ఎవరిది వింత లాజిక్‌?! 2019లో ఎవరేమన్నారో గుర్తులేదా? || AP PRIDE

  Рет қаралды 26,920

AP PRIDE

AP PRIDE

10 күн бұрын

ఎవరిది వింత లాజిక్‌?! 2019లో ఎవరేమన్నారో గుర్తులేదా? . AP PRIDE

Пікірлер: 194
@PRAKASH-xb9dh
@PRAKASH-xb9dh 9 күн бұрын
AP లో చంద్రబాబు ఎలా గెలిచాడో అందరికీ తెలుసు. EVM CM Chandrababu
@Ram-qw3nw
@Ram-qw3nw 9 күн бұрын
జగన్ అన్నా, నీ అభిమానిగా చిన్న విన్నపం, ఒక ఏడాది పాటు జనాల్ని వదిలేసే,వారికి కావాల్సిన వారిని తెచ్చుకున్నారు,నీ కోసం కష్ట పడ్డ కార్యకర్తలను పట్టించుకో,జిల్లా పర్యటనలు చెయ్,మంచి పొలిట్ బ్యూరో ఏర్పాటు చెయ్,గట్టి లీగల్ టీం పెట్టుకో,పిచ్చి రెడ్లను వదిలేసి,నిఖార్సయిన దమ్మున్న రెడ్లను పక్కన పెట్టుకో,పోయిన వారిని వెనక్కు తెచ్చుకో. SC, ST, BC, మైనారిటీలో గట్టిగా మాట్లాడే వారిని తెచ్చిపెట్టుకో,పదవులు ఉన్నా కూడా కనీసం మాట్లాడలేని స్క్రాప్ ని పక్కకు నెట్టేసే. ముఖ్యంగా SC,గౌడ and యాదవుల్లో 3-5 మంది బాగా మాట్లాడే కత్తుల్లాంటి నాయకులను తయారు చేస్కో. ముందుగా సోషల్ మీడియా వర్గాన్ని మొత్తం ప్రక్షాళన చేసి,నువ్వంటే అభిమానం ఉన్నవాళ్ళతో నడుపు.నీ డబ్బుని అభిమానించే వాళ్ళు ఎప్పటికి మనకు పనికి రారు. పదే పదే మనం కట్టిన ఆసుపత్రులు,పోర్టులు,పోలవరం,హార్బర్లు,బడులు, కళాశాలల పర్యటనలు చేసి,జనాలకు నీ పనితనం చూపియ్,లేకపోతే వాళ్ళ ఖాతాలోకి వెళ్లిపోతాయి. చంద్రబాబుని విమర్శిస్తే మొత్తం ఖండాంతరాల్లో ఉన్న కమ్మ సమాజం ఒక్కటయ్యారు,పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే మొత్తం కాపు సమాజం ఒక్కటై కూటమిని గెలిపించారు.కానీ నీ పైన అందరూ కలిసి దాడి చేసినా కూడా రెడ్లు నీకు అండగా నిలబడలేదు అంటే, తప్పు ఎక్కడ జరిగిందో ఒక్క సారి ఆలోచించు. మైనారిటీలు,క్రిస్టియన్లు ఎక్కడ నొచ్చుకుంటారో అని బీజేపీతో దూరంగా ఉన్నావ్.కానీ వాళ్ళు అధికంగా ఉన్న విజయవాడ వెస్ట్,గుంటూరు ఈస్ట్,నెల్లూరు సిటీ,కర్నూల్,కడప,నంద్యాల,ఆదోని etc నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ఓడిపోవడం, అందులోనూ కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులే గెలవడం చూస్తుంటే ఆయా వర్గాలకు బీజేపీ అంటే మక్కువ ఉందని తేలిపోయింది.కాబట్టి ఇంక నువ్వు కూడా పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి,రాజకీయాలు చేయటం మొదలు పెట్టాల్సిందే. చివరిగా నీకు బలమే జనం,ఏడాది తర్వాత ఎల్లవేళలా జనంలోనే ఉండన్న. నువ్వు నవ్వుతూ రెండు చేతులు చాచితే నువ్వు దూరం చేసుకున్న "నీ" వాళ్ళు,మళ్ళీ నిన్ను చేరటానికి ఎల్లప్పుడూ "సిద్ధం"గా ఉంటారు. జై జగన్ జై జై వైయస్సార్
