ఎన్నికలకు ముందు జగన్ చేసిన తప్పు..? YCP Blunder Mistake with BJP Before The Election || Velugu Tv

  Рет қаралды 96,167

Velugu Tv

Velugu Tv

16 күн бұрын

#velugutv #journalistravinder #appolitics #ysjagan #apelections2024 #bjpparty #komminenisrinivasarao #ysrcp #tdp #chandrababu #pavankalyan
ఎన్నికలకు ముందు జగన్ చేసిన తప్పు..? YCP Blunder Mistake with BJP Before The Election || Velugu Tv
Velugu Tv Is A Latest KZfaq Channel On The Digital Platform,with exclusive news,exclusive interviews,movie public talks,special interviews,political public talks,short films,entertainment videos etc.In this platform we are going to provide latest information about respective aspects along with political analysis and exclusive news.
So that we never miss any update to provide for you and we hope that our content is useful to you.............
keep watching and Do susbcribe........

Пікірлер: 732
@karunakareenadu
@karunakareenadu 10 күн бұрын
కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు అందరిదీ ఒకటే బాట నరకాసుర పాలన అంతం చేయడానికి సిద్ధం అదే రిజల్ట్
@muralikurmapu4900
@muralikurmapu4900 6 күн бұрын
Correct
@Yeduguri45-xc8jm
@Yeduguri45-xc8jm 4 күн бұрын
@@karunakareenadu ide result!
@JaiBharat777
@JaiBharat777 3 күн бұрын
జగన్ నమ్ముకుంది 1. బుతులు 2. ఎదురు దాదులు 3. అప్పులు చేసి డబ్బు పంపకం (మెజారిటీ మింగటం) 4. స్వయంసేవక వ్యవస్థ 5. కులాల కుంపట్లు 6. అభివృద్ధి శూన్యం 7. పొగరుబోతు బలుపు మాటలు8. వ్యక్తులు మరియు కులాలను లక్ష్యంగా చేసుకోవడం 8. మీతి మీరిన అవినీతి 9. కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు (వివేకం సర్ కి గొడ్డలి పోటు)ఇంకా చాల ఉన్నాయ్
@swastikom5301
@swastikom5301 2 күн бұрын
బాగా చెప్పారు
@gsreeramamurthy9416
@gsreeramamurthy9416 13 күн бұрын
బీజేపీ కి ఐదేళ్లు సహకరించిన జగన్ , బీజేపీ నీ టీడీపీ తో పొత్తు పెట్టుకోకుండా చెయ్యలేక పోయాడు.
@prasadbolla4579
@prasadbolla4579 13 күн бұрын
Adkkundane annee iccheste ilaage untundi😂
@ravinderreddy3183
@ravinderreddy3183 13 күн бұрын
Yes he might have joined with NDA
@krishrajas2942
@krishrajas2942 13 күн бұрын
రాష్ట్రానికి కూడా ఏమీ తేలేక పోయాడు
@viswavihaar7071
@viswavihaar7071 8 күн бұрын
​@@krishrajas2942chamba gadu aite special status takattu petti special package techukunnadu ...
@venugopalraogondi2075
@venugopalraogondi2075 8 күн бұрын
ఈడి కేసులు, సిబిఐ కేసులు ఉన్నంత కాలం జగన్ బీజేపీ ది కుడుస్తానే ఉంటాడు
@vandrasidarahas7772
@vandrasidarahas7772 12 күн бұрын
బీజేపీ తొ పొత్తు వైసీపీ పెట్టుకోవాల్సింది, అతి విశ్వాసం అనర్ధం దాయకం, అతి సర్వత్ర వర్జయేత్!
@nijamnippu7610
@nijamnippu7610 9 күн бұрын
వాళ్ళేమన్నా తెలివితక్కువ వాళ్ళనుకున్నావా ? వేశ్య వేశ్యే ,భార్య భార్యే , వేశ్యను డబ్బుకోసం వాడుకుంటారు , భార్యను సంసారం కోసం వాడుకుంటారు .
@skindia8305
@skindia8305 5 күн бұрын
Appudu bjp ki seats కూడా poyevi ap lo😂 daridram vadiledi
@janakiramayyapatro2184
@janakiramayyapatro2184 13 күн бұрын
మద్యం పాలసీ వలన కనీసం పదిహేను ఇరవై శాతం ఓట్ షేర్ కోల్పోయారు. కేవలం బిసి జపం చేస్తూ బిసి అభ్యర్థులు ను ఫీల్డ్ చేసినా బీసీల మద్దతు దొరకలేదు. మాదిగలు కూటమికి మొగ్గు చూపారు. ముఖ్యంగా పరాజయం కి కారణం వాలంటీర్లు. పార్టీకి ప్రభుత్వం కి లింక్ కార్యకర్తలు, వాలంటీర్లు ను నమ్మి కార్యకర్తలను దూరం చేసుకోవడం పెద్ద తప్పు.పిలిని చూసి వాత పెట్టుకున్నట్లు తెలంగాణ లో బీఆర్ఎస్ పరిస్తితి చూసి ఏం ఎల్ ఏ లు మార్చెయ్యడం, మాగుంట, వేమిరెడ్డి, కృష్ణదేవరాయలు, బాలశౌరి నీ వదులుకొని పొరపాటు చేసారు. ఇక్కడ వాలంటీర్లు చాలా మోసం చేసారు. 2014 లో రైతు రుణ మాఫీకి ససేమిరా అని 67 సీట్లకే పరిమితం అయి 2019 లో నవరత్నాలు తో 151 సీట్లతో అధికారం లోకి వచ్చిన అనుభవం ఉండి కూడా సూపర్ సిక్స్ కి ధీటుగా వరాలు ఇవ్వలేదు గత అనుభవం మరచిపోయారు. బిజెపి టిడిపి జానసేన కూటమి కట్టి ఆనవాయితీగా మొదటి విడత ఏప్రిల్ 19 న జరగాల్సిన ఎన్నికలని మూడవ ఫేజ్ కి తీసుకెళ్లారు.సిద్ధం సభలతో వూపు మీద ఉన్న వై సి పీ కి ఇది నష్టం కలిగించింది పైగా కార్యకర్తలు లో ధీమా పెరిగి పోయింది,అస్సలే పార్టీ తో కార్యకర్తల సంభంధాలు అంతంత మాత్రమే. గత ఎన్నికల్లో ఒక శాతం కన్నా తక్కువ ఉన్న బిజెపి మెరుగుపడడం విచిత్రం.
@liveasv
@liveasv 13 күн бұрын
Good analysis
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 12 күн бұрын
PATRO GARU MEE PERFECT ANALYSIS..MEELANTI SALAHADARULINA JAGAN KI LERU
@janakiramayyapatro2184
@janakiramayyapatro2184 12 күн бұрын
@@chadaramjaganmohanrao3393 జగన్మోహన రావు గారు ధన్యవదాలండీ
@alm114
@alm114 11 күн бұрын
This blue eyed boy, apart from other such lap lovelies, is still lying. YSRCP is the only party which supported BJP like any NDA partner in all proceedings. He is hiding the conspiracy of locking CBN into NDA fiercely narrowing breathing space for TDP, jailing a 72 year senior politician driven by signals from Delhi, with misplaced fond hope that YSRCP would be in power duly bequething its MPs to NDA and would further enjoy Master^s favor mortgaging TDP to NDA and duly locking CBN from joining INDIA block. BJP used its Turupu Mukka on the canvas laid by JMR. Never did JMR even comment on any legislation aimed at Minority Community. JMR created fertile soil for BJP farming in state driving CBN to Pavan and their masters in Delhi. JMR thought it was two birds for one shot and never even ponder for a moment that he was playing a dangerous game that will one day decimate both TDP and YSRCP from state. Tables for now turned unimaginably. Why Muslims favored CBN owes to the fact that most of them are petty traders and semiskilled workers for whom livelihood has become difficult for the Moodu Mukkala Aata and for the fact that both parties stood at par in support of Delhi, and for the fact that CBN can at least manipulate BJP, and the fact has been that BJP fears only two persons , one is CBN and the other is Didi. Hope wisdom would dawn and realization would prevail.
