ఆరోజుల్లో అందరి నోట ఇదే పాట | Jabilamma Neeku Antha Kopama Song HD | Vadde Naveen | Maheswari

  Рет қаралды 6,419,242

Rose Telugu Movies

Rose Telugu Movies

Жыл бұрын

Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Пікірлер: 420
@odia5042
@odia5042 Жыл бұрын
2023 లో కూడా ఈ పాట విన్నతున్న వారు ఓకే లైక్ వేసుకోండి
@RaviTeja-cw1qh
@RaviTeja-cw1qh Жыл бұрын
nene
@prashanthbedhugam67
@prashanthbedhugam67 10 ай бұрын
Me too
@muttukurumunikalyan6760
@muttukurumunikalyan6760 10 ай бұрын
​77767777777
@vijayKumar-bg8fj
@vijayKumar-bg8fj 7 ай бұрын
😊😊
@HariHarish-kn2qq
@HariHarish-kn2qq 6 ай бұрын
❤🎶🎶🎶
@mbalakrishna5042
@mbalakrishna5042 3 ай бұрын
2024 lo వినేవారు ఉన్నారా నవీన్ ఎక్కడ
@Anilskr56
@Anilskr56 Ай бұрын
Bro I'm is are at 1:45Am
@Anilskr56
@Anilskr56 Ай бұрын
And thanks u Im ..... @Anilskr56
@user-sp5tf1st6q
@user-sp5tf1st6q 29 күн бұрын
ఏ కాడ వున్నాడో bro
@vishwabhai7793
@vishwabhai7793 11 күн бұрын
😮
@vishnunarayanayeddu8050
@vishnunarayanayeddu8050 10 күн бұрын
తొక్కేసారు గా
@ramana4r
@ramana4r Жыл бұрын
జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు… అంత కోపమా జాజిపూల మీద… జాలి చూపుమా నీ వెండి వెన్నెల్లే… ఎండల్లె మండితే అల్లాడిపోదా రేయి ఆపుమా..!! జాబిలమ్మ నీకు… అంత కోపమా జాజిపూల మీద… జాలి చూపుమా, ఓ ఓ ఓఓ ఓ చిగురు పెదవి పైన… చిరునవ్వై చేరాలనుకున్నా చెలియ మనసులోన… సిరిమువ్వై ఆడాలనుకున్నా ఉన్న మాట చెప్పలేని గుండెలో… విన్నపాలు వినపడలేదా హారతిచ్చి స్వాగతించు కల్లలో… ప్రేమ కాంతి కనపడలేదా మరి అంత దూరమా… కలలు కన్న తీరమా జాబిలమ్మ నీకు… అంత కోపమా జాజిపూల మీద… జాలి చూపుమా, ఓ ఓ ఓఓ ఓ మనసు చూడవమ్మ… కొలువుందో లేదో నీ బోమ్మా మనవి ఆలకించి… మన్నిస్తే చాలే చిలకమ్మా ప్రాణమున్న పాలరాతి శిల్పమా ప్రేమ నీడ చేరుకోని పంతమా తోడు కోరి దగ్గరైతే దోషమా తియ్యనైన స్నేహం అంటె ద్వేషమా ఒక్కసారి నవ్వుమా… నమ్ముకున్న నేస్తమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు… అంత కోపమా జాజిపూల మీద… జాలి చూపుమా నీ వెండి వెన్నెల్లే… ఎండల్లె మండితే అల్లాడిపోదా రేయి ఆపుమా…! జాబిలమ్మ నీకు… అంత కోపమా జాజిపూల మీద… జాలి చూపుమా, ఓ ఓ ఓఓ ఓ
@parimiguhanath7222
@parimiguhanath7222 Жыл бұрын
❤😂😊
@parimiguhanath7222
@parimiguhanath7222 Жыл бұрын
🎉❤
@bhaskarkayala9024
@bhaskarkayala9024 Жыл бұрын
​@@parimiguhanath7222 😅
@TRIVARNAINDIA
@TRIVARNAINDIA 10 ай бұрын
Great assalu Meru..chala memory undi ee song ki meku..bala sbrmnym sr fan kada
@saltvicky7857
@saltvicky7857 9 ай бұрын
