No video

మాదిగ దండోరా దళం l Full Song l Madiga Dappu Daruvu New Folk Song l Dappu Daruvu Sappudu l Galam Tv

  Рет қаралды 141,285

Galam Tv Channel

Galam Tv Channel

Күн бұрын

మాదిగ దండోరా దళం l Full Song l Madiga Dappu Daruvu New Folk Song l Dalam Dappu Sappudu l Galam Tv
దండోరా ఉద్యమానికి ఇంత మంచి అద్భుతమైన సాహిత్యాన్ని డప్పు సంకకేసుకుని
దండోరా వాహించే చందమామ వన్నెకాడ
చల్లనైన మనసోడా ....
నీ చిరా చిటిక ఏమంటుందో ఇంటివా మాదిగ ...
నీ డప్పు దరువు ఏమంటుందో కంటివా
మాదిగ అంటూ రాసిన గొప్ప రచయిత E.V.R ఎర్కచర్ల వెంకన్న కు ఇవే మా ఉద్యమాభివందనాలు
జై మాదిగ జై జై మాదిగ
Lyrics: E.V.R, Erkacharla Venkanna
Sekarana Singer: Onapakala Kumar
Music: Wilson Rudrarapu
Chorus: Puli Radhika, Jadi Sumalatha,
Thikka Nirmala,
DOP Editing DI: Santhosh Star
Producer: Dasari Bhaskar
Sahakaram: Thikka Tiger, Mamidi Banni
Special thanks Onapakala Vamshi
వారి ఎల్లేష్ మాదిగొల్ల మల్లేష్
సింధు శివకేశు భైండ్లోల నగేష్
చెల్...
నీ చిర్ర చిటికె ఏమంటుందో వింటివా మాదిగ
నీ డప్పు దరువు ఏమంటుందో కంటివా మాదిగ
అరె...
ఊరి పెద్ద దొరగాడు ఉప్పలమ్మ పండగ జేస్తే
గొల్లోల కొమురన్న యాట పోతూ లిచిన్నాడు
గౌండ్లోల్ల యాదన్న కల్లు పటువలెత్తుకొచ్చే
సాకలన్న మంగలన్న ఎట్టి సాకిరంతా చేసే
భైండ్లోల నగేష్ జామిడి కేసి పండుగ జేసే
అహ...
నీ చీర చిటికె చప్పుడైతే మాదిగో మాదిగ
వాలు సిగ లూపిరి సిందు లేసిరి మాదిగో మాదిగ
అరె...
కోమటోళ్ళ సుబి శెట్టి కొడుకు పెండ్లం కాలి సత్తే
కట్టెలు కోటి కొమ్మలు చెరిగి ఖట్నం నువ్వు పేర్చినావు
తలగోరివి పెట్టానికి తనయుడోలే తిర్గినావు
ఎత్తుకుంటూ మొత్తుకుంటూ 5, 10, పైసలు ఎసిరి
చేసిన కష్టం అడగ బోతే పగిలిన చిప్పల పైసలు జూపిరి
అహ..
నీ చేతిలున్న చిప్ప గోడలి మాదిగో మాదిగ
అరె చిన్నా బోయి చింత జేసే మాదిగో మాదిగ
కట్ట మిది మైసమ్మ నువ్వు లేంది కదలదాయే
పోలి మెర్లున్న పోలేరమ్మ నువ్వు లేంది పలకదాయే
అరె ఊరి నడి బోడు రాయి నీవు లేంది నిల్వ దాయే
అహ...
నీ చీర చిటికె చప్పుడైతే మాదిగో మాదిగ
ఊరి దేవతలంతా ఊరికి లేసే మాదిగో మాదిగ
అరె...
పెండ్లికి పేరంటానికి సావుకు సంతోషానికి
తమ్మి సంకకు డబ్బే పేసుకొని సకల కార్యములు చేస్తివి
అగో రాజకీయ నాయకుల రంగు బడే డప్పు పైన
ఎవని రంగు పడానియ్యక ఎదురు తీర్గి దర్వేయని
అన్న...