@mr-mt6xo
@mr-mt6xo 9 күн бұрын
Correct
@247DR
@247DR 9 күн бұрын
అద్భుతం గా వుంది ఆలోచన 👌🏻
@yeshwanthc.sreddyreddy385
@yeshwanthc.sreddyreddy385 9 күн бұрын
Correct ga chaparu
@mareddykalamreddy7211
@mareddykalamreddy7211 9 күн бұрын
👍👍👍
@nageswararaokoppolu6319
@nageswararaokoppolu6319 9 күн бұрын
Yesss this is correct way
@Kynr999
@Kynr999 9 күн бұрын
జై జగన్ గారూ ఒక ఎ బి ఎన్ గాడు వేస్ట్ అని ప్రజల కు తెలుసు
@maddulapanindrababu3148
@maddulapanindrababu3148 8 күн бұрын
జగన్ గారి లాంటి గొప్ప నాయకుడిని నేను చూడనే లేదు 💐💐💐🙏🙏🙏 జై జగన్ 💐
@komuraiahpothula6434
@komuraiahpothula6434 9 күн бұрын
కూటమి మోసపు వాగ్దానాలు జగన్ కు ఓటమి.
@247DR
@247DR 9 күн бұрын
ఈవీఎం బ్యాచ్ భూమ్మీద కాదు స్పేస్ లో ఉండాలి వింత మనుషులు
@satyanarayanagodavarthi4763
@satyanarayanagodavarthi4763 9 күн бұрын
నిలువెల్లా విషం నింపుకున్న ఇద్దరి లో ఒకరు గతనెలలో ఫోటో ఫ్రేమ్ లో చేరుకున్నారు. ఇక కన్నయ్య గారి గురించి వేరేచెప్పాలా చందమామ ప్రకాశం తన వల్ల మాత్రమే అని అతిగా ఊహించుకొనే అక్షర విక్రేత.
@mohanchowdarydhanekula1374
@mohanchowdarydhanekula1374 8 күн бұрын
👌👌👏👏
@sravyareddy8527
@sravyareddy8527 8 күн бұрын
😂😂😂
@danampremraj9093
@danampremraj9093 9 күн бұрын
సూపర్ గా చెప్పారు రామనాధ్ గారు మీకు నా వందనాలు మీలాంటి వారు నిజాలు నిర్భయం గా మాట్లాడు తున్నారు కృతజ్ఞతలు
@sivasankar7890
@sivasankar7890 9 күн бұрын
సర్ సోషల్ మీడియా వల్ల నిజాలు తెలుస్తున్నాయి. న్యూస్ పేపర్ ను నమ్మడం లేదు ఎవ్వరు
@THUMMUKURU
@THUMMUKURU 9 күн бұрын
జగన్ మానసిక స్థితి బాగానే ఉంది abn రాధాకృష్ణ ఒక వింత జీవి విచిత్ర లాజిక్కులు విచిత్రమైన వాదనలు విచిత్ర ప్రవర్తన కలిగిన వింత జీవి
@nagamanic-jh6tw
@nagamanic-jh6tw 9 күн бұрын
జగనన్న YCP వాళ్ళు ఏమి మాట్లాడిన తప్పు, evm CBN ఏమి మాట్లాడిన కరెక్ట్, ఇది అంత విన్నదే చూసిండిదే సార్... జై జగనన్న 🙏
@AnnapurnaKoutharapu
@AnnapurnaKoutharapu 9 күн бұрын
EVM CM CBN
@Siri00179
@Siri00179 9 күн бұрын
ఇవన్నీ ముందు చూపుతోనే గతాన్ని దృష్టి లో పెట్టుకునే evm లను ఆవిధం గ్యాప్లాన్ తో లెక్కించి అన్ని సీట్లు పగడ్బండిగా మేనేజ్ చేసారు ఇది జగమెరిగిన సత్యం
@vijayavictor
@vijayavictor 8 күн бұрын
చాలా చక్కగా వివరించారు రామనాథ్ గారూ!