THANKS
@teluguelectronics
@teluguelectronics 6 ай бұрын
2024 లొ వింటున్న వారు ఒక లైక్ ఇయ్యండి
@k.kalpanak.kalpana2037
@k.kalpanak.kalpana2037 5 ай бұрын
నిజంగా అప్పుడు సినిమా పాటలు వింటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నమస్తే
@zerohero8244
@zerohero8244 Жыл бұрын
కోరుకున్న ప్రియుడు, పెళ్లి, చెలికాడు, బాగున్నారా, చాలా బాగుంది,( నవీన్, అబ్బాస్ మూవీ)మూవీస్ తో వడ్డే నవీన్ 90's Super Hero
@mahamoodali4509
@mahamoodali4509 4 ай бұрын
Mana sdicci chudali
@mahi8170
@mahi8170 Жыл бұрын
2023 lo evaru evru vintunaru like kittandi🎶🎶
@mohammedshohel5443
@mohammedshohel5443 Жыл бұрын
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది
@subhanisk3538
@subhanisk3538 Жыл бұрын
1
@karthiks.karthik3081
@karthiks.karthik3081 Жыл бұрын
@@subhanisk3538 a 8
@Valli.sathishSathish.v
@Valli.sathishSathish.v 3 ай бұрын
Super
@manadiraghu4194
@manadiraghu4194 4 ай бұрын
2024 lo vinna vallu oka like
@javeedshaik5077
@javeedshaik5077 17 күн бұрын
అప్పుడు నేను 3rd క్లాస్ చదువుతున్నాను. నాకు బాగా గుర్తు ఉంది ఉదయాన్నే ఈ సాంగ్స్ వచ్చేవి.. 90s రోజులే వేరు... చిన్నప్పటి బాల్యం గుర్తొస్తుంది 😅❤❤
@shariroyal8189
@shariroyal8189 Жыл бұрын
నేను కూడా అంతే ఈ పాట అంటే చాలా ఇష్టం నాకు.
@bajishaik2134
@bajishaik2134 Жыл бұрын
2023 lo Vine Vaallu like 👍
@chinnithota3718
@chinnithota3718 Жыл бұрын
జాబిలమ్మ ను చూస్తూ పడెరేమో అందుకే ఏనీ సార్లు విన వినాలనిపిస్తుంది❤
@ksadguru9965
@ksadguru9965 Жыл бұрын
Super song 2023lo kuda. Naku chaala estam. Ee song
@ashokkumarmanukonda9087
@ashokkumarmanukonda9087 Жыл бұрын
23 lo kadu vunte ,50. Lo kuda vinta
@tabithajcm3638
@tabithajcm3638 Жыл бұрын
మా పకొట్లో బ్లాక్ టివిలో చూసాను ఈ సినిమా ఆదివారం రోజు చూసాను ఈ పటికి గుర్తు ఉంది
@sagarkurapati6255
@sagarkurapati6255 5 ай бұрын
I too
@balagasivaparavathi5425
@balagasivaparavathi5425 Жыл бұрын
❤❤మై డ్రీమ్స్,,,, హీరో,, వడ్డే నవీన్,, గారు,,,, ❤❤❤❤❤❤❤❤❤❤❤❤llll❤
@budigevenkateswarlu1089
@budigevenkateswarlu1089 2 ай бұрын
Hiii
@venumudavath8735
@venumudavath8735 Жыл бұрын
సూపర్ పాట చిన్నప్పుడు ఈ పాట కోసం టేప్ లో క్యాసెట్ రివర్స్ కొట్టి కొట్టి వినేవాణ్ణి చాలా తీపి జ్ఞాపకాలు ఈ సినిమాలోని పాటలు 🙏
@sundaraoboddi4686
@sundaraoboddi4686 Жыл бұрын
Very nice
@godugubanuyadav1462
@godugubanuyadav1462 Жыл бұрын
@@sundaraoboddi4686 aaa
@murali2787
@murali2787 Жыл бұрын
Mathura smrithi
@bbc3399.
