Alitho Saradaga | 15th July 2019 | Teja (Director) | ETV Telugu

  Рет қаралды 2,991,575

etvteluguindia

etvteluguindia

5 жыл бұрын

Ali tho Saradaga is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.

Пікірлер: 1 600
@vidvaaneducationalguidance3052
@vidvaaneducationalguidance3052 5 жыл бұрын
3 సంవత్సరాలు ఉండంగా తల్లి గారు చనిపోవడం, తరువాత తండ్రి గారు చనిపోవడం, అక్కని, చెల్లిని తేజ గారిని బంధువులు పంచుకోవడం, న్యూస్ పేపర్ కప్పుకొని పడుకోవడం. కోటి రూపాయలు తిరిగిఇవ్వడం... ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం. జీవితం అంటే ఎదుటి వల్ల మెప్పు పొందడం కోసం నటించడం కాదు. తేజ గారిలా బతకడం. తేజ గారి వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం.
@sureshmgpl
@sureshmgpl 5 жыл бұрын
yes, I also liked
@vallamvenkatalakshminarasi5555
@vallamvenkatalakshminarasi5555 5 жыл бұрын
Nigamy bro
@jhansimr
@jhansimr 5 жыл бұрын
S teja gari mattalu vinnaka... Bhayata tejagari gurinchi anukuntundi anta thappu ani ardam ayindhi... He is a such good human being... Live long tejagaru
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 5 жыл бұрын
👍👍👍👍👍👍
@murari9366
@murari9366 5 жыл бұрын
Great really. ..
@nnn14225
@nnn14225 3 жыл бұрын
చాలా నేర్చ కోవచ్చు ఈ ఒక్క ఎపిసోడ్ వల్ల.... Great తేజ గారు 🙏🙏🙏
@saradadevisarada6274
@saradadevisarada6274 4 жыл бұрын
తేజా గారు చాలా నిజాయితీగా మాట్లాడుతారు. మంచి మానవతా వాది. చాలా చక్కగా నవ్వుతూ మాట్లాడతారు సార్. ఓపెన్ హార్ట్ లో మీ ఇంటర్వు చుాశాను సుాపర్ సార్. మీ లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మీకు అన్ని మంచి విజయాలు రావాలని మనస్పుార్తిగా కోరుకుంటున్న..........
@mokaanjankumarprbhaanjan.m8213
@mokaanjankumarprbhaanjan.m8213 2 жыл бұрын
మన తెలుగు హీరోలకు గర్వం , అహంకారం అనేది ఎప్పుడూ ఉంటది అని చెప్పారు కరెక్ట్👌👌👌
@niranjannune5614
@niranjannune5614 5 жыл бұрын
ఆలీ గారు చాలా రోజులకి ఓ మంచి వ్యక్తితో ప్రోగ్రాం చేశారు ధన్యవాదాలు
@jampalavenkataramana8549
@jampalavenkataramana8549 3 жыл бұрын
We q
@ravisatla7739
@ravisatla7739 4 жыл бұрын
తేజ గారి జయం వల్లే లవ్ మ్యారేజ్ లు పెరిగాయి......జై తేజ గారు.....😊😊😊💓💓💓💓💓
@Abhi-rd1wt
@Abhi-rd1wt Жыл бұрын
Abba chaa antha mundu love chesukoleda love movies raleda love marrieges avvaleda cheppaku
@pokemonitishere202
@pokemonitishere202 Жыл бұрын
@@Abhi-rd1wt అక్కడ పాయింటు "ఎక్కువ జరిగాయి"
@Abhi-rd1wt
@Abhi-rd1wt Жыл бұрын
@@pokemonitishere202 Adi love kadu attraction chooponcharu janalu kamam ki attraction ki ekkuva banisa ayyaru Adi love kadu
@raanaprathap3057
@raanaprathap3057 4 жыл бұрын
జయం, చిత్రం, నువ్వునేను, నిజం, ఫ్యామిలీ సర్కిల్, లక్ష్మికళ్ల్యాణం, నేనే రాజు నేనే మంత్రి,అవుననా కాదన్న, చాలా మంచి మూవీస్
@sampath.koduri
