Lyricist Anantha Sriram : Sensational Full Interview | Journalist Anjali |@Signature Studios

  Рет қаралды 149,250

Signature Studios

Signature Studios

10 күн бұрын

Lyricist Anantha Sriram : Sensational Full Interview | Journalist Anjali |@Signature Studios
తెలుగు సినీ డైరెక్టర్ల పై సంచలన వ్యాఖ్యలు చేసిన అనంత శ్రీరామ్..
#ananthasriram #tfi #tollywood #singersongwriter #interview #sirivennelaseetharamasastry
Dress Courtesy :
Million Sarees
Insta page :
/ million_sar. .
Contact Number : +91 6305863923
Website : millionsarees.com/
Address : next to vijetha Super market, Kakatiya Hills, Guttala_Begumpet, Kavuri Hills, Madhapur, Hyderabad, Telangana 500033
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 89
@tailorsatyam1956
@tailorsatyam1956 7 күн бұрын
ఎంతోమందికి ...మనతెలుగు... సరియైన తెలుగు పదాలు అనంత శ్రీరామ్ గారు... కొత్త పదాలను సృష్టిస్తున్నారు వారు సంభాషణలో ఇతర భాషా పదాలు వాడకుండా సంభాషించి... నప్పుడు...,ఆదర్శంగా .... భావితరాలకు.... పాఠాలుగా ఇలాంటి కార్యక్రమాలు చూసి నేర్చుకునె.... నిజంగా ఉంటుందని మాలాంటి వారి కోరిక
@vijayrajeswarraoparsa4217
@vijayrajeswarraoparsa4217 7 күн бұрын
This person really did wonders. I bless you for your good character and for your Discipline. ఉగ్గుపాలతో దేశ భక్తి అలవడింది. నాకు 79 ఏళ్ళు నీవు వ్రాయటానికి వచ్చి ఆపైన పేరు తెచ్చుకునే వరకు నేను సినిమాలు చూడటం ఆపివేశాను. My blessings to you
@tailorsatyam1956
@tailorsatyam1956 7 күн бұрын
తెలుగు పదాలు ఎక్కువగా వచ్చేలాగా ఉంటే రాబోయే తరాల వారు ఇలాంటి కార్యక్రమాలు చూసైనా మన తెలుగు ఇలా ఉంటుందని ...తెలుసుకుంటారు
@jneelima2318
@jneelima2318 7 күн бұрын
కల్మషం లేని వ్వక్తి అనంత శ్రీరామ్ గారు... 🙏🌹
@muralipasunuri6896
@muralipasunuri6896 7 күн бұрын
మీరు నా కంటే చాలా చిన్న వాళ్ళు, ఐనా మీ పాదాలకు నమస్కరించా లని ఉంది 🙏
@padmavathikatari1730
@padmavathikatari1730 3 күн бұрын
👏👏👏👏👏👍👌👌 గ్రేట్ ఇంటర్యూ … శ్రీరామ్ గారు🙏 ఇది తెలుగు భాషా ఒక ప్రతినిధి గా వెలుగు అందిస్తున్న మీకు హృదయపూర్వక నమస్కారం…
@sivakumark520
@sivakumark520 5 күн бұрын
Telugu film industry Kohinoor diamond...Telugu film feternities must take care of this diamond with care and affection....He is a genius ❤
@venugopalnagumalla8835
@venugopalnagumalla8835 Күн бұрын
ప్రతీ విషయాన్ని స్వచ్చంగా , స్పష్టంగా , అచ్చమైన తెలుగింటి పడాలుంతో చాలా చక్కగా వివరించారు మా అనంత శ్రీరాముడు
@venkatasathyasambasivaredd3669
@venkatasathyasambasivaredd3669 5 күн бұрын
Excellent interview Madam Garu and I am very much impressed and known so many things and I am also a fan of Anantha Sriram Garu and God may bless you both and thanks to the entire team and management and all the best once again Madam Garu
@muralipasunuri6896
@muralipasunuri6896 7 күн бұрын
అనంత శ్రీ రామ్ గారు చాలా చక్కగా చెప్పారు ధన్యోస్మి
@neenav2010
@neenav2010 7 күн бұрын
చాలా చాలా చక్కటీ ఇంటర్వ్యూ 🙏🏽Dilse అంజలి గారు..
