No video

ఎస్సీ వర్గీకరణ కోసం విమలక్క పోరు పాట | VIMALAKKA | TMRPS | ZTVMEDIA

  Рет қаралды 33,254

ZTV MEDIA

ZTV MEDIA

Ай бұрын

Пікірлер: 81
@pulugusrinuvasu8328
@pulugusrinuvasu8328 18 күн бұрын
జై దళిత్ జై ఆది వాసి, జై బహుజనులు. జైభీమ్ జైబుద్ధ జై జ్యోతిరావు పూలే, జై పెరియార్.
@tejupranivlogs6685
@tejupranivlogs6685 Ай бұрын
మీకు మాదిగ జాతి తరుపున ధన్యవాదాలు అక్క జై మాదిగ 🙏 🙏
@BikshapathiPantangi
@BikshapathiPantangi 6 күн бұрын
విమలక్క గారు చాల చాల సంతోషం కలిగించే వార్తను ప్రసారం చేశారు: ధన్యవాద్ "అద్భుతంగా చెప్పారు. జై మాదిగ జై జై మాదిగ..!!
@kotesharekanti1808
@kotesharekanti1808 5 күн бұрын
విప్లవ వనిత విమలక్క,,,జై భీం,,, జై MRPS
@bhagyalaxmi2580
@bhagyalaxmi2580 Ай бұрын
Jai Bheem అక్క గారు
@MandaNagaraju-fe4cy
@MandaNagaraju-fe4cy 24 күн бұрын
జై మాదిగ 💐🔥✊
@bmkrishna2330
@bmkrishna2330 5 күн бұрын
Good medam 🤝🤝🤝
@venkateswarlumodugu7137
@venkateswarlumodugu7137 6 күн бұрын
సూపర్
@mohankola4633
@mohankola4633 7 күн бұрын
Jai vimalakka
@FunnyBeachChairs-jw5rk
@FunnyBeachChairs-jw5rk 2 күн бұрын
జై భీమ్ జై మాదిగ
@sumanraj-sv2df
@sumanraj-sv2df 2 күн бұрын
జై మాదిగ 🔥🔥🔥💐🙏💐
@nageshwarc6602
@nageshwarc6602 Күн бұрын
రెండు నాలుకల ధోరణి అక్కలు
@moglielukapalli6328
@moglielukapalli6328 2 күн бұрын
విమలక్క గొప్ప మహా మేధావి గారు నిరంతరం పోరాటాలు చేసే శక్తి అన్యాయం పై అవినీతి పై పోరాటం చేసే గొప్ప శక్తి వంతురాలు ఆమె జీవిత చరిత్ర ః బలహీన వర్గాల పై దాడులు చేసే వారికి ః పులి విమలక్క గారు ః న్యాయం వైపే ఆమె పరుగులు ముందడుగు విమలక్క గారు గద్దర్ గారు
@Rapsongs111
@Rapsongs111 2 күн бұрын
Vimallaka zindabad
@MadikiSatyam-xc2xl
@MadikiSatyam-xc2xl 4 күн бұрын
Jay Bheem Jay Jagdish
@dosapatisrinu7105
@dosapatisrinu7105 Күн бұрын
Meeku madiga la tharupuna neeku danyavaadaalu akka
@fr.prabhakarkalivela3096
@fr.prabhakarkalivela3096 6 күн бұрын
Jai MRPS Jai Madiga
@ravichilaka6865
@ravichilaka6865 3 күн бұрын
🎉🎉🌈🌈👌🏼👌🏼🙏🏼🙏🏼
@singeryadagiripuranapool5777
@singeryadagiripuranapool5777 Ай бұрын
అక్క మీరు చెప్పినట్లు మాన కుల సంఘాలు ఒకటైతే వాస్తవంగా చెప్పాలంటే మనం మన హక్కులను సాధించవచ్చు అక్క మీరు ఇలాంటి మాటలు మన కులసంఘలాకు పాట రూపంలో ప్రశ్నించాలి అని కోరుకుంటూ అక్క గారికి ధన్యవాదాలు జై భీమ్ జై మాదిగ జై ఎమ్మార్పీఎస్, 🙏✊
@rajannasiripuram5122
@rajannasiripuram5122 26 күн бұрын
I.mkkmlmmmm
@JohnJamgi-ck4jj
@JohnJamgi-ck4jj Ай бұрын
Jai madhiga
@user-xc8pr3sz3r
@user-xc8pr3sz3r 2 күн бұрын
అక్క వంగపల్లి శీను అయితే కొన్ని పార్టీలకు రాజకీయ పార్టీలు అంటే తెలంగాణను విద్వంసం చేసే రాజకీయ పార్టీలకు కట్టు బానిసగా వే వరిస్తున్నాడు వంగపల్లి శీను అయితే నాలుగు😢 రాళ్లు అయితే వెనకేసుకు న్నాడు ఎందుకంటే ఆయన వెంబడే ఉండి గమనిస్తున్నాం
@arvasantha7628
@arvasantha7628 Күн бұрын
మతం మారిన వారు తింటూ ఉన్నారు సర్ గౌరవ కోర్టు వారు కలుగచేసుకుటే మంచి జరుగుతుంది సర్, వారే పుల్ మీల్స్ తింటున్నారు
@sivakumar86
@sivakumar86 3 күн бұрын
MRPs🎉
@saiktp8579
@saiktp8579 Ай бұрын
Jai madiga
@palepublessy2018
@palepublessy2018 Ай бұрын
Jay madiga 👌🙏
@rajannasiripuram5122
@rajannasiripuram5122 26 күн бұрын
😅😅।😮।।।. ..?. . 😮.😮. ❤।।. ।।😊😮😮😮😮la..
