No video

ఎంత పెద్ద ప్రయోగం అయినా తిప్పికొట్టే శక్తివంతమైన విద్య

  Рет қаралды 10,930

om kalabhairavaya namah sadhana anugraham

om kalabhairavaya namah sadhana anugraham

4 ай бұрын

#chinnamastha #chaitranavaratri #అష్టభైరవ #చండభైరవ #omkalabhairavayanamah #taradevi #ఓంకాలభైరవాయనమః #omnamahshivaya #prathyangiradevi#mangalachandika #omkalabhairavayanamah #ఓంకాలభైరవాయనమః #omnamahshivaya #prathyangiradevi #bagalamukhimantra
#dasamahavidya #varahidevipooja #bagalamukhi #varahidevi #bhagalamukhi
www.kalikalabhairavtantrik.com
/ kalikalabhairavpeetam
/ kalikalabhairavpeetam
@omkalabhairavayanamahsadha2502
Sri kali kalabhairav sarva shakthi pitam
A/c no. 566120110000547
Ifdc code. BKID0005661
Bank of India
Boduppal branch

Пікірлер: 66
@surendrachepuri126
@surendrachepuri126 3 ай бұрын
గురువు గారు నమస్కారం నేను అమ్మ నీ సాధన చేస్తాను. అమ్మ నీ ప్రేమ తో ఏం అడిగినా అమ్మ తప్ప కా ఇస్త్తుంది.అమ్మ సాధన లో నేను చాలా శారీరము లో మార్పులు, ఇంకా చాలా అనుభవాలు కలుగుతాయి, చిన్నమస్తా దేవి అమ్మ నా కన్నతల్లి లా భావిస్తున్నాను.
@saanivi8103
@saanivi8103 3 ай бұрын
Meeru ey ammavari sadhana chestunnaru andi
@suryaprakashpilly9937
@suryaprakashpilly9937 3 ай бұрын
నమస్కారం సార్ మీ కాంటాక్ట్ నెంబర్ కావాలి
@vandavasiganesh755
@vandavasiganesh755 3 ай бұрын
అయ్యా నమస్కారము శ్రీ సిద్దేశ్వరానంద స్వామీజీ తర్వాత స్వామీజీ తర్వాత మీరు చాలా బాగా దశమహావిద్యలు గురించి అవగాహన కల్పిస్తున్నారు మీకు చాలా ధన్యవాదాలు
@SeethaRam941
@SeethaRam941 24 күн бұрын
గురు గారు మీ ద్వారా నాకు మంత్రోపదేశం కావాలి.
@ajay-kw9rg
@ajay-kw9rg 3 ай бұрын
గురువుగారు హనుమాన్ మంత్ర సాధన గురించి చెప్పండి
@ksaidulu2028
@ksaidulu2028 3 ай бұрын
త్రిపుర భైరవి గురించి చెప్పండి గురూజీ
@vandavasiganesh755
@vandavasiganesh755 3 ай бұрын
మీరు చెప్పే ప్రతి ఒక్క విషయం మీరు చాలా కష్టపడి ప్రతి ఒక్క భక్తులకి ప్రజలకి మంత్రం గురించి మంచి అవగాహన కల్పిస్తున్నారు చిన్నమస్తా అమ్మ వారి గురించి కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని మరియు రమణ మహర్షి ఉపాసన చేశారని చెప్తున్నారు ఈ విషయం కూడా మీరు తెలియపరిస్తే చాలా బాగుంటుంది మీ కు ధన్యవాదాలు కాళీ సహిద కాలభైరవ స్వామినే నమః
@TekiAnandRao
@TekiAnandRao 2 ай бұрын
Guruvagaunamasakaram
@sriKalabhairavapeetam8258
@sriKalabhairavapeetam8258 3 ай бұрын