@amruthadhara7982
@amruthadhara7982 5 күн бұрын
చక్కటి తెలుగు తోటలో వీహరించినట్లుంది అంజలి గారి నవ్వు శబ్దం మరి మరీ వినాలనిపించేలా స్వచ్ఛంగా ఉంది
@mudigondaraju6459
@mudigondaraju6459 7 күн бұрын
Ethanu telugu film industry lo undadam great, next generations lo kuda elanti vallu ravali
@anandmachinevlogs
@anandmachinevlogs 6 күн бұрын
హాయ్ నమస్తే అనంత శ్రీరామ్ అన్న ఇప్పటివరకు నాకు ఏ ఫిలిం ఛాన్స్ రాలేదు నా ఫ్యూచర్ లో ఎటువంటి ఫిలిం అవకాశం వచ్చినా మీరు నేను బ్రతికున్నంత కాలం ఎటువంటి సిచువేషన్ సాంగ్ అయినా సరే నా ఫిలిం కి మీరే రాయాలి సార్ మీరు రాసే ప్రతి లిరిక్స్ ని ఎంజాయ్ చేసే మనుషుల్లో నేనొక్కడినే లవ్ యు అనంత్ శ్రీరామ్ సార్❤❤❤❤❤
@user-rp9rs5qo9q
@user-rp9rs5qo9q Күн бұрын
THANK YOU SRI RAM JI ,THANK YOU ANJALI GAARU
@kalyankumar7620
@kalyankumar7620 7 күн бұрын
Ananta Sriram garu are great singer. But Anjali garu you are so beautiful and very genuine anchor.... I'm fan of your smile....
@kalyankumar7620
@kalyankumar7620 7 күн бұрын
Sorry great lyricist....
@saradavenkat
@saradavenkat 4 күн бұрын
This is a lengthy comment :)----------------- ✨Swami Vivekananda envisaged that Indians should share their knowledge and skills with the West and bring back our lost wealth.✨ All NRIs may not be patriotic but they are indirectly or directly contributing to the Indian economy. My misconception of NRIs being less patriotic than resident Indians has been busted after listening to this interview. IMO both Ananth Sriram garu and Anjali garu evolved. ఇది ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ. దీనికి వారధిగా నిలిచిన అంజలి గారికి శుభాకాంక్షలు. మంచి తెలుగు మాట్లాడాలన్న నా అభిలాషకు ఈ ఇంటర్వ్యూ ఒక స్ఫూర్తి.
@tailorsatyam1956
@tailorsatyam1956 7 күн бұрын
మన తెలుగు ఎలా ఉంటుందా అని తెలుసుకుంటారు..... మొదటి దానిలో ఈ లోపం వచ్చినది దయచేసి గ్రహించగలరు
@lakshmimaheswari5016
@lakshmimaheswari5016 7 күн бұрын
Sir memory power extraordinary
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 20 сағат бұрын
అంజలి గారు చాలా విలువైన ప్రశ్న అడిగారు..ఒక పుస్తకం చదివినప్పుడు ఇది ఎంతవరకు నిజం? ఇది రాసిన వాడు మనిషే కదా! అన్న భావన నాకు వస్తూ ఉంటుంది.. కానీ ఒక విలేఖరి ఇటువంటి ప్రశ్న అడగడం అనేది దాదాపుగా నేను వినలేదు.. ఇది ఒక అద్బుతం.
@manikumarib9382
@manikumarib9382 7 күн бұрын
Nice interview super
@Suma1283
@Suma1283 7 күн бұрын
nice interview andi.
@geethamadhuritiruveedhula4827
@geethamadhuritiruveedhula4827 7 күн бұрын
Anantha Sri Ram gaaru Extraordinary person..... No words to tell about him .
@venkatanagendraprabhakarar9932
@venkatanagendraprabhakarar9932 6 күн бұрын
👌👌👌🌷🌷🌷🌹🌹
@magicmimicjugglerchandu9099
@magicmimicjugglerchandu9099 5 күн бұрын
Great human being ananth garu🎉
@yeswanthreddy511
@yeswanthreddy511 5 күн бұрын
I love Anjali madam interviews 😊 interesting questions....
@kunaltannir505
@kunaltannir505 2 күн бұрын
great interview TQ
@balucarpediem970
@balucarpediem970 5 күн бұрын
Thank you anjali garu for great interview
@ranjithbcm
@ranjithbcm 3 күн бұрын
Good interview, love you Sir.