నువ్వు దండోరాకే దరువు వెయ్యని మాదిగో మాదిగ
నీ చిర్రా చిటిక సైగ జేసే మాదిగో మాదిగ
నీ చిర్రా చిటిక సైగ జేసే మాదిగో మాదిగ
నీ చిర్రా చిటిక సైగ జేసే మాదిగో మాదిగ

Пікірлер: 145
@rajeshchityala7132
@rajeshchityala7132 20 күн бұрын
జై మాదిగ జై జై మాదిగ
@DivyatejaPolepaka
@DivyatejaPolepaka Ай бұрын
మాదిగ దండోరా పాట అన్న అద్భుతంగా రాశాడు అంతే అద్భుతంగా ఓన పాకల కుమార్ అన్న అంతే అద్భుతంగా పాడిండు మ్యూజిక్ సూపర్ గా కెమెరా భాస్కర్ సూపర్ గా ఉంది
@user-dr5tl4qg9h
@user-dr5tl4qg9h Ай бұрын
జై మాదిగ జై భీమ్✊✊✊✊
@bhagyalaxmi2580
@bhagyalaxmi2580 Ай бұрын
మాదిగ సాహిత్యాన్ని చాలా క్లియర్ గా కళ్ళకు కట్టినట్టు చూపించారు థాంక్స్ a lot
@kumaraswamy9837
@kumaraswamy9837 Ай бұрын
సూపర్ అన్న సాంగ్స్ సూపర్ సూపర్ ఈ మాదిగ డబ్బిష్టి కళాభివందనాలు జై మాదిగ జై జై మాదిగ 🚩🚩🚩💪💪💪
@shyambussa4475
@shyambussa4475 Ай бұрын
కుమార్ అన్న చాలా బాగా పడినవ్ అన్న లిరిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి
@gandhamaravind2978
@gandhamaravind2978 Ай бұрын
సూపర్ సాంగ్ జై మాదిగ 💪💪💪💪💪💪💪
@maheshnagelli518
@maheshnagelli518 Ай бұрын
చాలా బాగుంది జై మాదిగ
@yerrannapaata1415
@yerrannapaata1415 Ай бұрын
మా కుమార్ అన్న పాటకు మోత మొగుడే కాలు కదుపుడే అద్భుతమైన సింగర్ కోరస్ అద్భుతం అందరికీ ధన్యవాదాలు
@y.shivass6764
@y.shivass6764 25 күн бұрын
పాటు రాసినోడు ఎవడురా. గండ్ర గొడ్డలి చెతబట్టిన పరుశురాముడా .... పాడినోడి ఎవడురా ఆది జాంబవుడా......ఎడిట్ చేసినోడెవడురా ఆ పరమేశ్వరుడా...... దీని తల్లి రాబోయే వినాయక పండుగకు మాదిగ పల్లె ప్రతీ గల్లిలో డిజే బాక్సుల్లొ మారుమోగి చిన్నా పెద్దా ముసలి ముతకా అలిసేదాక చిందేసి గంతేస్తరు ఈ పాటకు పదాలకు
@prashanth4304
@prashanth4304 5 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@davusudhakar
@davusudhakar Күн бұрын
జై మాదిగ దండోరా ❤🎉
@katepoguchinnaseshanna4690
@katepoguchinnaseshanna4690 10 күн бұрын
జై...మాదిగ ...సూపర్... పాట అన్న
@avinashrishi2574
@avinashrishi2574 Ай бұрын
మాదిగ సోదరులారా మనం శవాల కూడ ,రాజకీయ పార్టీల కాడ, మనం డప్పులు కోట్టినన్ని రోజులు కుల వివక్షత ,అంటరానితనం తప్పదు,
@MC-rc4lx
@MC-rc4lx Ай бұрын
👍
@merugunaveen4737
@merugunaveen4737 Ай бұрын
అవును అన్న ఒకవేళ వేరే కులం వాళ్ళు చనిపోతే,సమాధి ,ఇంకా... గ్రామ చరిత్ర కలిగిన ప్రాంతం లో దేవతలకి ఉత్సవాలకి దండోరావాయించాలి అంటారు అది మన దండోరా కి వున్న గొప్పతనం అని కొందరి మూర్ఖుల అభిప్రాయం ok ****మరి మన సొంత కులం లో ప్రాణ నష్టం జరిగితే వాడు ఎందుకు రాడు వానికి వున్నదే (అల్) మనకి వున్నది ...మరి మనమెందుకు చెయ్యాలి వాడికి వాని కులం లో చేసే వాళ్ళు లేరా ఇకనైనా మారండి డప్పు (దండోరా)మన వాడ విడులల్లో మన కార్యక్రమాల్లో కోడితే వాడు మన దగ్గరికి రావాలి కానీ మనం వేరే వాళ్ళకి బానిస గా ఉండొద్దు మారాలి మనం మారాలి
@bheeshmaambedkar333
@bheeshmaambedkar333 Ай бұрын
CORRECT BRO
@Harikrishna-ho5yn
@Harikrishna-ho5yn 18 күн бұрын
Exalent ​@@merugunaveen4737
@vijay85321
@vijay85321 8 күн бұрын