@sampath.koduri 5 жыл бұрын
ఉదయ్ కిరణ్ ఫాన్స్ ఉంటే likes కొట్టండి
@anudeepeducationalclasses9047
@anudeepeducationalclasses9047 5 жыл бұрын
I am big fan
@sundeepveerla3097
@sundeepveerla3097 5 жыл бұрын
Enduku like cheyali ra babu
@bollisaikrishnayadav777sai7
@bollisaikrishnayadav777sai7 5 жыл бұрын
Uday Kiran life story theyalii
@dudirajesh6591
@dudirajesh6591 4 жыл бұрын
Lovely brother
@udaykrishnahero676
@udaykrishnahero676 4 жыл бұрын
Iam udaykiran fan
@shaiksubhan8685
@shaiksubhan8685 5 жыл бұрын
తేజ గారు మీ నీతి నిజాయితీ వల్లే ఆభగవంతుని దయవలన మీరు బాగా ఉన్నారు ఎంతో మంది దర్శకులు కనుమరుగు అయ్యారు నిర్మాత కు మీ సంపాదనలో 50% మాటకు కట్టుబడి ఇచ్చారు
@namburibangarraju4882
@namburibangarraju4882 5 жыл бұрын
తేజ మీరు చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు దీనివల్ల మీకు అవకాశాలు తగ్గాయి అనుకొంటున్నా...all the best TEJA💐💐💐🙏🙏🙏🙏
@namburisanjay8680
@namburisanjay8680 3 жыл бұрын
Hai Annayya
@namburibangarraju4882
@namburibangarraju4882 3 жыл бұрын
Hi 👋...brother 👋👋😄😃
@namburibangarraju4882
@namburibangarraju4882 3 жыл бұрын
@@namburisanjay8680 మీది ఏ ఊరు తమ్ముడు
@namburisanjay8680
@namburisanjay8680 3 жыл бұрын
Jangareddygudem Annayya
@namburisanjay8680
@namburisanjay8680 3 жыл бұрын
West godavari
@9966577630
@9966577630 3 жыл бұрын
చెన్నై తెలుగు వాళ్లదే సూపర్ డైలాగ్ కరెక్ట్ గా చెప్పారు
@pokemonitishere202
@pokemonitishere202 Жыл бұрын
అవును మావా అది నిజం. చెన్నై అనే పేరే మన తెలుగు రాజు "చెన్నప్ప" అప్పుడు వారిని పాలించాడు అని పెట్టారు. తమిళ్ నాడుని పాలిచ్చిన, పాలిస్తున్న సీఎం లు కూడా మన తెలుగు సంతతే. జయలలిత, కరుణానిధి, mk స్టాలిన్ వీళ్ళు అందరూ మన తెలుగు సంతతి. కరుణానిధి ఇంట్లో కూడా తెలుగు మాట్లాడుతారు.
@giftykishorepraisykishore1252
@giftykishorepraisykishore1252 4 жыл бұрын
ఇమాజినేషన్ పిల్లలికి ఉండాలి అంటే పుస్తకాల చదవాలి...ఎంత గొప్పగా చెప్పావ్ sir...
@beautifulcrafts8478
@beautifulcrafts8478 5 жыл бұрын
చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన తేజ గారు ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుని ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నారంటే గ్రేట్. ఆయన ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.👍👍👌👌
@sk-py1rm
@sk-py1rm 3 жыл бұрын
Hi
@sandeshreddy5347
@sandeshreddy5347 3 жыл бұрын
Valla Father rich businessman andi
@teluguliterature5344
@teluguliterature5344 5 жыл бұрын
తేజ సార్ మీ నిజాయితీకి జోహార్ మీరు చాలా గొప్ప వ్యక్తి సార్ అలీ గారు ఇంకొక ఎపిసోడ్ చెయ్యండి తేజగారితో
@ramur6264
@ramur6264 4 жыл бұрын
జయం మూవీ ఫాన్స్ ఒక like కొట్టండి 👍👍
@pmohan3662
@pmohan3662 4 жыл бұрын
Jayam ma village railway station lo jaregendhe, Chittoor dagara puthullapattu Railway station.