@girivenkataratnam336
@girivenkataratnam336 Күн бұрын
సినిమాలలో పద్యం అనేది అంతరించి పోవడానికి కారణం పద్యం పాడేవాళ్ళు లేకపోవడం. ఘంటసాల, మాధవపెద్ది, పిఠాపురం వంటి వారు కొరవడటం. ఒకవేళ రామకృష్ణ, SP బాలు, మనో, ఆనంద్ వంటి వాళ్లువున్నా పౌరాణిక భాషను పలికే దమ్ము, పలికించే సత్తా వున్న నటులు, దర్శకులు పౌరాణిక సినిమాలు తీసే నిర్మాతలు, విదేశీ మత, భాషా మోజులో పడి మాతృభాష మాధుర్యాన్ని ఆస్వాదించాలేని తెలుగు దరిద్రులు. పాఠశాలల్లో తెలుగు భాషా అవగాహన, అర్హత లేని పదాలను సక్రమంగా పలకడం రాని ఎంతోమంది బోధకులు. మాతృ భాషను విధ్వంశం చేస్తూ ఆంగ్లాన్ని తల్లి ఒడి నుంచి నేర్పించాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్న జగన్ వంటి క్రైస్తవ రాజకీయ నాయకులు. పాస్టర్లుగా మారిన విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాద్యాయులు. తెలిసికూడా పట్టించుకోని పనికిమాలిన వ్యవస్థ. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు పద్యమే కాదు తెలుగు మాటనే మాయం చేస్తున్న మాయదారి తెలుగు మల్లిగాళ్ళు.
@Jaya-yx4tt
@Jaya-yx4tt 2 күн бұрын
Ananthasriram good morning sir i meet you Last month s. Back srisri sri Visvaspoorhi. Guruji asaram in. Bandlagudu hyd 🙏jayaprakash
@sravanianaparthi9261
@sravanianaparthi9261 7 күн бұрын
Ananta sriram garu meeru great
@chak86668
@chak86668 4 күн бұрын
Annantha sriram is my favourite writer.
@mrksnsai8506
@mrksnsai8506 5 күн бұрын
@6:36 Book is "Day To Day Economics" by "IIM-Ahmedabad" Professor Satish Y. Deodhar!
@VasundharaM-qt9om
@VasundharaM-qt9om 2 күн бұрын
It’s true that there are very few female lyricist but one of the notable one is Ms. Thamarai in Tamil cinema
@Ram-ul2bm
@Ram-ul2bm Күн бұрын
అమెరికాలో ఉండటం వల్ల అవకాశం కోసం ప్రయత్నించలేకున్నా ఒక సంవత్సర కాలంలో దాదాపు 90 పాటలు స్వంత శైలిలో రాసిపెట్టుకున్న. సినీ అవకాశం కోసం ఖచ్చితంగా ప్రయత్నిస్తా. ప్రస్తుత తరాలకు తెగ్లీష్ బాగా తెలుసు అందువల్ల అచ్చ తెలుగులో రాసిన పాట అందరికీ చేరడం లేదు. దీనివల్ల రచయిత కూడా తెగ్లీష్లో రాయవలసి వస్తుంది. లేకుంటే సినిమా హిట్ కాదు, నిర్మాతలు పిలవరు, రచయితకీ భవిష్యత్తు ఉండదు కదా. రచయిత బతుకూ ముఖ్యమే కదా.
@2012venugopal
@2012venugopal 7 күн бұрын
Telugu vadiga puttinandhuku garvapadela chese ilantivi vyakthuliki na abhinandhanalu ❤
@lakshmiperumallu1480
@lakshmiperumallu1480 7 күн бұрын
అంజలి చక్కగా ఉన్నావు
@sr3144
@sr3144 3 күн бұрын
Naku matram ee anchor ante chala istam😊
@gsnmurthy1238
@gsnmurthy1238 6 күн бұрын
At 35.00 mentioned that. Appayya dikshitar tamilian may be corrected he is Telugu person in tamilnadu and contemporary of Krishna deva rayulu and mostly his works in Sanskrit and on advaita philosophy. Hope some one guide me on that point
@bayyanatheerdha5271
@bayyanatheerdha5271 7 күн бұрын
చక్కటి ఇంటర్వ్యూ.