@bbc3399. Жыл бұрын
❣❣❣❣❣yes
@manepallibabji9637
@manepallibabji9637 Жыл бұрын
Super bro
@vannuru4147
@vannuru4147 9 ай бұрын
ఈ పాట ఎన్ని సార్లు చూసినా చూడాలి వినాలనిపించే సాంగ్
@dhanub54
@dhanub54 Жыл бұрын
Old is always gold...😍
@viyyapuashok8815
@viyyapuashok8815 Жыл бұрын
జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా (2) నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె అల్లాడిపోదా రేయి ఆపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా చిగురు పెదవి పైన చిరు నవ్వై చేరాలనుకున్నా చెలియ మనసులోన సిరి మువ్వై ఆడాలనుకున్నా ఉన్న మాట చెప్పలేని గుండెలొ విన్నపాలు వినపడలేదా హారతిచ్చి స్వాగతించు కల్లలో ప్రేమ కాంతి కనపడలేదా మరి అంత దూరమా కలలు కన్నా తీరమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా మనసు చూడవమ్మ కొలువుందో లేదో నీ బోమ్మా మనవి ఆలకించి మనసిస్తే చాలే చిలకమ్మా ప్రాణమున్న పాలరాతి శిల్పమా ప్రేమ నీడ చేరుకోని పంతమా తోడు కోరి దగ్గరైతే దోషమా తియ్యనైన స్నేహం అంటె ద్వేషమా ఒక్కసారి నవ్వుమా నమ్ముకున్నా నేస్తమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా (2) నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె అల్లాడిపోదా రేయి ఆపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా
@nareshkottur9501
@nareshkottur9501 Жыл бұрын
Old is gold.. good song ❤️.19-01-2023
@t.sarada7899
@t.sarada7899 3 ай бұрын
I love song చాలా ఇష్టం నా చిన్నపుడు ఈ సాంగ్ వింటుంటే చాలా ఆనందంగా ఉండేది🥰
@pabbusaiganeshpabbu5146
@pabbusaiganeshpabbu5146 Жыл бұрын
నేను ఈ సాంగ్ ప్రతి రోజు వింట ఈ సాంగ్ వింటు vunty a శివుడు తోఓం ననే వున్నం అని పిస్తాది 🙏🙏🙏🙏😘😘😘 ఓం నమశ్శివాయ
@mohahggggggg9091
@mohahggggggg9091 Жыл бұрын
సూపర్ పాట 🌹🌹🌹🌹
@syedlatheef9791
@syedlatheef9791 Жыл бұрын
Vadde navven that's time awesome act
@bobbyrocks5528
@bobbyrocks5528 6 ай бұрын
Ela ayina memu a generation lo putadamu ma adrustamu....eppudu songs West cinema lu story lu kuda West old is gold ❤❤
@swathireddy6962
@swathireddy6962 Жыл бұрын
Balu gari padina songs...e songs vinte mana prapancham marchipotamu...
@dasari.sailajasailaja9197
@dasari.sailajasailaja9197 Жыл бұрын
మై లవ్ లీ సాంగ్ ❤
@JyothiJyothi-qt9yo
@JyothiJyothi-qt9yo Жыл бұрын
Super voice super song my fvrt forever🖤
@suribabuakanasuribabuakana7853
@suribabuakanasuribabuakana7853 Жыл бұрын
Yes
@skentertainment31
@skentertainment31 Жыл бұрын
Never come back that day's ❤️
@gaddedvmaheshwari4149
@gaddedvmaheshwari4149 4 ай бұрын
ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది
@mukundharaokoyyana1709
@mukundharaokoyyana1709 Жыл бұрын
చాలా ఇష్టం ఈ పాట నాకు
@s.khasim877
@s.khasim877 Жыл бұрын
ఈపాటవింటేఆరొలుగుర్తుకువస్తఈ1998
@maheshsabbu6576
@maheshsabbu6576 Жыл бұрын
Patea kadhu cinema kuda patala undhi❤
@dkesavaram8532
@dkesavaram8532 Жыл бұрын
Ilanti night songs vintunte. Love feel. Sleep haiga vundi
@pesaramellisamathasamatha
@pesaramellisamathasamatha Жыл бұрын
My fames song🥰😍 Super song
@divyachenchala5196
@divyachenchala5196 Жыл бұрын
My favorite movie. Chala chala sarlu chusha eemovie
@shekjainu2205
@shekjainu2205 Жыл бұрын
Movie name Enti
@thirupathimalavath9130
@thirupathimalavath9130 7 ай бұрын
ఈ పాట వచ్చినపుడు నేను మోటరఫైల్డులో వున్న కొత్తగా చాలా వినేవాని సాంగ్స్ నీ
@kk-yc6io
@kk-yc6io 3 ай бұрын
నేను 6 క్లాస్ నుంచి నవీన్ గారి అభిమానిని- సూసర్ సాంగ్..