@ramireddy9788
@ramireddy9788 10 күн бұрын
This analysis is 70% correct.
@user-mp9we7mz5h
@user-mp9we7mz5h 12 күн бұрын
మాద్య నిషేధం అన్నారు చేయకపోగా కల్తీ మందు విపరీతంగా రేట్లు పెంచారు. మద్యం ప్రియుల కి ఓట్లు లేవనుకుంటున్నారా? జగన్ చేసినా మిస్టేక్స్ లో ఇ దోకటి. అసలు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు భయం దేనికి? ఇష్టమొచ్చిన రీతిలో mla లని వారి స్థానాలను మార్చారు ఇది తప్పు. అసలు జనం ఏమానుకుం టున్నారో జగనన్న తెలుసుకోలేకపోయాడు mla లని మార్చిన ప్రజలు జగనన్న ని దించేయాలనుకున్నారు.
@mptrao5867
@mptrao5867 10 күн бұрын
నాయనా మహానుభావా నీ లాంటి వాళ్ళ ఎనాలిసిస్ వల్లనే పార్టీ దొబ్బింది. ఇప్పటికైనా నిజాలు, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థిలు జగనగారికి చెప్పండి. మీకు, మీ మనసుకి వాస్తవాలు తెలిసిన వాటిని ఒప్పుకోరు. ఎగ్జిట్ పోల్స్, కరెక్ట్ గా చెబుతున్న, ప్రజల mood 80% ఓటు తో చెబుతున్న ఇంకా మీరు మసి పూసి మారేడు కాయ చేయడానికి ప్రయత్నించారు. ఇప్పటికైనా జగన్ గారికి నష్టం కలిగించకండి మీ ఆఫ్ knowledge తో
@ramusathupati
@ramusathupati 4 күн бұрын
జగన్కు అతివిశ్వాసం కల్పించిన వారిలో కొమ్మినేని 1st
@prasadaraoprathapurao2721
@prasadaraoprathapurao2721 Күн бұрын
యస్ ముమ్మాటికీ కరెక్ట్
@SubbaraoTulasi-fm7tw
@SubbaraoTulasi-fm7tw 12 күн бұрын
జగన్ గారు చాలా మిస్టేక్స్ చేసారు. అనుభవం లేకపోవడం, సర్పంచ్, లు కార్యకర్తలు దూరం చేసుకోవడం, ఎమ్. ల్. ఏ లు జడ్పీ చైర్మన్ సర్పంచ్ లు దూరం చేసుకున్నారు కోఆర్డినేషన్ లేకపోవడం ఆదికారు లా పై పట్టు కోల్పోవడం ఇవన్నీ స్వీయ తప్పిదాలు
@syedpeershaik1983
@syedpeershaik1983 10 күн бұрын
వైఎస్ జగన్ చేసిన విద్యా వైద్య ఆరోగ్య వ్యవసాయ పారిశ్రామిక విద్యుత్ పాలన సామాజిక న్యాయం అనే సంస్కరణలు అన్ని సామాజిక వర్గాలకు చెందిన ధనికులతో పాటు మధ్య తరగతి వారికి కూడా నచ్చలేదు
@vani1011
@vani1011 8 күн бұрын
Experience lacks in handling ministry and people
@gaddipativenkateswarlu5725
@gaddipativenkateswarlu5725 6 күн бұрын
రౌడీలను వెదవలు సన్నాసులు చేర్చుకొని,విద్వంసం చేయడం కమ్మవల్లను కమ్మవల్లతో తిట్టించడం,అంటే కొమ్మినేని,కొడాలి వల్లభనేని చేత, కాపులను కాపులతో పద్మనాభం, పెర్ని నని,ఎస్సీ ఎస్టీ లను ప్రతి ఒక్కరినీ వేధించాడు అని ప్రతి ఒక్కరూ భావించారు రా సన్నాసులు
@chentaprakash8197
@chentaprakash8197 6 күн бұрын
Ante ayana asalu nayakude kadu ...no leadership qualities
@SaiBalaji99999
@SaiBalaji99999 3 күн бұрын
​@@syedpeershaik1983అప్పులు తప్పా, మనీ డెవలప్మెంట్ లేదు
@KingpawanKalyan
@KingpawanKalyan 8 күн бұрын
175/175 అన్నాడు అన్న 😂😂😂 ప్రజలు పెట్టారు గుండు సున్న
@muralikurmapu4900
@muralikurmapu4900 6 күн бұрын
Vahva vahva
@rajkusar4013
@rajkusar4013 13 күн бұрын
ఆదోని గెలవటమేంటండీ 50 వేల పైచిలుకు muslims votes వున్నాయి కేవలం EVM ల మోసం ఆఖరికి జగన్ మోహన్ రెడ్డి TV9 కి, చంద్రబాబు ABN కి interview ఇస్తే ఎవరి interview ఎంత మంది చూసారో రాష్ట్రమంతా చూసింది
@masudarsan
@masudarsan 13 күн бұрын
Muslims kuda development Kavali.Anduke cbn
@rajkusar4013
@rajkusar4013 13 күн бұрын
@@masudarsan ఏ రోజు బయట మనుషుల్లో కనపడని గంట శ్రీనివాసరావు కి 94 వేల మెజారిటీ నా సిగ్గుండాలి చెప్పుకోవడానికి. లోకేష్ గాడికి 90వేల మెజారిటీ నా పవన్ కళ్యాణ్ కి 70 వేల మెజారిటీ నా ఇలా అయితే ఇంక ఎన్నికలెందుకు? అంతా మోసం
@karunamannam6825
@karunamannam6825 13 күн бұрын
There is very high anti incumbency. Let’s be honest. Jagan never came out and depended on rogues. Look at his ministers, they are the main reason: if EVM is the issue, YCP can resign the 11 seats and ask for paper ballot to make a point. Result will not change
@rajkusar4013
@rajkusar4013 13 күн бұрын
@@karunamannam6825 Such a ridiculous comment. what the opposition leaders did? they spend one or two days to AP after their tour and return to another state where they reside. what agitations they did on behalf of people? could you reveal any agitation which grabbed attention of the common people? I know and everyone knows that result will not change that too in india it is like drinking water in mirage and stupidity to expect justice against NDA(bjp) I do agree that there will be incumbency on the ruling party. that's quite common. what what extent? I have never seen such an astonishing outcome in any elections which no one predicted
@karunamannam6825
@karunamannam6825 13 күн бұрын
@@rajkusar4013 : what is ridiculous about my comment? In any election it is up to the ruling party’s governance that will drive the election outcome. TDP won not due to Pawan and Lokesh, they won because of YCP governance. Look at the roads and capital ping pong all these years. The man of the match should go to ministers. Jagan might have good plans but the execution is horrible. People only remembered bad mouthing of the ministers rather than the good work. I am also surprised at the outcome like you. Accept the fact and mistakes committed and move on. Try for 2029
@drvijayduppala5713
@drvijayduppala5713 10 күн бұрын
పైన దేవుడు ఉన్నాడు, సింహం సింగిల్ వస్తాది అని కూర్చుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది
@Yeduguri45-xc8jm
@Yeduguri45-xc8jm 4 күн бұрын
In 2029 too ? Where is the garuntee that he will survive till next elections?