@vinayakyrc5497
@vinayakyrc5497 8 күн бұрын
మేము ఎందుకు ఒడిపోయామో తెలియడంలేదు అని బాబు చాలాసార్లు అన్నాడు.
@tangellavenkatesu7605
@tangellavenkatesu7605 9 күн бұрын
తాము చేసేది మాత్రమే సరియైనది.. ఇతరులు చేస్తే అది సర్యైనది కాదు..అనే దురహంకార ధోరణి మంచిది కాదు..
@user-rx5jg6ws4t
@user-rx5jg6ws4t 9 күн бұрын
CBN poyinnadu AP baagupaduddi 👍💯
@purshothamchitty5081
@purshothamchitty5081 9 күн бұрын
అలాంటి ఎడిటోరియల్ రాసిన పత్రిక యజమాని గతంలో ప్రజాశక్తి విలేకరిగా పని చేశారట...అది కూడా చిన్న ఏరియాకు విలేకరి... మరి అలాంటి ఆయన ప్రస్తుతం వేల కోట్ల తో ఛానెల్, దినపత్రిక ఎలాగైతే ఏర్పాటు చేశాడో!!! అచ్చం అలాగే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలిచారు... అని వ్యాఖ్యానిస్తూ తన పత్రికలో... ఆయనే ఎడిటోరియల్ రాసుకోవాలి...
@mythby
@mythby 8 күн бұрын
People say Telakapalli Ravi @ Telakapalli media helped RK....
@vontimittaviswanadhareddy3008
@vontimittaviswanadhareddy3008 9 күн бұрын
చాలా మంచి విశ్లేషణ సార్
@user-sz7yx8sb7s
@user-sz7yx8sb7s 9 күн бұрын
రామ్నాథ్ సార్ తప్పును ఒప్పుకోరు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ5 అండ్ కో ఛానల్ ఆంధ్ర ని చెడగొడుతున్నారు
@sivasankar7890
@sivasankar7890 9 күн бұрын
సీబీన్ లొ చంకలో వున్నాడు ఈ rk గాడు
@user-sy2on9ks1c
@user-sy2on9ks1c 9 күн бұрын
రామనాధ్ గారు మీరు సూపర్....
@MuralidharTanuku
@MuralidharTanuku 9 күн бұрын
చాలా బాగా చెప్పారు సార్ రాంనాధ్ గారు 🙏🙏🙏🙏
@vallinadhturlapati7851
@vallinadhturlapati7851 9 күн бұрын
అద్భుతమైన విశ్లేషణ go ahead and
@satyavathisagi7560
@satyavathisagi7560 8 күн бұрын
Jagan bro ki chala support kavali meeru videos excellent ga chesthunnaru thank you so much Ramanatha bro 🙏🙌
@guravareddy2133
@guravareddy2133 8 күн бұрын
Porapatulu చేసెడు కని ద్రోహం మాత్రం చేయలేదు
@ravibabu6210
@ravibabu6210 9 күн бұрын
Your truth jarnalist sir 👍 TQ
@sreenusanikommu9003
@sreenusanikommu9003 9 күн бұрын
Jai jagananna Jai ysrcp
@ratnaprasad6427
@ratnaprasad6427 9 күн бұрын
నమస్తే రామనాధ్ గారు
@user-se4tq4yz4y
@user-se4tq4yz4y 9 күн бұрын
JAGAN anna ground reality miss ayyaru because party cadre ni pattinchukoledu..RK gaadi maatalu manaku anavasaram ledu..