బ్రదర్, ఆత్మభిమానం ఉండాలి, కానీ మనం డప్పు కొట్టడం మర్చి pokudadu
@sravansinger2870
@sravansinger2870 Ай бұрын
సూపర్ msg వున్న సాంగ్ అన్న super anna super
@DasarapuNaresh-sp8nd
@DasarapuNaresh-sp8nd Ай бұрын
కుమార్ అన్న పాట బాగా పాడావు ❤❤ జై మాదిగ
@madhudhanthalapelli7770
@madhudhanthalapelli7770 8 күн бұрын
ఎలా కాదు పడేది వలను అధిగేలా కాదు మన కీర్తి పెంచాలి నువ్వు ఎలా పడడం కాదు
@ravisekhar2618
@ravisekhar2618 18 күн бұрын
మాహదిగ=మాదిగ జై
@user-io4wv9uz8f
@user-io4wv9uz8f 5 күн бұрын
Jai Madiga Dappulu kadu anna lu ay rajakiyalu manalani kulam takuva antunayo manam dantloka valali Jai Madiga 🙏🙏
@neelalasampath
@neelalasampath Ай бұрын
Supar bava
@Seetha_puli
@Seetha_puli 10 күн бұрын
Thanks anna good explained of madiga culture its knowing youth brothee❤
@KothuriKRAMSG
@KothuriKRAMSG Ай бұрын
దొరల గడిలా నుండి గవర్నమెంట్ ఉద్యోగం పేరా ఉన్న మళ్ళీ గల్లికి వచ్చింది డప్పు దండోరా ఐ బజర్ల దూం దాం అయ్యి కుమారన్న గొంతులో చిర్రే చిటికెల కు ప్రాణం వచ్చి భూపాలపల్లి జిల్లా ప్రజల పాట అయ్యింది అద్భుతమైన వాయిస్ కుమార్ అన్న మీరు ఇంకా ఇంకా పాడాలని కోరుకుంటున్న
@manthapurivijaykumar4086
@manthapurivijaykumar4086 17 күн бұрын
సూపర్ సాంగ్🎉🎉🎉
@laxmanjangiti7377
@laxmanjangiti7377 Ай бұрын
💐💐💐Exlent lyrics అన్న super song అన్న 🤝🫂🙏🏻
@ElashaGotte
@ElashaGotte Ай бұрын
👌👌👌జై మాదిగ జై జై మాదిగ
@YALLAMALLISOLAMANRAJU
@YALLAMALLISOLAMANRAJU 9 күн бұрын
Madigadora,pata,diga,paadinashulam,lagavundi,super,song
@newtandigitals7594
@newtandigitals7594 Ай бұрын
ఇది పాటే...సూర్యోదయం క్యాసెట్ లో ఉంటది.
@shivakumar-uu7ct
@shivakumar-uu7ct 26 күн бұрын
Written by ERKACHERLA VENKANAA ( SURYAPET ) my Dad he is no more ..
@sandeepyarlagadda3645
@sandeepyarlagadda3645 14 сағат бұрын
Super ❤
@vanguriramesh8839
@vanguriramesh8839 2 күн бұрын
Jai madhiga jai jambavantha
@SaiGudise
@SaiGudise Ай бұрын
Jai madiga jai Bheem kumar anna super song
@madigahakkuladandora8251
@madigahakkuladandora8251 14 күн бұрын
పాత పాటే బాగుంది. ఆ పాటలో ఉన్న ఆవేశం ఇందులో కనబడుత లేదు.. ఏదేమైనా.. మల్లీ పాత పాటను రీమేక్ చేసిన మీకు దన్యవాదాలు
@simhashirs8160
@simhashirs8160 18 күн бұрын
Super bayya
@menthrijyothi7545
@menthrijyothi7545 Ай бұрын
Super babai
@Pranni-gamer
@Pranni-gamer 13 күн бұрын
👌👌👌🙏🙏
@JenneMallikarjuna
@JenneMallikarjuna 17 күн бұрын
Super song Anna❤❤❤❤❤ 🎉🎉🎉🎉🎉🎉🎉
@palepublessy2018
@palepublessy2018 Ай бұрын
Jay madiga 👌🙏💐♥️
@ramanchasuman9996
@ramanchasuman9996 Ай бұрын
చాలా బాగ పాడినవు అన్న 👍👌పాటకు న్యాయం చేసినవు 👌
@user-rw5hq2ql7u
@user-rw5hq2ql7u Ай бұрын
పాట సూపర్ గా ఉంది చాలా బాగుంది చాలా మంచిగా రాసి
@uttejkumar1302
@uttejkumar1302 17 күн бұрын
ఈ పాట రాసిన EVR బాబాయ్ గారికి లాల్ సలాం,💪💪
@swarajbaba7185
@swarajbaba7185 22 күн бұрын
Annagaru...suprrr....nice...sisters....jai ....madiga...