స్వామి మీరు చెప్పింది అక్షరాలా సత్యం నేను కూడా శ్రీ విద్య ఉపాసన చేస్తాను అలాగే నేను దశమహావిద్యల్ని కూడా చేస్తాను మీరు చెప్పింది నిజమే స్వామి వానాచారం దక్షిణాచారమని రెండు ఉన్నాయి ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు చేస్తారు ఇది తెలియక దేవతను చూసి క్షుద్ర దేవతలని ఉగ్రదేవతలని జంతుబలులు ఇవ్వాలని మద్య మాంసాదులు పెడితేనే ఉగ్రదేవతలను అను గ్రహిస్తారు అనేటటువంటి అపోహ మీలాంటి వాళ్ళు ఇలా ఇలా చెప్పడం చేత అలా అంటే అపోహలు పోయి ఆ దేవతలను శుద్ధమైనటువంటి దక్షిణాచార పద్ధతిలో ఆరాధించే ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని పొంది ఎన్నో మనము సాధించుకోవచ్చు స్వామి మీరు చెప్పింది అక్షరాల సత్యం సత్యం సత్యం సత్యం నేను కూడా శ్రీవిద్య ఉపాసన చేస్తాను శ్రీవిద్య ఉపాసనలో దశమహావిద్యల్ని ప్రత్యంగిరాని వారాహిని రాజా శ్యామల కాలభైరవుని ఈత్యాగ దేవత ఆరాధిస్తాను స్వామి శ్రీ విద్యాపీఠం కర్నూల్
@howdekaridurgaprasad5072
@howdekaridurgaprasad5072 2 ай бұрын
స్వామి మీరు ఎక్కడ ఉంటారు... మీరు ఉపదేశాలు ఇస్తారా?
@RameshKumar-cp5sc
@RameshKumar-cp5sc 3 ай бұрын
100% nijamaina matalu
@devalakshmi2572
@devalakshmi2572 3 ай бұрын
Om sri matreya namaha 🌹🌹🌹🙏🙏🙏
@sskumarji
@sskumarji 3 ай бұрын
ఓంకాలభైరవాయనమః 🙏
@vandavasiganesh755
@vandavasiganesh755 3 ай бұрын
మీరు కాళీ విద్య గురించి శ్యామలమ్మ వారి గురించి వారాహి అమ్మ వారి గురించి చెప్తుంటే చాలా బాగుందండి మంత్రం గురించి ప్రతి ఒక్క భక్తులకి చాలా బాగా వివరిస్తున్నారు
@thallavenkatanarasimhulu9589
@thallavenkatanarasimhulu9589 Ай бұрын
Guruvu garu namaskaram pratyangira ammavaru mantram gurinchi telapandi Santhanam kaligi pilalu madayalo chanipothunaru pratyangira Sadhna cheli anukutunanu sahayam cheyadi Guruvugaru
@vijaykrishna5199
@vijaykrishna5199 3 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః.....గురువు గారికి నమస్కారాలు.... ఓం శ్రీ కాలభైరవ స్వామినే నమః
@user-ur7qx3db1p
@user-ur7qx3db1p 3 ай бұрын
శ్రీగురుబ్యోనమః 🙏🏾
@vijayd5326
@vijayd5326 3 ай бұрын
గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురువెనమః
@Arunachalaraman
@Arunachalaraman Ай бұрын
Guruji namaste, guruji new vedios cheyandi.
@jagannathachakravarthy4866
@jagannathachakravarthy4866 3 ай бұрын
Namo namaste guruji
@anjivera3643
@anjivera3643 3 ай бұрын
Guruvu garu Nadi oka chinna vinnapam ...plzzzz daya chesi meru book rayandi dasa maha vidyala gurinchi....
@BandiRaja1234
@BandiRaja1234 3 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@MuraliKrishna-hf9ow
@MuraliKrishna-hf9ow 3 ай бұрын
om kalabhiravaya namaha om arunachal shiva ❤
@malyalasrinivas4322
@malyalasrinivas4322 3 ай бұрын
గురువు గారికి నమస్కారాలు గురువు గారు
@supcrazyraj7626
@supcrazyraj7626 3 ай бұрын
Jai shree RAAM!!!!
@chekurisatyaprasadvarma7620
@chekurisatyaprasadvarma7620 3 ай бұрын
Sri gurubonamaha meeru chennamasths gurimchi Telipi naduku dhanyavaadaalu
@chukkaprasad4465
@chukkaprasad4465 3 ай бұрын