@Allahuakhbar8125
@Allahuakhbar8125 3 жыл бұрын
Nvuvu nenu
@shaistamhussaini
@shaistamhussaini 3 жыл бұрын
P MOHAN n. BB. Nnjcxccic oo Pmmmmmmmmmnn D
@del10rakesh51
@del10rakesh51 3 жыл бұрын
@@pmohan3662 chusara shooting
@Indian-jd1ng
@Indian-jd1ng 3 жыл бұрын
How many of u came here after Archana garu episode
@dasubhagyanadh
@dasubhagyanadh 3 жыл бұрын
I am the one just now watched after watching archana Garu show
@vinaykumaryadav29
@vinaykumaryadav29 3 жыл бұрын
I'm the one
@padmanabhnaidu9578
@padmanabhnaidu9578 3 жыл бұрын
Me to
@SRIKAR6363
@SRIKAR6363 3 жыл бұрын
Itlanti comment untundhi ani kuda thelsu bro
@anilballari96321
@anilballari96321 3 жыл бұрын
ME, FROM BALLARI KARNATAKA.
@what_thefork
@what_thefork 5 жыл бұрын
ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ ఇంకా ఉండుంటే బాగుండు అనిపించింది 😅
@ShivaM-uy5in
@ShivaM-uy5in 5 жыл бұрын
Yes exactly, The same feeling i got.
@-.Ravi.-
@-.Ravi.- 5 жыл бұрын
Same feeling
@browni2391
@browni2391 5 жыл бұрын
Yes
@seruchinnu3965
@seruchinnu3965 5 жыл бұрын
Same feeling
@lokesharisetty
@lokesharisetty 5 жыл бұрын
Yes
@sudhakarsudhukar6360
@sudhakarsudhukar6360 4 жыл бұрын
నాకు తెలిసిన నిజమైన డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. మరియు తేజ
@nagasathish9051
@nagasathish9051 4 жыл бұрын
Super bro. Naadi kuda same feel
@nagasathish9051
@nagasathish9051 4 жыл бұрын
Super bro naadi kuda same feel
@manthasivaprasad2196
@manthasivaprasad2196 4 жыл бұрын
Tq bro naaku kooda
@gaddamlakshmannagaddamlaks9416
@gaddamlakshmannagaddamlaks9416 3 жыл бұрын
సేమ్ to you
@KSR_Oney
@KSR_Oney 3 жыл бұрын
ఆలీతో సరదాగా లో అర్చన గారు తేజ గారి ఇంటర్వ్యూ గురించి చెప్పారు.. అది చూసి నేను ఈ ఇంటర్వ్యూ చూశాను.. చాలా బాగుంది.
@satyapanja1292
@satyapanja1292 3 жыл бұрын
Same😊
@mca_2427
@mca_2427 3 жыл бұрын
Same
@knnaresh3761
@knnaresh3761 3 жыл бұрын
Yesss
@shinyreddy1032
@shinyreddy1032 3 жыл бұрын
Same
@suvarnadevi3765
@suvarnadevi3765 3 жыл бұрын
Same
@nanigoka6594
@nanigoka6594 4 жыл бұрын
వాళ్ళు నా గురించి మాట్లడుతున్నారు అంటే వాళ్ళు కలిగా ఉన్నారని అర్థము ఎం చెప్పారు సర్ సూపర్
@maneeshnaidu8538
@maneeshnaidu8538 5 жыл бұрын
తెలుగు ఇండస్ట్రీలో గర్వించే డైరెక్టర్స్ లో మీరు ఒకరు తేజ గారు.....