@prasadbolla4579
@prasadbolla4579 13 күн бұрын
మధ్యం విధానం, ఇసుక పాలసీ, రాజధాని, పోలవరం, ప్రభుత్వ ఉద్యోగులు...! ప్రతీ కులాన్ని పర్సనల్ గా టార్గెట్ చెయ్యటం., దొంగ కేసులు, కంత్రీ బ్యాచ్ ని వెంటేసుకుని స్టేజ్ మీద... సౌమ్యుడు, మృదుస్వభావి... అని చిత్ర విచిత్రంగా విన్యాసాలు. లార్డ్ బాలాజీ కొండమీద భక్తులని ఇబ్బంది పెట్టటం.. ఇలా చాలా ఉన్నాయి.! సర్పంచ్, MPTC, ZPTC లకి విలువ లేకున్నా చెయ్యడం! పంచాయతీ నిధులు దాదాపు 5000 కోట్లు కాజేయ్యటం ముఖ్యమైనవి.!!
@krishrajas2942
@krishrajas2942 13 күн бұрын
కరెక్ట్ 👍
@dhanaprasadmaddukuri8837
@dhanaprasadmaddukuri8837 12 күн бұрын
Correct 🎉
@narendrareddypalempnreddy4188
@narendrareddypalempnreddy4188 12 күн бұрын
evm tampering Batch
@k.munaswamyreddy3898
@k.munaswamyreddy3898 12 күн бұрын
జగన్. గారు ఒకప్పటి ఎన్టీఆర్. లాగా అంతా. నేనే అన్ని నేనే అన్న భావన లో వున్నారు నా పథకాలే. నన్ను గెలిపిస్తాయి అన్న ఆలోచన లో వున్నాడు ఎదుటి వాళ్ళ వ్యూహన్ని పట్టి మన. వ్యూహం ఉండాలి. ఆలా ఆలోచన చెయ్యకుండా. ఓవర్. కాంఫిడెన్స్ తో వున్నారు దెబ్బ కొట్టింది.
@swastikom5301
@swastikom5301 2 күн бұрын
అస్సలు ఏమైనా చేశాడా?
@abhinavreddy7510
@abhinavreddy7510 13 күн бұрын
మీ లాంటి వాళ్ళు అయనకు సలహాలు ఇవ్వలేదు. ఎందుకూ
@saitejreddy5966
@saitejreddy5966 12 күн бұрын
Ayana vinali kada nayana
@konerusatyanarayana9927
@konerusatyanarayana9927 2 күн бұрын
వీడికేమైనా ఐడియాలు ఉంటే కదా.... ఆడికి ఇవ్వటానికి...😂
@padamavatigangavaram1737
@padamavatigangavaram1737 12 күн бұрын
ఇసుక పాలసీ మీదకూడా జనాలు చా లా అసంతృప్తి గా ఉన్నారు టీడీపీ ప్రభుత్వం లో టీడీపీ నాయకులు ఇసుక దోచుకున్నారు కదా ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇసుక ఎవరు అక్రమంగా దోచుకోవడం.లేదు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అప్పుడు టీడీపీ వాళ్ళు ఇసుక ఆధాయమంతా తిన్నారు కదా అంటే అదంతా ఎవ్వరికీ కావాలి అందరికీ అందుబాటు లో ఉండేది రెట్లు కూడా తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇసుక ఎంత రే ట్లు ఉన్నాయి ఇసుక అవసరమున్న వాళ్లకు అందుబాటులో ఉందాలేదా తక్కువ రేటు ఉందా ఎక్కువ రేటు ఉందా అని చూ కుంటారు కానీ ఇసుక ఆదాయం ప్రభుత్వానికి పోతుందా పార్టీ.నాయకులకు పోతుందా అనేది ఏమి అవసరం అంటున్నారు అసంతృప్తిగా అంటున్నారు దీని గురించి అలోచించి ఉండవలసింది ఎంత.వ్యతిరేకత ఉంది అధి కూడా కొంత.దెబ్బ తీస్తుందని ఆలోచించి ఉంటే బావుండేది
@anivams
@anivams 4 күн бұрын
AP lo dorakani isuka Hyd, Bangalore, Chennai lo maatram ela dorikindi? YCP nayakulu dochukoledu ani inka ave abhaddalu cheppukuntoo tiruguthoo prajalani mosam cheddam anukovatam mee verrithanam... Prajalandariki evarevaru enrhentha sand, land, mines, wines lo dochukunnaroo telusu... Cement companies ni bedirinchi dabbulu vasulu chesindi business circle motham telusu... Ye varganni vadalakunda vedhinchi, boothulu, donga case lu, savaalu door delivery, raalla dhadulu, pantalu nasanam cheyyatam, vehicles thagalapettatam, gonthulu koyatam, chethulu narakatam... Local body elections lo araachakaalu, Assembly ni boothula sabha cheyatam... Ivanni vadilesi panikimalina oohaagaanaalu cheyatam danduga....
@SunnySingh-hh2ey
@SunnySingh-hh2ey 11 күн бұрын
Never believe in jagan, he is not fit for CM post. All mistakes he did to loose, Jagan couldn't do any progress for AP capital, no real estate in AP, coolies, plumbers, electricians etc suffered, scolding kammas, scolding pavan kalyan, hindu gods demolished, worst liquor brands and prices, no new industries, no jobs for youth, worst Mla's and Mp's like ambati, avanthi, gorantla madhav doing nude video call, no proper roads in villages, worst governance ever in the history of AP. Jagan should be eliminated from politics..With his schemes poor people did not come out of poverty, they spent ammavodi, Asara for buying groceries and high power Bill's..
@khayyumbasha2669
@khayyumbasha2669 13 күн бұрын
నమస్తే, కొమ్మినేని గారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు ప్రత్యేర్దిగా ఉన్నా, చంద్రబాబు క్షుద్ర పూరిత రాజకీయాల్లో అరి తెరిన వ్యక్తి. జగన్ గారిని జాతీయ పార్టీల కుటముల్లో కలవకుండా చాలా జాగ్రత్తలు పడ్డాడు. 2019- లో ఓటమి చెందిన వెంటనే తనకు అనుకూలమైన వ్యక్తులను బీజేపీ లోకి పంపటమే కాకుండా మోడీ గారిని రాజకీయంగానె విమర్శించాను,వ్యక్తిగతంగా అయన పై ద్వేషం లేదు అంటూ బహిరంగ ప్రకటన చేసి వాళ్ళతో కాళ్ళ బ్యారం చేసుకున్నారు. అలాగే 2019- లో కాంగ్రెస్ తో ఏర్పర్చుకున్న బంధాన్ని ఆ పిదప కూడా లోపాయి కారిగా కొంసాగిస్తూనే ఉన్నారు.జగన్ గారిని జాతీయ కుటముల్లో చేరకుండా అన్ని జాగ్రత్త లు తీసుకున్నారు. ఈ తరుణం లో జగన్ గారు, చేసిన తప్పు ఏమిటి అంటే, 2019- లో తనకు అఖండ విజయం అందించిన పార్టీ అభిమానులను కార్యకర్తలను విస్మరించటం తో పాటు తన ద్వారా ఆర్ధిక లబ్ది పొందిన వారు ఉద్యోగాలు పొందిన వారు తనకే కచ్చితంగా ఆండగా ఉంటారని నమ్మి తన స్వంత సామాజిక వర్గాన్ని తనకు మొదటి నుండి అండగా ఉన్న వారిని నిర్లక్ష్యం చేసుకోవటం జగన్ గారి తప్పల్లో అతి పెద్దది... ఇప్పటికన్నా ప్రతి నియోజకవర్గ కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగితే 2029/ విజయం జగన్ గారిదే sir. 👍
@avvariramadevi4992
@avvariramadevi4992 13 күн бұрын
Please check
@avvariramadevi4992
@avvariramadevi4992 13 күн бұрын
Km MN MN on
@prasadbolla4579
@prasadbolla4579 13 күн бұрын
No Use.
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 13 күн бұрын
100/100'/.పచ్చి నిజం.