Bala Tripura sundari mata sadana kosam chapandi guruji
@anjivera3643
@anjivera3643 3 ай бұрын
Super swami... Chala manchi sangatulu chepparu
@vandavasiganesh755
@vandavasiganesh755 3 ай бұрын
అయ్యా నమస్కారం
@muralinarayana940
@muralinarayana940 3 ай бұрын
dhanyawadalu guruvu garu🙏
@veerandraveeru5959
@veerandraveeru5959 3 ай бұрын
Guru gariki padhabhi vandanam
@vasantayaminikalaga240
@vasantayaminikalaga240 3 ай бұрын
Matangi sadhana gurinchi kooda cheppandi. Namaste
@battuvishnu8815
@battuvishnu8815 3 ай бұрын
Guru vugari ki, ,🙏🏻🙏🏻🙏🏻🥭🥭🥭🥭🥭🥭
@nvravisankar5807
@nvravisankar5807 Ай бұрын
🙏
@krishnakantdatta2498
@krishnakantdatta2498 3 ай бұрын
Guruji please do one video on various varahi mantras for sadhakas along with importance benefits of varahi devi Sadhana along with rules and regulations for performing varahi Sadhana
@ShivaShankar-xo9pf
@ShivaShankar-xo9pf 3 ай бұрын
Guruvu garu siva panchakshari mantram gurinchi chepandi guruji please
@bantuavinash2840
@bantuavinash2840 3 ай бұрын
china mastha matha,renuka yellama okarey na guruvu garu..dhaya tho thelupagalaru
@SriRajaRajeswari999
@SriRajaRajeswari999 3 ай бұрын
Avunandi
@Gana_naidu2498
@Gana_naidu2498 3 ай бұрын
Guruvu gaaru dattatreya swamy gurinchi cheppandi
@telugumoviesadda88
@telugumoviesadda88 3 ай бұрын
Ayya sharabha saluvudu gurinchi cheppandi
@KiranKiran-zf4kq
@KiranKiran-zf4kq 3 ай бұрын
అయ్యా నవనాధుల సాధన గురించి... నవనాధుల శబారా విద్య రహస్య నియమాలు గురించి మీకు తెలిసిన విషయాలు గురించి చెప్పండి స్వామి
@bammidivenkatarao9803
@bammidivenkatarao9803 3 ай бұрын
గురువుగారి పాదాలకు ప్రణామాలు గురువుగారు మీరు ఏ మంత్రాన్ని ఉపదేశిస్తారా మాకు
@leelaaravindareddymaram8400
@leelaaravindareddymaram8400 3 ай бұрын
Make a Manasa devi video please
@kuruvashatanna7524
@kuruvashatanna7524 3 ай бұрын
Ayyaa namaskaram sir... 1)Mantradeeksha teeskunnavaallu kaalakrutyamulu teerchukunna tarvatha snanam chese mantram Japam cheyala leka manasulo kuda smarinchavacha .... 2) Saadhana lo mundhuku yela vellali bhuthabali ye vidanga cheyali ... 3) Sadhanalo mundhuku velthunnam Ani yela telsukovali. Siddaguruvulu swapnamlo sakshatkarama .Devthalu sakshatkarama.
@rajendersinghthakur1070
@rajendersinghthakur1070 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@malyalasrinivas4322
@malyalasrinivas4322 3 ай бұрын
గురువు గారికి నమస్కారాలు గురువుగారు ఖాళీ కాలభైరవ సాధన చేయాలనుకుంటున్నాను ఎక్కడ చేయాలి గురువుగారు
@durgadevi1083
@durgadevi1083 3 ай бұрын