@sureshsetti9906
@sureshsetti9906 5 жыл бұрын
RGV & TEJA & jd ప్రపంచంలో వీరికి మాత్రమే స్వాతంత్రం వచ్చింది
@charancherry3991
@charancherry3991 5 жыл бұрын
suresh setti haa. Avnu nijam cheppavu bayyaa
@sureshsetti9906
@sureshsetti9906 5 жыл бұрын
Jb kadu Anna jd i agree with you bro
@puresoul8014
@puresoul8014 5 жыл бұрын
Yes bro
@rkandalam
@rkandalam 5 жыл бұрын
100% correct
@rajeshmudakala4151
@rajeshmudakala4151 5 жыл бұрын
True
@billakurthivenkat390
@billakurthivenkat390 3 жыл бұрын
మంచి సినిమా+ మంచి మనిషి =తేజ
@appalarajubonda3463
@appalarajubonda3463 3 жыл бұрын
ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంది తేజ గారు సూపర్ డైరెక్టర్
@ranjanelu3510
@ranjanelu3510 5 жыл бұрын
Wow such a beautiful heart. Wonderful human being. Very down to earth person. I'm proud to be I'm a Telugu person... See madras is our Telugu place. Very genuine answer
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 5 жыл бұрын
తేజ గారిని తీసుకోచ్చినందుకు thanks Ali గారు. చిత్రం ఫ్యామిలి సర్కస్ నువ్వు-నేను జయం నిజం జై ధైర్యం ఔనన్నా కాదన్నా ఒక V చిత్రం కేక హోరాహోరి లక్ష్మీ కళ్యాణం నీకు నాకు డాష్ డాష్ 1000 అబద్ధాలు నేనే రాజు నేనే మంత్రి సీత. వీరి తీసిన సినిమాలు అన్ని చూశాను. ధర్మవరపు సుబ్రహ్మణ్యం,వైజాగ్ ప్రసాద్, గోపి చంద్, తణికేళ్ళ భరణి,శివకృష్ణ,రాళ్ళపల్లి తాళ్ళూరి రాజేశ్వరి,తెలంగాణ శకుంతల వంటి వార్లకు second innings ఇచ్చారు. రీమాసేన్ సదా కాజల్ అగర్వాల్ నందిత అనిత/నటాష వంటి వారిని హిరోయిన్ గా పరిచయం చేశారు. భరతసింహారెడ్డి తేజ వేరు ఈ తేజ వేరు. ఆలీగారు Action King Arjun గారిని పిలవండి.
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 5 жыл бұрын
@@deepakopparthi4269 బాచి జగపతిబాబుదా అది పూరిజగన్నాధ్ అండీ
@Mr_Satisht
@Mr_Satisht 5 жыл бұрын
TVs Phani kirangaru super....tq for uploading the movie names
@praveenscreativeworld
@praveenscreativeworld 5 жыл бұрын
Udhay Kiran ne interduce chesindhi luda Teja ne
@sureshmgpl
@sureshmgpl 5 жыл бұрын
@@deepakopparthi4269 Bachi directed by Puri Jagannadh. Not by Teja
@honey.cherryhoney.cherry6526
@honey.cherryhoney.cherry6526 5 жыл бұрын
Enthaki teja garu 5000000 echina aa siniyar most artist yevaru
@MounikaMouni-qe4xi
@MounikaMouni-qe4xi 3 жыл бұрын
Down to earth ante Teja gare. A great personality. You're a gods gift to us sir.
@Vizagvibes416
@Vizagvibes416 3 жыл бұрын
తేజ గారి మాటలు బూస్ట్ లా ఉంటాయి ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది.
@tiru36
@tiru36 5 жыл бұрын
Eanni kastalu vachina mi navu matram alane undali sir..... Good smile
@ramajanardhana3105
@ramajanardhana3105 5 жыл бұрын
Yes. .kapatam leni chinna pillala smile. .meeru ilane navvuthune vundaali eppatiki. . .
@latatm7066
@latatm7066 5 жыл бұрын
Good comment
@lakshmikanth3078
@lakshmikanth3078 5 жыл бұрын
Very educative episode. Useful to upcoming professionals. చాలా ఉపయోగకరమైన ఎపిసోడ్ కొత్త కొత్త కళాకారులకి.
@UdayKumar-kk8un
@UdayKumar-kk8un 4 жыл бұрын
Teja gari smile lo svardam undadu great person I love him a lot
@indhu.chirupravanya6837
@indhu.chirupravanya6837 5 жыл бұрын
తేజగారు మీ సినిమాలు జయం నువ్వు నేను నాకు చాలా ఇష్టం మీరు చాలా గ్రేట్ ముక్కుసూటిగా మాట్లాడడం ఎటువంటి సమస్య వచ్చినా ఎవ్వరినీ సహాయం అడగకపోవడం Great man Teja ఎంతైనా రామ్ గోపాల్ వర్మ శిష్యుడు కదా 😁😁😁
@indrasena7334
@indrasena7334 5 жыл бұрын
Ram gopala varma friend
@MANOJKumar-lu9hz
@MANOJKumar-lu9hz 4 жыл бұрын
He is frnd
@naveenerugu1123
@naveenerugu1123 5 жыл бұрын
హయ్ ఈటీవి & అలీ గారు... నేను తేజ గారి అన్నీ ఇంటర్వూలు చూశాను. తేజ గారి జీవితం గురించి వీలయినంత వివరంగా నాకు తెలుసు. ఆ విషయాలు మీ ద్వార ఇంక వివరంగా తెలుసుకోవచ్చు అని అనుకున్నాను,కాని అవి చెప్పకుండా వదిలేశారు.దాని వల్ల నేను బాధపడ్డాను. తేజ నా ప్రియ దర్శకుడు
@venugopalrao4698
@venugopalrao4698 5 жыл бұрын
Correct bro... Chala topics already vere interviews lo teja garu cheppinave adigeru..