@muralipasunuri6896
@muralipasunuri6896 7 күн бұрын
Padhyam super gaa paadaru🙏🙏🙏🙏
@yammanuruvenkatakamesh4032
@yammanuruvenkatakamesh4032 5 күн бұрын
Anjali you are so beautiful
@harinathtipparaju5347
@harinathtipparaju5347 7 күн бұрын
Anjali Mee saree baagundi
@gsnRaju-qg2jv
@gsnRaju-qg2jv 2 күн бұрын
Telugulo Oka Sahetya Shikaram , Namaste Sree
@laxmitayaru726
@laxmitayaru726 7 күн бұрын
Medichinajeyarswamivoicellaundiyou are greatwriter
@srinum6774
@srinum6774 5 күн бұрын
అనంత శ్రరామ్ గారు, ముందు గా మన పౌరాణికాలని mythology అనకుండా, Itihasa లు అనండి! మీ లాంటి వారు పాటిస్తే అందరూ మిమ్మల్ని చూసి నేరచుకుంటారు!
@ramkumarbathina6903
@ramkumarbathina6903 5 күн бұрын
Anantha sriram gari comedy is good in rangabali
@gabbify
@gabbify 7 күн бұрын
Pacchabottu vesina bahubali super sir, thaanu nenu pairu chenu song etc
@venkateswararaogowrisetty3802
@venkateswararaogowrisetty3802 7 күн бұрын
అతను శ్రీరాం కాదు అనంత శ్రీరామ్ అనంతమైన శ్రీరామ్ ✍🏿
@jhansibesetty
@jhansibesetty 7 күн бұрын
Ma'am journalist Swapna garini interview cheyyandi....
@pavankumar4career
@pavankumar4career Күн бұрын
సరస్వతి పుత్రులు అనంత శ్రీ రాం గారు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మిమ్మలిని చూస్తుంటే తెలుగు తల్లి నీ సరస్వతి మాత కలిసి వచ్చినట్లుంది.. ఇప్పుడు ఉన్న పిచ్చి జనరేషన్ ఇంతటి చక్కని కమ్మని తెలుగు, తెలుగు సాహిత్యం విడిచి పెట్టీ ఆ దిక్కుమాలిన కొరియన్ BTS కోసం వెంపర్లాడటం చూస్తే బాదేస్తుంది ఎప్పుడు మారుతారో.. ?
@segallramana6502
@segallramana6502 7 күн бұрын
Jai🚩hindu
@sankar44444
@sankar44444 6 күн бұрын
రెండు గంటలు సంభాషణ 1 గంట 20 నిమిషం కి విరగ్గోసేసారా ????? అయ్యో...
@angelmanaswini2148
@angelmanaswini2148 6 күн бұрын
Jai ifocus...Jai jai ifocus...
@mahimahindra9721
@mahimahindra9721 5 күн бұрын
Ani bagnya vnayi kni gariki patigarni avamanisatamu nasaladu manadaramamu pogataru ayani vdadmci matallu balldu
@manikumarib9382
@manikumarib9382 7 күн бұрын
Witch song? Sriram guru
@beharasaikrishna
@beharasaikrishna 7 күн бұрын
అవకాసం ఉన్నా లేకపోయినా అవకాశం కల్పించుకొని మరి మీ మగవాళ్ళు మా ఆడవాళ్లు అనే మాటలు లేకుండా మాట్లాడలేకపోవడం ఏమైనా మానసికపరమైన అనారోగ్యము స్త్రీలకి సామాజిక మానసిక అనారోగ్యమా
@srividyaachanta1971
@srividyaachanta1971 4 күн бұрын
Ippudu choodandi meeku ee blouse enta baagundo bangaaram la vunnaru
@sridharangara210
@sridharangara210 3 күн бұрын
Learnt... సంపాతి... సింగానివ...
@chandrasekharreddybogiredd8892
@chandrasekharreddybogiredd8892 2 күн бұрын
Just a goal only in my life memalne marriu jayasudha acters kalalvale
@Itshaasm
@Itshaasm 2 күн бұрын
Fastest growing language in USA is Telugu
@subramanyammanthena418
@subramanyammanthena418 3 күн бұрын
Veturi nichuste eechota lyrichistalaku asuya anduke andubatulounde sastry garini poguduthu untaru edannaante vyakthigatamantaru
@mskiran998
@mskiran998 Күн бұрын
మళ్లీ రాదు interview
@SNK1059
@SNK1059 20 сағат бұрын
అంజలి గారు, మధ్యలో ఇంగ్లీషు పదాలు ఎందుకు వాడతారు, అందులో ఒక తెలుగు రచయిత తో మాట్లాతున్నప్పుడు
@suryanarayanamurthyi2249
@suryanarayanamurthyi2249 7 күн бұрын
Manchi kavi, Manchi, Rachayitha,, manchi pourudu, Manchi, maniishi, Kalisi Sriram garu.