@padmajalankireddy8718
@padmajalankireddy8718 9 күн бұрын
Evm cm cbn worst broker thanks ramanath garu
@vandrasidarahas7772
@vandrasidarahas7772 9 күн бұрын
ఆ చెత్త న్యూస్ పేపర్ కు ఎందుకు ప్రయారిటీ ఇస్తారో అర్థం కావట్లేదు రామానాద్ గారు ఆయన జగన్ ను టార్గెట్ చేస్తూ తన మార్కటబులిటీనీ పెంచుకుంటున్నారు, మీరు అమాయకంగా ఆయన కు క్రెడిబులిటీ ఇస్తున్నారు, ఆయన గారు జగన్ మోహన రెడ్డి వ్యక్తిత్వ హననమే ప్రాతి పదికగా మీడియా నడుపుతున్నారు (టీవి+పేపర్),‌ స్లీపర్ సెల్స్ ఈ విధంగానే‌ పని చేస్తాయి, మీరు డిఫెండు చేస్తూ ఉంటే స్లీపర్ సెల్స్ అటాక్ చేస్తూ ఉంటాయి, ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు టక్కుటమార,గజ కర్ణ గోకర్ణ విద్య లో ఆరితేరిన వారు ఎంత వరికైనా తెగించి గలిగే శిక్షణ కలిగే టీం నియమించు కొని ఈ స్లీపర్ సెల్స్ పనిపట్టే స్పెషల్ టీం ను ఏర్పాటు చేసుకోమని జగన్ మోహన రెడ్డి గారికి సలహా ఇవ్వండి, లేక‌పోతే ప్రతీ లుచ్చా ఎదవ ఇలానే మాట్లాడుతూ ఉంటాడు. జగన్ మోహన రెడ్డి గారి ప్రతీ అడుగు ను సంస్కరించటానికి ఈ బూతు గానికి ఉన్న అర్హత ఏంటి?
@sarpet9660
@sarpet9660 8 күн бұрын
Janaalu chaala mandi AbBN ni nammutaaru bro Youngsters, educated , old people Believe him
@PanduSaiBeara-vc6pm
@PanduSaiBeara-vc6pm 9 күн бұрын
అసలు ఇవ్వని వదు అండి. పూర్తి గా వాళ్ళకి ఏమి కావాలో అడగండి సార్. ఇచ్చేదం . మనం ఈ ఆంధ్రప్రదేశ్ లో బ్రతకాల వద్దా? ?????
@SriKanth-sx6ds
@SriKanth-sx6ds 9 күн бұрын
Correct sir constructive ga matladaru sir miru
@300Uday
@300Uday 9 күн бұрын
Abn is worst paper Everything imaginary and cooked news
@KRproperties-hyd
@KRproperties-hyd 8 күн бұрын
బూతు పత్రికలో వచ్చే కథనాల మీద , ఆర్టికల్ మీద విశ్లేషణ చేయడం శుద్ధ దండగ
@godavarthyramakrishna4267
@godavarthyramakrishna4267 8 күн бұрын
Vaati mida react avvaali. Kaanee gathamlovi koodaa ilaage thedaaa choopistooo correct chestoo vundaali. Appude difference thelustundi
@vandrasidarahas7772
@vandrasidarahas7772 8 күн бұрын
@@godavarthyramakrishna4267 విరుచుకు పడాలి ఎలా అంటే సెటైరికల్ గా, అభ్యంతరకర పదాలు ఉండకూడదు, బూతులు ఉండకూడదు, కాని అవతల వ్యక్తి కి తీవ్రత తెలియాలి అంతే అలాంటి అటాక్ నలువైపులా నుంచి జరగాలి.