@laxmanbandari5341
@laxmanbandari5341 13 күн бұрын
మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ఇంకొన్ని విషయాలు... మద్యం నియంత్రణ విషయంలో లోపాలున్నాయి. మద్యం సేవించడం ఫ్యాషన్ గా మారింది. ఆడవాళ్లు కూడా మద్యం సేవిస్తున్నారు. జగన్ మద్యాన్ని దూరం చేశాడు అనే అభిప్రాయం ఉంది. కులాల ప్రతిపాదికన టికెట్లు కేటాయించడం సరి కాదు. నాయకత్వ లక్షణాలను బట్టి టికెట్లు కేటాయించాలి. కమ్మ కులస్తులను దూరం విస్మరించడనే అభిప్రాయం కలిగించారు. అతిగా సంక్షేమ పథకాలు ఇవ్వడం నిరుద్యోగుల్లో వ్యతిరేకత వచ్చింది. ఉద్యోగులకు ఎంత చేసిన సంతృప్తి చెందలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, తెలుగు మీడియా దుష్ప్రచారం దెబ్బతీసింది.
@Ch.Asroop
@Ch.Asroop 12 күн бұрын
వైసీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంటే 100% గెలిచేవాడు😊
@swarnadas2763
@swarnadas2763 9 күн бұрын
Vallu munde kougalinchukonte... madhyalo em doorathadu
@syamprasaddamarla1259
@syamprasaddamarla1259 9 күн бұрын
Pottela pettukuntaru aayana simhamkadaa singlegaane vastaru
@adithyabl2010
@adithyabl2010 7 күн бұрын
​@@syamprasaddamarla1259ఈ సింహం 2029లో కాంగ్రెస్ తో కలవకపోతే ఈ 11కూడా రావు
@shravankumar-lb6dw
@shravankumar-lb6dw 7 күн бұрын
ఒక్క సీటుగూడ రాకపోయేది
@yogeswarnaidu6946
@yogeswarnaidu6946 6 күн бұрын
ఆ 11 కూడా వచ్చేవి కాదు
@mujeebnamathota8643
@mujeebnamathota8643 5 күн бұрын
బిజెపి పొలిటికల్ గేమ్ లో జగన్ బలి, చంద్రబాబుతో బిజెపి పొత్తు పెట్టుకోవడం లో కూడా అందులో భాగమే, తప్పుడు సలహాలు, నాయకులు, కార్యకర్తల సలహాలు తీసుకుంటే బాగుండేది, క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత జగన్ గ్రహించాడో లేదో తెలియదు, చివరగా ఒంటరిగా పోటీలోకి దిగడం .... ఇప్పటికీ నేను అర్జునుడును మరల యుద్ధంలో గెలుస్తాను అంటున్నాడు గాని కృష్ణుడు ఎవరో తెలుసుకోలేకపోవడం పెద్ద తప్పు
@Farmers_First
@Farmers_First 8 күн бұрын
కేవలం అప్పులు తెచ్చి పంచిపెట్టడం, చీప్ లిక్కర్ లో లక్షల కోట్లు దొబ్బేయడం, సభ్య సమాజం తలదించుకునేలా రోత భాష మాట్లాడటం, అభివృద్ధి గురించి ఏమాత్రం లెక్క చేయకుండా అప్పులు తెచ్చిన డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు చేసి ఊరేగడం. ఈ శ్రీనివాసరావు లాంటి పేటీఎంలతో పొగిడించుకొని ఆనంద పడిపోవడం ఇంకా ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో.
@User-if9il11st7w
@User-if9il11st7w 2 күн бұрын
బాబు 14 రోజులలో 7000 కోట్ల అప్పు చేశాడు రా.. జఫడా కే బాల్🤣🤣🤣🤣
@swastikom5301
@swastikom5301 2 күн бұрын
​@@User-if9il11st7wమొత్తం ఖాళీ చేసి అప్పులు చేసి, తాకట్టు పెట్టి, అన్యాయాలు, అక్రమాలు, ఆక్రమణలు....
@srinivasuluvakkalagadda5395
@srinivasuluvakkalagadda5395 13 күн бұрын
ఓటమికి కారణం మందు బాబులు ప్రభుత్వ ఉద్యోగులు కులానికో పదివెలు అభివృద్ది లేకపోవటం చేసిన దానినిచెప్పలేక పోవటం ఇంటిపోరు అంతేగాని బాబుగారు ఎం చేయలేదు
@venkateswarlup1537
@venkateswarlup1537 11 күн бұрын
ఈ ksr. అనే ముసలోడు సాక్షి ఛానెల్ లో వాగేటప్పుడు ఏమైనాయి ఈ మాటలు
@askvbabu8108
@askvbabu8108 8 күн бұрын
ARAY PINAKA ODINAKA YENDUKU ODIPOYIUNDOCHHU ANAYDANIMIDA CHEYSINA ANALYSIS IDI, MUNDAY TELISUNTAY KSR GARU CHEPPINATLAY CHEYSAYVARUGA JAGAN GARU VENKATESA. IDI ELECTION TARUVATHA ANALYSIS PINAKA MISSILE
@krishnarjunaraokoppisetti2035
@krishnarjunaraokoppisetti2035 13 күн бұрын
Kutami with BJP is a deadly combination. Ycp should allign with BJP Or congress.
@MadhaviGongati-ko4jm
@MadhaviGongati-ko4jm 13 күн бұрын
E.v.m100%taparing .babu modi kalipi chasaru
@user-tz2zq5qj6b
@user-tz2zq5qj6b 12 күн бұрын
They forgot to do at pullivendula😂
@chirikurinarasimharao2661
@chirikurinarasimharao2661 12 күн бұрын
2019 lou evm tampering cheasra
@syamprasaddamarla1259
@syamprasaddamarla1259 9 күн бұрын
Ade tampering Modigaru West Bengallo Tamilnadulo cheyaleka poyaremity Jagangaru chaala amayakulu kaabatti AP lo maatramee cheyagaligaru😂😂😂
@chennupatichalapathirao6750
@chennupatichalapathirao6750 7 күн бұрын
2019 lo kuda tampering chesara modi jagan
@gaddipativenkateswarlu5725
@gaddipativenkateswarlu5725 6 күн бұрын
మరి 2019 లో మీరు EVM లో మోసం చేశారా చెత్త వాగుడు
@suneelanilayam
@suneelanilayam 13 күн бұрын
సార్ మీకు అన్నీ తెలుసు చెప్పే వయసు నాకులేదు ఒక చిన్న మాట చెప్పగలను జగనన్న బీజేపీ తో అలయెన్స్ పెట్టుకుంటే మైనారిటీ లు అందరూ దూరం అయ్యే వారు ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఈ వి ఎం గోలలో CBN కు మోసం చేఏడము తెలుసు గోబెల్స్ ప్రచారం చే యడం తెలుసు కేంద్రం లో గవెర్ణమెంట్ కాంగ్రెస్ వచ్చేది CBN వాళ్ళతో కలిసి మైనార్టీ లను పూర్తిగా దూ రం చేస్తాడు
@narasingaraomedepalli7361
@narasingaraomedepalli7361 10 күн бұрын
Ippudu ade paristiti sodara
@narasingaraomedepalli7361
@narasingaraomedepalli7361 10 күн бұрын
Rajakkeyam ante mosam cheyyadame
@King-jh2nx
@King-jh2nx 7 күн бұрын
బాబు జగన్ ఏమి శుద్ధ పూస కాదు, వాడి చండాలపు పాలన దెబ్బకి అందరూ టిడిపి కి వేశారు.ఇంకా evm lu మోసం జగన్ పులి, పులిరాజా అనీ అనుకుంటే 2029 కి గల్లంతే
@gopalreddy448
@gopalreddy448 8 күн бұрын
దీనివల్ల అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఫ్రీ స్కీములు కూడా పనిచేయవు మరియు అన్ని వర్గాలను కూడా సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంటుంది ఈ ఓటమి ఒక పాఠంగా తీసుకొని భవిష్యత్తులో గెలవటానికి ప్రయత్నించడం మంచిది
@krishnastereo6353
@krishnastereo6353 8 күн бұрын
ముఖ్యంగా ప్రజలకు డబ్బు పంచటం దూరమైన తప్పిదం చైనాలో సామెత ఉంది చాపలు పట్టడం నేర్పాలి చాపలు తినిపించడం కాదు ఇవాళ రేపు ఎవరు తిండికి లేకుండా ఉన్నారు వాళ్లకు మంచి ఉద్యోగ సదుపాయాలు చిన్న వ్యాపారం అనేది చూపిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందు ప్రజలు కూడా సంతోషంగా ఉందురు ఇంకో విషయం బిజెపితో పొత్తు పెట్టుకోవాల్సింది
@rajmanohar3160
@rajmanohar3160 13 күн бұрын
Sir good analysis may be this time YSRCP should appoint you as personal advisor to party leader based on your service’s knowledge and sincerity
@ramasubramanyam4572
@ramasubramanyam4572 9 күн бұрын
శ్రీ కొమ్మినేని గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019 అన్ని కులాల వారు వైస్సార్సీపీ ఓట్లు వేశారు. మీ జగన్ నా sc బీసీ st మైనటరీస్ అని ఎలా చెప్తారు. అంటే జగన్ వాళ్ళ కి ఏనా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కి కదా. సరే కులాలు గోత్రాలు విభజన చేసి పరిపాలన చేసాడు. ప్రజలు సరిగ్గా గుణపాఠం చెప్పారు..