@SunilKumar-zo7wq
@SunilKumar-zo7wq 4 жыл бұрын
U r great sir
@AbuBakar-ci8mt
@AbuBakar-ci8mt 5 жыл бұрын
Alibhai I watched maximum of episode's a litho saradaga. I love and respect a lot to teja sir.Really he deserved for any things.
@satishy99
@satishy99 3 жыл бұрын
I was the one to have come to see this post Archana madam interview.
@srujanlittlewonders
@srujanlittlewonders 3 жыл бұрын
Me too
@Pranay0027
@Pranay0027 3 жыл бұрын
Me to 😉
@devaraprasad6748
@devaraprasad6748 3 жыл бұрын
కల్మషం లేని మనిషి తేజ గారు నిజం నిర్భయం గా చెప్పే వక మహా వ్యక్తి అయన గ్రేట్ తేజ గారు
@sudharshanreddyj2657
@sudharshanreddyj2657 5 жыл бұрын
Without missing I'll watch all episodes ...but this was one of the best episode I felt...
@rohitreddy2893
@rohitreddy2893 5 жыл бұрын
I have been watching your shows regularly I can say that this is ONE OF THE BEST EPISODE in this journey, if you have to give an award as a best guest the award directly goes to DIRECTOR DHARMA TEJA GARU
@latatm7066
@latatm7066 5 жыл бұрын
Very good comment...
@saigoud529
@saigoud529 5 жыл бұрын
Yes
@satishsatya5892
@satishsatya5892 3 жыл бұрын
భలే సరదాగా ఉంది ఈ ఎపిసోడ్😍😍😘
@lokeshgurajala2641
@lokeshgurajala2641 5 жыл бұрын
RGV tho associate ayinavallu ila frank ga untara leda RGV ilanti varithoney associate avutara? These people are really amazing and great!
@LifeAnteMasti
@LifeAnteMasti 5 жыл бұрын
*Such a Funny Man with lots of problems behind with a Good Smile .... Teja Sir*
@vswathi3921
@vswathi3921 5 жыл бұрын
One of the best interview and nice episode
@maddarajesh3634
@maddarajesh3634 5 жыл бұрын
నిరాడంబరంగా మాట్లాడే వ్యక్తి తేజ గారు.
@venkateswarlupasupuleti3604
@venkateswarlupasupuleti3604 3 жыл бұрын
Super 👌 sir heartly smile
@reinvented720
@reinvented720 4 жыл бұрын
I like director Teja very genuine. Sorry for your son’s loss sir.
@udreamsellandula577
@udreamsellandula577 5 жыл бұрын
తేజ గారి ఫ్యాన్స్ ఒక like వేసుకోండి..
@nagarjuna1673
@nagarjuna1673 3 жыл бұрын
My favourite director ❤️ Teja sir😘😘
@guyrogers1208
@guyrogers1208 4 жыл бұрын
Veedu great ra babu, anukunnadhi anukunnatte matadesthadu, nuvvu magadra bujji... God bless U.