@parthasaradhiraju6408
@parthasaradhiraju6408 9 күн бұрын
PERFECTLY SAID SENIOR JOURNALIST RAMANATH GARU. PARTHASARADHI RAJU K.BANGLORE AND CHITTOOR DIST.AP
@harishgokhale.c82
@harishgokhale.c82 9 күн бұрын
Meeru super Sir your analysis is transparent and very logical
@krishnarao8252
@krishnarao8252 9 күн бұрын
Excellent analysis and words 👏 👍 👌
@RamaDevi-ik1yi
@RamaDevi-ik1yi 9 күн бұрын
GOOD EXPLANATION SIR 👌👍
@komuraiahpothula6434
@komuraiahpothula6434 9 күн бұрын
రoడజాతి బుద్దులు
@rambabuyarlagadda7554
@rambabuyarlagadda7554 9 күн бұрын
పతివ్రత పరమాన్నం వండితే ఎదో అయ్యింది అన్నట్టుగా ఉంది abn లో వార్తలు చెత్త వార్తలు వస్తున్నాయి...
@murthy7470
@murthy7470 9 күн бұрын
Super analysis sir great comparison very nice
@nageswararaokoppolu6319
@nageswararaokoppolu6319 9 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Ramnath garu 1:57
@ramakrishnaiah6724
@ramakrishnaiah6724 9 күн бұрын
Exact analysis Sir. Hat's off to you Sir.
@anandnadigatla2330
@anandnadigatla2330 9 күн бұрын
జై జగన్ అప్పుడు ఇప్పుడు కుడా.
@umakanthramamoorthy5761
@umakanthramamoorthy5761 9 күн бұрын
Haha correct 😂😂 meeru vodipovadam enti babaiah Ane headline ippudu gurthochindi this is valid video bro
@venkateswararaop6152
@venkateswararaop6152 9 күн бұрын
మేము చేస్తే సంసారము.. ఎదుటివారు చేస్తే..❓
@chandrasekharreddy5863
@chandrasekharreddy5863 9 күн бұрын
Emo Sir. Maku kanapadadu
@srinivasreddy9312
@srinivasreddy9312 9 күн бұрын
Abn ap ki pattina daridrsm pakka state lo undi roju chillara comments
@AbdulRoufShaik-td9ss
@AbdulRoufShaik-td9ss 9 күн бұрын
2019 lo Toilet Media Toilet lo Undadam Valla .. 😢 Spandana Ivvaleka Poyaru!
@g.v.sivaramareddy9951
@g.v.sivaramareddy9951 9 күн бұрын
TQ
@SANDEEP-dz5xq
@SANDEEP-dz5xq 9 күн бұрын
👏👏👏👏
@muralikrishnaganti829
@muralikrishnaganti829 9 күн бұрын
ABN week end comment ki yemi viluva ledhu, journalist ki vundalasina viluvalu levu RK gariki😮
@user-xc5yd1up9u
@user-xc5yd1up9u 8 күн бұрын
Evm cm cbn
@bujjibabu7620
@bujjibabu7620 8 күн бұрын
Super counter sir Jai Jagan anna jai
@veerayadav1968
@veerayadav1968 8 күн бұрын
Super analysis Ramnath sir ...
@mathakumar1740
@mathakumar1740 8 күн бұрын
సార్ మీరు సూపర్
@pushpayeddu8966
@pushpayeddu8966 8 күн бұрын
ఎస్ జగన్ లాజిక్ కరెక్ట్ ప్రెజలు అభిప్రయామ్ ఇదే ఇది తెలియాలంటే మొన్న జరిగిన లోకసభ చుస్తే తెలుస్తుంది
@Rj07531
@Rj07531 8 күн бұрын
Ramnath Garu, it's really appreciable to stand by Jagan, even if he is not in the power. Many youtubers started changing their stance to EVM CBN
@user-rx5jg6ws4t
@user-rx5jg6ws4t 9 күн бұрын
Jagananna senior rajakiya anubhavam vunna vaarini salahaadaaruluga pettukondi 😮
@Vasukrishna787
@Vasukrishna787 9 күн бұрын
Your channel is really AP pride.
