెన్నెల.. ఏడాదికోసారి ఎవరూ అడగకుండానే స్వర్గద్వారాలు తెరుచుకుని అమృతధారలా కురిసే ఈ వేయి వెలుగుల శరత్కాలపు వెన్నెల… ఎందుకని ఎవరికీ చెందనిదవుతోంది? ఇంత మందిలో అసలెందరిని ఈ వెలుగుల వీచిక కదిలించగలుగుతోంది? ఇన్ని వేల ఆకాశ హర్మ్యాల.. సిమెంట్‌ చెరశాలలలో మూసుకున్న ఎన్ని అక్షులను.. ఇసుమంతైన సడలని ఎన్ని గవాక్షాలను.. అన్నిటికీ మించి ఎన్ని ఉదాసీన హృదయాలను ఈ వెన్నెల కిరణం తెరిపించగలుగుతోంది? అలసి నిత్యజీవితంలో సొలసి సుషుప్తి చెంది.. అలవాటునీ అస్వతంత్రతనీ కావలించుకుని, అధైర్యంలో తమలో తామే ముడుచుకుపోయి పడుకుని ఉన్న మనల్ని ఈ అనంత చైతన్యోత్సవాహ్వానం ఎందుకు కదిలించలేకపోతోంది? ఈ అమృతం కురిసిన రాత్రి ఎందుకు నీకూ నాకూ ఏం కాకుండా పోతోంది? (కార్తీక పౌర్ణ వెలుగుల వేళ..ఇది ఊహల ఉత్పలమాల) --- బి.ఎస్‌.రామచంద్రరావు
@puji-js6zn
@puji-js6zn Жыл бұрын
2023 లో విన్నవాళ్లు లైక్ కొట్టండి?
@user-pm7xv5jf1d
@user-pm7xv5jf1d 21 күн бұрын
ఇలాంటి పాటలు కాలేజీ లైఫ్ ని మళ్ళీ గుర్తు చేస్తాయి....ఆ కాలానికి తీసుకువెళ్ళి ఆనాటి అనుభూతిని కలిగిస్తాయి...
@cameraconcepts5946
@cameraconcepts5946 Жыл бұрын
సూపర్ హిట్ సినిమా & సూపర్ హిట్ సాంగ్స్..👌👌
@HarikrishnaTirumala9
@HarikrishnaTirumala9 Жыл бұрын
Our 90s kids are very lucky.. Very beautiful days...💐😍
@pathlavathchandu9545
@pathlavathchandu9545 Жыл бұрын
గుండెల్లో హై హై ప్రశాంతత 🌻🌻🌻🌻🏵️🏵️🏵️💗💗💗
@kuttivlogs8270
@kuttivlogs8270 Жыл бұрын
Nenu 7th class appudu ee cinema vacchindhi. Aa feel matallo cheppalenu ee paata vinna prathisaari malli venakki velthe baagundu anipistundi.
@yugandharartist9440
@yugandharartist9440 Жыл бұрын
దాదాపు 1500 సార్లు విన్నాను స్టార్ మేకర్ aap లో కూడా పాడాను
@subbaraomudugu3329
@subbaraomudugu3329 Жыл бұрын
నా మ్యారేజ్ 97లో అయింది నేను ఫస్ట్ మా ఆయనతో ఈ సినిమాకి వెళ్లాను ఎక్కడున్నారు మీరు నవీన్ గారు
@bharathibharathis.pbalasub2063
@bharathibharathis.pbalasub2063 Жыл бұрын
nenu 1500 sarlu kante ekkuve vinnanu i love balu garu
@nareshkishan3006
@nareshkishan3006 Жыл бұрын
@@subbaraomudugu3329 ikkkade mancham kinda dakkunna 😂
@Samuelnama19
@Samuelnama19 Жыл бұрын
చా 😂😂😂😂😂😂😂😂😂
@sriadapa5374
@sriadapa5374 Жыл бұрын
@@nareshkishan3006 😂😂😂
@polanibhanoday2463
@polanibhanoday2463 7 ай бұрын
SP BALU GARI పాటలు వింటూ ఉంటే నాకు ఏడుపు ఆగదు 😢😢😢😢 😢😢😢😢 ప్రతీ పాటకి ప్రాణం పోసి అమృతం కురిసినటు పాడతారు We miss u sir 😢😢😢😢😢😢😢😢
@srinivasburla4729
@srinivasburla4729 Жыл бұрын
నా 10th class 1997-98 లో రోజు ఈ పాట పాడుకునేవాడిని...18-3-2023
@Easportsfc24mobile731
@Easportsfc24mobile731 Жыл бұрын
Me too
@saibaba240
@saibaba240 Жыл бұрын
Me too
@Shivakumar123-M
@Shivakumar123-M 9 ай бұрын
చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకస్తే చాలా బాధగా ఉంటుంది....