@dasarisubhash194
@dasarisubhash194 7 күн бұрын
Ne antha vedava ledura communication sigguleli batuku neu Apki chedapurugu
@mallinenis
@mallinenis 6 күн бұрын
రాష్ట్రంలో ఉన్న వనరులు అన్నిటిని మెక్కేసి , తెలుగుదేశం వాళ్ల మీద కేసులు పెట్టి, కార్యకర్తలను హిం సించే మీ నీచ సంస్కృతి రాష్ట్ర ప్రజలకు తెలిసింది. మీకు ముష్టి 11 seats ఇచ్చారు
@Cent-130
@Cent-130 10 күн бұрын
ప్రాంతీయ పార్టీ కి కేంద్ర పార్టీ మద్దతు తప్పనిసరి కావాలి వైసీపీ కాంగ్రెస్ లో వెళ్ళటం చాలా మంచిది
@PattabhiAtmakuri-wp6rs
@PattabhiAtmakuri-wp6rs 10 күн бұрын
కొమ్మినేని గారు మీరు మీ సహజ శైలిలో ఉండండి. బాబు గారి కి బీజేపీ కి ఉన్న సంబంధం ఈనాటిది కాదు. మోడీకి నచ్చక పోయిన బీజేపీ లో బాబు గారి బలమైన వర్గం ఉంది
@sr1nu
@sr1nu 13 күн бұрын
ఈ ఇంటర్వ్యూలు అన్ని వేస్ట్ సర్ …..జగన్ కి వేసిన ఓట్స్ అన్నీ టీడీపీ కి పడేలా evm ల ప్రోగ్రాం మార్చారు సర్… జగన్ ఓటు బ్యాంకు మొత్తం టీడీపీ కి పడేలా chesaru
@pchittemma2822
@pchittemma2822 10 күн бұрын
🤭🤣🤣🤣
@karunakareenadu
@karunakareenadu 10 күн бұрын
2019లో కూడా ఇలాగే మార్చారా మాస్టారు అది నిజమైతే ఇది కూడా నిజం
@syamprasaddamarla1259
@syamprasaddamarla1259 9 күн бұрын
All EVM lu tampering chesestunte ika mana Jagangaru janmalo malli CM kaalerannamata
@srikanthpureti2826
@srikanthpureti2826 8 күн бұрын
Aapura.. evm mariste pulivendula lo btech Ravi kooda gelichevadu
@kotaiahsunkara
@kotaiahsunkara 7 күн бұрын
Evm లు మోసం జరిగిందని వైకాపా ఓకే 2029 లో టిడిపి govt వస్తుంటుంది ❤❤❤❤❤
@lak3720
@lak3720 12 күн бұрын
అసలు జగన్ టీవీ 9 కి ఇంటర్వ్య ఇవ్వడం కూడా తప్పు
@user-fg5zi1wo2c
@user-fg5zi1wo2c 6 күн бұрын
అదేం కాదు 2019లో ఎన్ని చూసి ఓటు వేయలేదు వీళ్ళ నాన్నగారు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడని ఓటేశారు అధికారాలకు వచ్చిన కాంచి నెగటివ్ ఆలోచనలు అభివృద్ధి లేదు పాడు లేదు
@Farmers_First
@Farmers_First 8 күн бұрын
ఇప్పటికైనా కళ్లు తెరవండి రా, ఈ కుంటి సాకులు కాకమ్మ కథలు ఇంకా ఎన్నాళ్లు?
@dandaravindrababu9995
@dandaravindrababu9995 8 күн бұрын
జగన్ రెడ్డి మాఫియా చేసిన అక్రమాలు అరాచకాలు. ఇతరులను వేధింపులు అడవిలో ఉండాల్సిన సింహం అడవిలోకి జనం తోలేచారు...... జగన్ పవన్ ని వేధించటం మొదలు పెట్టాడు పతనం మొదలు అయింది.సినిమా టికెట్ లు కూడా రాజకీయం చేయాలా. ఎదుటి వాడిని నాశనం చేయాలి.అనుకుంటే కాలం మన మీద చూపుద్ది
@jakkireddyveerareddy5326
@jakkireddyveerareddy5326 4 күн бұрын
KSR garu మీకు ఇంకా ఎంతో కొంత విలువ వుంది .. విలువ తగ్గిచు కోవద్దు 🙏
@tabithajayaraju1131
@tabithajayaraju1131 14 күн бұрын
Mistake ledu eme ledu evm mosam ante
@dharanin7993
@dharanin7993 13 күн бұрын
Yes sir
@user-qc4xv7yq6j
@user-qc4xv7yq6j 5 күн бұрын
నమస్తే కొమ్మినేని గారు ముఖ్యంగా ఈ ఎలక్షన్లో రెడ్డిగారు అగ్రవర్ణాలు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయలేదు ముఖ్యంగా రెడ్డి కులాన్ని కుక్క ల కంటేహీనంగా చూసింది. జగన్ సర్కార్ ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బంది పడ్డారు పశ్చిమ ప్రకాశంలో వెలుగొండ గాని పూర్తి చేయలేదు కనీసం రైతుల కు యంత్ర పరికరాలు సబ్సిడీ ఇవ్వలేదు ఈ విషయంలో జగన్ సైకో అనే అనిపించినాడు ముఖ్యంగా రెడ్డి గారు గత 15 సంవత్సరాలుగా పార్టీకి పెట్టుబడులు పెట్టి ఎంతో నష్టపోయినారు ఈ ఐదు సంవత్సరాలలో ఒక్క రూపాయి గాని కార్యకర్తలకు అవకాశం ఇవ్వలేదు
@user-ib7ne7um9t
@user-ib7ne7um9t 11 күн бұрын
Politics lo neethi..nijayathee..siggu..eggu vodileyyali sir.
@amaranenivenkatadrinaidu130
@amaranenivenkatadrinaidu130 7 күн бұрын
ఇప్పుడైనా జర్నలిస్టు గా తప్పుని తప్పు అను.అమరావతి ఒప్పుకొని అడ్డుకోవచ్చా?ఒక కులాన్ని టార్గెట్ చేయవచ్చా?