Guru garu Namaste. Sidda KUNJIKA STROTRAM daily chadavavaccha pls cheppandi.niyamalu unites cheppandi
@Roshni1215.a
@Roshni1215.a 3 ай бұрын
Pratyangira Ammavarini Varahi Ammavarini okey sari poojinchavachha... leka evaro okkariney poojinchaalaa
@Dammusai
@Dammusai 3 ай бұрын
Wee yantramulu yekkada dorukunu please reply
@ahalyakoti3590
@ahalyakoti3590 3 ай бұрын
Swami kalalo dustasakti lo emo suryudu vaddu pratyangira sadhana cheyi antummaru 😢 nen surya mantram chestunna ..
@friendsgamingzone5662
@friendsgamingzone5662 3 ай бұрын
గురువు గారు ఉచ్చాటన మంత్రం కి ,మూల మంత్రం కి తేడా ఏమిటో చెప్పగలరు
@maheshp7694
@maheshp7694 2 ай бұрын
మంచి జ్యోతిషుడీ పేరు చెప్పగలరు గురువు గారు......దయచేసి చెప్పగలరు.....
@PavanAkula-ns9wj
@PavanAkula-ns9wj 3 ай бұрын
swamy కాళీ మత కలలో వచ్చింది నన్ను కళ్లలో కండ్లు పెటి కోమలంగా చూసింది అందుకు kavochu
@veerandraveeru5959
@veerandraveeru5959 3 ай бұрын
గురు గారు నేను కాశీలో వున్నాను మీకు మెయిల్ పెట్టాను నాకు కొంచం జవాబు తెలుప గారు
@Kowshikgamingyt
@Kowshikgamingyt 3 ай бұрын
జంతు బలి కావాలి అని చేయటం divam బలి కోరదు
@chsaichandu8220
@chsaichandu8220 3 ай бұрын
శ్రీ గురువులకు నమస్కారం గత కొన్ని రోజులుగా కృష్ణ కాళీ ధ్యాన శ్లోకం మూల మంత్రం అన్వేషణ చేస్తున్నాను కానీ ఎటువంటి ప్రయోజనం లేదు తమరు నా యందు దయుంచి కృష్ణ కాళీ మూల మంత్రం పంపిన యెడల మా గురుదేవులు భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ సత్యానంద భారతి వారి నుంచి మంత్రోపదేశం పొందగలను దయతో అనుగ్రహించగలరు
@punithrajkumar3299
@punithrajkumar3299 3 ай бұрын
Guruji garu ma Amma nanna మమ్మల్ని accept chesi intiki పిలిచే లాగా ఆడిన పూజ చెప్పండి తండ్రి దయ చేసి మీ కాళ్ళు పట్టుకుంటే 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@user-io9yc2ho1s
@user-io9yc2ho1s 3 ай бұрын
పోయి మీ అమ్మ నాన్న కాళ్ళు పట్టుకో
@allamsrinu8320
@allamsrinu8320 3 ай бұрын
మాతంగి సాధాన చేయండి
@sriramamurthy2797
@sriramamurthy2797 3 ай бұрын
Voice sound ravadam Ledu sir.
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 3 ай бұрын
Sound vasthundi andi mi phone problem anukunta chusukondi
@mobilegmail9086
@mobilegmail9086 3 ай бұрын
గురువుగారు నమస్కారము సదాశివుని గురించి చెప్పగలరు
@ajay-kw9rg
@ajay-kw9rg 3 ай бұрын
గురువుగారు హనుమాన్ మంత్ర సాధన గురించి చెప్పండి
@eswariprameela4746
@eswariprameela4746 3 ай бұрын
Guruvugaru meeru chepputunna saadhana margalu pariharalu adbhutam🙏🙏🙏
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 41 МЛН
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 28 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 41 МЛН