@Indianuser1947
@Indianuser1947 9 күн бұрын
RK corona kanna danger e mahamari virus ki vaccine Leda mana karma
@dlvsiddamareddy4104
@dlvsiddamareddy4104 8 күн бұрын
Beautiful Analysis .Keep it up , Sir .
@sreedharreddy2430
@sreedharreddy2430 9 күн бұрын
GAJIKUKHA GURIVINDHA PYSOSE KITYGADU
@gadirudrareddy
@gadirudrareddy 8 күн бұрын
Good Analysis Brother
@varunkumar-ck1df
@varunkumar-ck1df 8 күн бұрын
Good analysis sir
@srinivasdodda8432
@srinivasdodda8432 9 күн бұрын
Chandrababu gadidi 100% EVM government. Yellow media is the curse for AP.
@urangappa6069
@urangappa6069 9 күн бұрын
Sir Good 👍 analysis I will told so many times my friends ABN paper. Chennal not for Radha Krishna that's owner is Ramarao he is cheating to editor Radha Krishna actually kerosine selling in Bandara road Vijayawada it's real sir
@guruswamy717
@guruswamy717 9 күн бұрын
Avunu jagan garu tappu cheyyaledu , nijayatiga prajalaki samkshemam , state Anni vidhala , Anni rangallo desanike adarsam ga paripalana chesaru . Edo jarigindi.......adi evm aa....inkemainana.........
@user-fq2kd1rd3k
@user-fq2kd1rd3k 9 күн бұрын
These people are scared of getting caught on EVMS hacking.
@user-bv2xn5ou1g
@user-bv2xn5ou1g 8 күн бұрын
Abn అబద్దాలు రాసి రాసి ప్రజలను నమ్మిస్తారు
@Vasukrishna787
@Vasukrishna787 9 күн бұрын
❤❤❤❤
@thotakuraapparao8960
@thotakuraapparao8960 8 күн бұрын
Jai evm,, rip abn jyothi
@user-fq2kd1rd3k
@user-fq2kd1rd3k 9 күн бұрын
BJP LEADERS have made the EVMS. Those EVMS have been used for elections. That's why these results.
@cvsivakumar8490
@cvsivakumar8490 8 күн бұрын
ABN RK was forgotten history
@saleemmohammed1412
@saleemmohammed1412 9 күн бұрын
Pachha patrikala pachha visham
@user-sy2on9ks1c
@user-sy2on9ks1c 9 күн бұрын
బాబు..... ఓడిపోయిన చాలా కాలం వరకు నేను ఎందుకు ఓడిపోయానో అర్ధం అవ్వడం లేదు...అని పెడబొబ్బలు పెట్టేవాడు....
@thumukuntarajeswaar6410
@thumukuntarajeswaar6410 8 күн бұрын
అభి రుచి బీటెక్
@appurao964
@appurao964 8 күн бұрын
Our politicians should learn from the outgoing PM of UK Mr Rishi Sunak ….. the wonderful speech he gave as he left office as PM … he said he was “ Sorry “ and said “ I heard your anger and disappointment “ ( of the people) .. . When would our CMs or PMs react thus to a defeat ??? Not that Jagan should kneel down or bow his head … but definitely he shouldn’t keep repeating that he gave welfare schemes but still ppl didn’t vote for him … meaning that he believed that ppl could be lured through money / schemes… and this is what ppl dint like . No one likes to be taken for granted especially because they received some monetary benefit from govt … ppl are not commodities that can be bought… they have a heart n thought Yes , in 2019 ppl voted for Jagan because they wanted to give him One Chance which he asked . But now 2024 they voted for change as they were not happy with the governance… there is surely a difference..