@SunkeVirendhar
@SunkeVirendhar 6 күн бұрын
❤❤❤❤ jai madiga
@ravipataravipata7495
@ravipataravipata7495 Ай бұрын
సూపర్ కుమార్ భాయ్ మంచి పాట 👌
@sumanjalagam3129
@sumanjalagam3129 Ай бұрын
Jai madhiga
@maheshkota5532
@maheshkota5532 Ай бұрын
సూపర్ సూపర్ కుమార్ అన్న 💐💐💐💐
@user-io4wv9uz8f
@user-io4wv9uz8f 5 күн бұрын
Jai Madiga
@sumanbonagiri8594
@sumanbonagiri8594 Ай бұрын
Anna సూపర్ కుమార్ ❤️💯❤️💯❤️❤️👌👌👌
@kolepakaraju427
@kolepakaraju427 Ай бұрын
Super
@e.srinivas1164
@e.srinivas1164 Ай бұрын
సూపర్ పాడినవ్ అన్న కుమార్ అన్న
@BabuGadepaka-bs1jq
@BabuGadepaka-bs1jq Ай бұрын
Super Baga padavu Kumar Anna
@user-sz9np6su2i
@user-sz9np6su2i 10 күн бұрын
Jai madiga
@sadanandamalukati2428
@sadanandamalukati2428 Ай бұрын
Super👌❤anna
@padigelaakash7367
@padigelaakash7367 Ай бұрын
అద్భుతమైన పాట అన్న
@laddu-ex4oq
@laddu-ex4oq Ай бұрын
Super padinaru brooo
@kommuravindar6018
@kommuravindar6018 Ай бұрын
👌 చాలా బాగుంది అన్నా....
@donupalaganesh3024
@donupalaganesh3024 21 күн бұрын
Jai madiga.. 🎉🎉🎉🎉
@dasariyakambram3261
@dasariyakambram3261 Ай бұрын
Super Song Anna and All the best Anna 🎉💐🎉✊✊
@m_ramanji173
@m_ramanji173 Ай бұрын
Super super thammudu nenu 👌
@sudhakarss4923
@sudhakarss4923 25 күн бұрын
👌👌👌👌👌👌👌
@devenderjeripothula
@devenderjeripothula 17 күн бұрын
Thank you Anna garu 💐🎊
@d.srikanth5965
@d.srikanth5965 Ай бұрын
Super super super 🎉🎉🔥🔥 jai madiga 🔥✨🔥
@OnapakalaRahul
@OnapakalaRahul Ай бұрын
super super 👏👏👏🙌🙌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@srikanthelkapelly5606
@srikanthelkapelly5606 Ай бұрын
అన్న సూపర్ సాంగ్స్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pradeeprukki4834
@pradeeprukki4834 20 күн бұрын
Jai madiga jai bheem
@pradeeperra5
@pradeeperra5 Ай бұрын
Jai Madiga 💪💪✊💪
@dasariashok7167
@dasariashok7167 Ай бұрын
సూపర్ ✊✊
@poleboinabalakrishna3175
@poleboinabalakrishna3175 9 күн бұрын
Iam mudhiraj but i like thise song
@tikkapraveen2442
@tikkapraveen2442 Ай бұрын
Superrrrrrr❤
@maheshvangala2266
@maheshvangala2266 Ай бұрын
Exlent anna sprb 😮😮
@thikkaniramvijjboss1264
@thikkaniramvijjboss1264 Ай бұрын
Super nice song
@mukkeratalkeys8377
@mukkeratalkeys8377 Ай бұрын
Super song
@dvisnu5175
@dvisnu5175 18 күн бұрын
జై భీమ్ జై మాదిగ✊✊✊
@puliradika2231
@puliradika2231 Ай бұрын
Super anna
@OnapakalaRahul
@OnapakalaRahul Ай бұрын
👏👏👏
@user-ww1hf2py6w
@user-ww1hf2py6w 29 күн бұрын
❤❤సూపర్ కుమార్ అన్నయ్య ❤❤bhpl
@eerlasunilkumar999
@eerlasunilkumar999 Ай бұрын
Jai madiga🎉
@bheeshmaambedkar333
@bheeshmaambedkar333 Ай бұрын
JAI BHEEM
@user-yu3mk2ne4l
@user-yu3mk2ne4l Ай бұрын
Super 💥
@TipseGaddam-ij1ei
@TipseGaddam-ij1ei Ай бұрын
Super bro
@dappusanthosh6243
@dappusanthosh6243 Ай бұрын
superb music Wilson anna superb chorus suma superb song kumar anna
@user-gn2el6tz9p
@user-gn2el6tz9p 20 күн бұрын
ఈ పాట రాసిన మా అన్న EVR అన్నకి ఉద్యమ జోహార్లు...