@dandaravindrababu9995
@dandaravindrababu9995 8 күн бұрын
జగన్ మాఫియా బ్యాచ్ పార్టీ
@pydichittibabu954
@pydichittibabu954 5 күн бұрын
మద్యం, ఇసుక, స్థానిక సమస్యలు తెలుకో పోవడం, రోడ్స్, seb, సచివాలయం జాబ్స్ వలన ఆర్థిక భారం, వారికీ వర్క్ లేదు, తిరుమల లో ఆర్థిక నేరాలు,
@matakalahazarath581
@matakalahazarath581 5 күн бұрын
He & Sakshi media is played crucial role for current situation
@SUN19608
@SUN19608 7 күн бұрын
నువ్వు ఎంత జగన్ ని వెనక వేసుకొచ్చినా వాడు జన్మలో లేవడు
@isaactatapudi5554
@isaactatapudi5554 11 күн бұрын
జగన్ గారు బిజేపి తో కలవటాని భయపడ్డారు ఎందుకంటే తనకు ఉన్న ఓటు బ్యాంక్ ఎక్కువ యస్సీ యస్టి క్రిస్టియన్ మైనారిటి లు బిజేపి వ్యతిరేకం కాబట్టి అని జగన్ భ్రమ పడ్డారు,పైగా తాను పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా చంద్ర బాబు మత తత్వ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడని భయం కరమైన ప్రచారం చేసేవాడు.మళ్ళీ చంద్రబాబు గారేమో అదే బిజేపి తో పొత్తు పెట్టుకొని తన ఓటర్లను బిజేపి కి తనకు ఓట్లు వేయించుకొగలిగాడు పైగా బిజేపి తో పొత్తు పెట్టుకున్నందువల్ల తనకు నష్టం ఉందని తెలిసిన కేంద్రం లో అధి కారంలో ఉన్న పార్టీ గనక దానివల్ల ఉండే ప్రయోజనాల దృష్ట్యా చంద్ర బాబు గారి ముందు చూపు చాలా బాగా పని చేసింది.అయితే జగన్ గారు ముందునుంచే బిజేపి తో పొత్తు విషయంలో క్లారిటీగా ఉండి ఉంటే తన ఓటర్స్ నీ ఆ విధంగా ప్రిపేర్ చేసి ఉంటే బిజేపి ఎప్పటికీ టీడీపీ తో పొత్తు పెట్టు కొనేది కాదు 150 సీట్లు జగన్ పోటీ చేసి 25 సీట్లు బిజేపి కి ఇచ్చి లేదా 160 సీట్లు జగన్ గారు పోటీ చేసి బిజేపి కి 15 ఎమ్మెల్యే సీట్లు ,5ఎంపీ సీట్లు ఇచ్చి ఉండి ఉంటే దాదాపు ఫలితాలు ఇప్పుడు టీడీపీ కి ఉ న్నదానికన్నా చాలా మెరుగ్గా ఉండేవి ఈ ఎక్వేశన్ కి బిజేపి కూడా చాలా సంతోషంగా ఒప్పు కొనేది టీడీపీ జనసేనను దగ్గరకు కూడా రానిచ్చేది కాదు పైగా బిజేపి తో పొత్తు పెట్టుకున్నందు వల్ల ఏ నష్టం వస్తుందని జగన్ గారు భావించారో ఆ నష్టం జరగక పోగా బిజేపి తాను చెయ్యాల్సింది చేసి తాను హీరో గా కనబడి జగన్ గారిని కూడా ఏపీ హీరోగా చేసేది కానీ జగన్ గారి సలహా దారులేవ్వరు జగన్ గారికి ఇటువంటి సలహాలు ఇవ్వరు ఎమ్మెల్యేలను కలవనివ్వకపోవటం ఉద్యోగుల్ని జగన్ గారి దగ్గర కు రానివ్వక పోవటం జగన్ గారిని బ్రంహ పదార్థం లాగా చూపించి ,నవరత్నాలు ఇస్తున్నం కాబట్టి ఓటు మాకు వెయ్యక ఇంక ఎవరికి వేస్తారు అనే అతి నమ్మకం మొత్తంమీద పవన్ గారు అన్నట్లు జగన్ గారిని అవమానకర రీతిలో పాతాలా నికి తొక్కారు,జగన్ గారికి వయసు ఉంది మరల లేస్తారు దానికి ఎవరు కాదనటం లేదు కానీ తాను ప్రారంభించిన అన్ని ప్రాెక్టులు పోర్టులు పరిశ్రమలు ఈ 5 సవత్సరాలలో ప్రారంభించాల్సి ఉండగా ఈ విధంగా జరగటం జగన్ అభిమానులకు జగన్ గారికి కూడా గుండె కోతే.5 సంవత్సరాలు ఇప్పుడున్న పరిస్థితిని భరించటం అంటే జగన్ గారికి గానీ పార్టీ కేడర్ కి గానీ కష్టమే.స్వయం కృతాపరాధం తో పడటం మళ్ళీ 0 నుంచి ప్రారంభించటం జగన్ గారికి ఓపిక ఉండొచ్చు గానీ కేడర్ కి కూడా ఆ నిబద్దత ,కమీట్టీమెంట్ఉండాలి అప్పుడే అది సాధ్యం.జగన్ గారు కూడా కేవలం ప్రజల బాగోగులతో పాటు రాజకీయ సమయస్ఫర్తితో ముందుకు వెళ్లాలి ప్రజలకు ఎంత చేస్తున్నామో అంతకన్నా ఎక్కువగా తాను తీసుకున్న ప్రతినిర్ణయాన్ని ప్రజలు ఆమోదించే విధంగ అధి బిజేపి తో పొత్తు గానీ మరి ఏదైనా గానీ ప్రజలను ఒప్పిం చాలి ప్రజలతో మమేకం కావాలి.ధన్యవాదములు.
@jtv2799
@jtv2799 12 күн бұрын
👉 ఇటువంటి మాటలు ఈరోజు మాట్లాడుకోవడం చాలా దురదృష్టకరం. 👉 జగన్ ఆ తప్పు చేశాడు.. జగన్ ఈ తప్పు చేశాడు.. జగన్ వారిని పక్కకు పెట్టాడు.. జగన్ వీరిని పక్కకు పెట్టాడు. జగన్ ఎత్తుకు పైఎత్తులు వేయలేదు. ఇవన్నీ కూడా జగన్ పైన ఈరోజు వేస్తున్న నిందారోపణలు. 👉 ఇప్పటికే జగన్ గారికి 40% ఓటింగ్ వచ్చింది చాలా సంతోషం. కానీ కచ్చితంగా రాష్ట్ర ఎన్నికలలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. లేదంటే 60% ఓటింగ్ తో నైనా జగన్ యొక్క టార్గెట్ Ynot175 ఆయన Reach అయ్యేవారు.
@King-jh2nx
@King-jh2nx 7 күн бұрын
కొమ్మినేని ఏడుపు మామూలు గా లేదు
@KranthiBabu-so4gm
@KranthiBabu-so4gm 9 күн бұрын
14లో కూడా అదే తప్పు చేశారు.జగన్ గారు ముందు వెళ్లి కర్చీఫ్ వేస్తే, చెంబా వెనక వెళ్లినా దుప్పటి పరుస్తారు? 24లో అదే తప్పు చేశారు జగన్ గారు!.
@govindupalikila7582
@govindupalikila7582 13 күн бұрын
100%correct sir. Jai Jagan ❤️
@sskprl
@sskprl 4 күн бұрын
JMR committed suicidal mistakes beyond correction.