@geethamadhuritiruveedhula4827
@geethamadhuritiruveedhula4827 7 күн бұрын
Manchi singer ,Manchi dancer nd entertainer kuda andi
@ayapplecare5466
@ayapplecare5466 6 күн бұрын
Anduke annaru sir endaro mahanubhavulu andulo meeru ee time lo goppa
@srikanthsusarla3494
@srikanthsusarla3494 7 күн бұрын
Meeru koncham music knowledge penchukovali anjali garu 😅
@siri1sh1112
@siri1sh1112 4 күн бұрын
అందుకే అంటారు డేగకండ్లు రా వాడికి అని సామెత
@saradamadhuri6718
@saradamadhuri6718 6 күн бұрын
Mee laagee aadavaaru kuda manchi work oriented gaa untuu ...lokagnaanam penchukunee abhilasha undakudadaa???
@rajanikantvsp
@rajanikantvsp 4 күн бұрын
“దైనందిక జీవితం” ! అనాలిగా? “దైనందిన జీవితం” కాదు. శ్రీరామ్ తెలుగులో తప్పులు మాట్లాడ్డం ఆశ్చర్యం.
@kcbabu5193
@kcbabu5193 3 күн бұрын
IIM
@prashaanthi
@prashaanthi 2 күн бұрын
@48:52 abba what a joke. america lo telugu mogavallu intlo pani chestara? ae america lo andi idi? South america na
@HiccupGoodboy-hu9fd
@HiccupGoodboy-hu9fd 6 күн бұрын
Anchor should talk less
@mohangiribala4844
@mohangiribala4844 4 күн бұрын
He is anti brahmin, garikapati garu satavdhani most learned person ni vimarsinchadu chiranjivigaru ki support ga , same thing happened with pavan kalyan in public meeting ,he shouted on the person kavigaru pavan ni troll cheyaledu ? Because he brother of chiranjivi garu troll cheste me career khatam kada . Waste fellow
@user-nr9qc6tu7q
@user-nr9qc6tu7q Күн бұрын
యాంకర్ ఊళ్ళో ఆంటీ లాగా వున్నది
@SameeraKumar
@SameeraKumar 5 күн бұрын
పిలిస్తే చాలు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాడు, ఇతడిని పట్టుకునేందుకు మీరు అంత ప్రయత్నం చేయాలా. అయినా మీ ప్రతి ఇంటర్వ్యూ లోనూ మీరు అందరికీ చెప్పే మాట ఇదేగా, వంగి వంగి దండాలు పెట్టుకొంటూ. మార్చండి మీ స్టైల్.. అనంత శ్రీరామ్ లాంటి వాడికి కూడా మీరు అంత గా హైప్ ఇస్తే చూడడానికి వినడానికే అసహ్యంగా వుంది.
@raam4mhyd
@raam4mhyd 5 күн бұрын
ఆయన సాధించిన దాంట్లో.... సంగం కూడా చేసి ఉండరు మీరు.. మీ ఏడుపు .. మా మీద .. యాంకర్ మీద ఎందుకు ??