@rajannasiripuram5122
@rajannasiripuram5122 26 күн бұрын
😅😅😊😊😊।।।।।।😊।।।।p😊
@rajannasiripuram5122
@rajannasiripuram5122 26 күн бұрын
😮
@rajannasiripuram5122
@rajannasiripuram5122 26 күн бұрын
😅❤. mmm😮mo
@rajannasiripuram5122
@rajannasiripuram5122 26 күн бұрын
❤nnn!! ❤ ! Nmnm nn
@devendermamidala7034
@devendermamidala7034 6 күн бұрын
Mudhiraj cast
@CalvaryKeerthana-vo3iw
@CalvaryKeerthana-vo3iw Күн бұрын
Akka madiga mala okkate samajam eppodo vididagottindi vidipoena varu kalavalante vergi karane saranam। Panchu kundam poradudam political power kie JAI BHEEM
@myadarisrihari3720
@myadarisrihari3720 Ай бұрын
విమలక్క మీరు కూడా దళితుకు అన్యాయం చేస్తున్నారు మీమీద విసుగెత్తింది చ్చి
@bontasyamraviprakash8808
@bontasyamraviprakash8808 3 күн бұрын
అవకాశవాదం ఈమె కు వెన్నతో పెట్టిన విద్య మాలల గురించి కూడా పాడింది మాలలు లేని పల్లె లేదని
@chilukas1654
@chilukas1654 Ай бұрын
👏👏🙏
@prabhudevachirra1044
@prabhudevachirra1044 6 күн бұрын
Joi madhiga
@DasariSrinivas-KS69
@DasariSrinivas-KS69 Күн бұрын
నీకు మెదడు ఉందా.. మాదిగ. మాలలకు.. మధ్య.. చిచ్చు రగులుతుంటే.. నువు పోయి మాదిగలకు సపోర్ట్ చేస్తివి నాకు తెల్వక అడుగుతున్న మాదిగమన.. ఈమె
@maddoorilingam8255
@maddoorilingam8255 Ай бұрын
Varglu ga vidipote nastam manake
@MadikiSatyam-xc2xl
@MadikiSatyam-xc2xl 4 күн бұрын
Yamunanagar
@NAPERLAMARIYADASU
@NAPERLAMARIYADASU Ай бұрын
Jai..madiga
@suryanarayanarayi6042
@suryanarayanarayi6042 5 күн бұрын
విమలక్క వక కులానికి మాత్రేమే పనిసేసినట్లుగా ఉన్నది వీళ్ళు అంతా కులాల బట్టి ఉద్యమాలు నడుపుతారు. మాదిగోళ్లు కాదు మాలలు కూడా డప్పులు కొడతారు. విమలక్క నీవు అంబేడ్కర్ భావజాలంతో లేవు కేవలం వకే కులానికి మద్దతు ఇస్తున్నావు. ఇదితప్పు మనమంతా కలిసుండాలి రాజ్యాధికారం చేపట్టాలి మనం విడిపోతే పడిపోతాం అని సెప్పాలి. మీలాంటి కళాకారులు ఉద్యమాలు ద్వారా ఐక్యం చేయాలి విడగొట్టాలని సూడవద్దు. జైభీమ్.