@srikanthgone3679
@srikanthgone3679 7 күн бұрын
అనుభవం అంటే అడ్డమైన హామీలు ఇవ్వటం, నీతి జాతి లేకుండా పనిచేయడమా! 😂😂😂
@yohanvelijala
@yohanvelijala 12 күн бұрын
ముస్లిం క్రిస్టియన్ ఎస్సీ ఎస్టీ బీసీ లు కచ్చితంగా వైసిపి కి వేసారు ఎన్డిఏ కూటమి ఒక నియోజకవర్గం ల్లో సపోజ్ నియోజకవర్గానికి ఉండాల్సిన ఓట్లు శాతానికి మించి వచ్చాయి అంటే ఏమిటి రిగ్గింగ్ ట్యాంపరింగ్ జరిగింది అని ప్రజలకు అర్థం అయింది
@pchittemma2822
@pchittemma2822 10 күн бұрын
ఈ పనికిమాలిన క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వాలనే జగన్ ఓడిపోయాడు
@Mitrankesav
@Mitrankesav 7 күн бұрын
😂😂 ఐతే మీ జలగా 2019 ట్యాంపరింగ్ చేసి గెలిచాడా వాడి మొకానికి అన్నీ సీట్లు వచ్చాయి
@pchittemma2822
@pchittemma2822 7 күн бұрын
@@yohanvelijala ప్రజలు అనకూడదు నీ లాంటి ఉన్మాదులు కి అలాగే అర్థం అవుతుంది
@rariankandth3chandrasekh-cn5ur
@rariankandth3chandrasekh-cn5ur 5 күн бұрын
పొరపాటు పడుతున్నారు.క్రైస్తవులలో తక్కువ శాతం వున్న మాలలు మరియు హిందువులు లో కొంతమంది రెడ్లు మాత్రమే జగన్ కి ఓటేశారు.
@challakolusuvenkateswarlu5640
@challakolusuvenkateswarlu5640 9 күн бұрын
మీకింకా ....రాలేదా?
@KppullareddyKachireddy
@KppullareddyKachireddy 9 күн бұрын
Ycp BJP to vybecharam tdp BJP to samsaram😊
@ravurivenkateswararao3708
@ravurivenkateswararao3708 7 күн бұрын
How it is possible. Jagan is A1 financial criminal, no entrance into Bjp
@ramamohanaraomaddula2230
@ramamohanaraomaddula2230 13 күн бұрын
మీరు సలహా ivvachukadaజగన్ sarki
@prashanthreddy1491
@prashanthreddy1491 13 күн бұрын
Excellent analysis.అందరిని కలవకుండా చేయడానికి బాబు అన్ని విధాలుగా చేసాడు
@mandalapuveerendraprasad1747
@mandalapuveerendraprasad1747 7 күн бұрын
Apara chanikyudu CBN
@saitejreddy5966
@saitejreddy5966 12 күн бұрын
Modi wait chesadu kalustadu emo ani kani manodiki over confidence kada ika eppatiki avakasam vastado mari
@MrRamu15
@MrRamu15 Күн бұрын
2019 కి ముందు రాష్ట్రం లో వైసిపి బ్యాచ్ ప్రజలను కులాల వారి గా విభజించింది, ఎలెక్షన్స్ తరువాత 3 రాజధానులు అని ప్రాంతాల వారి విభజన, డెవలప్మెంట్ నిల్ టాక్స్ ఫుల్, మాట్లాడిన వాడిమీద కేసులు, తుక్కు రోడ్లు ఆంధ్ర ప్రజలకి ఫ్యూచర్ అర్థం అయింది..
@krishrajas2942
@krishrajas2942 2 күн бұрын
పరిపాలన చేతకాలేదు, పోలవరం పూర్తిచేసివుంటే దేవుడయ్యే వారు కానీ నాశనం చేశారు, రాజధాని పై పిల్లిమొగ్గలు వేసి కాలయాపన చేశారు, రేల్వే జోన్ కి భూమి ఇవ్వకుండా గేమ్స్ ఆడి రాష్ట్రానికి అన్యాయం చేశారు, భోగాపురం Air port నిర్మించలేక పోయారు, వైజాగ్ steel ప్లాంట్ కాపాడలేదు, బీజేపీ కి అవసరమైన ప్రతిసారి మద్దత్తుగా ఓటు వేశారు, (ఇప్పటికి అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు) బదులుగా రాష్ట్రానికి ఎం సాధించలేదు. ( స్వంత కేసులకోసమే అని అర్ధమైంది ప్రజలకు ) టీటీడీ లో జరిగిన విషయాలు భక్తులను ఆవేదన కు గురించేశాయ్ ( హిందువుని చైర్మన్ గా పెట్టి సక్రమంగా పాలన చేసివుంటే బాగుండేది ) ఏమీ చెయ్యకుండా 99% హామీలు అమలు చేశాం అని డప్పు కొట్టుకోవడం ప్రజలకు కాలింది. డబల్ డిజిట్ రాదనుకున్నాం, దయగల భగవంతుడు ఆశీర్వదించాడు 11 సీట్స్ తో సంతోషిద్దామ్ 😮ప్చ్..
@sriramajayam4823
@sriramajayam4823 2 күн бұрын
కొమ్మినేని గారికి కావాల్సింది సాక్షి కాదు ఆత్మ సాక్షి డబ్బుకోసం గడ్డితినొద్దు సార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మీ విలువయిన సలహాలు ఇవ్వండి బోకు రాజకీయాలొద్దు పుట్టగతులండవు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మీరు కన్న పిల్లలు బాగుండాలంటే డబ్బు ఉంటే సరిపోదు ప్రజల ఉసురు ఊరికే పోదు
@saidibabumode2932
@saidibabumode2932 8 күн бұрын
ఎస్సీ ఎస్టీ బిసి అనుకున్న వాళ్లు ఎవరు గెలవరు ఎందుకంటే బీసీ గాని ఎస్సీ గాని మైనార్టీ గాని ఓటు మీద ప్రభావం చూపెట్టారు వచ్చింది తింటారు
@mudavathbhavani8
@mudavathbhavani8 5 күн бұрын
Ledhu.odipothe andharu mistakes unnavi anttaru mari gelisthe chala baga ruling chesadu anttaru.Jagangaru ruling baga chesadu.Ekkado mosam jarigindi ayanaku 80persent votes vesaru janam
@suvarnaraghavganta
@suvarnaraghavganta 11 күн бұрын
వైసిపిసలహాదారులు EVM lu, ఉద్యోగులు కూడా వైసీపీ ఓటమి కి ముఖ్య కారణం
@ashwinkumarraju9044
@ashwinkumarraju9044 5 күн бұрын
మూర్కత్వంతో మనం ఇక మాట్లాడవద్దు మన లీడర్స్ ఏదో అనుకుంటారని మనం మూసుకుని ఉండవద్దు పార్టీ లో తప్పు జరిగితే సరిచేసి ... మన వైస్సార్సీపీ గవర్నమెంట్ ఫార్మ్ చేదాం ..
@venkateshmajeti6073
@venkateshmajeti6073 8 сағат бұрын
ఎప్పటిలా పదే పదే కాళ్ళు పట్టుకోవడము మర్చిపోయారు
@Yeduguri45-xc8jm
@Yeduguri45-xc8jm 3 күн бұрын
For 4 full years, BJP ignored jagan's request to disqualify RRR. Jagan did not realize that BJP TAKES JAGAN'S support taken for granted. But, bjp fears babu even more today, than in ,2019. That is the difference.