@YSJ2112
@YSJ2112 8 ай бұрын
Badapatam kaadu mana next generation ki malli aa days ivvandaniki try cheddam
@malleshm439
@malleshm439 Жыл бұрын
చాలా అంటే చాలా అద్భుతమైన పాట తెలుసా 👍👍👍👍👍👍
@suprajaseelamsetty
@suprajaseelamsetty Жыл бұрын
My favourite song forever daily enni sarlu vinna kuda vinali anipistundi .vaddenaveen Gari ni chuste alane chudali anipistundi song lo Chala handsome ga unaru .Inka song lyrics aite Chala adbhutanga unai .ye movie lo all songs super . Vinte malli malli vinali anipistundi .vadde Naveen Garu mikosam nenu Chala sarlu chusanu miru ante naku Chala istamu .I miss u vaddenaveen Garu . Miru movies Loki vaste malli chudali Ani undi .
@talaribharanikumar9163
@talaribharanikumar9163 Жыл бұрын
మా రోజుల్లో పాట..
@pubgandfreefiergaming3463
@pubgandfreefiergaming3463 Жыл бұрын
2022 lo vinevallu?
@rmc7020
@rmc7020 Жыл бұрын
Upload chesinde 2022 lo
@Village_Crystal_Stone
@Village_Crystal_Stone Жыл бұрын
😍😊
@sazidvalishaik1070
@sazidvalishaik1070 Жыл бұрын
Ne msg chusi vina
@hemavenkat6828
@hemavenkat6828 Жыл бұрын
Nuvve
@rmc7020
@rmc7020 Жыл бұрын
@@hemavenkat6828 nuvvu kooda
@user-zw9zu9vm1r
@user-zw9zu9vm1r 9 ай бұрын
2024 వినెవాళ్ళు ఒక like వేస్కోండి
@rajupirramalla3207
@rajupirramalla3207 3 ай бұрын
2024 lo vinevallu like vesukondii
@mahamoodali3010
@mahamoodali3010 Жыл бұрын
Evergreen Song 👌🏻 Music by S.A. Raj Kumar..... 👌🏻👌🏻👌🏻🔥
@Ravikinnera1981
@Ravikinnera1981 11 ай бұрын
ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నాది టీనేజ్ వయసు మా ఫ్రెండ్స్ తోటి చాలా ఎంజాయ్ చేసాడో ఈ సాంగ్స్ వినుకుంటూ టిప్ రికార్డ్లో 🌹
@user-if2ux1bx2s
@user-if2ux1bx2s 5 ай бұрын
2024 lo venevallu like cheyandi
@narravenkatesh6425
@narravenkatesh6425 5 ай бұрын
2024 lo any one watching this song
@RasheedMoghal
@RasheedMoghal Жыл бұрын
1:27 Nuvvantu Puttinattu nakoraku aachuki andaledu entha varaku vachindi kaani eedu vanti varaku vedinchedu nannu janta koraku Killing Lyrics ❤
@bhanubhavani6438
@bhanubhavani6438 6 ай бұрын
2024 lo kuda e song vinnavallu unnara
@ramprakashgogikar1235
@ramprakashgogikar1235 5 ай бұрын
2024 lo how many times lision this song
@lgrao9536
@lgrao9536 5 ай бұрын
2024 lo venna vallu unnara🎉
@ammananna9027
@ammananna9027 6 ай бұрын
2024 lo vinnavallu unnara friends
@robbinkumar6375
@robbinkumar6375 6 ай бұрын
2024 లో వినేవాళ్ళు ఒక like వేసుకోండి..
@durgamvenkatesh8290
@durgamvenkatesh8290 Жыл бұрын
ఇలాంటి పాటలు పడాలంటే బాలు గారే 👍👍👍🙏🙏🙏
@godavijayalakshmi090
@godavijayalakshmi090 Жыл бұрын
❤naveen garu loverboy character kosam eni sarulu ayina e movie ❤chudalanipisthundhi ❤naku ❤heart beat ❤
@naveenmadiga847
@naveenmadiga847 Жыл бұрын
Primary credit of this song goes to lyricist SIRIVENNALA SITHARAMASASTHRI👌🙏
@budayasravan1837
@budayasravan1837 Жыл бұрын
ఈ పాట అప్పటికి ఒకట్రెండు
@laxminarayanalaxminarayana1933
@laxminarayanalaxminarayana1933 5 ай бұрын
2024 లో విన్నవాళ్ళు ఎంత మంది ఉన్నారు
@juturuanasuya3249
@juturuanasuya3249 9 ай бұрын
నాకు ఎంతో ఇష్టమైన పాట ఎన్ని సార్లు చూసిన ఇష్టం పోదు 👌👌
@sriramgummula3777
@sriramgummula3777 5 ай бұрын
2024 లో వింటున్న వాళ్ళు ❤️😍
@prashanthkumar9133
@prashanthkumar9133 5 ай бұрын
2024 lo vintunavallu like cheyandi friends 😊
@bhavanishankarpalakollu1701
@bhavanishankarpalakollu1701 Жыл бұрын
ఏమీ అయినవు వి నవీన్
@potnurugunavathipotnuru46
@potnurugunavathipotnuru46 Жыл бұрын
సిని రంగం అంటే anthe... ఎవరికీ కోపం raakoodadu... పెద్ద హేరో ni Pogadali... Mukyam ga mega family ..