@SameeraKumar
@SameeraKumar 3 күн бұрын
నాకు వీళ్ళ మీద మీ మీద ఏడవ వలసిన అవసరం ఏమిటి? ఈ ఇంటర్వ్యూలు ప్రైవేట్ గా ఫీడ్ చేస్తే ఎవరూ కామెంట్ చేయరు. మరి ఇవి పబ్లిక్ ఫీడ్స్ కదా. కామెంట్స్ కి తట్టు కోవాలంటే సహనం కావాలి, మీదుమిక్కిలి ధైర్యం కూడా. మా సమయం వెచ్చించి మీ ఇంటర్వ్యూని చూస్తే మీకు డబ్బులు వస్తున్నాయి. మీరు మా మీద ఆధారపడి జీవిస్తున్న పరాన్నభుక్కులు అన్నవిషయం మరచిపోతే ఎట్లా? మీరు మాకు ఫీవర్ చేయటంలేదు, మేము మీకు ఫేవర్ చేస్తున్నామని తెలుసుకోండి ప్రాథమికంగా. 1. యాంకర్ : మీరు ఆవిడ చేసిన ప్రతి ఇంటర్వ్యూ చూడండి. మొదటి డైలాగ్ లో మార్పు ఉండదు. ఇంటర్వ్యూ చేస్తున్న ప్రతి వారినీ ఒకే విధంగా ప్రశంసిస్తూ వారి ఇంటర్వ్యూ కోసం తాను సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తున్నానని, వారిని ఇంటర్వ్యూ చేయడమే తన జీవిత ధ్యేయమని, ఈ ఇంటర్వ్యూ తో తనని అదృష్టం వరించిందని చెబుతూ సాగే ఒకే రకమైన ఫీలింగ్, మాటలు, హావ భావాలు ... 2. అనంత శ్రీరామ్: పాటలు రాయడం మాత్రమే జీవితంలో చాలా సాధించడం అనుకునేంత మూర్ఖుడిని కాదు. గరికపాటి గారిని కించపరుస్తూ అనంత శ్రీరామ్ మాట్లాడిన మాటలు వింటే ఆతని సంస్కారం, విజ్ఞత, సమర్థత తెలుస్తాయి. నాలుగు పాటలతో తాను సాహితీవేత్త ను అనుకునే ఈతని ముందు గరికపాటి వారు మేరు శిఖరం. విజ్ఞానఖని, సహస్రావధాని, పద్మశ్రీ గరికపాటి వారి కాలిధూళి కి కూడా సమం కానిది అనంత శ్రీరామ్ రాసే సినిమా పాటల సాహిత్యం. ఆకాశం మీద వుమ్ము వేసి తుడుచుకునే మనస్తత్వం వున్న ఇలాంటి వాళ్ళకి మీలాంటి వారు మాత్రమే సరి అయిన అభిమానులు. ఇంకొక విషయం, నేను ఎంత జీవితంలో పైకి వెళ్ళానో, ఎంత సాధించానో తెలుసుకోవాలంటే ‘మీ జన్మ, వారి జన్మ‘ కూడా సరిపోదేమో.
@shobadevara6162
@shobadevara6162 3 күн бұрын
నీకూ తెలియదు, పరిజ్ఞానం అనేది
@SameeraKumar
@SameeraKumar 3 күн бұрын
@@shobadevara6162 As a viewer I need not be judged by Tom Dick and Harry, but it is the other way round. Each and every viewer will judge the program and it's content and their capacity alongwith their పరిజ్ఞానం...
@chakramraoummidi4154
@chakramraoummidi4154 7 күн бұрын
Kaapu aeppudu goppe goppodu.nuvvu maa adrustam.. mummidi
@shobadevara6162
@shobadevara6162 3 күн бұрын
తూ,పర్ ప్రతి దాంట్లో వేర్పాటు చూడడం,ఎంత దిగజారి జీవిస్తున్నారు
SteJR & EugeC - G-A-Ystrumental IX (Explicit)
5:41
👑 Ste 👑
Рет қаралды 2,5 М.
你们会选择哪一辆呢#short #angel #clown
00:20
Super Beauty team
Рет қаралды 57 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4,5 МЛН
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
Ananta Sriram Open Heart With RK  | Season:02 - Episode: 70 | 23.10.16 | OHRK
1:09:07
УНИТАЗ В ЛЕСУ?? #shorts
0:24
Паша Осадчий
Рет қаралды 2,5 МЛН
ЧТО НАМ ПОПАЛОСЬ?😜😜😜
0:12
Chapitosiki
Рет қаралды 1,4 МЛН
Попалась за конфету 🍭🙃
0:20
НЕБО - СПОРТ И РАЗВЛЕЧЕНИЯ
Рет қаралды 4,3 МЛН
DESAFIO IMPOSSÍVEL #trending
0:16
O Mundo da Ágata
Рет қаралды 16 МЛН
红尘为救闺蜜使出了浑身解数
0:39
侠客红尘
Рет қаралды 28 МЛН
Ай ай 🤣
0:27
Dragon Нургелды 🐉
Рет қаралды 1,3 МЛН
ПОХОДУ ОН БУДЕТ СИДЕТЬ ДОМА ДО СТАРОСТИ
0:18