@sureshyanarathi8237
@sureshyanarathi8237 3 күн бұрын
ఆపుర నాయన
@karresammaiah6631
@karresammaiah6631 Ай бұрын
1.మనరాజ్యాంగం ఆర్ధిక, సాంఘీక & మానసిక స్థితిగతుల ఆధారంగా మనందరిని కేటగిరీ చేసింది 2.SC అంటే Scheduled caste(ఆర్థికంగా, సాంఘీకంగా & మానసికంగా వెనుకబడిన ప్రజలు ) 3.ST అంటే Scheduled Tribe( మూడు వర్ణాల /కులాల SC లు ) 4. BC - Backward Class/Community (వృత్తి చేసే SC లు ). 5. EWS- Economically Weaker Section/SC 5. OC-Open Category (అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన SC లు ). 6.అంటే SC, ST, OBC & EWS/OC అనేవి కులాలు /వర్ణాలు, Caste /Race, జాతులు &మతాలు కాదు. అవి కేటగిరీ లు 7.Caste/Race( Black/ Negro, White/Caucosoid & Yellow /Mangoloid )అనేది SC లోనే వుంది. అందుకే అన్నిటికి మూలం అదే. కులం /వర్ణం =కాషాయం (తెలుపు X పసుపు ), నీలి (తెలుపు X నలుపు ) & హరిత ( పసుపు X నలుపు ). 8..రిజర్వేషన్ అనేది ఈ ఒక్కరి శాశ్వతం కాదు. కాలక్రమంలో గిరిజనులు పురజనులు అయ్యారు. వృత్తులు పోయి యాంత్రికరణ వచ్చింది. SC లలో కొందరు అభివృద్ధి చెందారు &OC లలో కొందరు పేదవారు అయ్యారు. 9.ఇప్పుడు కేటగిరీ లు రెండే అవి పేదవారు &ధనికులు. 10. అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగం సవరణ ఇప్పుడు ఆర్ధిక పునాదిగా జరగాలి.
@Ravikumar-hl6yf
@Ravikumar-hl6yf 7 күн бұрын
విమలక్క మీరు స్వార్థం కోసమే సపోర్ట్ చేస్తున్నారు. మాలలో కూడా ఎంత మంది ఏనుక పడి ఉన్నారు తెలుసుకొండి
@mohankola4633
@mohankola4633 7 күн бұрын
ఎవరి vata వాళ్లు తీసుకుoటే ఏ godava undadu కదా...commonsense తో alochinchadu Modi
@d.ashokkumar1288
@d.ashokkumar1288 21 күн бұрын
విమలక్క సబ్ కాస్ట్ ఎంటి?
@rajamraatnammadipalli5043
@rajamraatnammadipalli5043 Ай бұрын
Tikkavaallaki tikkagaani kanipistayi.
@narsaiahbanda7141
@narsaiahbanda7141 Ай бұрын
Akka nuvvu okay kala karinivi nikendukakka vargikalana
@ramamurthidandolu4774
@ramamurthidandolu4774 Ай бұрын
Akka Reservation percent imperve ceci ABCD.vargcarana ceyali
@erramramesh8858
@erramramesh8858 7 күн бұрын
విమలక్క గారు అవతలి వాడు ఎవ్వరు, ఎలా ఉంటాడు. మాల -- మాదిగలకే పొత్తు కుదరడం లేదు, కలిసి బ్రతకలేక పోవుచున్నారు. మీకు సమాజం గురించి ఏమైనా అవగాహన ఉందా? ఈ దేశం లో అందరికి కులాలు, హక్కులు కావాలి, ఎన్ని యేండ్లయిన, సమయం వృధా చేస్తారు, కొండను త్రవ్వి ఎలుకను తీసినట్లు. చిన్న, చిన్న దేశాల ప్రజలు, దేశం కోసం ఒక్కొక్కరు ఒక త్యాగం చేస్తున్నారు, దేశం విలువ కాపాడుతున్నారు. --- ఒక మాదిగ
@VenkataiahPalle-qe3jy
@VenkataiahPalle-qe3jy 7 күн бұрын
Miru mala na
@DasariSrinivas-KS69
@DasariSrinivas-KS69 Күн бұрын
మరి ఈమెది ఏ కులం
@ArlappaVelpula
@ArlappaVelpula Ай бұрын
విప్లవ ముసుగులో మీలాంటి స్వార్థపరులు ఎస్సీలను విడగొట్టి బతకాలనుకుంటారు అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ వర్గీకరణ కాకుండా రాజ్యాంగాన్ని పవర్ ఫుల్ గా రచించినాడు వీళ్లకు సపోర్ట్ ఇచ్చాడ మూ ద్వారా ద్వారా మీ నిజస్వరూపాలు బయటపడుతున్నారు బయట పడుచున్నది
@prashanthbhumandla5510
@prashanthbhumandla5510 Ай бұрын
. Vidu jathi perutho vasulu dada vedu doga
@adumullerabindar942
@adumullerabindar942 Ай бұрын
కుల నిర్మూలన జరగాలంటావు. ఇపుడు ఎస్సీ వర్గీకరణ జరగాలంటున్నావు. కుల నిర్మూల జరగాలంటే, ఎస్సీ వర్గీకరణ జరగాలనా? ఏం మైండ్ సెట్ అమ్మా నీది విమలమ్మా? మీ సిద్దాంతాలు ప్రజలకే అర్థం అయితలేవు. మీ సిద్దాంతాలు ప్రజలకు అర్థం కాక, అసహించుకుంటున్నారు. ఇలోచించుకోండి
@kondapallivenugopal
@kondapallivenugopal Ай бұрын
Reservation vargikarana kosam kaadu rajyaadhikaaram kosam poraadandi.manuvaadula traplo padakandi.