@nageshnagesh5913
@nageshnagesh5913 8 күн бұрын
Ksr గారూ నేను tdp fan. కానీ మీ ఏనాలసిస్ చాలా బావుంది
@srisatya6563
@srisatya6563 6 күн бұрын
2004 లో వై ఎస్ రాజశేకర్ రెడ్డి కాపులు కి రిసర్వేషన్ ఇస్తాను అని చెపి అధికారం లొకి వచ్చి తరవాత రాజ్యంగ విరుద్ధం గా ముస్లింలు కి రిసర్వేషన్ ఇచ్చాడు. 2019 లొ జగన్ రెడ్డి కాపులు ను చంద్రబాబు రిసర్వేషన్ పేరుతొ మోసం చేస్తునాడూ తాను అధికారం లొకి వస్తే కాపులు కు వేల కోట్ల రూపాయలు తొ సాంక్షేమం ఇస్తాను అని చేప్పీ చంద్రబాబు కాపులు కి కల్పించిన EBC రిసర్వేషన్ తీసేశాడు. కాపులు కు వైఎస్ ఆర్ కుటుంబం ఒక శాపం
@SH29303
@SH29303 13 сағат бұрын
EBC for non reservation people. Already bc people are having 27% reservation na sir
@benjamintadepllirajkumar2546
@benjamintadepllirajkumar2546 10 күн бұрын
అతి విశ్వాసం నుండి ఆత్మన్యూనత భావం ఎక్కువగా ఉంటం వలన ఈ పరిస్థితి. ఏది ఏమైన ఈవియంల ద్వార చాల మోసంచేసారు. ఈ పరిస్థితికి తాజ మాజి ఈసి, కూటమిదే కారణమైతే షర్మిల సునీతలు ఎంత నాశనం చెయ్యాలో అంత చేశారు. ఇళ్ల స్థలాల పట్టాలు తీసుకున్న ప్రజలు, ఉద్దానం ప్రజల మనోభావం ఏంటో????
@NvrNeelam
@NvrNeelam 5 күн бұрын
ప్రొద్దునే లేచి అద్దం లో నీ మొఖం చూసుకున్నావుగాని భయపడి గుండాగి చస్తావు
@tejeswararaoburada6964
@tejeswararaoburada6964 13 күн бұрын
Good analysis sir
@nagammalleswarareddy4706
@nagammalleswarareddy4706 13 күн бұрын
Evm dwara mosam chesi gelicharu
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 6 күн бұрын
ఇరవైమూడు వున్నప్పుడు చించివేశారు. ఇప్పుడు రాజ్యసభలో పదకొండు మందితో చించి ఆరేస్తారు
@PattabhiAtmakuri-wp6rs
@PattabhiAtmakuri-wp6rs 10 күн бұрын
జగన్ అనే వాడి గురించి ప్రజలకు తెలియని రోజులు తెలిసాక ప్రజల ఆలోచన ఒకేలా ఉండవు.
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 7 күн бұрын
అసలు జగన్ చేసింది పరిపాలన అంటారా? బట్టన్ నొక్కడం పరిపాలన కాదు. ఒక్క మినిస్టర్ తన మంత్రిత్వ శాఖ ను రివ్యూ చేసిన న్యూస్ ఎప్పుడైనా విన్నామా?
@satyanarayanakantheti1565
@satyanarayanakantheti1565 9 күн бұрын
13 లక్షల కోట్లు లెక్కలు ఏమిటో
@amaranenivenkatadrinaidu130
@amaranenivenkatadrinaidu130 7 күн бұрын
minorty voters ఉండ బట్టే 40పర్సంట్ votes వచ్చాయి
@madhuhockey2091
@madhuhockey2091 6 күн бұрын
Jagan Reddy garini CM ga poorthi sthayilo Pani cheyyaneeyaledu anukunta. Schools lo English medium anedi excellent program, kaani oka varganiki labham koorche panilo danini vyathirekincharu. Ade akunuri Murali garini Telangana government education advisor ga niyaminchukuntundi. Ante jagan garu correct chesaru kada
@vidyasagar1631
@vidyasagar1631 12 сағат бұрын
40 మంది సలహాదారులు(మేదావులు) ysr కు ఉండి ఏం చేశారు.
@vijayalakshmie689
@vijayalakshmie689 8 күн бұрын
devuni script idhi మీ లాంటి journalistlanu నమ్మకం అందుకే ఈ result
@turlapativdssdheer5625
@turlapativdssdheer5625 13 күн бұрын
Jagan minorities ni nammukunnaru,sc ST BC lu ni nammukunnadu
@pavankumarreddy6418
@pavankumarreddy6418 12 күн бұрын
Sir, Jagan is not worried about winning or losing. He is feeling bad about the election process.
@goverdhanreddy6592
@goverdhanreddy6592 7 күн бұрын
Nijam chepparu.
@satyanarayanakantheti1565
@satyanarayanakantheti1565 9 күн бұрын
అప్పులు అప్పులు అప్పులు, ఇదే సీను మన పని. ఎవడు కడతారు ఈ అప్పులు వాటి వడ్డీలు? సీను మనోడేమన్నా కడతాడేమో చూడు సీను గారు.
@subrahmanyambhaskarla3761
@subrahmanyambhaskarla3761 6 күн бұрын
మీరు చెప్పినట్లు సిబి N చేస్తున్న రాజకీయం పట్టించుకోలేదు
@srinunelluri126
@srinunelluri126 5 күн бұрын
KSగారూ ఇంత టాలెంట్ ఎక్కడ దాచుకున్నారు?
@muralidharaayesetty8458
@muralidharaayesetty8458 8 күн бұрын
Sound లో తేడా వచ్చింది రజనీకాంత్ వస్తున్నాడని నిన్ను సాక్షి లో పీకేసారి ఏంటి?
@ravipampana5382
@ravipampana5382 2 күн бұрын
మీ బుద్ధిలేని మనస్తత్వం ఇంక మారదా, 2019 ఇదే పవన్ &;మోడీ దయ వల్ల మీ జలగ గెలిచాడు ఆవిషయం మరచి పోయి నట్లున్నారు. మీ ఈ దుర్త మనస్తత్వం మారాలి. ...
@mallikarjunababu7632
@mallikarjunababu7632 Күн бұрын
Jagan..nu ..naasanam...chesindi....nuvve...,T.V...9...SAKSHI......N.T...V
@rkraop7512
@rkraop7512 5 күн бұрын
Great mistake is YCP PUSHED AWAY BJP and BJP PULLED IN TDP.
@venkatgandham6339
@venkatgandham6339 2 күн бұрын
నువ్వు చెప్పేది ఏంటంటే జగన్ పాలన దరిద్రంగా ఉంది అని చెప్పేస్తున్నావు…..😂😂
@venkateshmajeti6073
@venkateshmajeti6073 8 сағат бұрын
రాక్షసుడు పోయాడు, రాచంద్రుడు వచ్చాడు 😊😅❤
@srinivasareddypeddireddy4601
@srinivasareddypeddireddy4601 10 күн бұрын
జగన్ గారు పరిపాలన చాలా భాగచేశారు కానీ రాజకీయం ఇంకా నేర్చుకోవాలి పాలన మంచిగా ఉంటే సరిపోదు రాజకీయం బాగా చేయాలి ఎలా అంటే చంబా కంటే మిన్నగా చేయగలగాలి
@ramakrishnaakiveedu18
@ramakrishnaakiveedu18 2 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@Yeduguri45-xc8jm
@Yeduguri45-xc8jm 4 күн бұрын
NOW , BJP DOES NOT WANT JAGAN. J AGAN DOES NOT WANT TO JOIN WITH CONGRESS. WHAT TO DO ?
@amaranenivenkatadrinaidu130
@amaranenivenkatadrinaidu130 7 күн бұрын
ఎంప్లాయీస్ దూరం చేసుకోవడం ఫస్ట్ mistake.valla mouth talk ప్రజల్లోకి వెళ్ళింది
@sreenivas2781
@sreenivas2781 13 күн бұрын
Jagan yedho feel avuthunnaadu BJP tho kalisthe minorities votes minus avuthaayani. Congress Jagan nu yentha ibbandi pettindho AP prajalaku thelusu. Aa meraku Jagan vaallaki appeal cheyachu. Pygaa RSS, BJP chendina voterlu add avuthaaru. National party's support lekundaa oka regional party yentha ibbandhi paduthundho Babu gatha 5 yella anubhavam chaalu.
I’m just a kid 🥹🥰 LeoNata family #shorts
00:12
LeoNata Family
Рет қаралды 20 МЛН
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 19 МЛН