@peacehuman3963
@peacehuman3963 5 жыл бұрын
Teja never fallows the STARS but Teja make the STARS. That is teja. ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
@balugbabalugba4753
@balugbabalugba4753 5 жыл бұрын
తేజ గారు ఒక పుస్తకం అన్ని ఉంటాయి
@sathishmangilipally931
@sathishmangilipally931 5 жыл бұрын
పెనాల్టీ కింద మీరు కోటి రూపాయలు కట్టారు అంటే మీరు సూపర్ సార్
@vinodfromvizag5477
@vinodfromvizag5477 5 жыл бұрын
కోటి యాభై లక్షలు,,,
@sathishmangilipally931
@sathishmangilipally931 5 жыл бұрын
@@vinodfromvizag5477 bro nen total episode chudaka mundu starting lo petta comment
@sudhakarsudhukar6360
@sudhakarsudhukar6360 5 жыл бұрын
మేధావుల కె ప్లాప్స్ ఎక్కువ teja గారు నిజమైన డైరెక్టర్
@balanagireddysomu6749
@balanagireddysomu6749 5 жыл бұрын
చాలా మంచి ఇంటర్వ్యూ...,👏👏
@Mr_Satisht
@Mr_Satisht 5 жыл бұрын
Prema ni varninchadamlo mimmalni minchina director leru sir natural and fresh and pure love...... that is Teja 🔥
@appalaraju8503
@appalaraju8503 Жыл бұрын
He is man of man, more than good human, 100%Genuine person.
@anjalir1294
@anjalir1294 3 жыл бұрын
You are such a wonderful person Teja Sir ....U introduced UDAY KIRAN ...He is still n our hearts...N for ever ...We want more of ur Movie Directions.. 💕💕 n We look forward True Audience's 💝
@pradeepmoka
@pradeepmoka 5 жыл бұрын
Nice Interview ✔️✔️ Teja sir .. Dil mange more. One more hit again 👍
@allanshaun4185
@allanshaun4185 5 жыл бұрын
Na generation lo Teja garu, Puri garu, Rgv garu oka pedha inspiration. Teja garu classic director.
@sandeepvaripally5345
@sandeepvaripally5345 5 жыл бұрын
Theatre lo na first movie JAYAM....teja gaaru mi attitude super
@nenunenu9825
@nenunenu9825 4 жыл бұрын
తేజ గారు గోపి చంద్ గారి తో ఒక సిన్మా చెయ్యనడి Sir విలన్ గా నే అంత బాగా చూపించారు ఇక హేరో అంట్టే చెప్పనవసరం లేదు
@greenlife808
@greenlife808 3 жыл бұрын
Chesthunnaaru...cinema peru alivelu manga thaayaru
@khadarkhan72
@khadarkhan72 4 жыл бұрын
Transparent Human ..... Hat's of Teja Garu👍
@praveenscreativeworld
@praveenscreativeworld 5 жыл бұрын
Kajal Agarwal nee introduce chesindhi Teja sir,she is become a star....
@realindian1313
@realindian1313 5 жыл бұрын
Nitin Suman Shetty ni kooda jayam tho introduce chesi vaariki life icharu
@sunneysunney5280
@sunneysunney5280 4 жыл бұрын
Which move introduced kajal
@sowmyaarun1762
@sowmyaarun1762 4 жыл бұрын
@@sunneysunney5280 Lakshmi Kalyanam
@sunneysunney5280
@sunneysunney5280 4 жыл бұрын
@@sowmyaarun1762 its move teja done Director ah ?
@sowmyaarun1762
@sowmyaarun1762 4 жыл бұрын
@@sunneysunney5280 avnandi it is directed by teja
@sanjaykumar-es6zm
@sanjaykumar-es6zm 4 жыл бұрын
One of THE BEST interviews I have ever seen. Great ! Thanks to Ali & a VERY NATURAL & DOWN TO EARTH Teja. Simply Superb !
@ponduritalkies7883
@ponduritalkies7883 3 жыл бұрын
I love this man❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️. Inspiration to many not as an director but as an human being..Very well matured gentleman
@bharathyanampally
@bharathyanampally 4 жыл бұрын
Most genuine ... interview Teja..sir.. struggled alot..I respect you sir🙏
@Anuk2803
@Anuk2803 5 жыл бұрын
Teja Sir has Absolutely no filters. He struggled so much in life and came up..what's wrong if he lives in his own space with Self respect. We shouldn't call it Pogaru. Sir think like Old Teja and makes memorable movies. Good luck.
@donbobby3023
@donbobby3023 5 жыл бұрын
Pure hearted man ❤️❤️❤️ lov from Vij sir all the best for ur future projects👍
@macn9992
@macn9992 5 жыл бұрын
Teja Garu always has a smiling face and i personally feel him like a genuine person.