@pushpayeddu8966
@pushpayeddu8966 8 күн бұрын
ప్లీస్ పత్రిక విలువలు కాపాడండి
@dhanalakshmi9934
@dhanalakshmi9934 9 күн бұрын
Ramnath garu 😂
@hanumeshhanumesh5431
@hanumeshhanumesh5431 8 күн бұрын
రామ్నాథ్ గారు నేను ఒక విషయం చెప్తాను. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు గారి ప్రభుత్వం మీద బహిరంగంగానే వ్యతిరేకత ఉంది నాకు తెలిసినంతవరకు. 2019 నుంచి 24 మధ్య జగన్ ప్రభుత్వం పై బహిరంగంగా వ్యతిరేకత ఎక్కడ కనపడలేదు నాకు తెలిసినంతవరకు. నేను చెప్పిన విషయం ఆంధ్ర ప్రజలకు అందరికీ తెలుసు
@srinivasdumpala637
@srinivasdumpala637 8 күн бұрын
Elections 2 years Ki okkasari undali, appude andaroo bhayapaduthoo pani chestharu
@visweswarreddyjeggari2313
@visweswarreddyjeggari2313 9 күн бұрын
Pacha patrikala pytyam
@aramandlaravikumar9991
@aramandlaravikumar9991 8 күн бұрын
Ramnath garu ee radhakrishna gaadu pakkalesi okkokari daggara okkokamaata cheppatam veediki alavaatu anduke allanti vratalu ila evarikiravu aalochincharu
@nanjireddy2438
@nanjireddy2438 9 күн бұрын
Pacha media edina cheputhundi adi manam vinali mana karama edi
@rathanrathan4461
@rathanrathan4461 8 күн бұрын
Rk gadi manacika paristhidi manchidi kadu
@KranthiBabu-so4gm
@KranthiBabu-so4gm 8 күн бұрын
వాళ్ళు చేస్తే నే సంసారం???
@thumukuntarajeswaar6410
@thumukuntarajeswaar6410 8 күн бұрын
వేమూరి హరి ప్రసాద్ తాత మిత్రుడే కదా.
@Victorsunil1
@Victorsunil1 8 күн бұрын
EVM government, EVM CM, EVM DCM, EVM MLA's
@dondasudhakar4408
@dondasudhakar4408 8 күн бұрын
2019 lo Artificial intelligence development avvaledu. From 2023 lo Artificial intelligence development ayyindhi. Elon Musk the king of artificial intelligence has said that EVM manipulation cheyavatchhu Ani.
@geethajayakar3409
@geethajayakar3409 9 күн бұрын
Sir kontha mandi nijalu oppukoru abadhalu oopu kodu sir .kaani yeduti vallani yelana chesthanu
@SeshuRao
@SeshuRao 8 күн бұрын
Ni problem anti bro...........
@thumukuntarajeswaar6410
@thumukuntarajeswaar6410 8 күн бұрын
నేను వేసిన రోడ్లు నేనుకట్టిన దొడ్లు అన్నొడు ఎవడు ఆ మానసిక స్తితి ఏమిటి
@sekharkchandra6391
@sekharkchandra6391 9 күн бұрын
RK GADIKI AMNESIA ROGAM
@anjana6041
@anjana6041 8 күн бұрын
Stop watching yellow media, they will show everything falls news only. To the truth please stop watching yellow media and select the good leader to develop the AP people
@Sirirao_07
@Sirirao_07 8 күн бұрын
CBN spoiled AP n AP fate is not good 😂😂
@MuralidharTanuku
@MuralidharTanuku 9 күн бұрын
ABN ఎవరు చూడకూడదు సార్
@user-wm8il4gl6b
@user-wm8il4gl6b 9 күн бұрын
Evm lato bjp democracy ni kill chesisndi..even in odisha my frinda saying how bjd got 0..
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 4,6 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 27 МЛН
Каха и суп
00:39
К-Media
Рет қаралды 5 МЛН
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 4,6 МЛН