@kishorereddy7087
@kishorereddy7087 Жыл бұрын
What a melodious song. In my childhood days to hear this song again and again we used to keep reverse the cassette. There is no scope to skip the song at those days.
@santhoshc27
@santhoshc27 Жыл бұрын
Ana iam also child hood in these days
@Cutepie2149
@Cutepie2149 3 ай бұрын
2024 lo chusamu😅
@sunitha7385
@sunitha7385 Жыл бұрын
Enni sarlu vinna malli vinali anipistundhi super 👏👏
@badharamesh9060
@badharamesh9060 Жыл бұрын
All songs super duper hits.e songs epudu vinna manasu happy ga untundhi.❤️🥰
@p.s.j.prasad1358
@p.s.j.prasad1358 Жыл бұрын
One of the best picturisation songs both have done 👍
@nenuneney1637
@nenuneney1637 Жыл бұрын
Tamil లో Ajith, సిమ్రాన్ Songs, Movie kuda బాగుటుంది.. ఆ movie నే Remake చేసారు Telugu లో.
@kondapallitejeswararao8067
@kondapallitejeswararao8067 Жыл бұрын
2023 ఈ పాట వున్నవాళ్ళు ఒక లైక్ కొట్టండి
@theshawshankrandy951
@theshawshankrandy951 Жыл бұрын
That childhood was awesome
@NanavathKamala
@NanavathKamala 4 ай бұрын
2024.లో వినే వలు లైక్❤
@teluguchannel3419
@teluguchannel3419 4 ай бұрын
Legends can listen in 2024
@malleshmudhirajmalleshpitt1393
@malleshmudhirajmalleshpitt1393 Жыл бұрын
Chinapudu ma intlo tv ledu roju eg time lo nennu ma akka tepricort lo vinavallamu daily olden days are golden days😔
@listan2sanjay
@listan2sanjay Жыл бұрын
2023 lo...Vine vallu yevaraina unnara ❤️❤️❤️❤️!?????
@sanjubhaii408
@sanjubhaii408 6 ай бұрын
2024 lo vinevallu unnara evaraina?
@oudh-al-hindh1763
@oudh-al-hindh1763 Жыл бұрын
Elanti patalu vintu perigina na balyam.. Malli guruthuku vachindi..
@achyuthanandanagella8420
@achyuthanandanagella8420 Жыл бұрын
Old is gold songs, marvelous. Sweat Voice Super lyrics Super music Wow. Those days won't come back.
@achyuthanandanagella8420
@achyuthanandanagella8420 Жыл бұрын
Those days Maheswari is most favorite youth. Mainly GULABI movie.
@ManiramPandiri
@ManiramPandiri 2 ай бұрын
2024 lo vinevallu oka like vesukondi👍
@bujjitech4697
@bujjitech4697 7 ай бұрын
1997 నుండి 2023 వరకూ వింటూనే ఉన్నాం ఈ సాంగ్ చాలా ఇష్టం ..బుజ్జి.