@balae1020
@balae1020 5 жыл бұрын
I just love this person. Teja sir you are very simple and down to earth.
@BabuBabu-fy7so
@BabuBabu-fy7so 5 жыл бұрын
Watch teja's eye's 34.00 his seriousness and Intensity can be seen clearly. My only Fav director's in telugu teja and Rgv Love you sir 💖
@nagarajuakurathi6851
@nagarajuakurathi6851 5 жыл бұрын
Teja garu is most honest person
@muralinagam7738
@muralinagam7738 3 жыл бұрын
తేజ గారు ఈ వీడియో చూసిన అంత సేపు ఇంకా ఎక్కువ సమయం ఉంటే బాగుండు అనిపించింది. తేజ గారు మీరు ప్రతి ఒక్క సినిమా లో కొత్త ఆర్టిస్టులు ని పరిచయం చేసి మరియు వాళ్లకి మంచి లైఫ్ ఇచ్చారు. Im ప్రౌడ్ అఫ్ యూ సార్. సార్ మీ కొత్త సినిమాలు లో మా లాంటి వాళ్ళకి ఏదయినా అవకాశాలు ఉంటే చుడండి తేజ సార్.
@srinivasaraodande7239
@srinivasaraodande7239 3 жыл бұрын
అర్చన ఎపిసోడ్ తరువాత చూసే వాళ్ళు
@mekalanaresh152
@mekalanaresh152 5 жыл бұрын
గత కొంత కాలం గా ఎందరో మహానుభావులు అందులో నేను కూడా తరుచు వాళ్ళని పిలవండి అంటున్నారు దయచేసి పిలవండి 🙂🙂 విజయశాంతి గారు, శారదా గారు, వడ్డే నవీన్ గారి నీ పిలవండి అలీ గారు 🙏🙏
@anjilic5280
@anjilic5280 5 жыл бұрын
Yes naa opinion kuda ade
@praveenpj5109
@praveenpj5109 3 жыл бұрын
Bro ఈ మెసేజ్ లు అలీ గారు చూడరు.పెట్టిన లాభం లేదు....
@godsgrace6762
@godsgrace6762 5 жыл бұрын
I'm impressed bcoz of your open heart and smile on your face Teja garu
@lakshmanalucky367
@lakshmanalucky367 3 жыл бұрын
In my full video skip chyyakunda Chudali anipinchdi chusa.. chala bhagundhi.. Director teja sir life style and life lo up and downs vatini Withstand chysukoni Thanu Success ni reach ayyaru chudu Salute Sir🙏🙏🙏
@jadanarayanarao2758
@jadanarayanarao2758 2 жыл бұрын
ఆనందం వచ్చినపుడు ఎగిరిపడలేదు కష్టం వచ్చినప్పుడు కృంగిపోలేదు నిజాలు మాట్లాడే వ్యక్తిత్వం తప్పు చేసినా ఒప్పుకోవడం ఎన్ని భాదలొచ్చిన ఒకేలా ఉండడం... Mr constant...........
@raviyadavchennaveni121
@raviyadavchennaveni121 4 жыл бұрын
తేజ సూపర్ దర్శకుడు
@satyamahesh490
@satyamahesh490 5 жыл бұрын
Very good interview with honesty answers by Teja Garu, respect you for honesty and straightforwardness.
@ganapathys289
@ganapathys289 5 жыл бұрын
Mr Ali and Mr Teja - there cannot be a better souvenir to Mr Teja than this. Congratulations to both of you Sirs. Great things are yet to come from both of you - and all the best.