@chinnapasupuleti2542
@chinnapasupuleti2542 Жыл бұрын
Super music and song with lyrics
@user-xr7uu7yh6c
@user-xr7uu7yh6c 8 ай бұрын
Golden hit hort touching song old is always gold friends ❤❤
@JyothiJyothi-qt9yo
@JyothiJyothi-qt9yo Жыл бұрын
Super song my fvrt forever🖤
@bhanuashokbhanuashok
@bhanuashokbhanuashok 9 ай бұрын
Old is gold.. Old memories.. Vastundi. 90s kids.. Song.. 👌👌👌
@bojjalavanya8601
@bojjalavanya8601 Жыл бұрын
My favourite song 😍😍❤️❤️💞💞❣️❣️
@ranima252
@ranima252 Жыл бұрын
Old is always gold❤❤❤❤
@ganeshrao6074
@ganeshrao6074 Жыл бұрын
One of my favorite song❤
@chinnithota3718
@chinnithota3718 Жыл бұрын
సూపర్ సాంగ్ సూపర్ ఆక్టర్స్
@JyothiJyothi-qt9yo
@JyothiJyothi-qt9yo Жыл бұрын
A rojulu appati love super my childhood memories
@user-cr2ph1tk2h
@user-cr2ph1tk2h 4 ай бұрын
సుపర్ సాంగ్ ❤❤❤❤❤❤❤❤❤❤❤
@obuleshjonnalagadda2029
@obuleshjonnalagadda2029 Жыл бұрын
NAVEEN సూపర్ హీరో
@subashdasari4425
@subashdasari4425 Жыл бұрын
Super sang naku chalaa isthamaina sang 💖💖💓💓💞💞
@machinpalyraaju252
@machinpalyraaju252 8 ай бұрын
Old. .. Is. Gold❤
@randhirkumarrkvideos2930
@randhirkumarrkvideos2930 Жыл бұрын
All time super hit song 👌👌😍😍😍
@potnurulavanya6965
@potnurulavanya6965 Жыл бұрын
My favorite song I like this Love you song
@user-ow8ph2fy5c
@user-ow8ph2fy5c 6 ай бұрын
Old is gold 😍
@shaikshabana9871
@shaikshabana9871 Жыл бұрын
Super nice song 👌👌👌
@ramakrishna-ly5us
@ramakrishna-ly5us 10 ай бұрын
Vadde naveen is my favorite hero super cute song my golden days
@JyothiJyothi-qt9yo
@JyothiJyothi-qt9yo Жыл бұрын
Daily wathcing this song my fvrt forever🖤
@balagasivaparavathi5425
@balagasivaparavathi5425 10 ай бұрын
❤మై,, డ్రీమ్స్,,, హీరో,, వడ్డే నవీన్,, గారు,, ❤❤❤❤❤
@sanjudrbrambedkarmygod2579
@sanjudrbrambedkarmygod2579 8 ай бұрын
I love you so much 💕❤
@kasthrimahendrakumarkasthr5803
@kasthrimahendrakumarkasthr5803 Жыл бұрын
Super cool song 🎵
@srinivasaddepally5171
@srinivasaddepally5171 Жыл бұрын
Makes me remember all my Andhra trips in my childhood.
@venkatvr484
@venkatvr484 Жыл бұрын
Are yoi f .m
@durgaraobalam2245
@durgaraobalam2245 Жыл бұрын
Naveen super Hero
@user-gb8tu7qd2h
@user-gb8tu7qd2h 8 ай бұрын
22/10/2023 old is gold song
@jairadhakrishna6578
@jairadhakrishna6578 Жыл бұрын
Super song bhaiya
@kaleemmohammed2466
@kaleemmohammed2466 Жыл бұрын
Super song best music beautiful maheshwari looking
@user-ej6tp4bj4l
@user-ej6tp4bj4l 7 ай бұрын
Naveen garu suparrrrr❤❤❤❤❤
@acharyaworldnews8119
@acharyaworldnews8119 5 ай бұрын
ఈపాటలో అమాయకత్వంతో కూడిన హావభావాలు హీరో నవీన్ కు,పాటకు చాలా ప్లస్ పాయింట్స్ ❤❤❤❤
@nagarajs718
@nagarajs718 2 ай бұрын
మై ఫేవరెట్ సాంగ్ ఎన్నిసార్లు వినాలన్నా వినాలి వినాలి అనిపిస్తూ ఉంటుంది ఈ సాంగ్ ఈ సాంగ్ వింటుంటే మనసంతా కరిగిపోతుంది ఎవరికైనా
@kasinathnimmakanti876
@kasinathnimmakanti876 Жыл бұрын
Super hit song of the year
@nareshcnaresh5871
@nareshcnaresh5871 Жыл бұрын
Super song 🎵 👌 ❤️ 😍 💕
@karthik-mm8zu
@karthik-mm8zu Жыл бұрын
I love my song
@sirishakintali8668
@sirishakintali8668 6 ай бұрын
2024 lo vinnavallu oka like plse
@Adventure01432
@Adventure01432 Жыл бұрын
Welcome to 2023 Listener's 😍💝
@user-el6rc3ek1d
@user-el6rc3ek1d 5 ай бұрын
Manasu chudavamma koluvundho ledho ni bomma Manavi alaakinchi mandhisthe chaale chilakamma❤ Superb lines
@ramchandarnagula5042
@ramchandarnagula5042 Жыл бұрын
Super songs ennisarlu chusina malli malli chdalanipinche and vinalanipinche songs
@DeepDiveworld
@DeepDiveworld Жыл бұрын
Beautiful song beautiful actress.