@RamagallaSwamy
@RamagallaSwamy 8 күн бұрын
Correct bro nv mala vargam ayyi undachu sc 59 vargalu untey epatiki Anni phalalani pondidhi kevalam malalu matrame anubavincharu epudu migitha variki chenduthai antey malalu epudu matladey mata emiti antey rajyadikaram kosam kotladali ani
@kalamandamurali570
@kalamandamurali570 Ай бұрын
No vast speech.
@user-ns4ww7ei2f
@user-ns4ww7ei2f Ай бұрын
Emundi sc vargekarana,avasaram ledu,kulam ennatiki jati kadu
@penchalaiahputhuru488
@penchalaiahputhuru488 5 күн бұрын
Neevu thikkalodivi
@venkatarao1078
@venkatarao1078 Ай бұрын
ఈమె విమలక్క కాదు, తిక్కలక్క , ఆవును, ఎప్పుడూ ఎదో ఒక కార్యక్రమంతో ప్రజలను మరీ ముఖ్యంగా యువతను తప్పుదోవ పట్టించే కళాకారిణి. MRPS చంద్రబాబు మానస పుత్రిక, అతని ట్రాప్ లో పడి అందరూ అంబెడ్కర్ మూవ్మెంట్ ను ధ్వంసం చేస్తున్నారు
@d.ashokkumar1288
@d.ashokkumar1288 Ай бұрын
Miru a cast bro
@sukkaramulu5223
@sukkaramulu5223 Ай бұрын
అవును బ్రో వాస్తవం ఇది
@sukkaramulu5223
@sukkaramulu5223 Ай бұрын
​@@d.ashokkumar1288నేను మాదిగ
@succesunlimted3
@succesunlimted3 Ай бұрын
అరే ఆవుల వెంకట్రావు నీ పేరు లో ఉంది ఎమీ రావు విమళ్ళకా గురుంచి ఇంకొ సారి కామెంట్ చేస్తే చెప్పు తెగుతది రా
@vinaysaahu.3610
@vinaysaahu.3610 Ай бұрын
​@@d.ashokkumar1288ఆయన మల.. మనల్ని అడుగడుగునా అడ్డుకునేది వల్లేగా...
@rajendarmaddela5722
@rajendarmaddela5722 7 күн бұрын
Neeku malalu estam leda nuvvu madigana vimala rajender mala
@trinadhamata9106
@trinadhamata9106 5 күн бұрын
Jai vimalakka
@gonesudhakar9864
@gonesudhakar9864 6 күн бұрын
Jai madiga
@penchalaiahputhuru488
@penchalaiahputhuru488 5 күн бұрын
Jai vimalakka
لقد سرقت حلوى القطن بشكل خفي لأصنع مصاصة🤫😎
00:33
Cool Tool SHORTS Arabic
Рет қаралды 30 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 124 МЛН
Can A Seed Grow In Your Nose? 🤔
00:33
Zack D. Films
Рет қаралды 31 МЛН
لقد سرقت حلوى القطن بشكل خفي لأصنع مصاصة🤫😎
00:33
Cool Tool SHORTS Arabic
Рет қаралды 30 МЛН