@trueindian1087
@trueindian1087 5 жыл бұрын
My favorite director nenu 2003lo 5th class lo unna appudu me cinemalo songs tv lo chusi Chala inspire ayta and movies kuda chusi Chala inspire ayya tq Teja bhai
@kasimalasravan6535
@kasimalasravan6535 5 жыл бұрын
మీ లైఫ్ స్టోరీ సూపర్ తేజ సర్ 🙏🙏🙏🙏
@bulletraju2084
@bulletraju2084 5 жыл бұрын
తేజ సార్ కు like 👍👍👍👍👌👌👌👌👌
@vijayvvk9933
@vijayvvk9933 4 жыл бұрын
Telugu industry lo straight forward man teja sir no1...paper story వింటున్నప్పుడు నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి... తేజ sir మనిషి అంటే మీలాగా ఉండాలి sir ఎవనికి చేయి చచకుండ
@pavanim2244
@pavanim2244 3 жыл бұрын
Life taught him many lessons... Really great and bold person... Take a bow Teja sir
@adithyabl2010
@adithyabl2010 4 жыл бұрын
తేజ అనే వ్యక్తి జీవితం చాలామంది కి ఆదర్శం
@sasilakkireddy1717
@sasilakkireddy1717 5 жыл бұрын
One of the best interviews and fair one too
@jagadeeshbi5703
@jagadeeshbi5703 5 жыл бұрын
Ramgopalvarma,Teja,purijagnath.....all are straight forward....manishi aedeghaekodhi tensions thappa manasanthi unndadhu that's true...
@mguniquedancestudio309
@mguniquedancestudio309 4 жыл бұрын
"Director Teja gariki pogarekkuva" yes,,,,Nijayithiga unnavallu eppudu pogarugane untaaru.........great inspirational life story and personality
@nagrajpathan2158
@nagrajpathan2158 5 жыл бұрын
నా డౌటు అలి (ఆలీ)తేజ గారు తీర్చారు... thanks..
@muvvalaraghav7815
@muvvalaraghav7815 4 жыл бұрын
UK ni choodagaane I got tears,,,he’s truly a good talented which our telugu industry missed...
@Arunmobiles-pg2st
@Arunmobiles-pg2st Жыл бұрын
Teja garu miru chala manchivallu menu mimmalli chusi chala nercchukovali sir🎉🎉🎉
@sagarkrish578
@sagarkrish578 4 жыл бұрын
Great director of Telugu film industry. Tqqqq Ali Gaaru for this interview.
@ashoksrimurthi7864
@ashoksrimurthi7864 5 жыл бұрын
Hats of to u sir ur real hero ur model for youth milanti vallu cinema industry lo compalsary undali
@GSRAO-ug3ic
@GSRAO-ug3ic 5 жыл бұрын
One of the transparent and bold director Teja gaaru...He is really awesome director.....He is a Rare director ....
@rkchitta123
@rkchitta123 5 жыл бұрын
నిజం సినిమా ఒక అద్భుతం
@KALYANI-cd3ko
@KALYANI-cd3ko 5 жыл бұрын
All tym fav movie.. NENE RAJU NENE MANTHRI💚💚
@sunkarabhramaramba6932
@sunkarabhramaramba6932 5 жыл бұрын
Without any deviation, diversion continuously watched the episode... super All the best Teja sir
@sreeganeshv
@sreeganeshv 5 жыл бұрын
OMG Teja sir , you are just an amazing person 👌. What a kind person you are and a genuine . Awesome 👏.
@ramkoteswararaobalusupati5392
@ramkoteswararaobalusupati5392 3 жыл бұрын
Such a great personality..genuine
@sivaramireddyanumula7177
@sivaramireddyanumula7177 5 жыл бұрын
Such a nice interview,oka sec kuda bore ga feel avala..
Alitho Saradaga | 24th June 2019 | Actor J.D.Chakravarthy | ETV Telugu
43:10
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 173 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 97 МЛН
Alitho Saradaga | 28th September 2020  | S.V.Krishna Reddy | ETV Telugu
43:31
Alitho Saradaga | 8th July 2019 | Singer S. P. Charan | ETV Telugu
45:41
etvteluguindia
Рет қаралды 4,9 МЛН
Director Teja About His Movies | Exclusive Interview | Ahimsa | Journalist Prabhu
43:50
ЧТО НАМ ПОПАЛОСЬ?😜😜😜
0:12
Chapitosiki
Рет қаралды 1,4 МЛН
ПОХОДУ ОН БУДЕТ СИДЕТЬ ДОМА ДО СТАРОСТИ
0:18
마시멜로우로 체감되는 요즘 물가
0:20
진영민yeongmin
Рет қаралды 21 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
0:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 1,2 МЛН
Ай ай 🤣
0:27
Dragon Нургелды 🐉
Рет қаралды 1,3 МЛН
BABY Comedy : Birthday Baby and Kind Man ❤️
0:36
BABY Comedy
Рет қаралды 8 МЛН