@siriswapna7124
@siriswapna7124 Ай бұрын
సూపర్ సూపర్ annaya jai bheem 👏👏✊✊✊✊💐
@bmarkandeyulu8475
@bmarkandeyulu8475 Ай бұрын
Jai మాదిగ జై జై మాదిగ ఇలాంటి మాదిగ. పాటలు మరెన్నో పాడాలని మరియు SC ABCD వర్గీకరణ మీద కూడా పాటలు పాడాలని కోరుకుంటూ మీ కళ బృందానికి అందరికీ ఆ దేవుడు ఆయురారోగ్యలు ప్రసాదించాలని కోరుకుంటూ జై మాదిగ జై జై మాదిగ
@vikramjoy70
@vikramjoy70 Ай бұрын
🔥🔥🔥🔥🔥
@Mallapaka
@Mallapaka Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻 సూపర్ పాట
@RanjithRanjithKumar-oe6ih
@RanjithRanjithKumar-oe6ih Ай бұрын
Chala bhagundi Anna
@tssjayashankar7896
@tssjayashankar7896 Ай бұрын
Jai madiga ✊
@Pedapudimstbabu-n5e
@Pedapudimstbabu-n5e 10 күн бұрын
ఈ వీడియో ని లైక్ చేసిన అందరూ అందరినీ పరిచయం చేసుకోండి
@rajakomuraiahmarapelly2850
@rajakomuraiahmarapelly2850 25 күн бұрын
సూపర్👍🙏
@RamadugupochaiahPochaiah
@RamadugupochaiahPochaiah 13 күн бұрын
కాక పాట దుమ్ము. సంగీతం విల్సన్. అన్న. పాదాభి వందనాలు నీకు 🙏🙏🙏
@RamadugupochaiahPochaiah
@RamadugupochaiahPochaiah Ай бұрын
సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏🙏
@sarathijayashankarbhupalapally
@sarathijayashankarbhupalapally Ай бұрын
Super song kumar anna👌❤️
@BSudhaker
@BSudhaker Ай бұрын
Super sing n koras
@akhileshmonapuram3837
@akhileshmonapuram3837 Ай бұрын
Jai Bheem jai madiga 💪💪💪
@RaviEta
@RaviEta Ай бұрын
Super thammudu
@user-gk4qt7fq9i
@user-gk4qt7fq9i Ай бұрын
సూపర్ అన్న
@BochuKumar-yu9iq
@BochuKumar-yu9iq Ай бұрын
Jaya ho madiga,💪👏✊🕺🥁
@Anilcreations16
@Anilcreations16 Ай бұрын
super song bava 👍👍👍👍
@suniljalle951
@suniljalle951 Ай бұрын
సూపర్ బాబాయి
@onapakalashiva8791
@onapakalashiva8791 Ай бұрын
❤🔥
@Nagarajusomi6052
@Nagarajusomi6052 Ай бұрын
జై మాదిగ, జై జై మాదిగ, ❤🎉
@vijay85321
@vijay85321 8 күн бұрын
😢😢😢😢😢😢❤️❤️
@krishnamedi4701
@krishnamedi4701 16 күн бұрын
వాయస్ సన్నగా ఉండాలి లిరిక్స్ సాంగ్ అయి ఉండాలి
مسبح السرير #قصير
00:19
سكتشات وحركات
Рет қаралды 2,5 МЛН
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 97 МЛН
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 11 МЛН
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 25 МЛН
مسبح السرير #قصير
00:19
سكتشات وحركات
Рет қаралды 2,5 МЛН