@bharathibharathis.pbalasub2063
@bharathibharathis.pbalasub2063 Жыл бұрын
i love SP Balu garu miss you balu garu 😭
@mohanbabudepa847
@mohanbabudepa847 Жыл бұрын
2023 😘❤️ still we love this movie songs 👌👌
@Litturaju
@Litturaju 5 ай бұрын
2024 lo విన్నవాళ్లు ఉన్నార
@kalyanipasupuleti6412
@kalyanipasupuleti6412 Жыл бұрын
Supreb song . Ee Song vintunte chala happy ga undhi
@Ooooo531
@Ooooo531 Жыл бұрын
S
@rmj4011
@rmj4011 Жыл бұрын
Enni saarlu vinnano lekka ledhu ❤️❤️
@suneerabegum690
@suneerabegum690 Жыл бұрын
Naveen sir come back we want to see you in movies again
@vishalvasu8961
@vishalvasu8961 Жыл бұрын
Hero uday kiran elder brother laga untadu naveen garu
@Thanushree2013
@Thanushree2013 8 ай бұрын
2023 still my song ❤❤loved it
@chandrukpl2003
@chandrukpl2003 Жыл бұрын
Am from Kannada,,I love dis song ,,, dance
@samasanthosha7792
@samasanthosha7792 Жыл бұрын
Enni songs vinna kuda 90'songs mazaa nee veru❤❤❤
@haripotty6642
@haripotty6642 Жыл бұрын
One of my favorite hero Naveen garu
@RaviKumar-fn3zf
@RaviKumar-fn3zf Жыл бұрын
Aa time lo Naveen anty keka hero
@shivasathwika7585
@shivasathwika7585 6 ай бұрын
Super songs❤️❤️👌👌💐💐💐
@savithakoratpally5921
@savithakoratpally5921 Жыл бұрын
Super song music amazing
@perugusanthoshkumar6068
@perugusanthoshkumar6068 10 ай бұрын
ఈ సాంగ్ 2023లో వినేవారు చూసేవారు
@user-bb3ct1bu8i
@user-bb3ct1bu8i 5 ай бұрын
Daily listening this song ❤
@omkarjangam3536
@omkarjangam3536 2 ай бұрын
ఆ రోజులు భాగున్నాయ్ మల్లీ తిరిగి రావు, సూపర్ పాట నేను 6 వ తరగతి కి వచ్చను, అపుడు బస్సు పాస్ కట్టడానికి బనగానపల్లె కి వెళ్లి చూశాను
@venkat4126
@venkat4126 Жыл бұрын
one of my favorite song. vadde NAVEEN 👌👌👌
@techupdates6005
@techupdates6005 Жыл бұрын
Movie 🎦 name
@sanaidu2294
@sanaidu2294 Жыл бұрын
@@techupdates6005 pelli
@techupdates6005
@techupdates6005 Жыл бұрын
📺🎬🎦@@sanaidu2294
@venkat4126
@venkat4126 Жыл бұрын
@@techupdates6005 పెళ్లి.
@blckpnther3.079
@blckpnther3.079 Жыл бұрын
Movie nme pelli movie bro 👈
@sureshreddy976
@sureshreddy976 11 ай бұрын
1997 వద్దే నవీన్ ఫస్ట్ హిట్
@pramu29101983
@pramu29101983 Жыл бұрын
Very nice song 🥰
@gandhimohan5881
@gandhimohan5881 6 ай бұрын
2024 lo kuda vintuna
@prashanthprabhash1033
@prashanthprabhash1033 Жыл бұрын
Super song SPB gaaru
@balagasivaparavathi5425
@balagasivaparavathi5425 Жыл бұрын
❤❤వరల్డ్,,, హీరో,,, వడ్డే నవీన్,, గారు,,,, lll❤lll❤,,,, lll❤,,,,, ❤llll❤,,,,,, ❤llll❤,,,, ❤,,, lll❤, l❤ll❤
@basheerbasheer3045
@basheerbasheer3045 Жыл бұрын
సూపర్ గా ఉన్నారు ఇద్దరి జోడి
@blakshmi2021
@blakshmi2021 Жыл бұрын
Super song
@balagasivaparvthi5335
@balagasivaparvthi5335 Жыл бұрын
My,, sweat hero vadde naveen,, garu, Ki😘😚😘😚😘😚 🍸🍸🍸🍸🍸🍸 Happy New Year 20..23..
@khudustdp8196
@khudustdp8196 6 ай бұрын
Bhaiyaa 2024 oka like
@ashoktejavath2363
@ashoktejavath2363 Жыл бұрын
Vadde Naveen. Hero.......
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 63 МЛН
Bacho Ne Ye Kar Liya 😱🥲
0:13
Sunnyy Rawal
Рет қаралды 13 МЛН
She got an idea 😂😂 #shorts #viralshorts #funny #comedy
0:46
HRA CHALLENGE
Рет қаралды 9 МЛН
Спит с ОТКРЫТЫМИ ГЛАЗАМИ! 😱😴
0:25
Взрывная История
Рет қаралды 4,5 МЛН
Nico’s new friend!#nico #smartnico #funny #dog #cute
0:24
Nico_thepomeranian
Рет қаралды 20 МЛН
😱ВСЕМ БЫ ТАКИЕ СТАЛЬНЫЕ НЕРВЫ
0:18
MEXANIK_CHANNEL
Рет қаралды 4,2 МЛН
МИША ПЛИТОЧНИК
0:19
KINO KAIF
Рет қаралды 10 МЛН