@vvsatyanarayanagali6520
@vvsatyanarayanagali6520 11 ай бұрын
Supersong
@hymamanthapuri531
@hymamanthapuri531 Жыл бұрын
Nice song ee song vintunte haaiga untundi
@chanducompitativeexams4184
@chanducompitativeexams4184 Жыл бұрын
2023 lo ee song vine vallu okka like vesukondi,👍
@Srivishnutejas
@Srivishnutejas Жыл бұрын
Thank you 💛
@shaikjabida5622
@shaikjabida5622 Жыл бұрын
My fevarat song
@cheerladinnesanjeevarao7809
@cheerladinnesanjeevarao7809 4 ай бұрын
Very nice song.
@chaithravijay9871
@chaithravijay9871 Жыл бұрын
Chaala good memories e paata ventunte
@kamesh1431000
@kamesh1431000 Жыл бұрын
Cute romantic song
@d.v.kcreations1996
@d.v.kcreations1996 Жыл бұрын
2023 lo kuda chusevallu oka lke veskondi......
@ramyabangari5544
@ramyabangari5544 Жыл бұрын
We miss you SPB garu 😢, your voice was marvelous,may be future children can listen your voice through this songs
@nandu2419
@nandu2419 Жыл бұрын
Super song
@khadarbasha4822
@khadarbasha4822 Жыл бұрын
Balu garu miss u😭😭
@RockyWalker999
@RockyWalker999 Жыл бұрын
Time machine kavali.. Malli puttali
@jagand9853
@jagand9853 Жыл бұрын
All time super hit song
@lakshmidevisaripalli9351
@lakshmidevisaripalli9351 8 ай бұрын
E song ante ma nannagariki chala istam andukante ma Nannagaru asthamanu kapagistaru
@VidaboinaVijayalaxmi2017
@VidaboinaVijayalaxmi2017 Ай бұрын
Nenu brathiki unnathavaraki daily okkasari ina vintune unta childhood favourite song ❤sweet dreams 😍
@hloraghuvaran9489
@hloraghuvaran9489 Жыл бұрын
I like this song 😍😍😍
@Neeswaram-se9ev
@Neeswaram-se9ev 5 ай бұрын
2024 lo vine varu oka like vesukondi
@dyamanmahesh9966
@dyamanmahesh9966 8 ай бұрын
My favourite song mmm
@kmanohar9266
@kmanohar9266 Жыл бұрын
Nenu young lo song chala times vinna
@JyothiJyothi-qt9yo
@JyothiJyothi-qt9yo Жыл бұрын
E song intunte na manasu ekkadiko vellipotadi
@venkatvr484
@venkatvr484 Жыл бұрын
Daily vintaru kad e song mirru
@JyothiJyothi-qt9yo
@JyothiJyothi-qt9yo Жыл бұрын
@@venkatvr484 yes
@hemalathaanchula5610
@hemalathaanchula5610 Жыл бұрын
I like this song
@divyabandi6365
@divyabandi6365 3 ай бұрын
ఈ పాట మా హస్బెండ్ ఫేవరెట్ సాంగ్❤.....
@anjanreddydanthuluru3522
@anjanreddydanthuluru3522 Жыл бұрын
My one of the favourite song
@sridhardevarakonda-jg1tv
@sridhardevarakonda-jg1tv 9 ай бұрын
Super songs ❤❤❤❤❤❤
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 100 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 34 МЛН
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 8 МЛН
САМЫЙ ЖАРКИЙ ШТАТ (@therealoscarmendez - TT)
0:23
В ТРЕНДЕ
Рет қаралды 3 МЛН
How is it possible? 😅 #behindthescenes? #vfx
0:19
The Quinetto's
Рет қаралды 31 МЛН
КАКОЙ ЛОГОТИП ЛУЧШЕ? #Shorts #Глент
0:32
ГЛЕНТ
Рет қаралды 3,1 МЛН
Такие сладости мама точно разрешит
0:22
Даша Боровик
Рет қаралды 4,4 МЛН